చాలా బాగా వివరించారు మీకు నా ధన్యవాదాలు. సర్ విటమిన్స్,మినరల్స్ అన్ని కూడా నెల లో సహజం లభ్యం అవుతునప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం నెలకు ఎందుకు ఇవ్వాలి? మీ అనుభవములో తక్కువ ఖర్చుతో వరి పండించగలమ అది ఎలా అని మాకు వక వీడియో తెలియచేయగలరు. నెల గురించి పూర్తి విశ్లేషణతో వక వీడియో చేయగలరు..
భూమిలో అన్ని ఉన్నా కూడా అవి మొక్కకు అందుబాటులో ఉండాలి కదా మొక్కకు అందుబాటులో ఉండాలి అంటే రైజోస్ఫేర్ అనే వ్యవస్థ ఉండాలి అది రిపేర్ అవ్వాలంటే సాయిల్ ఫుడ్ అనేది సరిగ్గా ఉండాలి దీని గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ మన ఛానల్ లో ఉన్నాయి వెళ్లి చూడండి అన్నా
కచ్చితంగా చేస్తాను అన్న కాకపోతే మనకు కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంది మీరు వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం 100% ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది
కచ్చితంగా చేస్తాను అన్న ఆల్రెడీ ఒక వీడియో ఉంది అది శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ లో ఉంటుంది అలాగే ఈ వీడియో కూడా షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
పెరుగుతుందా అంటే వీటిని జీవన ఎరువులతో కలిపి ఇచ్చినప్పుడు పెరుగుతుంది సపరేట్గా ఇవ్వడం వల్ల కేవలం బఫరింగ్ అవుతుంది. దీని గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే నేల యాజమాన్యంగా పేలిసి చూడండి
చనిపోవు సిద్ధ బీజాల్ని రిలీజ్ చేసి ఇనాక్టీవ్ లోకి వెళ్ళిపోతాయి అయితే కొన్ని రకాల ఫంగస్లకి సెల్యూట్ ని తట్టుకునే శక్తి ఉంటుంది వీటి మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి
ఆ పర్టిక్యులర్ కౌంట్ లో వాళ్లు క్యాలిక్యులేట్ చేస్తారు కానీ దాన్ని మనం ఒక ఎకరాఫీల్డ్ లో అప్లై చేసినప్పుడు దాని యొక్క పర్సంటేజ్ అనేది చాలా దారుణమైన అకౌంట్లోకి వెళ్లిపోతుంది అయితే కొంతవరకు ఇవి బఫర్ చేయగలవు కానీ శాశ్వతంగా మార్చలేవు
Thanks for your great info
We need wam info
ఆల్రెడీ ఒక వీడియో చేశానన్న మీకు ఇంకా దీని గురించి పూర్తి వివరణ కావాలంటే ఫ్యూచర్లో కచ్చితంగా చేస్తాను అలాగే మన ఛానల్ ని షేర్ చేసి సపోర్ట్ చేయండి
Nuvvulu crop gurinchi cheyandi
కచ్చితంగా చేస్తాను బ్రదర్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Manchi information echharu brother thank u
కామెంట్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియో షేర్ చేయండి కచ్చితంగా తో రైతులకు చేరే విధంగా సపోర్ట్ చేయండి
వీడియో చాలా బాగుంది అన్న కొంచెం అరటి గురించి కూడా కొంచెం చెప్పండి అన్న
కచ్చితంగా చేస్తాను అన్న వీడియో మీకు అరటిలో ఎటువంటి సందేహాలను మన సందీప్ కి కాంటాక్ట్ అవ్వండి క్లియర్గా తెలియజేస్తాడు
చాలా బాగా వివరించారు మీకు నా ధన్యవాదాలు. సర్ విటమిన్స్,మినరల్స్ అన్ని కూడా నెల లో సహజం లభ్యం అవుతునప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం నెలకు ఎందుకు ఇవ్వాలి? మీ అనుభవములో తక్కువ ఖర్చుతో వరి పండించగలమ అది ఎలా అని మాకు వక వీడియో తెలియచేయగలరు. నెల గురించి పూర్తి విశ్లేషణతో వక వీడియో చేయగలరు..
భూమిలో అన్ని ఉన్నా కూడా అవి మొక్కకు అందుబాటులో ఉండాలి కదా మొక్కకు అందుబాటులో ఉండాలి అంటే రైజోస్ఫేర్ అనే వ్యవస్థ ఉండాలి అది రిపేర్ అవ్వాలంటే సాయిల్ ఫుడ్ అనేది సరిగ్గా ఉండాలి దీని గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ మన ఛానల్ లో ఉన్నాయి వెళ్లి చూడండి అన్నా
Anna dabbi thota lo last round mandhu CN and 00:00:50 kalipi sprey cheyavacha
Always waiting for u r videos and detailed information and explanation brother,please continue making videos
కచ్చితంగా చేస్తాను అన్న కాకపోతే మనకు కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంది మీరు వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం 100% ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది
VAM video cheyandi bro ...
100% చేస్తానన్న అలాగే మీరు ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి గతంలో ఒక వీడియో చేశాను అది శాస్త్రీయ వివరణ అనే ప్లే లిస్ట్ లో ఉంది చూడండి
Thanks
థాంక్యూ సో మచ్ అన్న అలాగే వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి
Vam gurinchi video cheyandi sir
కచ్చితంగా చేస్తాను అన్న ఆల్రెడీ ఒక వీడియో ఉంది అది శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ లో ఉంటుంది అలాగే ఈ వీడియో కూడా షేర్ చేసి మేము చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేయండి
Good information anna
థాంక్యూ సో మచ్ అన్నా వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
Anna dabbi thota lo last round mandhu CN and 00 00 50 kalipi sprey cheyavacha
పంట ఎలా ఉంది అలాగే దానికి ఏం అవసరమని చెప్పాలంటే మీరు ఒక ఫోటో ఆ వీడియోలో కనపడుతున్న నెంబర్ కి సెండ్ చేయండి దాని అవసరాన్ని బట్టి మీకు తెలియజేస్తారు
Inka ilanti videos cheyyandi anna
కచ్చితంగా చేస్తాను మీరు కూడా వీడియో షేర్ చేయండి అన్నా
Brother VAM elavadalo video cheyandi
ఆల్రెడీ శాస్త్రీయ వివరణ అనే ప్లేసులో ఉంది అన్న
Sir what about Dr soil liquid if any possible pls explain in telugu
బ్రదర్ నేను దీని గురించి మాట్లాడను కానీ స్లరీ తయారు చేసుకుని వాడుకోండి మీకు 100% ఉపయోగముంటుంది
Humicacid, fulvicacid, aminoacid soil application valla carbon percentage peruguthundha bro....
పెరుగుతుందా అంటే వీటిని జీవన ఎరువులతో కలిపి ఇచ్చినప్పుడు పెరుగుతుంది సపరేట్గా ఇవ్వడం వల్ల కేవలం బఫరింగ్ అవుతుంది. దీని గురించి మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే నేల యాజమాన్యంగా పేలిసి చూడండి
Mandhu kattalalo unde saltinity vallafungus chanippthavi kada
చనిపోవు సిద్ధ బీజాల్ని రిలీజ్ చేసి ఇనాక్టీవ్ లోకి వెళ్ళిపోతాయి అయితే కొన్ని రకాల ఫంగస్లకి సెల్యూట్ ని తట్టుకునే శక్తి ఉంటుంది వీటి మీద పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి
Sir how to make biochar in telugu and vam
మీ పంట ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు వాట్సప్ చేయండి నేను మీకు సరైన సొల్యూషన్ తెలియజేస్తాను
బయట market లో ఆర్గానిక్ carbon powder అని అమూతున్నారు కదా అందులో ఎంతవరకు carbon ఉంటుంది bro
ఆ పర్టిక్యులర్ కౌంట్ లో వాళ్లు క్యాలిక్యులేట్ చేస్తారు కానీ దాన్ని మనం ఒక ఎకరాఫీల్డ్ లో అప్లై చేసినప్పుడు దాని యొక్క పర్సంటేజ్ అనేది చాలా దారుణమైన అకౌంట్లోకి వెళ్లిపోతుంది అయితే కొంతవరకు ఇవి బఫర్ చేయగలవు కానీ శాశ్వతంగా మార్చలేవు
టొబాకోలో వ్యాm వాడుకోవచ్చా bro
వాడుకోవచ్చు . టొబాకో గురించి కూడా మన చానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి దొరకకపోతే వీడియో కనపడుతున్న నెంబర్ కి వాట్సప్ చేయండి పంపిస్తారు
Vam video cheyyandi bro
100% చేస్తానన్నా అలాగే మీరు ఈ వీడియో షేర్ చేయండి అలాగే మనం గతంలో వ్యయం గురించి చేసిన వీడియో శాస్త్రి వివరణ ప్లే లిస్ట్ లో ఉంది వెళ్లి చూడండి
వ్యామ్ గూర్చి వీడియో చేయండి బ్రో
కచ్చితంగా చేస్తాను అన్న మీరు ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి ఆల్రెడీ శాస్త్రీయ వివరణ ప్లే లిస్ట్ లో ఒక వీడియో ఉంది వెళ్లి చూడండి
కర్బన శాతం పెరగాలంటే టైం పడుతుంది అంటున్నారు కదా అన్న మరి ప్రస్తుతం వచ్చే సమస్యలకు ఏం చేయాలి
టెంపర్వరిగ ఏం వాడుకోవాలి అన్నది ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అన్న అలాగే వీడియో షేర్ చేయండి
Hi. BRo
హాయ్ బ్రదర్