గాంధీకి, అంబేద్కర్ కి మధ్య ఉన్న గొడవలేంటి ? || Mahatma Gandhi || Ambedhkar || in Telugu

แชร์
ฝัง

ความคิดเห็น • 2.2K

  • @gmkrishnakrish3925
    @gmkrishnakrish3925 ปีที่แล้ว +771

    అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే ధైర్యం మనల్ని కాపాడుతుంది. జై భీమ్.

    • @user-xu4ik2jh3e
      @user-xu4ik2jh3e ปีที่แล้ว +4

      సూపర్ థాంక్యూ

    • @Sai_Naath
      @Sai_Naath ปีที่แล้ว +2

      Bro Voting Rights midha Constituent Assembly lo jarigina debate link unte pettava plz

    • @ShivkumarTaapre
      @ShivkumarTaapre ปีที่แล้ว +3

      Jai Sri ram annadi Mana deshanni Mana Hindu dharamanni nasnam cheyakandi

    • @kit2hrao471
      @kit2hrao471 9 หลายเดือนก่อน +5

      ఎక్కడ కాపాడింది ఓటు....ఎన్నుకున్న వారు మోసం చేస్తున్నారు...హామీలు ఎక్కడ అమలు అయ్యాయి....హాఫ్ knowledge ambedkar...

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 หลายเดือนก่อน +1

      ​@@ShivkumarTaapre peru lone Shiva. ...ma hindu dharmam estam lekapote matam paripo ...ma gods ni avamaninchaku 🙏

  • @nani_3333
    @nani_3333 ปีที่แล้ว +1528

    🤔మన దేశం గొప్పతనం ఏంటంటే మనుషులని మనిషిగా చూడని వాడు (మహాత్ముడు) అయ్యాడు...అందరి హక్కుల కోసం పోరాడిన మహానుబావుడు కొందరి(అంటరాని)వాడయ్యాడు🙏

    • @prasad7075
      @prasad7075 ปีที่แล้ว +38

      Gandhi is great personality koni TH-cam channel s chepevi vinu wrong cheyvadhu

    • @lovelysai9494
      @lovelysai9494 ปีที่แล้ว +54

      Yes bro Jai bheem

    • @nani_3333
      @nani_3333 ปีที่แล้ว +30

      @@lovelysai9494 ✊Jai Bhim🧿

    • @hitlerharii
      @hitlerharii ปีที่แล้ว

      అవును Brother నువ్వు అంటున్న ఇలాంటి గొప్ప దేశం లో నువ్వు ఉండకు అయితే,
      ఈ దేశం లో బ్రతుకుతూ ఈ దేశాన్ని తిడుతున్నవ్ సిగ్గు అనిపించటం లేదా,
      గాంధీజీ గారు నీకు అంత చెడ్డవారిగా కనిపిస్తున్నారా

    • @nani_3333
      @nani_3333 ปีที่แล้ว

      @@hitlerharii🤔 మరి గాంధీ అందరి హక్కుల కోసం ఎందుకు పోరాడలేదు (మంచి వాడు అయితే ఎందుకు చంపారు) ? 🙄

  • @Naramansampath321
    @Naramansampath321 ปีที่แล้ว +718

    అంబేద్కర్ గారు మన దేశానికే కాదు, ప్రపంచానికే మార్గదర్శి, మహానుభావుడు.

    • @user-xu4ik2jh3e
      @user-xu4ik2jh3e ปีที่แล้ว +5

      Yes

    • @rajiniborra8318
      @rajiniborra8318 ปีที่แล้ว +3

      Jai Bhim

    • @imaboy687
      @imaboy687 ปีที่แล้ว +2

      Copy cat

    • @UpendraYadav-nv2rj
      @UpendraYadav-nv2rj ปีที่แล้ว

      Orey ne abba apura swamy mana india lo kabati cheluthude pakana vere country lo poye chepevu kada ne mokam pagaladengutharu

    • @nagaraj0092
      @nagaraj0092 ปีที่แล้ว

      Jai Bhim✊️

  • @sohan2134
    @sohan2134 ปีที่แล้ว +138

    జై భీమ్ 👍
    గ్రేట్ లీడర్ బాబాసాహెబ్ Dr. B. R అంబేద్కర్ జీ 🙏🙏🙏

  • @gopibadavath
    @gopibadavath ปีที่แล้ว +207

    ఇండియాలో కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ గారి ఫోటో ముద్రించాలి. ❤️❤️❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @youtuberichfans9439
      @youtuberichfans9439 ปีที่แล้ว +3

      Dr Ambedkar is tha lejend jai bheem

    • @kumarsalvadhikumar9677
      @kumarsalvadhikumar9677 ปีที่แล้ว +2

      Yes

    • @Blacklover5872
      @Blacklover5872 ปีที่แล้ว +1

      Yes

    • @TeluguBharminassociation
      @TeluguBharminassociation ปีที่แล้ว +8

      Modda vestaru

  • @masthiupdtaes
    @masthiupdtaes ปีที่แล้ว +745

    I am Muslim but br Ambedkar is best leader 🙏🔥

    • @sunilkumar-uu8pm
      @sunilkumar-uu8pm ปีที่แล้ว +12

      Superb bro

    • @dshekun2158
      @dshekun2158 ปีที่แล้ว +10

      Yes

    • @yamudu
      @yamudu ปีที่แล้ว +8

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @j_kingdom
      @j_kingdom ปีที่แล้ว +5

      We don't want religion we want equality hindu, muslim, Cristian, Buddhist we are all one and equal

  • @bekkammadhu1349
    @bekkammadhu1349 ปีที่แล้ว +198

    ఈ ఇద్దరి లో .... అంబేడ్కర్ గారు చెప్పిందే currect అనీ అనిపిస్తుంది... ఇన్నీ రోజులు అంబేడ్కర్ గారి వేరేలా చూసా but ఆయన ఎంత గొప్ప వారో ఇప్పుడు అర్థమైంది...Tq u... బ్రదర్ good explanation 👍

    • @anandk1891
      @anandk1891 ปีที่แล้ว +3

      I'm full happy bro .. artham cheskunnanduku...

    • @sathishgajula2391
      @sathishgajula2391 ปีที่แล้ว +2

      Thanks anna telisukunanduku

    • @coolboy-rg9zy
      @coolboy-rg9zy 2 หลายเดือนก่อน

      Separate electorates kavali ane pattupattaru
      Kane separate electorates desaniki enta danger andedi Minto marley act lo okasare British parliament lone chepparu Britishers

  • @karthiksai9117
    @karthiksai9117 ปีที่แล้ว +75

    అంబేద్కర్ ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం.అంబేద్కర్ అంత "గొప్ప వ్యక్తి,నాయకుడు,స్వాతంత్ర్య సమర యోధుడు,జ్ఞాని" ఇంకెవ్వడూ లేడు... జై భీమ్✊

  • @maheshannepaka3784
    @maheshannepaka3784 ปีที่แล้ว +394

    దేవుడు ఎలా ఉంటాడో నేను చూడలేదు మేము చూసిన దేవుడు dr. Br. అంబేద్కర్ సార్.

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 ปีที่แล้ว +746

    నేను నమ్మే ఏకైక దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే
    🎉🎉🙏🙏🙏

  • @perumandlavishnu8602
    @perumandlavishnu8602 ปีที่แล้ว +255

    నాయన లారా అంబేడ్కర్ గారు
    1930 సంవత్సరంలోనే హక్కుల కోసం పోరాటం చేశాడు
    అప్పటికీ స్వాతంత్య్రం రాలేదు
    రాజ్యాంగం లేకపోయి వుంటే ఇప్పటికీ మనం ఇంత స్వేచ్ఛగా వుండేవాళ్ళం కాదు
    కొంచెం తెలుసుకోండి
    జై భీమ్ ✊✊✊✊✊✊

    • @user-xu4ik2jh3e
      @user-xu4ik2jh3e ปีที่แล้ว +3

      🤝✊✊✊✊✊✊

    • @Sai_Naath
      @Sai_Naath ปีที่แล้ว +1

      BN Rau

    • @RanjithChary
      @RanjithChary ปีที่แล้ว +1

      దాని వల్లనే అర్హులు కానీ వారు కుర్చీ ఎక్కి దేశాన్ని అధోగతి పట్టిస్తున్నారు

    • @perumandlavishnu8602
      @perumandlavishnu8602 ปีที่แล้ว +2

      @@RanjithChary మరి ఎవరు అర్హులు చెప్పు చూద్దాం

    • @RanjithChary
      @RanjithChary ปีที่แล้ว

      @@perumandlavishnu8602 90 మార్కులు వచ్చిన వారి కంటే 40 మార్కులే వచ్చిన వారు , ఇంట్లో పైసలు బాగా ఉన్న రిజర్వేషన్లు ద్వారా ఉద్యోగం పొందేవాళ్ళు , ఇంట్లో తిరగడానికి బండి,కార్ లు ఉన్నా ప్రభుత్వం పోటీ పరీక్షల్లో డబ్బులు కట్టనవసరం లేని వారు , అక్రమంగా ప్రభుత్వ పథకాలు పొందే వాళ్ళు .........ఇలా చెప్తూ పోతే లిస్ట్ పెద్దదే ఉంటది

  • @somasekhar-smiley
    @somasekhar-smiley ปีที่แล้ว +229

    DR Ambedkar sir Is Father Of the nation 🌍🌍 One Of Inspiration To all. 🙏🙏

    • @snaresh676
      @snaresh676 ปีที่แล้ว +3

      Dr Ambedkar sir 🙏

    • @paradaniabhi286
      @paradaniabhi286 ปีที่แล้ว +3

      డాక్టర్ బీహార్ అంబెక్తర్

    • @bskm5322
      @bskm5322 ปีที่แล้ว +2

      Not at all

    • @mahendrakumarkumar6351
      @mahendrakumarkumar6351 ปีที่แล้ว +1

      god of ambetkar

    • @arvindaarvi307
      @arvindaarvi307 ปีที่แล้ว +1

      Matham marithe anti nationals avtharu *ani cheppina goppa mahanubhavudu ..Ambedhkar*

  • @prasadtirlangi2206
    @prasadtirlangi2206 ปีที่แล้ว +295

    అంబేడ్కర్ లాంటి తెలివైన వ్యక్తులు మళ్ళీ మన దేశానికి దొరకరు కానీ అలాంటి వ్యక్తినీ కులం పరంగా సెపరేట్ చేయడం మన దౌర్భాగ్యం....జై అంబేడ్కర్ 🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @HINDUSTHAN-ci7xs
      @HINDUSTHAN-ci7xs ปีที่แล้ว +2

      😆😆😆

    • @bhavanimanthina5858
      @bhavanimanthina5858 ปีที่แล้ว +1

      True bro evvariki ardam kaledu

    • @HINDUSTHAN-ci7xs
      @HINDUSTHAN-ci7xs ปีที่แล้ว +6

      బొంగేమ్ కాదు.... 🤣

    • @arunmandaarun2506
      @arunmandaarun2506 ปีที่แล้ว +3

      @@HINDUSTHAN-ci7xs అన్న మీకు నచ్చకపోతే కామెంట్ పెట్టకండి అంతే కానీ ఆసబ్యకర మాటలు మాట్లాడడం తప్పు అన్న అతను మన దేశానికే రాజ్యాంగ నిర్మాత.... మీకు నచ్చనంత మాత్రాన ఏది మారదు ఓకే....

  • @RanjithKumar25143
    @RanjithKumar25143 ปีที่แล้ว +519

    ఒకవేళ అంబేద్కర్ గారు గాని భారతదేశంలో పుట్టక పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల బ్రతుకులు మహా దారుణంగా ఉండేవీ. ఇది చేదుగా ఉన్న ఇదే పచ్చి నిజం 🎭 Ambedkar is the greatest person in the world ❤️

    • @PavanKalyan-te2xo
      @PavanKalyan-te2xo ปีที่แล้ว +10

      Konchem nijalu chepandi sir

    • @rameshpyrdha327
      @rameshpyrdha327 ปีที่แล้ว +15

      @@PavanKalyan-te2xo కొంచెం ఎందుకు? మొత్తం నిజం ఏంటో నువ్వే చెప్పు అన్న

    • @abhipandujoy5995
      @abhipandujoy5995 ปีที่แล้ว +4

      @@PavanKalyan-te2xo మరి నిజం ఏంటో నువ్వే చెప్పు సోదర

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 ปีที่แล้ว +1

      Anna midi ekkada

    • @vishnuallinone2801
      @vishnuallinone2801 ปีที่แล้ว +6

      Nenu reddy anna
      Nenu ee vishayani kontha varaku nijamu anukuntunna

  • @sidhupilli2077
    @sidhupilli2077 ปีที่แล้ว +28

    జై భీమ్ అన్న చాలా మంచి విషయం చెప్పు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bahujanagonthuka6474
    @bahujanagonthuka6474 ปีที่แล้ว +273

    కులం పునాదుల పై జాతిగా గాని నీతిగాని నిర్మించలేరు :అంబేద్కర్ సార్ ✍️📘

    • @RanjithChary
      @RanjithChary ปีที่แล้ว +2

      అందుకేనా పోయి చర్చ్ లలో చోస్తున్నారు

    • @mahim9658
      @mahim9658 ปีที่แล้ว

      ​@@RanjithChary ఎవరికి నచ్చిన మతం వాళ్లు స్వీకరిస్తారు... మధ్య లో నీకు జరిగే నష్టం ఏంటి?

    • @RanjithChary
      @RanjithChary ปีที่แล้ว +1

      @@mahim9658 నచ్చి స్వీకరించడం వేరు ,బలవంతంగా మార్చడం వేరు

    • @mahim9658
      @mahim9658 ปีที่แล้ว +3

      @@RanjithChary ఒకరు బలవంతం చేస్తే మారడం అనేది తెలివిలేని వాళ్లు చేసే పని. సొంతంగా ఆలోచించి మతం మారడం అనేది వ్యక్తిగతం. But, ఇక్కడ brother పెట్టిన కామెంట్ కి నువ్వు ఇచ్చిన reply కి సంబందం లేదు...

    • @surekhagalisetty4238
      @surekhagalisetty4238 ปีที่แล้ว +1

      ​@@RanjithCharybrooo okappudu sc st lani temples loki raninchevaru kaadu miku telusa ippatiki kuda konni palleturu lalo ide jaruguthundi that why sc st converted into cristianity and inkoti ambedkar namme oke oka matham bhoudha matham andulo kulala vivaksha ledu humans andaru equal ani undi.... Bhagavad gita ni Ambethkar oppukoledu anduloo kulala prastavana undi ani..... Sooo Edina purthiga telusukoni matladithe better✌️

  • @rajanaren1778
    @rajanaren1778 ปีที่แล้ว +397

    100 to 200% Dr. Babasaheb Ambedkar sir did correct justice ⚖️ in caste system 💯❤️🙏

    • @UpendraYadav-nv2rj
      @UpendraYadav-nv2rj ปีที่แล้ว +2

      Em reservation lekunte job kotaleva

    • @bhanuprakashbaddipudi5157
      @bhanuprakashbaddipudi5157 ปีที่แล้ว

      @@UpendraYadav-nv2rj నీ పేరు పక్కనే పెట్టుకున్నావు గా యాదవ అని. కుల కుక్క నీలాంటి వాళ్లు ఉన్నారు. కాబట్టే ఈలాంటి రిజర్వేషన్ అనేవి వస్తాయి. యాదవ కుల గజ్జి కుక్కా జై భీమ్ 🇮🇳✊🏻

    • @superman-jb5bz
      @superman-jb5bz ปีที่แล้ว

      ​@@UpendraYadav-nv2rj 😊😊😊😢😢

  • @pavanrs643
    @pavanrs643 ปีที่แล้ว +348

    ఇండియా అంటేనే క్యాస్ట్ సిస్టం
    క్యాస్ట్ సిస్టం అంటేనే ఇండియా
    ఇది ఎప్పటికీ పోదు ఏదో ప్రకృతి వినాశనం జరిగి అందరూ పోతే తప్ప 😊

    • @bbj8804
      @bbj8804 ปีที่แล้ว +9

      idhi nijam😂😂😂

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @bbj8804
      @bbj8804 ปีที่แล้ว

      @@ganeshrao7526 ore pichi naa kodaka.
      Nee sanskaaram indhulone ardham aithundhii.
      Neelantodu unnantha varaku cast antham kadhu and Reservation antham kadhu.

    • @savara.prakashscytheman4630
      @savara.prakashscytheman4630 ปีที่แล้ว +3

      ఈ భూమి త్వరలో సర్వనాశనం చెయ్యబోతున్నాడు naaతండ్రి ( S+ y+ y+ p).

    • @ashokkumarmisale5218
      @ashokkumarmisale5218 ปีที่แล้ว +4

      Absolutely ur 💯% correct bro

  • @lachiramrathod6270
    @lachiramrathod6270 ปีที่แล้ว +45

    మీరు వీడియో చేసి ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే దాని బాబా సాహెబ్ అంబేద్కర్ కారణమే జై భీమ్✊✊🙏

  • @sunnykurre279
    @sunnykurre279 ปีที่แล้ว +32

    గాంధీ స్వార్థం వల్ల ఎంతో మంది మహానుభావులు ఆంగ్లయుల చేతిలో కనుముసరు

    • @sirishanagaboina646
      @sirishanagaboina646 ปีที่แล้ว +1

      Aunu ee vishayalu chepparu avanni musugulo unchi .manalni chala mosam chesthunnaru

    • @srinivasmalyala7896
      @srinivasmalyala7896 10 หลายเดือนก่อน +1

      ni thatha chepida Gandhi niku emi tilusu bharat country lo people equal chusina great man Nehru ambedkar British fighters chaisenara babu varu kuda British kallakada bratikinaru babu

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj ปีที่แล้ว +322

    ఈ దేశం లో ఓటుకు ఉన్న విలువ మనుషులకు లేదు...ధన్యవాదములు Drబాబా సాహెబ్ అంబేద్కర్ గారు... 🇮🇳

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

  • @kdr4505
    @kdr4505 ปีที่แล้ว +623

    అన్న నమస్తే🙏 గాంధీ గొప్పవాడు అంటే నేను ఒప్పుకొను అన్న...!
    ఒక అంబేడ్కర్ గొప్పవాడు, ఒక బగసింగ్, ఒక వీరసవర్కర్,ఒక రవీంద్రనాథ్ ఠాగూర్,ఒక సీతారామరాజు, ఒక సుబాచెంద్ర బోస్ గారు గొప్పవాళ్ళు అంటే వీళ్ళు అన్న🙏

    • @darlingpavanroy5229
      @darlingpavanroy5229 ปีที่แล้ว +15

      Siggu padali bro, mana dhaurbagyam ala edchindhi😑

    • @sunilkumar-uu8pm
      @sunilkumar-uu8pm ปีที่แล้ว +7

      Super

    • @Bujji2514
      @Bujji2514 ปีที่แล้ว +5

      Rabindranth tagore. 👎

    • @saiandra1502
      @saiandra1502 ปีที่แล้ว +19

      గాంధీ గారు గొప్పొడు అని నేను ఒప్పుకోను కానీ ఆయన ideas workout అయ్యాయి

    • @vamsi7599
      @vamsi7599 ปีที่แล้ว +8

      Nadipinchataniki leader lenappudu villu aandharu endhuku bro?🤦🤦🤦

  • @sures8597
    @sures8597 ปีที่แล้ว +14

    జై భీమ్..మనం ఇప్పుడు జీవించే జీవితం, మనకు అంబేద్కర్ వేసిన బిక్షా. ఏమై పోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే మన బతుకులు ఎలా ఉండేవో ఒక్క సారి ఆలోచించండి.✊

  • @DHARMASAMAJPARTY015
    @DHARMASAMAJPARTY015 ปีที่แล้ว +31

    జయహో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 👑🙏

  • @gadarajubhanu7301
    @gadarajubhanu7301 ปีที่แล้ว +642

    అంబేద్కర్ గారు లేనిది మనం ఈ రోజు అత్యంత విలువైన ఓటును మనం వినయోగించుకోలేము..

    • @harishgunda3525
      @harishgunda3525 ปีที่แล้ว +17

      I respect ambedkar garu ayana votu ane viluvyna ayudam testhe mandhu dabbula ki danni manam waste chestunnam

    • @Alliswell-cr6vb
      @Alliswell-cr6vb ปีที่แล้ว +12

      Voteki antha viluva ledu bro,just 500₹ to 2000₹ with liquor and biryani.

    • @raju-hv5mt
      @raju-hv5mt ปีที่แล้ว +6

      ఒక చదువుకొన్న వాడికి ఒక వివేక వంతునికి ఒక ఊర్లో పని చేసే ఏం తెలియని ముసలివల్లకు కూడా ఓకే రకం ఐన ఓటు ఉంటే ఓటు కి విలువ ఏం ఉంధి

    • @likhith5993
      @likhith5993 ปีที่แล้ว +4

      @@raju-hv5mt adhey ley ,neeku thindi pettey vadiki kuda chadhuvu radhu mari

    • @shorts-creater-FF
      @shorts-creater-FF ปีที่แล้ว

      @@Alliswell-cr6vb aye the nenu ok 10 family pack lu eppista bro vacchi ma intlo bathroom lu kadugu

  • @shivaslt9228
    @shivaslt9228 ปีที่แล้ว +318

    మా దేవుడు అంబేద్కర్ గారు లేకపోతే ఈరోజు దళితుల్ని ఇంకా అంటరాని వారిగా చూసేవాళ్ళు వారి జీవితాన్ని త్యాగం చేసి మా జీవితాల్లో వెలువనిచ్చాడు 🙏🙏🙏

    • @sagaryerrajonna1422
      @sagaryerrajonna1422 ปีที่แล้ว +2

      Correct sir

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @vinakotisrinu5971
      @vinakotisrinu5971 ปีที่แล้ว +1

      Yes

    • @srinivas-mu2ww
      @srinivas-mu2ww ปีที่แล้ว +6

      ఆయన లేక పోతే పోరాడడానికి చాలా మంది ఉన్నారు. ఆయనకంటే ముందే ఎంతో మంది పోరాడారు.

    • @praveenpulidindi2765
      @praveenpulidindi2765 ปีที่แล้ว

      @@srinivas-mu2ww nuv poradevadivaa

  • @Vijju517
    @Vijju517 ปีที่แล้ว +46

    డా. అంబేత్కర్ గారి సంతకం ఆ ఒక్క సంతకం నా జీవితాన్నే మార్చేసింది👑🔥 ఇంకా బతికి ఉంటే దేశం ఏ స్థాయిలో అభివృధ్ధి చెందేదో మి ఊహకే వదిలేస్తున్న...కులాలకోసం కట్టుకొనే రోజులు ఎపుడో పోయేవి.

  • @bjayakrishna3035
    @bjayakrishna3035 ปีที่แล้ว +29

    World king d.br Ambedkar,,🔥🔥🔥🔥🔥

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +257

    స్వాతంత్ర సమర యోధులలోనాకు అమితంగా ఇష్టమైన వ్యక్తులు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన గురించి ఒక వీడియో చేయాలని కోరుకుంటున్నాను 🙏

  • @pokirisors3849
    @pokirisors3849 ปีที่แล้ว +292

    అంబేద్కర్ లేకపోతే మనుసులు బానిసగా ఉండేవారు ముంకేగా దళితులు అయినా నిజం గా దేవుడు 💪💪💪

    • @Bharath_Kumar_Reddy
      @Bharath_Kumar_Reddy ปีที่แล้ว +15

      Ayana kakapothe inkokaru rastharu ra. Poyyedemundi?

    • @madhurajugameyt4494
      @madhurajugameyt4494 ปีที่แล้ว +1

      @@Bharath_Kumar_Reddy gudda muyyara Kula pichhi kukka athanu coment ki nuvvu pette coment ki sambandham unda 🙄🙄

    • @AnilKumar-ts5sm
      @AnilKumar-ts5sm ปีที่แล้ว +11

      Pora teddy

    • @mr.impossible9863
      @mr.impossible9863 ปีที่แล้ว +14

      @@Bharath_Kumar_Reddy reddy laku baaga gaddipettadu ambedkar

    • @PavanKalyan-te2xo
      @PavanKalyan-te2xo ปีที่แล้ว +3

      @@Bharath_Kumar_Reddy anthe thappu em ledhu

  • @samsam-lm9om
    @samsam-lm9om ปีที่แล้ว +18

    Dr. B. R. Ambedkar garu is the one of my inspiration

  • @jeevae8854
    @jeevae8854 2 หลายเดือนก่อน +4

    వేదాలు వింటే చెవుల్లో సీసం పోశారు. చదువాలంటే నాలుకలు కోశారు. దేవుని గుడికీ వెళ్తే అంటరానివాడివన్నారు. వీధుల్లో నడిస్తే తాటాకులు కట్టారు. వుమ్మాలంతే మెడకు పిడత కట్టారు.... దళతుడికి అడుగడుగున అటంకాలే..అవమానాలే.. మనకోసం...మన బాగుకోసం..మన ఉన్నతికోసం..మనతలరాతలు మార్చేందుకు సర్వం త్యాగంచేసిన "మహోన్నతుడు". ఇన్ని సుగుణాలున్న మన రక్షకుడ్ని దేవుడుగ పూజించాలి...ఆరాధించాలి..
    కనిపించని దేవుడికి అష్టోత్తరాలు చదువుతున్నాం...కొబ్బరికాయలు,పళ్ళు,పలహారాలు నైవేద్యాలు సమర్పిస్తున్నాం. చర్చ్ కెళ్ళి ప్రార్ధనుచేస్తు,పాటలుపాడుతూ కనిపించని ప్రభువుకు కీర్తనలు పాడుతున్నాం.
    తూ...అంటూ ఛీదరించుకున్న కులాలతో సన్మానాలందుకుంటున్న ఈ స్ధితికి నిన్ను చేర్చిన అసలు భగవంతుడ్ని ఎపుడోగాని మచ్చుకైనా గుర్తుచేసుకోలేని పాపాత్ములమైపోయాం...
    మారండి... మన పిల్లలకు, వారిపిల్లలకు పురాణాలు,సువార్తలు చెప్పడం ఆపి...అంబేడ్కర్ ఆశలు..ఆశయాలు...మనకోసం ఆయన చేసిన త్యాగాలు గూర్చి కధలు కధలుగా గుండెల్లో నిలిచిపోయోలా చెప్పండి...జై భీం... జై భీం అంటే అంబేడ్కర్ గార్ని స్తుతించడం కాదని ఈమద్యే తెలుసుకున్నా... జై భీం అంటే...జ్ఞానంవర్ధిల్లు గాక అని అర్ధం.

  • @Divyajessi
    @Divyajessi ปีที่แล้ว +117

    Dr Ambedkar sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. He is a very good person ambedkar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @kiranbotla238
      @kiranbotla238 ปีที่แล้ว +1

      Dr Ambedkar sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @uma1269
    @uma1269 ปีที่แล้ว +28

    Dr.BR Ambedkar is always good great god..🙏🙏

  • @krtodaytelugunewschannel8612
    @krtodaytelugunewschannel8612 ปีที่แล้ว +9

    అంబేద్కర్ గారు మహా మేధావి ఆయన జీవితం బహుజన భారత్ కోసమే త్యాగం చేసిన మహాత్ముడు మన భారతదేశ జాతిపిత ఎవరంటే ఆ ఒక్క ఘన కీర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది ఆయన చిన్ననాటి నుండి కులవివక్షత వర్గ వివక్షత ఎదుర్కొన్నాడు ఈ సనాతన హిందూ మను ధర్మం లో స్పష్టంగా కుల వర్గ లింగ వివక్షత ఉంది కనుకనే చిన్ననాటి నుండి అనేక వివక్షతల్ని ఎదుర్కొని తను అనుకున్న కుల రహిత సమాజాన్ని స్థాపన కోసం తను ఎంతో కృషి చేశారు దానిలో భాగమే మన 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్క మానవునికి ఈ భారత దేశంలో ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు పూనా వనంబడిక బహుజనుల ఎదుగుదలకి ఒక అడ్డంకి గాని భావించొచ్చు చరిత్ర తెలుసుకోవాల్సిన అటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ముఖ్యంగా ఈ భారతదేశం కొన్ని వందల సంవత్సరాల నుండి విద్యకు ఉద్యోగాలకు ఆర్థికంగా వెనకబడుతూ వెనకబాటును అనుభవిస్తున్న ఈ దేశ మూలనివాసులు ఇకనైనా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అటువంటి అవసరం ఉన్నది జై బహుజన
    కె .ఆర్ హరి ప్రసాద్ బహుజన్ సెల్ నెంబర్ 9490 20 9858

  • @niruniranjankumar2520
    @niruniranjankumar2520 ปีที่แล้ว +19

    Dr Babasaheb Ambedkar SIR is real GOD, freedom fighter, real leader 🙏🙏🙏🙏🙏

  • @MadhuriMerugu
    @MadhuriMerugu ปีที่แล้ว +274

    I'm big fan of Ambedkar nd Netaji Subhash Chandra Bose 😊✨ chall Naaku gandhiji ante assal nacchadu 😡

    • @hitlerff418
      @hitlerff418 ปีที่แล้ว +11

      Em manishi vi raa saami nuvvu...☠️

    • @kodff9812
      @kodff9812 ปีที่แล้ว +24

      Same 2 u bro naku Ghandhi lanti savatalu nachharu

    • @grkchowdary5951
      @grkchowdary5951 ปีที่แล้ว +16

      I agree with you bro

    • @rnasudha4884
      @rnasudha4884 ปีที่แล้ว +12

      Mee to bro

    • @madhuchmadhu4113
      @madhuchmadhu4113 ปีที่แล้ว +12

      Iam

  • @ramrocktar2717
    @ramrocktar2717 ปีที่แล้ว +82

    Real god One and Only Ambedkar ❤️❤️🙏🙏🙏

  • @shailendratheboss
    @shailendratheboss ปีที่แล้ว +9

    A great leader Dr B R Ambedkar.
    An inspirational and intellectual person.
    Because of Gandhi we lost Bhagat Singh, Subhash Chandra Bose.. so on..!

  • @anandgkalyang4377
    @anandgkalyang4377 ปีที่แล้ว +22

    JAI BHEEM ✊ SC ST BC KI ONE AND ONLY GOD AMBEDKAR 🙏

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg ปีที่แล้ว +29

    ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారి గురించి ఒక వీడియో కావాలి

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 ปีที่แล้ว +54

    శ్రీ అంబెడ్కర్ గారు, ఎక్కువ డిగ్రీలు చేసిన అపర మేధావి 🙏అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్ర చదివితే కన్నీళ్లు రాక మానవు,🙏✍️🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

  • @hntvtelugu
    @hntvtelugu ปีที่แล้ว +3

    ఏమాత్రం.. ఏవైపూ మొగ్గుచూపకుండా చాలా ఖటినతరమైన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. చక్కటి స్క్రిప్ట్ వర్క్ చేసారు బ్రదర్, Jai Bheem

  • @praveensrinivas2717
    @praveensrinivas2717 ปีที่แล้ว +27

    Ambedkar okka devudu prapancha medavi ekkada 10th two times fail ina Gandhi ekkada I'm always my god Dr. Babasaheb ambedkar ❤jai bheem✊✊✊

  • @prasadande
    @prasadande ปีที่แล้ว +38

    అంబేద్కర్ గారు దేవుడు❤️🙏

  • @sudheecreations4085
    @sudheecreations4085 ปีที่แล้ว +101

    Maa devudu Ambedkar 🙏🙏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @syammanoharkummari6370
      @syammanoharkummari6370 ปีที่แล้ว +2

      Jai bhim

    • @vinayvinnu3488
      @vinayvinnu3488 10 หลายเดือนก่อน +1

      Ma kadhu Mana Dhevudu..

  • @aeddulabikshapathi3230
    @aeddulabikshapathi3230 ปีที่แล้ว +4

    మహత్మగాంధీ దళితులు లేకుంటె హిందూ మతం ఎక్కడ ఆంతరించి పోతుంది అని హరిజనులని పెండ్లి చేసు కో మని చెప్పడే తప్ప మనస్ఫూర్తి గా కాదు జై భీమ్

  • @dhaxithabillana2023
    @dhaxithabillana2023 ปีที่แล้ว +7

    BHEEM RAO AMBEDKAR IS SYMBOL OF KNOWLEDGE 🙏🏻🙏🏻🙏🏻

  • @maheshbabu8661
    @maheshbabu8661 ปีที่แล้ว +100

    స్వాతంత్రానికి ముందు..
    సనాతన హిందూ కాలంలో గాంధీ ఇజం మంచిది అనుకున్నారు.
    స్వాతంత్రం తర్వాత ప్రపంచ పోకడలు గమనించిన భారతదేశం అంబేద్కర్ ఇజం మంచిదని ఇటువైపు మల్లుతుంది.....
    ఇప్పుడిప్పుడే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరుగుతున్నాయి..
    రాబోవు 50 నుండి 100 సంవత్సరాల్లో
    భారతదేశం నుండి కులతత్వం మతతత్వం అనేది పూర్తిగా రూపుమాపబడుతుంది...
    అలాగని అసమానతలు ఏమి తొలగిపోవు..
    అప్పటికి కులాలు మతాలు తొలగిపోయి వాటి స్థానంలో డబ్బున్న వాడు డబ్బు లేని వాడు అని రెండు జాతులు వృద్ధులోకి వస్తాయి.

  • @josephroy4142
    @josephroy4142 ปีที่แล้ว +26

    My god ambedkar garu Jai bheem 🔥😎

  • @gummadineetha119
    @gummadineetha119 ปีที่แล้ว +16

    We r from ambedkarizam Jai Bheem

  • @prince__444
    @prince__444 ปีที่แล้ว +9

    My god is Baba Saheb Ambedkar......🙏 Ambedkar Amte Estam Unnavalu Oka Like Chey Yamdi 👍

  • @sudheerraj2580
    @sudheerraj2580 ปีที่แล้ว +70

    Huge Respect to Dr br amedhkar for Daring n dashing pointing out logic less myths in Hinduism.. Leaving it..
    Given Freedom Right to Religion in seek of Truth..

    • @PavanKalyan-te2xo
      @PavanKalyan-te2xo ปีที่แล้ว +1

      Adi okati chepu logic less point 🤔?

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @sudheerraj2580
      @sudheerraj2580 ปีที่แล้ว

      @@ganeshrao7526 Pulak rao Garu niku dimak undo ledo telvadu kani ela half knowledge reply evaku.. America lo skills n talent chestaru kabati... Reservation avarasm ledu.. Andukey sundar pichi google CEO ayidadu ..britian is Christian country but rishik sunak chance icharu... Antey vidu manodu kadu mana caste kadu mana religion kadu chudaru.. Adey ikada. Andariki telsindey kani..
      Pula rao..Idi matter

    • @srinivas-mu2ww
      @srinivas-mu2ww ปีที่แล้ว +2

      బౌద్ధం కూడా సనాతన ధర్మం లో భాగమే. పునర్జన్మ సిద్దాంతం బౌద్ధం కూడా ఒప్పుకుంటుంది 😂😂

    • @krishnateetotaler1446
      @krishnateetotaler1446 ปีที่แล้ว

      Hinduism ni thakkuva cheyyaku

  • @mahachikatla1473
    @mahachikatla1473 ปีที่แล้ว +13

    Always A Great Leader Is Only Dr Br AMBEDKAR GARU🙏🙏🙏🙏🙏🙏

  • @rudramunih7632
    @rudramunih7632 ปีที่แล้ว +17

    ಇಂದು ನಾವು ಅನುಭವಿಸುವ ಸುಖ ಜೀವನಕ್ಕೆ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರೇ ಕಾರಣ 🙏🙏ನಮ್ಮ ದೇವರು 🙏

  • @varikutilaxmanlaxman2081
    @varikutilaxmanlaxman2081 ปีที่แล้ว +9

    జై భీమ్.
    జై అంబెడ్కర్ 🙏🙏🙏🙏🌹

  • @bantusuresh9818
    @bantusuresh9818 ปีที่แล้ว +16

    Ambedkar best of all time👑

  • @flyingeagletimerevelation453
    @flyingeagletimerevelation453 ปีที่แล้ว +37

    We Support Ambedkar ....👍

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

  • @karetisridivya9255
    @karetisridivya9255 ปีที่แล้ว +8

    Manishini manishiga chudaleni vadu mahatmudayyadu andari hakkulakosam poradina vadu oka kulanike nayakunni chesaru... Jai bhim.. Ambedkar pride of india

  • @umesh5136
    @umesh5136 ปีที่แล้ว +7

    Ambedkar is always greatest person,,🙏😍😍😍

  • @pravisentertainment356
    @pravisentertainment356 ปีที่แล้ว +32

    Jai Bheem ✊🏻 the great Ambedkar

  • @seenabillamacha7461
    @seenabillamacha7461 ปีที่แล้ว +21

    Jay Bheem ✊

  • @AmbatiATeja
    @AmbatiATeja ปีที่แล้ว +1

    Thank you AnnA👋 @Telugu Knowledge.
    For making this video. By this video we are getting clarity on this issue. It is a great thing to explore the facts embedded in history. And keep going of sharing of good knowledge to all, it is great work👍.

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth 7 หลายเดือนก่อน +1

    భారత రాజ్యాంగ రూపుకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు❤🎉

  • @Naveen_official_shorts
    @Naveen_official_shorts ปีที่แล้ว +45

    Big fan of Ambedkar

  • @pangasunil7666
    @pangasunil7666 ปีที่แล้ว +15

    Maa devudu ambedkar ayyana lekapothe India ki indipendent vachina kuda maa jivithalu marave kadhu so Jai bheem jai Jai bheem

  • @vijaycreations8419
    @vijaycreations8419 ปีที่แล้ว +10

    Br Ambedkar is my inspiration

  • @budusuramu5729
    @budusuramu5729 ปีที่แล้ว +6

    కులంకన్న గుణంమిన్న జై భీమ్

  • @duggipraveen5499
    @duggipraveen5499 ปีที่แล้ว +12

    I love Babasaheb Ambedkar 💙💙💙

  • @nagarajuthefailure4766
    @nagarajuthefailure4766 ปีที่แล้ว +24

    Great personality ambedkar garu jai Bheem 🥰❤️

  • @kumartelugutraveller2592
    @kumartelugutraveller2592 ปีที่แล้ว +10

    Ma devudu Dr br Ambedkar

  • @karupentarao6246
    @karupentarao6246 ปีที่แล้ว +9

    మహోన్నత మానవవాది, భారతీయుడు అంబేద్కర్ .
    ఆయన ఆలోచన విధానానికి వీరెవరూ సరితూగరు.
    మొత్తానికి వీడియోలో సర్దిచెప్పేశారు.

  • @manojdhoni3960
    @manojdhoni3960 ปีที่แล้ว +9

    Jai Bheem...super Brother

  • @naveenchattumala2693
    @naveenchattumala2693 ปีที่แล้ว +36

    Jai bhim Johar Dr BR Ambedkar 💪💪💪💪💪🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srinivas410
    @srinivas410 ปีที่แล้ว +1

    very balanced analysis👏👏👏

  • @rajuicon7690
    @rajuicon7690 ปีที่แล้ว +2

    జై భీమ్

  • @manojkumarkorni3342
    @manojkumarkorni3342 ปีที่แล้ว +30

    Jai bhim forever... ✊

  • @harshaTelugu846
    @harshaTelugu846 ปีที่แล้ว +86

    అంబేద్కర్ గారు పది సంవత్సరాలు పాటు రిజర్వేషన్లు ఉండాలి అని పెట్టారు కాని మన రాజకీయనాయకులు వాళ్ళ స్వార్ధం కోసం ఇన్నాళ్లు రిజర్వేషన్లు పొడిగిస్తూ వస్తున్నారు దీన్ని కని పెట్టిన అంబేద్కర్ గారిది తప్పా? లేదా మన రాజకీయనాయకులదా?

    • @maheshbabu8661
      @maheshbabu8661 ปีที่แล้ว +31

      వాస్తవానికి అంబేద్కర్ గారు 10 సంవత్సరాలు తర్వాత సామాజిక అసమానతలు తొలగిపోతాయి అనే ఉద్దేశంతో పది సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకటించారు.
      మన రాజకీయ నాయకులు స్వతంత్రం తర్వాత కూడా అంటరానితనాన్ని సామాజిక అసమానత్వాన్ని రూపుమాపకపోగా దాన్ని పెంచి పోషిస్తున్నారు.. తత్ఫలితమే 75 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు కొనసాగడం.

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar ปีที่แล้ว +24

      Resrvaration వద్దు
      కులాలు వద్దు
      జైభీమ్ 🔥🔥🔥🔥

    • @PavanKalyan-te2xo
      @PavanKalyan-te2xo ปีที่แล้ว +4

      Ambedkar thappu . No doubt deni lo

    • @vnareshmudhiraj9332
      @vnareshmudhiraj9332 ปีที่แล้ว +2

      Yes bro edhi nijam

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar ปีที่แล้ว +1

      @@PavanKalyan-te2xo పోరా పో

  • @ashakrishna6952
    @ashakrishna6952 ปีที่แล้ว

    Mi videos vintunnam really good explanation tq mch .want to be more good videoz

  • @naveendommati392
    @naveendommati392 ปีที่แล้ว +1

    Br ramji ambedhkar garu super

  • @PavanKalyan0506
    @PavanKalyan0506 ปีที่แล้ว +12

    Good job Bro 🤝🤝🤝
    Manchi content teesukunnav
    All the best for your future videos 🤝

  • @sunilkumar-uu8pm
    @sunilkumar-uu8pm ปีที่แล้ว +7

    I Love ambedkar broo, because my reyal is here.....

  • @mukkareddyketchala5573
    @mukkareddyketchala5573 ปีที่แล้ว

    Good information thanks👍

  • @user-of7vs9hk8x
    @user-of7vs9hk8x 2 หลายเดือนก่อน

    Good message sir Thanks

  • @sathishkotthuri7523
    @sathishkotthuri7523 ปีที่แล้ว +14

    Jai bheem ✊✊🇪🇺🇪🇺

  • @ganeshtr6556
    @ganeshtr6556 ปีที่แล้ว +67

    Ambedkar is my inspiration jai bheem ❤️❤️❤️

  • @appalanaidukalla453
    @appalanaidukalla453 ปีที่แล้ว +2

    నిజం గా నాకు డౌట్ ఏంటి అంటే BC, ST, SC, ముస్లిం లాంటి అప్పటిలో వెనుకబడిన కులాల కోసం అయన అన్ని చేస్తే ఇప్పుడు అన్ని సమాకూరగా BC వాళ్ళు కూడా ఏదో వాళ్ళ కోసం అయన పాటుపడనట్టు ఓన్లీ sc అనే వాళ్ళకోసమే ఇదంతా చేసినట్టు మాట్లాడుతుంటే బలే గమ్మట్టు గా ఉంటుంది నిజం గా

  • @jyothisree6072
    @jyothisree6072 ปีที่แล้ว +1

    Sir meedhi every videos chaaala chaala bhaavunnay....👍👍 All the best

  • @Virat_Kohli_1888
    @Virat_Kohli_1888 ปีที่แล้ว +15

    JAI BHEEM 💥❣️

  • @suprajat2007
    @suprajat2007 ปีที่แล้ว +7

    Hii Anna meru Ambedkar gari gurichi inka part 2 cheyandi.. please nen meru chepey prathi video's chusthanu Chala machi machi vishayalu cheptharuu.. keep going anna❤️

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 ปีที่แล้ว

    Super video anna
    Super information

  • @kranthikumar9141
    @kranthikumar9141 ปีที่แล้ว

    Thank you buddy for sharing the info!!

  • @yadagiri641
    @yadagiri641 ปีที่แล้ว +22

    అన్న "టిబి" వ్యాధి గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయూ plss అన్న మీరు చేసే వీడియో వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది

    • @chandramouli2420
      @chandramouli2420 ปีที่แล้ว +5

      Bro government hospital ki chupinchu vallu free of cost manchi medicine istaru.

    • @bestutubechannel2145
      @bestutubechannel2145 ปีที่แล้ว +1

      Thammudu 6 months course vadithe tb thagguthundhi

  • @alexalexander2370
    @alexalexander2370 ปีที่แล้ว +11

    Jai ambedkar😍

  • @MuraliKrishna-xi5hl
    @MuraliKrishna-xi5hl ปีที่แล้ว +4

    అంబేద్కర్ గారు గ్రేట్ లీడర్ ఇండియా 🌹

  • @chittelaganesh6530
    @chittelaganesh6530 ปีที่แล้ว +4

    Every living with self respect in this because of DR.AMBEDAKAR SIR

  • @iamvishal5258
    @iamvishal5258 ปีที่แล้ว +6

    World number one scholer dr. B. R. ambedkar

  • @chnithish6634
    @chnithish6634 ปีที่แล้ว +9

    As a oc guy I like ambedkar in few aspects and Nijamga ah vargam vallani chala himsincharu ah kalam lo avvani talchukuntene goram anipisthadhi except reservation in every aspects he is very great....

    • @ganeshrao7526
      @ganeshrao7526 ปีที่แล้ว

      _CASTE Feeling Aneydhi PERSONAL Choice Ra PULKA BOMBEDKAR_ 😠😠😠
      *Foriegn countries Lo WHITE & BLACK People's Comparison Ledha Enti* 😂😂😂
      *Foriegn Countries ku Velli WHITE People's tho BLACK People's Nu Marriage chesukondi Ani ADUKUNTAVA Endhi Kompadisi & Andharu EQUAL ga Vundali Ani Cheppi* 🤣🤣🤣
      *Foriegners Apudu Ninnu Egiri Tantaru BOMBEDKAR* 🤗🤗🤗
      _Akada kuda Velli BLACK People's ku Reservation Kavali Ani Adiguthava Enti Kompadisi_ 🤣🤣🤣
      _Danni Okuda CASTE Feeling Antaru with Colour Discrimination_ 🤗🤗🤗
      *BOMBEDKAR Emi GOD Kadhu Vadu Cheppinavani GORREY Laga Follow Avadaniki* 🤭🤭🤭

    • @chnithish6634
      @chnithish6634 ปีที่แล้ว

      @@ganeshrao7526 blacks ki rights kosam ambedkar lagane Martin Luther King ani okathanu fight chesi rights tisukochadu bro velesinapudu oka viplava karudu putukosthadu e vishayam lo manamem thappu cheyale kani mana forefathers chesaru manam anubavisthunam but Reservation anedhi mathram worst India lo

    • @udaymaharaj2127
      @udaymaharaj2127 ปีที่แล้ว

      Bro as oc ga nuvu oka ok intercaste cheysukogalava i think u can but your surroundings will not when do this automatically reservation will vanished

    • @chnithish6634
      @chnithish6634 ปีที่แล้ว

      @@udaymaharaj2127 evaro emo anukuntara ni nenem chesukokunda vundanu bro na batti vuntadhi kani e reservation anedhi opinion kadhu adi rule

    • @TeluguBharminassociation
      @TeluguBharminassociation ปีที่แล้ว

      ​@@chnithish6634 siggu undi oka sc gadiki support cheyadanike

  • @Gowtham_Roy
    @Gowtham_Roy ปีที่แล้ว +2

    Johar Dr.br.ambedkar ✊💙
    Nyc video bro ❤️

  • @muppidinarsimha3974
    @muppidinarsimha3974 ปีที่แล้ว +9

    Jai bheem ✊💙