Sridevi Helping for Poor Peoples | Help-3

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 999

  • @kummarikesanna6837
    @kummarikesanna6837 5 ปีที่แล้ว +40

    చాలా బాధ కలుగుతుంది దేవి గారు మీలాగే అందరూ ఆలొచిస్తే మన దేశం గర్వించదగ్గ దేశం అవుతుంది thanks అక్కయ్య

  • @SaradaIsukapalli
    @SaradaIsukapalli ปีที่แล้ว +2

    Ammaa goppa thyaaga siili vammabhaga vantuni karuna katkshamu niiku kalagaalani koorukuntunnaamu thallii vaari yandu niiku vunna karuna Aapyaatalu Esthuu vunnaavu thallii God bless you 😊👋👋👋👌👌👌👍❤️🥰🥰🥰

  • @luckygani7648
    @luckygani7648 5 ปีที่แล้ว +15

    అక్క మీరు సూపర్ ప్రతి ఒక్కరు మిలా ఆలోచిస్తే చాల మంది సంతోషంగా ఉంటారు

  • @naninaniamma1666
    @naninaniamma1666 6 ปีที่แล้ว +97

    అక్క నువ్వు సూపర్ అక్క నిన్ను దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నా

    • @jgangabhavani5593
      @jgangabhavani5593 5 ปีที่แล้ว +1

      God bless you abundantly in this sister....you are spoo great akka

    • @bhaskarraoharipriyavelagap6386
      @bhaskarraoharipriyavelagap6386 3 ปีที่แล้ว

      డబ్బులు ఉన్నవాళ్ళని అసలుచూడటంలేదు

    • @bhaskarraoharipriyavelagap6386
      @bhaskarraoharipriyavelagap6386 3 ปีที่แล้ว

      నీదగ్గరఉన్నాయిగ నీచావునువు చావుఅంటారు health bagalekapoty hospital ki yevaru teesukelataru

  • @sanjeevsaahu8582
    @sanjeevsaahu8582 6 ปีที่แล้ว +122

    అక్క నువ్వు సూపర్ అక్క నువ్వు బాగుండాలి అని దేవుని కోరుకుంటున్నా ప్రేమతో నీ తమ్ముడు

    • @user-wq6ck4ye3w
      @user-wq6ck4ye3w 5 ปีที่แล้ว +2

      ఎన్ని రోజులు అక్క చేస్తుంటే చూస్తూ ఉంటావు నువ్వు కూడా సహాయం చేసి వీడియో పెట్టు అక్క ఆనంద పడుతుంది,

    • @nethalastella6655
      @nethalastella6655 4 ปีที่แล้ว +1

      God bless you

    • @nirmalavictoria2349
      @nirmalavictoria2349 2 ปีที่แล้ว +1

      Madam Sri Devi Really you are very great.May God bless you with many showers of Love.

  • @meri9852
    @meri9852 5 ปีที่แล้ว +18

    శ్రీ దేవి గారు మీ లాంటి ఒక్క కూతురు ఉంటే సరిపోతుంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలు వున్న లేకున్నా ఒక్క టే అయ్యే దేవుడ శీ దేవి అక్క🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburao7039
    @baburao7039 5 ปีที่แล้ว +16

    Sister great ,మీ లాంటి మనస్సు అందరికి వుంటే ఈ రాజకీయ నాయకులకు గానీ ఉంటే మన దేశానికి పేద అనే పేరు రాదు .అందరం మీ లాగా ఉండాలని దేవుణ్ణి అనుదినం ప్రేయర్ చేస్తాను,sister u don't fear ,please u can proceed GOD BLESS YOU🙏🙏🙏

  • @nagajaswanth6403
    @nagajaswanth6403 6 ปีที่แล้ว +64

    sister u r great మిలాగా అందరు ఆలోచించి ఉంటే మన దేశంలో పేదరికం అనేది ఉండదు నేను కూడా వీలయినంత వరకు help చేస్తాను జై హింద్

    • @gillarajamani6977
      @gillarajamani6977 5 ปีที่แล้ว +1

      I'mbio

    • @dkh239
      @dkh239 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏👏👏👏👏

  • @anuinturi1809
    @anuinturi1809 6 ปีที่แล้ว +297

    Ur great ,మీలా అందరూ ఆలోచిస్తే ఈ లోకం సమస్యలు ఉండవు ,ఈ రోజు నుండి మెము మీ ప్యాన్

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 3 ปีที่แล้ว +2

    Sridevi talli Mee videos choodalani anipisthundi choosaaka bada anipisthundi...🙏🙏🙏

  • @ramanammavv1079
    @ramanammavv1079 3 ปีที่แล้ว +6

    మీరు బాగుండాలి అందరికి సహాయం చేస్తున్నారనే మనసు చాల దయ జాలి మీకు ఉంది

  • @padmavathipadhu182
    @padmavathipadhu182 ปีที่แล้ว +1

    Akka ninnu chusthuntey garvanga undhi 😊keep it up nuvvinka ilane chala ma dhi pedavallani adukovali😊😊

  • @srinusiri6935
    @srinusiri6935 4 ปีที่แล้ว +18

    శ్రీదేవి గారు మీరు చాలా మంచివారు,👈🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @esthariprasadkumar6209
    @esthariprasadkumar6209 3 ปีที่แล้ว +2

    అమ్మాదేవీ..నీదీఎంత.ఉధారమనస్వభావమమ్మా.నీలాంటిమనస్వభావమున్న.ఆడపిల్లలు..వేయిలల్లోఒకరుంటారేమోనమ్మానీ...ఉధారమనస్తత్వానికి.నాయొక్కజోహార్లూ...నిన్నుఆ..ప్రభువుచల్లగాధీవించి.ఆశీర్వధించును.గాక.ఆమేన్

  • @bondadakasiannapurna8427
    @bondadakasiannapurna8427 5 ปีที่แล้ว +25

    మీరు చాలా చాలా గ్రేట్..నాకు తోచినంత నాదగ్గర పని చేసే వాళ్ళ ని మాత్రం చాలా బాగా చూస్తాను వాళ్ళు కూడా చాలా అభిమానం గా వుంటారు ..ఇంకా మీలాకూడా చూడాలని ఉంది..ఇక నుండి మీకు లాగే చేస్తాను..👌👌👌👌👌👌👌👌

  • @rkgraphics1
    @rkgraphics1 ปีที่แล้ว +2

    Gr8 Childrens👶👧👦 salute to u children's 😢😢 ohh God vaalu kuda hilage kavali pls 🙏

  • @polireddy4992
    @polireddy4992 5 ปีที่แล้ว +8

    మీరు చేస్తున్న సహాయం మంచి గా అనిపించింది మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చే చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

  • @madhusflavours
    @madhusflavours 3 ปีที่แล้ว +2

    you are great పెద్దవాళ్ళ మాటలు ఓపిగ్గా వినడం

  • @timothyofficial5253
    @timothyofficial5253 3 ปีที่แล้ว +4

    అక్క మీరు గ్రేట్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.

  • @manneashok0826
    @manneashok0826 5 ปีที่แล้ว +14

    అక్క నువ్వు నిండు నూరేళ్లు ఇల సహాయం చేయాలి అక్క నిన్ను చూసి మేము మీ బాటలో నడుస్తాము అక్క

    • @udaykirangoud7225
      @udaykirangoud7225 3 ปีที่แล้ว

      ఆవును అక్క🥰 🙏🙏🙏

  • @nandampaandurangarao9345
    @nandampaandurangarao9345 4 ปีที่แล้ว +10

    అదే తల్లి నేను నీగురించి ఆలోచించే అలోచిoచ్చాను. నా జీవి తంలో జరిగిన విషయం మీకు జరిగినది అందుకే భగవంతుడు మీకు ఎంతో విశాల హృదయం ఇచ్చాడు

  • @sureshg8594
    @sureshg8594 2 ปีที่แล้ว +2

    బాగుంది మ ఫ్యామిలీ లో అందిరి మనసు టచ్ చేసారు మీరు బాగుండాలి ఎప్పుడు

  • @radhakrishna5851
    @radhakrishna5851 5 ปีที่แล้ว +6

    మేడం మీలా అందరూ ఆలోచిస్తే మన దేశం ఏప్పుడో బాగుపడునూ మీకు నా వందనాలు మేడం

  • @sailajavulupala7627
    @sailajavulupala7627 4 ปีที่แล้ว +2

    తెలుగు రాష్ట్రాలలో నే ఇలాంటి పరిస్థితులలో ఇంత మంది ఉంటే మన ఇండియా లో ఎంత మంది వుండి వుంటారు ,. శ్రీదేవి లాంటి వాళ్ళు కనీసం వంద మంది అయినా వుంటే కాస్తైనా బాగు చేయగలం అనిపిస్తుంది , nenu sailaja

  • @kmallesh4849
    @kmallesh4849 6 ปีที่แล้ว +34

    శ్రీదేవి గారు మీరు సుపర్ మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలి ..💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @user-wq6ck4ye3w
      @user-wq6ck4ye3w 5 ปีที่แล้ว

      ఎన్ని రోజులు అక్క చేస్తుంటే చూస్తూ ఉంటావు నువ్వు కూడా సహాయం చేసి వీడియో పెట్టు అక్క ఆనంద పడుతుంది,మీరు కూడా సహాయం చేస్తే మీరు కూడా నూరేళ్ళు ఉంటారు

    • @lakshmiravithammineni248
      @lakshmiravithammineni248 3 ปีที่แล้ว

      @@user-wq6ck4ye3w lllĺĺĺllĺllĺlĺllllĺlĺllĺLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLLlp0qqqqqqqlqllqlĺllllllllllll

    • @user-wq6ck4ye3w
      @user-wq6ck4ye3w 3 ปีที่แล้ว

      @@lakshmiravithammineni248 garu meru reply ichindi ardam kaledu andi

    • @pappalasubramanyam3755
      @pappalasubramanyam3755 2 ปีที่แล้ว

      Awww4

  • @nandhu.bangaarambangaaram2781
    @nandhu.bangaarambangaaram2781 6 ปีที่แล้ว +79

    Alaa fake calls vasthune untai Nuv pattinchukoku Amma Nuv chese manchi panilo devudu niku thodu untaadu god bless u thalli

  • @gracygracy4229
    @gracygracy4229 6 ปีที่แล้ว +64

    Dislike chesevallu asalu manushula? Valla ki help cheyadam radu kanisam help chesevallaki support cheyadam kuda chethakadu.god bless u sister miru chala manchi help chestunnaru milaga help chesevallu vundadam chala great 🙏

    • @venkatesh.k5984
      @venkatesh.k5984 5 ปีที่แล้ว

      j

    • @chandramohanreddygajjala6894
      @chandramohanreddygajjala6894 5 ปีที่แล้ว

      .

    • @user-wq6ck4ye3w
      @user-wq6ck4ye3w 5 ปีที่แล้ว

      ఎన్ని రోజులు అక్క చేస్తుంటే చూస్తూ ఉంటావు నువ్వు కూడా సహాయం చేసి వీడియో పెట్టు అక్క ఆనంద పడుతుంది అపుడు మీరు కూడా గ్రేట్ అవుతారు

  • @SivaSiva-wb9pn
    @SivaSiva-wb9pn 3 ปีที่แล้ว

    Meeku devudu helf chestaro emo teliyadhu gani mee video chusi chala mandhiki helf chestunnaru Akka memu ma frnds mee video chusi ala inka vere vallu Kuda ala chestunnaru Akka thanks akka

  • @udaykirangoud7225
    @udaykirangoud7225 3 ปีที่แล้ว +21

    దేవత అక్క మీరు🙏🙏🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 ปีที่แล้ว

    తల్లి చాలా మంచి పని చేస్తున్నావ్ నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @laptop1137
    @laptop1137 5 ปีที่แล้ว +16

    I really appreciate your work Sridevi
    Ur mom would be very proud of you

    • @muralasatyanarayana1017
      @muralasatyanarayana1017 5 ปีที่แล้ว

      Devudu andari daggariki raleka nilanti vallani pampistadu talli nuvvu challaga vundali talli

  • @addankigangadhara3276
    @addankigangadhara3276 4 ปีที่แล้ว +15

    మేడం మీరు చేసే పని మంచి పని చేస్తున్నారు ఇటువంటి ఎదవలు ఉంటారు ఆ ఎదవలు వల్ల మీరు ఈ సేవ అపనక్కర్లేదు మేడం మీకు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 3 ปีที่แล้ว +7

    తేట గీతి పద్యము : పెద్ద వారికి శ్రీ దేవి పెద్ద మనసు కలిగి తన వంతు సాయము కలుగు నట్లు

  • @venkataramanareddybalina694
    @venkataramanareddybalina694 6 ปีที่แล้ว +18

    Very good program ms.Sridevi.God bless your helpline Program ever.It's a great job you have done

    • @asrifraj8144
      @asrifraj8144 6 ปีที่แล้ว

      Very good thinking sridevi madam very very good thinking thanks for you god bless you

  • @udaykirangoud7225
    @udaykirangoud7225 3 ปีที่แล้ว +8

    తల్లి తండ్రి ని బాగా చూసుకోవాలి 😭😭😭😭

  • @sathaiahmanupati1352
    @sathaiahmanupati1352 4 ปีที่แล้ว +2

    శ్రీదేవి గారు.మెరుచేసేసేవకు.అదేవుడు.అనేవారు ఉంటేమికు.ముఖ్యమంత్రి గా .చేసే.ప్రాప్తి.కలిగించాలి..అదేవుడిని.కోరుకుంటాము..మేము.

  • @dhananjayareddy2975
    @dhananjayareddy2975 4 ปีที่แล้ว +4

    I have never seen like you. God bless you. You are doing great job. Sister you are great

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 4 ปีที่แล้ว

    జై శ్రీ కృష్ణ పరమాత్మ తల్లి శుభం కలుగుతుంది తల్లి

  • @viswanathchalamalla8964
    @viswanathchalamalla8964 4 ปีที่แล้ว +8

    U r mother also so great,,amma🙏 u r daughter also so grate...god bless u sridavi...

  • @ramalixmidindi6863
    @ramalixmidindi6863 2 ปีที่แล้ว +1

    You are great thinking very very hutfullgaa happy need lantekuthuru andarikki undali ammaa

  • @Vamsiannadata2191
    @Vamsiannadata2191 6 ปีที่แล้ว +6

    Correct. Ur story is really inspiring. I too love my parents so much. My Mom is living with me. I am so happy for that

  • @ramalixmidindi6863
    @ramalixmidindi6863 2 ปีที่แล้ว

    Sis Mee helping hutsap thalli good very good thanking anadallu chalaaaa Mandi unarammaa devodu dayyavalaa nv bhagundandi ammaa

  • @swapna3412
    @swapna3412 5 ปีที่แล้ว +8

    Best vloger I have seen ever....useful for society

  • @mounika-vt8oh
    @mounika-vt8oh 5 ปีที่แล้ว

    Mee helping nature ki nijanga oppukovachu sridevi garu..meru Chala mandiki inspiration keep it up..

  • @balannagariramachandra8741
    @balannagariramachandra8741 6 ปีที่แล้ว +7

    మీరు చాలా మంచి గా అలోచించి మంచి పని చేస్తున్నారు.... ఇలాంటి వాళ్ళు ను మాకు గుండె తరుక్కుపోతుంది అండీ... మేము కూడా ఏదో ఒకటి చేయాలి... తొందరలో అలోచించి చేస్తాము...

  • @ramchandu9672
    @ramchandu9672 4 ปีที่แล้ว

    Akka nenu ippudippude me videos chustunna. Meru Chala great akka meru me family members ni devudu chalaga chudali.

  • @Nethagani_vlogs
    @Nethagani_vlogs 5 ปีที่แล้ว +42

    How many likes to see sridevi as cm..

  • @rajukumarmandangi5696
    @rajukumarmandangi5696 3 ปีที่แล้ว

    అందరూ బాగుండాలీ మన లాంటి వాలు దాత లు సహయం చేయలనీ కోరుకుందాము

  • @santosh52k
    @santosh52k 6 ปีที่แล้ว +19

    Good Speech Sreedevi Garu. Really Ur doing very Great Job. Miru unwanted messages n calls ki feel avvalsina avasaram Ledu👏👏👏👌👌👌

  • @ramakrishnakila6775
    @ramakrishnakila6775 2 ปีที่แล้ว +1

    అక్క నువ్వు supar👌👌👌👌👌

  • @ravikumar-bc7hs
    @ravikumar-bc7hs 6 ปีที่แล้ว +3

    Karnataka nudii mikuu hatts off chaebuthaunnannuu akka great taught ..i even i too have this sort off helping tq a lott..

  • @shanvi8932
    @shanvi8932 ปีที่แล้ว

    akka elanti vala kosam nuvu badha padaku akka elanti adhavalu elanti sahayam cheyaru chesina valani cheyanivaru akka ni lanti valu vundali akka nilaga nenu avalani bless chey akka nuve na inspection akka good bless you akka Love you akka nuvu Life long happy ga vundali elanti family s nuvu adu kuntunav nuvu devathavi akka Love you so much akka nenu na life lo elanti sahayam cheyali anukuntuna chesthanu ❤❤❤❤❤❤❤❤

  • @bashok3410
    @bashok3410 5 ปีที่แล้ว +8

    శ్రీదేవి గారు మీకు పాదాభివందనాలు

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao ปีที่แล้ว

    తల్లి కూతురమ్మ కొంతమంది యాదవులు బ్యాడ్ గా బిహేవియర్ చేస్తూ ఉంటారా అవన్నీ పట్టించుకోకు తల్లి దుర్గమ్మ తల్లి దయ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నీ మంచి మనసే నీకు విజయం 🙏🙏 గాడ్ బ్లెస్ యు నాన్న శ్రీదేవి🙌🙌

  • @danieldasari6626
    @danieldasari6626 6 ปีที่แล้ว +9

    ఎంత దౌర్భాగ్యం అంటే కొంతమంది పెళ్లయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు నిజంగా గోరం ఇది పెళ్ళాల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రుల మీద ఉండదు పాపం కనీ పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న లు బరువై పోతున్నారు

  • @sirimani3291
    @sirimani3291 3 ปีที่แล้ว +1

    Chala great sister ❤️... Amma naaana kante avaru yekkuva kadu 😭

  • @prasannadava666
    @prasannadava666 6 ปีที่แล้ว +11

    👌super Akka no words to explain ur help

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว

    మీకోసం.👩🙏🙏🙏💐👈మీరు.సూపర్.👩🙏🙏🙏💐💐💐👏👏👏👌👈👍

  • @swapnagoud3826
    @swapnagoud3826 6 ปีที่แล้ว +74

    Meru challaaaa great Andi mella andharu alochinchali

  • @sahadevaraopotluri3246
    @sahadevaraopotluri3246 2 ปีที่แล้ว

    Amma Sri Devi nee seva amogam nee lanti vallu inka samajaniki avasaram hats off thanks Sri Devi sister

  • @gracygracy4229
    @gracygracy4229 6 ปีที่แล้ว +222

    Ninnu kanna mi mother ki🙏🙏🙏🙏

    • @ksmk3760
      @ksmk3760 6 ปีที่แล้ว +2

      Super sridevi Gary mimalni ha devidukasikapadutadu gadples

    • @pendelaharsha7668
      @pendelaharsha7668 6 ปีที่แล้ว +3

      gracy gracy up

    • @gangeswaravelpulasimha4421
      @gangeswaravelpulasimha4421 5 ปีที่แล้ว +3

      Anchor Chellemma!nivu kanipistunna devatavi

    • @iamvijayaraj2756
      @iamvijayaraj2756 5 ปีที่แล้ว

      God bless you..andaru mimmalni chusi yedavali mee manchi manasu chusi nakendu raledani god ivvaledani meerento andariki telustandi..sri garu

    • @jyotinarsimha3330
      @jyotinarsimha3330 4 ปีที่แล้ว

      Super super super

  • @panjalarukmini2892
    @panjalarukmini2892 4 ปีที่แล้ว +2

    Srideviగారు మిమ్మల్ని ఆ దేవుడు రక్షిస్తాడు

  • @krupamaniirudayarajam1025
    @krupamaniirudayarajam1025 5 ปีที่แล้ว +7

    Sister you r doing great job God bless you god is with u I pray for you

  • @krishnavenibammidi5156
    @krishnavenibammidi5156 ปีที่แล้ว

    అమ్మ శ్రీదేవి నీ పేరు లో దేవి ఉంది బంగారు తల్లి మీ సేవ కు ధన్యవాదాలు

  • @mohanraju1526
    @mohanraju1526 6 ปีที่แล้ว +3

    మేడమ్ మీరు చాలా గొప్ప వారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @p.sivareddy8811
    @p.sivareddy8811 5 ปีที่แล้ว +1

    Wonder full akka Nee lanti vallu yevvaru umdaru akka thanks

  • @manumasthanappagari2170
    @manumasthanappagari2170 3 ปีที่แล้ว +5

    ❤️❤️❤️❤️ నిజంగానే ఒక దేవత ❤️❤️❤️❤️

  • @nandampaandurangarao9345
    @nandampaandurangarao9345 4 ปีที่แล้ว +1

    మా నాన్నగారు కూడా న చిన్నప్పుడు చనిపోయారు నేను మాకు కుటుంబం అంతా చాలా భాడలు అనుభవించ ము

  • @deshavenivamshi53
    @deshavenivamshi53 5 ปีที่แล้ว +6

    Akka road meda kukkalu yenno morugutai avvi pattinchukoku, ur a God gift for people

  • @chetlakrishna7852
    @chetlakrishna7852 3 ปีที่แล้ว

    Sridevi talli Mee back videos nunchi choodalani Mee starting videos ki vachi choosthunna..👍🙏

  • @karunakarragu7057
    @karunakarragu7057 5 ปีที่แล้ว +3

    Service to poor is service to God..Satya sai, ur doing excellent service

  • @reddyjai5009
    @reddyjai5009 5 ปีที่แล้ว

    👌 madam Mee lanti varu undaga elanti vallu appudu poor kadu really hatsap to u
    Kodukulu kodalallu kuturllu pattinchukokunda em chestunnaru chala e samajam atu potundho kanna variki bukkedu Annam petta Leni vallu unna okate lekunna okkate
    Manavathvam unna e madam lanti varu unnanantha varaku e samaja seva Ela konasagutundi 👏 madam meeru andariki help chestu appudu happy undali ani manaspurtiga korukuntunna meemmlni adarsham ga tisukoni megatha vallu kuda mela kakapoena konchem manvatvam chatalani korukuntunna ....

  • @nagamaniganti2085
    @nagamaniganti2085 3 ปีที่แล้ว +5

    అక్క నీకు నిజంగా చేతులు ఎత్తి దండమ్ పెట్టాలి 🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు అక్క

  • @ponnagantisuryakumari9850
    @ponnagantisuryakumari9850 3 หลายเดือนก่อน

    Madam I am fan of u madam great job 👍

  • @deshavenivamshi53
    @deshavenivamshi53 5 ปีที่แล้ว +4

    U r God gift for poor people akka God bless you

  • @vajramkishore6335
    @vajramkishore6335 2 ปีที่แล้ว

    Hi sister how are you jesus neku help chestadu enka anekamandiki nv use avvali ne valla chala mandi lifes lo happy ga undali God bless you and health jagrata

  • @achalakarunanandha
    @achalakarunanandha 4 ปีที่แล้ว +4

    ఆలా ఫోన్ చేచిన వాళ్ళు దయచేసి అర్ధం చేసి కోయండి అయ్యా 🙏🙏🙏

  • @nandallurisanthosh9609
    @nandallurisanthosh9609 4 ปีที่แล้ว

    Akka nijanga niu pedavalaki devudu Echina gopa varam vala palita devathavi akka nijanga miru 👌super a devudu ninnu yelapudu chala chudalani manaspurthiga korukuntunanu akka

  • @veenaveena2743
    @veenaveena2743 5 ปีที่แล้ว +3

    Really you are great akka may god bless you

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 2 ปีที่แล้ว

    Yes nennu chusthu vunta naku na sister la vunnaru same problem lo vunnanu kane naku na amma sister vunaru ma andre asesullu nendu nuralu santhosha vundale sister so beautiful heart mede 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌👍👍😍🌹

  • @anuavidi2610
    @anuavidi2610 5 ปีที่แล้ว +22

    Mee amma chala adhrustavantu ralu

  • @venkataramanaparasaram1769
    @venkataramanaparasaram1769 3 ปีที่แล้ว

    Good madam u r helping a poor people good madam

  • @sanjaykaluri1665
    @sanjaykaluri1665 5 ปีที่แล้ว +6

    అలాంటి సిగ్గులేని వెదవల్ని చెప్పుతో కొట్టాలి శ్రీ దేవి గారు

  • @NanduBitla-vb8lo
    @NanduBitla-vb8lo 3 หลายเดือนก่อน

    Really super.!❤ And I need help madam

  • @kavithamurthy8670
    @kavithamurthy8670 6 ปีที่แล้ว +16

    Really u r great akka

  • @Lokey454
    @Lokey454 3 ปีที่แล้ว

    Nuvvu chala manchi panulu chestunnav akka eppatiki kuda
    Kondari paristiti chustunte chala bada vestundi elane manchi panulu inka marenno cheyyalani devudini prardistanu naku job vachi money vachinappudu naku kuda nela cheyyalani vundhi ala kudaraka pote me lanti variki money donate cheyyalani vundhi
    Devudu ninnu challaga chudali manchi avakasalu adarana evvalani korukuntu danyavadalu Akka

  • @srinivasnivas9702
    @srinivasnivas9702 6 ปีที่แล้ว +4

    wonderful video . heart touching ..god bless you...

  • @hosbhavani8092
    @hosbhavani8092 5 ปีที่แล้ว

    Amma..Bangaru talli nuvvu chala great..nenu recently 3days aiendi ni videos chudadam modalupetti ..👌🙏🙏🙏🙏🙏🙏ni gurinchi em chippina takkuve ra......nindu noorellu challaga undali ra nuvvu

  • @nageshj101
    @nageshj101 6 ปีที่แล้ว +7

    Elanti vatiki Andaru support ivvandi please journlim ante debatelu petti neechamaina topic gurinchi gantalu gantalu chupinchadam thappa prajala problms kosam debate lu petti dammu Ledu present journlim great sister Meeru

  • @sujathakunja2209
    @sujathakunja2209 4 ปีที่แล้ว +2

    అక్క నీవు సూపర్ 🙏🙏🙏

  • @karthiknayak1438
    @karthiknayak1438 6 ปีที่แล้ว +23

    Sister nv great naku nilanti Manchi manusunna amai naku wife gaa Ravali sister

  • @komuraiahbaira602
    @komuraiahbaira602 2 ปีที่แล้ว +1

    అక్క ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు. అవి దారినపోయే ఊర కుక్కలు అక్క. మీరు చేస్తున్న సహాయానికి మీ కాళ్ళు మొక్కిన తప్పులేదక్కా. పేద ప్రజల దేవత అక్క మీరు. నిండు నూరేళ్లు బ్రతకాలక్క నువ్వు. 🙏🙏🙏🙏🙏🙏

  • @manikammari5298
    @manikammari5298 6 ปีที่แล้ว +3

    God bless,,u,,,,Meru,,challagaundaley

  • @asdevidevi1461
    @asdevidevi1461 ปีที่แล้ว

    శ్రీదేవి sister great 🙏🙏🙏

  • @ashareddy4333
    @ashareddy4333 5 ปีที่แล้ว +5

    My eyes tears are 😭😭😭😭 running .

  • @PeddintiChinnari
    @PeddintiChinnari 3 ปีที่แล้ว

    Hii akka i am so provide of you and me videos anni nenu chusthunnanu chusthunnappu i can not control my tears 😢 u r the great job nenu cheyagaligina sayam pedavallaki chesthanu

  • @holyspirit2316
    @holyspirit2316 5 ปีที่แล้ว +3

    I. Am. Praying 🙏. Sister

  • @jpmedia4953
    @jpmedia4953 5 ปีที่แล้ว

    Medam Meeru chese programme & Helping Chesevidanam Super. Entha Apyayanga palakaristunnaru Meeru Peddavallani.

  • @inampudiveeranjenyulu2941
    @inampudiveeranjenyulu2941 6 ปีที่แล้ว +8

    Vaddhu thalli nuvvu e karyanni apaddhu amma neku a devudu opika ekkuva evvali thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sowmyachandu22
    @sowmyachandu22 5 ปีที่แล้ว

    Sister మీకు నిజంగా కృతజ్ఞతలు.... మిమ్మలను కన్నా తల్లిదండ్రులు కి పాదాభివందనం. sister మిమ్మల్ని నేను contact అవుతాను.జాలి కరుణ దయ అందరూ కలిగే ఉంటే బాగుంటుంది