Jaya Jayahe Telangana Full Song HD | Telangana State Anthem Song | MM Keeravani | Ande Sri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 88

  • @devaiahgodisela8172
    @devaiahgodisela8172 3 หลายเดือนก่อน +5

    చాలా మంచి పాట. తెలంగాణ రాష్ట్రం గీతం ప్రకటించిన సిఎం రేవంత్‌రెడ్డి గారికి వందనాలు

  • @sulochanadevi1101
    @sulochanadevi1101 2 หลายเดือนก่อน +4

    జై తెలంగాణా జై తెలంగాణా గీతం అద్భుతంగా వుంది. వింటే ఆనందమే,ఆనందమే...❤

  • @talarimogli6689
    @talarimogli6689 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్స్ పాడేరు సార్ ఎన్ని జన్మలైనా గాని ఈ పాట యాది మరోసారి

  • @srinivastamtam
    @srinivastamtam 2 หลายเดือนก่อน +9

    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    జయ జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తర తరాల చరితగల తల్లీ నీరాజనం
    పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి
    భీమ కవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
    హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
    బృహత్ కథల తెలంగాణ కోటి లింగాల కోన
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
    తెలుగులో ప్రజా కవి పాల్కురికి సోమన్న
    రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
    కవి రాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
    మల్లినాథ సూరి మా మెతుకు సీమ బిడ్డ
    ధూళికట్టనేలినట్టి బౌధ్ధానికి బంధువుతడు
    ధిజ్ఞానుని కన్న నేల ధిక్కారమే జన్మ హక్కు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    పోతనదీ పురిటి గడ్డ రుద్రమదీ వీర గడ్డ
    గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ
    కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప
    గోలుకొండ భాగ్య నగరి గొప్ప వెలుగు చార్మినారు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    రాచకొండ ఏలుబడిగా రంజిల్లిన రేచర్ల
    సర్వజ్ఞ సింగభూపాలుని బంగారు భూమి
    వాణీ నా రాణి అంటూ నినదించిన కవికుల రవి
    పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు మాలో రుద్రుడు
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు
    సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతూ
    ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ
    దండు నడిపె పాలమూరు పండుగోల్ల సాయన్న
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
    డప్పూ ఢమరుకము డక్కి శారద స్వరనాదాలు
    పల్లవులా చిరు జల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ
    అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జానపద జనజీవన జావళీలు జాలువార
    జాతిని జాగృత పరచే గీతాల జనజాతర
    వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి
    తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమ యాగం
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
    విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
    తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక
    ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి నల్ల బంగారం
    అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం
    సహజమైన వన సంపద సక్కనైన పువ్వుల పొద
    సిరులు పండె సారమున్న మాగాణామే కదా నీ ఎద
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
    పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
    సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
    ప్రతి దినమది తెలంగాణ ప్రజల కళలు పండాలి
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
    జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

  • @mummadivenkataiah
    @mummadivenkataiah 15 วันที่ผ่านมา +1

    Supar sang jai thalanga 🙏🙏

  • @babujogi8503
    @babujogi8503 หลายเดือนก่อน +3

    ఈపాట ఎపుడు కి మర్చిలేకపోతాము

  • @yadagirirajagalla4590
    @yadagirirajagalla4590 4 หลายเดือนก่อน +8

    సూపర్ సాంగ్ 👍🏻

  • @karishavasu7070
    @karishavasu7070 หลายเดือนก่อน +1

    Awesome this song Greatful song issued by Ts govt tq Andhesri sir

  • @rathodvijaylaxmi8079
    @rathodvijaylaxmi8079 6 หลายเดือนก่อน +17

    E song lo mana telangana kavulu unnaru mottam song vinte telustudi

  • @SamalaLatha-q5j
    @SamalaLatha-q5j 6 หลายเดือนก่อน +19

    EXCELLENT. SUPER SONG OF TELANGHANA REGION AND FOR EVER IN FUTURE.

  • @krishnakrishna-yd4zr
    @krishnakrishna-yd4zr 6 หลายเดือนก่อน +10

    Jai Telangana ❤

  • @VenkateshGaddali
    @VenkateshGaddali 6 หลายเดือนก่อน +11

    Excellent and fantastic song 🙏🙏

  • @YadagiriTati
    @YadagiriTati 4 หลายเดือนก่อน +3

    Super sangu

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 หลายเดือนก่อน

    జైభీమ్

  • @NandiniSedmaki
    @NandiniSedmaki 6 หลายเดือนก่อน +6

    Nice song 👌

  • @lingumandadi1282
    @lingumandadi1282 6 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది

  • @anandkumaranandpaspula744
    @anandkumaranandpaspula744 16 วันที่ผ่านมา

    Telangana state peoples sacrificed songs, Hat' up to Andesri garu Telangana slogan

  • @balramnayak5497
    @balramnayak5497 6 หลายเดือนก่อน +3

    Excellent💯 work

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 5 หลายเดือนก่อน +4

    Nice song.Unity is strength

  • @cheripelliarunkumar3888
    @cheripelliarunkumar3888 6 หลายเดือนก่อน +5

    Super super super super super super

  • @jonnalasudharshan3741
    @jonnalasudharshan3741 6 หลายเดือนก่อน +3

    Superb song keeraveni tuning super

  • @ChailuChailu-sg1hw
    @ChailuChailu-sg1hw 4 หลายเดือนก่อน +4

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @ChailuChailu-sg1hw
      @ChailuChailu-sg1hw 4 หลายเดือนก่อน

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mechhari3424
    @mechhari3424 6 หลายเดือนก่อน +3

    Excellent

  • @ammavaruthalli
    @ammavaruthalli 19 วันที่ผ่านมา

    వందేమాతం శ్రీనివాస్ గారు మ్యూజిక్ చేసివుంటే బాగుండేది.

  • @bobbiliraju
    @bobbiliraju 4 หลายเดือนก่อน +2

    Old song ge bagundedi

  • @SaiduluP-g6s
    @SaiduluP-g6s 4 หลายเดือนก่อน

    భగుదీపట🌹🤝

  • @VenkatayyaGoud-gf9mz
    @VenkatayyaGoud-gf9mz 5 หลายเดือนก่อน +1

    Anedesri.garu.neti.suravarampratapa.reddy.garu.jayaho.andesrigaru

  • @sumeelakatta1584
    @sumeelakatta1584 6 หลายเดือนก่อน +8

    Old is gold.

    • @SreenuEkula
      @SreenuEkula 4 หลายเดือนก่อน

      Total song vinu manchiga tarvatha cheppu ni abiprayam.

  • @MReddappaMReddappa-nb3cs
    @MReddappaMReddappa-nb3cs 3 หลายเดือนก่อน

    Nicely song in TG

  • @BasanthReddy-jh4qm
    @BasanthReddy-jh4qm 4 หลายเดือนก่อน

    Very Excellent & Emeoshanal

  • @PusalashekarChary
    @PusalashekarChary 6 หลายเดือนก่อน +2

    Supar supar

  • @coolcaptain3166
    @coolcaptain3166 6 หลายเดือนก่อน +2

    New song Excellent 👌

  • @kumrar4050
    @kumrar4050 6 หลายเดือนก่อน +2

    Nice song

  • @jayaraghu1032
    @jayaraghu1032 13 วันที่ผ่านมา

    Ela undalo meeru rayandi

  • @krishnaneela8648
    @krishnaneela8648 15 วันที่ผ่านมา

    Vivakshatho raasi na song

  • @user-wk9nt9qk8u
    @user-wk9nt9qk8u 5 หลายเดือนก่อน +1

    Nice 🙏🙏🙏🙏🙏

  • @boskapapaiah9839
    @boskapapaiah9839 6 หลายเดือนก่อน +1

    Super song

  • @prashantp3252
    @prashantp3252 2 หลายเดือนก่อน

    I love warangal

  • @ramnarsaiahjogu8507
    @ramnarsaiahjogu8507 3 หลายเดือนก่อน

    Good song very much

  • @praveenkumarkumar8607
    @praveenkumarkumar8607 3 หลายเดือนก่อน

    👌 song...............

  • @gandugulapally592
    @gandugulapally592 5 หลายเดือนก่อน +1

    GOod.

  • @ashokmolugu2039
    @ashokmolugu2039 5 หลายเดือนก่อน +1

    Nice

  • @gandugulapally592
    @gandugulapally592 5 หลายเดือนก่อน +1

    Good

  • @ushakanthbegari14
    @ushakanthbegari14 4 หลายเดือนก่อน

    Super🎉 song

  • @AJAY_SHORTS_7
    @AJAY_SHORTS_7 3 หลายเดือนก่อน +1

    Make sure standing ovation respect our state anthem..🙌

  • @RajithaDuvvalarajitha-pv5ku
    @RajithaDuvvalarajitha-pv5ku 2 หลายเดือนก่อน

    Old song bagundi

  • @rameshreddy5972
    @rameshreddy5972 3 หลายเดือนก่อน +2

    రావి నారాయణరెడ్డి బద్దం బాల్రెడ్డి మల్లు స్వరాజ్యం వీళ్ళు ఎ పాపం చేశారు పేరు లేదు తెలంగాణ వీరులు

  • @barkamanjaneyulu304
    @barkamanjaneyulu304 5 หลายเดือนก่อน

    This not telangana song ..This is telangana culture & literatur song....

  • @shaikimam7015
    @shaikimam7015 3 หลายเดือนก่อน

    ❤🎉

  • @kannegundlavenkateswarlu3775
    @kannegundlavenkateswarlu3775 5 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌

  • @ParameshBodeboina
    @ParameshBodeboina 13 วันที่ผ่านมา

    Positive thinking cheyandi everu cheste emundi mitram

  • @venkatswamy385
    @venkatswamy385 4 หลายเดือนก่อน

    Sangithambagaledhu.oldisgold

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 5 หลายเดือนก่อน +1

    మొదటి పాట బాలేకుండెనా ఆవేశపుకవి ఎక్కడెక్కడో తీసుకు పోయావు

  • @BhupalGaddampally
    @BhupalGaddampally 4 หลายเดือนก่อน

    ఏ వ డు రా ఈ పాట కు పేరు పెట్టే ది మా అందేశ్రీ ఆ త్మ తాగు బోతులకేం తెలుస్తది 20 ఏండ్ల క్రితం ఆదిలాబాద్ తె ర వేదిక సభలో అన్నకు నేను కోరస్ ఇచ్చిన

  • @MYaks-wc6xs
    @MYaks-wc6xs 6 หลายเดือนก่อน +2

    👍

  • @SANGEETHAJADE
    @SANGEETHAJADE 6 หลายเดือนก่อน +1

  • @phoenixsrinu2130
    @phoenixsrinu2130 5 หลายเดือนก่อน

    జై తెలంగాణ 👍

  • @janardhansaini5567
    @janardhansaini5567 5 หลายเดือนก่อน +2

    Telangaku ee.paataku.sambandmunnadi

  • @rathodvijaylaxmi8079
    @rathodvijaylaxmi8079 6 หลายเดือนก่อน +1

    New song kuda bagundi

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 6 หลายเดือนก่อน

    👌

  • @pravardhan0308
    @pravardhan0308 4 หลายเดือนก่อน

    pata baledu anedhi only because of tune not the lyrics
    old song lo singer vocals (levels)High lo untai...ikkada flat untai

  • @ChilukaRamesh-x7k
    @ChilukaRamesh-x7k 3 หลายเดือนก่อน

    😢

  • @Maharaj7541
    @Maharaj7541 6 หลายเดือนก่อน +35

    తెలంగాణకు ఈ సాంగ్ కు ఎలాంటి సంబంధం లేదు

    • @sureshudutha1505
      @sureshudutha1505 6 หลายเดือนก่อน +6

      Niku telangana charitra thelvadu ani thelusthundi

    • @phoenixsrinu2130
      @phoenixsrinu2130 5 หลายเดือนก่อน +3

      తెలంగాణ అన్న ఒక పదం చాలు

    • @MamidipelliMahipal
      @MamidipelliMahipal 5 หลายเดือนก่อน +3

      Telagana chalu

    • @MamidipelliMahipal
      @MamidipelliMahipal 5 หลายเดือนก่อน +2

      Telangana charitra thelvadu ni ku

    • @VISHNU-fr5ty
      @VISHNU-fr5ty 4 หลายเดือนก่อน

      Niku naa modda telusa bee
      First ee song state song

  • @KasaSathaiah
    @KasaSathaiah 4 หลายเดือนก่อน

    బాంగరం.అటువంటీ.తెలంగాణ.
    గీతనీ.చెడగోటీనవు.గదర.రఢ

  • @bobbiliraju
    @bobbiliraju 4 หลายเดือนก่อน +1

    Edivenadam Naku eshtamledu

  • @VinnuMandha
    @VinnuMandha 6 หลายเดือนก่อน

    Bagaledhu song vest

  • @PurellaKishan
    @PurellaKishan 6 หลายเดือนก่อน +3

    Super song

  • @sateeshkumaruragonda654
    @sateeshkumaruragonda654 6 หลายเดือนก่อน +1

    👍

  • @manmadharaoa7135
    @manmadharaoa7135 5 หลายเดือนก่อน +1

    Super song

  • @Ramana-tb9rv
    @Ramana-tb9rv 5 หลายเดือนก่อน

    Super song