ఉపయోగపు విలువ ఉన్న ఉత్పత్తులు మారకానికి పెట్టినప్పుడు సరుకులుగా మారుతాయి. పెట్టుబడిదారి వ్యవస్థలో వస్తువులతో మొదలుకుని సంబంధాల వరకు అన్ని సరుకులవుతాయి. మనుషుల కోసం ఉత్పత్తి అనే స్థితి నుండి ఉత్పత్తుల కోసమే మనుషులు అనే వినిమయ సంస్కృతి స్థితికి సమాజం దిగజారుతుంది. భిన్నమైన సరుకుల సమానతను పోల్చేక్రమంలో సరుకులకు విలువ ఏర్పడుతుంది. సరుకు యొక్క ఉపయోగపు విలువ దాని ప్రకృతి ద్వారా మరియు దానికోసం చేయబడిన శ్రమ కాలం ఆధారంగా ఏర్పడుతుంది.
Good. బాగా విశ్లేషించారు
Thank you. మనుషులని సరుకుగా మార్చే వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ
✊✊✊
Fabulous series sir please continue this Marxism web series sir
Jai Marxism....
Marxism + constitution of India = impeccable Democracy in India 🔥
Good👍
ఉపయోగపు విలువ ఉన్న ఉత్పత్తులు మారకానికి పెట్టినప్పుడు సరుకులుగా మారుతాయి. పెట్టుబడిదారి వ్యవస్థలో వస్తువులతో మొదలుకుని సంబంధాల వరకు అన్ని సరుకులవుతాయి. మనుషుల కోసం ఉత్పత్తి అనే స్థితి నుండి ఉత్పత్తుల కోసమే మనుషులు అనే వినిమయ సంస్కృతి స్థితికి సమాజం దిగజారుతుంది. భిన్నమైన సరుకుల సమానతను పోల్చేక్రమంలో సరుకులకు విలువ ఏర్పడుతుంది. సరుకు యొక్క ఉపయోగపు విలువ దాని ప్రకృతి ద్వారా మరియు దానికోసం చేయబడిన శ్రమ కాలం ఆధారంగా ఏర్పడుతుంది.
Great mind's
చాలా బాగుంది
Go ahead Sir
Good program
ఆలోచనా పరులాంత బయట ఉన్నారు
This is bourgiva paripalana
Rasyavalakana medhaviva neevu