Local Boi Nani | నేను లేకుండా మా కొత్త ఇంటి గృహప్రవేశం| కొత్త ఇంటి కల నెరవేరబోతోంది|ఎలా ఉందొ చూద్దాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 514

  • @janakijanu6402
    @janakijanu6402 10 หลายเดือนก่อน +41

    తమ్ముడు ధైర్యంగా ఉండు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి తమ్ముడు శివాని డెలివరీ అయితే ఉయ్యాల ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి ❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srsyoutubers4859
    @srsyoutubers4859 10 หลายเดือนก่อน +19

    నాని బాగున్నావా శివాని బాగుందా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే లోకల్ బాయ్ నాని ఎటువంటి తప్పు చేసే మనిషి కాదు నిజంగా ఈరోజు ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలంటే నువ్వు నమ్మకుండా ఆ గంగాదేవి మీ అమ్మగారు చేసిన పూజలు చేయడం చాలా చాలా మంచిగా అనిపించింది తల్లిదండ్రులు బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అంటారు కానీ నిజానికి మీ అమ్మ రూపంలో ఏ దేవత వచ్చిందో తెలియదు గానీ నువ్వు మా మధ్యన తిరగడం చాలా సంతోషంగా ఉంది నాని ఇలాంటి ఇలాంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చినందుకు శివాని లాంటి భార్య ఉండడం చాలా గొప్ప అదృష్టవంతుడివి నాది ఏది ఏమైనా నీకున్న శని దరిద్రం పోయింది అనుకో చక్కగా బేబీ పుట్టగానే గ్రాండ్గా సెలబ్రేషన్ చెయ్

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 10 หลายเดือนก่อน +68

    మా తెలంగాణలో ఇంటి కోడలు గర్భిణితో ఉంటే గృహప్రవేశం చెయ్యరు తమ్ముడు

    • @bhavani8574
      @bhavani8574 10 หลายเดือนก่อน +18

      మా ఆంధ్రలో కూడా అంతే ఇంటి కోడలు గర్భిణిగా ఉన్నప్పుడు గృహప్రవేశం చేయరు

    • @priyankachinni6605
      @priyankachinni6605 10 หลายเดือนก่อน +2

      Madhi Andhra andi vizag nenu fourth month pregnant ga unnapudu gruhapravesham chesam.

    • @Anumukhesh
      @Anumukhesh 10 หลายเดือนก่อน

      ​@@priyankachinni66055 months పడ్డాక చేయద్దు

    • @ganeshchadaram7050
      @ganeshchadaram7050 10 หลายเดือนก่อน +2

      Yes cheyyaru that to tanaki simantam kuda ayyyipoyindi.

  • @Ayeshavlogs799
    @Ayeshavlogs799 10 หลายเดือนก่อน +409

    గృహప్రవేశం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది నాని మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను పాలు మీ అమ్మగారు పాలు నోటుతో కట్ చేశారు పాలు ఎంగిలి చేయకూడదు కత్తెరతో కట్ చేయాలి లేదా చాకుతో కట్ చేయాలి తరువాత పాల గిన్నె చిన్నగా ఉండాలి అప్పుడే పాలు పొంగుతాయి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను శుభాకాంక్షలు

    • @venkatr56
      @venkatr56 10 หลายเดือนก่อน +4

      🤦‍♂️

    • @divyainapakurthi4377
      @divyainapakurthi4377 10 หลายเดือนก่อน +12

      Yes nenu ade chepusam anukunna

    • @karasuganesh1505
      @karasuganesh1505 10 หลายเดือนก่อน +1

      Congratulations Nani 🎉🎉

    • @kk-ul8hd
      @kk-ul8hd 10 หลายเดือนก่อน

      Nani wife paapam
      th-cam.com/video/TnTA_gIMa-0/w-d-xo.htmlsi=q-F7UqZ_uIuDjQZj ee video lo 1:12 chudandi,Nani valla mother nani wife valla videos ki ravatledu ani 👁️ 👁️ eyes tho SAIGHA chesthundi
      Papam wife emo educated laga kanipisthundi,
      nani valla mom ki ame tho chala problem undi. I feel really bad for his wife , it is clear that they don’t like her and she is not happy

    • @ramyaeppakayala4564
      @ramyaeppakayala4564 10 หลายเดือนก่อน +1

      Yes

  • @tejayoutubechannel8251
    @tejayoutubechannel8251 10 หลายเดือนก่อน +3

    గిన్నె చిన్నది పెట్టుకుంటే బాగా పాలు పొంగేవి లేట్ లేకుండా సో నాని అన్నకు బెస్ట్ ఆఫ్ లక్ వైజాగ్ వస్తున్నారు కాబట్టి నాని అన్నకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ నాని అన్న

  • @venkatg1435
    @venkatg1435 10 หลายเดือนก่อน +8

    పాల ప్యాకెట్ ని అమ్మ గారు నోటితో కోరికరు అల చేయకూడదు 🙏మంట ఎక్కువ గా ఉన్న పాలు పొంగక పోవటం ఇదే మొదటి సారి చూడటం. జై సత్య నారాయణ 🙏

    • @Cheeku1356
      @Cheeku1356 10 หลายเดือนก่อน

      గిన్నె పెద్దది aeipoindhi అండి

  • @msurya898
    @msurya898 10 หลายเดือนก่อน +8

    Congrathlations నాని. Bro పాలపాకెట్ నోటితో కొరకాకూడదు andi దేవుడికి కదా

  • @srinuch9728
    @srinuch9728 10 หลายเดือนก่อน +4

    పుణ్యం చేసిన వాళ్లు ఇలాగా దేవతలు అవుతారు ఇలాగా వాళ్ల కుటుంబ సభ్యుల మీదకు వచ్చి జరిగిన చెబుతారు వాళ్ల కుటుంబ సభ్యుల్ని కాపాడుతూ ఎప్పుడు ఉంటారు ఇలాగ దేవత స్వరూపులే మీ ఇంటిలో ఉన్నందుకు మీరు ఎంతో అదృష్టవంతులు

  • @morningstar7853
    @morningstar7853 10 หลายเดือนก่อน +61

    దేవుడు మీకు న్యాయం చెయ్యాలి అని ప్రార్ధిస్తున్నాను తమ్ముడు

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 10 หลายเดือนก่อน +22

    గృహప్రవేశం అంటే చాలా పవిత్రంగా భక్తి శ్రద్దలతో చెయ్యాలి నానీ వాళ్ళమ్మ గారు పాలు పొంగించే గిన్నెలో పాల ప్యాకెట్ నోటితో చింపి ఎంగిలి చేసి అపవిత్రం చేసిన ఆ పాలు గిన్నెలో పొయ్యడం చాలా చాలా తప్పు..
    ఆవిడ చాలా తప్పు చేసింది.అందుకే పాలు పొంగలేదు..
    మరొక క్షమించరాని పాపం ఏంటంటే నాని భార్య గర్భిణీగా వున్నప్పుడు గృహప్రవేశం చెయ్యరాదు..
    వీళ్ళ మూర్ఖత్వంతో తప్పులు చేసారు...
    అంచేత ఆ అమ్మాయికి డెలివరీ అయినతర్వాత మంచి ముహూర్తం పెట్టి ఎలాంటి పొరపాట్లు చెయ్యకుండా భక్తి శ్రద్దలతో మరోసారి గృహప్రవేశం చేసి పాలుపొంగించు నానీ..
    శుభమస్తు 🙏

    • @Suba1986
      @Suba1986 10 หลายเดือนก่อน +2

      Meru mi namma kaallaki oka dandam
      Asalu packet paalu pale kaadu...
      Baarya bartha kalusthe pregnancy vachindi vaallu entlo kalisi samsaaram cheste vachindi alaantidi vaallu undakudada..paiga saaru paalu apavitram ipoyaaya asalu packet paalu apavitram enti 😂😂😂😂😂😂

    • @testmail-xp1zy
      @testmail-xp1zy 10 หลายเดือนก่อน +1

      ​@@Suba1986okay Manisha menda abhimanam undocchu but vallaki teliyanidi cheppinappudu angeekarinchli antey Kani Anni memu chesindi correct Ani vadinchadam lo Ardam ledu

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 10 หลายเดือนก่อน +12

    Hello Nani bro hearty congratulations 💐 me wife delivery tharvatha gruha pravesham cheyalsindhi... Anyways nee problems anni clear ayyaka vaasthu puja homam vratham cheyandi. God bless you

  • @sravanichowdaryn3809
    @sravanichowdaryn3809 10 หลายเดือนก่อน +1

    Milk packet notitho cut chesaru ala yengili chaiyakudadhu andi. Pongiche milk tone paravanam chestaru devudiki naivedhyam pettadaniki. Katera tho or kathi tho cut chaiyali.
    congratulations for your new house.💐

  • @gayathriyadav12360
    @gayathriyadav12360 10 หลายเดือนก่อน +1

    Palu vedalpuga unde patralo kakunda mamuluga unde patralo pedithe thondharaga pongithay indhulo ayena koncham water ekkuva vesi unte pongithai kani tension padakakandi em kadhu congratulations 🎉❤ happy ga undandi

  • @RaguM-sc2jj
    @RaguM-sc2jj 10 หลายเดือนก่อน +44

    నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా నీ వీడియోస్ రోజు చూస్తుంటా

    • @GeddadaKumari
      @GeddadaKumari 10 หลายเดือนก่อน +1

      🤳🤳🤳🤳🤳

    • @raghavareddy-un9jv
      @raghavareddy-un9jv 10 หลายเดือนก่อน +1

      Alaney vadi suli kuda chiku ayithy

    • @gbindu191
      @gbindu191 10 หลายเดือนก่อน

      super ga chepparu

    • @MeeToo-mn6pr
      @MeeToo-mn6pr 10 หลายเดือนก่อน

      ​@@raghavareddy-un9jv😂😂😂😂😂

  • @medisipoojita3732
    @medisipoojita3732 10 หลายเดือนก่อน +10

    పాలు వేగంగా పొంగకపోవడనికి ఆ బేసన్ పెద్దది పాలు తక్కువ అంతే కారణం ❤

    • @Sandhya-ym9rf
      @Sandhya-ym9rf 10 หลายเดือนก่อน +1

      Kadhu vala amma notitho tisindi anduke

  • @SiriSirisha-sn3qq
    @SiriSirisha-sn3qq 10 หลายเดือนก่อน +3

    5 mantha వచ్చాక ఇంట్లో పూజ చేయకూడదు నాని అలాగే మీరు కొబారి కాయలు కోటకూడదు నాని జాగ్రత మీరు మీ భార్య శివాని హెల్త్ జాగ్రత్త

  • @satyahappylife
    @satyahappylife 10 หลายเดือนก่อน +40

    గిన్నె పెద్దది పాలు తక్కువ అయ్యాయి అందుకే పాలు పొంగలేదు ❤❤

  • @rajeshwarit3499
    @rajeshwarit3499 10 หลายเดือนก่อน +4

    Me gruhapraveshamlo chaala mistakes jarigayi
    1,Me wife pregnent ga vuntey gruhapravesham cheyyakudadhu
    2,, me nanna gummadikayani kotti left leg first pettadam
    3, me amma milk packet ni notithi cut chesindi adhi chaala peddha dhosham
    First oka manchi poojari i kalisi anni vishayalu cheppi pariharam adagandi

    • @testmail-xp1zy
      @testmail-xp1zy 10 หลายเดือนก่อน +1

      Inkokati vallu intloki adugupettey time Kanter Munday andaru intlo unnaru

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 10 หลายเดือนก่อน +10

    బాధా పడకండి బ్రదర్ మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఉంటారు

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 10 หลายเดือนก่อน +3

    Hai,sivani enti kodalugharbiniga unnappudu gruhapravesam chayakudadu koddi rojulu agi andrukalasicheyavalisinidi❤❤

  • @Pppp-ci9tk
    @Pppp-ci9tk 10 หลายเดือนก่อน +1

    Mee bava gari family ni, mee adabidda family chupinchaledhu. Vallu raledha. OK. Congratulations. All the best my dears. Nee health jagartha.

  • @msurya898
    @msurya898 10 หลายเดือนก่อน

    Alagea కుడి కాలు పెట్టాలి left pettaru check chesukondi ఒకసారి

  • @manjulavlogs8719
    @manjulavlogs8719 10 หลายเดือนก่อน +91

    కొన్ని రోజులు లేట్ అయిన పర్వాలేదు ఫ్యామిలీ మొత్తం కలసిగృహప్రవేశం మంచిగా చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది నాకు మరి ఎందుకు మీరు హడావిడిగా చేసేసారు

    • @kk-ul8hd
      @kk-ul8hd 10 หลายเดือนก่อน

      Nani wife paapam
      th-cam.com/video/TnTA_gIMa-0/w-d-xo.htmlsi=q-F7UqZ_uIuDjQZj ee video lo 1:12 chudandi,Nani valla mother nani wife valla videos ki ravatledu ani 👁️ 👁️ eyes tho SAIGHA chesthundi
      Papam wife emo educated laga kanipisthundi,
      nani valla mom ki ame tho chala problem undi. I feel really bad for his wife , it is clear that they don’t like her and she is not happy

    • @tejagavidi2830
      @tejagavidi2830 10 หลายเดือนก่อน

      Vadi intiki Poyi adugu

    • @varahi333
      @varahi333 10 หลายเดือนก่อน +3

      Wife pregnant కదా మీరు గృహ ప్రవేశం చెయ్యకూడదు

    • @santoshsamyukthathota8820
      @santoshsamyukthathota8820 10 หลายเดือนก่อน

      ​@@kk-ul8hdenduku bad spread chesthunnaru vallu chala happy ga unnaru prathi comment lo duri poi massage pedthunnav what's your problem cheppandi😅

    • @jyothisathish3857
      @jyothisathish3857 10 หลายเดือนก่อน +1

      Yes

  • @mkgamingpublicity8049
    @mkgamingpublicity8049 10 หลายเดือนก่อน +1

    Baba Daya valla meeku manchi jargindhi Tq god

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 10 หลายเดือนก่อน

    Super ga vundhi house deepam pettukovachu miru paniki raru kani puja time lo miru ekkuvaga stain avtharani tappa puja chesukovachu depam lekapote sunayam kadha thalli.

  • @luckyhomes7683
    @luckyhomes7683 10 หลายเดือนก่อน +1

    Hi nani mi baby chala lucky meeru chala pedda pramadam nunchi bayatikivacharu jagrataga vundandi bro

  • @pamartibishnu3283
    @pamartibishnu3283 10 หลายเดือนก่อน +1

    Congratulations bro.ninu cheppana miku malli manchi rojulu wastayi anni

  • @puma2520
    @puma2520 10 หลายเดือนก่อน

    Baga cream milk vadaru first takkuva posaru ponginappudu chuttu cream antukundi Al unty pongadu it's a science mamuluga pala ginni pina oil rasty palu pongav c

  • @Divyajagadeesh29
    @Divyajagadeesh29 10 หลายเดือนก่อน

    Hii nani... Okka small suggestion music baledu matlade appudu chala disturbance ga umdhi

  • @kanakadurga9620
    @kanakadurga9620 10 หลายเดือนก่อน +4

    Meru inty ni okasaari “”manchi vaasthu “sidhanthiki choopinchaamdi….🌹🌹👍illu eppudu sampoornamga sudhi cheeyaali…..kala ga leedhu 👎sorry to saying …meru bhagundaali ane chepthunna…👍dablu karchayinaa delivery avvagaane “homam “pettinchamdi…..paalu ponginchina vidhaanam antha correct leedhu….🌾🐄🐄🐄illu ante not easy chala caring ga vundaali adhi anubhavam @“ayyevaarike thelusthundhi….(nani nuvvu anthaga correct ga leevu… mundhu family amma ,naanna ki sahayakamga “”vundu…care less ga vunte neke nastam…I know about ur situation…ne bhayame neku sathruvu…)))👍🌹god bless u all 1st andharu”” simhachalam “”velli ramdi urgent ga …intlo eppudu dhemuni paatalu play cheeyamdi…andharu prasamthamga vuntaaru

  • @ShaikJabeena-i4x
    @ShaikJabeena-i4x 10 หลายเดือนก่อน +1

    Happy GA undhi Anna congratulations great bro

  • @kalpanamurthy6107
    @kalpanamurthy6107 10 หลายเดือนก่อน

    thammudu. Nani. Yalavunnavu. Neeku a devudu nyayam checstdu .... Me Elly chaalabagundi .me nanngaru. Yamakalu pettattaru. Me ammagaru. Kudikaalu pettaru pathulugarinipetti pooja chinchvalasindi

  • @rajasekharkatireddy6041
    @rajasekharkatireddy6041 10 หลายเดือนก่อน +2

    Nadhi okka question bro last time okka video chusina car sale chesthunna appulu avinavi istam gaa konna car ni sale chesthunna edho dialogue s kotti mari video pettavu mari ee car and flat ki money ekkadi nundi vachinavi life okkati gurthu pettukooo em Anni time ni side vunnadu

  • @ManidvipikaTharuniTanshu
    @ManidvipikaTharuniTanshu 10 หลายเดือนก่อน +18

    Congratulations Tammudu.God bless you. 🎉🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @RaguM-sc2jj
    @RaguM-sc2jj 10 หลายเดือนก่อน +4

    ఆల్ ది బెస్ట్ అన్నా new 🏡🏡🏡🏡🏡

  • @saivepada1097
    @saivepada1097 10 หลายเดือนก่อน

    Tarvata pillaluu puttesaka andaru kalisi satyanarayana vratam cheskondii

  • @saihoneyreddy3443
    @saihoneyreddy3443 10 หลายเดือนก่อน +2

    నోటితో కట్ చేయకూడదు అమ్మ నోటితో కట్ చేస్తుంది పాల్ ప్యాకెట్ ని అది చాలా తప్పు మనం ఒక్కసారే కదా ఇంట్లో గృహప్రవేశం చేస్తాం

  • @vsn8109
    @vsn8109 10 หลายเดือนก่อน

    Gruha pravesham lo intlo deepam pettadu ani evaru chepparu palu pongistunaru harithi estunaru evanni agni e ga pantulu kanukoni cheyali alage engli mangli untai ala pala packet ni notitho cut cheyakudadu prasadam chestunaru kada koncham chusukondi congratulations to localboi nani

  • @k.hemantakumar1554
    @k.hemantakumar1554 10 หลายเดือนก่อน +1

    Orissa nundi ..me family happy ga undali bro....

  • @brawlstars-iv7ik
    @brawlstars-iv7ik 10 หลายเดือนก่อน

    Cow milk vadali gruha pravesam lo milk pongadaniki.and payasam cheyyadaniki.

  • @Sathishcreationskmt
    @Sathishcreationskmt 10 หลายเดือนก่อน

    అన్నా మీరు వీడియోలు ఏ కేటగిరి లో అప్లోడ్ చేస్తారు

  • @srinika257
    @srinika257 10 หลายเดือนก่อน +1

    Milk packet ala notitho cut cheyakudadu kada

  • @VedanthRelexationmusic
    @VedanthRelexationmusic 10 หลายเดือนก่อน

    Nani brother & vadhina congratulations. but vadhina pregnent tho undhi kadha .meeru gruhapravesham chaiyakudadhu after delivery aiyaka 3.months ki cheste bagundedi

  • @bhavaninemala6709
    @bhavaninemala6709 9 หลายเดือนก่อน

    Paaluponginchinapudu aa milk tho payasam chesi god ki pedatharu kaani meeru milk packet ni notitho cut chesaru suuuuuuuuuuper

  • @radhavinitha5148
    @radhavinitha5148 10 หลายเดือนก่อน +1

    Milk packet notitho cut vheyavadhu andi

  • @baliankani8125
    @baliankani8125 10 หลายเดือนก่อน +1

    This is next new back to back full videos brother

  • @SoumyaRaj.b
    @SoumyaRaj.b 10 หลายเดือนก่อน +1

    Nest season bigboss try cheyyi and become nest PP.

  • @pervethanenisudhakar
    @pervethanenisudhakar 10 หลายเดือนก่อน +1

    congrats tammudu, TC,.

  • @himapadmasai6170
    @himapadmasai6170 10 หลายเดือนก่อน +3

    Ame kavalane edustumdhi oppaledu sadist Take care Nani brother 👍👏👏

  • @ramadevi260
    @ramadevi260 10 หลายเดือนก่อน +1

    Ma nani home kadithe memu katinantha happy ga vundhi❤

  • @Honey143-95
    @Honey143-95 10 หลายเดือนก่อน +8

    Nani అన్న వదిన.మీరు.ఏమి బాధపడదు మీకు మహాలక్ష్మి పుట్టింది అప్పుడు హ్యాపీ గా మహాలక్ష్మి తో కలసి మంచిగా గుహప్రవేశo చేయండి

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 10 หลายเดือนก่อน +1

    పాల్ ప్యాకెట్ నోటితో కట్ చేశారు అలా చేయకూడదు దేవుడి కోసం కదా పాలు కదిరి తో పాలు ప్యాకెట్ కట్ చేసి పాలు బంగారం

  • @banothsonia2729
    @banothsonia2729 10 หลายเดือนก่อน

    House chala bagundi

  • @ratnasreevagicharla6087
    @ratnasreevagicharla6087 10 หลายเดือนก่อน +1

    Congratulations Nani

  • @himabindu1440
    @himabindu1440 10 หลายเดือนก่อน +7

    Hii... Anna... heartily congratulations annaya... gruhapravesam Baga jarigindhi anna but uncle marchipoyi left leg petti lopalaki vacharu🙂

  • @padmavathi9892
    @padmavathi9892 10 หลายเดือนก่อน +1

    Full house midi kada annayya

  • @Anusha-j8z
    @Anusha-j8z 10 หลายเดือนก่อน

    Pregnant ga vunnappudu yilantivi cheyakudadhu delivery tharvatha chesukovali kanantapur side mamu ilage chesthaamu

  • @saipreethamthagarampudi8610
    @saipreethamthagarampudi8610 10 หลายเดือนก่อน +2

    Congratulations annaya mi front unna house madhe annaya ❤

  • @Sravaninagineni
    @Sravaninagineni 10 หลายเดือนก่อน

    Appudina devullaki chese panulu Angili cheyyakudadhu. E madhyalo temple lo okaru Panthulu gariki jasmine flowers haram smell chusi echaru.. appudu Panthulu garu chepparu inti lo gani , temples ki gani eche vastuvulu smell and engili cheyyadam cheyyakudadhu ani annaru. Just I shared my experience.

  • @prasannap847
    @prasannap847 10 หลายเดือนก่อน

    Pregnent ga unnappudu gruhapravesham cheyaru telangana side

  • @varunchintha6651
    @varunchintha6651 10 หลายเดือนก่อน +1

    Congratulations bro your new house nice

  • @vijayraju2688
    @vijayraju2688 10 หลายเดือนก่อน +2

    Congratulations tammudu 👍❤️💐👍 anthaa manche jaruguddi Happy ga undandi👍

  • @ramp5245
    @ramp5245 10 หลายเดือนก่อน +1

    Muttu lo unnappudu subakaryalu cheyakudadhu Nani... Andukey palu pongaledu.... 5 months ago chesukopoyara....

  • @chvarshini4478
    @chvarshini4478 10 หลายเดือนก่อน

    దేవుడా హారతి కర్పూరం వేసి లేదా అత్తముక్క తో అంటిస్తే బాగుంబడు కవర్ తో అంటించారు. దేవునికి పెట్టె ప్రసాదం నోటితో పాలు cut చేకూడదు... ఆవు పాలతో వండినది దేవునికి పెట్టాలి. గుమ్మడికాయ వేలాడుతూఉండాలి. లేదంటే కుళ్ళిపోద్ది... ఎప్పుడు పడితే అప్పుడు కట్టకూడదు అమావాస్య ముందు రోజు.. సాయంత్రం. లేదా early mrng కట్టాలి

  • @g.nandinisurya
    @g.nandinisurya 10 หลายเดือนก่อน

    Milk bowl chinnaga undali aithe manchiga pongutai... Em kaadu antha manche jarugutundi...

  • @2011pratheesh
    @2011pratheesh 10 หลายเดือนก่อน

    God Bless you Nani

  • @durgareddy1353
    @durgareddy1353 10 หลายเดือนก่อน +3

    మీ నాన్న గుమ్మడికాయ దిష్టి తీసి కొట్టి ఎడంకాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళాడు అలా వెళ్ళకూడదు భార్యాభర్తలిద్దరూ కలిసి కుడికాలు పెట్టి లోపలికి వెళ్లాలి

  • @mubeena5492
    @mubeena5492 10 หลายเดือนก่อน

    Poyinasari Kuda vlog undi house opening di

  • @shirisha-oj1jx
    @shirisha-oj1jx 10 หลายเดือนก่อน +2

    Congratulations Anna

  • @RoyalkhanAA18
    @RoyalkhanAA18 10 หลายเดือนก่อน +1

    Congrats Nani BHAi 👏👏👏

  • @JAYARAMJANAKI
    @JAYARAMJANAKI 10 หลายเดือนก่อน +1

    Congratulations BRO Fan from ODISHA

  • @lovaraju9457
    @lovaraju9457 10 หลายเดือนก่อน +11

    Congratulations bro ❤

  • @chittammagodisgreat-ym4zd
    @chittammagodisgreat-ym4zd 10 หลายเดือนก่อน

    Congratulations bro and vadhina

  • @BujjiBujji-g4x
    @BujjiBujji-g4x 10 หลายเดือนก่อน +1

    Congratulations annaya

  • @BurraMangalakshmi
    @BurraMangalakshmi 10 หลายเดือนก่อน

    Ela cheyaru gruhapravesham

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 10 หลายเดือนก่อน

    Tammudu merante chala abhimanam maku

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 10 หลายเดือนก่อน

    Verynice and congratulations baabu

  • @thunderthunder996
    @thunderthunder996 10 หลายเดือนก่อน

    Deepam pettukoni malli gruhapravedam cheskondi engili palatho kaadu

  • @Hanumanmobiles8500
    @Hanumanmobiles8500 10 หลายเดือนก่อน

    Always welcome Anna ❤❤

  • @shaik_akbar
    @shaik_akbar 10 หลายเดือนก่อน

    ఈలు అన్నా ఇల్లు తప్ప అన్ని చూపించారన్నారు నువ్వు వెళ్లి చూపించిన మంచిగా వీడియో చై

  • @SAHUKAR1056
    @SAHUKAR1056 10 หลายเดือนก่อน

    Congratulations

  • @bobbiliraja848
    @bobbiliraja848 10 หลายเดือนก่อน

    All the best అన్నయ్య ❤️

  • @pinnamaneniaishwwarya
    @pinnamaneniaishwwarya 10 หลายเดือนก่อน

    Biyyam basta lo nunchi milk lo vesaaru biyyam kadigi veyaali basta lo nunchi direct ga veyyakudadu

  • @amma8016-c8n
    @amma8016-c8n 10 หลายเดือนก่อน

    Pedda ginna,milk konni bytiki alaa ponguthaee sis manta manchiganay vundhiga, appudu kuda chinna ginnalo milk saripada posthya ponguthaee sis

  • @kilocharlie9974
    @kilocharlie9974 10 หลายเดือนก่อน

    Oh my god nothing will happen Nani family valla grand mother, grand father is back bone to Nani family God bless your family members Nani 😊

  • @muraliraju6938
    @muraliraju6938 10 หลายเดือนก่อน

    Very happy Nani.

  • @lathach7463
    @lathach7463 10 หลายเดือนก่อน +2

    Bhayrya kaduputho unnappudu sontha intlo gruha prevesam cheyyakudadhu anna avaru cheppaleda miku 😢

  • @gandisrinivasarao3280
    @gandisrinivasarao3280 10 หลายเดือนก่อน +1

    Me sonta annayya tho video cheyyu nanni anna

  • @my_trading_journal
    @my_trading_journal 10 หลายเดือนก่อน

    Good luck bro ..house chala bagundi

  • @ArmyfanSivaganga
    @ArmyfanSivaganga 10 หลายเดือนก่อน

    Congratulations🎉brother. Smal salaha thumbnai lo amma saree konchem baga undela chusikunte bagunnu, konni vedios lo kuda chusukovatledhu hadavidilo e saari sari chesukondi

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 10 หลายเดือนก่อน +1

    Congratulations tammudu 🎉🎉🎉

  • @vanithamalla1996
    @vanithamalla1996 10 หลายเดือนก่อน +1

    Pregnant ga unnapudu gumadikay kottakudadhu delivery inaka cheyalasindhi

  • @sumalokesh59
    @sumalokesh59 10 หลายเดือนก่อน

    Hi from Bangalore nice anna congratulations

  • @bandiumarani1405
    @bandiumarani1405 10 หลายเดือนก่อน +1

    Happy gaa undaali meeru

  • @uhv13
    @uhv13 10 หลายเดือนก่อน +1

    Pala packet notito chincha kudadu devuniki nivedistam kada oka kattera pettukovali

  • @anushaanu2361
    @anushaanu2361 10 หลายเดือนก่อน +1

    Congrats 🎉

  • @PAIDIMUKKALAChanti
    @PAIDIMUKKALAChanti 9 หลายเดือนก่อน

    I am so happy nani

  • @saipreethamthagarampudi8610
    @saipreethamthagarampudi8610 10 หลายเดือนก่อน +1

    A bule color house 💙

  • @anithasakay2771
    @anithasakay2771 10 หลายเดือนก่อน +1

    Congratulations 🎉 welcome to home 🏡🏡 Happy full enjoy video

  • @PrasannaNamagiri-sl7qr
    @PrasannaNamagiri-sl7qr 10 หลายเดือนก่อน

    Congratulations tamudu