NTR , నాదెండ్ల మధ్య జరిగిన గొడవేంటి ? || ఆపరేషన్ కోసం NTR అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగింది ? TDP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 386

  • @teluguknowledge42
    @teluguknowledge42  10 หลายเดือนก่อน +112

    Part 1 : NTR తెలుగు దేశం పార్టీని ఎందుకు పెట్టారు ? :
    th-cam.com/video/3RmuE4ejdJ0/w-d-xo.html

    • @tarunella7188
      @tarunella7188 10 หลายเดือนก่อน +28

      Hi annaya koncham ni tarupu help kavali annaya 2000 help chey annaya exam fees kattu kovali suplymentry plzz annaya 😢

    • @CNU946
      @CNU946 10 หลายเดือนก่อน

      ​@@tarunella7188రే ఒకరి మీద ఆధారపడి బతుకు అది నీ బతుకు కాదు😊😊 పార్ట్ టైం జాబ్ చేసి కట్టుకో

    • @vijayvijju-432
      @vijayvijju-432 10 หลายเดือนก่อน +2

      ​@@tarunella7188 kottukoni sampadinchu raaaaaaa😢

    • @venugopalreddyAtla
      @venugopalreddyAtla 10 หลายเดือนก่อน

      7471.Dhelp

    • @AD......27
      @AD......27 10 หลายเดือนก่อน +4

      JAI TELUGU DESAM❤
      JAI NTR❤
      JAI CBN❤

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 10 หลายเดือนก่อน +27

    NTR గారూ is great 👍. అప్పట్లో, NTR గారు పెట్టిన కొన్ని పథకాలు వల్ల ఇప్పటికీ పేద లకి మంచి జరుుతుంది. ప్రతి విషయం లో,2 వుంటాయి, ఒకటీ మంచి అయితే రెండు చెడు, అలాగే రాజకీయా లైఫ్ లో కూడా వుంటాయి, ఇక్కడా NTR గారూ కీ పాలన చేత కాక పోయిన, ఆయన చేసిన సేవలు, ప్రజల కీ మంచే జరిగింది. రాజకీయం అంటే అందరినీ కలుపుకొని ముందుకు సాగి పోవాలి.
    జై NTR జై NTR. ప్రజల కీ ఎ పార్టీ అనేది ముఖ్యం కాదు గానీ, నిజంగా ప్రజలకి మంచి చేసే నాయకుడు అవసరం. దేవుడు మళ్లీ, విడిపోయి, సపరేట్ గా ఏర్పడిన, ఏ అభివృద్ధి లేని, మన Ap స్టేట్ కి NTR గారు లాంటి Cm నీ ఎప్పుడూ తీసుకు వస్తాడో 😂!! ఆయన పేరు,Ap స్టేట్ లో ఇప్పటికీ మారు మోగుతుంది, అప్పట్లో NTR గారూ, గుడివాడ లో కట్టిన NTR stedium, ఎంతో మంది, వ్యాపార వ్యత్తలకి,use అవుతుంది

  • @ViraTarak
    @ViraTarak 10 หลายเดือนก่อน +117

    జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై తెలుగు దేశం 🚩🇮🇳✌️💛💪#CBNArmy

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 10 หลายเดือนก่อน +1

      appatlo alternative media leedhu, yeemi cheppina Eenadu maatrame..so NTR and CBN had great time. They could do whatever they wanted to. Adhe ippati media vundi vunte, janaalu idarini chepuutho kotti pampeevaaru

    • @saikiranmaddukuri3930
      @saikiranmaddukuri3930 10 หลายเดือนก่อน +5

      @@kamandalamjalam1541 andhuke paytm media matalu vintunara?

    • @dsudheer1312
      @dsudheer1312 10 หลายเดือนก่อน

      ​@@kamandalamjalam1541iappatlo pk gaadi lanti strategists leru kabatte janalaki anni telisi nammi vote vesevaaru ippudu erripookulu ekkuvypoyi yedavulaji dongalaki padavulu istunnaru

    • @sumanth1969
      @sumanth1969 3 หลายเดือนก่อน

      jai tdp, be a constructive follower.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 10 หลายเดือนก่อน +49

    ఆయన తెలుగు జాతికి అంకితం
    ఈ తెలుగు జాతి ఆయన్ని ఎప్పుడూ మరువదు మన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు... జై అన్న ఎన్టీఆర్ ✌️ 🔥

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 10 หลายเดือนก่อน +2

      appatlo alternative media leedhu, yeemi cheppina Eenadu maatrame..so NTR and CBN had great time. They could do whatever they wanted to. Adhe ippati media vundi vunte, janaalu idarini chepuutho kotti pampeevaaru

    • @saikiranmaddukuri3930
      @saikiranmaddukuri3930 10 หลายเดือนก่อน +1

      @@kamandalamjalam1541 already pye daniki same comment petev kadha! paytm vi ani ardham avtundi

    • @sgmokshu3067
      @sgmokshu3067 10 หลายเดือนก่อน

      ​@@kamandalamjalam1541bokka em kadu em vundi ippudu lavada bokkalo sakshi ah 😂😂

    • @dsudheer1312
      @dsudheer1312 10 หลายเดือนก่อน

      ​@@kamandalamjalam1541nee amma pooku lanjakodaka bajaaru lanjaki puttina bajaaru lanjakodka

  • @skrasool9547
    @skrasool9547 10 หลายเดือนก่อน +7

    NTR అనే గొప్ప మనిషి ఇన్ని సంక్షేమం చేశారు లక్ష్మి పార్వతి అనే సర్పనక్క పక్కన చేరింది అదే ఆయన విలువ పోంది తెలుగు దేశం అనేది ఓకే ఒక్క లక్ష్మి పార్వతి తో సర్వ నాశనం చేసింది ఆమె ఎవరి కోసం పని చేసింది తెలియదు కానీ రామారావ్ ఆమె దగ్గరై ది ఆమె ఎవరి కోసం పని చేసింది తెలియదు కానీ అనేది అపుడు ఇపుడు మోసమే కేవలం టీడీపీ నీ మోసం చెయ్యటం వచ్చింది అపుడు ఇపుడు మోసం చేస్తూనే ఉంది CBN 🦁 టీడీపీ నీ NTR లక్ష్మి పార్వతి మయాలను పసి కట్టి అపుడు ఎపుడు 2024 వరకు లక్ష్మి పార్వతి మాయను కపడిని ఓకే ఒక్క మగాడు నర చంద్ర బాబు నాయుడు జై CBN 🦁 సార్

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 10 หลายเดือนก่อน +27

    johar ntr ❤ jai telugu desam ✌️😎💛

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf 10 หลายเดือนก่อน +25

    ఆంధ్ర పౌరుషం, తెలుగు వారి సత్తా అంటే ఏమిటో ఢిల్లీ పాలకులకు చాటి చెప్పిన వ్యక్తి మన సీనియర్ NTR గారు.

    • @nareshsurnida9157
      @nareshsurnida9157 10 หลายเดือนก่อน

      Cinima and political lo sucusess aina kooda life lo secusess avvalekapoyadu NTR

  • @amazons5296
    @amazons5296 10 หลายเดือนก่อน +15

    అన్న ntr గారి ని చివరి రోజులో చాలా భాదతో చనిపోయాడు అని అంటారు కుటుంబా సభ్యులూ కూడా దురం పెట్టారంట నిజమేన 😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 10 หลายเดือนก่อน

      1000% correct ...wife dead major problem...& He want dream his son Hari Krishna will be next cm ....... every father have dream too ...

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 10 หลายเดือนก่อน +32

    Cbn లేకపోతే టిడిపి ఎప్పుడో kanumarugayyedi. ❤❤❤.జై Cbn ❤❤❤.

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 10 หลายเดือนก่อน +26

    1977 ఏమర్జెన్స్ గురించి మరియు ఇందిరా గాంధీ గారు ఇందిరా గాంధీ ( ఐ ) పార్టీని ఎందుకు పెట్టారు లాంటి విషయాల పై ఒక వీడియో చెయ్యండి

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 10 หลายเดือนก่อน +25

    Asalu N.T.R garu P.M avalasina vaaru 😢

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 4 หลายเดือนก่อน

      Aa kmohaniki pm... cm kurchine kapadukoleni asamatudu pm ayyi yemi uddarinche vadu

  • @veerubabu2121
    @veerubabu2121 10 หลายเดือนก่อน +17

    Intha data ala teluskuntunnaro gani salute bro ❤❤❤❤

    • @chintunithin6273
      @chintunithin6273 10 หลายเดือนก่อน +1

      mahanayakudu movie chusi

  • @srinubreekuri
    @srinubreekuri 10 หลายเดือนก่อน +14

    Chala Baga cheparu Brother 🎉🎉❤ Jai NTR

  • @karthikbandi6413
    @karthikbandi6413 10 หลายเดือนก่อน +9

    ఇందిరాగాంధీ ఎలా హత్యా చేయ బడింది వివరించండి😢🎉❤

  • @RamNTR13
    @RamNTR13 10 หลายเดือนก่อน +6

    sr NTR Bomma chuse prathi MLA gelicharu one and only NTR GOD 🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 10 หลายเดือนก่อน +24

    అన్నగారు ఎన్టీఆర్ నటించిన ఎన్నో భక్తి సినిమాలు... అవి ఇప్పటికి మాకు ఆనందాన్ని కలిగిస్తాయి...
    భూకైలాస్ సినిమా చెప్పే పనేలేదు,
    Deva Deva Dalachala... అనే సాంగ్ అయితే అది పాత పాటలు వినేవారికి తెలుస్తుంది ఎన్నో మధురమైన పాటల్లో ఆయన నటన అలా మైమరిపిస్తోంది

  • @shivanallamothu7982
    @shivanallamothu7982 10 หลายเดือนก่อน +37

    Jai Ntr
    Jai cbn ❤
    Jai tdp

  • @madhubabu833
    @madhubabu833 10 หลายเดือนก่อน +12

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు అని అంటారు కదా అది ఎంత మాత్రం నిజం ?

    • @venkatnaga504
      @venkatnaga504 10 หลายเดือนก่อน +1

      CBN biography meeda kuda video chesadu chudu kani. information assalu mach avvadu.

  • @gopibharghavi7854
    @gopibharghavi7854 10 หลายเดือนก่อน +19

    Sr. NTR gaaru malli puttali ani korukune vallu likes here 💗

    • @singerjaisurya4503
      @singerjaisurya4503 10 หลายเดือนก่อน

      Vadu anthuku bro malli kama kukka ntr gadu

  • @babugadu8210
    @babugadu8210 9 หลายเดือนก่อน +5

    బ్రో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి జరిగిన అన్యాయం పట్ల చలించి పోయిన అడాల్ఫ్ హిట్లర్ గురించి ఒక వీడియో చెయ్యి.

  • @rajuneeli8940
    @rajuneeli8940 10 หลายเดือนก่อน +3

    Wonderful Sir... 👌 👍

  • @gandhamnareshnaresh
    @gandhamnareshnaresh 10 หลายเดือนก่อน +7

    తెలంగాణ రాష్ట్ర తొలిదశ ఉద్యమం గురించి చెయ్యండి అన్న

  • @venkateshbattula5909
    @venkateshbattula5909 10 หลายเดือนก่อน +6

    Very gud interested information I learn... bhayya.. I was Bron in 1989 ... but I wan know wha happen after 1985 .. till Chandra babu as CM ... can u plzz make a Video for me ..

  • @modi-fiedbharat5825
    @modi-fiedbharat5825 10 หลายเดือนก่อน +2

    Waiting for Next part..

  • @korukondasatish6487
    @korukondasatish6487 4 หลายเดือนก่อน +1

    Inta history unda ntr gurinchi great👍👍

  • @krishnamaloth8864
    @krishnamaloth8864 10 หลายเดือนก่อน +2

    Great video అన్న❤

  • @KishoreKutti-g3d
    @KishoreKutti-g3d 9 หลายเดือนก่อน +4

    లక్ష్మిపార్వతి గురించి చెప్పండి ఆమె చేసిన పాపాలు

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 10 หลายเดือนก่อน +1

    Thank you brother

  • @rakeshkumarchippe5433
    @rakeshkumarchippe5433 10 หลายเดือนก่อน +1

    Bihar CM nithish kumar gurinchi video cheyyanddi.................. 🎉🎉🎉🎉🎉🎉ur videos are superb sir❤❤❤

  • @chittiboinagopichand7541
    @chittiboinagopichand7541 10 หลายเดือนก่อน +8

    Video continue chesthu sri nara chandra babu naidu gaari gurinchi chey anna🎉

  • @akhilkolli3773
    @akhilkolli3773 10 หลายเดือนก่อน +2

    Good info. Bro👍🏻

  • @sureshkoda3352
    @sureshkoda3352 10 หลายเดือนก่อน +2

    NTR.. PM history plz..
    Part3 start plz.... Sir

  • @Chalasani_Nani
    @Chalasani_Nani 10 หลายเดือนก่อน +1

    Great information bro keep it up

  • @rajkumarnenavath7411
    @rajkumarnenavath7411 10 หลายเดือนก่อน +95

    Cbn వెన్ను పోటు పొడవ లేదు. తెలుగు దేశం పార్టీ ని కాపాడాడు. ✋🙏

    • @kamandalamjalam1541
      @kamandalamjalam1541 10 หลายเดือนก่อน +6

      appatlo alternative media leedhu, yeemi cheppina Eenadu maatrame..so NTR and CBN had great time. They could do whatever they wanted to. Adhe ippati media vundi vunte, janaalu idarini chepuutho kotti pampeevaaru

    • @ajay605
      @ajay605 10 หลายเดือนก่อน +6

      Nijamga CBN party ni lakkoni unte party lo unna andharu ministers endhuku support chesaru? Kanisam 10 to 20 members kuda resignation petti bayataku raledha. Nijalu teliyanapidu evaro kondharu dabbudu ki ammudu poenavala matalu vini matladatam correct kadhu.

    • @ajay605
      @ajay605 10 หลายเดือนก่อน +2

      Ippudu media Inka danger nijam kante abhdhame Inka fast ga spread chestharu. Meeru annadi nijam anukunte intha varuku babai hathya case endhuku bayata padaledu. State lo jarugutuna dochukotalu endhuku bayatam ledu. Power unnavadu emchebithe adhe nijam Ani nammuthamu manam. Manalni gorrelaga vadukuntaru politicians andharu.

    • @dr.downvote
      @dr.downvote 8 หลายเดือนก่อน +2

      @@kamandalamjalam1541ha Sakshi chusko nuvvu, without sugar vadi sankanaku

    • @rajiusha2153
      @rajiusha2153 8 หลายเดือนก่อน

      Ramarao garu kashtapadi stapinchina party ni.dhongathanmga laakunnadu.mamagarine cheppultho kottinchina neechudu nikrustudu aaina naidu vedhava partyni.kaapadada?

  • @sriharichatla1511
    @sriharichatla1511 10 หลายเดือนก่อน +2

    ANNA MI VIDEOS CHALA BAGUNTIEE ANNA BIG FAN OF THE UR YOUR YOU TUBE CHANNEL ❤BRO

  • @bulletbhaskar1763
    @bulletbhaskar1763 10 หลายเดือนก่อน +5

    Wonderful information ❤

  • @krishdhyaram3692
    @krishdhyaram3692 4 หลายเดือนก่อน +1

    ఏదైనా ఇప్పుడు వారి అల్లుడు, వీరి అబ్బాయి కలిసి రూల్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ni😮

  • @B.a.k.3684
    @B.a.k.3684 10 หลายเดือนก่อน +10

    Anna raghava Lawrence gurinchi cheppu anna🥳

  • @ananthjella471
    @ananthjella471 10 หลายเดือนก่อน +1

    Nice Explanation❤

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 10 หลายเดือนก่อน +4

    Greatest descision s thiskunnadu NTR.
    That is NTR

  • @sravankumarpalle
    @sravankumarpalle 10 หลายเดือนก่อน +179

    Cbn చేసింది తప్పు కానప్పుడు నాదేంద్ర భాస్కర్ రావు గారు చేసింది కూడా తప్పు కాదు.

    • @rkkurrollu5026
      @rkkurrollu5026 10 หลายเดือนก่อน +31

      Jalaganna

    • @sankarranga3984
      @sankarranga3984 10 หลายเดือนก่อน +46

      😂😂😂😂😂
      అంటే నాదేండ్ల చేసింది పదవిని లాక్కున్నాడు సీబీన్ అలా చేయలేదు తెలుసుకో తమ్ముడు

    • @sravankumarpalle
      @sravankumarpalle 10 หลายเดือนก่อน +29

      @@sankarranga3984 అవును ఏకంగా పార్టీనే లాక్కున్నాడు. చెప్పులతో కొట్టించి మరి 😂😂😂

    • @sankarranga3984
      @sankarranga3984 10 หลายเดือนก่อน

      @@sravankumarpalle అరేయ్ నిన్ను జలగ అనడంలో తప్పు లేదు. ఆయన కుర్చీని నీ లాంటి వెదవలు నీలాగే ఆలోచిస్తారు అని పదవి వద్దు అని తిరిగి ఎలక్షన్స్ కి వెళ్లారు. ఇక పార్టీ అంటావా ఆయన నాది అని ఎప్పుడు చెప్పుకోలా. ఎన్టీఆర్ ఆశయాలు నిలబడాలి అని కృషి చేస్తున్నారు. కాని నీ లాంటి వెదవలు ఉంటారు కదా వాళ్లకి బిక్షం కి అలవాటు పడి ఆయన ఆశయాలు నెరవేరడం లేదు

    • @srikanthjestadi560
      @srikanthjestadi560 10 หลายเดือนก่อน +3

      Jai NTR

  • @VasudevaRao-j8p
    @VasudevaRao-j8p 22 วันที่ผ่านมา

    ఈ అంశాన్ని విద్యార్ధులకు పాఠ్యాంశం గా ప్రవేశం పెట్టాలి.

  • @MahabharathamYT
    @MahabharathamYT 10 หลายเดือนก่อน +3

    చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ గారు పోయారు...

    • @syambondada3525
      @syambondada3525 8 หลายเดือนก่อน +1

      420 వల్లే వైఎస్సార్ పోయాడా

  • @rayidiravibabu1419
    @rayidiravibabu1419 8 วันที่ผ่านมา

    అంత గొప్ప నాయకుడు ఎన్టీఆర్ శ్రీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా వ్యవహరించారు పార్టీ కష్టకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కిందిస్థాయి కార్యకర్తల నుంచి పార్టీ క్యాడర్ ని నిలబెట్టి గొప్ప నాయకత్వమే కాదు పార్టీ కార్యకర్తల అండదండలు కూడా ఉండాలని నాయకత్వం ఏం కాదు ప్రతి కార్యకర్త లా మనోభావాన్ని పార్టీ కార్యకర్తల బలాన్ని ఎన్టీఆర్ గారికి చూపెట్టాడు అది ఎన్టీఆర్ గారి ప్రత్యేకత ఇది నారా చంద్రబాబు గారి చాతుర్యం

  • @venugopalreddyseelam2824
    @venugopalreddyseelam2824 10 หลายเดือนก่อน +2

    Devineni Ramana gari gurichi video chyandi bro

  • @ajaygamer1685
    @ajaygamer1685 10 หลายเดือนก่อน +3

    Love from ❤ ts

  • @LearnerToAchievers
    @LearnerToAchievers 10 หลายเดือนก่อน +1

    ఇందిరా గాంధీ చనిపోయింది - 1984 అక్టోబర్ 31
    గవర్నర్ రాం లాల్ - రాజీనామా చేయలేదు
    రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ - గవర్నర్ ను రీకాల్ చేసాడు అంటే తొలగించాడు అని అర్థం
    మళ్లీ నూతన గవర్నర్ గా వచ్చిన శంకర్ దయాళ్ శర్మ - ఎన్టీఆర్ ను మెజారిటీ నిరూపించుకో అంటే - టీడీపీ తో పాటు కొన్ని పార్టీ లు మద్దతు తెలిపాయి

  • @DspDsp-rr3wh
    @DspDsp-rr3wh 5 หลายเดือนก่อน

    జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం

  • @balupower2289
    @balupower2289 10 หลายเดือนก่อน

    అలా NTR గారి చేతిలో వున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి ఎలావచ్చింది అంటే నందమూరి ఫ్యామిలీ కి కాకుండా నారావారి ఫ్యామిలీ కి పార్టీ అధికారాలు ఎలా వచ్చాయి అన్న దీని పై ఒక వీడియో చెయ్యి నా ❤

  • @mallepoguanand7290
    @mallepoguanand7290 10 หลายเดือนก่อน +6

    Part 3 kuda cheyandi ntr cbn gaari story

  • @maddalisurendraprasadbabu9738
    @maddalisurendraprasadbabu9738 10 หลายเดือนก่อน +1

    సీఎం సీటు ఎవరి సొంతం కాదు. సీఎం సీటు ప్రజలదే

  • @parsalachu4581
    @parsalachu4581 6 หลายเดือนก่อน

    కర్ణం వద్దు అనటానికి అర్థం ఎంటి, వారి వల్ల వచ్చే నష్టం ఏంటి, ఇది మొదటి తప్పు 👏🏾

  • @Narendravarma8888
    @Narendravarma8888 10 หลายเดือนก่อน +3

    AP WITH C.B.N 👑

  • @SivashankaraoYaragalla
    @SivashankaraoYaragalla 4 หลายเดือนก่อน

    ❤🎉 johar NTR 🎉💞❤️‍🩹🙏 Johar NTR 🦁 Jai TDP Johar NTR 🦁❤🎉❤🎉❤

  • @pawanreddy8287
    @pawanreddy8287 10 หลายเดือนก่อน +3

    Jai NTR 🙏💛💛🔥🔥

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by 10 หลายเดือนก่อน +4

    ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం NTR గారు అమెరికా వెళ్ళగానే, ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు ఆయన వెనకాల పేద గోయి తీసి ప్రజాస్వామ్యాన్ని కప్పెటేసి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ కుటిల మధతో ముఖ్య మంత్రి అయ్యాడు. అల మొదటి వెన్నుపోటు చరిత్ర మొదలైంది.
    తరువాత 1995 లో ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపట్టిన తరువాత మయాల మారి విరగ్రందం ల్ పి రూపంలో మళ్ళీ చేటు కాలం దాపురించింది టీడీపీ కి.
    ఈ రెండు సందర్భాల్లో కూడా CBN గారు పార్టీ నీ రక్షించుకో గలిగ్యారు.
    అందుకే ఇపుడు 2024 లో కూడా పార్టీ బతికి బట్ట కటింది. కేవలం కుళ్లు కుటిల నీచ నికృష్ట రాజకీయాల్ల తో కొన్ని దుర్మార్గ దుర్మడద డోర్ భాగ్యులు పనికిమాలిన పని పాట లేని పోరంబోకులు CBN gaaru వెన్నుపోటు పొడిచారని మోరుగురున్నరు.
    చరిత్ర మారదు మయాధు మాసిపోదు.
    దీని గ్రహించన్ని వాడు అసలు రాజకీయ నాయకులు లే కారు.

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 10 หลายเดือนก่อน +2

    Super.videos

  • @shankarb7000
    @shankarb7000 10 หลายเดือนก่อน +1

    Hi Bro Mi Explanation superb

  • @patnalabalasubrahmanyam3391
    @patnalabalasubrahmanyam3391 10 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ గారు చేసింది చాలా కరెక్ట్ ... అందరూ మూసుకొండి

  • @wewontjustice8684
    @wewontjustice8684 10 หลายเดือนก่อน +1

    అన్న గారు లక్ష్మి పార్వతి గారు యల ఎన్టీఆర్ జీవితం లోకి వచ్చారు,, ఎన్టీఆర్ గారి పతనానికి కరనం చెప్పగలరు

  • @tarunella7188
    @tarunella7188 10 หลายเดือนก่อน

    Annaya nenu ninnu chala yrs nunchi follow avutha nv appudu video pettina first chusta stress pothundi ni videos ki 😊

  • @SantoshVNot
    @SantoshVNot 10 หลายเดือนก่อน +1

    Part 3
    😊

  • @CNU946
    @CNU946 10 หลายเดือนก่อน +1

    😂😂 అన్నయ్య ఈ మధ్య నేను పీస్ కట్టాలి😅😅 అని కొందరు స్కామ్ చేస్తున్నారు నువ్వు కొంచెం జాగ్రత్త❤❤❤ love from Karnataka

  • @Venkateshaa96
    @Venkateshaa96 2 หลายเดือนก่อน

    Bro part 3 kuda video cheyava please

  • @deviramananara
    @deviramananara 10 หลายเดือนก่อน +1

    I want part 3&4

  • @janipolampally9862
    @janipolampally9862 10 หลายเดือนก่อน +3

    Pawen kalyan gurinchi cheppu bro 🎉

  • @Aliyaalli2024
    @Aliyaalli2024 5 หลายเดือนก่อน

    ఇప్పుడు మా ప్రాంతం ( శ్రీశైలం నియోజకవర్గం ) సుబక్షంగా ఉందంటే తెలుగు గంగ నే

  • @avnconcepts
    @avnconcepts 10 หลายเดือนก่อน +4

    Mari CBN gurinchi cheppaledhu bro cm yela ayyadu anedi part -3 cheyyu bro...

  • @getravi2k
    @getravi2k 10 หลายเดือนก่อน

    దాంతో పాటు సీబిన్ గారి నాయకత్వం లో తెలుగు దేశం పార్టీ ఇలా ఎందుకు తయ్యారైయ్యిదో అని ఇంకో వీడియో కూడా చెయ్యండి.

  • @chandrabhanusinghbondili7727
    @chandrabhanusinghbondili7727 10 หลายเดือนก่อน

    We want Part 3 bro

  • @Nagraj-q8o
    @Nagraj-q8o 10 หลายเดือนก่อน

    Wooowsuper top

  • @abgzarmy
    @abgzarmy 6 หลายเดือนก่อน +1

    Bro Rohit Sharma biography chey 💙

  • @adithyabonkuri1841
    @adithyabonkuri1841 10 หลายเดือนก่อน

    I am waiting for this video... And first comment by me ❤

  • @srikanthjestadi560
    @srikanthjestadi560 10 หลายเดือนก่อน +3

    NTR THE LEGEND
    DARING AND DASHING LEADER

  • @SUBBARAO001
    @SUBBARAO001 5 หลายเดือนก่อน

    Amar rahe Anna Nandamuri TharakaRamarao (senior NTR TDP founder). Jai TELUGU DESAM party

  • @Sss-i9p9r
    @Sss-i9p9r 6 หลายเดือนก่อน

    ఇంతకీ టీడీపీ (lp) ఎంత మందికి గుర్తు ఉంది

  • @allinoneofficial9589
    @allinoneofficial9589 10 หลายเดือนก่อน +1

    Next part cheyyu bro

  • @Kamadulanageswararao-w1y
    @Kamadulanageswararao-w1y 10 หลายเดือนก่อน +1

    👌👌👌❤️👌👌👌👌👌❤️

  • @Jayaatp
    @Jayaatp 7 หลายเดือนก่อน +1

    CBN correct 💯

  • @LokeshtheSolider
    @LokeshtheSolider 10 หลายเดือนก่อน

    Annagaru telugu vadi sathanu chataru ❤❤❤❤❤❤

  • @mogalapubalu4445
    @mogalapubalu4445 10 หลายเดือนก่อน +1

    Jai NTR Garu.....❤

  • @VkVk-in7vp
    @VkVk-in7vp 10 หลายเดือนก่อน +2

    Ys Rajashekhar reddy ghurchi video chaya anna

  • @RamCharan-v7k
    @RamCharan-v7k 10 หลายเดือนก่อน +7

    BRS Party video Anna please 🥺

  • @naiduattada5262
    @naiduattada5262 10 หลายเดือนก่อน +2

    Hai bro CBN CM ayyenthavaraku video continue cheyu bro. Endukante andaru CBN NTR gariki vennupotu podicharu antunnaru kada. Adi elaga jarigindo maku teliyali. Because of we are trust your channel videos. I hope you can do it 🙏 🤝💐💐

  • @MallaReddyGali
    @MallaReddyGali 7 หลายเดือนก่อน

    Ex ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.congress ఎన్టీఆర్. మెడికల్ కళాశాల ఏపీ ఎన్జీవో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్. నారాయణ siir

  • @SivashankaraoYaragalla
    @SivashankaraoYaragalla 4 หลายเดือนก่อน

    Naa.chinna.vayaachulo.Bicykle.tho.kaarumuru.to.hiedaraabaadu.vellaanu..NT. RAMARAO songs tho mall.maruva.lenu.brother🎉

  • @hussainshaakumalla3035
    @hussainshaakumalla3035 10 หลายเดือนก่อน +1

    I want part 3
    Ntr gari chivariki rojuloo emm jariginddi cbn garu cm avvadamm right Haa wrong
    Appudhu paristituluu entto cheppanddi

  • @prashanththummala3622
    @prashanththummala3622 10 หลายเดือนก่อน +1

    paet - 3 cheyyandi bro cbn cm avvadam gurunchi

  • @Sri_krishna_ka_sakhi
    @Sri_krishna_ka_sakhi 10 หลายเดือนก่อน

    Yogi adityanath gurinchi video cheyyi anna

  • @yugandharreddysagili489
    @yugandharreddysagili489 10 หลายเดือนก่อน +1

    Johar ntr jai TDP jai cbn

  • @D.EswaraD.Eswarahi-en5js
    @D.EswaraD.Eswarahi-en5js 9 หลายเดือนก่อน

    Jai NTR 🐅🐯🐅🐯

  • @srirajinj8114
    @srirajinj8114 10 หลายเดือนก่อน +1

    Bro, dates correct ga cheppali, September 31st undadu, cross check it

  • @VenkiVenkatesh-r8w
    @VenkiVenkatesh-r8w 10 หลายเดือนก่อน

    Jay Bharat 🙏🇮🇳😸💪NTR

  • @INDIANGURUAUTOOMMSATYAMHOME
    @INDIANGURUAUTOOMMSATYAMHOME 5 หลายเดือนก่อน

    ❤🎉NAA MANUSSU LOO NAA BADHAA AMITI ANTEE*🎉ENTHHAA VAARAKU AMAAR JIVUDEINAA MANAA YUUGAPURUUSUDU NTR KOO BHARATRATAN JI 🎉❤ DENAACHAY HAI COMMON 🎉 INDIAN COMMING SAAB JI*

  • @AD......27
    @AD......27 10 หลายเดือนก่อน +1

    Jai ntr❤
    Jai cbn❤

  • @anilani7338
    @anilani7338 10 หลายเดือนก่อน

    the best political thriller

  • @sidduk8515
    @sidduk8515 10 หลายเดือนก่อน

    Big fan anna ❤❤❤

  • @sureshkoda3352
    @sureshkoda3352 10 หลายเดือนก่อน

    Sir... NTR 3Rd part plz

  • @chilukaanjaneylu167
    @chilukaanjaneylu167 5 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ చాలా మంచి

  • @hemanthkathi8524
    @hemanthkathi8524 10 หลายเดือนก่อน

    Bro September lo 30 days A vuntai 31 antunnav ga INDHIRA GANDHI chanipoyindhi OCTOBER 31st