KRR Classroom - Lesson 1 - Becoming A Director

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 มิ.ย. 2016
  • Watch #KRRClassroom - Lesson 1 - Becoming A Director
    K.Raghavendra Rao's latest initiative KRR Classroom is about practicality in film direction. Through KRR Classroom, the director shares his experiences he faced and the knowledge he acquired during the 50 year long directorial career.
    #KRRClassroom Full Episodes - goo.gl/uBE96M
    Subscribe :- bit.ly/SubscribeKRR
    Facebook :- / krr
    Twitter :- / ragavendraraoba
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น • 1K

  • @panthanagirisrikanthsrikan5634
    @panthanagirisrikanthsrikan5634 4 ปีที่แล้ว +15

    గురువు గారు నేను మీకు చాల పెద్ద అభిమానిని నాకు డైరెక్టర్ అవ్వాలని ఒక కళ మా ఫ్యామిలీ పరిస్థితుల వాళ్ళ నేను దుబాయిలో పని చేయాల్సివచ్చింది ఎందుకంటే నాకు అమ్మలేదు న చిన్న వయసులోనే చనిపోయింది నేను మాచేళ్లి ని బాగా చూసుకోవాలి మాఇంట్లో నేను పని చేస్తేనే ఇల్లు గడుస్తది లేకపోతే నేను ఎప్పుడో హైదరాబాదు వచ్చి మిమ్మల్ని కలిసేవాడిని ఇప్పుడు దుబాయిలో ఉన్నాను నాకు నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ వస్తే ముందుగా మిమ్మల్నే కలుస్తాను సార్ గురువు గారు మీరు ఒక రైటార్స్ ఆసిస్టెంట్స్ డైరెక్టర్స్ అవుదాం అని అనుకున్న వాళ్లందరికీ ఒక స్కూల్ పెట్టండి సార్ జన్మ జన్మలకు మీకు రుణపడిపోతాం అందారం మేము అక్కడికి వచ్చి అవకాశలకోసం తిరిగి తిరిగి మకాళ్లు అరుగుతాయి తప్ప మాకు అవకాశం ఇచ్చేనాధుడు ఉండడు సార్ ఇప్పుడు ఉన్న అబ్బాయిలకు మీఅంత ఓపిక సహనం లేదు సార్ మీరైతేనే మజానరేషన్కు కరెక్ట్ డైరెక్టర్స్ గా తీర్చిదిద్దుతారు నాకు మీరు మీదగ్గర రైటర్గా గని అసిస్టెంట్గా గని అవకాశం ఇస్తాను అంటే నేను వెంటనే ఇండియా కి వస్తాను సార్ నాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోయాయి ఎందుకంటే మీదగ్గర పని చేయడం నాఆద్రుష్టంగా భావిస్తాను సార్ నేను కొంచెం కొంచెం చిన్న చిన్న స్టోరీ లైన్ అనుకున్నాను మీరు అవకాశం ఇస్తే ఎక్స్పలేను చేస్తాను సార్ నా whatsapp no +971547619304 దుబాయ్ నెంబర్ నామాటల్లో ఏదైనా తప్పులు దొర్లివుంటే నన్ను క్షమించండి గురువు గారు

    • @RARAJU377
      @RARAJU377 6 หลายเดือนก่อน +1

      Good luck bro 🎉

    • @muthyalasuresh19
      @muthyalasuresh19 2 หลายเดือนก่อน

      Bro ni daggara emaina story vunda bro 🤠

  • @mmkshortfilms5445
    @mmkshortfilms5445 8 ปีที่แล้ว +133

    మాకు చాల ఆనందంగా ఉంది సర్,
    ఇ మొదటి క్లాసు నుండి నేను మీకు స్టూడెంట్ ని.
    మీరు మా లాంటి వాళ్ళని రాబోయే తరానికి కొత్త డైరెక్టర్ లుగా పరిచయం చేయడానికి తలపెట్టిన
    ఈ కార్యానికి మీకు రుణపడి ఉంటాం...........
    జై కేఆర్ఆర్ గురుజి

    • @rammyram52
      @rammyram52 5 ปีที่แล้ว +3

      Give me one chance to as a assistant director....

    • @jyothishah8379
      @jyothishah8379 4 ปีที่แล้ว +1

      Give me one change 971273534

    • @satwikkurra3358
      @satwikkurra3358 4 ปีที่แล้ว +2

      Can I be a member for u r short films plz

    • @manoharmanu8175
      @manoharmanu8175 4 ปีที่แล้ว +1

      @@rammyram52 bro miku directar avalani vundha

    • @manoharmanu8175
      @manoharmanu8175 4 ปีที่แล้ว +2

      @@rammyram52 nenu writer ga singar ga try chesthuna

  • @madhavaraogoli
    @madhavaraogoli 8 ปีที่แล้ว +154

    ఎవరికైనా ఉండేది ఆకలి (apple)
    అందరికి కావాల్సింది డబ్బు
    కొందరికే సాద్యం గుర్తింపు (అవార్డు )
    గుర్తింపు కి కావాలి పట్టుదల
    పట్టుదల తోనే సాద్యం విజయం
    ఈ అర్థం తోనే మీరు ఆపిల్ .. మనీ ... అవార్డు పెట్టారు అని భావిస్తున్నాను.

  • @GowrinandanH
    @GowrinandanH 7 ปีที่แล้ว +20

    సర్ మీ నాలెడ్జ్ మా అందరితో షేర్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు...

  • @sateeshgandham2972
    @sateeshgandham2972 8 ปีที่แล้ว +56

    రాసే కథ, తీసే సినిమా ఫలప్రదమైనవి గాను, లాభదాయకమైనవి గాను మరియు గుర్తింపదగినవి గా ఉండాలని..... గుర్తుకుపెట్టుకోవడానికి గుర్తుగా పెట్టారు అనుకుంటా.......

  • @RajuAlluri
    @RajuAlluri 8 ปีที่แล้ว +10

    I don't think I would ever be a director. I won't even get into film industry. But watching Raghavendra Rao garu discussing very key points in these sessions is captivating. Nice one!

  • @M.subramhanyam
    @M.subramhanyam ปีที่แล้ว +2

    గురువుగారు మీ సినిమాలు అన్నీ ఎంతో మధురంగా ఉంటాయి ఆ మధురమైన అనుభూతి మీరు అడిగిన ప్రశ్నకు నంది అంటే భక్తితో ఓర్పు కలిగి అలా తాన నమ్మినది ఈశ్వరుడని అలా నమ్మిన సిద్ధాంతాన్ని అలా పట్టువదలకుండా ఉండిపోవడంలో ఎంత సంకల్పం ఉందో ప్రేమ ఉందో సహనం ఓర్పు ఉందో అందుకు ఈశ్వరుడు అభిముఖంగా ఉన్నాడని నమ్మి చేసే పనిలో అటువంటి భావనతో నందిలా దృఢంగా సంకల్పంతో పనిచేయడం అని నందిలా నీవు అనుకున్నది పూర్తి చేయండంలో అర్థం నందిలా ఉండిపో అని అపుడు నీవు చేయబోయే పనికి ముందు కష్టపడితే నీకు కావలసిన దానిని పొందవచ్చు అది ఫలమైన మణిరత్నములైన
    మందు ఓర్పుతో నందిలా నీవు అనుకున్నది సాధించు అని అర్థం గురువుగారు🙏🙏🙏🌹🌹🌹

  • @Addicted_to_You
    @Addicted_to_You 5 หลายเดือนก่อน +2

    అహారాం, ఆస్తి ఎంత సంపాదించుకున్న అవి ఎప్పటికి శాశ్వతం కావు, గుర్తింపు ఎప్పటికి చరిత్రలో నిలిచి ఉంటుంది

  • @bychancefilms8729
    @bychancefilms8729 8 ปีที่แล้ว +15

    thaq sir giving ur valuable time for upcoming director's

  • @zpsu
    @zpsu 8 ปีที่แล้ว +9

    Great initiative Sir! Apple shows you like fruits which we see in your songs. Money shows you brought profits to producers with creativity! Awards like Nandi automatically come to you if you show dedication n creativity in direction!

  • @chiruchiranjeevi2273
    @chiruchiranjeevi2273 5 ปีที่แล้ว +2

    direction anedi passion (nandi Award) to cheyyali, mana avasaram kosam kadu ( money,other things)
    video play ayyappudu award chusina vadiki passion undi, money and apple chusina vadiki avasaram undi

  • @dreeswar3014
    @dreeswar3014 5 ปีที่แล้ว +1

    కష్టపడి పని చేస్తె డబ్బు వచ్చుది
    సాధించాలి అన్న తపన, విలువలతో కూడుకున్న వ్యక్తత్వంతో కష్టపడితె అవార్డులు వస్తాయి.
    పనిలో నిజాయితీ, చేసేదాంట్లో కొత్తతనం,చూసేదాంట్లో స్పష్టత,అనుకున్నాది సాధించాలి అనే తపన వుండాలి.
    మనం అనుకున్నది ఆలోచిస్తు,అనుకున్న దానికోసం,అనుకున్నట్టుగ పనిచేస్తే,అనుకున్నది అనుకున్నట్లుగా మనదగ్గరికి వచ్చింది.my god my hero,k Raghavendra sir

  • @meers996
    @meers996 8 ปีที่แล้ว +15

    Hats off Guruji...Your Enthusiasm....Your Dedication..Your passion and the Love for Cinema even at this Age is Ultimate.
    This is a very valuable treasure for all the Technicians of this Golden Industry....Thank you very much for this Service .I appreciate one and all associated in this project and travelling along with My Guruji on this Journey....

    • @journey148
      @journey148 8 ปีที่แล้ว

      Cameramen Raghavendra Varma sir

    • @dudapakakeerthana3277
      @dudapakakeerthana3277 2 ปีที่แล้ว

      Hiii sir oka cinema lo how much scenes vuntaee plz chaypandi sir

  • @azad5916
    @azad5916 5 ปีที่แล้ว +6

    The Best explanation Sir

  • @varadisateesh5861
    @varadisateesh5861 7 ปีที่แล้ว +1

    సార్, మీరడిగిన ప్రశ్నకి చాలా మంది చాలా రకాలుగా జవాబు చెప్పారు. అది కరెక్ట్. నా ఉద్దేశం ప్రకారం దర్శకునికి కావల్సింది టేలెంట్, అది పబ్లిక్ ని చైతన్యవంతులుని చేసే విదంగా వుండాలి. అంటే సందేశాత్మక కధలు తీయాలి

  • @bhaskarkshatriagnikula2378
    @bhaskarkshatriagnikula2378 8 ปีที่แล้ว +1

    prathykshmaga kaakapoyina,parokshmga aina mee laanti great director vaddha sishyarikam cheyabothunnandhuku, naaku andhadhu anukunna chitarukommana unna pandu rali naa chethilopadinatlundhi,iam very happy sir.. we heatrfully thanks to your great decision sir..............!

  • @krishnasai4957
    @krishnasai4957 6 ปีที่แล้ว +5

    Apple is for symbol of creativity, nandi is symbol for successful director and money is symbol for life

  • @nagendranac
    @nagendranac 8 ปีที่แล้ว +12

    యాపిల్ కి అర్థం సృజన్నాత్మకం
    డబ్బు కి అర్థం నిర్మాత కి లాభం, దర్శకుడు కి జీతం
    నంది కి అర్థం అవార్డు

  • @mariya-jr2ev
    @mariya-jr2ev 2 ปีที่แล้ว +1

    దర్శకులకు అవార్డులు, ధనము మాత్రమే ఫలాలు అనుకున్నాం కానీ మీరు చెప్పేది విన్నాక ఆత్మసంతృప్తిని,ఆసక్తిని కలిగించే ఫలాలని అభిప్రాయ పడుతున్నాము.

  • @venkatnarayana2572
    @venkatnarayana2572 8 ปีที่แล้ว +2

    Thanq sir my guruji raghavendra rao garu. K. Meelanti salahalu up coming directorski chala avasaram....

  • @telugushortfilmdirector7609
    @telugushortfilmdirector7609 8 ปีที่แล้ว +7

    sir, the answer to your question, in my view point is: for any director to become successful, it is equally important that his movies bring him award, money and food. food means not the physical food that we eat, but that which satisfies the creative urge in him. Food ante, thana lo vunna srujanaatmakata ane aakali ni satisfy cheyyagaligelaa vundaali,
    oka movie teesthey producer ki dabbulu raavali, director gaa aatma samtrupthi kaliginchaali and at the same time, audience recognition ( award roopam lo) raavali.

  • @ZUMMERLIGHTS
    @ZUMMERLIGHTS 8 ปีที่แล้ว +7

    nandhi-alankaram tho anandham
    money-ahankaram tho adambaram
    apple-akali thirchukuney margam

  • @lakshminarayanakonidena1837
    @lakshminarayanakonidena1837 3 ปีที่แล้ว +1

    Pranamamullu Guruvugariki.
    Greenway international foundation. Save the environment. Hyderabad.

  • @dinesh93d
    @dinesh93d 7 ปีที่แล้ว +1

    గౌరవ నీయులైన రాఘవేంద్ర రావు గారికి నమస్కరించి వ్రాయునది
    సర్ మీరు తక్కువ మాట్లాడుతారు అని బయట అందరు చెబుతారు కాని నా దృష్టిలో మీరు చాల గొప్పగా మాట్లాడతారు, సర్ మీ ప్రోగ్రాం సౌందర్యలహరి అన్ని ఎపిసోడ్స్ చూసాను అండ్ డౌన్లోడ్ కూడా చేశాను . చాల అద్బుతమైన విషయాలను అందులో షేర్ చేసారు . మీలాంటి మేధావులు ఇలా తమ యొక్క అనుభవాలను నవతరానికి తెలియ జేయడం అన్నది చాల గొప్ప ఆలోచన , KRR Class Room లో వున్నా విషయాలు నేటితరానికి ఎంతో అద్బుతమైన Lessons. మీలాగే అందరు గొప్ప వ్యక్తులు సమాజ అభివ్రుది కొరకు తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ .అ మహాదేవుడు మీకు ఆయురారోగ్యాలు సంతోషమైన జీవితం ప్రసాదించాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి మీ అభిమాని CH. Dinesh Goud .
    చివరగా మీలో వున్న సృజనత్మతకు నా యొక్క పాదాభివందనాలు

  • @sainath6079
    @sainath6079 8 ปีที่แล้ว +8

    Films 2 types:
    Commercial Films: which gives money (cash), glamour (apple)
    Message Oriented or sandeshtmakamina films which gives Awards (Nandhi)
    I think a director must choose between them or he must balance between them, maybe that can be confirmed in next episode.
    I guess this would be the reason..* JUST FOR FUN *

  • @narendrakumaryenuganti8497
    @narendrakumaryenuganti8497 8 ปีที่แล้ว +4

    మీలో దర్శకుడు కావాలి అనే తపన కృషి ఉంటె దానికి ఆకలి తోడు అయితే కసి పుడుతుంది . అప్పుడు దర్శకుడు అవుతావు డబ్బు కి డబ్బు సంపాదిస్తావు . ఆ తర్వాత అవార్డులు , పేరు వాటంతట అవే వస్తాయి అని అర్ధం .

  • @prudhvirajukangu4684
    @prudhvirajukangu4684 8 ปีที่แล้ว +1

    dabbuntey manam edhaina mana daggariku thechukovachu ledhaa konukkovachu(apple) kani konnintini konukkolem thechukolem............adhey prathibha, pattudhala maruyu krushi untey anthaku minchina goppavi(nandhi bangaaru puraskaaram) manadhaggariki avey vasthaay.....THANK YOU. RAGAVENDRA RAO gaaru for supporting us with your classes.

  • @sailajasn4568
    @sailajasn4568 8 ปีที่แล้ว +1

    guruvu garu mee show maalanti directors ki bagaa upayogapaduthundi mi soundaryalahari chusi nenu chaala nerchukunnanu upcoming dirctors ki miru cheppe vishayalu baga upayogapathai miru adigina question ki answer meeru apples ni antha andham ga vaadatam valana prajalu antha aahladhamga cinemahaallaki vachhi vasoollu perigi prajala aadharaabhimanaalu pondina mi kotha srushti ki gurthimpu nandi .... idi answer ani anukuntunnanu sir thank you sooo much sir

  • @kvenkat9084
    @kvenkat9084 8 ปีที่แล้ว +17

    సార్ సినిమా అనేది... సినిమానే జీవితం అనుకొని వచ్చిన వాళ్ళకి గుడి లాంటిది.
    1. ఫర్ ఎగ్జాంపుల్ శివుడి ముందు నంది ఉన్నట్టు ప్రతి సినిమాకు డైరెక్టర్ (నంది) లా ఉంటాడు. తను అనుకున్న దాని కన్నా ఎప్పుడైతే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించగలడో అప్పుడే ఆ డైరెక్టర్ కి నంది అవార్డుల్లాంటి గొప్ప అవార్డులు దక్కుతాయి.
    2. ఇంక తరువాత ఫ్రూట్ (యాపిల్) సర్... ఒక డైరెక్టర్ తన చిత్రాన్ని యాపిల్ లా ప్రేక్షకుడికి తినపించగలగాలి. ఎందుకంటే సినిమాను డైరెక్టర్ తను అనుకున్నది ఎప్పుడైతే సమర్ధవంతంగా తెరకెక్కించి ప్రేక్షకులలో మధురానుభూతులను కలిగిస్తాడో... ఖచ్చితంగా ఆ డైరెక్టర్ కి ప్రతిఫలం (యాపిల్) దక్కుతుంది సార్...
    3. ఇంక చివరగా డబ్బు (నగదు)... మనిషి శరీరంలో రక్తం ప్రవహించడం ఎంత అవసరమో... జీవితంలో బ్రతకడానికి డబ్బు కూడా అంతే అవసరం... ఎంతో కష్టపడి, ఎన్నో తనకే తెలీని మెట్లు ఎక్కి వచ్చిన డైరెక్టర్... ఎప్పుడైతే పైనున్నవి సమర్ధవంతంగా నిర్వర్తించగలడో డబ్బును కూడా సంపాదించగలడు సార్...
    ఇది సార్ నా వెర్షన్ లో నేననుకుంటున్న నంది, పండు, నగదు కాన్సెప్ట్.... మీ వెర్షన్ లో నేను థింక్ చేయగలిగానో లేదో నాకు తెలీదు గానీ ప్రయత్నించాను సార్ థ్యాంక్యూ సార్ రాఘవేంద్రరావు గారూ..............

    • @ankamravi3575
      @ankamravi3575 4 ปีที่แล้ว

      Super bro ni answer miru chala goppavaru avutharu mi dhaggara chala nalerz vundhi

    • @ADKL-VLOGS
      @ADKL-VLOGS 4 ปีที่แล้ว

      100'/, present meeru cheppide curect

  • @runcrazy8076
    @runcrazy8076 7 ปีที่แล้ว +7

    naku mila tollywood lo directors evarevaru aithe vunnnaro vallala oka director ga,as a lyricist and as an actor edhagalani undhi,sir

  • @asipavan2675
    @asipavan2675 16 วันที่ผ่านมา

    Good morning sir....nenu Mee screenplay and direction ki peddha fan sir..Mee movies chustu perigaanu....
    Akkada pettina moodu vaatiki naakanipinchindhentantey...
    Kontha mandhi movies awards kosam theestaaru sir....like national,oscar...(Nandhi award)
    Konthamandhi movies money kosam theestaaru vaalla motive money money only money..(money)
    Ika apple ..idhi important kontha mandhi maatram cenima ney vaalla anni kaneesam muddha kuda dhigadhu vaalla ki cenima lekapotey..movie theestey Ney vaalla aakali theerutundhi...appudey vaalla life ni oka apple thintunnattu enjoy chestaaru.. total ga cenima ney veella oopiri..(apple)
    Idhey sir naaku aaa three elements ni chustey vacchina feeling...thank you sir

  • @rishinandan96
    @rishinandan96 ปีที่แล้ว

    Realy thank u sooooo much....❤️🥺🥺🥺elanti video kosam chustunnaa...🥺❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @9293184599
    @9293184599 8 ปีที่แล้ว +3

    Quiz answer :Cinema randu rakalu okate award ichade randu dabulu ichade commercial movie ade apple pandu lantidi...

  • @sravankumar-fh7lz
    @sravankumar-fh7lz 8 ปีที่แล้ว +4

    apple- pandu lanti movie(navarasalu) undela cinema teeyali
    money-denikaina dabbu kavali,cinema theeste dabbu kuda labam ravali.evaru nashtapokudadu.
    nandi-movie lo creativity,visualization kothagu bagunde ani audience anukovali andariki nachela,ardham ayyettuga movie theeyali.Appudu awards kuda vastayi....

  • @mangalagiribalaraju7711
    @mangalagiribalaraju7711 8 ปีที่แล้ว

    Respected Ragavendra Rao Sir,
    We are very thankful to you, Meeru chala machi karyamnu chesthunnaru. Idhi eenati cine premikulaku oka varam, yentho punyam cheskntegani labhinchani oka goppa avakashanni meeru "KRR CLASSROOM" dwara andinchatam memu cheskunna adhrushtam. Akhandamaina anubhavam kalgina meeru neti outhsahika nuthana darshakulaku mee anubhavalni cheppatam abhinandaneyam. Deeni dwara Yentho mandhi Ekalavya shishyulni pondagalaru. Mee alochanaku nenu shirassu vanchi namaskaristhu mee okka Ekalavya Shishyudi
    Padabhi vandanam!!!!!
    Balaraju Mangalagii.

  • @saikiran-wn3kn
    @saikiran-wn3kn 8 ปีที่แล้ว +1

    Guruji meeru cheppina prathi mata adbutham direction anedi naa aasyam eppatikaina director avvali anedi naa tapana daniki mee lanti vari salahalu mariyu mee anubavalu thodu aithey naa lanti vallaki ntho adrustam...meeru adigina qustn ki answer
    mee peru gurthu ragane andariki gurthu vachedi Apple
    alage mee peru chepukoni chala mandi producers baagu paddaru I mean mee producers ye ga meeku money ichedi so vallani gurthu pettukunadu
    inka mimmalni meeru talachukuntey gurthu vachedi mee achievements andukani nandi bomma tqq sir

  • @kalarikkalvinodh9046
    @kalarikkalvinodh9046 8 ปีที่แล้ว +3

    Oka panduni kotalante kavalsindi raye
    Raye - Cash (Producer)
    Apple - Altimate Goal (Director)
    Nandi Award - Success, Satisfaction & Achievement (Cinema).

  • @manojyalavarthi276
    @manojyalavarthi276 8 ปีที่แล้ว +3

    thnq.. sir...., this is vamsi...,apple anedi (creative thought ki use aina fruit) newton and scientist..APPLE kinde enduku padindi ani first time think chesadu...,so apple anedi creative ki use aina fruit, and next..,
    work lo creativity unte money and awards(nandi) ave vasthai..., ani meeru symbolic ga cheparu:) i think my guess is correct.. becoz i want to become a movie director
    vamsiroar@gmail.com(my email ID)

  • @sagarmeesala2216
    @sagarmeesala2216 8 ปีที่แล้ว +1

    Hats Off Sir.......u r living legend in Film Making.....Thanks for KRR Class room Lessons........Thoroughly informative...

  • @phanikumar999
    @phanikumar999 8 ปีที่แล้ว

    Classical movies(symbol it as Nandi award ) and another side commercial movies (symbol it as money and apple ) between both of those YOU (Mr KRR) are there.... You balanced both of them successfully. You experienced form your father experience and you made it a better way. Tank you for sharing your valuable experience sir.

  • @rajasekhar8588
    @rajasekhar8588 8 ปีที่แล้ว +50

    బొడ్డు మీద యాపిల్ పడగానే....జేబులో డబ్బు, చేతిలో నంది పడ్డాయి.

  • @runcrazy8076
    @runcrazy8076 7 ปีที่แล้ว +9

    cenima lo nijanga chanipoye character kanuka vunte aa cenima kosam chachipovadanikaina ready sir,cenima ante naku antha pichi sir,

    • @adityaamara9930
      @adityaamara9930 6 ปีที่แล้ว

      Same feeling bro

    • @kakajsbdhdh
      @kakajsbdhdh 6 ปีที่แล้ว

      Run creations meeru director na?

    • @gunturcouple90
      @gunturcouple90 6 ปีที่แล้ว

      Mari me parents sangatenti...vallaki kuda Charcter ippistava...koduku chanipothe edche character....

  • @friend5625
    @friend5625 6 ปีที่แล้ว

    Ragavendrao garu salute meeku.
    Apples -ragavendrao gari special tricks.
    Money -beautiful ga chupisthy vasthundhi.
    Awards-amdham, abhinayam kudethy, success vasthundhi.
    Total ga krr secret

  • @jeeviteshvarma986
    @jeeviteshvarma986 8 ปีที่แล้ว

    manam tese film crrt ga connect ga testhe
    meru table meda pettinavi separate ga eduru chudalsina avasaram ledu automatic ga vasthay.........
    manaki aa three things vachedi producer valle kabati manam athanini vapincha galigithe u r success ani anukuntuna sir.... thank u

  • @GOGGIs_ENTERTAINMENTFACTORY
    @GOGGIs_ENTERTAINMENTFACTORY 8 ปีที่แล้ว +1

    munduga...Guruvu gaaru Sri Raghavendra Rao gaariki...naa namaskaramlu..
    direction kosam parithapinche naalanti valla andaraki idhioka adbutha avakasam.
    The Legendary Director Sri Raghavendra Rao Gaaru ila ee karykramamki sreekaram chuttadam
    nijamga memu chesukonna punyam. Idhi maa adrustam.
    mee prathi session ni miss kakunda chustu mee adugujadallo nadavalani aa devunni prathistu...
    maaku ee varanni ichina meeku marosari kruthagnathulu teluputhu...munee

  • @sushmarams
    @sushmarams 8 ปีที่แล้ว +1

    I learnt the way becoming Director from Asst. Director. Also advice the way to start with even 4th or 5th assistantship. Thanks a ton for enlightening. This is phenomenal. Look forward for further videos.. Thank you sir...

  • @abhilashgns
    @abhilashgns 8 ปีที่แล้ว +1

    Sir first of all thanks for encouraging new directors and sharing your experience to us and the answer of that quiz is
    Apple mana passion dabu mana producer nandi mana prathibaku torpanam

  • @chandusatish8957
    @chandusatish8957 8 ปีที่แล้ว +2

    oka director ga haa muditi kosam anushkanam kastapadali....
    thank you so much sir....actually iam a student ..but iam very passion about movie director.....its a chance to know such things and expirences of a dierector

  • @sangasandeep
    @sangasandeep 8 ปีที่แล้ว

    Thank you KRR garu for starting classroom for upcoming director!

  • @VinodKumar-ci6dl
    @VinodKumar-ci6dl 4 ปีที่แล้ว +1

    మనం తీసే సినిమా లాభదాయకంగ మరియు గుర్తింపు మరియు నలుగురికి అన్నం పెట్టేలా ఉండాలి

  • @srinivassrilatha5666
    @srinivassrilatha5666 4 ปีที่แล้ว

    మీలాంటి పెద్దల ఆశీర్వాదం మేము ఈ రంగంలోనే ఏ రంగంలోనైన రాణించగలం మీకు కృతజ్ఞతలు

  • @preetamsesi8876
    @preetamsesi8876 8 ปีที่แล้ว

    The appreciations (Nandi)which we get after our work combine these things shown...

  • @VinayKumar-ir8jq
    @VinayKumar-ir8jq 8 ปีที่แล้ว

    గౌరవనీయులైన గురువు గారికి,
    My vision on that things,
    Apple- Fresh ideas,
    Cash- Producer,
    Nandi Award- Aim (Target),
    నంది అవార్డు ఏ కల గా, తాజా ఆపిల్ లాంటి కథ, ఆలోచనలతో సినిమా తిసి ప్రోద్సుర్ కి డబ్బుల తేచిపెట్టాలి.
    And these are basic Qualities that a Director should have. #KRR_Classroom #KKR_Sir.

  • @ajjugallamaniroyal8365
    @ajjugallamaniroyal8365 ปีที่แล้ว

    Information chala valuable and director ki kavalsina vanni meeru eeee video lo chepparu sir thank you sirrr

  • @adityasai8486
    @adityasai8486 7 ปีที่แล้ว

    thank you sir ..
    I wait to become director. thanks for ur tips sir....
    so happy seeing making of moive by ur words

  • @MsArya2
    @MsArya2 8 ปีที่แล้ว

    KRR garu, Munduga meeku padabhivandanalu. First class lone excellent ga introduction iccharu. Very excited for the upcoming lessons. And coming to the puzzle, nenanukovatam Hard work is the only key to success kabatti, success brings these awards, money. Apple ane danni as a symbol for showing the result of hardwork ani cheppadaniki use chesaru ani na feeling. I mean hardwork brings success and success gives u fame money etc shown symbolically by using apple.

  • @sreekanth8851
    @sreekanth8851 8 ปีที่แล้ว +1

    first of tank you sir sharing ur experience with who are interested in film direction candidatesmoney - mana mida nammakamtho manaku chance ichina producer ku nastam rakunda profit vachela cheyaliapple - entertainment kosam vachey audience nu disappoint cheyakudadhuaward - manam chesina movie audience ku nachi manaku gurthu la undipoi inka mana bhadyatha peregelaundali ah award tho

  • @naidumaheswararao4440
    @naidumaheswararao4440 2 ปีที่แล้ว

    కళాతపస్వి విశ్వనాధ్ గురువు గారికి, కీర్తిశేషులు దాసరి నారాయణరావు గురువు గారికి,
    మార్గదర్శకులు కె.రాఘవేంద్రరావు గురువు గారికి,నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను.
    ఈ ముగ్గురు త్రిమూర్తులే నా గురువులు

  • @lovevideos2048
    @lovevideos2048 5 ปีที่แล้ว +1

    Eroju nunchi start sir Mee video lu anni chusta
    Assistant director ga work chestunna sir
    Next year movie Direction cheyyali
    Naa goal ade

  • @nageshdola2129
    @nageshdola2129 5 ปีที่แล้ว

    Mounam mataddam modalu pettindi maalaanti valla kosamey kaaboluuu....bless us sir

  • @ramakrishnakotra5429
    @ramakrishnakotra5429 3 หลายเดือนก่อน

    Sir
    We just love ❤️ u from your 80’s and 90’ movies 🎥 thanks for teaching me. Some one will become like you from
    Some where in from small village

  • @vishnuvardhanreddymoola9470
    @vishnuvardhanreddymoola9470 8 ปีที่แล้ว +1

    Thanks a lot sir, krr classroom itself is an example of krr sir's creativity, bringing a work experience to house holds using technology. Quiz: nandi is award from a committee as recognition, money is reward from people for commercial success of a movie.to achieve these, a director should make a "HEALTHY MOVIE" (apple resembles health).. waiting for next class

  • @imdavm
    @imdavm 8 ปีที่แล้ว

    మీరు ఇస్తున్న KRR క్లాసు రూమ్ మాకు ఆపిల్. మీరు చెప్తున్న అనుభవాలే మాకు డైరెక్టర్ గా డబ్బు సంపాదించే మార్గాలు. మీరు చెప్తున్న అనుభూతులే మాకు భవిష్యత్తులో డైరెక్టర్ గా అందుకోబోయే నంది అవార్డ్స్. థాంక్స్ గురూజీ.....మెమ్మల్ని ఎప్పటికీ మరచిపోలేము.................ఇంద్రకంటి మురళీధర్.

  • @mandavakrishna7296
    @mandavakrishna7296 8 ปีที่แล้ว

    Anadakaramina, ahladabaritamina aarogyakaramina cinema ni prekshakulaku andichatame mee aalochana...... Guru garu itlu mee ekalavya sishudanu......

  • @srinivasnedunuri16
    @srinivasnedunuri16 8 ปีที่แล้ว +1

    superb guruji... me anubhavaalu maaku lessons avthunnandhuku very happy.
    NANDHI FOR AWARD WINNING GOOD FILMS.
    CASH FOR REWARD WINNING COMMERCIALLY SUCCESSFULL MOVIES.

  • @lifestories4325
    @lifestories4325 7 ปีที่แล้ว

    Sir direction nerchukovadaniki money leni ma lanti valla kosam mi ammulyamaina samayanni maku echinanduku danyavadalu sir
    Edho roju miku edhurai miku tagga sishudiga nilabadatanu sir

  • @nsureshkumar6257
    @nsureshkumar6257 8 ปีที่แล้ว

    Thank you ....Sir Ma kosam me time Spend Chesi Class Chepinandu..
    Life lo Adi Chesina Ambition Kosam Cheyali Kani Awards Kosam Kani. Money Kosam. Kani Food Kani Kadu
    Nuvu Chesey Work Lo Sinceority & Tapana Untey Automatic Ani Neku Ravadam Pedda Kastam Kadu
    Nandi - Me Success Ki Nidarshanam
    Money - Me hard Work " " "
    Apple- 4ki food Pettagalaru............

  • @ananthaganeshpaluvoi5688
    @ananthaganeshpaluvoi5688 8 ปีที่แล้ว +1

    hatsoff sir meeru nijam ga darsekendrudu ane biruduki arhudu mee classes kanaka roju marchipokunda vunte tappakunda director avvalanna prathi okkaru director ayyipothuru naku director avvalani chinnapatanundi kala ila mee classes roju vinte intlo ne kurchoni mee deggara asst director ga pani chesina antha anandam ga vundhi sir. inka meeru adigina quiz ki nakunna parignam prakaram award ravalanna, dabbu ravalanna tapana vundali nd apple vishiyaniki vasthe aa pani chesina pattudala vundali aa pattudale vunte tindi, dabbu, award anni mana chetullone vuntay. mee pata vundhi kada adavi ramudu lo krushi vunte manushulu rushulu avutharu mahapurushulu avutharu ani aa pataku justification mee quiz ki answer

  • @RKsalumuri
    @RKsalumuri 8 ปีที่แล้ว

    Thanks you Sir, for sharing your wonderful experience us!
    Your intention is "if we have creativity and talent you can create wonderful story line even on APPLE also, If you are successful in that you will get MONEY and fame(NANDHI award) automatically.
    Here apple is not import. Your creativity and presentation is an important.
    If you give apple to common man he will eat., but if you give apple to a creator he will use it tell a story… both are hungry…but usage differs."
    apple is an example for us, because that's your favorite!

  • @babukatthi5054
    @babukatthi5054 8 ปีที่แล้ว

    Hi sir, thanks for inviting us... into your life.... goal is a apple like (creativity) if u success awards and mony will come automatically ....if u fail ur goal like creativity will(apple )never end it will rise again and again..............thanks Awards(director,Audience) money (producer) Apple (Actor,actress) are the key points of the movie sucess

  • @Iamnotwatusee
    @Iamnotwatusee 8 ปีที่แล้ว

    నంది అవార్డు ఒక వైపు ఉంటే, ఆపిల్ అండ్ డబ్బు ఒక వైపు ఉన్నయి. నా వరుకు నేను అనుకుంటున్నది ఇంటి అంటే, డబ్బు ఆకలి ని తీరుస్తుంది కానీ ఆశ ని తీర్చలేదు. డైరెక్టర్ గా నీ కల ని నిజం చేసుకోవాలంటే కావాల్సింది తపన, సృజనాత్మకత అంతే కానీ డబ్బు ఉన్న వాలు డైరెక్టర్ లు అయిపోతారు, కోరుకున్నది సాధించేస్తారు అని కాదు. Am waiting for your next lesson Sir, thanks for coming up with this idea and helping many of us with your experience and interest to see new talent.

  • @saikumar-sc1tk
    @saikumar-sc1tk 8 ปีที่แล้ว

    Hai sir, first of all thanks for sharing your experience with us and I think it will be useful to those who have interested in direction.The meaning that I understand is we can buy apple with money,
    but we can't buy the award even though we have money
    it will be achieved by our talent.anybody can buy the apple but not the award.
    Achieving the award is result of our talent.

  • @nandyalabalaji3188
    @nandyalabalaji3188 8 ปีที่แล้ว

    Great class sir. I feel you kept three things apart as you wanted to tell us two things...one - that Awards will surely fetch us rewards. Two- As an enthusiastic filmmaker, we need to decide if we want to make an award winning movie or a commercial movie , hence award on one side and money on other side.

  • @dharmalapavankumar7946
    @dharmalapavankumar7946 8 ปีที่แล้ว

    shooting chestunnappudu paper lo unna scene prakaram matrame kakundaa akkada unna properties ni vaadukuni scene ni enhance chesi cinimani creativity gaa tiyyaali... alaa cheste producer ki dabbulu vastaayi.... manchi cinemaa teesinanduku director ki nandi awards raavadam 100% confirm..... thank you sir

  • @bhavanishankarrmycherla192
    @bhavanishankarrmycherla192 8 ปีที่แล้ว

    రంగుల ప్రపంచం ఎంతలా ఆకర్షిస్తుందో, దాని మోజులో పడ్డాక అంతలా బాధ పెడుతుంది. ఆ బాధల్ని అన్నిటిని అదిగమించి, మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకొన్నప్పుడు, అవార్డ్ లు, ఆశీర్వాదాలు, అభినందనలు ఉంటాయి. అవార్డ్ రూపంలో నంది, ఆశీర్వాద రూపంలో డబ్బు, అభినందన రూపంలో పూలు, పళ్ళు మనల్ని రోజు పలకరిస్తూ ఊంటాయి...

  • @24chandrasekhar
    @24chandrasekhar 8 ปีที่แล้ว

    Commercial element combined with beauty will fetch awards.

  • @hooman839
    @hooman839 8 ปีที่แล้ว

    oka ammai andhanni APPLE tho sunithamga polchi oka creativity ni maku chupincharu
    danitho DABBULU ochai DABBULU poayay kani pattudala poledu
    aa pattudala thoney miku aa NANDI vachindi
    this is my feeling sir and mi anubhavalu ila panchuthunnaduku miku chala thank you sir #WeLoveYou #WeLoveCinema

  • @lakshminarayanam849
    @lakshminarayanam849 8 ปีที่แล้ว +1

    hi sir ,
    your words is very useful to us ....
    neenu chaala istapadi oka shortfilm teesaanu
    meeru thaanni choosi mee abhiprayam telapamdi ...
    adi naa career ki help avutundhi.....

  • @madhusurya6581
    @madhusurya6581 8 ปีที่แล้ว

    మీరు ఈ ప్రోగ్రాం ద్వారా ఔత్సాహులను ఉత్సాహపరచటం చాలా బాగుంది . ధన్యవాదాలు . ఇంత అనుభవం ఉన్న, గొప్ప దర్శకులు మీరు కూడా చైర్ ను sway చెయ్యటం వ్యూయర్ ను distract చేస్తుంది . కాదంటారా ?

  • @NavyaKiranmai
    @NavyaKiranmai 5 ปีที่แล้ว

    Gelavali ane pattudala ki, creativity uniqueness innovation(Apple) thodaithe, success vastundi (Money). Kani ala create chesinadi manishi jeevithanni goppa ga marcha galigithe,daniki chirakalam taragani gurtimpu ni icheda award (Nandi)

  • @vamsivelichety4588
    @vamsivelichety4588 8 ปีที่แล้ว

    మీ చేతిలో ఆపిల్ ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది
    మీ సినిమా తెచ్చిన డబ్బులు నిర్మాతలకు ఆనందాన్నిచ్చింది
    కాని మీకు ఆనందాన్నిచ్చింది మాత్రం ఆ నందిని అందుకొన్న రోజు మీ శ్రమ కి తగిన గుర్తింపు దొరికిన రోజు
    గుర్తింపు అంటే ఒక వ్యక్తి పడ్డ కష్టం, అతను చేసిన ప్రయాణం, నడిచిన ముళ్ళ దారి, తాను చూసిన లక్ష్యం, ఎక్కిన శిఖరం అప్పుడు మనకు సలాం కొడుతూ వచ్చే కొత్త నేస్తం గుర్తింపు

  • @ashishv2709
    @ashishv2709 8 ปีที่แล้ว

    thanq sir ,its a pleasure to listening to learn things from people like u,the answer may be fruitful output gives u money and awards too.

  • @saikrishnanetcafe6209
    @saikrishnanetcafe6209 8 ปีที่แล้ว

    గురువు గారికి నమసుమాంజలి
    మీరుచెప్పిన మీ అనుభవ మాటలే మా రేపటి దర్శకత్వబాటకు పాఠాలు
    మీరు చివరన అడిగిన ప్రశ్నకు మీదగ్గరున్న సమాధానాన్ని సరితూగలేను
    కాని చెప్పేప్రయత్నం చేయగలం
    ఆపిల్-- చూడడానికి అందంగా ఉన్న, తింటే బలం
    కళా మ్మ తల్లి ,సినిమా అందరికి చూపించడానికి అందంగా ఉండాలి
    మనం యూనిట్ బలంగా ఉండాలి
    మరిడబ్బు -- ఆపిల్ పండు కొనటానికి ఎన్నోమర్గాలలో తగిన టార్గెట్ లో, బడ్జెట్ లో సరితుగాలి నిర్మాతతో
    నంది-- సకల దేవతలు గోమాతలో నిక్షిప్తమైనట్లు మనలో కళను అందరికోణాలలో ప్రతిబింబించి గెలవడానికి
    కృతజ్ఞుడను
    ఇట్లు
    మీ క్రాంతికుమార్

  • @kothakotasankar101
    @kothakotasankar101 ปีที่แล้ว

    శ్రీ రాఘవేంద్ర రావు గారికి, నమస్సుమాంజలి 🙏🙏🙏

  • @Test1221a
    @Test1221a 8 ปีที่แล้ว

    Happy to listen you experience that can boost up for upcoming directors

  • @venkatgladiator
    @venkatgladiator 8 ปีที่แล้ว

    Hello Sir u r one of the India's best directors ever.Best place for guys like me who are very interested in film making.Apple pakkane money pettarante , commercial films with fruits in songs famous ga boddu meeda apple films anni superhit ayyi i mean commercial ga success ayyayi ani and nandi awardlu vachina cinemalu commercial ga antha workout kaledani i think two types of films okati commercial films and rendu award winning films ani your opinion think.

  • @putta.bikshapathi8995
    @putta.bikshapathi8995 5 ปีที่แล้ว

    Guruvu gaur meru famous eyindhi e award s thone .u r creativity

  • @shouryareddy5028
    @shouryareddy5028 5 ปีที่แล้ว

    Such a nice information sir....nd nice gesture sir ....me knowledge share cheyali Adhi andhariki upayoga padali anukotam chala impressive matter

  • @ateluguguysentertainmentm251
    @ateluguguysentertainmentm251 8 ปีที่แล้ว

    Meeru cinema Dabbulu kosam teeyyalanukuntunnara lekha Award kosam ani daani meaning ....and you added apple as a symbol for ur kind of commercial film making.... btw...no matter we won ur prize or not...i love you from the bottom of my heart ...im a great fan of yours.....i love your Saahasa veerudu Saagara kanya,...Jai chiranjeeva song from Jagadeka veerdu athiloka sundari and Major chandra kanth song of NTR garu....above all your decent behaviour and attitude....we love your shows #LoveyouKRRgaru

  • @skysky8423
    @skysky8423 8 ปีที่แล้ว

    Thanks for your valuable suggestions sir, meelanti peedha directors, producers, heroes, interviews lo creativity unna kotha directors industry ki aavasarm ani, kothavallu ravali ani, aapuday manche cinemalu vastayaani antaru kani kotha story tho creativity tho anthaduram vacheka kaneesam lonaki, kuda raanevaru, court lo Konee samvasaralu case nadichenatha matrana client ki experience vachendi ane lawyer gani judge gani kaledu, alaghee creativity leni vekthi aneesamvasaralu assistant director ga chesina, manche director kaledu, please malanti kotha vallaki chance evandi please, Thank you.

  • @muraligajula3748
    @muraligajula3748 3 ปีที่แล้ว

    Very useful training class for all upcoming directors of telugu films................G.M.KRISHNA ....SHORTFILM DIRECTOR

  • @najay92
    @najay92 8 ปีที่แล้ว

    Great video sir...money(children bank of India currency) and awards are fruits for your hard work

  • @sashaank85
    @sashaank85 8 ปีที่แล้ว

    Interesting ! Adaviramudu & Agniparvatam r my fav's

  • @annesaiharsha1789
    @annesaiharsha1789 8 ปีที่แล้ว

    MANA MEDA&MANA STORY MEDA NAMMAKAM THO PRODUCER ICHINA MONEY NI JAAGRATHA GA AUDIENCE KI NAACHELA....OKA MANCHI APPLE LANTI CINEMA TEESTEY....NANDI OSTUNDI ANI PUZZLE KI ANSWER ANUKUNTUNA SIR...GREAT INTRO SIR FRM U THANKS FOR CONDUCTING CLASSES

  • @SatyaNarayana-wo5bp
    @SatyaNarayana-wo5bp 5 ปีที่แล้ว

    కె రాఘవేంద్రరావు గారు నమస్కారం గుడ్ డైరెక్టర్ సర్ 🙏🙏🙏🙏💐🇮🇳🙌👏👏👏

  • @khkccreations8968
    @khkccreations8968 4 ปีที่แล้ว

    Tq సర్ మీరు చెప్పుతుoటే నాకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది ,tq సోమచ్ సర్ tq tq సర్

  • @nirudeesaikumar6489
    @nirudeesaikumar6489 4 ปีที่แล้ว

    మీ విషయలన్నిటిని మాతో షేరు చేసుకుటునదుకు Thanks KRR sir garu.
    డబ్బు తో అపిలు కొనవచ్చు కానీ నదీ అవార్దు ను కొనలేము. డబ్బు తో అపిలు కోన్న తరువాత దాని ఉపయోగిచుకున్నే విదానం ద్వారా నందీ నీ సాప్పదిచుకొవచు

    • @nirudeesaikumar6489
      @nirudeesaikumar6489 4 ปีที่แล้ว

      My youtebu channel my village thinks
      Short film s

  • @TaluruRahul
    @TaluruRahul 8 ปีที่แล้ว

    Prathi Manishi ki swartham anedhi Untundhi Nakkey aard raavali naakey money raavali ani ...But ,ee Money Award aney two terms just for encouragement ,Gurthimpu kooda vastundhi but ee rendu terms primary cheskoni edhi cheyyakoodadhu so success is apple .ee money ,award lekapoyina succes lanti apple kosam nirantharm shraminchali appudu award ,money anedi automatic ga vastundi oka timelo..!Thanks KRR garu..!

  • @rauthnikhil8004
    @rauthnikhil8004 3 ปีที่แล้ว +1

    Tq Sir you are encouraged our new youngest directors

  • @venkataramanaraogarimella3082
    @venkataramanaraogarimella3082 8 ปีที่แล้ว +1

    Excellent idea to share your immense knowledge on art of film making thus helping budding
    directors and enthusiasts of learning film direction. Also publish Screen Plays of your pictures with emphasis on method of shot division, lighting etc. so that budding director will be benefited. Thank you.