K.J.Yesudas Heart Touching Hit Songs || 2 Hrs Jukebox

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 2K

  • @kollipakatarakanarasamma6581
    @kollipakatarakanarasamma6581 8 หลายเดือนก่อน +22

    యుగానికి ఒక్కరుంటారు ఏ యుగానికి అయినా మీరే ఉండాలి సార్ 💐💐💐

  • @satheshetukuri2332
    @satheshetukuri2332 3 หลายเดือนก่อน +8

    అయ్యప్ప పాటలు అంటే చాల ఇష్టం శబరి మలై గుడిలో ఉదయం సుప్ర బాతం రాత్రి హరివరాసనo జేసు దాస్ గారి పాటలు ❤❤

  • @sambamurthy9518
    @sambamurthy9518 6 ปีที่แล้ว +21

    ఏని యుగాలు మారిన ఏని తరాలు మారినా ఇలాంటి ఇంత మంచి పాటలు మనం మరిచిపోలేం ఇంత మంచిగా పాడిన జేసుదాసు గారికి పాదాభివందనాలు ఇంత మంచి గాయకులను మన తెలుగు వారికి అందించిన దేవుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను , ఇలాంటి వారిని ఆదేవుడు భక్తమార్కండేయునిలా చిరంజీవులుగా ఆశీర్వాదం ఇస్తే ఎంత బాగుంటుందో కదా

  • @chnageswarao8940
    @chnageswarao8940 2 ปีที่แล้ว +2

    నమస్కారమండి ఏసుదాసు గారు మీరు పాడిన అయ్యప్ప స్వామి పాటలు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీ దగ్గర ఉండే పాటించినట్లు ఉంటుందండి మిమ్మల్ని కలుసుకుని మీ యొక్క పాదాభివందనం చేసుకోవాలని నా కోరిక స్వామియే శరణమయ్యప్ప

  • @gayathripaddu5186
    @gayathripaddu5186 2 หลายเดือนก่อน +2

    మీకు ఆ గాత్రం దేవుడిచ్చిన గొప్ప వరం,మీ స్వరం నుండి మేము వినే ప్రతి పాట మాకు ఇంకో గొప్ప వరం

    • @ramu.krsna12
      @ramu.krsna12 หลายเดือนก่อน

      He doesn't have sweet and masculine and versatile voice like SPB. He can't even beat 10% of SPB

  • @srikrishna3829
    @srikrishna3829 5 ปีที่แล้ว +25

    ప్రతి పాట మీ అమృత కంఠం నుండి జాలువారిన అమృత బిందువులుగా వున్నాయి. మీ అమృత గానం కోసమే ఈ పాటలు వ్రాసేరేమో రచియితలు.. ఇన్ని మంచి పాటలు వ్రాసిన ప్రతి తెలుగు సాహిత్య రచితలకు మనస్పూర్తిగా వందనములు, జేసుదాస్ గారు ఈ పాటలకు ప్రాణం పోశారు...
    ఈ పాటల పరంపరను అందించిన ఆదిత్య మ్యూజిక్ వార్కి అభినందలు

    • @malathimadhav1220
      @malathimadhav1220 4 ปีที่แล้ว

      Swamy Ayyappa lives in kjyesudas galam ...Devine voice ....great in sageetha sasthreeya vidwamsulu....

    • @lakshmaiahkancherla
      @lakshmaiahkancherla ปีที่แล้ว +1

      ​@@malathimadhav1220 ,

  • @Iamsivabrahmam
    @Iamsivabrahmam 6 หลายเดือนก่อน +47

    2024 lo వింటున్నావాళ్ళు లైక్ కొట్టండి

  • @bhaskarank837
    @bhaskarank837 6 หลายเดือนก่อน +6

    I am a keralite an exservice man had many friends from all languages.Some of these songs took me to another world.When Ganagandharwan sings Telugu songs I feel same feeling of malayalam songs understannds telugu too.May god keep this great singer for many many years for hearing his songs!!!

  • @yodhagopal2992
    @yodhagopal2992 วันที่ผ่านมา

    ఏని యుగాలు మారిన ఏని తరాలు మారినా ఇలాంటి ఇంత మంచి పాటలు మనం మరిచిపోలేం ఇంత మంచిగా పాడిన జేసుదాసు గారికి పాదాభివందనాలు

  • @canusha0321
    @canusha0321 4 หลายเดือนก่อน +5

    మీ సాంగ్స్ వింటే ఏదో తెలియని మనశాంతి...❤

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu 6 ปีที่แล้ว +23

    యేసుదాసు గారి కంఠంలో ఏదో తెలియని మార్దవం వుంది.. యేసుదాసు పాడిన పాటలలో గానామృతం తొనికిసిలాడుతుంటుంది....ఆయన పాట ఎప్పటికీ ‌శాశ్వతమే ...ఆ మహానుభావునికి శతకోటి వందనాలు

  • @mnookaraju8165
    @mnookaraju8165 ปีที่แล้ว +13

    జేసుదాస్ గారు మీ గానం వింటూ వుంటే మా జన్మ ధన్య మై పోతుంది 🙏🙏🙏

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy ปีที่แล้ว +9

    ఈ సింగర్స్ మన దేశ సంపద ఈ సంపద ముందు మరే సంపద ఎక్కువ కాదు
    భాస్కర్ రెడ్డి బొంగా
    తిరుపతి
    🙏🙏🙏

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 5 ปีที่แล้ว +43

    మీ గానం నిజంగాసూపర్ సార్.సినిమా లోకానికి దేవుడు ఇచ్చిన వరం మీ గాత్రం

    • @ramanisadasivan4741
      @ramanisadasivan4741 4 ปีที่แล้ว

      My first favorite voice always

    • @gopipolamuri7852
      @gopipolamuri7852 ปีที่แล้ว +1

      @@ramanisadasivan4741 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuyuuuuuuu uuuuuuuuuuyuuuuuuuyuuyuyyuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuûyuyyuuyyuuuuuuuyuyyyuyyuyuuuyyyyyyyyuyuuuyyyyyyyuy

    • @gopipolamuri7852
      @gopipolamuri7852 ปีที่แล้ว

      Yyyyuuuyyuyyuuuyyuyuuyuyyuyyyuuuuuyyyyuuyyyuuuuyyyuuyuuuuuyuyyyuuyyyyyyuyuuuyyyy

    • @thotasureshbabu5848
      @thotasureshbabu5848 ปีที่แล้ว

      ​@@gopipolamuri7852 ftrryttttttt tgrfffffff re rffffg

  • @skoteswararao2791
    @skoteswararao2791 ปีที่แล้ว +2

    Wonderful excellent song lyrics Jesudas gari padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ sweet veis dod is great

  • @akskayraj7744
    @akskayraj7744 2 ปีที่แล้ว +18

    അടിപൊളി ഗാനം ഉറങ്ങുമ്പോൾ ഈ ഗാനം കേട്ടാൽ ഉറക്കം വരാത്തിരിക്കില്ല നല്ല ഗാനം ഞാൻ ഇഷ്ടപ്പെട്ടു ❤️❤️❤️🙂🙂

  • @bhargavtoni459
    @bhargavtoni459 6 ปีที่แล้ว +8

    అద్భుతమైన స్వరం
    మా generation కి తెలుసో లేదో ఈలాంటి పాటలు

  • @Sreepeetam
    @Sreepeetam 6 ปีที่แล้ว +186

    దయచేసి dislike చేయకండి.ఇటువంటి గాయకులు మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టం.ధన్యవాదములు

    • @dhanaraaz742
      @dhanaraaz742 4 ปีที่แล้ว +15

      Manadesanikegarvakaranam

    • @v.durganarendra692
      @v.durganarendra692 3 ปีที่แล้ว +1

      Ui

    • @v.durganarendra692
      @v.durganarendra692 3 ปีที่แล้ว +1

      Hi

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 2 ปีที่แล้ว +3

      సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ ఈ.పాట లిరిక్స్ ఎవరైనా post చేయండి.

    • @santhoshkonathala7336
      @santhoshkonathala7336 2 ปีที่แล้ว

      A

  • @krishnareddya4794
    @krishnareddya4794 ปีที่แล้ว +1

    K. J. Yesudas. Appaji. Prapachaniki. Oka. Adubutamyina. Goppa. Dyivagayukudu. Tank. You. Appaji

  • @gudiselanarasimhulugnarasi6516
    @gudiselanarasimhulugnarasi6516 8 หลายเดือนก่อน +1

    Mee paatalu vitunnanduku ma janma dhanyam ayyindi sir❤

  • @kalikotaprabhakar8885
    @kalikotaprabhakar8885 6 ปีที่แล้ว +4

    ని పాట వింటే ఏంత కోపం ఉన్న కూల్ కావాలిసిందే
    ఏసుదాస్ జై

  • @Ammulu_dancer
    @Ammulu_dancer 2 ปีที่แล้ว +18

    ఈ జన్మలో ఈ రోజుల్లో ఇంత కంటే మించి ప్రాణానికి హాయి ఏముంటుంది అది అందరికి అర్దం కాదు సార్ మీకు పాదాబి వందనం ఏసుదాసు గారు

  • @GudipuriRamesh
    @GudipuriRamesh ปีที่แล้ว +9

    సూపర్ గాయకుడు జేసుదాస్ ఇలాంటి నాయకుడు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం జన్మ జన్మలకు ఇలాంటి నాయకుడు పుట్టాలి

  • @sivaramaiahramaiah6524
    @sivaramaiahramaiah6524 11 หลายเดือนก่อน +2

    Extrrdinory voice of the yesudas sir luck to us music lovers

  • @suryakumari4448
    @suryakumari4448 3 ปีที่แล้ว +2

    Gontu. Lo tene dharulu amrchhadu bhagavantudu

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 ปีที่แล้ว +7

    K J.Esudas గారు మీ గానమాధుర్యం మీకు ఆ దేవుడి వరమైతే , మీ గాన మాధుర్యాన్ని ఆస్వాదించగలగడం మా భాగ్యం, జన్మ ధన్యం....
    మీరు పాడిన పాటలు మా మనసులోని చికాకులు తొలగించి, మనసుకి స్వాంతన కలిగించే దివ్యౌషదాలు కదా....ఇంతకన్నా ఏం చెప్పగలం...."మీ గానం మా ప్రాణం" అని తప్ప....
    మీకు అనంత కోటి వందనాలు....
    God bless you with long life🌷🌷

    • @studywithbalu5662
      @studywithbalu5662 3 ปีที่แล้ว +1

      Entha emotion comment eppudu chudaledu so genuene .....

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 3 ปีที่แล้ว +62

    దేవుడు స్రుష్టించిన అధ్భుతం ఏసుదాస్ గారు

  • @malleshnethi9205
    @malleshnethi9205 5 ปีที่แล้ว +13

    గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @AnjiNeyalu-y5c
    @AnjiNeyalu-y5c 4 หลายเดือนก่อน +1

    Meeku Sir సర్ పాదాభివందనం

  • @aletiradharani8087
    @aletiradharani8087 7 หลายเดือนก่อน +1

    Jesudasgaru i ❤ UR pleasible heartouching face and marvelous Lord Mahaghayitri blessing tone. Many many blessings from Lord MahaParameswara thankq.

  • @Srinivas_Ganji
    @Srinivas_Ganji 8 ปีที่แล้ว +15

    super hit songs.thanx aditya music.yesudas gariki namaskaram

  • @cbsaikumar
    @cbsaikumar 5 ปีที่แล้ว +60

    00:26 - Chukkalle Thochave - Nereekshana
    04:37 - Nuvvemi Chesavu - Pelli Chesukundham
    09:38 - Ye Navade Teramo - Sankeerthana
    14:05 - Maa Paapalu - Sri Shirdi Sai Baba Mahathyam
    17:29 - Srustikartha Oka Bramha - Amma Rajinama
    22:36 - Kondalalo Nelakonna - Alludu Garu
    26:41 - Anuragame Mantramga - Pelli
    31:02 - Chinuku Ralite - Chittemma Mogudu
    35:52 - Ney kudithi - Sindhu Bairavi
    40:35 - Konda Kona - Soggadi Pellam
    45:45 - Kadile Kalama - Pedarayudu
    50:40 - Ekkadundhi Nyayam - Kanyadhanam
    52:48 - Amma Neeku Vandanam - Amma Meda Ottu
    59:04 - Ennenni Kalalu Kannayi - Snehithulu
    1:03:29 - Jolali Jolali - Rayudu
    1:09:02 - O Malli Bangaru Talli - O Malli
    1:15:42 - Moham Manudu - Sindhu Bairavi
    1:16:50 - Yevari Tala Raatha - Thamboolalu
    1:20:44 - Janma Nicchinandhuku - Collector Garu
    1:24 :57 - Premamurthyvaina Neeku - O Malli
    1:27:10 - Chittikoona ( Pathos ) - Maa Aayana Bangaram
    1:32:07 - Maanava Seva - Rudra Veena
    1:37:49 - O Bidda Na - Chalo Assembly
    1:43:00 - Nindu Kundala - Chittemma Mogudu
    1:48:30 - Chedhirina Nee Kunkumale - Amma Leni Puttillu
    1:53:08 - Anjudi Lakshmanudu - Swarabhishekam
    1:58:37 - Amasi Cheekati - Adavi Biddalu
    2:04:09 - -Oh Manasa - Krishna Babu

  • @sadapraveen19
    @sadapraveen19 8 ปีที่แล้ว +7

    super voice with nice meaningful songs tanks to aditya music for this song collection....

  • @Cherry-eu5xm
    @Cherry-eu5xm 3 หลายเดือนก่อน +2

    మా తరానికి మీరు ఒక వరం రాబోయే తరాలకి మీరు మరచి పోలేని జ్ఞాపకం

  • @madhavi.mathi7579
    @madhavi.mathi7579 3 ปีที่แล้ว +1

    Nen e bhoomi mida ki vachi.. Edyna adbhutam, and manasanthi unadhi.. Oka yesudas gari.. Songs and voice

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว +4

    Pagetive success kante negative success Kik lot of energy .dhinamma pagetive loo intha kikk ledhu avakasam kalipichinavallaku tq cheppali band loo adjustment sacrifice only kadha ..wish nu kuda full fill it's not a miracle.. anyway thanks a lot..

  • @balajimokkada456
    @balajimokkada456 4 ปีที่แล้ว +7

    yesudas is great singer in the world i want more songs from yesudas sri

  • @ulavakayalaprasad9490
    @ulavakayalaprasad9490 7 หลายเดือนก่อน +4

    నీ సాంగ్స్ వింటుంటే అన్నీ మరచి మనసు ఎంతో హాయిగా ఉంటంది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @marepalliramesh217
    @marepalliramesh217 5 ปีที่แล้ว +2

    Sir k.j.yesudas sir mee patalu vintunte manasu motham mee pata piene nimagnam avutundhi sir

  • @vimalakarla9720
    @vimalakarla9720 2 ปีที่แล้ว +2

    Yesudas, sar, meeku, padabhivandanalu

  • @suner28
    @suner28 7 ปีที่แล้ว +6

    Very Very Great Sir. Never can point that any where while singing your mother tongue dominance. Every word spelled very clear so that i learnt a lot of words of my mother tongue. Thank You Sir

  • @skguntur
    @skguntur 4 ปีที่แล้ว +20

    We were blessed to have had this Devoted Singer who agreed and stayed in our house with us for a couple of days in 1996 in USA.
    Lord Venkateswara will always be with him and his dynasty for ever.
    Vasantha & sivaram

  • @chinthalapallekotesh9605
    @chinthalapallekotesh9605 3 ปีที่แล้ว +25

    ఏసుదాస్ గారు గ్రేట్ గ్రేట్ సింగర్. కళామతల్లి ముద్దు బిడ్డ.

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว

    Yes kani nenu correct ayythea vidhi god nea cheyali so happy na prayathanam lekunda the best poondhadam nenu correct lekuntea naku edhi ea life naku vaddu vidhini god nu nenu nammutha anthea correct vunta jaragaledhu ante na karamanea entha best welcome cheppithea yes opus chudachhu anta ledhu ante no ? Never change anta so experience sher chestha .deffarent experience our choice ani ? Pedutha ..haa

  • @ushasree9336
    @ushasree9336 4 ปีที่แล้ว +2

    Mi gana madhuryaniki a Peru pettina thakkuve 🙏🙏 miku dhevudu 💯 years Arogyanga anandhaga unchai ani manaspurthiga korukuntam sir 😊👍

  • @gopip7538
    @gopip7538 5 ปีที่แล้ว +49

    మీ గాత్రం వింటే చాలు మహా అనందం పొందుతాము మేము.

    • @ramuluboddu2661
      @ramuluboddu2661 5 หลายเดือนก่อน

      3a😂 38 v 😂. B, 8. 🎉❤8 you 8a you

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +26

    మనందరిని కోసం జన్మించిన కారణ జన్మడు మహనీయు గాన గంధర్వుడు మన ఏసుదాసు

    • @krishgoud1317
      @krishgoud1317 3 ปีที่แล้ว

      9mm99m9mmmmm9ooooo9o999Oo9o9oooo9o9oomll.o.o.o.o.o.k.

    • @jhanu610
      @jhanu610 2 ปีที่แล้ว +1

      Ide nijam ... KJ yesudasu Garu oka devudu

    • @hemanth7119
      @hemanth7119 2 ปีที่แล้ว +1

      @@jhanu610 గారు వందకు వంద శాతం వాస్తవం

    • @kondakonda5825
      @kondakonda5825 2 ปีที่แล้ว

      Sorry

  • @china389
    @china389 9 หลายเดือนก่อน +5

    World famous SINGER.... జేసుదాస్ గారు

  • @siriteja8441
    @siriteja8441 2 ปีที่แล้ว

    Unna koocham best ga full fill cheyaliraa happy full ga soodhi em pattichhukoovaddu lekka eppatiki theladhu manaku mental ga mind fix andhariki so cheppevi ok soodhi life don't miss time west ur our choice comfortable plan u do ok .evaru em cheppina light adhi valla comfort ni comfort kadhu mari adhi niku use less kadha .so do try ok.

  • @papolujagadeeswari8328
    @papolujagadeeswari8328 6 ปีที่แล้ว

    Edi ela create chesina vallaki Koti vela sarlu vandanalu thank you so much for ever thank you padaabivandanalu meku once again thank you so much for ever

  • @rajeshkonda8301
    @rajeshkonda8301 ปีที่แล้ว +22

    యేసుదాస్ గారు మీరంటే ఎప్పుడు నాకు ఇష్టమే 🙏🙏🙏🙏🙏👌

  • @lokeshdankara7640
    @lokeshdankara7640 6 ปีที่แล้ว +125

    💐💐💐కె జె యేసుదాస్ గారు పాడిన పాటలు అప్పుడూ ఇప్పుడు ఎల్లప్పుడూ గోల్డెన్ హిట్ సాంగ్స్ కనీసం వాటిని వినడానికైనా మనకు అదృష్టం ఉండాలి🌹🌹🌹

  • @munisaradamunisarada4262
    @munisaradamunisarada4262 ปีที่แล้ว +1

    Songs vintu unte అసలు మాటలు రావట్లేదు మీకు 🙏 yesudas gaaru🙏🙏🙏🙏

  • @sureshanugandula882
    @sureshanugandula882 6 ปีที่แล้ว

    Yesudas sir meru padina patalanu vinadaniki avakasham echina devudiki padhabi vandanamu.

  • @anuravalichinnu2229
    @anuravalichinnu2229 8 ปีที่แล้ว +43

    very very nice songs chala manchi voice sir medhi

  • @VijayKumar-ox9kf
    @VijayKumar-ox9kf 3 ปีที่แล้ว +4

    Very meniful songs

  • @rayalageetha3432
    @rayalageetha3432 4 ปีที่แล้ว

    Mee gatram ganam adbutham cheppataniki naaku matalu dorakavu

  • @rekhahari9920
    @rekhahari9920 5 ปีที่แล้ว +16

    Extraordinary sir,great magic and sweetness is there in your voice sir

  • @prasadanupoju2167
    @prasadanupoju2167 4 ปีที่แล้ว +10

    Really awesome and long live Yesudas master...Great legend, without medicine so somany diseases will be cured by listening these tracks..Melody'pathy Treatment..

  • @mekalasaraswathi245
    @mekalasaraswathi245 6 ปีที่แล้ว +8

    heart touching voice with suitable songs.

  • @ashokreddy3028
    @ashokreddy3028 4 ปีที่แล้ว +2

    Sir me songs vintutey chaala happy ga untadi vinnanthasepu

  • @rajeshkarampuditeja8462
    @rajeshkarampuditeja8462 9 หลายเดือนก่อน

    Excellent songs andi kj yesudas garu🙏 🙏mee voicelo base adhbhutham

  • @kavithas5624
    @kavithas5624 8 ปีที่แล้ว +25

    Nijam ga madhuramaina paatalu. superb voice sir

  • @PremKumar-rj2te
    @PremKumar-rj2te 8 ปีที่แล้ว +6

    superb songs

  • @anjaneyuluyarramada1940
    @anjaneyuluyarramada1940 4 ปีที่แล้ว +5

    God gift voise for humanbeen

  • @neerajaballi7113
    @neerajaballi7113 4 ปีที่แล้ว +7

    Wow very superb sir God gave very excellent voice

  • @showkatsheik6651
    @showkatsheik6651 8 ปีที่แล้ว +23

    good & beautiful voice golden an believed songs Jesu das sir.....,...,.

    • @sriramsrikanth3129
      @sriramsrikanth3129 3 ปีที่แล้ว

      👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😉❤️

    • @sriramsrikanth3129
      @sriramsrikanth3129 3 ปีที่แล้ว

      😘😁😁🙏😁❤️👍❤️🙏❤️

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 4 ปีที่แล้ว +4

    Wow super excited❤️❤️❤️👌👍supar singer🙏🙏🙏

  • @dr.laxmaiahmettu93
    @dr.laxmaiahmettu93 8 ปีที่แล้ว +20

    HATS UP TO THE GRAET MASTER OF MELODY - KJ YESUDAS GARU.YOUR VOICE EVER GREEN AND WE ARE THANKFULL TO GOD FOR HIS CREATION SUCH GREAT PERSON IN INDIA

  • @sarithaamgoth5716
    @sarithaamgoth5716 5 ปีที่แล้ว

    Sir, KJ, Yesudas, gaaru meeru 1000, year, s, brathakali,,, meeru bharathavani lo puttadam Mana deshanike garvam,,,,,,! B, veerunaik lj thanda Kuravai MHBD,,

  • @koteswarid8379
    @koteswarid8379 5 ปีที่แล้ว

    Hi.sir.vinali.vinali.anipishudi.mi.songs

  • @Nag_Thoughts
    @Nag_Thoughts 4 ปีที่แล้ว +31

    ❤❤🙏మీరు దేవుడు సామి

  • @msdevil867
    @msdevil867 7 ปีที่แล้ว +36

    😊😊😍😍😍 meaningful lyrics with amazing voice..

  • @RajeshRajesh-uw1cm
    @RajeshRajesh-uw1cm 5 ปีที่แล้ว +1

    Nice songs mee songs vinte pranam lechistundhi age 22. Naake inthala nachite naakanna peddha vallaki inkethala nachutayo

  • @thelonewolf_2.0
    @thelonewolf_2.0 7 ปีที่แล้ว

    Aa bada anandam me voice lo feel avtunnam , yapptiki merey the grt singer, from my side ...

  • @markattuucheerappamucheera7908
    @markattuucheerappamucheera7908 4 ปีที่แล้ว +11

    ఇ లాంటి పాటలను మరి ఎనొ పాడలని కొరుకు౦టు నా 🎶🎤

    • @sunnyyadav6020
      @sunnyyadav6020 3 ปีที่แล้ว

      00⁰

    • @gandikotaramakrishna6338
      @gandikotaramakrishna6338 2 ปีที่แล้ว

      @@sunnyyadav6020 చింనిచింనికన్నయ్య కనులు వీలయ్యే

  • @k.kprasad6756
    @k.kprasad6756 4 ปีที่แล้ว +10

    సరిలేరు నీకు ఎవరు పాటలు పాడటంలో
    🎤🎤👌👌👌

  • @DDMM243
    @DDMM243 7 ปีที่แล้ว

    Super songs sir rally great nijanga mimalani makosame srushitinchadu ah Bramaha apuruva ganama mimalani podataniki matale levu

  • @basavasastruluganta1692
    @basavasastruluganta1692 3 ปีที่แล้ว +4

    ఏసుదాసు గారు..మీరు పాడిన పాటలు ఆణి ముత్యాలు..వాటిని వినగలటం.. మా అదృష్టం.. లాంగ్ లివ్... ఏసుదాసు గారు...హ్యాట్సాఫ్

  • @lalappanlolappan2605
    @lalappanlolappan2605 7 ปีที่แล้ว +12

    In this collection, the KJY songs upto the beginning of 1990s are superb, without equal, with that inimitable magic in his voice. This collection also contains some later songs when the maestro is past his peak, which are not in the same class (after all he is now 77!). A great collection, though.

  • @bandivasanthadevi6294
    @bandivasanthadevi6294 2 ปีที่แล้ว +4

    మీరు దేవుడు సృష్టించిన ఒక అద్భుతం sir

  • @ramagirivenkatachary4532
    @ramagirivenkatachary4532 2 ปีที่แล้ว +3

    My fevaaret singar God gift

  • @Laasyaartandcraft
    @Laasyaartandcraft 7 ปีที่แล้ว

    Jesu das garu mee voice,mee patalu nijangaa adbhutam,maatalu chalavu sir.

  • @shaikkhaja4741
    @shaikkhaja4741 4 ปีที่แล้ว +4

    ఎసుధసు సొంగ్స్ సూపర్

  • @kishanmurthy6523
    @kishanmurthy6523 8 ปีที่แล้ว +36

    at any time, any place, anybody will love to enjoy. hatsooff to yesudas, the legend.

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 2 ปีที่แล้ว

      How to select most liked songs in the above given list.If any body knows please let me know that.

  • @anjaneyuluv5734
    @anjaneyuluv5734 8 ปีที่แล้ว +14

    Super Songs KJ Yesudas Song's thank you sir

  • @maheshgoudmedak3783
    @maheshgoudmedak3783 ปีที่แล้ว +1

    Happybrithuday tousaru🎂🎂🎂🎂🎂🎂🌹🌹🌹🌹🌹

  • @marisasureshoo7
    @marisasureshoo7 ปีที่แล้ว

    K j yeshraj gari patalu valana enjoy my life

  • @Siva-gl1ln
    @Siva-gl1ln 5 ปีที่แล้ว +9

    Sir ur voice amazing......and awesome songs I loved very much sir...

  • @sriramamurthi7667
    @sriramamurthi7667 6 ปีที่แล้ว +3

    గాన గంధర్వులు కు పాదాభివందనం

  • @dathurampabba8587
    @dathurampabba8587 ปีที่แล้ว

    I like mr.yesudas songs very much which are meaning ful songs

  • @solochinna1553
    @solochinna1553 3 ปีที่แล้ว

    Manasu balenappudu Mee song's vinte chaalu sir...chala prashanthanga untadhi

  • @guntiraajashekhar3996
    @guntiraajashekhar3996 6 ปีที่แล้ว +15

    Mee voice lo Edo theliyani adbutham undi sir really superb

  • @mnarasappa4011
    @mnarasappa4011 7 ปีที่แล้ว +4

    చాలా మంచి పాట . చాలా బాగా పాడారు సార్ .

  • @AnjiNeyalu-y5c
    @AnjiNeyalu-y5c 4 หลายเดือนก่อน

    మీ గత్రం వెంటెయ్ మాకూ ఆనందం వస్తుండ్డి సార్ సూపర్ సార్

  • @Suryamani618
    @Suryamani618 4 ปีที่แล้ว

    Super voice sir. Aa voice ki saripoye songs. Mi dress style super sir . Mimmalni chusthe naku ma nanna gurthukostharu.

  • @mrmallesh9
    @mrmallesh9 6 ปีที่แล้ว +20

    I LOVE ALL SONGS OF Mr K J YESUDAS GARU

  • @kartiktangelpalli1445
    @kartiktangelpalli1445 3 ปีที่แล้ว +3

    Really heart touching and marvelous..
    It's real fact in every song..
    Your voice and your melodies ragam.. hats of sir..
    I love your all songs...
    Every one listen of yesudas sirs song
    ..
    God DARSHANM SONGS

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +78

    ఏసుదాసు గారి గళం తులసి దళం.

    • @prameethag8254
      @prameethag8254 5 ปีที่แล้ว +1

      Wah Wah

    • @kalyanimerugu2484
      @kalyanimerugu2484 4 ปีที่แล้ว +1

      simple ga okka matalo chepparu sir

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +1

      @@prameethag8254 గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว

      @@kalyanimerugu2484 గారు ధన్యవాదాలు.

    • @ammannachowdary6640
      @ammannachowdary6640 4 ปีที่แล้ว

      @@hemanth7119 super sir

  • @RajuYadav-dk2ef
    @RajuYadav-dk2ef ปีที่แล้ว +10

    జేసుదాస్ గారి గాత్రం ఎల్లవేళలా చల్లగా ఉండాలి