Unknown facts about Super Star Krishna Sisters...A Very Rare Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 22

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 2 ปีที่แล้ว +28

    సూపర్ స్టార్ కృష్ణ గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తెలుగు సినీ చరిత్రలో మీరు సాధించిన విజయాలు రికార్డులు సాంకేతిక టెక్నాలజీ లను పరిచయం చేయడంలోనూ మీకు మీరు సాటి. తెలుగు సినీ చరిత్రలో 325 చిత్రాల్లో హీరోగా, మరికొన్ని చిత్రాల్లో గెస్ట్ పాత్రలను పోషించి, మొత్తం 345 చిత్రాలలో నటించడం నిజంగా ఒక రికార్డ్. మొదటి చిత్రం తేనె మనసులు సినిమా తొలి సాంఘిక కలర్ చిత్రం, ఇది యాదృచ్ఛికంగా మీ ప్రమేయం లేకుండా జరిగింది. తొలి గూడచారి సినిమా గూడచారి 116, తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఓఆర్ఓ సినిమా గూడుపుఠాణి,తొలి సినిమా స్కోప్ సినిమా మీ 100 వ సినిమా అల్లూరి సీతారామరాజు, తొలి ఫ్యూజీ కలర్ సినిమా భలే దొంగలు, తొలి ఈస్ట్ మాన్ కలర్ సినిమా కృష్ణ గారి 200 సినిమా ఈనాడు,తొలి 70 MM సినిమా సింహాసనం, తొలి DTS సినిమా తెలుగువీర లేవరా, మొదలైనవి కృష్ణ గారు తెలుగు సినీ పరిశ్రమకుఅందించినవి. దాదాపు 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయం సినిమాలు, 7 చిత్రాలలో త్రీ పాత్రాభినయం చేసిన హీరోగా, అందులోనూ ఒకే సంవత్సరం 2 త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఒకే సంవత్సరం విడుదల కావడం 1984 వ సంవత్సరంలో రక్తసంబంధం, బంగారు కాపురం సినిమాలలో సూపర్ స్టార్ కృష్ణ గారు త్రీ పాత్రాభినయం చేయడం జరిగింది ఇది ఒక రికార్డు, ఈ రికార్డు చెక్కుచెదరనిది, దాదాపు 80 చిత్రాలలో మల్టీస్టారర్స్ చేయడం ఒక కృష్ణ గారికే జరిగింది ఇది ఒక అపూర్వమైన రికార్డు. ఒకే నెలలో రెండు చిత్రాలు కృష్ణగారివి విడుదల అవడం తన సినీ కెరియర్లో 60 సార్లు జరిగింది. ఇది స్టన్నింగ్ రికార్డు, ఈ రికార్డును బ్రేక్ చేయడం తెలుగు సినీ చరిత్రలో ఎవరికి సాధ్యం కాదు.తన డేరింగ్ అండ్ డాసింగ్, సాహసలతో అప్పటి ప్రేక్షకులను రంజింప చేశాడు, ఒకే సంవత్సరం 18 చిత్రాలు హీరోగా విడుదల కావడం ఒక రికార్డు, ఆ సంవత్సరం 1972. ఈ రికార్డు శాశ్వతంగా నిలిచి ఉంటుంది, 1983 సంవత్సరంలో 13 చిత్రాలు విడుదల చేయడం, అందులో 9 చిత్రాలు విజయం సాధించడం, డబుల్ హ్యాట్రిక్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేయడం, దర్శకుడుగా తొలి సినిమాతోనే తెలుగు హిందీ భాషలలో నిర్మించడం, హీరోగా ద్విపాత్రాభినయం చేయడం, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా సింహాసనం 1986లో విడుదలై అఖండ విజయం సాధించింది, దర్శకుడిగా 16 సినిమాలను దర్శకత్వం వహించడం జరిగింది. 1965 నుండి 1974 వరకు కేవలం 9 సంవత్సరాలలోనే 100 చిత్రాలను పూర్తి చేయడం,1974 నుండి 1982 వరకు మరో వంద చిత్రాలను పూర్తి చేయడం, కేవలం ఎనిమిది సంవత్సరాల మరో వంద చిత్రాలు పూర్తి చేయడం,1982 నుండి1995 మరో వంద చిత్రాలను పూర్తి చేయడం, 30 సంవత్సరాలలో 300 చిత్రాలను పూర్తి చేయడం మీకు సినీ పరిశ్రమపై ఉన్న ప్రేమ, నిబద్ధతను చూపుతుంది, చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో రికార్డులను కృష్ణ గారు సాధించారు, వాటిలో కొన్ని శాశ్వత రికార్డులుగా నిలిచిపోతాయి, జై సూపర్ స్టార్ కృష్ణ గారు.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 2 ปีที่แล้ว

      goppa ga vivarincharu..superstar krishnagari gurinchi

    • @kushi667
      @kushi667 2 ปีที่แล้ว

      L

    • @VamsiKrishna-eg3qh
      @VamsiKrishna-eg3qh 10 หลายเดือนก่อน

      ఏమి చెప్పారు సార్ సూపర్ మాకు తెలియని విషయాలు తెల్సుకున్నాము. 🙏🙏

    • @sirajuddeenmuhammad9275
      @sirajuddeenmuhammad9275 5 หลายเดือนก่อน

      Good information you have and detailed knowledge about Hero Kdishna.

  • @nayanamallesh7765
    @nayanamallesh7765 2 ปีที่แล้ว +2

    Super Video

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 ปีที่แล้ว +3

    Thanks for Up loading excellent videos of super Star Krishna

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr ปีที่แล้ว +1

    Eadichayalanaa Super 👌 👍 Krishnagaru

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 ปีที่แล้ว +14

    Record's Hero only superstar Krishna Garu 🖤🧡👌🙏🇮🇳⭐💪👍💛

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 ปีที่แล้ว +4

    EXCELLENT VIDEO

  • @ankammarao5054
    @ankammarao5054 2 ปีที่แล้ว +3

    Sir namaste. Meeru superstar krishna gari gurinchi entho chakkaga vivaristunnaru mee valana superstar krishna gari gurinchi enno vishayalu telusukuntunnamu anduku dhanyavadanalu sir

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 10 หลายเดือนก่อน +2

    హీరో కృష్ణ గారు..
    ఎవరూ చేయని, చేయలేని ఎన్నో ప్రయోగాలు చేసారు.
    ఆయనే.. రియల్ హీరో..
    Jp

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 2 ปีที่แล้ว +4

    krishna gari chellellu,thammulla photos,visheshalu baga vivarincharu..

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 2 ปีที่แล้ว +2

    Super video ,ilantivi inka photos pettandi sir

  • @kpsrinivas6473
    @kpsrinivas6473 2 ปีที่แล้ว +4

    One & Only Super Star ⭐
    Krishna garu ♥️
    No 1 Mass Hero In TFI 🙏

  • @kgopalakrishna7552
    @kgopalakrishna7552 2 ปีที่แล้ว +3

    Daring&Dashing super star Evergreen Hero Krishna garu..

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 5 หลายเดือนก่อน

    నీవు చెప్పినది ఏది చెప్పతా ఉండేది ఏది

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 2 ปีที่แล้ว +2

    Krishna akhari bavamaridi uppalapati suryansrayana raju 1985 assembly gudivada lo congress tarupu ntr ki against poti chesi odipoyaru

  • @Charan2012-s6p
    @Charan2012-s6p 2 ปีที่แล้ว +6

    Krishna gariki dadasaheb falke award ivvali.

  • @ChinnariSirra
    @ChinnariSirra 6 หลายเดือนก่อน

    P

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 ปีที่แล้ว +4

    Rip