Jaya Jayahe Telangana Song | CM Revanth Reddy At Golkonda Fort | Independence Day |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @malleshbijjala966
    @malleshbijjala966 4 หลายเดือนก่อน +6

    అందే శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు., మీ కష్టానికి ఫలితం, పదేండ్ల పట్టించుకోలేదు., జై రేవంత్ అన్నా

  • @narsimulub3791
    @narsimulub3791 4 หลายเดือนก่อน +4

    జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న 🦁🦁🦁🦁🦁

  • @prakashlakavath
    @prakashlakavath 4 หลายเดือนก่อน

    జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి

  • @rajunaikbanoth2668
    @rajunaikbanoth2668 4 หลายเดือนก่อน +4

    జై తెలంగాణ జై భారత్

  • @srikanthkolipakasrikanth124
    @srikanthkolipakasrikanth124 4 หลายเดือนก่อน

    Jai Telangana jai Renvanth sir

  • @ShivaKumar-uh8cl
    @ShivaKumar-uh8cl 4 หลายเดือนก่อน +1

    Jai Telangana Jay Bharat❤❤❤❤🎉🎉🎉🎉

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 4 หลายเดือนก่อน +1

    Super song goose booms

  • @Mailaramprabhakar591
    @Mailaramprabhakar591 4 หลายเดือนก่อน +2

    Jai Bharath jai telangana

  • @saraswathiramaraju7024
    @saraswathiramaraju7024 4 หลายเดือนก่อน +1

    Hrudayam pulakarinchindi Jai andesri

  • @pallepullarao1352
    @pallepullarao1352 4 หลายเดือนก่อน +1

    పాత పాట పెట్టడానికి వినాయకుడి పండగ కాదు అది రాష్ట్ర గీతం సైలెంట్ గా ఉండాలి ధూంధాం గా ఉండకూడదు

  • @pallepullarao1352
    @pallepullarao1352 4 หลายเดือนก่อน +1

    ఇంకా కెసిఆర్ మైకంలో ఉండకండి పార్టీ ఏదైనా కావచ్చు పనులు చేసే నాయకుడు మన ముఖ్యం ఫ్రీ బస్ తీసేయండి ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి మూడు సిలిండర్లో ఇవ్వండి ముఖ్యమంత్రి గారు

    • @parshuramulu6684
      @parshuramulu6684 4 หลายเดือนก่อน

      Niku emaina problem unda free bus valla

  • @bommalanaveen344
    @bommalanaveen344 4 หลายเดือนก่อน +2

    పాటలో జోస్ లేదు పాత పాటనే ఊపు ఉండేది
    పాటలు, పేర్లు, సింబల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, మార్చడం కాదు
    నువ్వు ఏమి చెద్దామని వచ్చినవు హామీలు , గ్యారెంటీలు ప్రజల మనసు, మార్పు అని దోంగ మాటలు చెప్పి
    మీ పదవుల కోసం కొంత మంది పదవులు కోసమే స్వార్దం ప్రయోజనాల కోసమే తప్ప
    మీరు చెసేది ఏమి లేదు 420 హామీలు పత్రాలు, 6 గ్యారెంటీలు పత్రాలు కాగితాలు శ్వేత పత్రాలు రీలిజ్ చేసినరు
    ఎన్నికల అతి కొద్ది రోజుల్లోనే నమ్మి మోసపోయారు
    ప్రజలు పక్షాన నిలబడి పోరాడుతాం మీరు నేరవేర్చే వరుకు మిమ్మల్ని వదిలి పెట్టారు గుర్తు పెట్టుకోవాలి గుర్తు ఉంచుకోవాలి ఖబడ్దార్
    జై తెలంగాణ జై కేసీఆర్

    • @parshuramulu6684
      @parshuramulu6684 4 หลายเดือนก่อน

      Musukoni undu ra Babu nuvvu BRS ganivi anukunta niku alane untadhi

  • @pallepullarao1352
    @pallepullarao1352 4 หลายเดือนก่อน

    ఆంధ్ర అయినా కీరవాణి పాట పాడాడని బాధ.మరి కెసిఆర్ మొత్తం ఆంధ్రలకు ఇచ్చిన కదా కాలేశ్వరం కట్టింది ఆంధ్ర ఆయన మన తెలంగాణ కోసం పాట రాశాడు కానీ మెగా కృష్ణారెడ్డి మన తెలంగాణ దోసుకున్నాడు కెసిఆర్ కట్టబెట్టాడు

  • @nageshwarraodirisala4980
    @nageshwarraodirisala4980 4 หลายเดือนก่อน

    Amoo danam katepati kotinodu