టీడీపీ టార్గెట్ 2025లో పూర్తవుతుందా | Will TDP End Dirty Politics in 2025? | Aadhan Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 120

  • @MuraliKrishna-i9h
    @MuraliKrishna-i9h 18 วันที่ผ่านมา +12

    100/ పర్సెంట్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది

  • @kguravaiah9611
    @kguravaiah9611 18 วันที่ผ่านมา +20

    బాబు గారు మారాలని ప్రజల అభిప్రాయం, ఇకనైనా

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 18 วันที่ผ่านมา +12

    100%prajalu anukunnadhi correct sir.

  • @PosalaDarbar
    @PosalaDarbar 17 วันที่ผ่านมา +2

    కిషోర్ గారు మీ విశ్లేషణ 1000% శాతం కరెక్ట్ కాని కూటమి ప్రభుత్వం అంతసాహసం చేయదు చేయలేదు.

  • @nagarajukongani5660
    @nagarajukongani5660 18 วันที่ผ่านมา +13

    కార్యకర్తల తీవ్ర నిరాశలో ఉన్నారు టీడీపీ గెలుస్తాది మన బ్రతుకులు మారుతాయి అనుకున్నారు వారిలో నేను ఒకరిని

  • @chinthakrindavenkataramana5568
    @chinthakrindavenkataramana5568 18 วันที่ผ่านมา +16

    కిషోర్ కుమార్ గారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా సార్. అందరి మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మీరు చెప్పిన విధంగా చర్యలు లేకపోతే, కార్యకర్తలు, అభిమానులు చాలా నొచ్చుకుంటారు.
    Yes, మీరు చెప్పిన విషయాలు అన్నీ 100% కరెక్ట్. అన్నిటి మీద చర్యలు తీసుకోవలసిందిగా మేము గట్టిగా కోరుకుంటున్నాము

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar1783 18 วันที่ผ่านมา +7

    కిషోర్ గారు మాకు కూడా చాలా డిసప్పాయింట్ గా ఉందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పట్ల, జనసేన పార్టీ పట్ల ,అలాగే bjp పట్ల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా వ్యవహరించారు అండి ఒక్క తెలుగుదేశం కార్యకర్త క నాకైతే చాలా డిసప్పాయింట్ ఉందండి ... నిజంగా కొడాలి నాని గాడిని అరెస్టు చేయకపోతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త చాలా డిసప్పాయింట్ అయిపోతాడు అలాగే వంశీ అలియాస్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆ రోజా నోరు కి ఇప్పుడు కూడా అడ్డులేదు బాబు గారు మెత్తదనం మారితేనే పార్టీ భవిష్యత్తు అది లోకేష్ గారు అన్న చూడాలి ఇది నా అభిప్రాయం థాంక్యూ సర్

  • @nagarajukongani5660
    @nagarajukongani5660 18 วันที่ผ่านมา +14

    కొడాలి నాని వంశీ రోజా ను ముందు లోపల మింగాలి

  • @mvrr2270
    @mvrr2270 17 วันที่ผ่านมา +3

    ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 18 วันที่ผ่านมา +9

    అంతా భ్రాంతి యే
    ఆశ నిరాశ
    చేతకాని తనం
    రెడ్ బుక్ తుస్సు
    జగన్ అంటే భయం కూటమికి
    రోజా కూడా భయపెడుతుంది
    ఏమీ చెయ్యలేరు కూటమి వాళ్ళు

  • @enmanohar-gg5te
    @enmanohar-gg5te 18 วันที่ผ่านมา +7

    గౌరవ హైకోర్టు అనక్కరలేదు హైకోర్టు అంటే చాలు

  • @cvvrbhanuprasad5742
    @cvvrbhanuprasad5742 18 วันที่ผ่านมา +3

    ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, అరెస్ట్ లు కాదు. అరెస్ట్ చేయకుండానె కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అంటున్నారు ఇక అరెస్ట్ చెస్తే ప్రభుత్వం పాలన చేయక ఈ గొడవలు గురించి ఆలోచన చేయాలి

  • @veerendrairs
    @veerendrairs 18 วันที่ผ่านมา +5

    Superb video

  • @RAVIKUMAR-fb4wc
    @RAVIKUMAR-fb4wc 18 วันที่ผ่านมา +5

    Yes కేంద్రంలో కూడా కొంత మంది చచ్చు దద్దమ్మలు ఉన్నారు, వాళ్ళే జగన్ని సీబీఐ, ఈడి కేసు లో కాపాడుతున్నారు.

  • @kguravaiah9611
    @kguravaiah9611 18 วันที่ผ่านมา +8

    గ్రేడ్ 5 సెంట్రల్ పరిధిలో వున్నది. సెంట్రల్ చేయదు. జగన్, మోడీ సంబంధం అలాంటిది

  • @phanikrishnatumati2995
    @phanikrishnatumati2995 18 วันที่ผ่านมา +3

    100% Correct 🙏

  • @nrnarayana3278
    @nrnarayana3278 18 วันที่ผ่านมา +4

    JAI TDP JAI CBN GARU

  • @arunapasupuleti8482
    @arunapasupuleti8482 17 วันที่ผ่านมา

    💯Correct ga chepparu

  • @gangireddy8803
    @gangireddy8803 17 วันที่ผ่านมา

    Correct 💯 Meeru cheppedhi correct 💯 sir

  • @YoganandSamudrala
    @YoganandSamudrala 18 วันที่ผ่านมา +3

    First AP needs Investments...
    CBN is doing best....
    Dirty politics is not a good time...

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 18 วันที่ผ่านมา +1

    True

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc 17 วันที่ผ่านมา +3

    S
    Munna. 🎉

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 17 วันที่ผ่านมา

    You are fully correct

  • @adhivenkataramana714
    @adhivenkataramana714 18 วันที่ผ่านมา +1

    కూటమి ప్రభుత్వం చెప్పేవి అబద్దాలు ప్రజలను తప్పు తొవా పట్టించడానికి, నిజాలు ఉంటే లోపల వేసే వారుగా 😂😂😂😂😂, రోజా సవాల్ విసురుతుంది 😂😂😂

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 18 วันที่ผ่านมา +1

    కిషోర్ గారు:
    కూటమీ గవర్నమెంట్ వారు అణిగి మణిగి అన్నీ ఎవిడెన్సెస్ కూడ బెట్టి పోలీస్ కేసులు పెట్టడం జరుగుతుంది సర్. లేకపోతే ఇంతకు ముందు గవర్నమెంట్ వారు కోర్టుల్లో చేతులు కట్టుకొని పోలీస్ వారిని నిలబెట్ట దళచుకోలేదు సర్.
    కాబట్టి పార్టీ కార్యకర్తలు, బాధితులు కొంచం ఓపికతో ఉండాలి అని దేశములో ఉన్న ప్రజలు గట్టిగా బ్రతిమిలాడు కుంటున్నారు సర్.
    ఒకటీమాత్రం తప్పనిసరి దేవుడైన క్షమించడమ్ జరుగుతుంది కానీ ఖర్మ ఫలితం నుంచి మాత్రం తప్పించుకోలేరు సర్.

  • @NelloreSubrahmanyam-b6f
    @NelloreSubrahmanyam-b6f 17 วันที่ผ่านมา

    Correct sir

  • @sekharyenganti5702
    @sekharyenganti5702 17 วันที่ผ่านมา +2

    Ex CM Jaganmohan Reddy Kakinada Ex MLA chandrasekhar Reddy
    Gurajala MLA Ramakrishna Reddy brothers
    Avinash Reddy
    Ex CM Jaganmohan Reddy
    NRI Punch Prabhakar
    Devineni Avinash
    Jogi Ramesh
    Above all persons should be

  • @vidyachowdary2908
    @vidyachowdary2908 18 วันที่ผ่านมา +1

    We r expecting as early as possible vellandarini yethi lopalaveyali....
    CBN sir think about us.... We can't wait

  • @PawaniGanta
    @PawaniGanta 18 วันที่ผ่านมา +3

    Tirumala ladu.kalti.sasina.varino adukondala vadu avadani.vadaladu EDI nijam

  • @GandepalliKapile
    @GandepalliKapile 17 วันที่ผ่านมา

    Super

  • @ramanagorthi8694
    @ramanagorthi8694 18 วันที่ผ่านมา +1

    Aa Mata correct

  • @Surapaneni-z8s
    @Surapaneni-z8s 18 วันที่ผ่านมา +1

    ప్రభుత్వ చేతగాని తనం😢

  • @nityanandam8737
    @nityanandam8737 17 วันที่ผ่านมา

    Kumargaru,,bmeeku,advens,happynewyear❤

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 17 วันที่ผ่านมา

    2025 లో కూటమి స్పీడ్ పెంచాలి తప్పదు..
    ఉదాసీనత ...ఉపేకైషలు ఎంతమాత్రం తగదు.
    దుష్టుల పై ఇంకా అంకుశం ప్రయోగించాలి.
    చట్టం చట్టం చట్టం అంటే కుదరదు....
    తాటి తీస్తాం తాటతీస్తాం అంటూ ఉత్తర కుమార ప్రజ్నలు పనికి రాదు. ఉపన్యాసాలు వినేది లేదు.
    అంటున్నారు ప్రజలు.

  • @srinut7822
    @srinut7822 18 วันที่ผ่านมา +1

    Back ground on b j p.no action no doubt.

  • @apparaonadella3083
    @apparaonadella3083 17 วันที่ผ่านมา

    ఆదాన్ గారు సినిమా ఇప్పుడే మొదలు, టైటిల్ కార్డులు ఇప్పుడే వేసారు, ♥️ రెడ్ 📖 📕 ఓపెన్ చేసారు ?

  • @suryateja2402
    @suryateja2402 17 วันที่ผ่านมา

    ఈ కూటమి ప్రభుత్వం జగన్ ని కానీ,వాళ్ళ ముఖ్యనాయకులను గానీ ఏమీ చేయలేదు, పాపం తెలుగుదేశం కార్యకర్తల ను ఆ దేవుడే కాపాడాలి

  • @uauthutalakshmi2086
    @uauthutalakshmi2086 14 วันที่ผ่านมา +1

    Maku Tidco Illu Maku Kavali Please

  • @PawaniGanta
    @PawaniGanta 18 วันที่ผ่านมา +2

    Tapu Saina varini taraloo sicha tapadu EDI nijam

  • @gowthamnandan7148
    @gowthamnandan7148 17 วันที่ผ่านมา

    ప్రజాస్వామ్యం నిలబెట్టడం ముఖ్యం, ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చలని ఒక్కడు కూడా కోరుకోవడం లేదా??? అస్సలు ఏమికావాలిరా నాయనా మీకు,, యాంకర్ అత్యుత్సాహం మరీను,..

  • @haribabuaddepalli3543
    @haribabuaddepalli3543 18 วันที่ผ่านมา +2

    Lokesh కి పంపండి ఈ వీడియో నీ

  • @Nmanuchinni
    @Nmanuchinni 17 วันที่ผ่านมา

    కంఠ శోష తప్ప ఏమీ కాదు.

  • @durgaprasadmaddikonda4839
    @durgaprasadmaddikonda4839 17 วันที่ผ่านมา

    The judicial officers seem to be under pressure for unknown reasons

  • @PawaniGanta
    @PawaniGanta 18 วันที่ผ่านมา +2

    Tapu Saina varini sicha.tapaka.padutundi EDI nijam

  • @choudaranpatti5103
    @choudaranpatti5103 17 วันที่ผ่านมา

    డబ్బుకు లోబడే అధికారులు వైసిపి వారినుండి డబ్బు తీసుకుని కొత్తగా కొంతమంది,పాతవాళ్లు ఎక్కువగానే వున్నారు.తాచెడ్డకోతి వనమల్లా చేరిచినట్లు , పాతవారి అలవాటు కోతవారు కూడా చేరుతున్నారు. వైసిపి పాలనలో అధికారులు, నాయకులు కలిసి దోచుకున్నారు.వారిమీద చర్యలు తీసుకొనక పోతే లోగడ దోచుకొన్న వారిని దోచుకొని వారు యిబ్బందిపడుతూ దోచుకున్తానికి జగన్మేరుగు అంటూ లోగడ దోపిడీ చేయనందుకు యిబ్బంది పడుతున్నారు. నిజాయితీ గా కర్తవ్యాన్ని చేసే వారిని తెలుసుకుని వారిని ఎంకరేజ్ చేయాలంటే లోగడ దోచుకున్న వారిని జైల్కు పంపాలి. అప్పుడే పాలన సజావుగా సాగుతుంది.మహిళలకు
    ఫ్రీ దస్సు కంటే మినిమం పది నిర్ణ యిస్తే అనవసర ప్రయాణాలు తగ్గుతవి.

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 17 วันที่ผ่านมา

    కూటమి ( కూటమే కాదు, న్యాయం, చట్టం)
    కళ్ళెలు సెంట్రల్ చేతిలోవున్నాయి, సెంట్రల్ కళ్ళేలు. డబ్బుచేతిలో వుంది. డబ్బు కల్లెలు ----చేతిలో ఉన్నాయి. ---- కల్లేలు --- చేతిలివున్నాయి.( ఆ Desh లు తాడేపల్లి కోటలో వున్నాయి) . ఆ మాయల పాకీర్ రహస్యం ఛేదించే మొగాడు ఎవరు? ఆ మాయల పకీర్ ప్రాణం ఒక చిలుక చేతిలో వుంది. ఆ చిలుక ఆడిస్తుంది, ఆ మాయలపకీరు ఆడుతాడు.

  • @srikrishnamurthybondada9181
    @srikrishnamurthybondada9181 18 วันที่ผ่านมา +1

    Chandrababu garu slow ga unna..ituv anty visayalalo Pawankalyan garu urukonevaru kadu.In my view pawankalyan means an yogiadityanadh and an amithshaw itself.In this matter I have no doubt.My Thanks and congratulations to real leader sri Lokeshbabu garu..a sailent and strong leader itself.

  • @VenkataramanaGorle-t2c
    @VenkataramanaGorle-t2c 17 วันที่ผ่านมา

    Good morning sir me vishletion extent veellani Rajakeya geevitham samaptam cheyyali

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 18 วันที่ผ่านมา +1

    AP PEOPLE ARE EXPECTED MORE ON ALLIANCE GOVERNMENT. TDP AND JANASENA ACTIVITS WERE SUFFERED IN FIVE YEARS. THEY WANT REACTIONS ON THEM

  • @indicaainc2972
    @indicaainc2972 18 วันที่ผ่านมา +1

    When will be Roja arrested

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 17 วันที่ผ่านมา +1

    కార్యకర్తలకు మేము.......మాన ప్రాణాలు అర్పించము.....
    కుటమి ప్రభుత్వం బాడా నేతలు బాగానే ఉన్నారు
    అన్యాయాలూ...... అక్రమాలు చేసి కూట్లు వాళ్ళు కూడా....బాగానే ఉన్నారు
    కొంటమంది. దమ్ముంటే... వచ్చి అరెస్ట్ చేయండి....అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తునరు.....
    సాక్షాదారాలు పక్కగా ఉన్నా కూటమి ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోని ఉంది
    కుటమి ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయింది.......ప్ర జలో విరక్తి మొదలైంది

  • @Kumar14042
    @Kumar14042 17 วันที่ผ่านมา

    ప్రజలు కూటమి నేతలను జగన్ చేసినట్లు కక్ష సాధింపు చేయమని చెప్పడంలేదు. తప్పు చేసిన వారిని, అవినీతికి, అక్రమాలకు పాల్పడిన వారిని, ప్రజలను మరియు కూటమి నేతలను అన్యాయంగా హింసించిన వారిని చట్టప్రకారం శిక్షించాలి. అలా శిక్షవిధించకుంటే మిమ్మల్ని ఎన్నుకొని ప్రయోజనం ఏమిటి? మీ మౌనం చేతగాని తనంగా భావించిన జగన్, సజ్జల, రోజా లాంటి నేతలు కూటమి ప్రభుత్వాన్ని బెదిరిస్తుంటే అది తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది.

  • @PosalaDarbar
    @PosalaDarbar 17 วันที่ผ่านมา

    వీళ్లందరిపైన ఏమిచర్యలు ఉండవ్ మనం ఏదోచేస్తారు అని కలలు కనాల్సిందే. అంతసాహసం కూటమి చేయదు. కార్యకర్తలు నిరాశలో ఉన్నది నిజమే. ఇంత ఉదాసినతగా ఉంటే 2029lo కష్టమే. కేంద్రంకూడా వాళ్ళను కాపాడుతోంది ఏమో

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati7672 18 วันที่ผ่านมา +1

    Meeru chala rojulanundi kanipinchatamledu

  • @a.vmohanrao6740
    @a.vmohanrao6740 18 วันที่ผ่านมา +1

    You're points value in case any problems totally T.D.P cader totally people sift janasana party i believe 90%janasana 50%T.D.P 10%y.c.p party but kutame governments passed 7months no compermage

  • @alexalexander5301
    @alexalexander5301 18 วันที่ผ่านมา +1

    Ayygaaru, nothing will happen to any person who's names said,, bcs MD is the saviour, hope he might have received A Very big GIFT,,No use of cbn

  • @chebrolulakshminarayana2690
    @chebrolulakshminarayana2690 18 วันที่ผ่านมา +1

    Amaravathi raitlula meeda dadi miss inadi

  • @devathasudhakar605
    @devathasudhakar605 17 วันที่ผ่านมา

    Nothing will happen to either them or Anantha babu

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 18 วันที่ผ่านมา +2

    Cbn is too slow and officers are favouring ycp

  • @ManojKuruba-je1gw
    @ManojKuruba-je1gw 18 วันที่ผ่านมา +1

    Hi

  • @yarlagaddaharikrishna7985
    @yarlagaddaharikrishna7985 17 วันที่ผ่านมา

    గత 5 సంవత్సరాలుగా సిడ్ జెట్ స్పీడ్ లో పని చేసింది కానీ ఇప్పుడు నాత నడక సాగుతుంది

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 18 วันที่ผ่านมา +1

    Tdp ki 164 mejaraty echina dhammu ledhu,gani 11seats party varu eppati ki dhamma chupistunnaru

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 18 วันที่ผ่านมา +1

    Ap lo prastutham tdp govt vunna gani jagaasura rajyam nadustundhi sir.

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 18 วันที่ผ่านมา +1

    Tdp vision tho work chestundhi ani anukuntunnaru,gani ycp party aa maatram develop cheyanivaru

  • @kcnrao976
    @kcnrao976 17 วันที่ผ่านมา

    If not ,no future to AP

  • @ramachandrulaprabhakar7080
    @ramachandrulaprabhakar7080 18 วันที่ผ่านมา +2

    YCP MUKYA NETALANU CONTROL CHEYALEKAPOVATAM KUTAMI ASMARDHATA PI

  • @abc-sg5yg
    @abc-sg5yg 17 วันที่ผ่านมา +1

    Sir - peddayan CBN emi cheyaru. TDP abhimanule bali pasuvulu. TDP kendra karyalam mundu tent vesukuni dharna chesina emi cheyaru peddayana CBN. nammakam ledu veeri meeda.

  • @rushikesavarao5929
    @rushikesavarao5929 18 วันที่ผ่านมา +1

    Sir meru antha cheppina tdp ki kaleja ledhu sir

  • @shaikmahaboobbasha-u3s
    @shaikmahaboobbasha-u3s 18 วันที่ผ่านมา +1

    RRR case yemaindhi cheppa ledhu..... CBN maatramey thelivigala manishanu kuntunnadu, R3 sangathi gurinchi inthavaraku yem cheyya ledhu... Okkati maatram nijam TDP ki ee saari ghoramaina nastam RRR valla jaragabothundhi... Veellu cheppey development kevalam vyapaaram kosam maatramey

  • @satyanarayana0207
    @satyanarayana0207 17 วันที่ผ่านมา

    Tdp Enduku silent gaa untundoo ardam kavataleduu

  • @tallapalemmalyadri1671
    @tallapalemmalyadri1671 18 วันที่ผ่านมา +1

    పై స్థాయి నాయకులంతా ఒకటే.ప్రజలను వెఱ్ఱి గొర్రెలను చేసి ఆనందిస్తున్నారు కూటమి నేతలు.బలహీన వర్గాల వారు అయిఉంటే తీవ్ర చర్యలుండేవి.జగన్ మొగాడు.

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 17 วันที่ผ่านมา +1

    అన్నా ఒక్క చిన్న ఉదారణ........
    ఒకవేల..... కుటమి ప్రభుత్వానికి......11 సీట్లు వచ్చి
    YSRCP కి 164 సీట్లు వచ్చి ఉంటే
    కూటమి ప్రభుత్వంలో ఇ 6 నేలలలో........సాక్షాలు ఉన్నా....లేకపోయిన ఒక్కరు ప్రాణాలతో బతికి ఉండరు
    100% సాక్షాధారాలు....... పక్కగా ఉందీ.....రాదిరా. దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి అని ఓపేన్ ఛాలెంజ్ చేస్తాన కుటమి ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోని ఉంది

  • @ReddyGopal-mn3gg
    @ReddyGopal-mn3gg 16 วันที่ผ่านมา

    ప్రజలు ఓట్లు వేసింది తా ట తీయడం,తొక్కి నారా తీయడం కోసం కాదు?.తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంత మందికి,మహిళకు 15 వందలు,ప్రి బస్సు,సం రానికి 20 లక్లల ఉద్యోగాలు,రైతుకు 20 వేలు, మెగా డి ఎస్ ఈ, ఇన్ని హామీలు ఇచ్చారు 7 నెలలు అవుతుంది ఏమిలేదు సూపర్ సిక్స్ చుస్తే భయం వేస్తుంది అని సీఎం అన్నాడు ఏమైనాయి హామీలు ఎప్పుడు రావచ్చు వాటిని గురించి చేపండి, అంతేగాని మీరు మీరు కొట్టుకొని గంగా లో దుకండీ ఇవ్వని ప్రజలకు అవసరమా?.హామీలు గురించి చేప్పు. సోది ఎందుకు? .

  • @sunkarakrishnamurthy3851
    @sunkarakrishnamurthy3851 18 วันที่ผ่านมา +1

    Nothing will happen… you continue to do this option A, B, C analysis 😅

  • @baluri7087
    @baluri7087 17 วันที่ผ่านมา +1

    mee istam vachinattu government lu nadavu

  • @azeezd5878
    @azeezd5878 17 วันที่ผ่านมา

    jailo yenndi villani

  • @KvsMohanakrishna
    @KvsMohanakrishna 17 วันที่ผ่านมา

    ASALU EE SYCO BATCH COURTS NI CHUSI RECHIPOTUNNAR...BAIL ANE AAYUSAM THO AP NI SARVA NASANAM CHESTUNAR. .

  • @GandepalliKapile
    @GandepalliKapile 17 วันที่ผ่านมา

    Chandrababu gakar marali

  • @srinumandala4322
    @srinumandala4322 17 วันที่ผ่านมา

    Red book annaru ,emayindi

  • @namburinareshkumar3257
    @namburinareshkumar3257 17 วันที่ผ่านมา

    Chandra babu Inka Maaradu Aya nakem Nashta ledhu Kaaryakarha pranaalega Poyedhi.....

  • @ramanithummala291
    @ramanithummala291 17 วันที่ผ่านมา

    Nakkuyaascemralethu.gascylinder.nakkudeepampa thakkam.kinthe.vatchinthi.whita.rationcard.aadarcard.banklingu.antha.vunthi.enthiki.freecylindar.ralethu.

  • @GGOPAL-uq5zc
    @GGOPAL-uq5zc 17 วันที่ผ่านมา

    Jagan anevadu election lo vundadu idi 100/. nijam

  • @baluri7087
    @baluri7087 17 วันที่ผ่านมา +1

    June 5th start chesaru, mee nonsense

  • @baluri7087
    @baluri7087 17 วันที่ผ่านมา +1

    Mee views kosam edho edho nonsense matladakandi

  • @KolkolNarasimha
    @KolkolNarasimha 18 วันที่ผ่านมา +1

    Ayya anchor gaaru .cbn sir baya padutunaadu.

  • @SaralaLakshmanP
    @SaralaLakshmanP 18 วันที่ผ่านมา +1

    cbn emi cgeyyadu sir mana noru noppi ante karya kartalu tiragabadi valla power chupinchali sir

  • @KolkolNarasimha
    @KolkolNarasimha 18 วันที่ผ่านมา +1

    Viveka gaarini champinchindi jagan and Avinash plan 100%. Cbn sir vaariki em cheyaledu.vast cbn sir.

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi 17 วันที่ผ่านมา

    Cbn😂😂😂wast😂😂😂😂

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 17 วันที่ผ่านมา +1

    ఇకపై......కూటమి ప్రభుత్వం నీ......పోలీసు శాఖ నీ...... న్యాయవ్యవస్థ నీ నమ్మి ప్రయోజనం లేదు
    ప్రజల్లో మార్పు రావాలి........ప్రజలు తిరగబడితేనే..... సమాధానం దొరుకుతుంది

  • @ManojKuruba-je1gw
    @ManojKuruba-je1gw 18 วันที่ผ่านมา +1

    Hi

  • @sudhakaruppara6517
    @sudhakaruppara6517 17 วันที่ผ่านมา

    Hi

  • @johnbennybilla9164
    @johnbennybilla9164 17 วันที่ผ่านมา

    Hi

  • @uauthutalakshmi2086
    @uauthutalakshmi2086 14 วันที่ผ่านมา +1

    Hi