రావణాసురుడి చావుకి మొదటి కారకురాలు | Santosh Kumar Ghanapati | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 17

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 หลายเดือนก่อน

    Santhosh Kumar ganapati gariki sirassu vanchi namaskaristhunna 🙏🙏🙏

  • @catschanti293
    @catschanti293 หลายเดือนก่อน

    Sari ina speech 8charu. Ati manchitanam chetakani tanam avutundi. Jai Sri $am. Vande mataram. Bharat mataki jai

  • @rojaramani6163
    @rojaramani6163 หลายเดือนก่อน +2

    Jai Shree Ram 🙏

    • @vallikumariinguva2812
      @vallikumariinguva2812 หลายเดือนก่อน

      mic resound vasthundi sir recording lo check cheyandi anyadha bhavinchoddu 🙏

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy หลายเดือนก่อน +2

    Jai shreerama🎉🎉🎉

  • @advithabobbala
    @advithabobbala หลายเดือนก่อน

    Abhinava lavakushulanu invait cheyaleda program ki sir

  • @venugopalasarma7136
    @venugopalasarma7136 หลายเดือนก่อน

    అయ్యా! సుర అంటే అమృతం అని నిజమైన అర్థం. అమృతం త్రాగిన వాళ్లు సురలు. అమృతం లేని వాళ్లు అసురులు. ఇదీ సంగతి.

  • @MThanyaNaik
    @MThanyaNaik หลายเดือนก่อน

    సూపర్ణ అక్క వయస్సు 70 స 0 "లు వున్నాయి రాముడు వయస్సు 18 స0 "లు మరి ముసలి వయసు వున్న ఆమె రాముడు కి యెట్ల పెళ్లి చేసుకుంటాను అంట ది .మరి కల్పితం కదా ఆలోచించాలి

    • @Mammu09
      @Mammu09 หลายเดือนก่อน

      Vallu aa rojullo chala yellu bratike vallu. Soorpanakha rakshasa gunam unnadi. Miru cheppina samskaralu variki undaru

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

    నమస్కారం.అసుర అంటే అర్థం నాకు తెలిసిన కొద్దిపాటి ఆత్మ జ్ఞానం ప్రకారం చెపుతున్నాను.సుర అంటే మద్యపానం.సురులు అంటే మద్యపానం చేసేవారు.అసురులు అంటే మద్యపానం చేయని వారు.మీరు చెప్పే సురులు అంటే దేవతలు అనే అర్థం ప్రకారం మద్యపానం సేవించేవారు.అసురులు అంటే మద్యపానం సేవించని రాక్షసులు.సుర అంటే మరో అర్థం చూడండి."సు" అంటే మంచి,"ర" అంటే నాశనం.మంచిని నాశనం చేసేవాడు.మద్యపానం చేసి రాక్షసుడిగా మారే వారు దేవతలా?ఏ పానం చేయకుండా మంచి గుణాలు కలిగిన వాళ్ళు రాక్షసులా?

    • @Sw.Ananda
      @Sw.Ananda หลายเดือนก่อน

      " తల్లీ నిన్ను దలంచి స్మార్ట్ ఫోన్ చేతన్ బూ నితిన్.........
      .....
      ..బింబాన నా. "
      స్మార్ట్ ఫోన్ నిజంగా స్మార్టో కాదో తెలియదు కానీ అది చేత ధరించిన వాడు ఖచ్చితం గా స్మార్ట్

    • @Mammu09
      @Mammu09 หลายเดือนก่อน +1

      Niku unnadi atmagnanam kadu, agnanam

    • @Sw.Ananda
      @Sw.Ananda หลายเดือนก่อน

      @@Mammu09
      aayana Bhagavad గీత expert, he paased braahana jnaana and succeeded in achieving aathma jnaana. So great!

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy หลายเดือนก่อน

      ​@Mammu09
      ఇలా కామెంట్ చేసే ముందు నీకు తెలిసింది చెప్పి అప్పుడు నన్ను కామెంట్ చేయాలి.ఏమీ తెలియదు కానీ అందర్నీ కామెంట్ చేయడం మాత్రం తెలుసు.పోనీలే నీకు తెలిసిన ఆత్మ జ్ఞానం ఏమిటో చెప్పు.

    • @Mammu09
      @Mammu09 หลายเดือนก่อน

      @@PammiSatyanarayanaMurthy sura ante madyapanam ani kadu. Sura panamau devathalaki yudham lo Shakti ni ichinadi.
      Surulu ante samskrutha nighantuvulo chala arthalu unnayi.
      Andulo Paramatma bimbamu ani oka artham. Palinche vallu ani maroka artham undi.
      Kadalakunda kurchuni alochinchi, budhiki spurinchinade satyam ante, dinine agananm antaru.

  • @erramramesh8858
    @erramramesh8858 หลายเดือนก่อน

    ఒరేయ్ pammisathyanarayanamurthy: మీ ఈ తెలివికి తక్కువలేదు, సురులు అంటే మంచి వారు లేక వీరులు అని అర్థం, అసరులు అంటే ఈర్ష్య గళవారని అర్థం.
    నీకు చెప్పడానికి చాలా ఉన్నాయి. అతి తెలివి చూపోద్దు