ఒక్క నిర్మాత కూడా కృష్ణ ఇంటి మొహం చూళ్ళేదు.. ఎందుకు..?? | Superstar Krishna Flashback VOV
ฝัง
- เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
- Watch: ఒక్క నిర్మాత కూడా కృష్ణ ఇంటి మొహం చూళ్ళేదు.. ఎందుకు..?? | Superstar Krishna Flashback VOV
Also Watch:
👉రవితేజని తెరమీద చూపించిన మొదటి సినిమా | Raviteja | Vijayashanthi Karthavyam Flashback VOV
Link: • రవితేజని తెరమీద చూపించ...
👉డబ్బాలో 2 సిగరెట్ లు తగ్గాయని షూటింగ్ ఆపేసిన NTR | Sr Ntr Untold Flashback VOV
Link: • డబ్బాలో 2 సిగరెట్ లు త...
👉 బసవతారకం ట్రస్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన ఆఖరి సినిమా Sr Ntr And MohanBabu Major Chandra Kanth FlashBack Voice Of Venkat
Link: • బసవతారకం ట్రస్ట్ కోసం ...
👉ఎన్టీఆర్ నే కమెడియన్ గ పెట్టమన్న రాజబాబు.. | Sr Ntr And Comedian Rajababu Untold FlashBack VOV
Link: • ఎన్టీఆర్ నే కమెడియన్ గ...
👉 రజినీకాంత్ ఎలాంటివాడో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. | RRajinikanth Arvind Swamy FlashBack VOV
Link: • రజినీకాంత్ ఎలాంటివాడో ...
👉గతిలేక R నారాయణమూర్తిని హీరోగా పెట్టుకొని హిట్టు కొట్టాడు. | R Narayana Murthy FlashBack VOV
Link: • గతిలేక R నారాయణమూర్తి...
👉చిరంజీవికి జరిగిన అవమానం భరించలేక సినిమా వదిలేసి వెళ్లిన డైరెక్టర్ | Chiranjeevi | FlashBack VOV
Link: • చిరంజీవికి జరిగిన అవమా...
👉 దాసరి వెళ్లి కథ చెబుతుంటే వింటూనే కన్నీళ్లు పెట్టుకున్న విజయశాంతి | Osey Ramulamma FlashBack VOV
Link: • దాసరి వెళ్లి కథ చెబుత...
👉కృష్ణ యాక్టింగ్ చూసి స్టన్ అయిన ఎన్టీఆర్ | Super Star Krishna Alluri Seetharamaraju Flashback VOV
Link: • Video
👉 తెలుగు ఇండస్ట్రీకి రికార్డ్స్ అంటే ఇవి అనిపించేలా చేసిన బాలయ్య | Nandamuri Balakrishna Flashback VOV
Link: • Video
👉బాలయ్య సినిమాని మధ్యలో ఆపేసివెళ్లిన డైరెక్టర్. చిరంజీవి సినిమా మధ్యలో ఫోన్ చేసి | Balakrishna Chiru | Flashback VOV
Link: www.youtube.co....
👉రిలీజ్ చేయడానికి కూడా డబ్బులు లేక మూలకి పడేసారు.. కట్ చేస్తే | Rgv | Brahmanandam | Jd chakravarthy
Link: • రిలీజ్ చేయడానికి కూడా ...
👉 పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.! | chiranjeevi Pawan Kalyan | FlashBack VOV
Link: www.youtube.co....
👉 కేక్ లో విషం పెట్టి చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు.? | chiranjeevi | FlashBack | Voice OF Venkat
Link : • కేక్ లో విషం పెట్టి చి...
👉పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.! | chiranjeevi Pawan Kalyan | FlashBack VOV
Link: • పవన్ కళ్యాణ్ చేసిన పన...
👉 షూటింగులో కోటని కొట్టిన బ్రహ్మానందం | Kota srinivasa Rao | Brahmanandam | FlashBack Voice OF Venkat
• Video
👉చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ | Chiranjeevi | FlashBack Voice OF Venkat
Link: • చిరంజీవి నా పక్కనే కూర...
👉చినిగిపోయిన చొక్కా తో తాళి కట్టిన చిరంజీవి Chiranjeevi Marriage Story | Flashback | Voice Of Venkat
Link: • చినిగిపోయిన చొక్కా తో ...
👉30 ఏళ్ల క్రీతం ఇంటర్వూలో చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన దాసరి | Dasari Narayana Rao | Chiranjeevi
Link: • 30 ఏళ్ల క్రీతం ఇంటర్వూ...
👉సింహాద్రి స్క్రిప్ట్ బాలయ్యకి చేరకుండా అడ్డుకుంది ఎవరు? | Simhadri Movie Flashback | Voice Of Venkat
Link: • సింహాద్రి స్క్రిప్ట్ బ...
#krishna #Superstar #Ntr
#chiranjeevi #balakrishna
#VoiceofVenkat #flashback #vov #telugu #chiranjeevi #krishan #padmalayastudios #sridevi #maheshbabu
#Subscribe for more videos
#VoiceofVenkat #flashback #vov #telugu
కృష్ణ గారు రియల్ హీరో,,❤❤❤
జై సూపర్ స్టార్ కృష్ణ గారు
కృష్ణ గారు మళ్ళీ కమ్ బ్యాక్ అయిన సినిమా ఏమిటో తెలుసుకునేందుకు స్కిప్ చెయ్యకుండా వీడియో చివరి వరకూ చూసినవాళ్లు like చెయ్యండి.
గౌరవం గా కృష్ణ గారు అని ఉంటే బాగుండేది
అంత వుంటే,
అసలు ఇలాంటి విడియో ఎందుకు చేస్తారు..
Avnu ekavachanam బాగోలేదు.... 1:57
నేను NBK ఫ్యాన్స్. కానీ కృష్ణ గారిని రెండు మూడు సార్లు కలిశాము. చాలా మంచి మనిషి. గ్రేట్ గ్రేట్ మ్యాన్. సార్ కి శ్రద్ధాంజలి
కృష్ణ ఏంది కనీసం గౌరవం కూడా లేదా
కృష్ణ అనడం ఆయన ఇంటింటి మనిషి అని, పరాయి వాళ్ళ నే మీరు అనేది.
Adi everyouth. Symbol antey chiranjeevi chihnam kangaaru padakandi for example shivudu , hanumanthudu , raamudu , krishnudu antaru kani Hanuman garu , Krishnudu garu , shivudu garu anaru kada . Manavallu anukunnaappude ekavachanam vosthundi. Adi daivam vishayam lo Aina manushula vishayam lo ainaa anthey kani gouravam ivvaka povadam kaadu , so ardam cheskondi brother
@@CMohunkumar-tu1tt😊😊😊😊😊😊😊
మరీ మితి మీరిన గౌరవం అవసరం లేదు. ఆయన పనుల గురించి బహు వచనం లోనేగా అన్నారు. ఊరికే ఇష్టం వచ్చినట్లు అన కూడదు.
సూపర్ స్టార్ కృష్ణ గారిని కృష్ణ అన్నావ్ మరి నిన్ను ఏమనాలి
కృష్ణ కాదండి కృష్ణ గారు అని పిలవండి
అంత సభ్యత, సంస్కారం ఇంకెక్కడుంది. పెద్ద, చిన్న గౌరవం అనేదే లేదు
@@Verdict777 థాంక్స్ అండి ఆయన పెద్ద వారు గౌరవించడం నేర్చుకోవాలి
@@kurnooldasthagiri355 ఆయన పెద్దవారనేది మాత్రమే కాదు...
సినీ పరిశ్రమకే ఒక తలమానికం. ఆయన్ని వేలెత్తి చూపడానికి, ఏ కారణాలు లేవు. అయన సినిమాలు flop అవ్వడంతో, ఏ ఒక్క నిర్మాత కూడా అయన ఇంటి చ్చాయలకు కూడా వెళ్ళలేదంట...
ఈ మధ్య ఒక హీరో నటించిన 2 చిత్రాలు... కేవలం, ఆ హీరో యొక్క over action ల వల్ల భయంకరమైన flop లై, ఆ హీరో ను తలత్తు కొలేకుందా చేశాయి. అందులకు a హీరో యొక్క అహ0కారమే కారణం. వాటిని గురించి మాత్రం ఏ మాత్రం video లు చేయరు. సిగ్గు చేటు
😊
ఫ్లో లో కృష్ణ అన్నారు కానీ చాలా సార్లు గారు అన్నారు..మొత్తానికి మీరు చెప్పే విధానం అబ్దుతం అండీ. .ఇంకా తేనాలి వారి గురించి వినాలి అనే విధంగా వ్యాఖ్యానం ఉంది అండీ 🙏 🎉🎉
మా హీరో కృష్ణగారు.మా కృష్ణగారు మంచి మనిషి
Krishna garu, అనాలి
బాలయ్య అంటే ఈ బాలయ్య కాదు తల్లి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాలయ్య
Yes
@3.45 balayya ante character artist not hero Balakrishna don't keep photos without minimum clarity😮😮
Krishna garini...pade pade Krishna annapudey ardham chesukovali bro... minimum burra lekunda chepthunnaru
Krishna Garu అనాలి
Chala chala bagaa chepparu
A rojullo.balck and white photo s pettaru chala bagunyyi
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దరిద్రుడు ఉంటాడు వాడు ఏదో ఒక రూపంలో వస్తాడు
Inkoka visayamu Hero Krishna garu lanti Hero marokaru leru. Daring and Dashing Hero ante athanike chellu. That is Super Star Krishna garu. Shraddanjali for Hero Krishna garu.
1992 lo కేవలం ఒకే ఒక్క సినిమా అది కూడ సొంత సినిమా రక్తతర్పణం ప్లాప్ కారణం యంగ్ హీరోల నుండి విపరీమైన పోటీ పనికి మాలిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ ను సపోర్ట్ చేయడం
Mari krishna gariki ekuva mandi fans ela vacharu and ghattamaneni fans
Hero Krishna garu lanti paristhithi vacchente ye legendary Star Heros yevvaru undski poyevaru. That is Super Star Krishna garu.
కృష్ణ గారు అన్నండి
మరీ మితి మీరిన గౌరవం అక్కర్లేదు. బాగానే ఆయన గురించి మాట్లాడారు.
Amma super star krishna garu meerenti krishna, krishna antunnaru.
మా బాబాయ్ కృష్ణ గారి లైఫ్ లో no 1 సినిమా ఇది
Krishna yante Krishna garuuuu
మనిషి జీవితంలో ups and downs సహజం, అధి కృష్ణ గారు గాని మరి ఎవరైన కావచ్చు
Krishna endi ne anna ..tammudaa..he is legendry actor give respect
యెస్
He is a legendary actor.
Great Hero
నెలకి 12 పన్నెండు చిత్రాలు విడుదల అయ్యేవా???
@@విశ్వామిత్రకొదమసింహం1 film 1 month.
సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టార్.
Your voice and explanation is superb madam. You do this type of videos more kindly
Krishna garu....super Star krishna garu..
15 సినిమా లు ఫ్లోప్స్
Johar SuperStar Krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Okkasari mata iccharante thirigi chuse vyakthi antha goppa natudu Hero Krishna garu. Shraddanjali
+ goppa manavathavadi
బాలయ్య ఫోటో బాలకృష్ణ ది పెట్టారు. ఆ బాలయ్య వేరు. కృష్ణ గారితో నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి హిట్ సినిమాలు తీసిన నటుడు, నిర్మాత బాలయ్య.
అంతేకాదు కాదు కధా రచయిత కూడా.
Yes
కరెక్ట్
Krishna Garu Ani Pila wali
Long live Superstar Krishna
Correct tammudu
ఓ మిరాకిల్ ఎవ్వరు యెన్ని మాటలు చెప్పినా పదాలు,మాటలు సరిపోవు🙏🙏🙏🙏
Daring Dashing hero Krishna garu🎉🎉🎉🎉🎉
Super Krishna garu is always a heart ❤️ king forever. Nobody can beat him in the race for a being a heart king 🤴. Superstar Krishnagaru- your legacy should.continue for the next generations too
Daring and dashing Hero only in movies,not in real life
రియల్ లైఫ్ లోనే ఎక్కువ డేరింగ్ డాషింగ్ డైనమిక్ గా ఉన్నారనే చెప్పాలి.
@@pkrpraja2 సోదరా, దుష్ట కాంగ్రెస్ పై ఎన్టీఆర్ పోరాటం చేస్తుంటే, పిరికివాడిలా ఇందిరాగాంధీ కి భయపడి ఎన్టీఆర్ కు వ్యతిరేఖంగా ఎందుకు ప్రవర్తించాడు. ఎన్టీఆర్ మంచి కోసం పోరాటం చేస్తుంటే కృష్ణ కాంగ్రెసు కు అనుకూలంగా ఉన్నారు
Your voice is good, i mean presentation good..
కిష్ణగారు ani sambodinchu
కృష్ణ గారు రామారావు గార్ల అభిమాన మాట బుద్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు ..
బాలయ్య అంటే ఈ బాలయ్య కాదు తల్లీ, ఆయన సీనియర్ నటులు బాలయ్య గారు.
Deciding Christina manushulu1978 seetharamaraju 1974 mari tarakarama filmski sambandamenti teliyanidi telisinattu cheppadamenti
కేవలం కృష్ణ గారిని కించరచాలనే ఉద్దేస్సం తో , ఒక పథకం ప్రకారం, స్క్రిప్ట్ set చేసుకొని, అయన్ను పొగిడి నట్టు start చేసి, slow గా కించపరచడం తో ముగించి... . తృప్తి పడినట్టున్నారు
Sahasavanthudu sahasalaku Monagadu Super Star Hero Krishna garu. Only one Hero of Indian Silver Screen.
SUPER BRO SUPER DUPER KRISHNA GARU SUPAR MOVIE INDUSTRY RECORD
Anduke super ⭐ ayyaru
వాస్తవం కనీసం వీడియో ప్రారంభంలో నైనా సరే ఒకసారి సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పాల్సింది.....
Krishna garu leakpotea video delete cheayi bad ga tiditea bagodu
Krishna garu
70MM Real Super ⭐⭐⭐
కృష్ణ గారి దేవదాసు సినిమా 1975లో రాలేదు
1974.
మంజు వారియర్ (మళయాళం), కోసం ఒక వీడియో చేయండి
Best hero in Telugu movie industry ❤🎉 tiger 🐯
West women Krishna garu Ani palaka leva
నెలకు డజన్ కాదు సంవత్సరానికి డజను 😊
Krishna garu is my favorite Hero, because he is great human being.
Krishna garu ani sambhodhinchandi madam
ఎవరినైనా నాశనం చేయాలని చూస్తే కర్మ మృత్యు సమయంలో ప్రతాపం చూపుతుంది. మనం పరిశీలిస్తే యన్ టీ ఆర్, శోభన్ బాబులకు ఎ యన్ ఆర్ , కృష్ణ ల అంతిమ రోజులే ఆదర్శం.
Savitri garu
Krishna garu holly wood legend 70s,80s 2 decades no1 hero krishnagaru .nuvvu sollu cheppaku
ఏకవచనం బాలేదు
KRISHNA GARINI KRISHNA ANI PILAVATAM TAPPU
నటశేఖర కృష్ణ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు హరనాధ్ గారు కాంతారావు గారు శోభన్ బాబు గారు వారందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు వారి మిగిలిన కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.....
3:40 not balakrishna., senior actor balayya.
Corrext observation
Great actor ..
Jai super star Krishna
Yepdyena video chsinapudu pedhverni garu ani anali moudhu cinem perisram gurichi telusukuni vedeo chyu apdu adhru video chstru
Supwr Star KRISHNA garu is a LEGEND
Super super super super super
he's good person, most talented hero
అంతా దేవుని ధయ
వ్యక్తిగతంగా ఎన్టీఆర్ కన్నా కృష్ణ మంచివారు, కాని అరాచక కాంగ్రెస్ పార్టి కోసం మంచి ఆశయం కోసం పోరాడే ఎన్టీఆర్ తో గొడవపడి పరువు పొగుట్టుకొని No 1 స్థానాన్ని చిరంజీవి కి చేతులారా ఇచ్చారు, ఆ రోజుల్లో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిరంజీవికి సపోర్ట్ ఇచ్చారు.
Yes krishna
krishna yenti thalli boddu kosi perupettava.kanisa maryada lekunda yela matadaro
గౌరవం తెలియదు, యాక్టర్ లు ఎవరో తెలియదు
కామెంటేటర్ వాయిస్ చెప్పిన యాంకర్ గారు ఎవరో తెలియదు గానీ ఆమెకి స్క్రిప్టు ఎవరు రాసిచ్చారు ముందు వాళ్ళని వెధవలు అని చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు కీర్తిశేషులు అయినారు. అటువంటి వ్యక్తిని మీరు కృష్ణా అని సంబోధించడం లో మీ సంస్కారం ఏమిటో నాకు అర్థం కాలేదు. వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కృష్ణ గారు అని సంబోధించడం కనీస ధర్మం నాగరికత అనిపించుకుంటుంది. ఈ ఛానల్ లో వీడియో తయారు చేసిన వారు సక్రమంగా దీన్ని సరిదిద్దితే కృష్ణ గారు అని వాయిస్ ఓవర్ వచ్చేలాగా సరి చేయాలి
Yea video yeana garu Ani ankapot video chdru telusuki chyu mounda
మనిషి కి బూ మి మీద మనుగడ ఏర్పడిన దగ్గరినుండి ఆలోచన శక్తి వుంది
కాలానికి అనుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చేస్తూ వచ్చాడు
ఈ anchorki కృష్ణ daddy అవుతారు అనుకుంటా
Wose
Gadeda
Krishna.garu
Anu
Pitchi dana Balayya ante Bala krishna. kaadhu Old producer and character artist.krishna gaaru anali
Jai super star.
Krishna anakunda koncham respect evu nuvvu este eduta varu estharu
Krishna garu chla gopa manshi
SUPERSTAR
Daring and Dashing Hero' Krishna tiger 🐯
పెద్ద లను గౌరవించటం ముందు అలవాటు చేసుకొండి..
Hero Krishna garu lo O goppa thanamu undi. A gunamu tollywood lo kadu Indian Silver Screen lo inkevvaru leru, raru. Dabbu ki heroines asap ade Hero kadu.
Balayya ani Balakrishna photo vesaaru. Vinthagaa ledu?? Natudu Balayya gaari photo lekapothe vesaara!?
Villan Nellore Kanta Rao garu chanipote News Paper The Hindu lo Hero T.L.Kanta Rao garu photo vesaru.Kanta Rao garu court ki velli defamation case vesi Rs.2,50,000.00 Hindu Paper nunchi teesukunnaru.
super star goppa natudu Always Evergreen Hero
Krishna garu goppa natulu
Yemamma Krishna GARU Ani chepppu
Respect please gaaru
Hi krishna garu Andari Vadu kamam matharm kadu
బాలయ్య అంటే నందమూరి బాలకృష్ణ...కాదు....మీరు గారు అని సంభోదించాలి..
Nelaku dozen anta .. ekkada nunchi vachav amma
Respect medam
Respect p k dana