KANTHAM KATHALU | EPISODE 01| NAMAKARANAM
ฝัง
- เผยแพร่เมื่อ 13 พ.ค. 2020
- "Kantham Kathalu" written by Muni Manikyam Narasimha Rao is one of his best works. It is commissioned by Doordarshan Hyderabad as a Serial Directed by famous TV producer director Shanker. The story revolves around a middle class couple Venkata Rao, a soft spoken school teacher and his smart and witty wife Kantham. The episodes revolve around their mutual jibes in a healthy and playful manner .This serial offers something light,refreshing and humorous take on a middle class family.
- บันเทิง
ఎంతైనా దూరదర్శన్ దూరదర్శనే
చిన్నప్పుడు దూరదర్శన్ నాటికలు చూసాము
విక్రమ్ భేతాళ కథలు
రామాయణం
ఆనందోబ్రహ్మ
మహాభారతం
ఒక మనవి ఇంకా అమరావతి కథలు, ముళ్ళపూడి వారివి,బుచ్చిబాబు వారివి, శ్రీపాద వారివి, దేవరకొండ వారివి,వంశీ గారివి,పురాణం వారివి కూడా ప్రసారం చేయండి దయచేసి
కాంతం కథలు చాలా చక్కటి కథా సంపుటి - భాష సంప్రదాయము సున్నితమైన హాస్యము చక్కటి నటన పూర్వపు చాదస్తాలతో కూడిన ఆచారాలు చాక్లెటి గ్రామీణ అగ్రహార కుటుంబాల కోలాహలాలు - సర్వ సాధారణమైన మధ్య తరగతి కుటుంబాల మధురమైన మరువలేని హృదయానికి ఆకట్టుకొంటూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మధురమైన సరళి లో కథా రవళి - ముదిగొండ గారి కలం నుండి జొన్నవిత్తుల గారి చేతుల మీదుగా జారీ చక్కటి పాత్ర దారులచే అభినయింప బడి దూ ర దర్శన్ ద్వారా ఆంద్ర ప్రే క్షకులకు అందిస్తున్న ఒక అద్భుత కళా ఖండము - మీ అభిమాని సత్య నేమాన
కాంతం కథలు చాలా చక్కటి కథా సంపుటి - భాష సంప్రదాయము సున్నితమైన హాస్యము చక్కటి నటన పూర్వపు చాదస్తాలతో కూడిన ఆచారాలు చాక్లెటి గ్రామీణ అగ్రహార కుటుంబాల కోలాహలాలు - సర్వ సాధారణమైన మధ్య తరగతి కుటుంబాల మధురమైన మరువలేని హృదయానికి ఆకట్టుకొంటూ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మధురమైన సరళి లో కథా రవళి - ము ని మాణిక్యం గారి కలం నుండి జొన్నవిత్తుల గారి చేతుల మీదుగా జారీ చక్కటి పాత్ర దారులచే అభినయింప బడి దూ ర దర్శన్ ద్వారా ఆంద్ర ప్రే క్షకులకు అందిస్తున్న ఒక అద్భుత కళా ఖండము - మీ అభిమాని సత్య నేమాన🙏👌👏
Completely agreed
I never thought I would watch Doordarshan amidst my Netflix addiction. This proves, strong content wins!
చూస్తూ ఉంటే.... కాలేజీ రోజుల్లో కనిపించిన ప్రతి నవల చదవటం, దాని గురించి స్నేహితులతో చర్చించుకోవడం గుర్తుకొస్తోంది.
Iam watching this 13 episodes 3 rd time, most traditional and beautiful theory,when I get angry or irrigation I will show it sometimes on my husband ,to avoid that immediately I will start watching this vedios 😍we both are also cute couple 🤗
Abba Abba yentha haayi ga vundhoo chudataniki 🤗👌
నిజమైన నిజం.. ఈ 13 దారావాహికలు కాంతం కధలు.. ఈ పాత్రలు,వీరి సహజ నటన.. వీళ్ళచుట్టూ తిరిగే..... కధాసాగరం, ఎంతసుందరంగా అల్లిన.. మాటలు, పాటలు.. సంగీతపు ట్యూన్లు.. ప్రకృతి అందాల చిత్రీకరణ, నరేష్, ఈశ్వరీరావు, ఇతర నటేనటుల సహకారమ్....... కధ సాగతీత.. ఎంతో బాగున్నాయి..మళ్ళీ మళ్ళీ చూసి, వినితీరవలసిందే..ఆనంద్ గారి సంగీతం వినసొంపైన విందు.
I enjoyed every second of this serial with a smile on my face !!! Excellent music by Madhavapeddi Suresh garu and title song is like WoW !!
Once in a life time we see such a master piece ! Great Sanku
మునిమాణిక్యం గారి ఆణిముత్యం❤️✍️
నరేష్ గారు ఆ పాత్రలో ఒదిగిపోయారు.
Doorshan lo vachee programs anni eppudu baaguntaayi...missing good old childhood days ❤️❤️
తెలుగు జాతి ఉన్నంత కాలం కాంతం కథలు ఎల్లపుడూ విరాజిల్లుతూనే ఉంటాయి
అందరూ బార్య భర్తలు ఈ విధంగా ఉంటే ఎంత బాగుండేది ప్రపంచం
వ్యాపార ధోరణితో నిర్వహించబడే ఛానళ్ల సీరియల్స్, షోల కంటే దూరదర్శన్లో ప్రచారమయ్యే కార్యక్రమాలు ఎపుడూ సాహితీ సంష్కృత పరంగా ఆయాకాల పరిష్ఠితులను ఆవిష్కరిస్తూ సహజంగా ఉంటాయి. అప్పటి పేరుగాంచిన రచయితల కథలు నవలలు ఆధారంగా ప్రచారం కాబడిన కార్యక్రమాలు యూట్యూబ్లో అప్లోడ్ చేయవలసిందిగా మనవి.
I really love this episode's a lot
So nice and pleasent, no kicking on the butt or slapping a person in the name of comedy. Clarity in thought and speach.
Clean humour - fresh breeze of natural incidents. 🙏🙏
Really a boon to the telugu viewers to watch🎥 such a beautiful telugu nativity episodes, hatsoff to DD.
రావు బాలసరస్వతి దేవి గారు పాడిన బంగారు పాపాయి పాట తో ప్రారంభం చాలా బాగుంది.
Super serial ippudu ila couple s unte entha anandhamga untudho telugu matalu chala bagundhi
దూరదర్శన్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు
Outstanding very interesting
Thanks alot for uploading this wonderful nostalgic serial
Manchi serial..dd chanel vallaku special thanks....
Thanks for doordarshan....
Chala bagundi. Serial ante ela undali. Chakkaga navvukodaniki mana jeevitam ki adham padutu.
Chaalaa baagunnadi
ఎంతో ఆహ్లాదకరంగా....సాగిపోయింది 👏
The lead character munimanikyam is my grand mother's father.... proud to see his serial in DD
Nice to meet u sirr...
Munimanikyam narasimhaarao Gaaru great .. he is my favourite..
@@satyaharshavardhan334 Thank you bro....
Vidyadhar Devarabhotla omg Nijama 😳 me great grandfather Chala great 👍
@@princessprsh7761 Ma Ammumma garu (munimanikyam daughter) Inka unnaru.she 94. Always she will tell all the stories of him.....
@@vvvvvd111 🙏👍
Nice I really enjoyed a lot please upload seetharamula cinema gola episodes
Excellent program ... thanks to Yadagiri
Ee kdhalu choostu vunte manasu chala hayiga undi.ivi maa telugu kadhalu.
Very good many such works should be made familiar with present day youth
Who watch 2021year 😀😀
Thanks doordarshan, pls upload Ganapathi comedy serial.:)
Yes ganpati my child hood comedy serial plzplz upload
హాయి గావుంది
Nice Serial.. hayiga undi chusinathasepu..
Old is gold chala bavunnay kantham serial anni telecast cheyandi old serials anni. ma Pasalapudi kathalu anni episodes pettandi plz
Plz upload all the episodes pleaseee😭😭😭😭😭😭
Lakshmi venkata subhadra subha sapangi sarojini padama jataajuta siromani gosh😂😂😂
Very well directed.Suitable locations , each n every actor 's action is very natural. Even the new born baby is so cute.
అద్భుతం
Adhbutam 👌👌👌
Nice serial 👌
Very nice,feel like to see again and again
Ultimate.....
Hats off munimanikyam garu
good serial 👌
Please upload more serials old dd telugu ...🙏
Location s wonderful
Thanks dd channel. My childhood mixed up with your channel
Exalent
Nice stories.
Fantastic film
Very nicely, directed and acted by all
Thanks to yadgiti tv. 🙏🙏🙏🙏
చాలారోజుల తరువాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నం 😀😀😀😆😆😆
Very nice. HAPPY to see serials. Thank you.
Super
Thank you
Excellent one
D.D always 👌
అందరి మేకప్ బాగుంది.నరేష్ గారి మేకప్ నాచురల్ గా లేదు.
Chooo cute baby
Please upload vichitra kasi majli kathalu
Ganapati natakam kuda upload cheyyandi 😂💅🌹
What is the trimming of the serial
Aa year lo tisaru ee seriel super
Good Feelings
Edhi ye year lonidhi ?
appati "ANNAPURNA STUDIOS " house... chala baagundi... eppudu chala marpulu jarigai. kaani house matram same ga undi
I heard Naresh attitude in real life is bad. It's hard to see him in good portrayal.
Is it ? Didn’t know.
Old is gold
We serial dd lo ye year lo telecast iyindi
Mi istsm anthey ga anthey ga🤣🤣🤣🤣🤣🤣
Nice
OMG 😆😄😆😆😆😆
Please upload jebhurumalu serial
31.10.2023
ఓం
Vadinamma serial house edi
Eppudu vasthunda e serial
Plz upload crime crime serial
E year lo tisaru e serial?
1990
2007 or 2008
Lakshmi venkata subradra subba sampangi sarojini padma jatajoota siromani gosh 😂
EE ROJULLO ELANTI NATIKALU CHUSTHUNTE MANASU KI PRASANTHAM GA UNTUNDHI .....
Yes.... entha prasanthamga undo....after Netflix English series.....
Bapu???
Looks like Keerthi suresh... facials
Me estam antune adhi vadhu adhi vaadhu ani
5 నెలల పిల్ల మల్లెపందిరి కింద పిల్లలతో ఆడుకొంటోందా?
Hehehe
మాష్టారు మీరు సరిగ్గా చూడలేదు అనుకుంటా 5 నెలల క్రితం బారసాల అయిన అమ్మాయికి ఇప్పుడు1 ఇయర్ అవుద్ది కదా.... వన్ ఇయర్ పాప ఆడుకోదా
Barasala 21 day chestarandi
@@balaramp8583మీది ఎక్కడ సర్? మా వైపు 21 డేస్ లో చేస్తారు లేకపోతే 3 నెలలు దాటిన తరువాత చేస్తారు అలా అనుకొని నేను పెట్టాను
Ala chuskuna ah pilla ki 8 or 9 months e untai....
Entha madhuranga vundhi telugu paluku.. Rayaluvaru anatuu, desha bashalandhu telugu lessaa. Anthey mari..
ఐదుగురు పిల్లలే..వామ్మో..😮
and more over that is very simple thing for them😃
Suvartha jeevaratnam ane perlu antha cheap ainaya... Director gadi overaction endi?
He was referring to Christians...but should have avoided these dilogues..
@@naveeteju yes dont hurt any religion...
@@naveeteju why should he ? Em vallu venkateswarlu ani pettukuntara enti , alage manam avi pettukomu. No need to avoid. Eevida overaction ki reaction ye akkaraledu.
Ippudu ilanti clean ga unde content ledhu..okavella unna Brahminism ani kula sanghalu gola pettestaru
Nice serial 👌