ఈ తరం వాళ్ళు తప్పక చూడవలసిన వీడియో | Ms Sridevi Helping Poor People | Ms.Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 6K

  • @kallakurumaiah5416
    @kallakurumaiah5416 4 ปีที่แล้ว +4661

    Akka nevu super Akka ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @kesavaranigodavarthi4555
      @kesavaranigodavarthi4555 4 ปีที่แล้ว +32

      Devatavi.talli👍

    • @kesavaranigodavarthi4555
      @kesavaranigodavarthi4555 4 ปีที่แล้ว +16

      Sonuni.helptisukotalli👍

    • @geetharani7373
      @geetharani7373 4 ปีที่แล้ว +20

      I love her too much parents ni kuda chusukoleni situation lo unnaru youth but she is really great

    • @bajisk1012
      @bajisk1012 4 ปีที่แล้ว +8

      Mad nagurenceokasare.alocanacayandema.kanekarenca demadamgarjde..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏antomandenesyamcastunaru...nanukuda okaanadasara nalayamlocarpencande.pelejmada.....pelej..🙏🙏🙏🙏🙏🙏🙏kanakarencande.8897099639

    • @bajisk1012
      @bajisk1012 4 ปีที่แล้ว +6

      Mad nagurenceokasare.alocanacayandema.kanekarenca demadamgarjde..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏antomandenesyamcastunaru...nanukuda okaanadasara nalayamlocarpencande.pelejmada.....pelej..🙏🙏🙏🙏🙏🙏🙏kanakarencande.8897099639

  • @manumanohar9877
    @manumanohar9877 3 ปีที่แล้ว +259

    నిజంగా నాకు మాట‌లు రావటం లేదు.నీ పాదాలకు వందనం సిస్థర్

    • @powarstar7123
      @powarstar7123 3 ปีที่แล้ว +3

      👌

    • @kandidivya4685
      @kandidivya4685 2 ปีที่แล้ว +4

      Yes really 👏👏👏👏👏👏👏..

    • @laddulucky889
      @laddulucky889 2 ปีที่แล้ว +4

      Sri Devi garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumarsangapu7827
    @kumarsangapu7827 4 ปีที่แล้ว +467

    అన్నా చాలా మంది చూస్తున్నారు ఒక లైక్ కొట్టండి అన్న నోటిఫికేషన్ పోతుంది

  • @vijayabhaskarpulipampula6002
    @vijayabhaskarpulipampula6002 3 ปีที่แล้ว +50

    మీకు శతకోటి దండాలు సోదరి
    భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @rajeshrenamala7103
    @rajeshrenamala7103 4 ปีที่แล้ว +499

    మదర్ తెరిసా గురించి విన్నాము..... సిస్టర్ శ్రీదేవి మిమ్మల్ని చూస్తున్నాను..... మంచి మనసు కలిగి ఉన్నావు...🙏

  • @ratnaramesh9922
    @ratnaramesh9922 4 ปีที่แล้ว +138

    అక్క నీవు చేసిన పని ఒక అమ్మ తన బిడ్డని అక్కున చేర్చుకున్న తల్లి నీవు నీకు పాదాభివందనం 🙏🙏🙏

  • @rajithakempula108
    @rajithakempula108 4 ปีที่แล้ว +200

    కన్నీళ్లు ఆగడం లేదు అక్క మీరు నిజం గా ఆ దేవుడు ఇచ్చిన దేవత

  • @smartcherry7126
    @smartcherry7126 2 ปีที่แล้ว +12

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏అమ్మ మీరు చేసే సేవకీ నీ పాదబీవందనం తల్లీ 🙏🙏🙏

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 4 ปีที่แล้ว +195

    మేడమ్ ఈ వీడియో చూసాక
    మాటలు రావడం లేదు,
    మీరు ఎక్కడ ఉన్నా మీ పాదాలకు వందనాలు,

    • @nandhini2857
      @nandhini2857 4 ปีที่แล้ว +1

      Meru rich itey help cheyadiiu

    • @udaykirangoud7225
      @udaykirangoud7225 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @udaykirangoud7225
      @udaykirangoud7225 3 ปีที่แล้ว +2

      @@nandhini2857 yes Bro.... Help cheyandi Nenu Naku Sthomathaku unavaraku help cheshta

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 ปีที่แล้ว +1

      I'm also these type of helping for poor people... please visit my channel and subscribe 🙏🙏

    • @swapnaseeram9718
      @swapnaseeram9718 3 ปีที่แล้ว +1

      @@vijayvlogsvikarabad9777 God bless you..

  • @mandlakrishna2532
    @mandlakrishna2532 4 ปีที่แล้ว +126

    చిరాకు ఎందుకువస్తుంది తల్లీ ,నటించేవాళ్ళకు వస్తుంది .నీలాంటి బిడ్డను కన్న నీతల్లీదండ్రులకు పాదాభివందనం.🙏🏻🙏🏻🙏🏻

  • @ramlaksmiramlakshmi6565
    @ramlaksmiramlakshmi6565 4 ปีที่แล้ว +138

    అక్క నీవు దేవతవు నీవు నిండు నూరేళ్ళు ఆయుర్వేదంలతో చల్లగా ఉండాలి ఆదేవుడిని కోరుకుంటున్నాను... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shamk411
      @shamk411 3 ปีที่แล้ว +2

      అక్క నీకు శతకోటి నమస్కారాలు
      నీకు దేవుడు ఎప్పటికి తోడుంటాడు నీకున్న మనసుకు హెల్పింగ్ నేచర్ కు నాకు మళ్ళీ మాథెర్ తెరిసా నిరూపంలో ఉన్నారు అన్నట్టుగా ఉంది.🙏🙏🙏🙏🙏

  • @manumasthanappagari2170
    @manumasthanappagari2170 3 ปีที่แล้ว +6

    అందుకే ప్రతి ఒక ఇంటికి మహాలక్ష్మి ఉండాలి అనేది
    మిమ్మల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉❤️❤️❤️🙏🙏🙏🙏

  • @nischalhomey
    @nischalhomey 4 ปีที่แล้ว +76

    శ్రీదేవి నా ఆయుష్షు నువ్వు పోసుకొని బ్రతుకు అమ్మ 🙏నిన్ను కన్న తల్లి 🙏ధన్యురాలు

  • @Palle_Naveen_1994
    @Palle_Naveen_1994 4 ปีที่แล้ว +605

    మానవసేవే మాధవసేవ
    ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న
    మరో తెలుగు మదర్ తెరిసా🙏🙌🙏🙌🙏🙌🙏

    • @geetharani7373
      @geetharani7373 4 ปีที่แล้ว +5

      Exactly I never this type of girl now a days

    • @gjvijayaraj6052
      @gjvijayaraj6052 4 ปีที่แล้ว +4

      Indian Mother Theresa

    • @satyakrishna5084
      @satyakrishna5084 4 ปีที่แล้ว +3

      God bless 🙏you with your family👪 I love you my dear friend or baby

    • @rajenderbingi6645
      @rajenderbingi6645 4 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @bharathig8623
      @bharathig8623 4 ปีที่แล้ว +2

      😭😭🙏🤲👍👌👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshrs3208
    @rameshrs3208 4 ปีที่แล้ว +250

    మీ కాళ్ళు మొక్కిన తప్పు లేదనిపిస్తుంది సిస్టర్... చాలా గ్రేట్ మీరు.. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..🙏🙏🙏🙏🙏

  • @rajugulla9848
    @rajugulla9848 3 ปีที่แล้ว +18

    అక్క మీరు చేసే సేవకు మా పాదాభివందనం 🙏మీరు నిండు నూరేళ్లు జీవించాలి 🙏🙏🙏🙏

  • @రావులరాజు
    @రావులరాజు 4 ปีที่แล้ว +97

    చెల్లమ్మ మీకు సెల్యూట్ ✊️
    మీరు చేసే సేవకు 🙏

  • @k.v.mallikharjunarao8136
    @k.v.mallikharjunarao8136 4 ปีที่แล้ว +86

    పదిమందికి సేవ చేసేవాళ్ళు ఎప్పుడూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నీలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళు పది కాలాలపాటు పచ్చగా ఉండాలి అమ్మ

    • @greenseasonings
      @greenseasonings 4 ปีที่แล้ว

      Hi anna pls ma kotta youtube channel ni subscribe chesukogalaru th-cam.com/video/bOJbDedUGY8/w-d-xo.html

    • @ssartsapoorsantoosh7785
      @ssartsapoorsantoosh7785 4 ปีที่แล้ว

      Super 👍

  • @HariNavya8899
    @HariNavya8899 4 ปีที่แล้ว +151

    అక్కా నిన్ను నీ ఫామిలీ నీ ఆ దేవుడు చల్లగా చూస్తాడు.. God bless you

    • @veerababumalleboina2997
      @veerababumalleboina2997 4 ปีที่แล้ว

      Nuv super akka. No words to express about ur kindly heart. God bless u akka

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 3 ปีที่แล้ว +3

    యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్

  • @kramana4924
    @kramana4924 4 ปีที่แล้ว +147

    రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కూడా పటించుకోలేని దుస్థితి ఉంది కానీ నీ సేవలు చిరస్మనీయం hatsaf to u

    • @prathimaj962
      @prathimaj962 4 ปีที่แล้ว

      Support akkkkkkka ilove you akka

    • @eagalasurya6771
      @eagalasurya6771 4 ปีที่แล้ว

      Sister meeru cheppina matalu nalo inspired chesay sister 👭

    • @eagalasurya6771
      @eagalasurya6771 4 ปีที่แล้ว

      Aa thatha ki meeru devathala anipincharu sister

  • @madhusudhan2189
    @madhusudhan2189 4 ปีที่แล้ว +167

    అమ్మ. నీ లాంటి వాళ్ళు. లక్ష. మంది ని. తీసుకొన్న. ఒకరు. కూడ. దొరకరు. అమ్మ. నీ. పాదాలకు. దండాలు.

  • @thurubillinagaraju6759
    @thurubillinagaraju6759 4 ปีที่แล้ว +82

    అక్క నీతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనాలని వుంది. నువ్వు చాలా గ్రేట్ అక్క

    • @santhoshnagavelli955
      @santhoshnagavelli955 4 ปีที่แล้ว

      అక్క నువ్వు మరో మదర్ తెఱఁరిస్సా కన్న వాళ్ళు పట్టి చుకొని రోజులో మీరు గ్రేట్

    • @mohammadsameer448
      @mohammadsameer448 4 ปีที่แล้ว

      I love you akka

  • @mdmalik2479
    @mdmalik2479 2 ปีที่แล้ว +6

    అమ్మా నీకు నమస్కారం నీ సేవలకు ఆ దేవుడు నీ ఆరోగ్యం మంచిగా నువ్వు చల్లగా నూరేళ్లు బతకాలని కోరుకుంటున్న

  • @laxminarayanasreeramoju7760
    @laxminarayanasreeramoju7760 4 ปีที่แล้ว +52

    మిమ్మల్ని అమ్మ అనాల, చెల్లి అనాల, అక్క అనాల ఏ పదం సరిపోవటం లేదు. దేవుడు ఉన్నాడో, లేడో తెలియదు. నాకు మాత్రం దేవుడు అంటే కచ్చితంగా ఇలాగే ఉంటాడు. పాదాభివందనం.🙏

  • @nagarajupydipal
    @nagarajupydipal 4 ปีที่แล้ว +78

    నేను ఎప్పుడు కామెంట్స్ పెట్టను
    కానీ ఫస్ట్ time
    nuvvu super sister .. nijanga

  • @geraratnam6421
    @geraratnam6421 4 ปีที่แล้ว +83

    ఇలాంటి వాటినీ like చేయకపోయినా పర్లేదు కానీ dislikes మాత్రం చేయకండి.
    God bless you అక్క.

    • @pakkintiammayitips
      @pakkintiammayitips 4 ปีที่แล้ว

      Super

    • @raghugod957
      @raghugod957 4 ปีที่แล้ว

      SUPER BRO PAKIJA JAFFFA GALEY DISLIKES KODUTHAIIIIIIIIII

  • @naveenadityaofficial2426
    @naveenadityaofficial2426 3 ปีที่แล้ว +6

    మనుషులైతే ఇలా చేయలేరు... నువ్వు దేవత అని చెప్పడం కూడా చిన్న మాటే..... నువ్వు నిజంగా జగజ్జనని వే మాతా...🙏🙏🙏

  • @pmahesh1277
    @pmahesh1277 4 ปีที่แล้ว +87

    అందుకే ప్రతి ఇంటికి ఒక మహాలక్ష్మి ఉండాలి🙏🙏🙏

  • @jallisuresh4K
    @jallisuresh4K 4 ปีที่แล้ว +75

    అక్క నువ్వు నిజంగా దేవత ఒక్క మానవత్వం మిగిలి ఉంది అంటే అది నీ రూపం లోని నరూపం లోని

  • @GkANkd
    @GkANkd 4 ปีที่แล้ว +59

    మీరు గ్రేట్ శ్రీదేవి గారు. ఇంతమంచి మనసున్న మీకు ఆ భగవంతుడు చల్లగా చూడాలి.

  • @Sanidiseva_2023
    @Sanidiseva_2023 ปีที่แล้ว +1

    Chala thanks akka me sarves chala balamainadhi

  • @nagaraj3363
    @nagaraj3363 4 ปีที่แล้ว +20

    అమ్మ శ్రీదేవి నీలాంటి దేవతకు ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి తల్లి నిన్ను ఒక్కసారి కలవాలని ఉంది నీలాంటి మనసున్న బిడ్డకు తండ్రి నై ఉంటే బాగుండు అనిపిస్తుంది తల్లి

  • @raampraas
    @raampraas 4 ปีที่แล้ว +37

    మానవత్వం పరిమళించే మీ మంచి మనసుకు మా సాష్టాంగ ప్రణామం తల్లి.. 🙏

    • @boppudinagarajakumari491
      @boppudinagarajakumari491 4 ปีที่แล้ว

      బంగారు తల్లి నూరేళ్లు బతుకమ్మా నూరేళ్ళ దీర్ఘాయుష్షు నీకు ఆ భగవంతుడు నీకు వెయ్యేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మా మా కోరి

  • @kalaramakrishnakalaramakri2913
    @kalaramakrishnakalaramakri2913 4 ปีที่แล้ว +35

    సూపర్ అక్క నిజంగా నువ్వు దేవతవి

  • @gandhi488
    @gandhi488 3 ปีที่แล้ว +1

    Very very thanks akka meeru nijanga dhevatha

  • @mangalagiribabu7198
    @mangalagiribabu7198 4 ปีที่แล้ว +54

    సేవా రూపంలో చాలా మంది చాలా మందిని రకరకాలుగా మోసం చేస్తుంటారు కానీ మీరు మీ మంచితనంతో మీయొక్క మంచి మాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు వెరీ వెరీ గుడ్

  • @ashokmahesh903
    @ashokmahesh903 4 ปีที่แล้ว +37

    నీ సేవకు, ఇతరులకు సహాయపడాలి అనుకునే నీ మనస్సుకు నా వందనాలు అక్క.

  • @chandrasekharbughta797
    @chandrasekharbughta797 4 ปีที่แล้ว +117

    నీకు చెప్పడానికి మాటలు లేవు 🙏🙏👏👏

  • @anareshanaresh1417
    @anareshanaresh1417 3 ปีที่แล้ว +3

    ధెవుడు నీకు ఆ మంచి మనసు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీదేవి

  • @srikanthkompelly9638
    @srikanthkompelly9638 4 ปีที่แล้ว +64

    అక్క నీలాంటి వాళ్ళు సొసైటీ లో చాలా అవసరం నీలాంటి వాళ్ళు ఈ జనరేషన్ లో ఉన్నారు అంటే చాలా గ్రేట్ 🙏🙏🙏

    • @asmakhatoon3592
      @asmakhatoon3592 4 ปีที่แล้ว +1

      Akka nv chaala spr akka innu as devudu challaga chudali Ani nenu korukuntunnanu asal ippudu ilaanty time evaru evariki cheyyaru kani nv matrm chaala Baga chestunnav akka ninnu chusi inkokaru insper avva li Inka ni lanty vaallu mundu ku ravali appude samajm lo yevariki inta Dina schity evaryki raadu 😘😘😘😘😘😘

  • @gonegandlaprabhakarreddy5209
    @gonegandlaprabhakarreddy5209 4 ปีที่แล้ว +306

    *గుండెను తాకే ఈ వీడియోకి కామెంట్ ఎమి రాయాలో తెలియడం లేదు*

  • @suryaram9092
    @suryaram9092 3 ปีที่แล้ว +1

    Really u r a second mother థెరిస్సా

  • @chpothuraju1830
    @chpothuraju1830 4 ปีที่แล้ว +45

    అక్క మీకు నాపాదాబి వందనం

  • @isaacjohnkothapalli552
    @isaacjohnkothapalli552 4 ปีที่แล้ว +110

    మీరు ఆశ్రమం పెట్టండి
    చాలా బాగుంటుంది
    నేను కూడా ఏదో కొంత సహాయం చేస్తాను

  • @nandhudigital1556
    @nandhudigital1556 4 ปีที่แล้ว +94

    చెల్లెమ్మా... ఏమీ చెప్పలేనమ్మా...
    మేము తల్లిదండ్రులకే సపర్యలు చెయ్యలేము. కానీ మీరూ.......
    మీకూ చేతు లెత్తి నమస్కారం....🙏.....

  • @sainadharao838
    @sainadharao838 5 หลายเดือนก่อน

    అమ్మ శ్రీదేవి ఎల్లప్పుడూ ఆది దంపతుల ఆశీర్వాదము నీకు ఉండాలని కోరుకుంటూ❤

  • @عمرالشمري-ي7ن
    @عمرالشمري-ي7ن 4 ปีที่แล้ว +40

    మీరు సూపర్ మేడం ఈ రోజుల్లో సొంత వాళ్ళు చేయని పని మీరు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ మేడం నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చేతులెత్తి నమస్కరింగ్రేట్ మేడం దేవుడు మీ రూపంలో సహాయం చేస్తున్నారు

    • @vp-varaprasad8259
      @vp-varaprasad8259 3 ปีที่แล้ว

      Sister you are great really
      God bless you sister
      I see your activities since two days back
      You are the god

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 4 ปีที่แล้ว +126

    మీరు దేశం లోపల ఉన్న ఆర్మీ అండి... 🙏🙏🙏. వాళ్ళు దేశానికి సేవ చేస్తే... మీరు దేశ ప్రజలకి సేవ చేస్తున్నారు

  • @pidugumohan7217
    @pidugumohan7217 4 ปีที่แล้ว +31

    సూపర్ తల్లి,దేవుడు మీ సేవకు ఎప్పుడు తోడు ఉంటాడు ,ఇంతకు మించి నాకు మాటలు రావడం లేదు..😢😢😢మీ సేవకు శిరస్సు వంచి శత కోటి పాదాభివందనాలు...

  • @doddojibalakishan5419
    @doddojibalakishan5419 3 ปีที่แล้ว +1

    Neku na shathakoti padabivandanalu

  • @g.prakashprakash721
    @g.prakashprakash721 4 ปีที่แล้ว +38

    మీకు చాల పుణ్యం ఉంటుంది గాడ్ బ్లెస్స్ యు సిస్తెర్

  • @nunnaboyinaanitha353
    @nunnaboyinaanitha353 4 ปีที่แล้ว +35

    మీకు దండం...మీకు దేవుడు చాలా మంచి మనసు ఇచ్చారు..చాలా tq👌👌👌💐💐 మీకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవతుని కోరుకుకుంటున్నాను....దిక్కు లేని వారికి మీరు ఆదుకోవాలని కోరుకుంటున్నాను....

  • @క్రీస్తుసంఘము
    @క్రీస్తుసంఘము 4 ปีที่แล้ว +84

    మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అక్క మీకు నా పాదాభివందనం

  • @bhaskaraaeskeri2972
    @bhaskaraaeskeri2972 10 หลายเดือนก่อน

    నిజమైన దేవతకు నా యొక్క పాదాభివందనం.

  • @rajenderoruganti4894
    @rajenderoruganti4894 4 ปีที่แล้ว +49

    మేడం
    ఈరోజుల్లో అయినవాళ్ళు ఎవరు పాటించుకోవటం లేదు
    కానీ మీరు సూపర్ మేడం

  • @narsimhaarpula7648
    @narsimhaarpula7648 4 ปีที่แล้ว +10

    మీరు చేస్తున్న సేవలు అనిర్వచనీయము,మరువలేనవి. మీకు నా పాదాభివందనాలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా వుండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను.

  • @sailajavulupala7627
    @sailajavulupala7627 4 ปีที่แล้ว +44

    సూపర్ అండి శ్రీదేవి గారు , తల్లి దండ్రులను పట్టించుకోని ఈ రోజు ల్లో మీరు చాలా మంది కి ఇన్స్పైర్ అండి

  • @rayavinuthna8769
    @rayavinuthna8769 2 ปีที่แล้ว +3

    అమ్మ నువ్వు దేవతా మూర్తి వి తల్లి. నీకూ పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 4 ปีที่แล้ว +40

    జస్ట్ 20సెకెన్ల లో సబ్స్క్రయిబ్ బొటన నొకేన్ అక్క ఈ కలియుగం లో పక్క మీరు దేవత అక్క

  • @sivaprasadredderi7292
    @sivaprasadredderi7292 4 ปีที่แล้ว +34

    శ్రీదేవి గారు మీరు చేస్తున్న సేవా చాలా గొప్పది దేవుని ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా ఉంటాయి

  • @babarhussain5268
    @babarhussain5268 4 ปีที่แล้ว +51

    నిన్ను కన్న తల్లి తండ్రి కి🙏🙏🙏🙏

  • @play1jyothi745
    @play1jyothi745 3 ปีที่แล้ว +1

    Naku ee video chustunnantha sepu kannillu vachayi akka mi padalaki vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sk.mohmmadnani1372
    @sk.mohmmadnani1372 4 ปีที่แล้ว +16

    ఇలాంటి పనులు మన ప్రవక్త ముందే చేసేసారు. ఆ దైవ ప్రవక్త.. సిస్టర్ మీ పై ఆ దేవుని ఆశీస్సులు ఎల్లపుడు ఉండును గాక. అమీన్....

  • @polinaidu6737
    @polinaidu6737 4 ปีที่แล้ว +7

    మరొక మధర్ థెరీసా మీసేవ ద్వారా మానవత్వం ఎప్పటికీ మర్చిపోలేను

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 4 ปีที่แล้ว +38

    ఆంధ్ర మథర్ తేరిస్సా
    హ్యాట్సాఫ్ మేడమ్
    May god bless you.. more&more

  • @rojag6157
    @rojag6157 3 ปีที่แล้ว +1

    Really meru chala great andi

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 ปีที่แล้ว +11

    కన్నా వాళ్లకే ఇలాంటి సేవ చేయని మనుషులున్న ఈ రోజుల్లో ,ఏ సంభంధం లేని ఆ తాతకి నీవు అంత చేసావంటే నిజంగా మీరు గ్రేట్ ..మీ పేరులోనే శ్రీ "దేవి " ఉంది ..మీమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి .

  • @janubodhanapu8547
    @janubodhanapu8547 4 ปีที่แล้ว +28

    దేవుడి ఆశీస్సులు మీకు సర్వదా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. శ్రీదేవి మేడమ్

  • @gaddmswamyreddy9833
    @gaddmswamyreddy9833 4 ปีที่แล้ว +24

    మీ మంచి తనన్ని వర్ణించలేము చెల్లమ్మ నువ్వు నిండు నూరేండ్లు చల్లగా వుండాలని ఆ దేవున్ని కొరుకుంటున్నాను

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 9 หลายเดือนก่อน

    శ్రీదేవి గారు మీకు పాదాభివందనాలు.🙏🙏🙏

  • @plaxmi8308
    @plaxmi8308 4 ปีที่แล้ว +334

    మేడం గారు ముందు మాస్క్ పెట్టుకోండి ఎందుకంటే మీరు చేసే మంచి పనులు ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది కదా మేడం మీ ఆరోగ్యం జాగ్రత్త గాడ్ బ్లెస్ యు

    • @chill5time
      @chill5time 4 ปีที่แล้ว +10

      Avundi mask kuda pettukokunda chestunnaru meelanti varu nindu noorellu challaga undali amma

    • @shyamsunder9822
      @shyamsunder9822 4 ปีที่แล้ว +3

      Neelanti kuturu okkaru putting chalu

    • @naistam7118
      @naistam7118 4 ปีที่แล้ว

      Nuvvu kuda help chey VELLI 👍

  • @vasureddy7541
    @vasureddy7541 4 ปีที่แล้ว +33

    మానవ సేవే మాథవ సేవ
    చాలా బాగా చేస్తున్నారు
    ఓం శ్రీ నమో భగవతే వాసు దేవాయ

  • @samudraeshwar2190
    @samudraeshwar2190 4 ปีที่แล้ว +14

    ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఈ దేశానికి చాల అవసరం.
    ఇలాంటి వాళ్ళే ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి.
    ఎలాంటి వాళ్లకే సీఎం అయ్యే హర్హత ఉంది.

  • @The_berserker_armor
    @The_berserker_armor 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో చూస్తూ నేను ఏడుస్తున్నాను ఎందుకో తెలియదు. ఆ భగవంతుడు నాకు కూడా సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను

  • @amarnadhreddysanam11
    @amarnadhreddysanam11 4 ปีที่แล้ว +25

    మీకు సహకరించిన బాలకృష్ణ గారికి మా అభినందనలు.

  • @joshinataraj5501
    @joshinataraj5501 4 ปีที่แล้ว +26

    శ్రీదేవి గారు మీ మంచితనికి నా వందనాలు అమ్మ.

  • @charangalanki7825
    @charangalanki7825 4 ปีที่แล้ว +72

    Bhoomi meedha devathalu kooda untarani mimmalni choosake telisindhi and a great inspiration to this young genaration LONG LIVE😇😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kodamalalincolnbabu3562
      @kodamalalincolnbabu3562 4 ปีที่แล้ว

      exactly

    • @munirathnamotappa.m487
      @munirathnamotappa.m487 4 ปีที่แล้ว

      Manchiga chepindru 100% nijam

    • @nethrassn3560
      @nethrassn3560 4 ปีที่แล้ว +1

      Akka meru nijangane devatha akka

    • @karanamneeraja7216
      @karanamneeraja7216 3 ปีที่แล้ว

      Super sridevi garu

    • @esthariprasadkumar6209
      @esthariprasadkumar6209 3 ปีที่แล้ว +1

      అమ్మా శ్రీదేవి నీకు భూదేవికున్నంత.ఓపికా.సహనం.ఉందమ్మా...అందుకనేనీకు..ఈఆలోచనలోప్రయాణిస్తున్నావమ్మా...ఇలాగే...దేవుడునిన్నూ..ప్రత్యేకంగా ఈ కార్యం గురించే...పుట్టించుటాడుతల్లీ! అందుకే ఎవరికీ లేని ఆలోచణ నీలోకలిగించాడు..ఆదేవాతిదేవుడు అందుకు.ఆ దేవాతిదేవునికి. కోట్లాధిస్తుతులూ.స్తోత్రాలు.నినుకన్నతల్లీదండ్రులకూ.జోహార్లు..నీ.ఉధారహృధయనిస్వార్థ.మనస్వభావానికి..ఆదేవాతిదేవుడు..నీకు.సత్గునుడైజీవితభాస్వామినిచ్చి.రత్నాల్లాంటిసంతానాన్నిచ్చి.నిండునూరేళ్ళూ.ఓపికా.సహనంగళ.సంపూర్ణారోగ్యాలతో..ఉంచాలనీ...నాయొక్కసంపూర్ణహృధయపూర్వకంగా..ఆయొక్కదేవాతిదేవున్నివేడుకుంటున్నాను..అలాగే.నీకునాపాధాభివంధనాలు.ఇట్లు..మీశ్రేయోభిలాషి

  • @msdhabadhaba1831
    @msdhabadhaba1831 6 หลายเดือนก่อน

    నువ్వు చాలా మంచి మనిషిని అక్క కన్న పిల్లలు పట్టించుకోని ఈ రోజుల్లో నువ్వు చూసునావు నీకు నా హృదయ పూర్వక అభినందనలు❤❤❤❤❤

  • @bhumeshkundella1343
    @bhumeshkundella1343 4 ปีที่แล้ว +4

    అక్క నీ పాదాలకు నా శతకోటి వందనాలు

  • @pvvreddy9721
    @pvvreddy9721 4 ปีที่แล้ว +106

    100 కోట్లు ఇచ్హిన చెయ్యరు అక్కయ్య మీలాగ నిజంగా చాల పెద్దమనసు తల్లి నీదీ

  • @marylatha9475
    @marylatha9475 4 ปีที่แล้ว +58

    అందరికీ హా మనసు ఉంటే బాగుండేది లోకం దేవుడా సిస్టర్ ని దీవించండి

  • @sadiyaareef9067
    @sadiyaareef9067 3 ปีที่แล้ว +1

    Niku shathakoti vandanalu akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @emmanuelraju6891
    @emmanuelraju6891 4 ปีที่แล้ว +30

    అక్క దేవుడు మిమ్ములను దీవించు ను గాక మీరు చేసే దాన్ని బట్టి నేను గర్విస్తున్నాను చాలా మంచి పని అక్క God bless you

    • @nmercymercy9372
      @nmercymercy9372 4 ปีที่แล้ว

      👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

    • @ashokrani.n7276
      @ashokrani.n7276 4 ปีที่แล้ว

      👌👌👌 super akka.

  • @srinivaserla9057
    @srinivaserla9057 4 ปีที่แล้ว +11

    ఈ కాలంలో ..
    మీలాంటి వారు కూడా ఉన్నారని తెలియచేసారు...సిస్టర్ మీకు వందనాలు..

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 4 ปีที่แล้ว +7

    ఇందులో dislike చెయ్యాల్సిన విషయం ఏమి వుంది? మనం ఆలా చెయ్యలేక పోతున్నందుకా dislike? లేక చేస్తున్న పనిని చూసి dislike ఆ? చేసే వాళ్ళని discourage చెయ్యాలని dislike ఆ? అమ్మ శ్రీదేవి నువ్వు నిజంగా చాలా గొప్ప మనిషివి అమ్మ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunachandra6772
    @arunachandra6772 3 ปีที่แล้ว +1

    Grt sridevi garu

  • @korrasomanna7318
    @korrasomanna7318 4 ปีที่แล้ว +15

    మీ కాళ్ళకు మొక్కలి సిస్టర్ మీరు ఇంకా ఇలాంటి పనులూ చాలా చెయ్యాలి అంటే మీరు బాగుండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ వర్క్ చేయండి సిస్టర్ 🙏🙏🙏🙏🙏

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 4 ปีที่แล้ว +34

    హాయ్ శ్రీదేవి అక్క మీరు చాలా చాలా గ్రేట్ 👍 ఇప్పుడు కరోనా టైం లో ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు కూడా అలా చేస్తున్నారంటే మదర్ తెరిసా కంటే గొప్పగా అనిపిస్తున్నారు 🙏 పాపం ఆ ముసలి అతను ఆ వసనలో ఎలా ఉంటున్నాడో పాపం వాళ్లని చూడడానికి ఎవరూ లేకపోతే ఎవరైనా ఉన్నా చూడడానికి కూడా కష్టమే వాళ్లకు కూడా ఇంత వరకు వస్తే అన్నీ మంచం మీద అయితే వీళ్ళకి చేయడం కష్టం కదా దేవుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లని దేవుడు దగ్గరకు చేర్చుకుంటే మంచి నరకం కనిపిస్తుంది పాపం వాళ్ళ కి

  • @chirukumari6303
    @chirukumari6303 4 ปีที่แล้ว +6

    అమ్మ శ్రీ దేవి నీకు నానిండువందనాలు తల్లి దేవుడు నిన్ను దీవించునుగాక ఆమేన్ దేవుడు నీఆలోచన సఫలం చేయును గాక

  • @PAadilakshmi
    @PAadilakshmi 10 หลายเดือนก่อน

    నా బంగారు తల్లి శ్రీదేవి నీ మంచి మనసుకు హృదయపూర్వక అభినందనలు,,🎉🎉🎉

  • @Lifeprassu
    @Lifeprassu 4 ปีที่แล้ว +19

    అమ్మ చాలా భారంగా అనిపిస్తోంది మనసు. చూస్తుంటే మీరు దేవుడు స్వయంగా పంపించిన దేవదూత అయుండాలి. మీరు చల్లగా ఉండాలి.
    మీ వీడియోలు చూసి గొప్పగా అనుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత మాదీ. 😔

    • @sreenuchinna2834
      @sreenuchinna2834 4 ปีที่แล้ว +1

      Avunandi devudu anugrahinchi meeru kachithanga oldage home pettali inka ilanti vallani adukovali thalli ninnu devudu challaga chudali thalli God bless you 🙏🙏🙏🙏

  • @rupaagriculture
    @rupaagriculture 4 ปีที่แล้ว +36

    నిజంగా మీరు చేసే సేవ మాటల్లో చెప్పలేనిది అక్క. చూస్తున్న వాళ్ళందరూ ఏదో మనకు తోచినంత ఉడత సాయం చేద్దాం. ఎందుకంటే అక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా కొద్దిగా సహాయం చేస్తే ఇంకొక పది మందికి సహాయం చేయగలుగుతారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏

    • @boddumaryratnam6554
      @boddumaryratnam6554 4 ปีที่แล้ว

      శ్రీదేవి. గారితో. మాట లాడాలి. బ్రదర్

    • @boddumaryratnam6554
      @boddumaryratnam6554 4 ปีที่แล้ว

      965.55189407

  • @siddukumari970
    @siddukumari970 4 ปีที่แล้ว +37

    అక్క నాకు. మీతో. కలిసి సహయం చేయాలని ఉంది

  • @giripoguchirangivi4844
    @giripoguchirangivi4844 3 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు అక్క పాదాభి వందనాలు అక్క పాదాభివందనాలు చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని అందర్ని చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ

  • @ramalaxmiramalaxmi8640
    @ramalaxmiramalaxmi8640 4 ปีที่แล้ว +25

    శ్రీదేవి మీరు గ్రేట్ మీరు నమిన్న దేవుడుమీమల్ని చల్లగా చుడల్లి

  • @messayyaloves143
    @messayyaloves143 4 ปีที่แล้ว +52

    ఇంత ప్రేమ ఎలా అక్క ఆ జీసస్ ఏ మీ లో ఉన్నారు

  • @dorababu2786
    @dorababu2786 4 ปีที่แล้ว +13

    ఇలాంటి వాటికి కూడాఎందుకు థిస్ లైక్ కొడతారో

    • @mvkreddy9723
      @mvkreddy9723 4 ปีที่แล้ว

      Vallaki edi manchi anipinchaka povachu DISLIKE kottaru

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 3 ปีที่แล้ว +1

    Nijangaa chalaa great akka meeru....humanity me meeru brand ambasider....mee seva matallo cheppalem

  • @sanavullashaik6554
    @sanavullashaik6554 4 ปีที่แล้ว +24

    Good afternoon sister. Salute to you for your amazing service and kindness. May God bless you ma with peace, wealth and health, service