కామెంట్స్ లో నన్ను తిట్టే వాళ్ళు ఏజెంట్. నేను చెప్పేది ఏమిటి అంటే క్లయింట్ కి వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఏజెంట్ కమిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎండోమెంట్ పాలసీ లో వాల్యూ ఎడిషన్ ఎక్కడ ఉంది? క్లయింట్ కి లభ్యం తక్కువ, ఏజెంట్ కి లభ్యం ఎక్కువ.
మీరు చేసింది చెత్త వీడియో..... ఏ ఉద్యోగం చేసినా జీతం, ఎజెంట్ గా వుంటే కమీషన్ ఉంటుంది.... మీరు కూడా యూ టూ బ్ నుండి ఆదాయం తీసుకోవద్దు.... ఎవరికి సలహాలు ఇచ్చినా ఫ్రీ గా ఇవ్వండి... మీ ఫ్యామిలీ కర్చుల కోసం మీ పెద్దలు సంపాదించింది ఉంటే ఖర్చు పెట్టండి... ఎజెంట్ ఒక పాలసీ చేయించాలంటే ఎంత కష్టపడాలి..?... 20 సంవత్సరాల పాటు సర్వీస్ ఇవ్వాలి... ఎజెంట్, కుటుంబం బ్రతకా ల్సిన పని లేదా..... మీరు కొనే ప్రతి వస్తువు కు షాప్ లేదా ఎక్కడ కొంటె వారికి ఆదాయం ఉంటుంది.... అందువల్ల బయట ఏదీ కొనవద్దు... అన్నీ ఇంట్లోనే తయారు చేసుకోండి... ఎల్ ఐ సీ పాలసీ లో ఇంట్రెస్ట్ చూడవద్దు... రిస్క్, బెనిఫిట్ మాత్రమే చూడాలి.... మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే భార్య తో సంసారం చేస్తే ..... ఏదో నష్టం జరుగుతుంది అని అద్దం లా చూస్తూ గడపాలి అని చెప్పినట్లు ఉంది...?.... మిత్రులారా ఆలోచించండి....
ఇలాంటి వాళ్ళకి మంచి explanation మిత్రమా.... agent కి ఎంత ఇస్తే , అతనికెందుకు... agentకి సంస్థ ఇస్తుంది...customer benefits , customer కి ఇస్తుంది.... బండి లో పెట్రోల్ కొట్టించుకుంటే, bunk వానికి commission పోతుంది , అయ్యో ఎలా అని కలవరపడే సన్నాసులు ఇలాంటి thinking ఉన్న వాళ్ళు
ఏజెంట్ కు ఎంత కమీషన్ వస్తుంది అనే దానికంటే మనకు ఏ పాలసీ తీసుకుంటే ఎంత ఉపయోగకరం అనేదానిపై దృష్టి పెడితే బాగుంటుంది. మీరు చెప్పేది ఎలా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు కి ఎంత వస్తుంది? లాయరు దగ్గరికి వెళ్తే అతనికి ఎంత వస్తుంది అని లెక్కలు వేసినట్లు ఉంది. మన అవసరం ఎంటి? మన అవసరాలు ఎవరు అయితే ఎవరు చక్కగా నెర వెర్చగలరు మన డబ్బుకి ఎక్కడ అయితే న్యాయం జరుగుతుంది అని ఆలోచించాలి. మనం ప్రయాణించడానికి ఏ సాధనం అవసరమో (ఆటో, బస్, టాక్సీ) ఎంచుకోవాలి. కానీ వారికి వచ్చే లాభాలు లెక్క వేయడం సమంజసమా?
సార్ చాలా గొప్పగా చెప్పారు వాస్తవాలు చెప్తే బాగుంటుంది మీరు ఎల్ఐసి ఏజెంట్ అంటున్నారు ఒకప్పుడు ఎల్ఐసి లో చేతకాక చేయడానికి పారిపోయినట్లు ఉంది మీరు ఎల్ఐసి ఏజెంట్లు కమిషన్ ఫ్రీడం మీద 50% ఇస్తున్నారు ఇందులో వచ్చిన కమిషన్లో 5% tds పోతుంది అంతేకాకుండా ఖర్చుల రూపంలో 5000 రూపాయలు ఖర్చు అవుతాది చెప్పారు మిగిలిన 20వేల రూపాయలు సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలో ఒకసారి ఆలోచించండి ఓసారి ఆలోచించండి వాటిలో నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఐదు పర్సెంట్ కమిషన్ తీసివేయండి అతనికి ఎంత మిగులుతుందో అతనికి ఎంత మిగులుతుందో ప్రజెంటేషన్ ఉండాలి నోటికి వచ్చినట్లు వాగడం ఇది మీ గౌరవానికి భంగం బయట వడ్డీలు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారు అది కట్టలేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు అంత నీచంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు వచ్చే వచ్చే ఆదాయంలో lic సంస్థ ప్రభుత్వ పథకాలలో తక్కువ వడ్డీకి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నది వీటి ఉన్న అనేక ప్రాజెక్టులు ఈ దేశానికి ఉపయోగపడుతున్నాయి వీటి వల్ల దేశ ఆదాయము నిరుద్యోగ వీటికి అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది ఇవన్నీ ఏమీ లెక్క చేయకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం నీచమైన సంస్కృతికి తార్కాణం
ఇప్పుడు ఉన్న new Lic Agent కి టార్గెట్ ఎంత గురువు గారు, ఎన్ని పాలసీ లు ఇవ్వాలి... ఎందుకంటే lic వద్ద కొంత కమిషన్ ఉండిపోతుంది కదా అందుకని అడుగుతున్నాను గురు.... ప్లీజ్ చెప్పండి
Plz friends... Verify 2, 3 companies and select best one.... Don't believe anybody.... Friends know about Jeevan Laksya.... No company is giving this much security to family...
@@thokalaramesh1099 I believe lic is best but why should I pay GST to our lic policy premiums?? I have labh and umang policy..... These two policy are the best but returns are very low..... We are paying lic for risk apitite, not for investment purpose..... I planned jevan Lakshya and Anand but dropped due to 5 - 7 % returns.....
@@sksiva8740 Taxation part is under government instructions.... Example :: Laksya policy holder died due to heart attack on the 8th year after taken policy.... Remaining 12years 1,50,000 paying to the family every year... And maturity amount will be paid as completed policy... What are the calculations here??? Suppose 40years age 20Laks policy holder gets accident at 4th year payment.... LIC will give 20Laks immediately with small premium compare to death benefit 20Laks.... What are the calculations here???
Well said sir... I'm the victim of this, I took lic term policy, lic charged double when I go through lic agent, same policy I got with half of the amount [Tech term]
రేపు claim అయినప్పుడు, agent లేకుండా claim తెచ్చుకోగల guts నీ కుటుంబానికి ఉంది అనుకుంటే మీకు Techterm best... ఎవ్వరి సహకారం లేకుండా Requirement documents అన్ని submit చేసి,proceedings అన్ని followup చేసి death claim ని మీ కుటుంబం తెచ్చుకోగలరు అని మీకు భరోసా ఉంటే మీకు Tech term best bro.... Agent కి లాభం వస్తుంది, నేను victim ని అయ్యాను అని భాద పడే మీకు ఒక చిన్న answer.... రేపు నువ్వు చస్తే, agent అనే వాడు,నీ nominee office కి రావాల్సిన అవసరం లేకుండా, నీ కుటుంబానికి రావలసిన ప్రతి రూపాయి ని దగ్గరుండి followup చేసి ఇప్పిస్తాడు... అలా అవసరం లేదు అనుకుంటే,మీకు tech term Best.... కానీ, death claim అప్పుడు proceedings అన్ని నీ కుటుంబానికి చెప్పి ఉంచుకో మిత్రమా... సలహా మాత్రమే
School lo students join chesthe 1lakh fee kadatharu, ala 20 years kadithe vadiki 20 years amount yetha vasthundi So vadiki job rakapothe yentha nastam, Chinna job vasthe yentha nastam Anduke Mee pillanu school lo join cheyakandi Idi yela vundo Mee vedio lo meeru cheppina sollu alavundi master
Sir cheppindha Aksharaala nijam. Endowment policies waste. Term insurance plans are best. Term insurance plan lo Katrina amount maturity ayipoyina tarvaatha amanam brathiki unte manaku Katrina premium ichestaaru. Aa rider add cheskovachu.
Thanks to paisa health channel for educating the people and i want to surrender my jeevan anand policies right now. Can i cancel my policies through online or go to LIC office for surrender /cancel.
Manam bhayata 1 lakh money interest ki istham money thisukuna person return money istharu ani gurantee undha meeku, athanu chanipothe a family naku theliyadhu emchestharu, policy pay chesthe Mana family ki support ga untadhi
E sodhigadu chepinatlu agent ki emi antha profit emi undadhu, merlot evaraina sare policy chesthe andhulo vache commission nenu 50% nenu isthanu, e sodhigadu sollu bhagane chepthunadu,vidu chepina matalu vinte mi family ki vaka support ni lekunda cheyadhu plz
Sir, నాకు ఒక doubt వచ్చింది. ఒక person one yearly ప్రీమియం 50000 rupess కట్టి ఒక పది లక్షల పాలసీ తీసుకున్నాడు .. one year లోపు ఆ person చనిపోయాడు.. ఈ కేసు లో policy దారుని నామినీ కి పది లక్షలు మరియు కట్టిన 50000 రూపీస్ కి bonus కలిపి నామినీ కి ఇవ్వాలి ...ఈ కేసులో ఎవరికి లాభము ..దయచేసి వివరించగలరు ..
@@Paisa.Doctor 1st please learn the concept of insurance..And then make this type of videos.. and make a video on how the 10 percent remaining are getting benefited....
నువ్వు యూట్యూబ్ నుంచి వచ్చే కమిషన్ కోసమేగా ఈ వీడియోస్ చేసేది లైక్ చేయండి సబ్స్క్రయిబ్ చేయండి అని ఏజెంట్స్ కూడా అలాగే బతకాలి గా వాళ్లకు జీతం ఏమి ఇవ్వరు అది అర్ధం చేసుకొని చెయ్ వీడియోస్..
You also earning money through you tube videos lot of money, is this good ? Absolutely not, LIC HAS 12 LAKS AGENTS , Govt know how to make policy design different policies make different people depend on their income,depend on their need dont judge LIC Policies it is govt undertaking organisation, govt know how to design policies. DONT surrender lic policies you are loss money ,not cover insurence coverage. ALWSYS money spend different segments LIC,Mutualfund,realestate,gold , bonds ,dont put all eggs in one basket....good luck every one, god bless 🙌
Insurance అంటే risk coverage అన్నా .. లాభ నష్టాలు కాదు వడ్డీ లు కాదు. అసలు మన జనాలకి insurance పైన అవగాహన లేదు . ఎవరు చెప్పకుండా online ఎంత మంది తీసుకుంటారు చెప్పండి. మీరు financial adviser గా చెప్పడం లేదు. ఇలాంటి వి పెట్టకు
Avanni ataniki teledu anna...manodu jeevan Anand ki negative comments pettinanduku agent meeda video chesadu...anthe kaani vaalla questions ki answer ledu
మీరు సంవత్సరానికి లక్ష రూపాయిలు ఇరవయి సంవత్సరాలు కడితే ౨౦ లక్షలకు, ఇరవయి లక్షలు లాభం కలిపి నలబాయి లక్షలు ఇస్తారు లైఫ్ ఇన్సురన్సు జీవన్ ఆనంద్ తరహ పాలసీ లో. అదే ఏజెంట్ అయిదు వేలు కర్చు మీ పాలసీ సంపాదిస్తే అతనికి ప్రతి సంవత్సరం అయిదు వేలు కమిషన్ ఇరవయి సంవత్సరాలకు తోమబాయి అయిదు వేలు ఇస్తారు. అంటే సామాన్యుడి భాషలో చెప్పాలి అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి ౨౫ పైసలు వడ్డీ, ఏజెంట్ కి ఎనిమిది రూపాయిల వడ్డీ అన్న మాట. జీవన్ ఆనంద్ పాలసీ లో ఎంత లాభం వస్తుంది? ఈ లింక్ క్లిక్ th-cam.com/video/J9ihO0oQlfg/w-d-xo.html క్లిక్ చెయ్యండి. లైఫ్ ఇన్సురన్సు పాలసీ సరెండర్ చేస్తే లాభం వస్తుందా? ఈ లింక్ th-cam.com/video/r7SrRPaGpYs/w-d-xo.html క్లిక్ చెయ్యండి. లైఫ్ ఇన్సురన్సు ఏజెంట్ కి ఎంత కమిషన్ వస్తుంది? ఈ ఆర్టికల్ లింక్ paisahealth.in/life-insurance-agent-profit/ చేసి చదవండి.
కామెంట్స్ లో నన్ను తిట్టే వాళ్ళు ఏజెంట్. నేను చెప్పేది ఏమిటి అంటే క్లయింట్ కి వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఏజెంట్ కమిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎండోమెంట్ పాలసీ లో వాల్యూ ఎడిషన్ ఎక్కడ ఉంది? క్లయింట్ కి లభ్యం తక్కువ, ఏజెంట్ కి లభ్యం ఎక్కువ.
మీరు చేసింది చెత్త వీడియో..... ఏ ఉద్యోగం చేసినా జీతం, ఎజెంట్ గా వుంటే కమీషన్ ఉంటుంది.... మీరు కూడా యూ టూ బ్ నుండి ఆదాయం తీసుకోవద్దు.... ఎవరికి సలహాలు ఇచ్చినా ఫ్రీ గా ఇవ్వండి... మీ ఫ్యామిలీ కర్చుల కోసం మీ పెద్దలు సంపాదించింది ఉంటే ఖర్చు పెట్టండి... ఎజెంట్ ఒక పాలసీ చేయించాలంటే ఎంత కష్టపడాలి..?... 20 సంవత్సరాల పాటు సర్వీస్ ఇవ్వాలి... ఎజెంట్, కుటుంబం బ్రతకా ల్సిన పని లేదా..... మీరు కొనే ప్రతి వస్తువు కు షాప్ లేదా ఎక్కడ కొంటె వారికి ఆదాయం ఉంటుంది.... అందువల్ల బయట ఏదీ కొనవద్దు... అన్నీ ఇంట్లోనే తయారు చేసుకోండి... ఎల్ ఐ సీ పాలసీ లో ఇంట్రెస్ట్ చూడవద్దు... రిస్క్, బెనిఫిట్ మాత్రమే చూడాలి....
మీరు చెప్పిన దానిని బట్టి చూస్తే భార్య తో సంసారం చేస్తే ..... ఏదో నష్టం జరుగుతుంది అని అద్దం లా చూస్తూ గడపాలి అని చెప్పినట్లు ఉంది...?.... మిత్రులారా ఆలోచించండి....
Exllent
Superb bro mee comment ki answer ledu
Comment super bro👍👍
ఇలాంటి వాళ్ళకి మంచి explanation మిత్రమా.... agent కి ఎంత ఇస్తే , అతనికెందుకు... agentకి సంస్థ ఇస్తుంది...customer benefits , customer కి ఇస్తుంది....
బండి లో పెట్రోల్ కొట్టించుకుంటే, bunk వానికి commission పోతుంది , అయ్యో ఎలా అని కలవరపడే సన్నాసులు ఇలాంటి thinking ఉన్న వాళ్ళు
Correct ga cheparu meeru
10 laks policy teesukuni 4 premiums katti chanipote agent ki labhama naku labhama
Policy Katina person ki risk jarigithe agent ela labham andi, policy holder family ki kadha vachedhi
ఏజెంట్ కు ఎంత కమీషన్ వస్తుంది అనే దానికంటే మనకు ఏ పాలసీ తీసుకుంటే ఎంత ఉపయోగకరం అనేదానిపై దృష్టి పెడితే బాగుంటుంది. మీరు చెప్పేది ఎలా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు కి ఎంత వస్తుంది? లాయరు దగ్గరికి వెళ్తే అతనికి ఎంత వస్తుంది అని లెక్కలు వేసినట్లు ఉంది. మన అవసరం ఎంటి? మన అవసరాలు ఎవరు అయితే ఎవరు చక్కగా నెర వెర్చగలరు మన డబ్బుకి ఎక్కడ అయితే న్యాయం జరుగుతుంది అని ఆలోచించాలి. మనం ప్రయాణించడానికి ఏ సాధనం అవసరమో (ఆటో, బస్, టాక్సీ) ఎంచుకోవాలి. కానీ వారికి వచ్చే లాభాలు లెక్క వేయడం సమంజసమా?
అల్ ది బెస్ట్.
yes
పైన చేపిన దానికి ముందు సమాధానం చెప్పు
@@Paisa.Doctor నీకు lic గురించి తెలీదు అవునా
Jeevan labh entandi
Term insurance good policy
Endowment policy west policy. You told very well sir.
Thank you very much
సార్ చాలా గొప్పగా చెప్పారు వాస్తవాలు చెప్తే బాగుంటుంది మీరు ఎల్ఐసి ఏజెంట్ అంటున్నారు ఒకప్పుడు ఎల్ఐసి లో చేతకాక చేయడానికి పారిపోయినట్లు ఉంది మీరు ఎల్ఐసి ఏజెంట్లు కమిషన్ ఫ్రీడం మీద 50% ఇస్తున్నారు ఇందులో వచ్చిన కమిషన్లో 5% tds పోతుంది అంతేకాకుండా ఖర్చుల రూపంలో 5000 రూపాయలు ఖర్చు అవుతాది చెప్పారు మిగిలిన 20వేల రూపాయలు సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలో ఒకసారి ఆలోచించండి ఓసారి ఆలోచించండి వాటిలో నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఐదు పర్సెంట్ కమిషన్ తీసివేయండి అతనికి ఎంత మిగులుతుందో అతనికి ఎంత మిగులుతుందో ప్రజెంటేషన్ ఉండాలి నోటికి వచ్చినట్లు వాగడం ఇది మీ గౌరవానికి భంగం బయట వడ్డీలు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నారు అది కట్టలేక చాలామంది నానా అవస్థలు పడుతున్నారు అంత నీచంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు వచ్చే వచ్చే ఆదాయంలో lic సంస్థ ప్రభుత్వ పథకాలలో తక్కువ వడ్డీకి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నది వీటి ఉన్న అనేక ప్రాజెక్టులు ఈ దేశానికి ఉపయోగపడుతున్నాయి వీటి వల్ల దేశ ఆదాయము నిరుద్యోగ వీటికి అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది ఇవన్నీ ఏమీ లెక్క చేయకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం నీచమైన సంస్కృతికి తార్కాణం
Very Good video Sir, Please always post these kind of videos.
Only LIC giving 99.79 % claims....
Private companies not interested to give huge claims.... Please understand friends...
Please tell me Rendu Pal serial best policy Yadi
term insurance policy cheste ma papa marrage ki dabbulu vastaya
Can u say wer to invest and does term and annuity policies won't give any income to agents
మా friend ఈయన advise తో mutual ఫండ్స్ లో investment చేసి 5 lakhs loss అవ్వినడు
show me the proof man
నేను ఎల్ ఐ సి లో 100000 పాలసీ తీసుకున్నాను. terms 18 yrs.
Every year nenu 7146/- కడుతున్నాను.ఏజెంట్ కి 1st yr. కమిషన్ ఎంత వస్తుంది చెప్పండి బ్రదర్
35%
@@Paisa.Doctor tq bro
I year 35% annaru,tarvata anta commission vastundi
ఇప్పుడు ఉన్న new Lic Agent కి టార్గెట్ ఎంత గురువు గారు, ఎన్ని పాలసీ లు ఇవ్వాలి... ఎందుకంటే lic వద్ద కొంత కమిషన్ ఉండిపోతుంది కదా అందుకని అడుగుతున్నాను గురు.... ప్లీజ్ చెప్పండి
Post office లో insurance తీసుకుంటే మంచిదా Sir ?? Lic కన్నా
no. only term insurance.
Bond Mechurity tirite yenta commeshion vastundhi agent ki.
Bond value 40000rs
policyholders ki labham lekundane inni lakshalamandi kotla rupayalu lic kadutunnara
LIC Bonds gives financial security... We can take loans on it at any financial critical situations....
Plz friends... Verify 2, 3 companies and select best one.... Don't believe anybody.... Friends know about Jeevan Laksya.... No company is giving this much security to family...
Just giving 6% around intrest giving to you.....
If person die, it'll given good return, if person survived then the policy is ok ok so so....
@@sksiva8740 I'm request to all that the insurance is not a per cent calculations product... 🙏
@@thokalaramesh1099
I believe lic is best but why should I pay GST to our lic policy premiums??
I have labh and umang policy.....
These two policy are the best but returns are very low.....
We are paying lic for risk apitite, not for investment purpose.....
I planned jevan Lakshya and Anand but dropped due to 5 - 7 % returns.....
@@sksiva8740 Taxation part is under government instructions....
Example :: Laksya policy holder died due to heart attack on the 8th year after taken policy.... Remaining 12years 1,50,000 paying to the family every year... And maturity amount will be paid as completed policy... What are the calculations here???
Suppose 40years age 20Laks policy holder gets accident at 4th year payment.... LIC will give 20Laks immediately with small premium compare to death benefit 20Laks.... What are the calculations here???
@@sksiva8740 LIC will not calculate on paid premium at risk times..... So request you all not to calculate per cent on insurance
Lic kakunda edi best sir
Money back plans best yena sir ?
No sir.
@@venkatasaraswathisuda4769 3 premiums pay chesa , surrender ayithe entha deduct avuthundhi
ఇదో పెద్ద మోసం చేస్తున్నారు ఇప్పటివరకు మాకు తెలవదు ఈ వీడియో ద్వారా చాలా అర్థమైంది సూపర్
yes, you are right.😀😀😀
Well said sir...
I'm the victim of this, I took lic term policy, lic charged double when I go through lic agent, same policy I got with half of the amount [Tech term]
రేపు claim అయినప్పుడు, agent లేకుండా claim తెచ్చుకోగల guts నీ కుటుంబానికి ఉంది అనుకుంటే మీకు Techterm best... ఎవ్వరి సహకారం లేకుండా Requirement documents అన్ని submit చేసి,proceedings అన్ని followup చేసి death claim ని మీ కుటుంబం తెచ్చుకోగలరు అని మీకు భరోసా ఉంటే మీకు Tech term best bro....
Agent కి లాభం వస్తుంది, నేను victim ని అయ్యాను అని భాద పడే మీకు ఒక చిన్న answer.... రేపు నువ్వు చస్తే, agent అనే వాడు,నీ nominee office కి రావాల్సిన అవసరం లేకుండా, నీ కుటుంబానికి రావలసిన ప్రతి రూపాయి ని దగ్గరుండి followup చేసి ఇప్పిస్తాడు...
అలా అవసరం లేదు అనుకుంటే,మీకు tech term Best.... కానీ, death claim అప్పుడు proceedings అన్ని నీ కుటుంబానికి చెప్పి ఉంచుకో మిత్రమా... సలహా మాత్రమే
@@R-lb4yi20 yrs tharvatha chasthae agent bathiki untadani guaranty enti
Please answer my question. How to cancel my policies
please visit life insurance branch and request for surrender.
School lo students join chesthe 1lakh fee kadatharu, ala 20 years kadithe vadiki 20 years amount yetha vasthundi
So vadiki job rakapothe yentha nastam, Chinna job vasthe yentha nastam
Anduke Mee pillanu school lo join cheyakandi
Idi yela vundo Mee vedio lo meeru cheppina sollu alavundi master
Sir cheppindha Aksharaala nijam. Endowment policies waste. Term insurance plans are best. Term insurance plan lo Katrina amount maturity ayipoyina tarvaatha amanam brathiki unte manaku Katrina premium ichestaaru. Aa rider add cheskovachu.
Sir, Which term insurance policy is best one?
Best investment cheppandi
If we take policy with agents, is it benefit for us or insurance company?
ma friend term policy chesi migilina dabbulanni kharchupettesadu vari family paristitenti
857 Jeevan Akshay 7 plan single premium how much commission go to agent sir please reply to me sir
అన్న జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. ఒక సంవత్సరం అవుతుంది.సరెండర్ చేస్తే ఎంత ఎమౌంట్ ఇస్తారు.
Which police best
Andhra police the best bro
Lic umaag good palacina please cheppanddi
idi vaddu.
Good msg
Thank you so much
F&O lo ayina intraday treding chesina ye ITR file cheyyalo okkasaari Cheppandi sir
Customer e policy cheste benefit
please watch other videos about life insurance on my channel.
Term insurance can take well settled family people... Don't waste money... Endowment plans gives savings & safety....
Jeevan umang ki agent Comiton lekka amiti sir.
Time is precious utilise it properly and save others time too.
Superb info..
Thank you so much 😀
Thank you
Culprit meaning ipude telisindi.
Thankyou sir 🙏
Insurance act 1938 section 41 commission compulsory getting to agent that is legal
Thanks to paisa health channel for educating the people and i want to surrender my jeevan anand policies right now. Can i cancel my policies through online or go to LIC office for surrender /cancel.
Surrender చేయకు bro... చాలా wrong step అది
Ee channel dwara meeku entha profit vasthandhi.
Sriram life assured 25thousand Kayani agentki Latham enta
around Rs.10,000 for the first year, if it is a endowment policy.
Manam bhayata 1 lakh money interest ki istham money thisukuna person return money istharu ani gurantee undha meeku, athanu chanipothe a family naku theliyadhu emchestharu, policy pay chesthe Mana family ki support ga untadhi
కమిషన్ lic ఇస్తుంది. కస్టమర్ కాదు. నువ్వు యూట్యూబ్ నుండి కమిషన్ తీసుకుంటా నీతులు చెప్పకూడదు
E sodhigadu chepinatlu agent ki emi antha profit emi undadhu, merlot evaraina sare policy chesthe andhulo vache commission nenu 50% nenu isthanu, e sodhigadu sollu bhagane chepthunadu,vidu chepina matalu vinte mi family ki vaka support ni lekunda cheyadhu plz
OK. Thank you.
You are welcome
Term insurance good policy
Sir how to become life insurance agent
I like video
Single payment policy lo agent ki entha commission vastundhi
Good informition
I have one doubt, without lic agent we apply
Lic policies directly or not?
s
మన ఏజెంట్ పాలసీ మద్యలో చనిపోతే ఏవైనా ఇబ్బందులుంటాయా
Ledu
@@Paisa.Doctor thanks sir
ఏమి problem ledhu
Another agent approach అవ్వవచ్చు
Jeevan lakshya Gurunchi chepandi
Don't miss guide people.....
Nuvvu cheppedhi enti, lic agents commission lekunda pani cheyala, policy commission full antha customer ki ivvala, enti idhi, lic agent ki 9 percent commission vaddha,
Jeevan labh tesukunnAnu andi
@@usharishirishi8313 it is also one good policy
@@VRK_Creations tq
Take insurance through online.... But every one must have insurance...
Sir, నాకు ఒక doubt వచ్చింది. ఒక person one yearly ప్రీమియం 50000 rupess కట్టి ఒక పది లక్షల పాలసీ తీసుకున్నాడు .. one year లోపు ఆ person చనిపోయాడు.. ఈ కేసు లో policy దారుని నామినీ కి పది లక్షలు మరియు కట్టిన 50000 రూపీస్ కి bonus కలిపి నామినీ కి ఇవ్వాలి ...ఈ కేసులో ఎవరికి లాభము
..దయచేసి వివరించగలరు
..
90 percent people will not die man.
@@Paisa.Doctor
1st please learn the concept of insurance..And then make this type of videos.. and make a video on how the 10 percent remaining are getting benefited....
నా క్వశ్చన్ కి ఇంతవరకు answer ఇవ్వలేదు....
@@DurgaPrasad-mq8cm ni question answer evvataniki ...@paisa Health is fraud channel fake. News ....ee channel loo videos chusaka anipisthundi
@@Paisa.Doctor ఆ 10% లో నువ్వుంటే...?
Mari entha gyap haa
Super
నువ్వు యూట్యూబ్ నుంచి వచ్చే కమిషన్ కోసమేగా ఈ వీడియోస్ చేసేది లైక్ చేయండి సబ్స్క్రయిబ్ చేయండి అని ఏజెంట్స్ కూడా అలాగే బతకాలి గా వాళ్లకు జీతం ఏమి ఇవ్వరు అది అర్ధం చేసుకొని చెయ్ వీడియోస్..
Mari vere vedio lo పేదవారు కావాలంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వండి అన్నావు
Fixed deposit ki entha commission vasthundi 100000
Sir please reply
సర్ 2 సంవత్సరం కట్టి ఆపేస్తే మాకు డబ్బులు వస్తాయా
3 years yes. I doubt about 2 years.
For introduction you wasted 4 minuets
జీవన్ ఆనంద్ పాలసీ చేస్తే నష్టం వస్తుందా?
అందరూ విడి దగ్గర యూలిప్లు హెల్త్ పాలసీలు తీసుకొండి తూ పాలసీలు సరెండర్ చేయమని చెపుతున్నావ్ నువ్వు ok మనిషివి అన్నం తిన్నవాడు ఎవడు ఇలా చెప్పడు
meeru అన్నం తింటున్నారు గ మరి మీరు మీ క్లైంట్స్ కి ద్రవ్యోల్బణం కన్నా లాభం ఎక్కువ రావాలి అంటే మీరు ఏమి చేస్తారు?
Rendu palsi Yadi melu please tell me
Bhayya agent life long service ivvatalleds
Ok.
Pls make vedio length 8 to 10 minutes
You also earning money through you tube videos lot of money, is this good ? Absolutely not, LIC HAS 12 LAKS AGENTS , Govt know how to make policy design different policies make different people depend on their income,depend on their need dont judge LIC Policies it is govt undertaking organisation, govt know how to design policies. DONT surrender lic policies you are loss money ,not cover insurence coverage. ALWSYS money spend different segments LIC,Mutualfund,realestate,gold , bonds ,dont put all eggs in one basket....good luck every one, god bless 🙌
45000 +35000 miru pey chystava
Sir Jeevan Labh details please
sure.
Memu customer ki vache profit chustham, agent ki vache profit chudatam ledhu, thelisi theliyakunda videos chesthunav, agents entha kastapaditheno valaki 1 policy avadhu, Nuvu room lo kurchuni video thisthe saripothundha
Tku
Insurance అంటే risk coverage అన్నా .. లాభ నష్టాలు కాదు వడ్డీ లు కాదు.
అసలు మన జనాలకి insurance పైన అవగాహన లేదు . ఎవరు చెప్పకుండా online ఎంత మంది తీసుకుంటారు చెప్పండి.
మీరు financial adviser గా చెప్పడం లేదు.
ఇలాంటి వి పెట్టకు
Avanni ataniki teledu anna...manodu jeevan Anand ki negative comments pettinanduku agent meeda video chesadu...anthe kaani vaalla questions ki answer ledu
Jeevan lakshya plan
Ok నా
Ok
Library Life Insurance Mela
Today I subscribe your channel , I like Ur genuine work sir
Thanks and welcome
Yearly 200000 pey chestanu
Alantapudu lic kattoddu manei
Very bad solution
Nevu jeevana vidham marchuko Bagupadatavu
Nitho polisy kaduthanu
Ee Paisa health anedi oka chetthalo chettha news
avunu nijame mari.
Dheniki meeru sut kadhu
Eedu number one sollu gadu bro.....3 scenariolu cheppa antunnadu eedo pedaa finance lo master chesinattu.
Licence
Jeevana Anand policy Mela
మీరు సంవత్సరానికి లక్ష రూపాయిలు ఇరవయి సంవత్సరాలు కడితే ౨౦ లక్షలకు, ఇరవయి లక్షలు లాభం కలిపి నలబాయి లక్షలు ఇస్తారు లైఫ్ ఇన్సురన్సు జీవన్ ఆనంద్ తరహ పాలసీ లో. అదే ఏజెంట్ అయిదు వేలు కర్చు మీ పాలసీ సంపాదిస్తే అతనికి ప్రతి సంవత్సరం అయిదు వేలు కమిషన్ ఇరవయి సంవత్సరాలకు తోమబాయి అయిదు వేలు ఇస్తారు.
అంటే సామాన్యుడి భాషలో చెప్పాలి అంటే పాలసీ తీసుకున్న వ్యక్తికి ౨౫ పైసలు వడ్డీ, ఏజెంట్ కి ఎనిమిది రూపాయిల వడ్డీ అన్న మాట.
జీవన్ ఆనంద్ పాలసీ లో ఎంత లాభం వస్తుంది? ఈ లింక్ క్లిక్ th-cam.com/video/J9ihO0oQlfg/w-d-xo.html క్లిక్ చెయ్యండి.
లైఫ్ ఇన్సురన్సు పాలసీ సరెండర్ చేస్తే లాభం వస్తుందా? ఈ లింక్ th-cam.com/video/r7SrRPaGpYs/w-d-xo.html క్లిక్ చెయ్యండి.
లైఫ్ ఇన్సురన్సు ఏజెంట్ కి ఎంత కమిషన్ వస్తుంది? ఈ ఆర్టికల్ లింక్ paisahealth.in/life-insurance-agent-profit/ చేసి చదవండి.
🤣🤣🤣
Nuvvu okaru bhagupadithey chusi yedche type Ani clear gaa undi....Bahusa ninnu LIC vallu Thisesi untaru...nuvvu yado fruad chesi untav anipisthundi ni videos chustee ...
నువ్వు సక్సెస్ కాలేదు కాబ్బటి ఇలాంటివి మాట్లాడు తున్నావ్ అవునా
Sir me number post cheyandi
Sir mee phone number kavali chinna salaha kosam
sure, You can mail me for my services at contact@paisahealth.in