Local Boi Nani | ఫామిలీ తో కలిసి కొత్త కార్ పూజ చేసాం | అమ్మ నాన్న కొత్త కోడలు రియాక్షన్ చుడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 1.5K

  • @yakshieditzzz3369
    @yakshieditzzz3369 ปีที่แล้ว +95

    Papam mi wife vala family andrini odhili peti ochindhi nikosam kanisam ah ammai patinchukuntunava broo pai ga ah ammai pregnant tho vunatalu vundhi fst tanaiki important evu broo ...amma ki a evali fst kani ah ammai entha badha paduthundhii chuseva ga broo make ardamavuthundhi tanu badha paduthundhi ani nu preminchev ah ammai ni niku enduku ardamaktala 😢😢nakem nachala bro I hate u bro
    Sivani vadina take care of ur health....♥️
    Taniki e time lo nuve support ga vundali broo....

  • @Rajnani_lifestyle
    @Rajnani_lifestyle ปีที่แล้ว +7

    టాలెంట్ ఉంటే కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, exapmle లోకల్ బాయ్ నాని, గాడ్ బ్లెస్ యూ & అల్ ది బెస్ట్ 👍🏼

  • @vineethabujji1211
    @vineethabujji1211 ปีที่แล้ว +174

    Congratulations brother small suggestion always left side seat for wife.she left her whole family for u. Puja ani tanatho kalisi cheyandi. Asalu car konapudu tananu kuda tisukuvalalsindi. Video lo tanaku importance echinatu anipinchaledhu anduka tanu dull ga unaru anipinchindhi

    • @K.24editz10
      @K.24editz10 ปีที่แล้ว +8

      Parents undaga wife ki importance isthe inka parents ki em value unnettu... parents cheyamnte cheskovachu ....vala family valadhi meeru chusindhi a correct anukunte yela ...

    • @vineethabujji1211
      @vineethabujji1211 ปีที่แล้ว +6

      Parents untey wife ki importance evadudadha avariki echa importance valaku evali

    • @private2all750
      @private2all750 ปีที่แล้ว +11

      Looks like his wife is pregnant.when women is pregnant in few families pregnant women don't do Pooja

    • @doddanagarjuna2057
      @doddanagarjuna2057 ปีที่แล้ว

      👍

    • @Leela21123
      @Leela21123 ปีที่แล้ว +3

      తను ప్రెగ్నెన్ట్ అందుకె తనతో పూజా చేపించలేదు అనుకుంట

  • @RayuduPandu-vy9pn
    @RayuduPandu-vy9pn ปีที่แล้ว +182

    Congratulations brother... తల్లీ తండ్రీ కి ఇంతకన్నా గొప్ప ఆనందం ఇంకేం కావాలి కొడుకు ప్రయోజకుడు అవ్వడం కావాలి🎉🥰💐

  • @msaikiran677
    @msaikiran677 ปีที่แล้ว +52

    సూపర్ తమ్ముడు తల్లికి తండ్రికి భార్యకి నీ అభివృద్ధి కోరుకునే వారికి ఇంత కంటే ఎక్కువ సంతోషం ఏమీ ఉంటుంది హ్యాపీ లైఫ్ తమ్ముడు దుబాయ్ నుంచి ❤❤❤

  • @reddygoninareshgoud4177
    @reddygoninareshgoud4177 ปีที่แล้ว +67

    మిమ్మల్ని ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది...Congratulations నాని...

  • @mrglk598
    @mrglk598 ปีที่แล้ว +154

    మీ అమ్మానాన్న ఇప్పుడు ప్రజెంట్ గా నీతో ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి వయసు అయిపోతుంది లైఫ్ లాంగ్ నీ భార్య నీతో ఉంటుంది కొద్దో గొప్పో మీ నీ భార్య కూడా ప్రిన్స్ ఇవ్వాలి

  • @shaliniantonyduta0528
    @shaliniantonyduta0528 ปีที่แล้ว +71

    Marrege అయ్యిన సరే అమ్మకి మీరు echina విలువ 👌😍😍🥰❤️

  • @lilisres6386
    @lilisres6386 ปีที่แล้ว +42

    అమ్మ. నాన్న లను. చూసేవారు. చాలా తక్కువ. మంది. వున్నారు. నీవు. చాలా. గ్రేట్. తమ్ముడు. మీరు. ఎప్పుడు ఇలసంతోషంగ వుండలని. కోరుకుంటున్నాను. 💐💐🌹👌🙋‍♀️🥰🥰

  • @nannimadhuri
    @nannimadhuri ปีที่แล้ว

    నాని నువ్వు సూపర్ నాన్న.. క్రొత్త car కొంటె..,క్రొత్తగా వచ్చిన భార్య ని ప్రక్కన కూర్చోపెట్టి, తల్లీ తండ్రిని వెనుక కూర్చోపెడతారు చాలా మంది..తల్లిని ముందు పెట్టేవు చూడు.. 👌👍🤗❤.. సూపర్ nanna 👌👍❤.. అలా అని అన్నివేళలా, భార్య ని వెనుకకు తోయకూడదు.. Car తో పాటూ, car లో సిట్టింగ్ మ్యాన్నెర్స్ కూడా ఉంటుంది.. ఏ సందర్బంగా ఎవరు ఎక్కడ కూర్చోవాలి అనేది కూడా నేర్చుకోవాలి 👍..ఇంట్లో వాళ్లకు అర్ధం అయ్యేలా చెప్పాలి.. ఒకొక్కసారి సారి, భార్య ఫ్రంట్ సీట్, ఇంకోసారి నాన్న ఫ్రంట్ సీట్, ఆడవాళ్లు బ్యాక్ సీట్.. కేవలం వైఫ్ తో వెళితే, ఫ్రంట్ సీట్ నే 😀❤.. కంగ్రాట్స్ నాన్న.. Stay బ్లెస్సెడ్.. ఇంతకు మరింతగా ఎదగాలి నువ్వు 👌🤗❤❤

  • @jyothisriram5514
    @jyothisriram5514 ปีที่แล้ว +30

    Nani anna congratulations but mee wife kuda important evalli bro thanu chala feel iendhi mee amma tharuvatha amma kada bro nekku thanu chaduvu kunna ammai bro ienna em analedhu thanu nee life lo ki ravadham ne adurustam bro be happy

  • @bhavyabharathialla6262
    @bhavyabharathialla6262 ปีที่แล้ว +30

    Amma nana ea happy kadu...😮 wife kuda happy ga undali.appudey nuvvu happy ga untav

  • @mrglk598
    @mrglk598 ปีที่แล้ว +55

    కనీసం నీ భార్యతో కొబ్బరికాయను కొట్టి ఇచ్చావుగా దుర్మార్గుడా నీ తల్లిదండ్రులకు ఎంత ప్రయత్నిస్తున్నా for నీ భార్య కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆమె మనసులో ఎంత బాధ తో ముందు తెలుసుకో

    • @sahashra_lucky
      @sahashra_lucky ปีที่แล้ว +3

      Egabadi. Vanito poty alagy vuntadhi maryadha

    • @Sravanthikaburlu
      @Sravanthikaburlu ปีที่แล้ว

      Yes bro see your wife

    • @vimalaadi2890
      @vimalaadi2890 ปีที่แล้ว

      ​@@vardhanreddynani8035em nuvvu tinipistava

  • @karimullavaheed1837
    @karimullavaheed1837 ปีที่แล้ว +37

    నాని బ్రదర్ మీరు కారు తీసుకున్న ఆనందం ఒక్క మీ అమ్మగారి కళ్ళల్లో మాత్రమే కనిపిస్తుంది.. అమ్మ ఆనందాన్ని ప్రపంచంలో దేనితో కూడా వెలకట్టలేము...🙏🙏 Congratulations..🎉❤

  • @ranganannapaneni
    @ranganannapaneni ปีที่แล้ว +235

    Congratulations Nani అమ్మ కి నాన్న కి మీరు ఇచ్చిన గిఫ్టు చాలా బాగుంది

  • @arunakumar8783
    @arunakumar8783 ปีที่แล้ว

    నాని గారు తల్లి తండ్రులకు మీరు యిచ్చే గౌరవం మాకు చాలా సంతోషాన్ని యిస్తుంది. మీ ఫ్యామిలీ పద్దతి బాగుంది . మరిన్ని విజయాలు అభివృద్ది పొందాలని దేవుని కోరుచున్నాను .

  • @galattasuvarnavlogs
    @galattasuvarnavlogs ปีที่แล้ว +160

    Congratulations nani Anna naku ee vedieo nachaledu yandhukanty asalu me wife ni okka daggara kuda car pujalo thanatho kuda chypinchali kada parents tho kuda chypinchali kani vedieo mothum me parents thone chypinchavu Thanu chala feel aeindi adi thaa facelo kanipinchindi. Eppudu ala chyyaku Thanu ne wife kada Anna ne vedieos nenu eppudu chusthanu ne vedieos ni follow avuthuntanu once again congratulations Anna 🥳

    • @Madhu05-zt2ob
      @Madhu05-zt2ob ปีที่แล้ว +12

      May be wife pregnant aye untadhi ….. pregnant ayena ladies chetha pujallu chepincharu konthamandhi illaloooo…

    • @shindhutej24
      @shindhutej24 ปีที่แล้ว +5

      Pooja ok car lo pakkana kuda churkokudadha

    • @Madhu05-zt2ob
      @Madhu05-zt2ob ปีที่แล้ว +2

      @@shindhutej24 ammanuuu goiravinchtam thapu kadhu kadha …e oka roju kadha ammanuuu mundhu kurchupetukunarru repati nunchi wife ekadhaaa mundhu kurchutundhi …

    • @saikrishna-of5pl
      @saikrishna-of5pl ปีที่แล้ว +6

      Inni rojulu penchi pendha chesi kastalu panchukunna ammani pakkana petti..ame mundhu just ippude vachina wife ki ah place ivvadam entha varaku correct and ivvagalada oka padhathi thelisina manishi?

    • @Venkannababu369
      @Venkannababu369 ปีที่แล้ว

      😢😢🎉

  • @naripinnikalyani7084
    @naripinnikalyani7084 ปีที่แล้ว +2

    కంగ్రాట్యులేషన్స్ నాని మీ వైఫ్ కూడ బాగుంది అమ్మని నాన్నని ఇంకా చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను వెరీ స్వీట్ ఫ్యామిలీ❤

  • @durgalakshmi8846
    @durgalakshmi8846 ปีที่แล้ว +118

    Congratulations Nani mom ki nuvu iche respect awesome 🎉🎉🎉

  • @rajeshrock8669
    @rajeshrock8669 ปีที่แล้ว

    లోకల్ బాయ్ నాని అంటే ఒక యూట్యూబ్ ర్ అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు నీ కోసం ప్రత్యేకంగా నేను ఏమీ చెప్పక్కర్లేదు. బట్ నేను చెప్పాల్సిన అనుకున్నది ఏమిటంటే మీరు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం ఏమిటి మీరు కారు కొనుక్కునే స్థితిలో ఉన్నారంటే దాని వెనకల ఎంత కష్ట పడ్డారు అది మా అందరికీ తెలుసు. మీ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారు ఇది అందరికీ చాలా బాగా నచ్చింది బట్ యూట్యూబ్ మీద వచ్చే సంపాదన ప్రజలు మిమ్మల్ని ఆదరించడం వల్ల నీకు వచ్చింది కాబట్టి మీరు ప్రజలకు చెయ్యవలసింది ఏమీ లేదు మీరు ఉన్నచోటే మీ వైజాగ్ లో చాలా మంది అనాధ పిల్లలు, తినడానికి ఫుడ్ లేనివారు, డెఫ్ అండ్ డం స్కూల్స్ లో పిల్లలు ఇలా చాలామంది ఉన్నారు ఒక్కరోజైనా యూట్యూబ్ మీద వచ్చిన సంపాదనతో తినడానికి తిండి లేక ఉన్నవారికి భోజనం పెడదామని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా. నేను నీ వీడియో షో రూమ్ లో వీడియో చూసా నీ ఫ్రెండ్ కేక్ కట్ చేసినప్పుడు నువ్వు నెక్స్ట్ జాగ్వార్ కొనాలి రా అని అంటే నువ్వు కావలిస్తే ఇంకొక బోటు కొంట అని అన్నావ్ నువ్వు ఇప్పటికే రెండు బోట్లు కొన్నావ్ అని అందరికి చెప్పావు కథ నువ్వు. వీలైతే అన్నం లేనివారికి భోజనం పెట్టు .any way congratss🎉❤

  • @Ammulu_dancer
    @Ammulu_dancer ปีที่แล้ว +52

    అన్నా సూపర్ హిట్ ఇంకా ఇంకా మంచి స్తాయిలో చూడాలని కోరుకుంటున్నాము నిన్ను నీ ఫ్యామిలీ తో సో త్యాంక్యూ

  • @shankerreddyss9220
    @shankerreddyss9220 ปีที่แล้ว +43

    మా అమ్మ ఉన్నప్పుడు నేను కూడా ఇలాగే అనుకున్న car 🚗 కొని అమ్మ చేతుల మీదుగా తీసుకొని ఇలాగే చేయాలని అనుకున్న , కానీ ఏం చేస్తాం తిరిగిరాని లోకానికి వెళ్ళపాయింది 😭😭😭miss you Amma😭😭

    • @maheshaddala2682
      @maheshaddala2682 ปีที่แล้ว +1

      Don't worry sir, Mi amma gari blessings meeku yepudu untai.
      All the best.

    • @gvpraju5158
      @gvpraju5158 ปีที่แล้ว

      😢😢😢😢

    • @nareshyoutuber8509
      @nareshyoutuber8509 ปีที่แล้ว

      Bro me coment chudagane water agatle 😢

  • @PrasadKk-jl8eh
    @PrasadKk-jl8eh ปีที่แล้ว +58

    నీవు సూపర్ బ్రదర్ ఫస్ట్ అమ్మ నాన్న మన దేవుళ్ళు

  • @teeganteegan9406
    @teeganteegan9406 ปีที่แล้ว +1

    Veedu caru konesaadu ani anukuni ninnu chusi kullu kuney vaadu kukka kantey henamaina chaavu chastadu.neelanti kastapadey vyaktiki god blessing vundi teerali.really you deserve it.

  • @seenuchinna5646
    @seenuchinna5646 ปีที่แล้ว +50

    Middle classe family వాళ్ళకి నువ్వు ఒక inspiration bro....I hope u achieve more goals in Ur Life🎉

  • @bobbygolakoti2268
    @bobbygolakoti2268 ปีที่แล้ว +4

    నువ్వు తల్లి తండ్రిని చూసుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది

  • @satyachivukul9703
    @satyachivukul9703 ปีที่แล้ว +103

    Pellayyaka wife ni pakka seat lo kurchobetko brother and then parents are always behind you to encourage you and vallu ninnu gamanistu untaru …..you can give equal importance to wife and mother and jagrataga handle chesthe life baguntundi , happy for you

    • @junnu701
      @junnu701 ปีที่แล้ว +2

      Correct ga chepparu

    • @matamsuseela6763
      @matamsuseela6763 ปีที่แล้ว +1

      Correct

    • @doddanagarjuna2057
      @doddanagarjuna2057 ปีที่แล้ว

      Correct

    • @spicyteddy1985
      @spicyteddy1985 ปีที่แล้ว +4

      Thana wife face lo edho Theda Ani pisthundhj bro,I mean vere uddeswm kadhu endhuko dulland serious and face pakkaki thiooeeukuntundhi,I think showroom ki theesukuvellledhemo ani,ee pellalu antha inthey kada,my experience also same heh he he

  • @konjetimanasa3392
    @konjetimanasa3392 ปีที่แล้ว +7

    కంగ్రాట్యులేషన్స్ నాని గారు మీరు ఎప్పుడు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి మీరు ఇంట్లో అందరికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jogaradha
    @jogaradha ปีที่แล้ว +29

    మీ కుటుంబం ఎపుడు ఇలాగే సంతోషంగా ఉండాలి తమ్ముడు

  • @violaemmanuel7315
    @violaemmanuel7315 ปีที่แล้ว +1

    Nani nijamga nee hardwork mee daddy hardwork ki devudu karuninchadu. Very happy to see your family. Hearty congratulations for the new car. May God bless you all🎉🎉🎉🎉

  • @joythimood8614
    @joythimood8614 ปีที่แล้ว +980

    Papam me wife ne patichukoleyvu yem broo chala feel àaiendhe face lo ney kanpesthundhe😢

  • @successful583
    @successful583 ปีที่แล้ว

    బ్రో మి వీడియోస్ చాలా బాగుంటాయి అందరూ సంతోషంగా ఉంటారు మీరు మి వైఫ్ కలిసి తీసిన వీడియోస్ కూడా చాలా బాగుంటాయి కాని మి వైఫ్ ఈ వీడియోస్ లో మాత్రం నవ్వు కనిపించడం లేదు ఆ పూజ మి వైఫ్ తో కూడా చేయిస్తే బాగున్ను మా కారు అని ఉంటుంది కదా కనీసం కొబ్బరికాయ కూడా ఇవ్వలేదు కొట్టడానికి

  • @paranagabhushanam2947
    @paranagabhushanam2947 ปีที่แล้ว +7

    నాని అన్న మీరు మీ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను

  • @gangadharreddy5993
    @gangadharreddy5993 ปีที่แล้ว +2

    Congratulations బ్రో చాలా చాలా హ్యాపీ గ వుంది మీ వీడియోస్ చూస్తుంటాను, ఈ రోజు కార్ కొన్నారు, ఎవ్వరిని ఎక్కడ ఎంత వాల్యూ ఇవ్వాలి అని తెలిసికున్నావు, all the best ఇంకా ఇంకా మంచి స్థాయికి మీరు ఎదగారి god bless u🤝🤝🤝

  • @Rani-ug9rr
    @Rani-ug9rr ปีที่แล้ว +5

    Amma chaala baagunnaru I really love her smile Anna...Car theeskunnaru mothaniki Congratulations

  • @nazeerabegum9118
    @nazeerabegum9118 ปีที่แล้ว +1

    Congratulations nani garu...... manchiga undhi nani garu meru mi family ki echche value chusthunte especially amma ki echche maryadha chusthunte manasuki chala presantham ga anipisthundhi.....
    Once again congrats💐💐💐

  • @raghudhanush7713
    @raghudhanush7713 ปีที่แล้ว +5

    మంచి మనసున్న నాని ఫ్యామిలీని ఇంత మంచిగా చూసుకుంటున్న అందుకు థాంక్యూ

  • @tprakashtprakash4773
    @tprakashtprakash4773 8 หลายเดือนก่อน +1

    8:49 AMMA 🤝💚

  • @badavathkavitha2151
    @badavathkavitha2151 ปีที่แล้ว +27

    Naku telisi mee ammagaru gayyadi ....mee wife back kuchovadam lone ardham avutundhi...same naa life lo kuda elane jarugutundi epudu bayatiki vellina anduke cheptunna....ninnu nammi vochindi give respect her

    • @rojareddybodugam5989
      @rojareddybodugam5989 ปีที่แล้ว

      ​@@vardhanreddynani8035arey nuv malli start chesavara Ila ammaila comments kindha replies ivvadam. Neeku em Aina mental aa ra.

    • @vimalaadi2890
      @vimalaadi2890 ปีที่แล้ว +1

      ​@@rojareddybodugam5989vadini enni tittina weast enduku ante vadiki siggu saram chimu netturu em ledu Ani fix ayyake vadi comments ki reply evvadam manesa vedu pedda goppaga pulihora kalapali ante na tarwate evaru ayina cheptunnadu ante ee catagiri oo ardam ayyindi chala sarlu tittina ente mana enargy weast brother

    • @rojareddybodugam5989
      @rojareddybodugam5989 ปีที่แล้ว

      @@vardhanreddynani8035 avasarame ra. Naku kuda ilane msg chesav ra waste fellow. Andhuke right undi tiditunnara jaffa ga

    • @vimalaadi2890
      @vimalaadi2890 ปีที่แล้ว

      @@vardhanreddynani8035 chi pora

    • @vimalaadi2890
      @vimalaadi2890 ปีที่แล้ว

      Inka nelo enko manishi vunnada eppatike digajari vunnav ante enko manishi vunnada anta kani ee dikkumalina comments matram manavu ento konni jevitalu enni cheppina ente

  • @ammulu.manuguru
    @ammulu.manuguru ปีที่แล้ว

    Amma nannaki iche important exllent bro..ammatho car Puja..car start chese vidhanam....family value..exllent broo👌👌👌

  • @mandevinod9734
    @mandevinod9734 ปีที่แล้ว +10

    Hii bro car bagundi but akka ni kuda kocham pattichukutee better felling bro endhuku antee anni vadili vachindi meru akka thoo sariga undatam ledu Mee vishwa nii pattichukunttaa Mee wife nii chudatam leduu .... Sooo congratulations 🎊🎉

  • @gk-fc3vc
    @gk-fc3vc ปีที่แล้ว +21

    యూట్యూబ్ మీద చాలా మంది బాగు పడుతున్నారు, చాలా సంతోషం, త్వరలో కొండ దొర కుడా కార్ కొంటాడు

  • @kachakayalasriyanshi6458
    @kachakayalasriyanshi6458 ปีที่แล้ว +47

    Me wife ne kosam andarini vadukuni vachindi ameki importance evvalsina nuvve teesi pakkana pedithe mare enkevaru estharu papam she is very disappointed.nuvvu analedu sare me Amma Aina anali kada meeru eddaru kurchondi pakkapakkana ani.e maga vallaku alanti feelings undavu

  • @Baby-st2sd
    @Baby-st2sd ปีที่แล้ว

    Nani anna Amma nana tho baga share cheystunavu chudu chala happy brother god bless you

  • @sudheermaggi1992
    @sudheermaggi1992 ปีที่แล้ว +27

    Congratulations nani bro .vedio lo inko good news ni dachesav 🎉😂 junior nani is on d way ❤

  • @ravipatnam264
    @ravipatnam264 ปีที่แล้ว

    Congratulations Nani anna meru Tik Tok nuchi చిన్న చిన్న వీడియోస్ చేసు ఇపుడు instgram and TH-cam channel video's చేసు కష్ట పడి and me Life కి వదిన గారు వచ్చారు , కార్ కూడు కొన్నరు సూపర్ నాని అన్న గేట్ , ఫైనల్ సక్సెస్ అయ్యారు మీరు వదిన గారు అండ్ me family ఎపుడు ఇలా నే హ్యాపీ గా ఉoడాలి అన్నయ్య ❤😍💐🎉

  • @umareddymyss131
    @umareddymyss131 ปีที่แล้ว +10

    తమ్ముడు అమ్మ కళ్ళలో ఆనందం సూపర్🎉🎉🎉😂😂

  • @swamybhavani3119
    @swamybhavani3119 ปีที่แล้ว

    Merru me family apudu elage happy ga vundali ani manasu purthi ga korukuntuna 😊😊😊😊😊all the best for your great future 👍👍👍👌👏🥰🥰🥰

  • @Varshi.123_
    @Varshi.123_ ปีที่แล้ว +9

    Car komaru ga vadhina tho komcham Amina cheyonchukochu ga feel avuthunatu vundi bagqa

  • @bhanum5131
    @bhanum5131 ปีที่แล้ว +2

    Congratulations brother నీ కష్టానికి తగ్గ ఫలితం అనుభవిస్తూనవు మీరు సూపర్

  • @Allu_Ajay
    @Allu_Ajay ปีที่แล้ว +27

    Nani e sari Ramcharan laga charted flight konawali ❤❤❤❤

    • @Allu_Ajay
      @Allu_Ajay ปีที่แล้ว +1

      Andharu like chestaru kani ma nani gadu yeppudu patinchkodu .

    • @muddanurhameed4725
      @muddanurhameed4725 ปีที่แล้ว

      😅😅😅😅😅

    • @Allu_Ajay
      @Allu_Ajay ปีที่แล้ว +1

      Nani na janma dhanyam nei like toh love from West Bengal.

    • @vimalaadi2890
      @vimalaadi2890 ปีที่แล้ว

      ​@@vardhanreddynani8035nuvvu fake boy vi kadu mada gadivi anduke tittina siggu padav

  • @kishorepavani
    @kishorepavani ปีที่แล้ว

    Nani garu nenu navy lo job chesthanu madi vja aa me videos follow avutha but end varaku chudanu & and comments kuda cheyanu ,,, kani ee video chusa last varaku ,, enti nani garu misses baga serious ga vunaru subsribers may be troll chestharemo anukuntu vunanu ,,, kani video last lo meru subsribers pulse catch chesaru ,,awesome,,by the hearty congratulations for your new car,,, have a safe drive 🚗

  • @sanjumalli437
    @sanjumalli437 ปีที่แล้ว +50

    Congratulations 🎉🎉👏 anna 🥰🥰

  • @vijayasree2952
    @vijayasree2952 ปีที่แล้ว +1

    Super nani mee motherki neevu istunna respect chala bagundi. 😀😀

  • @singaporesrinivas7949
    @singaporesrinivas7949 ปีที่แล้ว +13

    నాకు బాగా నచ్చిన విషయం ఏమిటి అంటే విశ్వ కాళ్ళు వేయించడం నువ్వు సూపర్ 🎉🎉🎉❤❤❤

  • @aderajeevgandhi1972
    @aderajeevgandhi1972 ปีที่แล้ว

    anna super deniko telusa neku success vachindhi inka manchi success ravalani korukuntunna,meru msg chesina prathi okkariki response echaru ,that is u r character best of luck anna

  • @polishettyriyanshi9222
    @polishettyriyanshi9222 ปีที่แล้ว +3

    Ur too good nani because u respect and first' preparance to you are parents and also equal importance for your life partner when ever u preparance her she will also very happyly god bless you

  • @anandvillagevideos1227
    @anandvillagevideos1227 ปีที่แล้ว

    తమ్ముడు నేను కూడా మీకు లాగే కారు కొని మాఅమ్మ తో రిబ్బన్ కటింగ్ చేయించాలని అనుకున్న గాని మాఅమ్మ ఇప్పుడు లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి పోయింది ఆ దేవుడు కారు కొనే అవకాశం ఇస్తే భార్యతో రిబ్బన్ 🎀 కటింగ్ చేయించాలని ఎన్నో కలలు కంటున్న గాని ఆ కలలు ఆ భగవంతుడు నా కూలలు ఎప్పుడు నెరవేరుస్తాడు ఏమిటో ఎందుకంటే అమ్మ కంటే ఎక్కువగా నన్ను ఎంతో ప్రేమించే నా భార్య కంటే ఎక్కువగా నాకు ఎవరూ లేరు నాకు ఇద్దరు అబ్బాయిలు ఎప్పటికైనా వాళ్ల వల్లే నా కోరిక తీర్చుకుంటాను వాళ్లే నాకు ఆదర్శం

  • @soundaryas436
    @soundaryas436 ปีที่แล้ว +19

    Papam me wife dessampainted 😢ga undhi wife epppudu left side undali back kadhu

  • @RajuBhai-to8wc
    @RajuBhai-to8wc 9 หลายเดือนก่อน

    Amma ki nivviche gouravam nijanga adharshaniyam, hat's off to you bro

  • @jo1308
    @jo1308 ปีที่แล้ว +27

    Meru me wife ni sariga patichukoledhu e video lo naku anipechidhi me wishva ni patichukunatha kuda patichukoledhu

  • @byrisettineelima7351
    @byrisettineelima7351 ปีที่แล้ว +1

    Nani garu heartily 👏👏👏 congratulations for u r new car.... Nejama car chala chala bagundiii... Super ga undi enka enka me parents ki alaga family ki echina important bagundi.. Pooja vidanam alaga family tho saradaga jokes chala funny ga undi so nice😂🎉😢...

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 ปีที่แล้ว +8

    Congrats 🎉 for new car. Nice 👍 caring for parents.

  • @SnehaPentapati-x6j
    @SnehaPentapati-x6j ปีที่แล้ว

    అన్నయ్య మీ ఫ్యామిలీ చాలా బాగుంది మాది కూడా వైజాగ్ కానీ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ అయ్యాము విజయవాడ అంతా చాలా బాగుంది కానీ వదిన చాలా డల్ గా ఉంది వదిన ప్రెగ్నెంట్ ట లేకపోతే వదినకి కారుకొండ మీ ఇష్టం లేదా annayya 😍😍😍

  • @AvanyaChintada-wf6dl
    @AvanyaChintada-wf6dl ปีที่แล้ว +15

    A ammae ninnu nammi vachindi parents ni vadili,a ammae ki nuvvu value este bavunnu valla parents chuste mana kanna vadu Baga chudukuntunnadu kada anukuntaru,pelli ayyaka Amma tho patu wife ki value evvali

  • @vasudevasagarsambaraju5379
    @vasudevasagarsambaraju5379 ปีที่แล้ว

    Nani nuvvu Amma ki chalarespect istunnav Amma mida chala Prema vundi niku
    iam srilakshmi

  • @muchinthaladeekshitha5112
    @muchinthaladeekshitha5112 ปีที่แล้ว +46

    Ni kosam valla parents ni kuda vadhilesie vachendhi Baga chusuko anna vadinani😊

  • @pvcmunnavehicles
    @pvcmunnavehicles ปีที่แล้ว

    బ్రదర్ మీకున్న యూట్యూబ్ subscribers ki MG Car kakunda మంచి premium car Jaguar XF తీసుకుంటే పోయేది నేను మంచి కార్ చూసి మీకు ఇప్పించే వాడిని తక్కువ బడ్జెట్ లో మంచి ప్రీమియం కార్ మీకు ఇప్పించే వాడిని నా బిజినెస్ కోసం ఈ Cmnt చెయ్యట్లేదు మీ రేంజ్ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను 🤝 మీరు Jaguar Car lo తిరుగుతా ఉంటే ఆ రేంజ్ వేరు ఉండేది.... Anyway congratulations bro🎉

  • @Leela21123
    @Leela21123 ปีที่แล้ว +7

    Congratulations అన్నయ్య వదిన ప్రెగ్నెట్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉khadha

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 ปีที่แล้ว

    Naani entha ఎదిగిన ఒదిగి వుండటం అమ్మ naanna లకు nuvvichche gowravam chaala baagundhi futer lo inka baaguntaav god bless you naani

  • @prasadatozacts
    @prasadatozacts ปีที่แล้ว +13

    Congratulations once agani nani bro..💐🎉 Happy family 💙❤️💜😍

  • @ammulu.manuguru
    @ammulu.manuguru ปีที่แล้ว +1

    Hindu sampradayam ...parents ki iche value ...wife ..family andariki imp istunnav chudu superb bro...👌👌👌👌

  • @naundruvenkatarao1551
    @naundruvenkatarao1551 ปีที่แล้ว +14

    Congratulations nani God bless u . Don't care about negative comments. Mom, dad, wife mugguru neeku first priority. We can understand ur balancing capability about family. Go ahead.

  • @arhaa8887
    @arhaa8887 ปีที่แล้ว

    Nani garu very nice... Meeru ammaki nannaki manchi value estunnaru... ❤🎉

  • @srikantr1045
    @srikantr1045 ปีที่แล้ว +9

    Anna nv vadinani tho puja yend uku cheychale vadina anduke dull ga undi

  • @santoshi6490
    @santoshi6490 ปีที่แล้ว +1

    Broo super gaa uaddi car coloer nice broo 🚗🚗👌👌meru family'🤗🤗🤗👈

  • @VG619
    @VG619 ปีที่แล้ว +8

    Congratulations brother
    Chala hard work chess ikkada varaku vacharu ❤❤❤

  • @EEM808
    @EEM808 ปีที่แล้ว +1

    You are a Gem. You are a Gift born from Ganga Ma. Your parents are very gifted and your wife is lucky. Your Vishwa is so cute. God bless you and your family ❤

  • @AdityaKunchapu
    @AdityaKunchapu ปีที่แล้ว +7

    Nizamee bro VADINA feel inatundii

  • @sameenapasha7080
    @sameenapasha7080 8 หลายเดือนก่อน +1

    అభినందనలు తమ్ముడు కొత్త కారు కొనుక్కున్నారు

  • @akira_07203
    @akira_07203 ปีที่แล้ว +8

    Once again congratulations to Anna safe ride.... Happy 👪

  • @varalakshmikuramani1092
    @varalakshmikuramani1092 ปีที่แล้ว

    Bro karu Chala bagunadi family super good bass you bro 🥰🥰🥰

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz ปีที่แล้ว +8

    Nani congratulations. god bless you brother 🎉🎉🎉

  • @umareddy6171
    @umareddy6171 ปีที่แล้ว +1

    Nice bro Meru Mi family eppudu Happy ga undali

  • @lovelyreddyartist552
    @lovelyreddyartist552 ปีที่แล้ว +26

    🎉🎉🎉🎉 అండి కానీ ఎపుడూ మీ భార్య ముఖం లో ఆనందం లేదు ఎపుడూ వీడియో ఎందుకు అలాగే ఉంటారా 🎉 ఒకసారి అయినా తను భయం అంత పోగొట్టుకు మానీ చెప్పండి 😊😊😊😊😊

  • @lakshmikalyani3373
    @lakshmikalyani3373 ปีที่แล้ว

    Congratulations Nani family to nuvu eppudu happy ga undali amma anandam mamooluga ledu ga nammi vachina bharyani matram Kalla lo petuko god blessu

  • @vijayakumari8143
    @vijayakumari8143 ปีที่แล้ว +63

    Wife ని ప్రక్కన పెట్టుకోవాలి అమ్మని నాన్న ప్రక్కన పెట్టుకోవాలి అంతే కానీ ఇలా కాదు

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 ปีที่แล้ว

    హాయ్ నానీ నువ్వు సూపర్ జన్మ నిచ్చిన తల్లి తండ్రుల. దీవెనలతో ముందుకు వెళ్ళాలంటే నువ్వు వారి కిచ్చిన. గౌరవ మర్యాదాలు సూపర్ నానీ హైదరాబాద్ వచ్చి దం బిర్యాని తిని చార్మినార్ చూసి వెళ్ళండి నానీ

  • @seeramjhanu3499
    @seeramjhanu3499 ปีที่แล้ว +10

    Koncham me wife ni patinchukondi bro dog tho kuda anni cheyencharu papam akka feel avutharu kadha

  • @ammulu.manuguru
    @ammulu.manuguru ปีที่แล้ว

    Mee Amma kallao happyness..superb bro...car 👌👌👌👌

  • @raghuvamsiu1287
    @raghuvamsiu1287 ปีที่แล้ว +9

    People will stop seeing your videos if you don’t have your wife smiling heartfully! Let there be respect and dignity.

  • @laxmiabusi6037
    @laxmiabusi6037 ปีที่แล้ว

    సూపర్ అండి నానిగారు ఆల్ ది బెస్ట్ 👍💐

  • @junnu701
    @junnu701 ปีที่แล้ว +10

    Preminchi pelli chesukunnav thanu anni vadhilesi ni dhaggaraki vachindi alantiappudu ni parents ni yela chustunnavo ni wife ni kuda alane chudu annaya e vedio mottam chusanu nuv thanani patinchukunedhe ledu a vadhina face chudu ala iepoyindho edhi chala thappu annaya ni parents tho patu ni wife ki kuda chala rights vuntay alantiappudu equal ga chudali .......

  • @koradevi1330
    @koradevi1330 ปีที่แล้ว

    Broo vadhina pakkana unna ammai mee sister haa 🤔🤔🤔 congratulations broo enjoy your bueatyfull life 💐💐💐💐💐💐💐🤗🤗❤️❤️❤️

  • @kannansellappan6742
    @kannansellappan6742 ปีที่แล้ว +9

    Congratulations Nani 💐Be careful n Drive Safe….👍

  • @ogiralaadibabu1033
    @ogiralaadibabu1033 ปีที่แล้ว

    Brother meeru ilage prati roju Happy ga mee femily to undalani korukuntunna ongole

  • @DurgaPrasad-er3sr
    @DurgaPrasad-er3sr ปีที่แล้ว +8

    Congrats anna ❤ safe drive... enjoy every moment.... ❤

  • @jpyoutubevolgs
    @jpyoutubevolgs ปีที่แล้ว

    మీలాంటి గంగపుత్రుల్లో చాలామంది ఉన్నాం
    .......

  • @rambabumenda4318
    @rambabumenda4318 ปีที่แล้ว

    Super cute sweet family nani anna
    Meru appdu happy ga undali
    Enka enka baga undali

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT ปีที่แล้ว +10

    కొత్తవాహనం కొన్న నానికి హార్దిక శుభాకాంక్షలు 💐💐