మణిశర్మ గారి సంగీతం ఇంద్ర టైం లో అద్భుతమైన సంగీతం. ఆయన ప్రతి సినిమా సంగీత కళాఖండం. అది ఆయన సంగీత కాలము. ఇప్పుడు కూడా కోరుకోవడం కరెక్ట్ కాదు. మణిశర్మ గారు అద్భుతమైన సంగీత కళాకారుడు. తెలుగు సినీ సంగీతంలో ఆయన ప్రస్థానం ఎల లేనిది. ఆయన సంగీతం కలకాలం గుర్తు చేసుకుంటాము.
Manisharma garu you are my favorite music director sir. Ilayaraja & you are unique music directors sir. you ruled the industry in your era. of course many great musicians are there but somehow i felt anytime if i listen your music it will be new and rhythmic. All the best sir. Not only this movie, all movies you worked are very big musical hits sir. you were the one of the gifted musician for Tollywood industry.
సినిమా డియేటర్లో
మీ BGM లకి వచ్చే Hype..
దేనికి రాదు సార్...💥💥🔥🔥
మీ సంగీతంలో ఆ నాణ్యత ఇప్పుడు ఎక్కడా ఉండటం లేదు మణి గారు. మీరు ఇచ్చే వాయిద్యాల బిట్స్ వర్క్ అద్భుతంగా ఉంటుంది.
Nanyatha kadhu. Adigi directorlu adigi tune cheinchu kovali
మణిశర్మ గారి సంగీతం ఇంద్ర టైం లో అద్భుతమైన సంగీతం. ఆయన ప్రతి సినిమా సంగీత కళాఖండం. అది ఆయన సంగీత కాలము. ఇప్పుడు కూడా కోరుకోవడం కరెక్ట్ కాదు. మణిశర్మ గారు అద్భుతమైన సంగీత కళాకారుడు. తెలుగు సినీ సంగీతంలో ఆయన ప్రస్థానం ఎల లేనిది. ఆయన సంగీతం కలకాలం గుర్తు చేసుకుంటాము.
ఇంద్ర మూవీ 42 టైమ్స్ చూసా ఓన్లీ మీ music 🎶 మా అన్నయ్య చిరంజీవి గారు డ్యాన్స్ ❤❤❤
Great music director and legend
Great music director ❤
ఇంద్ర మూవీ నుండి అందరు హీరోలు, ప్రేక్షకులు కూడా బీ. జీ. యమ్. మీద ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నారు❤
Indian God megastar chiranjeevi garu 🌟
1:14mins 😂❤❤❤❤❤❤❤❤❤❤jai chiranjeeevaaaaaa
Choodalani Vundi, Annayya and Indra.... Manisharma songs and background music are unforgettable and made my childhood special.
Melody bramha
Superrr.....sir...manisarma..music....
Legend
సూపర్ సార్ మణిశర్మ గారికి నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు జై జై మణిశర్మ
National Award For This Indra BGM. And The Award Goes To One And Only Mani Sharma Garu❤❤❤.
Sir mee music miss avutunnam..u r great music director sir..
Indra movie ki neku dannam pettina tappudu ledu Mani.. 😅
Manisharma garu you are my favorite music director sir. Ilayaraja & you are unique music directors sir. you ruled the industry in your era. of course many great musicians are there but somehow i felt anytime if i listen your music it will be new and rhythmic. All the best sir.
Not only this movie, all movies you worked are very big musical hits sir. you were the one of the gifted musician for Tollywood industry.
Jai.my.boss
Sir....I love your songs
Mani the music ghani ❤❤
🎉 super songs all
Great music for Indra
అన్నా 1984 ఖైదీ to నీ డాన్స్ & ఫైట్స్ 🙏🙏🙏
the king of music world
Bgm king, మనీ గారు bgm పాటల కోసం చిరంజీవి గారి యాక్టింగ్ కోసం 19సార్లు సినిమాలు చూశాను
super songs❤
Super sir
Sir Maro entertainment combo with our big boss
Best movie of my college days …
Nenu 56 times chusa only Mani magic
❤👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻🙏🏻
❤
thumbnail design chesinodni twaraga recruit cheskondayya
Chi chi cheap ga pettaadu thumbnail
Acharya lo emainda ra neeku....apudpu raledha neeku aalochana
a cinema ki ade ekkuva ra... ado cinema
Ayana Acharya Interview Chudu Bro...Mani Garu Chesina Version Vaddu ani Koratala Gaaru Kothhaga Cheddam ani Chesadata 😑
Neku koti ichi manodu 30 lagesadu.. neku biscuit yesadu
Ekkuva remuneration hero ki kakunda inkevadiki istara pichha nayala 😂😂
ఇప్పటికి మీ పాటలు చాలా అందంగా మధురంగా ఉంటాయి 🙏🙏🙏