Local Boi Nani ఈ ఉగాది కి మా అమ్మ కి బంగారం కొన్న | ఇది అంత మీ వల్లే మీకు రుణ పది ఉంటా | Telugu Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 มี.ค. 2022
  • #locaboinani #ugadhi2022 #goldgift #momsgift #gifttomom #fisherman #vizagnani #tiktoknani #fishing #tuna #apollofish #mahimahi #dolphin #Fishing #Boat #Vlog #Teluguvlog
    Please do follow my channel ‪@localBoiNani‬
    Instagram id : ____mr__villan_...
    For Business enquiries mail : satyamurthy42@gmail.com ‪@ViralHub007‬ ​
    #Vizagnani #Tiktoknani #Fishingharbour #Fishcooking #cooking #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani #CreatingForIndia

ความคิดเห็น • 2.1K

  • @localBoiNani
    @localBoiNani  2 ปีที่แล้ว +160

    విశాఖ తీరంలో తాబేళ్ల పిల్లల సందడి : th-cam.com/video/988GT8lZ1mQ/w-d-xo.html

  • @chandramouliabothula8209
    @chandramouliabothula8209 2 ปีที่แล้ว +670

    సూపర్ అన్న మనకి జన్మనిచ్చిన వాళ్ళను ఆనందంగా చూసుకోవటం మన హక్కు

    • @johnkumararjala9516
      @johnkumararjala9516 2 ปีที่แล้ว +29

      Hakku kadu badyata

    • @sankarchillapalli655
      @sankarchillapalli655 2 ปีที่แล้ว +12

      బాధ్యత బ్రో 🙂

    • @Hari-hg5km
      @Hari-hg5km 2 ปีที่แล้ว +10

      Badhyatha

    • @bandiashokyadav3312
      @bandiashokyadav3312 2 ปีที่แล้ว +8

      తమ్ముడు అది హక్కు బాధ్యత

    • @revathiarika2295
      @revathiarika2295 2 ปีที่แล้ว +4

      Nenu next month maa ammagari gold tisukuntuna i m so happy. Maa ammagari mokham lo anandam chudali . naa life lo a roju best moment and memory avutundi. I love you amma ❤️ love u so much .

  • @venkatgantasala2992
    @venkatgantasala2992 2 ปีที่แล้ว +329

    మాటలు లేవు చూస్తున్నంత సేపు ఆనందం. తల్లి.తండ్రి కోరికలు వారినీ ఆనందంగా చూడటం చూసుకోవడం. చాలా గొప్పగా వుంది.నాని నువు సూపర్ అంతే అందరి హృదయాలను గెలిచేసావ్. Venky. Hyderabad

  • @satyanarayanakvvn4598
    @satyanarayanakvvn4598 2 ปีที่แล้ว +72

    శభాష్ అన్నా! అమ్మ నాన్న దీవెనలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. నీ తల్లిదండ్రుల పట్ల నీకు ఉన్న ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు 👍👍👍

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 ปีที่แล้ว +11

    స్వచ్చమైన హృదయం మాటలు లేవు చూస్తున్నంత సేపు ఎంతొ ఆనందం. తల్లితండ్రుల కోరికలు తీర్చడం వారినీ ఆనందంగా చూడటం చూసుకోవడం. ప్రతి ఒక్క కొడుక్కీ కనీస కర్తవ్యం చాలా గొప్పగా వుంది. కూటికి పేద కానీ నాని గుణానికి పేదకాదు నువు సూపర్ అంతే అందరి హృదయాలను గెలిచేసావ్. మీ కుటుంబసభ్యులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @jyothsnasangeetam331
    @jyothsnasangeetam331 2 ปีที่แล้ว +129

    నాని ఇప్పుడు ఉన్న యువతకి నువ్వు ఆదర్శం అందరి కొడుకులు నీలాగా ఉంటే ఎంత బాగుంటదో నువ్వు చాలా మంచి కొడుకువి 💐

    • @vamsee942
      @vamsee942 2 ปีที่แล้ว +3

      Correction- andiri kodukulu kadu andari pillalu anandi

  • @kishoregunupudi2605
    @kishoregunupudi2605 2 ปีที่แล้ว +70

    నువ్వు సూపర్ నాని అన్న అమ్మాని ఇలానే చూస్కో. చదువు ది ఎం ఉంది అన్న మంచి మనసు వుండాలి.అది నీకు ఉంది. Love u bro ❤️

  • @devsoprabhu9974
    @devsoprabhu9974 2 ปีที่แล้ว +13

    సూపర్ సూపర్ అన్న మీలాగా అందరూ ఉంటే ఏ అమ్మానాన్న కష్టం రాదన్న

  • @rekha6109
    @rekha6109 2 ปีที่แล้ว +53

    చాలా సంతోషం నాని, తల్లిదండ్రులను ఇలా చూసుకునే బిడ్డలు ఎంతమంది ఉంటారు. మాకు చాలా సంతోషం నాని

    • @vattakai
      @vattakai ปีที่แล้ว

      Pranpancham motha lo vadokade edho uthham purushudi la ee buildup endi….vedava sodhi

    • @satyasree6638
      @satyasree6638 9 หลายเดือนก่อน +1

      👏👏👏👏👌👌👌👌👍

  • @rameshhanshika5090
    @rameshhanshika5090 2 ปีที่แล้ว +75

    మీకు వున్నంతల కొనిచ్చారు అమ్మకు. అది చాలు బ్రో iam happy

  • @user-nm2gk8hd5w
    @user-nm2gk8hd5w 2 ปีที่แล้ว +21

    Natural గా ఉంటావ్, natural గా మాట్లాడుతావ్. Very good. గొప్ప స్థాయిలో ఉండాలి నువ్వు

  • @surekhastalin3443
    @surekhastalin3443 2 ปีที่แล้ว +4

    నిన్ను నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎన్నడూ మరువకు..
    లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి సముద్రంలోనే నిలవకు..
    కెరటాలకు భయపడి నావ తీరం చేరదు, లక్యమే దాని తుది నిర్ణయము..
    ఆహారాన్ని చేర్చటమే చీమ లక్ష్యము, పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది అమ్మని ఇలాగే చూస్తావాని కోరుకుంటున్నాను మీ stalin chinna 🙏🙏🙏🙏🙏🙏

  • @sitamulukutla5183
    @sitamulukutla5183 ปีที่แล้ว +6

    Lakshmi దేవి లా ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా మంచి ప్రేమ భాధ్యత కలిగిన కొడుకువి దేవుడు నిన్ను చల్లగా ఉండాలి నీకు మా ఆశీర్వచనాలు

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว +172

    అమ్మ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది 🥰నాని గారు మీరు 👌👌👌👌అమ్మని జాగ్రత్తగా చూసుకోండి

    • @sathyamsathyam7139
      @sathyamsathyam7139 2 ปีที่แล้ว

      Lakshmi Devi

    • @onleeroy
      @onleeroy ปีที่แล้ว

      Naani niku pelli aienataravata kuda ammani elane vhusukunntava

  • @palaparthipadma4401
    @palaparthipadma4401 2 ปีที่แล้ว +19

    అమ్మ చాలా అందంగా ఉన్నారు brother

  • @lalithakumari82828
    @lalithakumari82828 2 ปีที่แล้ว +16

    మీ అమ్మ గారు చాల అందంగా వున్నారు👌🙏

  • @anandgora2425
    @anandgora2425 ปีที่แล้ว +10

    నాని గారు మీ అమ్మ గారు చాలా బాగున్నారు 👌

  • @tulasichintalapudi5342
    @tulasichintalapudi5342 2 ปีที่แล้ว +8

    హల్లో నాని నువు చదువుకోలేదు కాబట్టే ఇలా అమ్మకి గిఫ్టు కొన్నావు అమ్మని santoshapettaavu నువు చదువుకోలేదు అని అనుకోకు you are a good హార్ట్ పర్సన్ keepitup

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +24

    నాని.చాలా మంచి పని చేసావు..అమ్మ చ
    లా చాలా హ్యాపీ.నిజంగా .నాన్నకి కూడా బాగానే చెప్పావు..

  • @vishnusaiyadlapalli5559
    @vishnusaiyadlapalli5559 2 ปีที่แล้ว +14

    Real హృదయాన్ని హత్తుకునే వ్లాగ్ బ్రదర్❤️

  • @sodempujithapujitha483
    @sodempujithapujitha483 ปีที่แล้ว +3

    అమ్మ నాన్న అంటే నాకు చచ్చేంత ఇష్టం.i love you అమ్మ నాన్న.

  • @shaikalthaf6765
    @shaikalthaf6765 2 ปีที่แล้ว +8

    నాని అన్న ఈ వీడియో చూసినవాళ్లు ఈ ఉగాది రోజున వాళ్ల తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఈ వీడియో చేసినందుకు నీకు థాంక్స్ చెబుతున్నాను. ఈ వీడియోతో చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ నాన్నని బాగా చూసుకో నాని అన్న.

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 2 ปีที่แล้ว +27

    నాని మీ ఫ్యామిలీ చాలా బాగుంది మీ మధ్య ప్రేమ అభిమానాలు చాలా బాగుంది నాని నీ మ్యారేజ్ అయ్యాక అమ్మ నాన్న గారు నీ ప్రేమగా చూసుకో నాని ఉగాది పండగ శుభాకాంక్షలు 🌹💐👍

  • @gousiarafiq3747
    @gousiarafiq3747 2 ปีที่แล้ว +8

    Every parent must have a son like you Nani

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 2 ปีที่แล้ว +9

    Nani mostly resembles mother ❤️❤️ lucky mann 🥰

  • @pavankalva7133
    @pavankalva7133 2 ปีที่แล้ว +51

    ప్రపంచం లో తల్లి మించిన దైవం లేదు నాది కూడ ఇదే కల మా అమ్మ కు కూడా బంగారం కొనియ లి good job nani from karimnagar telagana❤️

  • @RajKumar-os6jk
    @RajKumar-os6jk 2 ปีที่แล้ว +9

    నిన్ను ఎప్పటికైనా కలుస్త అన్న my డ్రీమ్ love you brother

  • @riyazuddagiri9915
    @riyazuddagiri9915 2 ปีที่แล้ว +1

    ఇది నా డబ్బు కాదు నీది నువ్వు సంపాదించి అమ్మకిచ్చావ్ అన్నావ్ సూపర్ బాసు ఆ ఒక్క మాటతో subscribe అయ్యావ్

  • @thatikalyan6818
    @thatikalyan6818 2 ปีที่แล้ว

    Anna vdo ni chaala let ga chsuinmandhuki fell avutunna nijmga great anna and inspiration.your love of mother🙏

  • @nagendradhanush9801
    @nagendradhanush9801 2 ปีที่แล้ว +10

    అమ్మకి ప్రేమతో మన నాని అన్నయ ఆ దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం 💚❤👍👌

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 2 ปีที่แล้ว +5

    Great love between mother and son. God bless them.

  • @pallarajyalakshmi7298
    @pallarajyalakshmi7298 ปีที่แล้ว +1

    Your a real son. Made your mom very happy even iam feeling like you are my own son. Stay blessed. Make more videos with mom

  • @rachakondalaxmiprasad43
    @rachakondalaxmiprasad43 2 ปีที่แล้ว +12

    ఉగాది శుభాకాంక్షలు బ్రో....ఎప్పటికి మీ అమ్మ నాన్నలను ఇలాగే సంతోషంగా చూసుకోవాలి..ఎందుకంటే అది మన భాద్యత..... చూస్కుంటావు నువ్వు...డౌట్ లెదు ....సూపర్ బ్రో..,👌👌👌👌

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว +8

    అంత మందిలో , కొత్తగా ఉంటాం వాళ్ళ అమ్మ కొంచెం ఇబ్బంది పడరు , మీరు నాన్నతో చెప్పటం చాలా బాగుంది

  • @sugunaganesula2928
    @sugunaganesula2928 2 ปีที่แล้ว

    Hai Nani Anna nenu idhe first time mi video chudadam... Mi Amma garini ala chusukovadam manchiga anipinchindhi... gift yenti anedhi kaadhu adi ichhe manasuni batti untundhi..... amma ni gouravinchina vaadu ye ammayini ayina gouravisthadu adhi wife ayina sisters ayina vere yevarinyna sare adhi meelo undhi Anna that's great.......itlu oka chellelu....

  • @mrajuraju244
    @mrajuraju244 2 ปีที่แล้ว +3

    చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అమ్మకి నువ్వు గోల్డ్ కొంటున్నావు ఇంకా అటువంటి గోల్స్ ఇంకా కొనాలి నాన్నగారు కూడా కొంటావని నేను కూడా అనుకుంటున్నాను కానీ మీరంతా హ్యాపీగా ఉండటం దేవుని కృప వల్ల మీరు చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా

  • @veeravenkatadurgathummi2450
    @veeravenkatadurgathummi2450 2 ปีที่แล้ว +5

    అందరికి నీలాంటి కోడుకు ఉండాలి నువ్వు సూపర్

  • @user-nw2pq6xd2u
    @user-nw2pq6xd2u 2 ปีที่แล้ว +40

    Lucky to have a responsible son like u..,.

  • @AgentSam98
    @AgentSam98 2 ปีที่แล้ว +3

    Really it's heart touching
    Even I love my mother more than my life
    Stay with ur mother long life happily 😊

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 ปีที่แล้ว +1

    Great job Nani..kodukulu inta cari g unte aa parent santosbam cheppalemu... Really proud of u local boi...keep up ur great work 👍77

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 2 ปีที่แล้ว +16

    Amma chala lucky nee lanti jnenam unna kodukuni kanukundii🤩😍🤗🥳🥳🤝🎂🎂🎂

  • @vidyasagarreddyreddy1516
    @vidyasagarreddyreddy1516 2 ปีที่แล้ว +3

    Tears of happiness bro....god bless u ....ammani baga chuskunaa magavaru ...andarini womens ni ekuva respect istharu antharu....first time thumbnail chusi subscribe chesa...god bless u tamudu..local boy state boy n inka edagali.......archana

  • @surampudimourya
    @surampudimourya 2 ปีที่แล้ว +6

    Heart warming videos. Great achievement!!! Congratulations bro. God bless you

  • @pavangameyt241
    @pavangameyt241 2 ปีที่แล้ว +1

    సూపర్ తమ్ముడు నువ్వు గ్రేట్ అమ్మానాన్నల్ని జాగ్రత్తగా చూసుకో

  • @MasterGaming-zq9pj
    @MasterGaming-zq9pj 2 ปีที่แล้ว +23

    Iam see ur Mother emotions in her eyes ❤ lots of love from karnataka Nani anna and happy ugadi in this year u should achieve more happynees ✌

  • @ravirevathi112
    @ravirevathi112 2 ปีที่แล้ว +82

    Really u r great brother. Chala mandhi ki nuvvu oka inspiration.Guys learn from him .....Once again Nani, we are very proud of you that you are from my Vizag ......God bless u

    • @praveens9034
      @praveens9034 2 ปีที่แล้ว

      నువ్వు చాలా మం చి వాడవు అన్న 😖

  • @priyankapriya-gu3rx
    @priyankapriya-gu3rx 2 ปีที่แล้ว +6

    Oh my God really i was carried when seen your mom and dad's reaction

  • @vinayakalthi802
    @vinayakalthi802 2 ปีที่แล้ว +1

    Amma kosam chesav super bro world greate person Amma

  • @kalyantarak276
    @kalyantarak276 2 ปีที่แล้ว +5

    సూపర్బ్ బ్రదర్ అమ్మ తర్వాత ఎవరు అయినా సరి ❤️

  • @tatapudiramsri4847
    @tatapudiramsri4847 2 ปีที่แล้ว +5

    Chala happy ga undi Nani....nuvu inka manchi position ki Vellali....god bless you my brother....

  • @vprasanna5791
    @vprasanna5791 2 ปีที่แล้ว

    Nijanga prati koduku ela happy ga choosukovali. Neela nani i apreshetue.valla ki yenta unna koduku ala koni echhe aanandam valla ki untadi👌👌👍👍

  • @Baby-st2sd
    @Baby-st2sd 2 ปีที่แล้ว

    Bro superb Nani Amma kosam gift evadam chala happy ga undi goodluck🙏🙏💕

  • @mutyalaleela3007
    @mutyalaleela3007 2 ปีที่แล้ว +48

    Really feeling good to see that love and affection towards ur mother. God bless u with lots of success in ur life brother 😊

  • @vinay3903
    @vinay3903 2 ปีที่แล้ว +4

    Parents ni happy ga chusukovadam is the best satisfaction ever

  • @marvelvideos9302
    @marvelvideos9302 2 ปีที่แล้ว

    Super nani Bless u nana happy ga undu inka inka mee talli tandrulani baga chusukovalani manaspurtiga korukuntunnanu

  • @idcestudent9236
    @idcestudent9236 2 ปีที่แล้ว

    Amma smile chala natural ga vundhi chala happy kanipisthundhi amma face lo 🖤Nani annayya amma ni nanna garini chala baga chuskuntunnav 🤗Ni videos Regularly chusthunta 😍Nuv inka manchi stayeki ravalani ni life inka happy ga vundalani korukuntunna😊

  • @sravanapoornima8877
    @sravanapoornima8877 2 ปีที่แล้ว +12

    Super నాని అమ్మ చాలా హ్యాపీ గా ఉంది

  • @venkynidigandla
    @venkynidigandla 2 ปีที่แล้ว +4

    Meeru really great bro, eppudu elane happy ga undali ani korukuntunnanu, keep it up bro👍👍👍 meeru manchi position lo vundalani manaspurthiga korukuntunnanu👍👍💐💐💐

  • @sillyandsimplethoughts5363
    @sillyandsimplethoughts5363 ปีที่แล้ว

    Brother nuv nijamga great. Ammaki chala manchi gift icahv

  • @bunnybhavanateluguvlogs5842
    @bunnybhavanateluguvlogs5842 2 ปีที่แล้ว +3

    ఎక్కువ డబ్బులు సంపాదించి నప్పుడు 4 పెటాల గొలుసు కొంటాను😍😍
    ఇప్పటికీ 1 పేట తో సర్ధుకో😍❤️👌🏻
    నాని క్యూట్

  • @swetchajanagama2377
    @swetchajanagama2377 2 ปีที่แล้ว +12

    Hi nani
    Great job , and memorable gift to mom 😊

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 2 ปีที่แล้ว +4

    సూపర్ నాని ఉగాది శుభాకాంక్షలు 💐

  • @everythingonmyvillage6666
    @everythingonmyvillage6666 2 ปีที่แล้ว

    అన్నయ్య ఈ వీడియో చూస్తూన్నాంతా సేపు చాలా ఆనందం గా ఉంది....🥰😍🥰

  • @mani4975
    @mani4975 ปีที่แล้ว +3

    Your love and caring towards your family members is very adorable 🙏

  • @bharathiravi7399
    @bharathiravi7399 2 ปีที่แล้ว +6

    మంచి కొడుకు నాని All the best 👍in your Future 💐💐

  • @nithishmadhu2205
    @nithishmadhu2205 2 ปีที่แล้ว +3

    మీరు ఇంకా చాలా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🥰💙

  • @shemimaabdelamusanalli6281
    @shemimaabdelamusanalli6281 ปีที่แล้ว +2

    అన్న నాన్న కూడా సైని అన్న చాలా సంతోషంగా ఉంటది

  • @arundhatiraghupatruni1163
    @arundhatiraghupatruni1163 ปีที่แล้ว

    Good nani. Mee amma bavunnaru. Ma andari blessings neeku eppudu untai. God bless you nani.

  • @manasatamada9479
    @manasatamada9479 2 ปีที่แล้ว +3

    Soo sweet of u Nani ...your mom is ssooo cute and Beautiful....❤❤

  • @premalathadayal
    @premalathadayal 2 ปีที่แล้ว +19

    Oh ,she is so beautiful, gorgeous lady,with beautiful smile.And also lucky to have NANI as her son.GOD BLESS HER ABUNDANTLY.

    • @boy9417
      @boy9417 2 ปีที่แล้ว

      Ur right

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb ปีที่แล้ว +2

    Nani you are such a affectionate son. God.bless you nanna..aunty

  • @santhiprabha9542
    @santhiprabha9542 2 ปีที่แล้ว

    Annaya nv eppudu happyga undali..ma blessings eppudu niku untai annaya....super son

  • @always_sadhik5279
    @always_sadhik5279 2 ปีที่แล้ว +10

    Every middle class / poor boys dream
    Hope it happens soon

  • @sandeepntr123
    @sandeepntr123 2 ปีที่แล้ว +26

    Congratulations amma♥️love from Hyd

  • @mrcchandu2898
    @mrcchandu2898 ปีที่แล้ว +2

    Wonderful Nani
    I wanna pay my Great Respects to Amma Garu and Nanna Garu.

  • @nallaswaroopa1705
    @nallaswaroopa1705 2 ปีที่แล้ว +1

    Amma chala chakkaga Devathala 🙏 vundhi annayya nice family......ur god gift to them annayya ❤️

  • @eppemallikarjuna1085
    @eppemallikarjuna1085 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్న అమ్మ ని మించిన యోధుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు

  • @palaparthipadma4401
    @palaparthipadma4401 2 ปีที่แล้ว +4

    చాలా మంచి పని చేశారు
    సంతోషం brother

  • @spsharsha3473
    @spsharsha3473 2 ปีที่แล้ว

    చాలా బాగుంది నాని అన్న వీడియో ఉణంతలో సంతోషంగా ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు

  • @pbegum9999
    @pbegum9999 8 หลายเดือนก่อน

    Chaduvu lekapoina manchi manusu and kastapade gunam unna vallu entho paiki vastaru adhi nv prove chesave naani, really felt happy and proud of you🎉

  • @pkb147
    @pkb147 2 ปีที่แล้ว +4

    Continuously keep your Family and ur great Anna

  • @satyahappylife
    @satyahappylife 2 ปีที่แล้ว +3

    Good job Nani happy ugadhi amma

  • @ganipakasharada8286
    @ganipakasharada8286 2 ปีที่แล้ว +1

    Nijamuga nevu manchi koduku vi Nani.God bless you Nanna 🙌🙌

  • @sruthidasari4737
    @sruthidasari4737 ปีที่แล้ว

    wow super asallu😍amma ne gurthupettukovadam chala important very good nani

  • @jyothik1192
    @jyothik1192 2 ปีที่แล้ว +11

    lots of respect to your family!!

  • @lifejourney11
    @lifejourney11 2 ปีที่แล้ว +3

    soo sweet of you brother. your mom is ssoooo cute and beautiful 😊

  • @kokkiripatimounikakokkirip2637
    @kokkiripatimounikakokkirip2637 ปีที่แล้ว

    Annaya chala happy ga vundi..matallo cheppalenu kallalo nillu ostunnay...ma Amma ki kuda edoti cheyyali anna alochana kani emcheyleni paristiti.whatever I feel very happy bro keep it up..

  • @pavani340
    @pavani340 2 ปีที่แล้ว

    Naku nduku mi mom ni chusthe full happy ani pisthadi nd thanu chala cutega uttaru bro

  • @jyaraoquinn
    @jyaraoquinn 2 ปีที่แล้ว +7

    You're the best, love from Malaysia ❤

  • @kantriharsha7162
    @kantriharsha7162 2 ปีที่แล้ว +5

    Love u bro; u do a inspireable moment

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 ปีที่แล้ว

    Nani nuv chala great Annayya.Ilanee Ammani nanna ni Happy ga chuskoo.pillalu Ediginappudee vallaki Aanandam👌👌😊😊

  • @anushaanu4107
    @anushaanu4107 2 ปีที่แล้ว

    Very gud Amma ni Baga chusukuntunnav great 👍

  • @venkatsupreeth2377
    @venkatsupreeth2377 2 ปีที่แล้ว +5

    No words to say u r great brother 🙏

  • @lavanyalav5310
    @lavanyalav5310 2 ปีที่แล้ว +6

    ♥️🖤Feeling happy ND genuine love #parents ♥️#local boy Nani

  • @chinnaramadevichinna5651
    @chinnaramadevichinna5651 2 ปีที่แล้ว

    Superrr annayya nuvv Ni lanti kodku undali andhari ammakaki

  • @Dhana368
    @Dhana368 11 หลายเดือนก่อน

    Annaya nuvu super Annaya nilanti kodukulu inka vunandu ❤❤❤❤Amma ni chala Baga chusukuntunavu 😊

  • @anusha6114
    @anusha6114 2 ปีที่แล้ว +4

    Super Annayya 👌👌

  • @teluguplays5273
    @teluguplays5273 2 ปีที่แล้ว +5

    10:13 aa sales girl reaction ❤️

  • @konadivya7672
    @konadivya7672 ปีที่แล้ว +1

    Very good bro ....keep ur love fr mom fr ever ....its her blessing

  • @csekharjy
    @csekharjy 2 ปีที่แล้ว

    Super Nani, no words. God bless you. Keep doing hardwork