దేవుని సన్నిధిలో సినీ హీరోలా! ll నేగల జాషువా గారి కన్నీటి ఆవేదన llDON'T MISS IT!..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
  • เพลง

ความคิดเห็น •

  • @padmakorapati7073
    @padmakorapati7073 ปีที่แล้ว +160

    మీరు చెప్పింది 100%కరెక్ట్ అన్నయ్య, నిజనంగానే ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది, మానవుల మైన మనకే ఇంతగా హృదయం నలిగిపోతుంటే నా యేసయ్య ఎంత ఏడ్చుంటారో,,, మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య 🙏🙏🙏

    • @lalithalakshmikumaribonda349
      @lalithalakshmikumaribonda349 ปีที่แล้ว

      అవును అన్నయ్య

    • @bjmchurch7533
      @bjmchurch7533 ปีที่แล้ว

      100%coredt ayyagau badha padakandi device chusukuntadu

    • @JettiSwarna-yx7lx
      @JettiSwarna-yx7lx ปีที่แล้ว

      S

    • @JohnPaul-bj7ng
      @JohnPaul-bj7ng ปีที่แล้ว

      Why you feel to cry? Since he cried?
      😂😂
      if is so then stop crying rather watch the video once again and see what was the wrong that young man spoke in that gathering.

  • @క్రీస్తుఆరాధనమినిస్ట్రీస్.తాడి

    మూర్తి రాజు అన్నయ్య గారు ఇకనుంచి యవనస్తుల మీటింగ్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటే మంచిది యవనస్తులను నవ్వించడం కాదు వారి హృదయంలో మార్పును కలుగజేసే మాటలు ఉండాలి దేవుడు మీ పరిచర్యను సంఘాన్ని దీవిస్తాడు

    • @philomanbabuperam
      @philomanbabuperam ปีที่แล้ว +2

      TIME BAD....Brother.....DEVUNI RAKADA DAGGARAKU VACCHINTLEY......!!!!!!!!

  • @Shivakumar-ee4qx
    @Shivakumar-ee4qx ปีที่แล้ว +44

    నిజం బ్రదర్ ,ఈ లోకంలో మనం ఉన్నాము కానీ మనలో లోకం ఉండకూడదు.కానీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. గుండె లో బాధగా ఉంది

  • @Jesus-xl6bm
    @Jesus-xl6bm ปีที่แล้ว +9

    దైవజనులే దగ్గరుండి ఇటువంటి హేయమైన క్రియలను చేయిస్తుంటే చాలా బాధగా ఉంది బ్రదర్. దేవుడు వారిని క్షమించను గాక.

  • @gajjalamaheshbabu9605
    @gajjalamaheshbabu9605 ปีที่แล้ว +53

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మీ పరిచర్య నీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @desabathuladevadasu4230
    @desabathuladevadasu4230 ปีที่แล้ว +7

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ 100% కరెక్ట్ బ్రదర్ ఈ సమాజాన్ని క్రైస్తవంలోకి నేర్పించాల్సింది పోయి అన్యజనులు వల్లే ప్రవర్తిస్తున్నారు వీరి వల్ల క్రైస్తవులకు చెడ్డ పేరు వస్తుంది దేవుడు వీరిని మార్చును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @rameshrams2809
    @rameshrams2809 ปีที่แล้ว +8

    సంఘాలను బ్రష్టు పట్టిస్తున్న వారు ఇలాంటివారే.... ఇలాంటి వారిని సంగాల్లోకి అసలు రానివ్వకూడదు అన్నగారు.

  • @anjammak6838
    @anjammak6838 ปีที่แล้ว +12

    చాలా విచారకరంగా ఉంది మనం లోకంలో ఉన్న లోకం మనలో ఉండకూడదు అనే విషయం చాలా మంది మార్చి పోయారు......😮😢

  • @JosephManchiraju-ji4wq
    @JosephManchiraju-ji4wq ปีที่แล้ว +23

    దీన్ని బట్టి చూస్తే ముదిరాజు గారు కూడా సినిమాలు చూస్తారు అని అర్థమవుతుంది నీ హృదయం ఏది నిండుందో నోరు అదే మాట్లాడు శరీరానుసారమైన మనస్సు

  • @VagmareGanesh
    @VagmareGanesh ปีที่แล้ว +16

    దేవుని సంఘాన్ని లోకం తో కలిపెస్తున్నరు 😭

  • @sarathtalari832
    @sarathtalari832 ปีที่แล้ว +15

    అన్నా మీకు ఆక్సిడెంట్ అవ్వకముందు మీరు కొన్ని వేల మంది కి మాత్రమే తెలుసు, కానీ ఆక్సిడెంట్ అయినా తరువాత మీ వాక్యం కొన్ని లక్షల మంది వింటున్నారు మీకు అర్ధం అయ్యిందా అన్నా, దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలి అని దేవుని ఆలోచన అందుకే ఇలా జరిగించి ఉండచ్చు అని నా అభిప్రాయం వందనాలు అన్నా

  • @chittimortha8631
    @chittimortha8631 ปีที่แล้ว

    పాస్టర్ గారు మంచి విషయాన్ని బోధించారు క్రైస్తవ బోధకులు గమనించి దేవుని పరిచర్య చేయాలి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను

  • @simhachalambarthupuram
    @simhachalambarthupuram ปีที่แล้ว +15

    మీ ప్రార్థన దేవుని కి చేరుతుంది

  • @luckyforjesus9750
    @luckyforjesus9750 ปีที่แล้ว +7

    Chala badhaga ఉంధి ఆన్నయ్య నిజంగా రాకడ దినలో దేవుని వాక్యము చాలా కరువు అవుతుంది అంటే ఇదేనా

  • @PoojaMunuguri
    @PoojaMunuguri ปีที่แล้ว +14

    చాలాబాగా చెప్పారు బ్రదర్. దైవసేవకుల మాటలు యవ్వనస్తులను దేవునిలో బలపరిచే వారీగా ఉండాలి కానీ సినిమా వారిలా మాట్లాడి లోకంలో బ్రతికేవారిగా ప్రోత్సహించడం కాదు. ప్రతి దైవజనులు నీల ఆలోచించాలి.

  • @Gjs181
    @Gjs181 ปีที่แล้ว +20

    Praise the lord పాస్టర్ గారు... 🙏 మీరు చెప్పింది 100% నిజం. ఈరోజు దేవుని సంఘాన్ని బ్రష్టత్వంలోనికి నడిపిస్తున్నారు చాలామంది సేవకులు.

  • @k-s-raju
    @k-s-raju ปีที่แล้ว +24

    వాక్యం కరువైపోవడం అంటె, వాక్యం లేకపోవడం లేదా వినబడకపోవడడం కాదు. చెప్పే వాక్యంలో వాక్యం లేకపోవడం 😢😢😢😢
    దేవునికి స్తోత్రం 🙏🙏🙏

    • @MYLIFEMYJESUS.
      @MYLIFEMYJESUS. ปีที่แล้ว

      Yes brother it's 💯💯💯☑️🙏😢

  • @vaddempudisivakrishna
    @vaddempudisivakrishna ปีที่แล้ว +195

    మీ మిమిక్రి ద్వార ఒకటి బయటి బడింది అక్కడికి వచ్చిన వారిలో చాలామంది (క్రీస్తును వెంబడించే వారు కాదు హీరోలను వెంబడించే వారు అని)

  • @angelloveadc7681
    @angelloveadc7681 ปีที่แล้ว +18

    మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ద నామములో అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @gracekumarapu199
    @gracekumarapu199 ปีที่แล้ว

    Chala విచారకరం brother. పరిశుద్ధ మైన మన దేవుని సన్నిధిలో ఇలా సినిమా హీరో మిమిక్రీ చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. చాలా బాధగా వుంది.

  • @nrs1668
    @nrs1668 ปีที่แล้ว +2

    నిజమే అన్నయ్య వాళ్లకు దేవుడే తీర్చాలి. వాళ్లంతా దేవునినామాన్ని అవమానిస్తున్నారు అన్నయ్య

  • @songasasank1489
    @songasasank1489 ปีที่แล้ว +2

    పొరపాటును ఖ0డించాలంటే ..దమ్ము కావాలి.. సోదరా..అది కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది..దేవుడు మిమ్మలని బహు ధైర్యం తో నింపును గాక.....

  • @sindhu7427
    @sindhu7427 ปีที่แล้ว +9

    నా తండ్రి నా దేవా ఈ దేశాన్ని మార్చు నా ప్రభువా ఈ మనసులోని మార్చు నా తండ్రి నా దేవా నా బంగారు తండ్రి నీకు నీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుట నాము నాయన మా కన్నీటి ప్రార్ధన విను నా తండ్రి నా యేసయ్య నీకు వందనాలు ఈ మనుషులని మార్చు తండ్రి😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @VillageHardWork
      @VillageHardWork ปีที่แล้ว +4

      ముందు నువ్వు మారు తల్లి

    • @sindhu7427
      @sindhu7427 ปีที่แล้ว

      @@VillageHardWork ఏం మాట్లాడుతున్నావ్ నా దేవుడు ఉన్నాడు నాకు ఎవరు నువ్వు చెప్పు ఫస్ట్ చెప్పు నేను ఎవరిని ఏం చేసినా మారు అంటున్నావు ఆల్రెడీ నేను దేవుని లోనే ఉన్నాను మీరు ఎవరండి చెప్పడానికి నా దేవుడు ఈ దేశాన్ని మార్చేస్తాడు వెయిట్ వెయిట్ నువ్వు కూడా వెయిట్ చెయ్ బ్రో నాకు చెప్పడం కాదు కాదు అర్థమవుతుందా బ్రో ఇంకేమైనా చెప్పాలా

    • @shekarshekar1690
      @shekarshekar1690 ปีที่แล้ว

      Lowda marustadu Andi me devudu edi chala pove desaniki pattina yedari matapu dana

  • @estherrajala5680
    @estherrajala5680 ปีที่แล้ว +4

    Meeru chala correct ga chepparu, thank you pastor garu

  • @isaacdarla4838
    @isaacdarla4838 ปีที่แล้ว +3

    You are telling hundred percent correct brother. Glory to JESUS

  • @faithgospeloftruthgod9423
    @faithgospeloftruthgod9423 ปีที่แล้ว +3

    100℅ correct ga chepparu anna garu.
    Devuni word power chulakana chestunnaru

  • @AkulaAndukuri
    @AkulaAndukuri ปีที่แล้ว +26

    అన్నయ్య మీ ఆవేదన దేవునికి స్ట మైనది 🙏🙏

  • @nareshnari9158
    @nareshnari9158 ปีที่แล้ว +3

    Chaala badhakaram Anna...😢😢😢😢😢😢😢 Youth ni motham paduchestunnaru... Devudu varini saraina daarilo nadipinchunugaaka

  • @kilimichandu870
    @kilimichandu870 ปีที่แล้ว

    Praise the lord Annayya meru chepindhi chala correct Annayya vedio chusaka chala adupu vachindhi mana kosam Pranam petina Yesayya Ni avamanaparicharu Devudu vallani kshaminchi enka alanti thappu cheyakudadhu mana Devuniki mahima kaligelaga Jeevinchali Ani korukuntunanu Annayya

  • @PauldevarajSiddela
    @PauldevarajSiddela ปีที่แล้ว +1

    Meeru cheppindi hundred percent currect bro thanq

  • @suneethakavuru3752
    @suneethakavuru3752 ปีที่แล้ว +1

    Jashuva brother devude chusthunnadu you dont worry mi lanti sevakulu erojullo thakkuvaga unnaru

  • @botllavinod5070
    @botllavinod5070 ปีที่แล้ว +14

    అన్నా మీరు నిజంగా సూపర్ చెప్పారు అవును కొన్ని సంఘాలు ఇలానే ఉన్నాయి 😢😢😢😢

  • @orsusrinivas111
    @orsusrinivas111 ปีที่แล้ว +3

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏✝️🕎🙏

  • @cherrygracy4398
    @cherrygracy4398 ปีที่แล้ว

    Great Christian missionaries great performance great real god's pain and responsibility, thankyou.

  • @stevenpraisy6427
    @stevenpraisy6427 ปีที่แล้ว +5

    Praise the lord 🙏🙏🙏 brother, jashua brother, you are very correct, your words are correct brother 👍

  • @saroanandam314
    @saroanandam314 ปีที่แล้ว

    Dear sir you are very true witness for His glory may God bless you to continue His service to the world.

  • @SalayyaKambalwar
    @SalayyaKambalwar ปีที่แล้ว +3

    खुप सुंदर विडियो येशू प्रभुच्या महीमा हो पास्टरजी
    येशू प्रभुच्या कृपा सदैवा तुमच्या पाठीशी असु दे Paise tha lord ...

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 ปีที่แล้ว

    ఎటు పోతుందో ఈ క్రిస్టియన్స్ జీవితాలు ఎటు పోతున్నదో ,దేవుని భయము అసలు లేదు.సేవకులు , పెద్ద లు ,ఈ లాంటి వారిని ఎందుకని పిలస్తోరో , చాలా భాదగా వుంది.

  • @madavimalasri7338
    @madavimalasri7338 ปีที่แล้ว +1

    Really chala badestundhi annayya .....viriki marumanasu vacchunu gaka yesu namamlo

  • @MariyadasKodamala
    @MariyadasKodamala ปีที่แล้ว +1

    వందనలు అన్న 😢😢 ఈలంటివిచుస్తె సంగల్లలో వచిన్న మర్పుకుడ నా శనం చేస్తున్నరు😢😢😢

  • @naveenkumardibba3331
    @naveenkumardibba3331 ปีที่แล้ว +6

    100% agree with you sir.....

  • @SunitaSunita-kt8eu
    @SunitaSunita-kt8eu ปีที่แล้ว +1

    Thank you brother mee lanti varu kandichakapote devudu dhukkapaduthadu.. 😢😢😢

  • @revukumarratnamineedmassag876
    @revukumarratnamineedmassag876 ปีที่แล้ว +2

    Praise the lord🙏🏻
    Devuniki mahima kalugunu gaka🙏🏻
    Devudu me parichryanu bahuga devinchunu gaka🙏🏻amen🙏🏻🙏🏻

  • @dhonikishor9249
    @dhonikishor9249 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻..... 100% కరెక్టు బ్రదర్

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 ปีที่แล้ว +2

    Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen

  • @chillarrrfcspandana7704
    @chillarrrfcspandana7704 ปีที่แล้ว

    Baaga chepparu anna miru...elantivalanu chuse Christatam oka veshadarana laga aipoindy...

  • @bvrbvr1258
    @bvrbvr1258 ปีที่แล้ว +2

    Praise the lord brother miru cheppindhi 💯 correct

  • @kasturidasulkkasturidasulk755
    @kasturidasulkkasturidasulk755 ปีที่แล้ว +1

    Praise the Lord ayya garu 🙏💖🙏 glory to God Jesus 🙏🙌

  • @voiceofchristpvn1579
    @voiceofchristpvn1579 ปีที่แล้ว

    అన్న ఎన్ని స్టార్ హీరోస్ ల మాట్లాడిన
    దేవుని అభిషేకము ద్వారా మాట్లాడటం చాలా కష్టం
    అ అభిషేకము మీకు దేవుడు అనుగ్రహించు నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక

  • @AshokGaddam-z5p
    @AshokGaddam-z5p ปีที่แล้ว +2

    100%correct ayyagaru amen

  • @abhigamingyt9029
    @abhigamingyt9029 ปีที่แล้ว +1

    మీరు చెప్పింది నిజం అన్న 🙌🙌🙌🙌

  • @madasusrinivasarao3668
    @madasusrinivasarao3668 ปีที่แล้ว +2

    Yes,you are correct
    Praise the Lord

  • @kirannuthakki628
    @kirannuthakki628 ปีที่แล้ว +2

    Halleluyah Samastha Mahima Ganatha Ellapudu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏

  • @marrichiranjeevi3575
    @marrichiranjeevi3575 ปีที่แล้ว +2

    Praise the Lord Anna Elati varini gaddhinchali 🙏🙏🙏👍👍👍

  • @muthannagorre50
    @muthannagorre50 ปีที่แล้ว +2

    Praise the Lord ayyagaru

  • @SatyasreeGumpula
    @SatyasreeGumpula 9 หลายเดือนก่อน

    God bless you pastor garu

  • @SimhadriGemmela-l2f
    @SimhadriGemmela-l2f ปีที่แล้ว

    అయ్యా వందనాలు,అలాంటి సేవకులు వల క్రైస్తవులు అందరికి చెడ పేరు వస్తుంది, నిజంగానే మానవులమైన మనకే బాధ అనిపిస్తుంది, దేవుడు ఎంతో దుఃఖ పడుతుంటాడు

  • @marykaligithi9089
    @marykaligithi9089 ปีที่แล้ว +3

    Praise the Lord brother God bless you

  • @aradanaaradana5641
    @aradanaaradana5641 ปีที่แล้ว

    Praise the lord anna your emotion seriously correct

  • @sunnym6187
    @sunnym6187 ปีที่แล้ว +1

    ఇలాంటి వారి కోసం Prayer చేద్దాం anna

  • @macharlaravikumarofficial
    @macharlaravikumarofficial ปีที่แล้ว +1

    లోకంలో నుండి దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారికి మరలా లోకమే చూపిస్తే యెవ్వనస్తులు ఎలా రక్షించబడతారు ,కచ్చితంగా ఆ మీటింగ్ కి అటెండ్ అయిన వారి మనసులో దేవుని వాక్యం కాదు కానీ cine actors ని హృదయంలో నింపుకొని వెళ్లి ఉంటారు

  • @PerumallaPrasanna-h4z
    @PerumallaPrasanna-h4z ปีที่แล้ว +4

    Praise the lord..annaya..very emotional this video 😢😢😢

  • @jeevapravahamministries444
    @jeevapravahamministries444 ปีที่แล้ว

    దేవుని సన్నిధి అపహాస్యం చేస్తున్న ఇలాంటి
    సేవకుని మనమందరం గధ్ధించకపోతే
    అనేకసంఘాలునుపాడుచేసేస్తాడు.
    మనమందరంప్రార్థించాలి

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 ปีที่แล้ว +1

    Anna super chepparu Anna pries the lord 🙏👏👏👏👏👏👏👏

  • @jayababu3086
    @jayababu3086 ปีที่แล้ว

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్

  • @jagadin6128
    @jagadin6128 ปีที่แล้ว +1

    Thank you brother Baga chepparu🙏🙏🙏

  • @saratkumarremalli3685
    @saratkumarremalli3685 ปีที่แล้ว

    మీరు చెప్పింది నిజమే అన్న🙏🙏🙏

  • @SanthiAmmu-i4s
    @SanthiAmmu-i4s ปีที่แล้ว +1

    Yes correct 💯 pastar garu so 😭😭😭

  • @sivareddy-hl3ms
    @sivareddy-hl3ms ปีที่แล้ว

    Chala baga cheparu brother 🙏✝️

  • @devigajula2461
    @devigajula2461 ปีที่แล้ว +8

    Praise the lord 🙏🙏🙏..

  • @ksatyavathi-q5b
    @ksatyavathi-q5b ปีที่แล้ว

    జాషువ అన్న 💯రైట్ మీరు చెప్పింది 👌

  • @buddanageswarao6010
    @buddanageswarao6010 ปีที่แล้ว

    Yes brother
    God bless you 🙏🙏

  • @chabthularakesh5985
    @chabthularakesh5985 ปีที่แล้ว

    Carect annaya good messege 😢😢 god bless you annaya

  • @dellgamingyt3793
    @dellgamingyt3793 ปีที่แล้ว +2

    Praise the Lord Annayya garu ma family kosam pradhanna cheyadie Annayya garu deuvniky mahema amen amen

  • @RajuK-wq6cx
    @RajuK-wq6cx ปีที่แล้ว

    మీ ఇంటెన్షన్ మంచిది,దేవుని సంఘము కోసం మీ భారం గొప్పది,మీ ఉద్దేశం వెరీ వెరీ గుడ్ అయితే
    మీ ఉద్దేశం పదిమందికి తెలియాలని
    వీడియో తీశారు, ఆ వీడియో చూడాలంటే థంబ్నైల్ అట్రాక్షన్ గా ఉండాలని చేశారు.అందులో హీరోస్ ఫొటోస్ పెట్టారు. వాళ్ళు అలాగే అట్రాక్షన్ కోసం మిమిక్రి చేశారు. మీ ఇద్దరి ఇంటెన్షన్ మంచిది. యాక్షన్ ఈజ్ నాట్ సో గుడ్.
    వాళ్ళు మిమిక్రి చేయడం ముమ్మాటికీ మంచిది కాదు అలాగే మీరు పెట్టిన థంబ్నైల్ లో హీరోస్ ఫొటోస్ పెట్టడం కూడా మంచిది కాదు. వాళ్ళు చేసినట్టే మీరు చేశారు అని నా అభిప్రాయం.
    ఓవరల్ గా దేవుని సంఘము లో మనం చేసే ప్రతీ యాక్షన్ లో లోకములో ఉండే చెత్త ను ప్రెసెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు

  • @akhilteja8770
    @akhilteja8770 ปีที่แล้ว +1

    Very true brother.🙏

  • @manjulashyamala1840
    @manjulashyamala1840 ปีที่แล้ว +8

    Praise the lord anna 🙏🙏🙏

  • @JPTCHILDRENMISSION
    @JPTCHILDRENMISSION ปีที่แล้ว

    మూర్తి గారూ, నేను మీరు రాసిన బుక్ చదివి మారుమనసు పొందాను .. కానీ, మీ ద్వారా ఇలాంటి సంఘటనలు చూస్తామని అనుకో లేదు. మీరు చేసిన ఈ మీటింగ్ వలన అనేకమంది కి బాధ మిగిల్చి ఉన్నారు... సిగ్గు పడుతున్నాను , మీ లాంటి వారు వలన...

  • @thathapudimaheshthathapudi3374
    @thathapudimaheshthathapudi3374 ปีที่แล้ว +1

    Bro ilanti panikimalina vallani pilipinchi e vidhamaina veshalu vesevallani yento katinamga aa devudu shiksha vestadu😢😢😢😢

  • @AmarJyotiHiran-b3k
    @AmarJyotiHiran-b3k ปีที่แล้ว

    Praise the Lord breather

  • @SuryaSuguna-m5e
    @SuryaSuguna-m5e ปีที่แล้ว

    దేవునికి దుఃఖం కలిగించే విధంగా ప్రవర్తించాడు అయ్యగారు ఫోన్ నెంబర్ పెట్టండి మాట్లాడాలనివుంది, అసలు బుద్ది ఉందా 😔😔😔

  • @ahronissac5271
    @ahronissac5271 ปีที่แล้ว +2

    Superb acting sir🤞

  • @suvarnajyothi.b1379
    @suvarnajyothi.b1379 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru 😢😢

  • @syamalakatam4090
    @syamalakatam4090 ปีที่แล้ว +6

    Praise the lord brother garu 🙏🙏🙏🙏

  • @neerudiveeresham907
    @neerudiveeresham907 ปีที่แล้ว

    సార్వత్రిక సంఘముంతటిని మీరు మార్చండి మాలో ఉన్న అవిధేయత, నిర్లక్ష్యమును, మాలో ఉన్న నామకార్థమును
    తొలగించి సత్యమందు మమ్మల్ని ప్రతిష్థించండి తండ్రి. 🙏🏻🙏🏻😭😭

  • @prasaddasi2316
    @prasaddasi2316 ปีที่แล้ว +5

    Praise the LORD annaya 🙏🙏

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 ปีที่แล้ว

    ఆ క్లిప్ మీరు ప్రదర్శ నా చేయటం ఎంతో విచారo.

  • @ammajin542
    @ammajin542 ปีที่แล้ว +1

    Nijam sir

  • @ssrisailam8795
    @ssrisailam8795 ปีที่แล้ว +2

    Prise the lord brother you are 100% right.

  • @devaprasad8057
    @devaprasad8057 ปีที่แล้ว

    E la jaruguthundani nenu alochinchanu alage sathan jorabaddadu. Becarful God sevannts.

  • @abhinaybochu8980
    @abhinaybochu8980 ปีที่แล้ว +3

    100% correct anna

  • @maniveraitis5126
    @maniveraitis5126 ปีที่แล้ว

    Yila manushulanu brastathvamloki bali chesthunnaru chala badhaga undi anna balipitamida devuni bhayam lekunda 🙆😭😭😭😭

  • @MoulaliM-qz7jn
    @MoulaliM-qz7jn ปีที่แล้ว +3

    Annaya garu meru chepindhi 100 karekte

  • @Localreels-j7z
    @Localreels-j7z ปีที่แล้ว

    Praise the lord 🙏 అన్నయ

  • @prasanthidekka3475
    @prasanthidekka3475 ปีที่แล้ว

    Anna it's true Anna. Chala chotla meela nijam ga gadinchevaru kanneru kaarche vaaru karuvaipoyaru annayya 😢😢

  • @suvarnarajubudithi8453
    @suvarnarajubudithi8453 ปีที่แล้ว +3

    Anna very nice message Anna
    Praise the lord 🙏🙏🙏

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 ปีที่แล้ว +7

    Jashuva అన్న ఏడుస్తుంటే నాకు 😢😥 jashuva అన్న🙏 మీకు వందనాలు

  • @srinuganti9009
    @srinuganti9009 ปีที่แล้ว +4

    Prise the Lord🙏🙏🙏

  • @chkondamma7887
    @chkondamma7887 ปีที่แล้ว +2

    Good message
    God bless you

  • @puspaallka9767
    @puspaallka9767 ปีที่แล้ว +4

    Praise the lord pastor sir