నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి ఆరాధింతును " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే గా అంకితం (2) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీకొరకే నేనిలలో జీవింతును " నీకే "
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా ||నీకే|| 1.సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా ||2|| ||నీకే || 2.నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి ఆరాధింతును ||నీకే || 3.నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే గా అంకితం (2) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీకొరకే నేనిలలో జీవింతును ||నీకే ||
అన్నా ప్రైస్ ది లార్డ్ ఈ పాట విన్నప్పుడు నా హృదయం తెరవపడ్డది అన్న మొండిలాంటి నా హృదయము కరగబడ్డది దయతో మీ ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోండి నా ఫ్యామిలీ ని గుర్తు చేసుకోండి బండి చిన్న హృదయాలు తెరవబడాలి
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదికా నీ ప్రేమ నాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నేనిన్ను చూడక మహాఘనుడా నాయేసయ్యా |2| 1. సంతోష గానాల స్తోత్ర సంపద - నీకే చెల్లింతును ఎల్ల వేళలా ||2|| అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా - నీ గుణశీలత వర్ణింపతరమా ||2|| నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా - నీవు లేని లోకాన నేనుండలేనయ్యా ||2|| నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా ||2|| ||నీకేగా|| 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ - వేరే జగమందు నే ఎందు వెదకినను ||2|| నీతి భాస్కరుడా నీ నీతి కిరణం - ఈ లోకమంతా ఏలుచున్నదిగా ||2|| నా మది లోన మహా రాజు నీవేనయ్యా - ఇహపరమందు నన్నేలు తేజోమయా ||2|| నీ నామం కీర్తించి ఆరాధింతును ||2|| ||నీకేగా|| 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు - వేరే ఆశేమియు లేదు నాకిలలో ||2|| నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా - ఆపాద మస్తకం నీకేగా అంకితం ||2|| నా శ్వాసా నిశ్వాసయు నీవెనయ్యా - నా జీవిత ఆద్యంతమూ నీవేనయా ||2|| నీ కొరకే నేనిలలో జీవింతునూ ||2|| ||నీకేగా||
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మన లేను నే నిన్ను చూడకా మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా) 1. సంతోష గానాల స్తోత్రసంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా"2" నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవులేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా) 2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెతికినను నీతిభాస్కరుడా నీ నీతికిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2" నా మదిలోన మహారాజు నీవేనయ్య ఇహపరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా) 3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం"2" నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
సంగీతం విధ్వంసలకు నిండు వందనాలు 🙏. చాలా బాగా ప్లే చేశారు అన్నా 🙏 దేవునికి మహిమకరంగా పాడిన అన్నకి వందనాలు 🙏సమస్త మహిమ ఘనత నా యేసయ్యా కే చెల్లును గాకా ఆమెన్ ❤️🙏❤️
Ramesh anna song ni paduthu parishudthamani anubhavisthu parishudathamatho padaru na kanulara nenu chusanu gudarala pandugalo, anubhavinchinavarike telustadi a maduram devuni prema
Praise the lord 🙏🙏 Anna. Super lyrics Anna.worship lo ee song paduthunte na yesayya tho nakunna relationship ni varnisthunnatluga undi Anna.Tq my Jesus to give such a spiritual song us by Ramesh Anna.
పల్లవి: నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " చరణం 1 : సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " చరణం 2 : నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) నీ నామం కీర్తించి ఆరాధింతును " నీకే " చరణం 3 : నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకేగా అంకితం (2) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి ఆరాధింతును " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే గా అంకితం (2)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీకొరకే నేనిలలో జీవింతును " నీకే "
Super super annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Beautiful song 😍❤😊
❤❤❤ love this song
❤❤❤❤🙏🙏🙏🙏
❤
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా ||నీకే||
1.సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా ||2|| ||నీకే ||
2.నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి ఆరాధింతును ||నీకే ||
3.నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకే గా అంకితం (2)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీకొరకే నేనిలలో జీవింతును ||నీకే ||
srinu
A bl sh ek❤❤❤❤
వందనాలు పాస్టర్ గారు
🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤
అన్నా ప్రైస్ ది లార్డ్
ఈ పాట విన్నప్పుడు నా హృదయం తెరవపడ్డది అన్న
మొండిలాంటి నా హృదయము
కరగబడ్డది
దయతో మీ ప్రార్థనలో
నన్ను గుర్తు చేసుకోండి
నా ఫ్యామిలీ ని గుర్తు చేసుకోండి
బండి చిన్న హృదయాలు తెరవబడాలి
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదికా
నీ ప్రేమ నాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుతిరుగ లేదు మనలేను నేనిన్ను చూడక మహాఘనుడా నాయేసయ్యా |2|
1.
సంతోష గానాల స్తోత్ర సంపద -
నీకే చెల్లింతును ఎల్ల వేళలా ||2||
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా -
నీ గుణశీలత వర్ణింపతరమా ||2||
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా -
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా ||2||
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా ||2|| ||నీకేగా||
2.
నీతో సమమైన బలమైన వారెవ్వరూ -
వేరే జగమందు నే ఎందు వెదకినను ||2||
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం -
ఈ లోకమంతా ఏలుచున్నదిగా ||2||
నా మది లోన మహా రాజు నీవేనయ్యా -
ఇహపరమందు నన్నేలు తేజోమయా ||2||
నీ నామం కీర్తించి ఆరాధింతును ||2|| ||నీకేగా||
3.
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు -
వేరే ఆశేమియు లేదు నాకిలలో ||2||
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా -
ఆపాద మస్తకం నీకేగా అంకితం ||2||
నా శ్వాసా నిశ్వాసయు నీవెనయ్యా -
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా ||2||
నీ కొరకే నేనిలలో జీవింతునూ ||2|| ||నీకేగా||
Head phone lo song వింటుంటే .....పరవశం కలుగుతోంది...రమేష్ అన్న వాయిస్ లో మాధుర్యం
ఈ గుడారాల పండుగలో హైలెట్ song 🙏🏻 మంచి రాగం. C# 👍🏼ఏసన్న గారే రాసినట్లుంది ఆమెన్ 🙏🏻
C# scale yes anna 😊😊
ప్రైసె ది లార్డ్ పాస్టర్ గారు ప్రే ఫర్ 24*7 ప్రేయర్ Telugu Hosanna ministries టవర్ చికాగో ప్లీజ్
ఠంక్ యు
Wonderful worship song... హృదయం నిండి పోతుంది అన్నా... ఈ పాట పాడుకున్న ప్రతి సారిీ.... 😍😍😍🙌🙌🙌🙏🙏🙏🙏😭😭😭
మహఅద్భుతం రమేష్ అన్నగారి పాటలు ప్రతిరోజు వినకపోతే నాకు రోజు గడువదు దేవునికి మహిమ కలుగును గాక అమెన్
Hats Off to all the musicians.. hearts filled with joy and happiness. All glory be to God! God bless Hosanna Ministries!
Devunni gundello petukoni a hangulu arbhatalu lekunda devunni matrame mahima parustunnaru anduke hosanna ministries ni devudu unnathamina kondaga unchadu 🙏🙏🙏🙏🙏🙏🙏
పల్లవి: నీకేగా నా స్తుతిమాలిక నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య (నీకేగా)
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా"2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును"2" (నీకేగా)
సంగీతం విధ్వంసలకు నిండు వందనాలు 🙏. చాలా బాగా ప్లే చేశారు అన్నా 🙏 దేవునికి మహిమకరంగా పాడిన అన్నకి వందనాలు 🙏సమస్త మహిమ ఘనత నా యేసయ్యా కే చెల్లును గాకా ఆమెన్ ❤️🙏❤️
I think he was the replacement of our yesanna gaaru
S
@@Madhuri-wc7rl thanks
@@meesalaanilkumr4377 but why
@@Madhuri-wc7rl only for commenting
వందనాలు హోసన్న మినిస్ట్రీ యొక్క బుక్ లోనికి ఆఫ్ లోనికి మరి నూతనమైన పాటలు
Challa supergaa paderu god bless you annna
Ramesh anna song ni paduthu parishudthamani anubhavisthu parishudathamatho padaru na kanulara nenu chusanu gudarala pandugalo, anubhavinchinavarike telustadi a maduram devuni prema
అవును... మేము కూడా ఉన్నాము.. 🙌🙌🙌
Daily each word analysis in God Grace 😭🙏🙏🙏🙏🙏🙏
Amen prabuva nivu leni e lokana nenu undalenu ayyaa 😭❤️✝️🙏
😓😓😓😓😓😓😓😓 మరణానికైనా వెనుదిరగలేదు.... ఇంతకన్నా రుజువా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి.....
😊
❤❤❤❤❤❤❤❤❤
Wonderful song given by God
Praise God thanks God
దేవునికి sotram kalugunu gaka
Wonderful pastor garu
Good melody spiritual new song
Super singer praise the lord plaster 🎉🎉🎉
Amen Amen Amen Amen Amen Amen hallelujah PRAISE To Jesus
Praise the lord 🙏🙏 Anna.
Super lyrics Anna.worship lo ee song paduthunte na yesayya tho nakunna relationship ni varnisthunnatluga undi Anna.Tq my Jesus to give such a spiritual song us by Ramesh Anna.
Allleluuya..... amen
Price the lord ayyagaru andi
Devuni namamunaku mahima kalugunugaka
దేవుని కి స్తోత్రం
వందనాలు అన్న దేవుని ప్రేమ ఎందుగొప్పది ఎంత అద్భుతమైనది నిజముగా వర్ణించలేనిది నాయేసయ్య ప్రేమ ❤
Praise GOD 🙌
By God Grace
glory to god 😇🙌
Hosanna family praise the lord ayyagaru 🎉🎉🎉🎉 Glory to God 🎊🎊🎊🎊🎊👌👌👌👌👌
Praise the lord Anna 🙏 what a wonderful song 🙏🙏
AMEN 🙏 Praise the lord 🙏 God bless you ANNA 🤚🤚
అమేన్ 🛐🛐
Na pranam na dyanam nivenaya🙏🙏🙏 Amen
Superb Ramesh anna🎉
Super singing and super music 🎶
Naa swasa niswassau Nivenayya naa jivithaa adhayantham Nivenayya ❤ wow amanna rasara anna e song 🎵 Devudu mimmunu Dhivinchi Ashirvadhinchunu gaka...🙏🙏🙏 Amen.
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The voice of spherical
Aayanatho samamaina vaaaru layru ❤❤❤❤
Praise the lord Ramesh Anna.
Pray for my daughter health 🙏🙏🙏🙏🙏🙏🙏
Price the lord Anna super nice song ❤❤❤
Ameen
దేవుని మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Flute is awesome brother
PRAISE THE LORD AYYA GARU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
Wonderful song 🎉🎉
Super sing a song Anna 🙏🙏🙌🙌
Glory to God
Super song❤❤❤
Excellent Tuning Annagaru.....Glory To God
Praise the lord Ramesh brother 🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వండర్ఫుల్ సాంగ్ మంచి అర్థంతో చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక🌹❤️🙏
Praise God Praise the Lord AyyaGaru 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌏🌏🌏🌏🌏🎵🔥
Em song Anna mind blowing asal ❤❤❤❤❤
Amen 🙏 Sthooutram Prabhuva vandanamulu Ayyagaru
ఓకె😊ఓకె
Flute excellent
Next time nenu gudarla pandagaku vachetatlu prayer cheyande brother 🙏🙏 please 🙏🙏 please 🙏 🙏 please 🙏🙏 🙏🙏🙏🙏🙏
Nee korikanu siddhimpa chesi nee alochana yavathu saphala parachunu gaka
Na thandri ashagala pranamunu thruprhi parachuvadu
దేవునికీ మహిమకరంగ వునాఇ
Verry good song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😄😄😄😄 prayer
C# Major scale ❤
Chala super ga padavu annaya god bless you annaya
Nice😊❤ song😊🎉🎉🌹👌💐💐
Heartouching song😢
Vadhanallu anna devudu mimalni dhivimchunu gaaka amen amen amen 🙏🙏🙏,🙇🙇🙇
Praise the Lord 🙏🏻
Jesus is great 😃
Praise the lord Brother
Praise the lord, anna 🙏
Siddu hosanna
vandanalu Ramesh ayyagaru
Praise the lord 🙏 Ramesh anna
Praise the lord
Super anna song
Wonderful song ❤❤❤
Super 🎵 🎶 🎵 🎶 ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Amen
Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa ayyaaa nikeee maa sthuthi malikaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaaa meekee ee ganathaaaaa Mee pramakai naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa mahaganudaaaaaaaaa naa yesayyaa NAA yesayyaaaa amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee Mahima ganathaa prabavamuluu kalugunu gakaaaaa kalugunu gakaaaaaaa kalugunu gakaaaaa ayyaaaa Mee sevakula ku ee pataa echi naa vari dvaraaa Mee namamunu gopaaa chesukunandhuku naa Thandri Naa Thandri sangam patla mee premaaaa nuu batti naa Thandri Naa Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa Ramesh Anna patla mee chitham anthaatini batti naa deevvaaa meekee sthothramulu ayyaaa Mee padalaaa mundhu varu sirassu vanchi bayaaaa bakthulathoo vari sivari swasaaa varaku mee kistamugaaa unadunatluu mee krupa tho nu Mee parishuddathma tho Mee sevakuniki anni visayamulo sahayam cheyandi naa Thandri varini batti nindu manassu tho meekee sthothramulu sthothramulu sthothramulu varuu paricharyalo unaa AAA prathanii batti naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu mesthothramulu Mee krupaaa mee parishuddathma variki thodugaa nindugaa varii sivari swasaaa varaku thodugaa nindugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Vandanalu brother garu
Nice melodies spiritual song
Em raagam em swaram Ramesh Anna✝️🤍
Stotram dava
పల్లవి:
నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
చరణం 1 :
సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా (2)
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
చరణం 2 :
నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా (2)
నీ నామం కీర్తించి ఆరాధింతును " నీకే "
చరణం 3 :
నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం (2)
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2)
నీ కొరకే నేనిలలో జీవింతును " నీకే "
❤❤❤
Parishudathama devudu gudarala pandugaku cheri vachina varitho e pata dwaraga matladadu
Yesanna garu rasi nattu vundhii Anna ❤❤ praise the lord anna❤❤
Super song anna
చాలా బాగా నచ్చింది
Yes
Amen amen amen amen amen amen amennnnnnnnn Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri Naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa neekeee maa sthuthi malikaaaaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa mahaaa ganudaaaaaaaaaaa meekeee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaaaa maa santhoshaaaa ganalaaaa athothraaaa sanpadhaaaaaa anugrahaaaaa purnudaaaaaaaaaaa ayyaaaaaa naa premaaaaaaaaaaaaaa prapanchamm niveeeeeeeeee nayyaaaaaaaa nikeeeee ee ganaaaaaa vedhikaaaaaaaaaaa ayyaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaa naa Thandri Naa Thandri metho evari ni samamu cheyagalamayyaaaaaa maa nithi baskarudaaaaaaaa ayyaaaaaaaaàaaaaaa naa svasaaa nisvasaaa niveeee nayyaaaaaa naa madhi lo mahaaaaaa rajaaaaaaaaaaaa niveee nayyaaaaa ehaaa paramandhu niveeeeeeee nayyaaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri Naa yesayyaaaa mahaaa ganudaaaa naa YESU rajaaaaaaaaa meekeee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaaaaaaaaa naa jivithakalamanthaa meetho nenu unteeeee chalayyaaaaaa naa pranaaaaaaaa priyudaaaaaaaa naneelu daivamaaaaaaaa ayyaaaaaaaaaa neee koraku nenu ellalo jivinthunayyaaaaaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaaaaaaaa nee premaaaaaa naalo chalaraledhayyaaaaaaaa mahaaaaa ganudaaaa nekeeee naa sthuthi malikaaaayyaaaaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Amen amen amen amen amen amen amennnnnnn Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mee padhala mundhuu naaa sirassu vanchii namaskaristhunnanyyaaa Mee padhala mundhu naa sirassu vanchii namaskaristhunnanyyaaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaa mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaaa anni visayamulo ee lokamulo mee sahayam cheyandi Thandri maaa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa kalugunu gakaaaaa memu marugai undhumu gaakaaa maa dvaraaaa meereee bayalu paracha badudhuru gaakaaaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤ vathavaranamunu batti naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu naa Thandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤