KiranPrabha Talk Show on Karl Marx Biography - Part 11(కార్ల్ మార్క్స్)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • Karl Marx (5 May 1818 - 14 March 1883) was a German philosopher, economist, historian, sociologist, political theorist, journalist and socialist revolutionary. His best-known titles are the 1848 pamphlet, The Communist Manifesto, and the three-volume Das Kapital. His political and philosophical thought had enormous influence on subsequent intellectual, economic and political history.
    In this Talk Show, KiranPrabha narrates the life story of Karl Marx with minute details about his family background, childhood, college days, marriage, struggle in life etc..- Part 11
    MP3 File:
    drive.google.c...

ความคิดเห็น •

  • @MrSainath48
    @MrSainath48 5 ปีที่แล้ว +12

    నా దృష్టిలో ఎంగిల్స్ చాలా గొప్ప మనిషి.
    తను నమ్మిన సిద్ధాంత వ్యాప్తి కోసం కార్ల్ మార్క్స్ కి అండగా వున్నాడు.
    నిస్వార్థి, ఉదారి, స్నేహశీలి.
    నాకు కార్ల్ మార్క్స్ గురించి తెలిశాక క్యాపిటల్ చదవాలన్న ఆసక్తి కలిగింది.
    కిరణ్ ప్రభ గారు మీ టాక్ షో బాగుంటుంది.
    తెలుగు మీడియం అంతరించి పోతున్న రోజుల్లో మీరు ఎంతో వ్యయప్రసాలు పడి తెలుగు టాక్ షో చేయటం అభినందనీయం...

    • @ranadheerreddy1278
      @ranadheerreddy1278 6 วันที่ผ่านมา

      Angeles is the greatest Friend in recorded human history

  • @ledalla2684
    @ledalla2684 5 ปีที่แล้ว +7

    ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహామేధావి గురించీ ఇంత చక్కగా వివరించారు,చాలా థాంక్స్,

  • @bhogaravinder649
    @bhogaravinder649 8 หลายเดือนก่อน +1

    కారల్ మర్క్స్ జీవితములో జెన్నీ ఒక దేవత. ఎంతటి నిష్కల్మష ప్రేమ ఆమెది. కేవలం భర్త ను సమాజం గుర్తించాలని కోరుకున్న వ్యక్తి. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి మర్క్స్ యొక్క భావాలకు ఆకర్షతురాలై అతనితో జీవితం పంచుకుని జీవితాంతం ఎనలేని కష్టాలను అనుభవించి కేవలం మర్క్స్ యొక్క ప్రేమ ను మాత్రమే కోరుకుని అందులోను మోసపోయిన వ్యక్తి. ఆమెకు హృదపూర్వక జోహార్లు.
    చక్కగా హృదయానికి హత్తుకునేలా విశ్లేషణ చేసి చదివి వినిపిస్తున్న మీకు ధన్యవాదాలు. 🙏

  • @vijayalakshmi8236
    @vijayalakshmi8236 4 ปีที่แล้ว +3

    కారల్ మార్క్స్ జీవిత సత్యాల్ని వింటూ ఉంటే దుఃఖం ఆపుకోలేక పోతున్నాను.

  • @amrujtelugutv
    @amrujtelugutv 6 หลายเดือนก่อน +1

    ఎంత అద్భుతంగా వివరించారు సార్ 🙏🙏 ,

  • @Srikanth-bc2dj
    @Srikanth-bc2dj 5 ปีที่แล้ว +5

    కిరణ్ ప్రభ గారు స్వామి వివేకానంద చరిత్ర మరియు సాయి బాబా చరిత్ర మీ గొంతులో వినాలని ఉంది తప్పకుండా చేయగలరు

  • @knraju2558
    @knraju2558 4 ปีที่แล้ว +3

    మీ ప్రయత్నం నానికి మనసు పూర్తిగా కృతజ్ఞతలు సార్

  • @maheshmanga3
    @maheshmanga3 4 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగ కారల్ మర్క్స్ జీవితాన్ని "చూపిస్తున్నారు".... మీకు 🙏🙏🙏💐💐💐

  • @manchalanarsingrao4684
    @manchalanarsingrao4684 ปีที่แล้ว +1

    Excellent sir 👏

  • @i6793
    @i6793 5 ปีที่แล้ว +2

    Mi dwara oka goppa maha purushudi gurinchi telusukogaluguthunnamu...ippati generation lo unna prathi okkaru Karl Marx gurinchi telusukovalsina avashyakatha undhi ...chala manchiga chepthunnaru sir...me prayatnanni ilage konasaginchalani mee abhimani ga korukuntunnamu

  • @besthashivaparvathi7314
    @besthashivaparvathi7314 5 ปีที่แล้ว +1

    ప్రపంచ మేధావి జివితంలొని గట్టలు వివరిస్తు ఎంతొ మంది శ్రొతల మనొబలంను నింపుతున్న మీకు నా మనోవికాస నమసుమాజలలు.

  • @Mahesh-yy1rl
    @Mahesh-yy1rl 3 ปีที่แล้ว +3

    జోహార్ కామ్రేడ్ మార్క్స్. సాదిద్ధాం సాదిద్ధాం మార్క్స్ ఆశయాలు.

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 3 ปีที่แล้ว

    Nenu navanthu samajanikai samanyula shreyasukai krushi chese vidhanga naduchukuntanu sir dhanyavadhallu .....

  • @drsmdrafiscienceoflife4917
    @drsmdrafiscienceoflife4917 5 ปีที่แล้ว +5

    Sir...myself i really too impressed by your presentation of karl Mark life...💐🙏

  • @swathi5477
    @swathi5477 5 ปีที่แล้ว +4

    Thank you so much for sharing valuable information sir...please try to do an episode about jiddu krishnamurthi garu...

  • @vijayjournalist6421
    @vijayjournalist6421 3 ปีที่แล้ว +2

    సార్ మీరు నిజంగా excellent అండి... కార్ల్ మార్క్స్ తన జీవితాన్ని తన కుటుంబాన్ని శ్రామికుల సంక్షేమం కోసం, సమసమాజం కోసం ఏ విధంగా ధారపోసారు కళ్ళకు కట్టినట్లు చూపించారు... మీకు నిజంగా నా ధన్యవాదాలు

  • @Kalidasu83
    @Kalidasu83 2 ปีที่แล้ว

    Sir wonderful explanation I got tears

  • @krishnam8097
    @krishnam8097 5 ปีที่แล้ว +8

    సార్ కిరణ్ గారు ఎప్పుడో 200 సంత్సరాల క్రితం ఆరంభమైన katal marx జీవితం గురించి వింటూ marx 60 సంత్సరాల జీవితం తరువాత 8 .వభాగం 9 వభాగం తరువాత నుండి marx మరణం గురించిన భాగం గురించి వచ్ఛెఆవకాశం ఉటుంది ఆభాగం గురించి భధపడుతు వినవలసి వస్తుందని అయినా తప్పదుకద సార్
    ఆభాధతోనే మీపొగ్రామ్ కొరకు సుసేవాడిని marx 160 సంత్సరాల క్రితంమే మరణించారు అనితెలీసిన
    పొగ్రామ్ లొ లీలమై వినటం వలన
    కొంత కష్టంగా ఉన్నది కిరణ్ గారు
    అటువంటిది ఎంగెల్స్ తన ఆప్తమిత్రుడు అంతిమ దశలో ఉన్నారు తెలిసి marx ఇంటికి వెళ్లే టప్పుడు marx ఇంటి ముందు ఏ విషాద సంఘటన వుంటుందొ అనుకుంటు భయం భయంగా ఎంగిల్స్ వెళ్లెవారో ఎంగిల్స్ భాధని ఏ కవి వర్ణించాలేరు సార్ marx మరియు వారి కటుబ సభ్యల మరణాలగురించి ఇంత సవిరంగా
    కాఏకుండ పలాన తేదీన సంత్సరాన అని చెప్పతే బాగుండెది అనిపిస్తుంది సార్

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం หลายเดือนก่อน

    ఈయన కధ అచ్ఛం మన గుడిపాటి వెంకట చాలాం కథలాగే ఉంది

  • @anjic7652
    @anjic7652 4 ปีที่แล้ว +2

    Many many thanks sir

  • @travelfree5592
    @travelfree5592 4 ปีที่แล้ว +1

    Insane narration I'm just blown away

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 3 ปีที่แล้ว

    Vilainantha memu ma parisaralalonu ma shthithi gathulatho pattu satti variki upayoga padevedhanga sadhyamainantha varaku jivisthamanni vinnapisthu ....
    Maki samajam patla praja vivanam patla avagahanna kalpinchinandhuku chala chala dhanyavadhallu sir.....
    Love you sir..... My guru ji.....

  • @manjunathatn1079
    @manjunathatn1079 4 ปีที่แล้ว

    Super information sir

  • @ev_entertainment
    @ev_entertainment 5 ปีที่แล้ว +5

    Sir, please do on jiddukrishnamurthy, Plato,Ruso, Ramana Maharshi, Ayn Rand etc philosophers & their teachings.

  • @gangannarodda6793
    @gangannarodda6793 4 ปีที่แล้ว

    Super explanation

  • @paletis1715
    @paletis1715 5 ปีที่แล้ว +1

    It is inspiring that philosopher of political science and father of communism Karl Marx has also used differential Calculus in proposing theories

    • @pushparao6922
      @pushparao6922 ปีที่แล้ว

      Great work/narration/Heart touching. ThanQ Sir for bringing the great person's life.

  • @spyvid6663
    @spyvid6663 3 ปีที่แล้ว

    Thank you sir

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 4 ปีที่แล้ว

    కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు...... మహా పురుషులౌతారు..... అని నిరూపించి న ..... ప్రభాకరుడికి 🙏🙏🙏. అతనొక ఆకాశం... అతని సహచరి ఓ మహా సముద్రం.... అతడి మిత్రుడు మహా మనీషి.... అతడే....ప్రపంచ కార్మిక బాంధవుడు....
    కార్ల్ మార్క్స్ మీకు మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........

  • @srikanth-sc8bp
    @srikanth-sc8bp 5 ปีที่แล้ว +2

    Sir please make videos on LENIN, STEVE JOBS, EINSTEIN, SOCRATES

  • @vaijayanthivontimitta5297
    @vaijayanthivontimitta5297 3 ปีที่แล้ว

    Very heart touching narration. Biography was done with so much research. Hats off to you sir.the people who inspired and changed the lives of millions of people had suffered so much in their personal life.
    Like to hear about hitler

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      Thanks very much for your compliments.. Vaijayanthi Garu..

  • @pardhasaradhiappari9766
    @pardhasaradhiappari9766 5 ปีที่แล้ว

    Super sir

  • @Balu0308
    @Balu0308 5 ปีที่แล้ว

    Thanks sir

  • @cocomanthra
    @cocomanthra ปีที่แล้ว +1

    అసలు కార్ల్ మర్క్ష్ జీవిత చరిత్ర లో కార్ల్ మాస్క్ హీరో కాదు. అసలైన హీరోలు ఎంగెల్స్, జన్నిలు మాత్రమే. వారు లేని మర్క్ష్ జీవితం శూన్యమే. అనుక్షణం నేనున్నాను మిత్రమా అని మర్క్ష్ కష్టాలకు ఒక గోడల నిలబడి ఎంగెల్స్, భర్త వేరే అమ్మాయి తో శారీరక సంభందం పెట్టుకున్నాడు అని తెలిసి కూడా క్షమించి అన్ని కష్టాలకు సిద్దపడి జెన్నీ చరిత్రలో నిలిచిపోయారు. వారి త్యాగం వెలకట్టలేనిది.

  • @satheeshavula5670
    @satheeshavula5670 5 ปีที่แล้ว +1

    Sir meku salut

  • @mattapallisrihari5371
    @mattapallisrihari5371 5 ปีที่แล้ว

    kiran garu bagundi e episode marx jivitam dukmayam

  • @srinunayak6865
    @srinunayak6865 4 ปีที่แล้ว +1

    Charles Darwin origin of species and evolution cheyyandi sir

  • @i6793
    @i6793 5 ปีที่แล้ว

    Prathi manishi hrudayanni kadhilinche jeevitha gadha💞💓💓...

  • @hari6928
    @hari6928 3 ปีที่แล้ว

    ❤️

  • @sandeepkudumula736
    @sandeepkudumula736 5 ปีที่แล้ว

    Sir please do videos on mavo,,Lenin ,nepolian

  • @veerababubabu4201
    @veerababubabu4201 3 ปีที่แล้ว

    Very nice real story of lord karal marks great socialist god 🙏

  • @nagasekharsambhuni5273
    @nagasekharsambhuni5273 3 ปีที่แล้ว +1

    A sad story of great writer.

  • @hari6928
    @hari6928 3 ปีที่แล้ว

    kallaki chupinchav 👍 🔥 23:35

  • @varthinigante8658
    @varthinigante8658 5 ปีที่แล้ว +1

    sir, Gollapudi gari marana vartha vinagane naku meere gurthochcharu....meerenta badha padi vuntaro ani anukunnanu

  • @aksharlcdchanal9597
    @aksharlcdchanal9597 3 ปีที่แล้ว

    Sir com.Lenin biography kuda cheppandi plz🙏🙏

  • @rraghupathi586
    @rraghupathi586 3 ปีที่แล้ว

    ✊✊✊

  • @sambasiva3308
    @sambasiva3308 5 ปีที่แล้ว +1

    కిరణ్ ప్రభ గారు జగదేకవీరుని కథ సినిమా విశేషాలు చెప్పగలరా?

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 3 ปีที่แล้ว

    Sama samajanikai, samaja shreyasukai, samajamlonu sagatunna enkka hinamainna ,dhinnamainna jivithalani gaduputhunna prajala shreyasukai, nirmulanna vidhanallu jarige vidhamainna charyallu prabhutvallu chepatte dhishalonu pallu panchukuntamu, dhishaga nadiche charyallu thisukune vidhanamlonu bhagasamyulam avuthammu ee natti Yuva tharam .....

  • @imbossentertainer6219
    @imbossentertainer6219 3 ปีที่แล้ว

    Greatest family in all time history

  • @harishrishi2145
    @harishrishi2145 4 ปีที่แล้ว +1

    Sir sita character ramayanam lo vinaham kane reality kanepichaledhu ...kane karl marx wife jenny vonn mataram nijm naku telsenaa Sita.

  • @kvenkat7479
    @kvenkat7479 5 ปีที่แล้ว +1

    Ee samagra jeevita chitrana lo Karl Marx jenny chala goppa vyaktulu ga anipinchinappatiki valla kante engles oka mettu ekkuva goppa vyakti ga anipinchindi.

  • @CommunityHelp-r8r
    @CommunityHelp-r8r ปีที่แล้ว

    Why people used to have so many number of kids in olden days?? Even they were not healthy and poor

  • @madhusudanarao2910
    @madhusudanarao2910 4 ปีที่แล้ว

    1

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 ปีที่แล้ว +1

    Maree intha tragidina.... Badluck.