గాంధీ గారి నాయకత్వములో దళితుల హక్కుల అణిచివేత!? అంబెడ్కర్ గారి ఒంటరి పోరాటం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?"
    • Rajiv Malhotra Refuted... -~-
    The views of the speaker are exclusively and ONLY are spoken in HIS OWN RESPONSIBILITY. Organizers reserve the right to agree or disagree with these views.
    As Per Indian THE COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52 Which deals with acts which are not to be infringement of copyright states as follows, quoted below -
    52. Certain acts not to be infringement of copyright.- (1) The following acts shall not constitute an infringement of copyright, namely,- 4[(a) a fair dealing with any work, not being a computer programme, for the purposes of-
    (i) private or personal use, including research;
    (ii) criticism or review, whether of that work or of any other work;
    (iii) the reporting of current events and current affairs, including the reporting of a lecture delivered in public.
    As per this criticism or review, whether of that work or of any other work; will not be considered infringement of copy right.
    Most of the work in this channel namely Sakshi Christian Voice are works of criticism or review.
    Hence the use of other Channel videos, audios, images etc., are take only for the purpose of criticism or review. This fair use is permitted as per the COPYRIGHT ACT, 1957 (ACT NO. 14 OF 1957) Section 52.
    Please Pray!!Comment!!Share!!
    Sakshi Apologetics Network

ความคิดเห็น • 563

  • @MR-ii1iw
    @MR-ii1iw 5 ปีที่แล้ว +389

    అన్నా నీకు హ్యాట్సాఫ్ ...మాకు తెలియని ఎన్నో విషయాలు నీ ద్వారా తెలుసుకుంటున్నాము

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +14

      Thanks For Watching Brother..Keep Praying For Us....

    • @messi....
      @messi.... 5 ปีที่แล้ว +8

      Part -1
      ఒకానొక క్రైస్తవుడు... SC-కేటగిరికి చెందినవాడు ....అయితే ... అతను హైందవ మతము నుండి క్రైస్తవ మతముకు మారినాడు... కాబట్టి ...అతను భారత దేశపు చట్టము ననుసరించి ....తన sc కేటగిరి వదలిపెట్టి ... BC- C కేటగిరి కి మారవలెను ..లేనిచో అతనికి చట్టపరమైన ఇబ్బందులు తప్పవు .... కావున ... ఆ వ్యక్తి తన SC-కేటగిరి వదలాలా ???.... వదలకూడదా???
      పై విషయమును ...ఈ క్రిందివానిలో ఏది ... సరిగ్గా వివరించగలదు ....
      1) ఒక వ్యక్తి యొక్క ... దైవ భావన... అతని conscience లో వుంటుంది .... కాబట్టి conscience లో వున్న దైవ భావనను ...శాసించే అధికారం రాజు లేదా రాజ్యానికి (King/state/Government/ప్రభుత్వానికి ) లేదు... ఎందుకంటే ...ఏ కాలంలోనూ ... ఎప్పుడుకూడా ...తమ conscience ను నియంత్రించే అధికారం.....ప్రజలు ...... రాజుకు లేదా రాజ్యానికి ఇవ్వలేదు (King/state/Government/ప్రభుత్వానికి ) .... ఎందుకంటే ... conscience అనేది ...ప్రజలయొక్క(వ్యక్తి యొక్క)...సహజ హక్కు(natural right) ....ఈ సహజ హక్కును ప్రజలు(వ్యక్తి ) ఎన్నడూ ... ఇంకొకరి (King/state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) ఆధీనంలో వుంచలేదు మరియు వుంచరు ....
      అంటే … conscience ఎప్పుడు ప్రజలయొక్క వ్యక్తిగత ఆధీనంలోనే వుంటుంది .... అంటే .... రాజు లేదా రాజ్యం (King/state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) .... కేవలం ఒక వ్యక్తి లేదా ప్రజలయొక్క ... భద్రత(security), సంపద(Property) మొదలగు .... బాహ్యవిషయాలను(External) మాత్రమే నియంత్రించగలవు(control) ... కానీ ... ఎట్టిపరిస్థితుల్లోనూ... ఒక వ్యక్తి లేదా ప్రజలయొక్క ... ఆంతరంగిక(intrinsic/innate/natural) విషయాలైన ... conscience ను ..... నియంత్రించలేవు ...
      ఉదా : పై వివరణను బట్టి ...SC కేటగిరికి చెందిన క్రైస్తవుడు ... మతం మారినంత మాత్రం చేత ...తన SC కేటగిరిని వదులుకోవాల్సిన అవసరం లేదు ...ఎందుకంటే ...ఆ వ్యక్తి యొక్క దైవ భావన ...అతని conscience లో వుంటుంది కాబట్టి ....అలాగే ... అతని conscience అతని ఆధీనంలోనే వుంటుంది ... కానీ ... ప్రభుత్వ(government) ఆధీనంలో కాదు ...
      2) అసలు ...సమాజంలో గందరగోళం రావడానికి కారణం.......ఒకేఒక్క మతం లేకపోవడంవలన కాదు....కానీ .....వేర్వేరు మతాల భావాల్ని వుండకుండాచేయాలనే వాదమే ...ఈ గందరగోళానికి కారణం ....
      ఉదా : భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే వుండాలి ...వేరొక మతస్తులు వుండకూడదు ...అనే భావన
      3) రాజును ... ప్రజలు ప్రశ్నించి ...ఏ వుద్దేశంతో రాజు లేదా రాజ్యం(state/Government/ప్రభుత్వానికి ) ఫలానా చట్టం చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం ... న్యాయమైనదే .... ఎందుకంటే .... ఒకవేళ రాజు లేదా రాజ్యం .... ప్రజలయొక్క అభ్యున్నతికోసం చట్టం చేయకుండా .... తన( రాజు లేదా రాజ్యం) భావాలను లేదా ఏదైనా నిగూఢమైన ప్రణాళిక(Agenda) కలిగి దాన్ని నెరవేర్చుటకు ...తన అధికారాన్ని ఉపయోగిస్తే ...అప్పుడు ఆ రాజు లేదా రాజ్యం (King/state/Government/ప్రభుత్వం ) ... నిరంకుశత్వంను(tyranny) పాటించినట్లు అవుతుంది ... ఆ రాజు నిరంకుశుడే(tyrant) ... సందేహం లేదు ...

    • @messi....
      @messi.... 5 ปีที่แล้ว +2

      Part-2
      ఒకవేల ... రాజు లేదా రాజ్యం చేసే చట్టాలు ... ప్రజలయొక్క సహజ హక్కులకు భంగం(violation of natural rights like conscience) కలిగినట్లు వుంటే... ప్రజలు ఆ చట్టాలని సమర్ధించాల్సిన అవసరత లేదు ....
      ఉదా : anti-conversion చట్టం... వచ్చినట్లైతే ...అసలు ఏ ఉద్దేశంతో ...ఆ చట్టం చేశారో ... SC- కేటగిరికి చెందిన క్రైస్తవులు(అందరు క్రైస్తవులు ) ..... తప్పకుండా ప్రశ్నించాలి ...
      ఆ చట్టం ... వారి conscience ను నియంత్రించాలని ప్రయత్నిస్తే .... దాన్నిసమర్దించాలా ????.... వద్దా ???? ... అనేది కూడా... SC- కేటగిరికి చెందిన క్రైస్తవులు(అందరు క్రైస్తవులు ) ... నిర్ణయించుకోవచ్చు ....
      a) 1 మాత్రమే
      b) 2 మాత్రమే
      c) 3 మాత్రమే
      d) అన్నీ సరైనవే
      సమాధానం : d (1,2,3 అన్నీ సరైనవే - Social Contract)
      వివరణ :
      (1) మొదటిగా
      ---- ఈ ప్రశ్న ఎక్కువగా philosophy(ఫిలాసఫి) కి చెందినది ...అందువలన ... philosophy లో Social Contract అనే భావన...ఉపయోగించడం జరిగింది
      Social Contract ప్రకారం ప్రజలే తమ స్వేఛ్చలో కొంత వదులుకొని , దానిని తమ అందరికోసం పనిచేసే రాజు లేదా రాజ్యానికి (state/Government/ప్రభుత్వం/వేరొక వ్యక్తి ) ఇవ్వడం ద్వారా ... ప్రజలు తమ మనుగడ సాగిస్తారు ....
      (2) రెండవదిగా
      ---- బైబిల్ ....ఏమి చెబుతుంది ???
      దీనికి ఈ క్రింది సమాధానాలు మనం చూడవచ్చు ...
      2A)----
      ఒకవేళ anti-conversion చట్టం వస్తే ... ఒకానొక SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడు ... కేవలం తాను SC -కేటగిరిలో వుండటం వలనే .... క్రైస్తవుడిగా తన రక్షణను కొనసాగించలేని మరియు లోకం ముందు తన రక్షణను ఒప్పుకోలేని పరిస్థితికి దారితీసే అసాధారణ పరిస్థితులు(unusual conditions) ఉంటే ... అలాంటి అసాధారణ పరిస్థితుల్లో(unusual conditions) .... తన రక్షణను(salvation) అత్యంత ప్రాధాన్యత గల దానిగా భావించి ... తన SC-కేటగిరిని వదులుకోవచ్చు... అయితే ...ఇది కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేయదగినది ...

    • @messi....
      @messi.... 5 ปีที่แล้ว +1

      part -3
      అసాధారణ పరిస్థితి(unusual condition) అంటే ఏమిటి ???
      ఒక క్రైస్తవుడికి ... అసాధారణ పరిస్థితి అంటే.... యేసును మ్రొక్కకుండా (ఆరాధించకుండా ).... ఇతర దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కుట ....అలాంటి ... పరిస్థితి వస్తే .... యేసు కోసమే నిలబడాలి ....
      ఇప్పుడు .... ఒక SC-కేటగిరి క్రైస్తవుడు .... తన SC-కేటగిరి వదలకపోతే అలాగే BC-C కి మారకపోతే ....అతడు ...హైందవ దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కినట్లుగా .... మనం భావించవచ్చా ???.... మన భావన సరియయినదేనా ????
      కాబట్టి ...మనం ఇలా చెప్పవచ్చు .....
      ఒక SC-కేటగిరి క్రైస్తవుడు .... తన SC-కేటగిరి వదలిపెట్టి, BC-C కి మారకపోతే ....అతడు ...హైందవ దేవుళ్ళు లేదా దేవతలను మ్రొక్కినట్లు కాదు ....
      అతడు .... హైందవ దేవుళ్ళు లేదా దేవతలను ... ఆరాధించినట్లు కాదు ... అతడు ... ఇంకనూ ... క్రైస్తవుడే
      అందువలన ... SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడు .... BC-C కి … మారాల్సిన అవసరత ... ఎంతమాత్రము లేదు
      అతను ... SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడుగానే ... కొనసాగవచ్చు ...
      The Bible says…..
      Mathews 19:29
      నా నామము నిమిత్తము ... భూములనైనను, ఇండ్లనైనను.... విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు - పొందును...
      ఇక్కడ ...”పొందును” ....అంటే.... ఇహలోకంలో కూడా అనే అర్థంలో దేవుడు ...మాట్లాడుచున్నడు (పరలోకంలో పొందుటను గురించి మాత్రమే కాదు )
      2B)---
      ఒకవేళ ... ఎవరైనా హైందవుడు .... ఒకానొక SC-కేటగిరికి చెందిన క్రైస్తవుడిని గమనించి ...అతన్ని BC-C కి మారవలెనని సూచించి .... అలా మారకపోతే అతడు SC-కేటగిరికి చెందిన హైందవుడే అవుతాడు గాని క్రైస్తవుడు కాలేడని చెప్పి .. అతన్ని SC-కేటగిరి వదలి, BC-C కి మారి ..... తన క్రైస్తవ భక్తిని నిరూపించుకొమ్మని ..... బలవంతముచేసినట్లైతే ....
      దీనికి కూడా పరిష్కారం ఉంది ...2nd kings 5:17-19... నయమాను మారుమనసు పొందుట ....

    • @messi....
      @messi.... 5 ปีที่แล้ว

      part-4
      సిరియావాడైన నయమాను .... స్వస్థత పొందిన తరువాత ... ఎలీషా దగ్గరనుండి వెళ్లిపోకమునుపు .... ఎలీషాని ఒక ధర్మసందేహం అడుగుతాడు ... అదేమిటంటే ........( 2 nd kings 5- 18)
      a) నయమాను యొక్క యజమానుడు రిమ్మోను అనే దేవత గుడికి వెళ్ళి అక్కడ పూజించే అలవాటు ఉంది ...
      b) అయితే ఆ యజమానుడు ఆ రిమ్మోను గుడిలోపలికి వెళ్లినప్పుడు ... అతడు నయమాను చేతిపైన ఆనుకొని .... ఆ రిమ్మోను దేవతను మ్రొక్కుతాడు ...
      c) కాబట్టి ... తన యజమానుడు రిమ్మోను దేవతకు మ్రొక్కినప్పుడు ... నయమాను కూడా ఆ రిమ్మోను దేవతకు మ్రోక్కాల్సిన అవసరముంది...
      d) ఇలా నయమాను రిమ్మోను దేవతకు మ్రొక్కడం .... యెహోవా కు విరుద్ధమైనది .......( 2 nd kings 5- 17)
      e) అందువలన ... తన చేయబోయే పనిని గురించి యెహోవా తనను విమర్శించకుండునట్లు(క్షమించునట్లు ) ... ఎలిషా తనను గురించి ప్రార్ధించవలసినదిగా ... నయమాను ... ఎలీషా ను వేడుకోనెను ......( 2 nd kings 5- 18)
      అప్పుడు ... ఎలీషా ... నెమ్మది కలిగిపొమ్మని .... నయమాను తో చెప్పెను ...( 2 nd kings 5- 19)
      అయితే ... ఎలీషా ... “”””నెమ్మది కలిగిపొమ్మని””””... నయమాను తో చెప్పిన మాటను ... మనం జాగ్రత్తగా పరిశీలించితే ... ఈ క్రింది విషయాలు అర్థమవుతాయి...
      Charles H Kraft’s model ఉపయోగించి వివరిద్దాము
      A) ఇక్కడ ఎలీషా నయమానుతో ... నీవు రిమ్మోనుకు మ్రొక్కితే పర్వాలేదు ... అని చెప్పుటలేదు ..ఎందుకంటే అది యెహోవాకు విరుద్ధం కాబట్టి ..
      B) ఇక్కడ “”నెమ్మది కలిగిపొమ్మని”” ... చెప్పిన మాటని ... kraft ఎలా భావించవచ్చని చెప్పారంటే
      1) ఒక వ్యక్తి రక్షణకు ... ఆ వ్యక్తి యొక్క ... సామాజిక పరిస్థితులను కూడా దృస్టిలో పెట్టుకొని ... దేవుడు పని చేస్తాడు ..
      2) ఒక వ్యక్తి యొక్క సామాజిక నేపథ్యంననుసరించి ... ఆ వ్యక్తియొక్క రక్షణలో ... ఒక్కోమెట్టు ఎక్కేవిధంగా ... దేవుడు నిదానంగా తన రక్షణ కార్యమును చేస్తాడు ....
      3) ఎందుకంటే ... ఒక వ్యక్తి .... తన సామాజిక పరిస్థితులను బట్టి ... ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కుంటాడో ...దేవునికి సమస్తము తెలియును ..

  • @chinnayyakandavalli5019
    @chinnayyakandavalli5019 4 ปีที่แล้ว +107

    అంబేద్కర్ మహనీయుడు నాకోసం పోరాడకపోతే నాటి నా జీవితం ఎలా ఉండేదో ఆలోచిస్తేనే భయమేస్తుంది. జె అంబేద్కర్ జై జై అంబేద్కర్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      CHINNAYYA KANDAVALLI Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @nagachandrudu2972
    @nagachandrudu2972 5 ปีที่แล้ว +91

    అన్నా మీరు ఇలాంటి స్విచ్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లో చదువుకునే పిల్లలకు చెప్తే వాళ్లలో జ్ఞానోదయం పెరిగి కచ్చితంగా ఓపెన్ కేటగిరిలో ఉన్నటువంటి చాలా ఉద్యోగాలు మన వాళ్లకు వచ్చే అవకాశం ఉంది

  • @prasadpitta4867
    @prasadpitta4867 4 ปีที่แล้ว +77

    చాలా అద్బుతమైన ఉపన్యాసం సార్.....చాలా అద్భుతంగా ఉంది....

  • @PrasanarajuKatam
    @PrasanarajuKatam 9 หลายเดือนก่อน +3

    Krishna Anna ! God bless you and your family and God be with you....

  • @sudhakarmadhyapaga362
    @sudhakarmadhyapaga362 3 ปีที่แล้ว +7

    గుడ్ ఇన్ఫర్మేషన్ సర్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  3 ปีที่แล้ว

      Sudhakar Madhyapaga Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @kommagalladaniel2179
    @kommagalladaniel2179 3 ปีที่แล้ว +63

    దళితుల అనిచి వేసిన పితరుల అనిచివేత దానిని చూస్తే గు౦డె తరుముకు పోతుంది ఇక ఉరుకోవద్దు తెగి౦చి పోరాడాలి.....

  • @drahaglmdrahaglm698
    @drahaglmdrahaglm698 4 ปีที่แล้ว +4

    అన్నా ఇలాంటివి వాళ్ళు ఉన్నందుకు దళితుల్లో ధైర్యం నింపుతున్న అందుకు ఆ దేవునికి మహిమ

  • @kingchinababu1963
    @kingchinababu1963 3 ปีที่แล้ว +18

    KK అన్నగారు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    మాగ్రామానికి వచ్చి నీయొక్క స్పీచ్ అందరికి తెలుపగలరా

  • @praveenkumar-di4kr
    @praveenkumar-di4kr 5 ปีที่แล้ว +115

    నా పితరులు పడిన కష్టాలు వింటుంటే కడుపు తరుక్కు పోతుంది.

    • @mojopowermedia6098
      @mojopowermedia6098 5 ปีที่แล้ว

      praveen kumar i agree with you. I can understand your feelings.

    • @SuperRagala
      @SuperRagala 5 ปีที่แล้ว +1

      Ippudu vunna avakasala ni andipuchukovadam meeda sradda pedithe bavuntundi.
      Dwesham tho vuddesapoorvakam ga rajakeelaksyam tho jarige prasangalani pakkanapetti

  • @madarinaveen
    @madarinaveen 5 ปีที่แล้ว +66

    ఈ అన్న speech ఎప్పుడు మనకు కావాలి, నిజం తెలుసుకోవాలి

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates నవీన్

    • @atmanytimemovie8115
      @atmanytimemovie8115 5 ปีที่แล้ว

      East or west Nadeen is the waste

  • @vasanthdevasoth1005
    @vasanthdevasoth1005 5 หลายเดือนก่อน +3

    Very good super message to our New generations they don't no about Dr Baba Saheb Ambedkar

  • @chashokbharath9132
    @chashokbharath9132 4 ปีที่แล้ว +142

    నా గురువు డాక్టర్ కదిరే కృష్ణన్న జై భీమ్ అన్నయ్య

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +2

      Thanks for the comment and keep watching our videos----ch

  • @dhanulimmaka19
    @dhanulimmaka19 4 ปีที่แล้ว +96

    అన్నా మా పితరులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చెప్తుంటే నా కంట్లో నీల్లు ఆగట్లేదు . దేవుడు నీకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి దేవునికే మహిమ

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the comment and keep watching our videos -Dhanu

  • @suryabathini4722
    @suryabathini4722 4 ปีที่แล้ว +64

    అన్న నీ ప్రసగలు భావిభారత పౌరులులకు చాలా అవసరం💯 జై భీమ్🙏🙏🙏🙏🙏🙏

  • @abgaarush7080
    @abgaarush7080 4 ปีที่แล้ว +18

    From the bottom of our hearts we salute you, we have n our books never showed real perspective, so our communities are in darkness. Thank you sir.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Aarush Pillelli Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @ratnakardamera9575
    @ratnakardamera9575 4 ปีที่แล้ว +15

    బ్రహ్మాణుడు:-తాటాకు నడుముకు కట్టు
    శూద్రుడు:- ఎందుకయ్యా
    బ్రహ్మాణుడు:-నీ అడుగులను ఊడ్చడానికి
    శూద్రుడు:- ఎందుకయ్యా
    బ్రహ్మాణుడు :- ఇదేరా మేము కనిపెట్టిన సైన్స్
    శూద్రుడు:- మీ సైన్స్ కు ఎన్ని నోబెల్ ప్రైస్ లు వచ్చాయి ...... గొచ్చి..... సార్... సైన్సంటే ఇదేరా!!!!

    • @ruthun6834
      @ruthun6834 4 ปีที่แล้ว +1

      Anna meru Baga chapinaru

  • @bejjankisathishjagtialdist2409
    @bejjankisathishjagtialdist2409 5 ปีที่แล้ว +193

    ఇంకా అనుభవిస్తున్నాము
    ఈ దేశం మారాలంటే దళితులూ
    రాజ్యాధికారం రావాలి

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the feedback Please continue watching our videos for more updates. sathish

    • @ratnamsanampudi4487
      @ratnamsanampudi4487 5 ปีที่แล้ว

      Dr Krishna Anna , you are the 'ray' tremendous knowledge marvellous speech , heart touchings youts jaibheem Ratnam Kadapa

    • @krishnaboparam3365
      @krishnaboparam3365 4 ปีที่แล้ว

      Ravali ani manam entlo kurchuntte nadavadhu adhina cheyyalii

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว

      Powe anedhi brain use chesi techukovali anthe kani reservation Valla kadhu

  • @cyrilkaringi
    @cyrilkaringi 5 ปีที่แล้ว +17

    Thank you Sakshi Apologetics Network team for conducting this seminar and inviting Dr.Kadire Krishna. His speech brings out the facts about various India’s freedom moments and breaks the distorted history we were being told about India’s freedom struggle. Looking forward for the complete speech.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - Cyril

  • @mojopowermedia6098
    @mojopowermedia6098 5 ปีที่แล้ว +36

    చరిత్ర లో ఇంత కుట్ర, ఇంత మోసం ఉందని ఈ వీడియో చూసిన తరువాతనే తెలిసింది సార్. గాంధీ కూడా ఒక ఆర్యుడే కదా అందుకే శూద్రుల వ్యతిరేకి. మహాత్మా అనే అంత గొప్ప వ్యక్తి కాదు గాంధీ. Thank you sir for sharing valuable information with us.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our channel, God bless you - rohan

  • @manikyaraju6333
    @manikyaraju6333 5 ปีที่แล้ว +135

    మీలాంటి వాళ్లు మన దేశానికి చాలా అవసరం అన్న ,👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👍👍

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks For Watching Brother..Keep Praying For Us....

    • @venkataramana-gf6xy
      @venkataramana-gf6xy 4 ปีที่แล้ว +2

      Correct
      Vidu ceppedi vinte ekkada unnamo akkade vuntamu Vidu mathram Naga duntadu

  • @goodhopeministries251
    @goodhopeministries251 5 ปีที่แล้ว +21

    Very Blessed Message, Heartily Thanking to you Khrishnanna

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - ippa

  • @shaikmobeen5963
    @shaikmobeen5963 4 ปีที่แล้ว +8

    సూపర్ అన్న

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 4 ปีที่แล้ว +19

    జై భీం జై జై కదిరే కృష్ణ సార్ గారు..👍👍💐💐

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      Thanks for the feedback bro, Please keep watching our channel for more updates.

  • @cyril0561
    @cyril0561 4 ปีที่แล้ว +23

    సార్ మీరు ఏ బుక్స్ చదువు తారు సార్.మీకు చాలా వందనాలు వందనాలు

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      AMRUTH CYRIL Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail! Read Ambedkar Books.

  • @naresh9080
    @naresh9080 5 ปีที่แล้ว +11

    మీలాంటివారు మాలాంటి యువకులకి కాదు దేశానికి కూడా మీలాంటి వారి అవసరం ఉంది దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లందరూ ఇలాంటి వారిని కనీసం మనమందరం ఒకటై డబ్బులు పోగుచేసి ఇలాంటి విషయాలు గురించి మాట్లాడించాలి ఇలా మాట్లాడటం వల్ల మనకు ఏమి జరిగిందో చాలా మందికి అవగాహన వస్తుంది జై భీమ్ జై బహుజన జై కదిరి కృష్ణ

  • @k.satishkumarbtfap1097
    @k.satishkumarbtfap1097 5 ปีที่แล้ว +10

    నేను మీ వెంట నడుస్తాను. మీ వివరాలు కావాలి. మీ జ్ఞానం , అంబేద్కర్ గారి జ్ఞానం నేను సంపాదించుకోవాలి. ప్రజలను చైతన్య వంతులను చేయడంతో నా వంతు కృషి చేస్తాను. నేను కె. సతీష్ కుమార్, Ex- Army& teacher వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు, బహుజన టీచర్స్ ఫెడరేషన్, కర్నూల్ జిల్లా. ఆంధ్రప్రదేశ్. సెల్. 70934 64562

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thank you for watching our video please keep watching our videos for more update programs - ధన్యవాదాలు అన్న

  • @gopaldevid4640
    @gopaldevid4640 3 ปีที่แล้ว +6

    Thank you Anna GOD bless you
    Currect chepyaru

  • @sharmisharmi483
    @sharmisharmi483 8 หลายเดือนก่อน +3

    Thank you so much sir 🙏🙏🙏

  • @tirumalagiribabu558
    @tirumalagiribabu558 4 ปีที่แล้ว +8

    Super Sir. Your speech very inspiring. Thank you very much sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Shalom! Thanks For Watching. Keep Praying For Us. Kindly Share The Video With Others. Encourage People To Subscribe The Channel.

  • @jangaiah8200
    @jangaiah8200 4 ปีที่แล้ว +3

    జై భీమ్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Jangaiah B Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @k.satishkumarbtfap1097
    @k.satishkumarbtfap1097 5 ปีที่แล้ว +53

    సర్, చాలా మంచి విషయాలు గురించి జ్ఞానాన్ని పంచుతున్నారు. మీకు వందనాలు. కృతజ్ఞతలు.
    మీ ఫోన్ నెంబర్ కావాలి. ప్లీస్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - satish , call 9100786511,2

  • @MohammadRiazuddin1970
    @MohammadRiazuddin1970 4 ปีที่แล้ว +20

    జాతిపిత, ఉక్కుమనిషి, లోకమాన్య, పండిట్, అంటూ బిరుదులతో సత్కరింపబడిన వాళ్ళ నిజస్వరూపం చాలా చక్కగా వివరించిన కదిరే గారికి అభినందనలు. సైమన్ కమీషన్ ను వ్యతిరేకించింది రిజర్వేషన్లు, హక్కులు అడ్డుకోవడానికే నన్న వాస్తవం బయటపడింది... - రియాజ్

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +33

    ప్రసంగాలంటే ఇలా ఉండాలి ధన్యవాదాలు 🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Obulesh Jonnalagadda Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @panthulusudhakar3463
    @panthulusudhakar3463 5 ปีที่แล้ว +28

    Hats up annagaru.👌👌👌

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      God bless you brother, Please keep watching for more videos
      - sudhakar

  • @rajkumarkrajkumar1205
    @rajkumarkrajkumar1205 5 ปีที่แล้ว +7

    Super awesome Anna 👏👏👍👍

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      God bless you brother, Please keep watching for more videos - rajkumar

  • @kirankumargummadi9226
    @kirankumargummadi9226 5 ปีที่แล้ว +6

    Hello sir thanks for informations good messages impressive very interesting topics Christian SC ST BC I like you sir I am forward in my friends all

  • @supergoodmessages6950
    @supergoodmessages6950 4 ปีที่แล้ว +4

    Great Word's

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the valuable comment , please keep watching our channel for more updates-

  • @nagachandrudu2972
    @nagachandrudu2972 5 ปีที่แล้ว +9

    ఇప్పటికి కూడా అదే జరుగుతుంది పల్లెటూర్లలో ఎవరు గ్లాసుల నీళ్లు ఇవ్వట్లేదు హోటల్ లో రెండు గ్లాసుల సిస్టం ఉంటుంది నేటికి కానీ మీయొక్క స్పీచ్ వింటూ ఉంటే ఎంతో జ్ఞానోదయం కలుగుతుంది, మీరు ఇలాంటి సభలు చాలా జరపాలి ప్రజల్లో చైతన్యం నింపాలి

  • @cbtwarangalanilakinapelly4891
    @cbtwarangalanilakinapelly4891 4 ปีที่แล้ว +17

    సూపర్ అన్న. ఇలాంటి బోధలే కావాలి నేటి కాలంలో

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      Cbt warangal AKINAPELLY ANIL Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @vb.kumarivijaya5217
    @vb.kumarivijaya5217 5 ปีที่แล้ว +2

    Wt wounder speeach mr krishna wt awaking now days peopls thaks lot..of u

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback Please continue watching our videos for more updates.- vijaya sis...

  • @pastormpbaburao
    @pastormpbaburao 5 ปีที่แล้ว +44

    What a speech brother...
    Wonderful...
    Everyone should know this kind of historical events...

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - india

  • @jacob.p.yesukrupaministrie5614
    @jacob.p.yesukrupaministrie5614 5 ปีที่แล้ว +9

    థాంక్యూ బ్రదర్ వెరి గుడ్ స్పీచ్

  • @ramaraovuyyuru315
    @ramaraovuyyuru315 3 ปีที่แล้ว +7

    BABASAHEB AMBEDKER is
    the 'Sunlight of Indian Democracy ' shines as long as Democracy flourishes in India.
    If all of Indians walk with hand in hand WITH THE 'PREAMBLE OF OUR CONSTITUTION ' also in their hands, like (after) BIBLE, we (INDIANS) , we will advance.

  • @kumarjonnakuti9319
    @kumarjonnakuti9319 5 ปีที่แล้ว +11

    Mana desam lo mana kallaki inka poralu poledhu anipisthundhi thera venukua unna nijam vintuntey antha mosam lo jeevisthune unnam ani chala badhaga undhi anna

  • @erpulayadaiah1743
    @erpulayadaiah1743 4 ปีที่แล้ว +4

    U inspired me

    • @obedbongala3126
      @obedbongala3126 4 ปีที่แล้ว

      అన్న మీ విషయ పరిజ్ఞానం నీకీ వందనాలు

  • @saip6135
    @saip6135 5 ปีที่แล้ว +6

    Anna meeku na padabi vandanalu

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates - patra

  • @krishnamurthynakka7705
    @krishnamurthynakka7705 4 ปีที่แล้ว +2

    So inspiring sir very nice..

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Krishnamurthy Nakka Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @perikavinodkumar6959
    @perikavinodkumar6959 5 ปีที่แล้ว +12

    You are man of Knowledge.....
    Keep it 👌👌👌👌👌

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 4 ปีที่แล้ว +4

    What a Knowledge Treasure Anna Thanks Sakshi

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว +1

      Thanks for the comment please continue watching our programs ------babu

    • @sahadeve1582
      @sahadeve1582 4 ปีที่แล้ว

      Aakoq ,klonae4thncnets
      C al Li

  • @MrRavikiranElijahNRI
    @MrRavikiranElijahNRI 5 ปีที่แล้ว +4

    Thank you JESUS CHRIST,You sent British people to India.✍️🇮🇱

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback and please keep watching our videos regularly. - ganta

    • @kandyanamsrinivasulu5609
      @kandyanamsrinivasulu5609 5 ปีที่แล้ว +2

      ఎందుకు ఇండియాను దోచుకోవడానికా

    • @SuperRagala
      @SuperRagala 5 ปีที่แล้ว +1

      Wow.....this is how it ended finally. Praising Britishers !!!! Would some body care to explain the attrocities done by British? No, i am sorry. They will cut the funds.

    • @ramananaripogu5259
      @ramananaripogu5259 5 ปีที่แล้ว +1

      British vallu dochukunna danikante 74 years ga India vallu India ne dechukunnadi ekkuava

    • @ramananaripogu5259
      @ramananaripogu5259 5 ปีที่แล้ว

      Velli nalla British vallani adagandi

  • @justaminute8872
    @justaminute8872 4 ปีที่แล้ว +2

    Sir Me lesson awesome

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Vinod Canna Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @mekalababu4093
    @mekalababu4093 5 ปีที่แล้ว +9

    Please Upload Remaining Speach 👏🙏🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback Please continue watching our videos for more updates....Sure brother...babu

  • @chittibabukakani4941
    @chittibabukakani4941 4 ปีที่แล้ว +15

    You are intellectual anna.
    Jai bhim

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Praise the Lord, Thanks for the feedback and please keep watching our videos for more updates......
      Kakani

  • @vijayalakshmi-yw2hk
    @vijayalakshmi-yw2hk 4 ปีที่แล้ว +8

    Intha gnanavathudu ambedkar puttina kulam, antarani kulam aina entho garvanga undi, tq God for giving ambedkar to us, his knowledge nt related to cast, he is real talented, hard work, great knowledge💯📖📚📝 person, tq sir for this speech &sharing u r knowledge with us&educating us, tq.. Dr. Kadire Krishna garu

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      vijaya lakshmi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 8 หลายเดือนก่อน +3

    I think Kadire Krishna was contemporary to Gandhi and Ambedkar he might have crossed 100 years age.I think he is most intelectual in Universe.Salute to his kniwledge.

  • @sateeshgummadi828
    @sateeshgummadi828 5 ปีที่แล้ว +4

    Ambedkar is the father of our nation who gave constitution for INDIA and who fought against all social evils and highly educated than the rest he is a freedom fighter and child and women welfare person why he cant be father of nation.Long live Ambedkar..................

  • @perikavinodkumar6959
    @perikavinodkumar6959 5 ปีที่แล้ว +7

    Educate....
    Agitate......
    Organize......
    Dr BR Ambedhkar 👑👑👑👑👑

  • @vinodantonypal707
    @vinodantonypal707 5 ปีที่แล้ว +4

    You are great sir......

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the feedback, Please continue watching our videos for more updates- vinod

    • @vinodantonypal707
      @vinodantonypal707 5 ปีที่แล้ว

      @@SAKSHICHRISTIANVOICE 👍👍👍👍

  • @somapanguravi4930
    @somapanguravi4930 3 ปีที่แล้ว +6

    Superb sir 🙏

  • @luckluck4023
    @luckluck4023 4 ปีที่แล้ว +6

    Sir msg naku chalaestam manchi visyalu cheptharu

  • @krishnayarra3829
    @krishnayarra3829 4 ปีที่แล้ว +1

    Good message sir jai bheem🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Krishna Yarra Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @SalmanSalman-nm5ti
    @SalmanSalman-nm5ti 5 ปีที่แล้ว +9

    MAA devudu Ambedkar jai bheem

  • @Hacker-so9xk
    @Hacker-so9xk 4 ปีที่แล้ว +4

    Bro. Well explained sir..
    Secrets exposured,

  • @vasanthdevasoth1005
    @vasanthdevasoth1005 5 หลายเดือนก่อน +3

    God bless you sir thankyou for your message good messages for our society 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 jai bheem

  • @bunnygamingzone3543
    @bunnygamingzone3543 5 ปีที่แล้ว +39

    Anna, long live your voice .

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thank you for watching our video please keep watching our videos for more update programs - voice

  • @shivashankar42
    @shivashankar42 5 ปีที่แล้ว +33

    Baroda king also great

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates- shiva .

  • @sirivaramnagahanu375
    @sirivaramnagahanu375 3 ปีที่แล้ว +14

    Jai Bheem ✊, Ambedkar thoughts leaders should come in outside then only we can change the life style of Indian standards in coming years. Jai Bheem✊

  • @prabhakar64
    @prabhakar64 5 ปีที่แล้ว +8

    Elanti seminars entho avasaram ...Krishna garki chala chala thanks

  • @rsunil150
    @rsunil150 3 ปีที่แล้ว +1

    Thanks sir

  • @shaikkasimsaheb2256
    @shaikkasimsaheb2256 5 ปีที่แล้ว +8

    Sir Sri.Kadiri Krishna Garu, we support you. You are fearless leader ,good leader for good people.

  • @praveenkumar-di4kr
    @praveenkumar-di4kr 5 ปีที่แล้ว +8

    ఇలాంటి చైతన్యం ప్రతి ఒక్కరికి రావాలి

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the feedback, Please continue watching our videos for more updates- kumar

  • @arakandlasrinivas7342
    @arakandlasrinivas7342 5 ปีที่แล้ว +9

    Milanti vallu samajaniki entho avasaram great sir meeru

  • @బోత్సాసురేష్
    @బోత్సాసురేష్ 3 ปีที่แล้ว

    Super sir

  • @srinivasguddati4372
    @srinivasguddati4372 4 ปีที่แล้ว +9

    Very good information sir

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 5 ปีที่แล้ว +15

    No body in the nation is above constitution. The constitution is formed in cooperation with all to do justice to all. One might have taken a lead roll, it does not mean others have not co-operated. It is not proper to disregard the freedom fighters.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 5 หลายเดือนก่อน +2

    Excellent speech delivered by Sri. K Krishna. Jai Bheem.Jai Bharat.

  • @jayaprakashmalle4966
    @jayaprakashmalle4966 5 ปีที่แล้ว +11

    Excellent speech

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      God bless you brother, Please keep watching for more videos - mallee

  • @srinusrinu-og4eg
    @srinusrinu-og4eg 4 ปีที่แล้ว +7

    Anna your speech very very very great

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the feedback brother Please keep watching our channel for more updates- srinu

  • @jp9433
    @jp9433 5 ปีที่แล้ว +9

    Excellent ,Sakshi Christian Voice for the great work is being done, I am a NRI ( Australia) and many NRI's wish to know more

    • @Shubruhhh16
      @Shubruhhh16 4 ปีที่แล้ว

      He talking about very nice, inspiring history of our reformer of politics, about a legend... Plsss take it in its won way... And accept and appreciate it but don't link ur relegious terms to it... What he talking is beyond religion... Keep it in mind... Please brother just think about it,,, relegion is our personal, we will fallow in personal only... But don't try to put its impact on to legendary history s

  • @thamas.m2879
    @thamas.m2879 5 ปีที่แล้ว +9

    ఈ స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం కాక దళితులమీద పోరాటం చేసినవారనివింటే కోపం బాధ కలుగుతున్నాయి మీరు ప్రతి దళిత గ్రామంలో ప్రతి వక్కరికి తెలియచేయాలి God bless you

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      God bless you brother, Please keep watching for more videos thomas

    • @sangarsbansidharrao
      @sangarsbansidharrao 5 ปีที่แล้ว

      Eppudu brahmana Brahmans ani mothukuntavemira kukka

  • @Sudhaker-ex8xi
    @Sudhaker-ex8xi 4 ปีที่แล้ว +10

    Jai bhim namo buddhaya

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thank you brother for the feedback Please keep watching our videos for more updates ------

  • @nareshmacharla346
    @nareshmacharla346 3 ปีที่แล้ว +4

    What. A knowledge. Dr,kadire krishna sir,,. Jai bheem sir

  • @vinodantonypal707
    @vinodantonypal707 3 ปีที่แล้ว +13

    He is Man of Knowledge 👑👑👑👑👑👑

  • @ramkumarkanakam415
    @ramkumarkanakam415 5 ปีที่แล้ว +16

    Good job brothers...

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      God bless you brother, Please keep watching for more videos
      రజ్కుమర్

  • @pajithkumar653
    @pajithkumar653 5 ปีที่แล้ว +8

    Migatha part upload cheyandi Anna

  • @rajukakumanu8865
    @rajukakumanu8865 5 ปีที่แล้ว +30

    This is wonderful year 2019 for me. Thrilled to hear the full history lessons here from hard working and visionary people. You are a very good team.
    I think, series of history lessons from time of Mourya empire to present day, are need to be uploaded. It's time for institution(s) of history of Dravidians, religions, kings to give right perspective and social foundation to relate to the past and build future.

  • @prabhuraj7886
    @prabhuraj7886 10 หลายเดือนก่อน +3

    Very beautiful massage sir ❤

  • @mekalababu4093
    @mekalababu4093 5 ปีที่แล้ว +8

    Excellent History Anna 👍👏🙏
    Thanks Anna, Thank You So Much to Shakshi team 🙏🙏🙏

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      Thanks for the feedback Please continue watching our videos for more updates.....babu

  • @sptelugucreations8020
    @sptelugucreations8020 4 ปีที่แล้ว +4

    Sir vivekanandudu gurunchi Oka video cheyandi

  • @abrahampanithi4386
    @abrahampanithi4386 3 ปีที่แล้ว +6

    Excellent message andi. Still unknown persons are more. This message to all for opening of the eyes and ears.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  3 ปีที่แล้ว

      Abraham Panithi Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @luckythehero7383
    @luckythehero7383 4 ปีที่แล้ว +8

    #Jai_Jai_Bheem
    #Jai_Bharath. 🌈🌈✊✊✊🌈🌈🌎🌎📚📚

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the comment please watch our videos regularly

  • @mamidilaxmanlaxman6347
    @mamidilaxmanlaxman6347 5 ปีที่แล้ว +6

    సూపర్ సార్

  • @mnrnarsimulu8627
    @mnrnarsimulu8627 5 ปีที่แล้ว +12

    Sir meru supar

  • @johnboazjeedula3063
    @johnboazjeedula3063 5 ปีที่แล้ว +2

    Nice video anna

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว +1

      God bless you brother, Please keep watching for more videos
      - boaz

  • @challavijay9939
    @challavijay9939 4 ปีที่แล้ว +9

    Sir God bless u sir

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 ปีที่แล้ว

      Thanks for the feedback, Please keep continue watching our channel for further updates----vijay

  • @praveenkota4238
    @praveenkota4238 5 ปีที่แล้ว +13

    Anna a trillion ton love for this

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback Please continue watching our videos for more updates.- kota

    • @shanusuperbexllentsirmispe5635
      @shanusuperbexllentsirmispe5635 4 ปีที่แล้ว

      Superb exllent speech anna miru all are inspiring ur speech👌👌👍👍👍👋👊✊👍💪👌😄👆😃💘💘

    • @shanusuperbexllentsirmispe5635
      @shanusuperbexllentsirmispe5635 4 ปีที่แล้ว

      My name is kodamunja Ramesh inka teliyani vishayalu cheyppandi

  • @shivashankar42
    @shivashankar42 5 ปีที่แล้ว +6

    Really great Ambedkar

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 ปีที่แล้ว

      Thanks for the feedback, Please continue watching our videos for more updates- shiva

  • @vijayvulluri6215
    @vijayvulluri6215 4 ปีที่แล้ว +5

    Jai krishana garu. Jai beem sir

  • @jayaprakashmalle4966
    @jayaprakashmalle4966 5 ปีที่แล้ว +8

    We want some more videos like this .please upload