ధర్మనిష్ఠగల జ్ఞానద్రష్ఠ మల్లాదివారు|బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రసంగం|దర్శనమ్ స్మృత్యంజలిసభ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • ధర్మనిష్ఠగల జ్ఞానద్రష్ఠ మల్లాదివారు|బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రసంగం|దర్శనమ్ స్మృత్యంజలిసభ

ความคิดเห็น • 42

  • @sekharvuppala7494
    @sekharvuppala7494 2 ปีที่แล้ว +15

    బ్రహ్మశ్రీ మల్లాదివారికి నమస్సుమాంజలి .🙏🙏వారి. ఔ న్నచ్యాన్ని స్మరిస్తూ ప్రసంగించిన గురువులు చాగంటి వారికి ధన్యవాదములు. పాదాభి వందనములు.🙏

  • @koushik2326
    @koushik2326 2 ปีที่แล้ว +11

    ఆ మహానుభావుని గొప్పతనం తెలియాలంటే మల్లాది గారి మహాభారతం యూ ట్యూబ్ లో 16 ఎపిసోడ్స్ ఉన్నాయి అందరూ మనసుపెట్టి ప్రశాంతమైన సమయం లో శ్రద్ధగా వినండి,ముఖ్యంగా శ్రీ కృష్ణ రాయబారం ఆహా అద్భుతం.

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 2 ปีที่แล้ว +5

    ఆకాశం గొప్ప తనాన్ని వర్ణించుటకు భారీవర్షాలలో కనబడే మెరుపు లో ఆకాశం ఒక కొత్త అందంతో కనబడిన విధంగా "ఆకాశం వంటి మల్లాది వారి గురించి, ఆధ్యాత్మిక ప్రవచాన మృతవాహిని లో ఒక మెరుపు లాంటి చాగంటి వారు మల్లాది వారి పరమపద గమనంలో సమర్పించిన భక్తి పూర్వక పుష్పాంజలిలు శ్రేష్టతమం

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 2 ปีที่แล้ว +4

    సరస్వతి పుత్రుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి మీరు శారీరకంగా చనిపోయినారు వీరు రచించిన కావ్యాలు అద్భుతం మీ పాదాలకు నమస్కారం మీకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను మా కుటుంబం తో కలిపి

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 2 ปีที่แล้ว +1

    మహానుభావుడు చెంద్రశేఖరాశాస్త్రి గారు 🙏🙏🙏

  • @bujjibalu5045
    @bujjibalu5045 2 ปีที่แล้ว +1

    చాగంటి వారు కూడా పద్మశ్రీ అవార్డు కు అర్హులు... ఎందుకు భారత ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది...????
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 2 ปีที่แล้ว +2

    Pouranica Brahma Malladi
    gariki Shraddhanjali 🙏🙏🙏

  • @gopalamindrakanti7259
    @gopalamindrakanti7259 2 ปีที่แล้ว +1

    Aayana gurinchi cheppe sakthi manaki ledu..
    Aayana...Saati ...evariki radu ...oorukondi

  • @prasadboggarapu6726
    @prasadboggarapu6726 2 ปีที่แล้ว +2

    వందేగురుపరంపరాం!
    🌅👣🙏👣🌄

  • @lillybose2515
    @lillybose2515 2 ปีที่แล้ว +4

    Guruvu Garu.meeru maku bhagawat vara prasadam.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 2 ปีที่แล้ว

    శ్రీ విద్యా ప్4ఆకాశానంద గిరి స్వామి గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, పురాణ ప్రవచన కర్తలలో త్రిమూర్తుల వంటి వారు. వీరందరికి తెలుగు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది.

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan9824 2 ปีที่แล้ว

    చక్కగా ప్రసంగించారు మీకు ధన్యవాదాలు

  • @padmaganti605
    @padmaganti605 2 ปีที่แล้ว +5

    ఏమీ తే లీని మాకు అన్ని తెలిసినట్టు చేసిన గురువు గారికి భారత రత్న ఇవ్వాలి మరి గురువు గారిని మరిచారు ప్రభుత్వం వారు

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว +4

      గొప్ప వారికి ప్రభుత్వం గుర్తించ దు
      అయినా ఈ అవార్డ్స్ అక్కర్లేదు ఆయనకి

  • @komalalakshmibhavaniprasan1611
    @komalalakshmibhavaniprasan1611 2 ปีที่แล้ว +2

    🙏👏👏👏👏👏👏🙏🌞🌅

  • @kotiravula8659
    @kotiravula8659 2 ปีที่แล้ว +1

    Guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenyadati6963
    @naveenyadati6963 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 ปีที่แล้ว

    చాగంటి వారుమల్లాది వారి గురించి చెప్పినది అక్షర సత్యం 🙏🙏🙏

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 ปีที่แล้ว +1

    Manaku telisina Guruvulu Saraswati Mata kiranamulu Om Brahmasri Malladi varu, Brahmasri Chaganti varu, Inka chala Saraswati kiranamulu 🙏🙏🙏 No words to explain about them. Guruvula asservachanamulu manaku ellappudu vuntai 🙏🙏🙏

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 2 ปีที่แล้ว

    చాలా చక్కగా చెప్పారు. బ్రహ్మశ్రీ మల్లాది వారికి నమస్సులు.

  • @rohinivellala4396
    @rohinivellala4396 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakarajubeesetty8372
    @kanakarajubeesetty8372 2 ปีที่แล้ว +1

    Please Add before DR Guru name.

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 ปีที่แล้ว +2

    కీ. శే. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్తి గారికి అనేక నమస్కారములు, వారి ఆశీర్వచనములు మనందరి పై ఉండాలని, వారికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @oksomkar3107
    @oksomkar3107 2 ปีที่แล้ว +1

    శ్రీ గురు నమః 🙏🏻

  • @krishnaiahmodhu8255
    @krishnaiahmodhu8255 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🌷🌷🌷

  • @suneelabhasker1049
    @suneelabhasker1049 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @mularam6566
    @mularam6566 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @లక్ష్మిజె
    @లక్ష్మిజె 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @bhimbhim90
    @bhimbhim90 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @venkatalaxmi3271
    @venkatalaxmi3271 2 ปีที่แล้ว +1

    🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 ปีที่แล้ว +1

    👏👏👏

  • @palavarapurao827
    @palavarapurao827 2 ปีที่แล้ว +1

    Very good👍

  • @lillybose2515
    @lillybose2515 2 ปีที่แล้ว +1

    Truthful..

  • @SY27196
    @SY27196 2 ปีที่แล้ว +8

    చాగంటి గారు మీరు చెప్పింది చాలా పేలవంగా ఉంది
    ఆయన చెప్పింది కేవలం భక్తి పురాణాలు కాదు
    ధర్మ ప్రబోధం చేశారు మల్లాది గారు
    దాని వెనక ఆయన జ్ఞానం కృషి
    జ్ఞానం
    వేదం తర్కం మీమాంస జ్యోతిషం మెచ్చుకున్న పండితులు
    మీరు గరికపాటి లాంటి వారు అంత శాస్త్ర నిపుణులు కాదు
    ఆయన ఆరోగ్యం అయ్యన కంఠం అదే ఆయన కారణ జన్ములని చెప్పడానికి నిదర్శనం
    అన్నిటికీ మించి ఆయన శృంగేరి పీఠం మన్ననలు పొందిన మహా పండితులు
    మీ లాంటి వారు అందరికీ ఆయన గురు తుల్యులు
    స్ఫూర్తదాయకం కూడా

    • @raghunandhkotike7305
      @raghunandhkotike7305 2 ปีที่แล้ว

      చాగంటి వారి ని విమర్శించే కుసంస్కారం కల మీవంటి వారి వలన తెలుగు జాతి చులకన అగుచున్నది. మీ పాప పుణ్యాలు మీరే గణించండి.

    • @sitarambabumbabu3097
      @sitarambabumbabu3097 2 ปีที่แล้ว +1

      Oka vyakthi goppathananni cheppadam kosam edhutivarini chulakanaga matladam kusamskaram. Immature talking.

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      @@raghunandhkotike7305 అయ్య చాగంటి వారి ఫ్యాన్స్
      నేను ఏమి విమర్శించలేదు
      ముందు మీ బుర్ర సరి చూసుకోండి
      మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గురించి ఇంక విషయాలు చెప్తే బావుండేది అన్నాను
      వీడియో పూర్తిగా చూసి అప్పుడు మాట్లాడండి

    • @krishnakalidindi6671
      @krishnakalidindi6671 2 ปีที่แล้ว

      @@SY27196 నీ కామెంట్స్ చాలా అసహ్యంగా ఉన్నాయి.You are degrading your self.

    • @SY27196
      @SY27196 2 ปีที่แล้ว

      @@krishnakalidindi6671 సరే
      ఇంకా ఏమైనా ఉంటే కక్కేయి