ఆనందవిజయం - కుటుంబ సంబంధాల హృదయ స్పందనలు. - Anandavijayam - The Silent Struggles of Family

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 69

  • @krishnanadimpally336
    @krishnanadimpally336 หลายเดือนก่อน +5

    చాలా మంచి సందేశం మరియు సంకల్పం. నేను నాకోసం ఒక "ఆనంద నిలయం" ఏర్పాటు చేసుకున్నాను, ఒక చిన్న తోట రూపంలో

  • @ramadevivaranasi5724
    @ramadevivaranasi5724 6 วันที่ผ่านมา

    ముగింపు చాలా బాగుంది. అందరూ వారివారి పాత్రల్లో జీవించారు.పెద్దవయసు లో పిల్లలమీద ఆధారపడకుండానే బతకాలి

  • @nareshteluguvlogs
    @nareshteluguvlogs 22 วันที่ผ่านมา +2

    చాలా మంచి సందేశం. .. కొత్త కోణం లో
    ఆలోచనా విధానం ఉంది. .. చాలా బాగుంది 👍🏻👌🏻👌🏻 Good job … Keep it up 👍🏻 👏🏻

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ หลายเดือนก่อน +2

    మంచి సందేశాత్మకమైన కథ, కథనం. చిత్రీకరణలో నాటకీయత రక్తి కట్టింది.

  • @raamvenkatchavali9252
    @raamvenkatchavali9252 หลายเดือนก่อน +2

    ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితులకు అద్దం పట్టే ఈ కథను చిత్ర రూపంలో చక్కగా నిర్మించినందుకు నిర్మాతకు,
    చక్కటి కథని రాసిన శ్రీ కస్తూరి రాజశేఖర్ గారికి, చక్కగా తెరకి ఎక్కించిన దర్శక సాంకేతిక నిపుణులకూ, చక్కగా నటించిన నటీ నటులకూ హార్దిక అభినందనలు, శుభాకాంక్షలు 🎉👏
    నేటి సమాజానికి ఇటువంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని అవసరం...

  • @petlurisrinivas9690
    @petlurisrinivas9690 หลายเดือนก่อน +3

    మంచి కధ. అందరూ బాగా చేసారు.

  • @SrijayanthiB
    @SrijayanthiB 25 วันที่ผ่านมา +1

    Excellent awesome & fabulous message through the story video.
    Sender - M.N. Balasubramanyam.

  • @prasadksdsv8533
    @prasadksdsv8533 หลายเดือนก่อน

    Vijayeebhava. Life with new horizons. Great narrative

    • @KasturiDreamWorks
      @KasturiDreamWorks  หลายเดือนก่อน

      థాంక్స్ అన్నా 🙏

  • @ramadevivaranasi5724
    @ramadevivaranasi5724 6 วันที่ผ่านมา

    ముగింపు చాలా చక్కగా ఉంది. కాళ్ళూ, చేతులు ఆడుతున్నంతసేపూ పిల్లలమీద ఆధారపడకూడదు! నటించలేదు అందరూ జీవించారు👍

  • @gadasubramanyeswaraprasad3739
    @gadasubramanyeswaraprasad3739 หลายเดือนก่อน +2

    Good message...అందరూ జీవించేసారు

  • @ranganayakulugolla
    @ranganayakulugolla 9 วันที่ผ่านมา +1

    Good story to present life

  • @varaprasadponnaluri3243
    @varaprasadponnaluri3243 หลายเดือนก่อน +1

    క్రొత్త పాఠం బాగుంది - సందేశం స్పష్టం 👌👏👏

  • @kalyanaramachandramurthy7379
    @kalyanaramachandramurthy7379 หลายเดือนก่อน +2

    ఇటువంటి మంచి కుటుంబకథా లఘు చిత్రాలు ప్రస్తుతం చాలా అవసరం.

  • @lakshminallapati3592
    @lakshminallapati3592 หลายเดือนก่อน +1

    Good message. Your action is super kasturi

  • @msnmurthy7010
    @msnmurthy7010 หลายเดือนก่อน +1

    Good concept and reemphaising human values

  • @lakshminallapati3592
    @lakshminallapati3592 หลายเดือนก่อน +1

    Good message. Kasturi you action is super

  • @geethaakula4766
    @geethaakula4766 หลายเดือนก่อน +1

    Very nice . Everyone acted nicely. Congratulations 🎉

  • @ChandraReddyChenreddi
    @ChandraReddyChenreddi หลายเดือนก่อน +1

    అన్నా చాలా బాగుంది.
    నేటి సమాజం లో జరిగే విషయాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించావు.
    ఎవరి ఆనంద నిలయం వారే నిర్మించుకోవాలి.

  • @ul6755
    @ul6755 หลายเดือนก่อน +1

    Chala bagundi concept andaru baga jeevincharu congrats manchi msg good
    Udayalakshmi

  • @bvsvgsarma2298
    @bvsvgsarma2298 หลายเดือนก่อน +1

    Simply superb sir 👌
    Ee story vaastavaniki chaala daggaraga vundi. Andaru idi accept cheyyavalasinde

  • @shyamsagar4140
    @shyamsagar4140 หลายเดือนก่อน +1

    Excellent episode, waiting for this type of realistic truth oriented episodes

  • @rama_mohan_m
    @rama_mohan_m หลายเดือนก่อน +1

    బాగుంది👌 పాత్రధారులు పాత్రలలో జీవించారు👏🏻👏🏻

  • @trinathsridhar6458
    @trinathsridhar6458 หลายเดือนก่อน +2

    Excellent and realistic video Rajasekharji. Nice to see LSR Murthy.
    All have acted extremely well.
    Keep it up

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 หลายเดือนก่อน +1

    Very very natural everyone did well our appreciation and compliments to each and every one in the script and it is an eye opener to elders 🎉😊

  • @kssjsjssisjsjs4781
    @kssjsjssisjsjs4781 หลายเดือนก่อน +1

    [10/13, 10:29] K Sudhakara Rao: It is a great effort to give a message to the sr citizens/elders/parents who expect many things from the children without focussing on the changed situation in their life after retirement. Many elders are facing problems now a days . Hands off to your observations, thinking skills, understanding of the present situation of sr citizens. A good theme. All the best 👏👏👏👌👌🫡🫡✈️✈️
    [10/13, 10:32] K Sudhakara Rao: Congratulations to all the team members who acted well and touching to heart

  • @RajashekharKorem-cc1bj
    @RajashekharKorem-cc1bj หลายเดือนก่อน +1

    Chala Baga chesaru sir. Very good message . I liked your execution of the script. Vintage experience. Ending lo letter lo unna vishyam chala emotional anipinchindhi. Very nice .

  • @gundijagan
    @gundijagan หลายเดือนก่อน +1

    Anandavijayam - The Silent Struggles of Family
    This is the story of present situation.
    Parents need to understand the feelings of their children.. at the same time Children need to understand their parents.
    Nice effort by Kasturi Dreamworks...
    Jagannath Rao Kalvakota

  • @nagarajarao4422
    @nagarajarao4422 หลายเดือนก่อน +1

    👍. చాలా మంచి ప్రయత్నం. Congrats to the team.

  • @rachakondavasudevamurthy8821
    @rachakondavasudevamurthy8821 หลายเดือนก่อน +1

    భారంగా అనిపిస్తోంది, కానీ ఇంకా చూడాలని ఉంది. All the best to the entire team ❤

  • @lakshminarasimham5520
    @lakshminarasimham5520 หลายเดือนก่อน +1

    🎉🎉 అభినందనలు అంతా‌బాగాచేశారు🎉🎉

  • @anuchurisubbarao2851
    @anuchurisubbarao2851 หลายเดือนก่อน +2

    Nice story sir, superb.

    • @suryaprakashchittimalla4661
      @suryaprakashchittimalla4661 19 วันที่ผ่านมา

      చాలా బాగుంది. మంచి సందేశం కనిపిస్తుంది

  • @kasturivenkataramana7236
    @kasturivenkataramana7236 หลายเดือนก่อน +1

    Chalabagundi chinnadaina chaala meaning vundi super message to elders

  • @yvenkatasubrahmanyam2476
    @yvenkatasubrahmanyam2476 หลายเดือนก่อน +1

    ఒక మంచి ప్రయత్నం, చక్కటి ప్రదర్శనం. జీవితమంటే ఇష్టాయిష్టాలు మాత్రమే కాదు, పరిస్థితులకనుగుణంగా మనని మనమే మలచుకోవటమని చక్కగా స్పష్టీకరించిన ఇతివృత్త

  • @ksnmurthy4447
    @ksnmurthy4447 หลายเดือนก่อน +1

    వసుధైక కుటుంబం. చక్కటి లఘు చిత్రం. ఆత్మస్థైర్యాన్ని కలిగించే చిన్ని కథ.👌👌

    • @VijayKumar-vd1qv
      @VijayKumar-vd1qv หลายเดือนก่อน +1

      Super sir🌹🙏🌹media.tenor.com/O7pNLIl2tKcAAAAM/awesome-anushka-sharma.gif

  • @SriSurya-z4f
    @SriSurya-z4f หลายเดือนก่อน +1

    Very good
    A must watch

  • @sivaprasadmetlapalli9440
    @sivaprasadmetlapalli9440 หลายเดือนก่อน +1

    యధార్థ జీవితంలో పాత్రల రూపకల్పన మరియు నటీ నటులు రక్తి కట్టించిన విధానం చాలా బాగుంది.

    • @VijayKumar-vd1qv
      @VijayKumar-vd1qv หลายเดือนก่อน

      Excellent 🌹🙏🌹media.tenor.com/O7pNLIl2tKcAAAAM/awesome-anushka-sharma.gif

  • @SrinivasaRao-ow9di
    @SrinivasaRao-ow9di หลายเดือนก่อน +1

    Excellent and realistic. Very nice presentation and action.🎉

  • @srinivasaraovissapragada8627
    @srinivasaraovissapragada8627 หลายเดือนก่อน +1

    Excellent. Thoroughly enjoyed. Very nearer to reality

  • @sudhakaramuru10
    @sudhakaramuru10 หลายเดือนก่อน +1

    Very apt to present circumstances

  • @chittaripabba8139
    @chittaripabba8139 หลายเดือนก่อน +1

    Excellent story. It suits the current atmosphere👏👏👌

  • @sumabijivemula332
    @sumabijivemula332 หลายเดือนก่อน +1

    Nice story and direction and ultimately your action sir

  • @deendayalt7301
    @deendayalt7301 หลายเดือนก่อน +1

    Very nice and Practical

  • @srinivasaraon2358
    @srinivasaraon2358 หลายเดือนก่อน +1

    చక్కటి కథ. చక్కటి కథనం

  • @ambatipudiramanarao968
    @ambatipudiramanarao968 หลายเดือนก่อน +1

    కస్తూరి వారు ఏది తలపెట్టినా, అందులో ఇంపైన వారి తరహా సుగంధం ఘుమ ఘుమ లు ఘుప్పు మనకుండా ఉండవు ఇది కస్తూరి వారి దస్తూరిని చదవటం అలవాటు అయిన నా స్వానుభవం. అన్నయ్యా రాజశేఖరా ఇలాంటి మంచి ప్రయత్నాలు ఇంకా ఇంకా చేసి ఎన్నో ఇళ్ళల్లో రామాయణాలు బాగు చేయాలి మీ కరకమలం.
    శుభం సోదరా,
    మీతో నటించిన ప్రతీ ఒక్కరూ నటనలో జీవించిన వైనం అద్భుతం.
    పేరు పేరునా ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు శుభకామనలు💐🦚🤝🙏

  • @ravisankarbr2244
    @ravisankarbr2244 28 วันที่ผ่านมา +1

    Intinti Raamaayanam ee Ananda Vijayam. . Kasturi vaaru gubaalinchaaru.

  • @PitchikachandraSekharrao
    @PitchikachandraSekharrao 27 วันที่ผ่านมา +1

    Good message

  • @jalubulavenkataramanaiah4854
    @jalubulavenkataramanaiah4854 หลายเดือนก่อน +1

    చక్కటి చిత్రం

  • @deendayalt7301
    @deendayalt7301 หลายเดือนก่อน +1

    Good thought

  • @goonaguntlasudhakarrao3079
    @goonaguntlasudhakarrao3079 หลายเดือนก่อน +1

    Super sir

  • @goonaguntlasudhakarrao3079
    @goonaguntlasudhakarrao3079 หลายเดือนก่อน

    Aasichadam Sokichadam Deniki?
    Chaala Natural Gaa Undhi Sir..
    Psychology manalo Emta Content Unna vallato Travel ayenandhuku Thsnx To God

  • @velisojusrinivasachary942
    @velisojusrinivasachary942 หลายเดือนก่อน +1

    nice story sir

  • @srinivasaraoiubvn7825
    @srinivasaraoiubvn7825 หลายเดือนก่อน +1

    బాగుంది మిత్రమా.
    చేతి కర్ర వాడిన విధానం మీద డైరెక్టర్ కొంచెం శ్రద్ధ చూపాలి.
    ending బాగుంది. అందరు బాగా చేశారు

  • @venkataramanasomu1428
    @venkataramanasomu1428 หลายเดือนก่อน +1

    Nice sir

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది కస్తూరి వారు.
    నీ నటన, హావ భావాలు బాగున్నాయి.
    మూర్తి గారు, ఇతర నటీ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
    నేపధ్య వేణుగానం, సూర్యోదయాలు బాగున్నాయి.
    పతాక సన్నివేశంలో నీ కొడుకుగా నటించినతని తల జట్టుకు రంగు వేసినట్లు లేడు.
    మొత్తం మీద అద్భుతః
    🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸👌👌👌

  • @dsm3697
    @dsm3697 หลายเดือนก่อน

    ఈ షార్ట్ ఫిల్మ్ బాగుందండి,ధన్యవాదాలు.
    బిడ్డలను మనం పెంచి,పెద్దచేసి,ప్రయోజకులను చేశాము కాబట్టి,ఈ అవసానదశలో వాళ్ళు మనల్నీ చూడాలనే దృక్పదంకంటే,ఆర్ధిక వనరులపై జాగ్రతపడ్తూ... ఓపిక ఉన్నంతవరకూ ఎవరిమీదా ఆధారపడకపోవడమే మంచిది.
    రాజకీయ ప్రయోజనాలు ఆశించి,చేసే రక్షణ చట్టాలను చూసి,హక్కులుకోసం పోరాడటమంటే...ఆకాశంలో మేఘాలను చూసి,బిందెలోవున్న నీళ్లను ఒలకబోసుకున్నట్లుగా ఉంటుంది.
    నిస్వార్ధమైన ప్రేమతో
    పెంచుకున్న బిడ్డలనుండి ఓపిక ఉన్నంతవరకూ... ఏమీ ఆశించకుండా...,ఆశించి,భంగపడి,వైరం పెంచుకునే కంటే...ఓర్పు,సహనంతో స్నేహ పూర్వకంగా ఉంటేనే మేలు అనిపించేలా ఈ షార్ట్
    ఫిల్మ్ ఉంది.రూపొంచిన వారికి అభినందనలు.
    మేళం దుర్గాప్రసాద్,
    వయోవృద్ధుల సంక్షేమ అప్పీల్లేట్ ట్రిబ్యునల్ మెంబర్. పశ్చిమగోదావరి జిల్లా.

    • @KasturiDreamWorks
      @KasturiDreamWorks  หลายเดือนก่อน

      చాలా థాంక్స్ అండీ 🎉

    • @KasturiDreamWorks
      @KasturiDreamWorks  หลายเดือนก่อน

      ఇది
      *ప్రతి తండ్రి కథ*
      *ప్రతి కొడుకు కథ*
      Please
      -Share with your familynand friends
      -write in comment box
      And
      Press the *subscribe* button below the video for updates from *KasturiDreamWorks* channel

  • @umasankarev9181
    @umasankarev9181 หลายเดือนก่อน +1

    'పడమటి ఉషస్సు' కు కలిపిన కస్తూరి సుగంధం 'ఆనంద విజయం' మాత్రమే కాదు, దిగ్విజయం కూడా.

  • @ushaskadambam
    @ushaskadambam หลายเดือนก่อน +2

    బాగుంది అండి. కానీ మనదైన ఆనంద నిలయం కట్టుకోవడానికి మనసులోని ఆలోచనలే సరిపోవు. ఆర్థిక పరమైన డిపెండెన్సీ లేకుండా ఆరోగ్యం సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో 70 ఏళ్లవరకూ ఎవరి సాయం లేకుండా ఉండగలిగే జవసత్వాలు చాలా మందిలో ఉంటున్నాయి. అసలు కథ తరువాతే మొదలవుతుంది. దంపతుల్లో ఎవరు ముందో ఎవరు వెనకో తెలియదు. అప్పుడు మిగిలిన వ్యక్తి పరిస్థితి ఏంటి. ఒక్క సంతానం కలిగిన వారు కొందరైతే మరికొందరు ఇద్దరు లేక ముగ్గురు సంతానం కలిగిన వారు ఉండవచ్చు. అప్పుడు వంతులు వేసుకోవడం, బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అని చూసే ఇరుకు మనసులు అన్నీ చూస్తూ పైకి చెప్పలేక నలిగిపోయే పరిస్థితి ఎదురవ్వదా. పైగా ఒంట్లో కులాసాగా ఉన్నన్ని రోజులూ మేం గుర్తుకు రాలేదు, ఈ రోజు ఓపిక తగ్గిపోయాక మేము గుర్తుకు వచ్చామా అంటారు. మీతో విభేదించాలని కాదు కానీ నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏమిటంటే, కష్ఠమో సుఖమో,మొదటి నుంచీ కూడా కలిసే ఉండాలి. అప్పుడు బంధాలు బలంగా ఉంటాయి. ఒక్కటి మాత్రం నిజం అండి. పిల్లల పెళ్ళిళ్ళు ఆయిన తరువాత వారి ప్రపంచం వారి ప్రాముఖ్యతలు మారుతాయి. వాటిని అంగీకరిస్తూనే, వాళ్ళ జీవితంలో మనమూ ఓ భాగంగా మారాలి. అలా వయసుకు తగ్గట్టుగా తల్లి తండ్రులు, ఇటు మిగతా కుటుంబ సభ్యులు మారి కలిసి మెలిసి ఉంటే ఒకరికి ఒకరం అనే భావన, పంచుకోవడంలో నిజమైన ఆనందం చూడగలము.
    నా భావాలతో మీరు ఏకీభవించాలని కాదు, ఇది వ్యక్తిగతంగా నా భావన.

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 28 วันที่ผ่านมา +1

    ప్రతి ఒక్కరి నటన చాలా బాగుంది కథ వృత్తాంతం బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది సమాజానికి సమాచారం చక్కగా అందించారు అయితే పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి అని చివర్లో చిన్న సమాచారం ఇస్తే ఇంకా బాగుంటుందేమో ఉద్యోగం వారి భవిష్యత్తు అని వాళ్లకే వదిలేస్తే అందరి వృద్ధులు ఒకలాగే ఉండ లేరుగా కాబట్టి తదుపరి ఎపిసోడ్ ఏమున్నా దీన్ని కూడా వివరిస్తే పిల్లలు కూడా జాగ్రత్త పడతారు కదా

    • @KasturiDreamWorks
      @KasturiDreamWorks  20 วันที่ผ่านมา

      థాంక్స్ సార్. మన film చూసింతర్వాత, పిల్లలే ఎక్కువగా emotional గా connect అవుతున్నారు. మీరు చెప్పిన విషయం మనం చెప్పకుండానే పిల్లల మనసుల్లో నాటుకుంది.
      ఇది మాకు వచ్చిన feedback 👍
      దయచేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ video link పంచుకోండి. ముఖ్యంగా nextgen groups కి. 🎉

  • @seetharamayyagari7180
    @seetharamayyagari7180 หลายเดือนก่อน +1

    వాస్తవ జీవితం కళ్ల ముందు చూపించారు. ఆప్యాయత అనుబంధం పేరుతో రిటైర్మెంట్ తర్వాత పిల్లల మీద వాలిపోయి వాళ్ళ జీవితంకి మనం ప్రతిబంధకం కాకూడదు. సందేశాత్మకంగా వుంది.😂

  • @anuchurisubbarao2851
    @anuchurisubbarao2851 หลายเดือนก่อน +1

    Nice story sir, superb