అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2022
  • How Appannapalli Temple Runs Annadanam. Watch Special Video on Appannapalli Annadanam. Appanapalli is nearly 13 kms from Amalapuram. This famous temple is surrounded by Godavari river on 3 sides the other side is covered by Bay of Bengal.
    #AppannapalliAnnadanam #BalabalajiTemple #aadhanfood
    Address: GWMH+7MW, Road, Appannapalli, Pedapatnam, Andhra Pradesh 533247
    Download Our Aadhan App: bit.ly/2leHJnn
    "SUBSCRIBE" The channel for more latest updates
    Please Like, Share and Comment in Comment Box
    Thank you for watching.

ความคิดเห็น • 143

  • @jnaneswari22
    @jnaneswari22 ปีที่แล้ว +98

    మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.

  • @suryadurga7195
    @suryadurga7195 ปีที่แล้ว +106

    ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...

    • @sudarsanreddyabbireddy2655
      @sudarsanreddyabbireddy2655 ปีที่แล้ว +12

      Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 ปีที่แล้ว +9

      వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో

    • @SigmaCap84
      @SigmaCap84 ปีที่แล้ว +5

      Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐

    • @mazzafilms2993
      @mazzafilms2993 ปีที่แล้ว +6

      ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..

    • @Maheswarigold
      @Maheswarigold ปีที่แล้ว +2

      Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi

  • @jnaneswari22
    @jnaneswari22 ปีที่แล้ว +30

    మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
    మీకు ధన్యవాదాలు.

    • @prasad3047
      @prasad3047 ปีที่แล้ว +4

      ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు

    • @srinivaspothula6243
      @srinivaspothula6243 ปีที่แล้ว +1

      Lot more thanks to your family, you must prod of him.

    • @LalithaJagata
      @LalithaJagata หลายเดือนก่อน

      Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi

  • @padmadonga4313
    @padmadonga4313 ปีที่แล้ว +13

    ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏

  • @venurao9911
    @venurao9911 ปีที่แล้ว +5

    This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 ปีที่แล้ว +10

    శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 ปีที่แล้ว +9

    డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.

  • @babgibarthu1272
    @babgibarthu1272 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా

  • @crazytechct8867
    @crazytechct8867 ปีที่แล้ว +1

    Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks

  • @ramakrishnareddymedapati6328
    @ramakrishnareddymedapati6328 ปีที่แล้ว +4

    నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊

    • @mohanlakshmi2661
      @mohanlakshmi2661 ปีที่แล้ว

      రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం

    • @ramakrishnareddymedapati6328
      @ramakrishnareddymedapati6328 ปีที่แล้ว +1

      @@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐

  • @KiranKotnani
    @KiranKotnani ปีที่แล้ว +7

    గోవిందా గోవిందా 👏👏👏👏👏

  • @ramareddygudimetla9623
    @ramareddygudimetla9623 ปีที่แล้ว +3

    అన్నదాత సుఖీభవ

  • @mrsrinivasarao6859
    @mrsrinivasarao6859 ปีที่แล้ว +1

    నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది

  • @dirkfelix4960
    @dirkfelix4960 ปีที่แล้ว +3

    Most underrated & Powerful temple
    Outside godavari districts evariki telidhu.
    Thanks for showing this temple to the world 🛕🕉️🙏

  • @pulleswararaoyalla855
    @pulleswararaoyalla855 ปีที่แล้ว +6

    This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.

  • @SigmaCap84
    @SigmaCap84 ปีที่แล้ว +18

    Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌
    Govinda govinda

  • @prasad3047
    @prasad3047 ปีที่แล้ว

    థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది

  • @suneetha4725
    @suneetha4725 ปีที่แล้ว

    You are doing a great job srikanth garu.Thank you so much

  • @sigampalliprasad4852
    @sigampalliprasad4852 ปีที่แล้ว

    Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,

  • @prashantkorapu
    @prashantkorapu ปีที่แล้ว +2

    నమో వేంకటేశాయ

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 ปีที่แล้ว +1

    Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.

  • @suryadurga7195
    @suryadurga7195 ปีที่แล้ว +7

    అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...

    • @AadhanFoodAndTravel
      @AadhanFoodAndTravel  ปีที่แล้ว +1

      th-cam.com/video/2-cAlFqzkwM/w-d-xo.html&ab_channel=AadhanFood%26Travel

    • @suryadurga7195
      @suryadurga7195 ปีที่แล้ว

      @@AadhanFoodAndTravel wow superb sir

  • @venkatesh-ntr-3335
    @venkatesh-ntr-3335 ปีที่แล้ว +1

    Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻

  • @dwarakanath1527
    @dwarakanath1527 ปีที่แล้ว +1

    Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 ปีที่แล้ว

    Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴

  • @palletoorupavanikanna7002
    @palletoorupavanikanna7002 ปีที่แล้ว +1

    Nenu puttindhi kuda appanapalli

  • @nagrao9137
    @nagrao9137 ปีที่แล้ว

    Long time i see the temple thank you bro

  • @trivikram2079
    @trivikram2079 ปีที่แล้ว

    Super Video Sir.... Govinda....

  • @shivprakashmulleti4841
    @shivprakashmulleti4841 ปีที่แล้ว

    Great job
    Thanks
    God bless you
    GOVINDA GOVINDA

  • @Durga-rao-z9j
    @Durga-rao-z9j ปีที่แล้ว +1

    Bagundi bro ni visit

  • @gundubogulaveerasrinivas9861
    @gundubogulaveerasrinivas9861 ปีที่แล้ว

    Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏

  • @digvijaychandana6865
    @digvijaychandana6865 ปีที่แล้ว

    Om Namo Venkateshaya🙏🏻

  • @lakshmidurga7541
    @lakshmidurga7541 ปีที่แล้ว

    Appanapalli 🥰🙏🙏

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 ปีที่แล้ว

    Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu

  • @narendhar0478
    @narendhar0478 ปีที่แล้ว +2

    Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑
    Appanapilli devastanam🙏

  • @nageshnagesh5132
    @nageshnagesh5132 ปีที่แล้ว +1

    నాకు చాలా ఇష్టమైన గుడి.

  • @divyaanjali2771
    @divyaanjali2771 ปีที่แล้ว +1

    om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali

  • @praveendoddi8763
    @praveendoddi8763 ปีที่แล้ว

    Nice bro showing appannapalli temple

  • @jparandham
    @jparandham ปีที่แล้ว

    Govinda Hari Govinda 🙏

  • @ammacookies7257
    @ammacookies7257 ปีที่แล้ว

    Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.

  • @geddadakumari1236
    @geddadakumari1236 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ నమో నమః

  • @undisrinivas5528
    @undisrinivas5528 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @sankarrao6949
    @sankarrao6949 ปีที่แล้ว

    మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝

  • @ALfoods002
    @ALfoods002 ปีที่แล้ว

    Super

  • @shireeshajaggari3627
    @shireeshajaggari3627 ปีที่แล้ว

    Challa manchi video it's nice temple la annadanam super 🤣

  • @SureshSayyaparaju-fl9yt
    @SureshSayyaparaju-fl9yt ปีที่แล้ว

    Super super

  • @venkateshv6530
    @venkateshv6530 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹

  • @chakradharchakka9921
    @chakradharchakka9921 ปีที่แล้ว +2

    Govinda govinda

  • @pulavarthisrinivasrao8681
    @pulavarthisrinivasrao8681 ปีที่แล้ว +1

    Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.

  • @naveendutt8081
    @naveendutt8081 ปีที่แล้ว

    Nice

  • @saiphani2290
    @saiphani2290 ปีที่แล้ว

    Nice video

  • @venkannavenky9271
    @venkannavenky9271 ปีที่แล้ว

    Good

  • @Suryayalla5735
    @Suryayalla5735 ปีที่แล้ว

    Niceee

  • @chathanreddy9748
    @chathanreddy9748 ปีที่แล้ว

    Super Food Bro 🥘🥘🥘

  • @smantha2398
    @smantha2398 ปีที่แล้ว +2

    Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 ปีที่แล้ว

    Nice video bri

  • @kumarayudu
    @kumarayudu ปีที่แล้ว

    Namo venkatesaya

  • @anchurijayadeep2284
    @anchurijayadeep2284 ปีที่แล้ว +2

    🙏🙏

  • @ravigattem79
    @ravigattem79 ปีที่แล้ว

    Om namo venkatesaya

  • @saikiranmungi9324
    @saikiranmungi9324 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @srinivasuseerapu5559
    @srinivasuseerapu5559 ปีที่แล้ว

    Om namo narayani narayanaya ya

  • @pinnamanenigreeshmalatha2597
    @pinnamanenigreeshmalatha2597 ปีที่แล้ว

    👍👍

  • @RameshBabu-iz4zc
    @RameshBabu-iz4zc ปีที่แล้ว

    one more nice video srikanth bayya

  • @psvramalingaraju7142
    @psvramalingaraju7142 ปีที่แล้ว +1

    Govinda Govinda

  • @rajeswarid6252
    @rajeswarid6252 ปีที่แล้ว

    🙏🙏👍

  • @ramakrishnavaliveti7741
    @ramakrishnavaliveti7741 4 หลายเดือนก่อน

    🙏🏻

  • @durgabharathichallagali5487
    @durgabharathichallagali5487 ปีที่แล้ว

    Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo

  • @godavartigodavarti623
    @godavartigodavarti623 2 หลายเดือนก่อน

  • @sunkarakrishna2121
    @sunkarakrishna2121 ปีที่แล้ว

    Namo. Venkateswara. Swamy

  • @kimtaehyung-cy6vs
    @kimtaehyung-cy6vs ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @RR-kv1zj
    @RR-kv1zj ปีที่แล้ว

    Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking

  • @bokkavenkateshwarrao6055
    @bokkavenkateshwarrao6055 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @lalliswamy786
    @lalliswamy786 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SatyaarunaChittala-ve5ox
    @SatyaarunaChittala-ve5ox ปีที่แล้ว

    Iam appanapalli

  • @ramakrishna-wl5sk
    @ramakrishna-wl5sk ปีที่แล้ว +1

    Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa

  • @Surya-555
    @Surya-555 ปีที่แล้ว

    అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.

  • @avullahoney
    @avullahoney ปีที่แล้ว

    Nice EMIT test foods vlog bro🥰😍🥰

  • @pklsrinu676
    @pklsrinu676 ปีที่แล้ว

    ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం

  • @8956deep
    @8956deep ปีที่แล้ว

    memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma

  • @yogeshraj143
    @yogeshraj143 ปีที่แล้ว

    Tirumala lo morning 8.30 nundi untadi

  • @maheshmedepalli2757
    @maheshmedepalli2757 ปีที่แล้ว

    Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo

  • @ramakrishnaanisetti6654
    @ramakrishnaanisetti6654 ปีที่แล้ว

    Anna simhachalam che ye brother pls🙏

  • @kishorevenkat9548
    @kishorevenkat9548 ปีที่แล้ว +1

    Hi Anna
    From Hyderabad to temple bus route map please tell me anna

  • @bharathdarling49bharath15
    @bharathdarling49bharath15 ปีที่แล้ว +1

    Ekkada Dosakaya Avakaii itha Special

  • @chinugamingff9645
    @chinugamingff9645 ปีที่แล้ว

    madi appanapalli

  • @rajendargubba9393
    @rajendargubba9393 3 หลายเดือนก่อน

    Hi
    Any accommodation available for pilgrims.
    Reply sir please

  • @kapusivasankar7705
    @kapusivasankar7705 10 หลายเดือนก่อน

    Train route ela

  • @prashantikadiyala7492
    @prashantikadiyala7492 10 หลายเดือนก่อน

    Nmo venkatesya

  • @kirankumar-cy8kg
    @kirankumar-cy8kg ปีที่แล้ว

    Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.

  • @battullaprasad8534
    @battullaprasad8534 ปีที่แล้ว +3

    అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి

  • @sriharirudravaram7585
    @sriharirudravaram7585 3 หลายเดือนก่อน

    How to donate

  • @padmajaparimi8275
    @padmajaparimi8275 ปีที่แล้ว

    Anna prasadam Analira babu

  • @shivprakashmulleti4841
    @shivprakashmulleti4841 ปีที่แล้ว

    Who is founder

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy ปีที่แล้ว +2

    గుడికి ఎలా పోవాలి

  • @karranagamani3881
    @karranagamani3881 ปีที่แล้ว

    Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 ปีที่แล้ว

    Annadaanm cheydm oka varam, devuni daya

  • @raghuram1580
    @raghuram1580 ปีที่แล้ว

    Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive

  • @saichinnu4373
    @saichinnu4373 ปีที่แล้ว +2

    MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 ปีที่แล้ว

    Yedukondala vada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @ravikumarkadali2562
    @ravikumarkadali2562 ปีที่แล้ว

    🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏