అంత్యదినాలలో ఉన్నాం ,అయ్యా మీ లాంటి గట్టిగా నోక్కిచెప్పేవారు రావాలి . పాపం ప్రతి మనిషిని దారి తప్పిస్తూంది. సేవకుడు, సువార్తకుడు , సామాన్య విశ్వాసకుడు కూడ దారి తప్పి నడుస్తున్నారు.చాలా బాదాగవుంది.
అన్నయ్య వందనాలు ఏ ఓబి ప్రాంతంలో ఉంటూ దేవుని పని చేస్తున్నాను అందుకు మీ మాటలు విని ఎంతో బలపడే అన్నయ్య వందనాలు సాల విలువగల మాటలు చెబుతున్నారు అందుకు మీరు కూడా మా ప్రాంతంలో రాగలరని మీ ఫోన్ నెంబరు నాకు పెట్టగలరని నా యొక్క మనవి ఏవో బి అభిప్రా ప్రాంతం
ఇది తీర్పు కాదు హెచ్చరించుట, ఖండించుట. 🏵️ అద్భుతములకంటే పరలోకం గొప్పది కదా.. 🏵️ స్వస్థత కంటే దేవుని చిత్తము గొప్పది కదా.. దేవుని చిత్తాన్ని , పరలోకాన్ని ఎందరు బోధిస్తున్నారు.
ఏ సేవకుడు ధనం గూర్చి తన ప్రసంగాన్ని ముగిస్తే వారు అబద్ధ బోధకులు. మత్త:7:15 గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు రక్తం పీల్చే (కానుకలు రూపంలో ) సేవకులు . వారిని నమ్మకండి.
మార్కు 9:38 అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. మార్కు 9:39 అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మార్కు 9:40 మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.
ఆయన రాకడ బోధలు ఎవరో చెప్తా లేదు, దేవుని రాకడ సమీపంగా ఉన్నాము, కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి, యేసయ్య నమ్ముకుంటే ప్రతిరోజు శిలువ ఎత్తుకొని నడవాలి అంటున్నారు, ఆ బాధలు ఈరోజుల్లో ఎవరు చెప్తాలే, నార్త్ ఇండియా అంతా నార్త్ కొరియా లాగా ఉన్నది, ఎంతో మంది క్రైస్తవులు హతసాక్షులు అయిపోతున్నారు, రోజుకి అనేక మంది చంప పడుతున్నారు నార్త్ ఇండియాలో, చత్తీస్గడ్ లో ఒక విశ్వాసి చంపబడింది, ఉత్తరప్రదేశ్లో ఒక విశ్వాసి గొంతు కోయబడి హతసాక్షి అయిపోయినాడు, వాళ్ల గురించి ఎవరు ఈ రోజుల్లో చెప్తాలే చక్కగా మాట్లాడే బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
అయ్యగారు వందనాలు నా పేరు మోషే నాకు పిట్స్ ఉంది నాలో ఉన్న పిడుసు పూర్తిగా పోయేటట్టు ప్రార్థన నాకు గ్యాస్ ట్రబుల్ లేకుండా ప్రార్థన నేను భయంకరమైన ఆశ్రమంలో శోధనలో ఉన్న దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు దయచేసి మీకు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😊
పాపం అనే రోగాన్ని తీసివేయడానకి యేసు అవసరం కానీ ఈ శరీరం అన్ని రోగాలకు నిలయం ఈ శరీరం మట్టి తో చేయబడింది కనుక మట్టిలోనే కలిసి పోతుంది ఆత్మ దేవుడు ఇచ్చాడు గనుక దేవుని యొద్ద కు వెళుతుంది,, కాబట్టి శరీరం కోరకు కాక ఆత్మ కోరకు ప్రయాస పడుదాం
అంత్యదినాలలో ఉన్నాం ,అయ్యా మీ లాంటి గట్టిగా నోక్కిచెప్పేవారు రావాలి . పాపం ప్రతి మనిషిని దారి తప్పిస్తూంది. సేవకుడు, సువార్తకుడు , సామాన్య విశ్వాసకుడు కూడ దారి తప్పి నడుస్తున్నారు.చాలా బాదాగవుంది.
అబ్బ ఎంత ఎంత రోషము గల మాట చెప్పినారు వందనాలు అన్న ❤
దేవునికే మహిమా కలుగును గాక 🙏🙏🙏
చాల మంచి వర్తమానం అన్నా గాడ్ బ్లెస్ యు
Praise the lord pastor garu wonderfull message paster garu ఇలా గదించే వారు కావాలి god bless you
Firstly use your brain, don’t follow everything he says blindly. Lastly your are definitely delusional, please see some specialist
గుడ్ మెసేజ్ అన్న గారు మీరు చెప్పేది కరెక్ట్ 🙏🙏🙏
Prise the LORD brother 🙏. మీ మాటలైనా విని దొంగ బోతకులను దూరంగా వుంచగలరని ,వారి మాయ మాటలకు వారి వలలో పడకుండా దేవుడు కాపాడును గాక.🙏
విశ్వాసులు వాక్యం చదవరు కనుకనే
ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోలేపోతున్నారు
అవును
100% right
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 అద్భుతమైన సందేశం పాస్టర్ గారు
అన్నయ్య వందనాలు ఏ ఓబి ప్రాంతంలో ఉంటూ దేవుని పని చేస్తున్నాను అందుకు మీ మాటలు విని ఎంతో బలపడే అన్నయ్య వందనాలు సాల విలువగల మాటలు చెబుతున్నారు అందుకు మీరు కూడా మా ప్రాంతంలో రాగలరని మీ ఫోన్ నెంబరు నాకు పెట్టగలరని నా యొక్క మనవి ఏవో బి అభిప్రా ప్రాంతం
Devi ki Mahima ✝️🕎🙏✝️💐 ayyagaru ki vandanalu 🙏🙏💐💥💐💐💐💐💐💐💐💐
కరెక్ట్ గా చెప్పారు 100% కరెక్ట్, చివరి రోజులు ఇవి
Superb 👏 superb 👏 Excellent message with huge warning ⚠️ best message to False preacher 👏 like Amma Teja and etc..... Glory to lord Jesus Christ 🙏🙌
Devan ki Mahima ✝️🕎🙏🙏🙏💐💥💐💐💐 ayagarikivandanalu🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👏👏🙌🙌🙌🙌🛐🛐🛐🛐
Praise the lord 🙏 annaya chala viluvaina matalu Devudu midvara matladinchinaduku Mee paricharyanu Devudu Divinchi Aasirvadinchunu gaka.🙏
🙏 praise the Lord father garu wonderful masage right masage from odisha state please pray for odisha state and pray for my family amen amen amen
ఇది తీర్పు కాదు
హెచ్చరించుట, ఖండించుట.
🏵️ అద్భుతములకంటే పరలోకం గొప్పది కదా..
🏵️ స్వస్థత కంటే దేవుని చిత్తము గొప్పది కదా..
దేవుని చిత్తాన్ని , పరలోకాన్ని ఎందరు బోధిస్తున్నారు.
అద్భుతమైన సందేశం అన్నయ్య ❤🙏🙏
Super speech ayyagaru meru cheppedhi pakka nijam ayyagaru dhevuni seva Ela chestharu Ani anikoledhu ayyagaru nijamayaina sevakulu ekkada vunnaru ayyagaru evarini nammalo theliyataledhu ayyagaru kani meru nijam mataladaru ayyagaru
ప్రైస్ థి లార్డ్ అన్నయ్య చాలా చక్కగా చెప్పారు అన్నయ్య
Absolutely true anna very well spoken and facts cheppinaru anna meeru. May the Lord bless u and ur ministry more anna
అవును పాస్టర్ గారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు నిజమే అబధకులు చాలా అయ్యారు
ఏ సేవకుడు ధనం గూర్చి తన ప్రసంగాన్ని ముగిస్తే వారు అబద్ధ బోధకులు. మత్త:7:15 గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు రక్తం పీల్చే (కానుకలు రూపంలో ) సేవకులు . వారిని నమ్మకండి.
Praise the lord ayyagaru
Ayyagaru Appula samasyalato unnamu prardhacheyandi🙏🙏🙏
Praise the lo ra paster garu, glory tho god.
Wonderful words brother thank you thank you so much
మార్కు 9:38
అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను.
మార్కు 9:39
అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు;
మార్కు 9:40
మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే.
Mari garadi simonu yevaru devuni pakshana
@@josephnalli7871 praise the lord Anna అపో.కార్యములు 8:9
సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పు కొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.
Simonu yesu Prabhu ni follow cheyaledhu and athadu suvartha cheppatam ledhu anna holy spirit dwara athadu cheyadam ledhu అపో.కార్యములు 8:19
వారియెదుట ద్రవ్యము పెట్టినేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.
Ikkada simonu money icchi holy spirit gift pondukovalani chusthunadu so simonu gaaradi vaadu ani clear ardham avuthundhi anna
Uppudu konthamandi daiva janula dwara miracles jaruguthunnayi
Oka Vela nammaleka pothe manam kuda thoma laaga velli check chesthe asalu devudu akkada Pani chesthunado ledho thellusthundhi anna idhi naa opinion matrame anna nenu meeku Naku edho telusu ani cheppadam ledhu
Ayina naa opinion naa devudu miracles thana sevakulanu vaadukuni chesthadu yevari dwara ayina kuda cheyagaladu faith unchithe
Asalu naa devudu miracles cheyaka pothe nenu alochinchalli kani miracles chesthe endhuku antha doubt padali ayana ninna nedu repu okkate rithiga unnadu
Vandanalu ayya garu
It's really true message 🙏
Praise the lord anna 🙏. Thank you anna for responding to this issue Anna 🙏
Wonderful message brother
ఆమెన్. ఆమెన్. ఆమెన్. 🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు మాకు పెళ్లయి ఏడు సంవత్సరాలు ఇక పిల్లలు లేరు పాదనచెయండి వందనాలు అయ్యగారు మాకు పెళ్లయి
బుర్ర ఉందా నీకు
ప్రార్ధనా కాదు సరిగా కాపురం చెయ్
నువ్వు బాగా ప్రార్ధనా చెయ్
Ayyagaru kadu prayer cheyaldindhi nuvvu prayer chey devudi meda aadarapadu
Bro kapuram cheydam kadhu dheyvu ni kurpa vundali ayana dhaya vudali
@@sandhya7931 అయితే వాళ్ళను దేవుని కృప దొరికేల ప్రార్ధనా చేయమనండి
అంతే బైబిల్ ఊదేశాన్ని మార్చి చెత్త ప్రకటన లు చెయ్యద్దు
Hospital lo chupinchandi
Thanq Lord for the valuable message🙏🙏🙏
Vandanalu ayagaru chala manche message
praise the Lord....Bro.. Good message..we need sch warnings...Tq
Praise the lord Brother 🙏 Prayer for my family INDIAN SOLDIER 🇮🇳 P.L.S. SIR 🙏
Shalom brother/sister good message.🙏
Praise the lord 🙏 brother
Praise the lord anna wonder full speak
Brother vamdhanamulu 🙏🏻
Priase the lord bro amen
💯💯✅ brother📖💪✝️📖🕎🛐
God bless you brother🙏🙏🙏 ✝️📖🕎🛐
Praise the lord brother
Excellent message 💪👏👏👏
ఆయన రాకడ బోధలు ఎవరో చెప్తా లేదు, దేవుని రాకడ సమీపంగా ఉన్నాము, కష్టాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి, యేసయ్య నమ్ముకుంటే ప్రతిరోజు శిలువ ఎత్తుకొని నడవాలి అంటున్నారు, ఆ బాధలు ఈరోజుల్లో ఎవరు చెప్తాలే, నార్త్ ఇండియా అంతా నార్త్ కొరియా లాగా ఉన్నది, ఎంతో మంది క్రైస్తవులు హతసాక్షులు అయిపోతున్నారు, రోజుకి అనేక మంది చంప పడుతున్నారు నార్త్ ఇండియాలో, చత్తీస్గడ్ లో ఒక విశ్వాసి చంపబడింది, ఉత్తరప్రదేశ్లో ఒక విశ్వాసి గొంతు కోయబడి హతసాక్షి అయిపోయినాడు, వాళ్ల గురించి ఎవరు ఈ రోజుల్లో చెప్తాలే చక్కగా మాట్లాడే బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
అద్భుతం అద్బుతం
Ana good mesage ana
Chala correct ga cheparu ana
God bless you brother garu
Praise the lord 🙏🙏👏 pastor garu
Pleise the lord brother
Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer annayya
చాలా రోషం గా చెప్పారు పాస్టర్ గారు
Chala chakaga vivarana echaru thanks you sir ❤ praise the lord 🙏🙏🙏
Praise the lord pray for my family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks faster amen amen
Amen amen amen 🙏 hallelujah hallelujah
Wonderful msg brother 👏🏼👏🏼👏🏼
Good message anna gaaru
అయ్యగారు వందనాలు నా పేరు మోషే నాకు పిట్స్ ఉంది నాలో ఉన్న పిడుసు పూర్తిగా పోయేటట్టు ప్రార్థన నాకు గ్యాస్ ట్రబుల్ లేకుండా ప్రార్థన నేను భయంకరమైన ఆశ్రమంలో శోధనలో ఉన్న దేవుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యగారు దయచేసి మీకు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😊
Praise the lord brother
Brother extadnary speech..... hatsup
Wonderful message brother 👏👌🙌
Praise tha lord brother
Haleluya paster garu
Very poweful message for the present situations anna 🙏
Praise the Lord.
ప్రెస్ ది లార్డ్ అన్న నువ్వు చెప్పేది కరెక్ట్🙏🙏
చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్
Praise the lord anna
Praise the lord ana
గాడ్ బ్లెస్స్ యు పాస్టర్ గారు మనుషులు నిజము నమ్మరు మనుషులకు సొల్లు కబుర్లు కావాలి పాస్టర్ గారు
ఇతడు చెప్పేదంతా సొల్లు కబుర్లే కదా సోదరా నీకు దేవుని వాక్యం లాగా కనబడుతుందా ఆ దొంగలకు బోధకులు కంటే ఇతడు ఇంకా దొంగోడు
God bless you 🙏🙏🙏 Annaya
Wonderful message anna
Good message Anna 🛐🛐
Price the lord 🙏 annaya
Praise the lord brother.milanti rosamgala sevskulu kavali
Praise the lord
Brother
Praise the Lord Anna🙏
పాపం అనే రోగాన్ని తీసివేయడానకి యేసు అవసరం కానీ ఈ శరీరం అన్ని రోగాలకు నిలయం ఈ శరీరం మట్టి తో చేయబడింది కనుక మట్టిలోనే కలిసి పోతుంది ఆత్మ దేవుడు ఇచ్చాడు గనుక దేవుని యొద్ద కు వెళుతుంది,, కాబట్టి శరీరం కోరకు కాక ఆత్మ కోరకు ప్రయాస పడుదాం
Brahama vistnu mahesvarulu Anna amen
Praise the lord brothar 🙏🙏🙏
Praise the lord 🙏🙏
Super.ana
ఆమెన్
Praise the lord anna 🙏🏻🙏🏻🙏🏻
Good. Masegse. Fraitha lordbrothar🙏🙏🙏
Anna praise the lord 🙏
Praise the lord pastor garu pray for me
Praise the lord iyyagaru 🙏🙏
Amen 🙏🙏🙏👏👏👏👏💪
This vakyamu is perfect
God bless you paster devuni bhyam lakunda poindi paster la ki
Prise the lord ana
Good message anna
Supar anna msg
ప్రవక్త అంటే దేవుని కి బదులుగా మాట్లాడేవారు (బైబిల్ లో వాక్యాన్ని నిజంగా ప్రకటించే వారందరూ ప్రవక్తలే
Amen 🎉🎉🎉
Prayer for my family Anna 13:44 🙏
🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏 amen amen amen