భారతీయులకు అన్ని ఉచితం Free | Afghanistan street food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 3K

  • @nagaraju240
    @nagaraju240 2 ปีที่แล้ว +1078

    భారతీయుల అంటే ఆఫ్గానీల్లో ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మీ వీడియో లో తెలుస్తుంది. మీరు సొంత ఊర్లోనే వీడియో తీసినట్లుగా అనిపిస్తుంది. వారికి మన పై ఉన్న అభిమానానికి జోహార్లు.

    • @Factsall2123
      @Factsall2123 2 ปีที่แล้ว +36

      కానీ మన వాళ్లకి లెవె

    • @komarapusrinivasrao7984
      @komarapusrinivasrao7984 2 ปีที่แล้ว +13

      ఏ అమెరికా వాడు వస్తి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నారా వాళ్ళు అంటే బాబు దీంట్లో ఎం వుంది బొక్క

    • @nagaraju240
      @nagaraju240 2 ปีที่แล้ว +20

      భారతదేశమన్నా, భారతీయుడన్న ప్రపంచానికి తెలిసి వచ్చిన రోజులు అందుకే వారు అంత ఆప్యాయత చూపిస్తున్నారు మనపై

    • @barodafastag2528
      @barodafastag2528 2 ปีที่แล้ว +4

      Since you mingled in their get up it is looking fine. What if your appearance is as proper Hindu get up. Would you be able to roam freely without any inner fear like how Muslims are roaming in INDIA. I'm not saying you will be killed but definitely you would have not got such welcoming response. You repeatedly said Mashalla.. I love it but if at they come.. will they have such necessity to appear.

    • @Sri_flour_mill
      @Sri_flour_mill 2 ปีที่แล้ว +1

      ఎందుకు రా

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 2 ปีที่แล้ว +945

    ప్రతి భారతీయుడు....ఆఫగ్నిస్తాన్ ప్రజలు సంతోషం తో ఉండాలి అని కోరుకుందాం.

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 2 ปีที่แล้ว +64

    ఆఫ్ఘనిస్తాన్ 🇦🇫 ప్రజలు భారతీయులపై ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను ప్రదర్శిస్తారు, ఇది చాలా బాగుంది, chudataniki అద్భుతంగా ఉంది 😍

  • @mahimaheswari748
    @mahimaheswari748 2 ปีที่แล้ว +153

    నిజంగా దేనికైనా రాసిపెట్టి ఉండాలి అన్వేష్ అన్న నాకైతే ఆఫ్గాన్ ప్రజలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది మంచి మనస్సుతో ఆహ్వానిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది good luck next video.

  • @skmahammadriyaz762
    @skmahammadriyaz762 2 ปีที่แล้ว +122

    మీరు తినడమే కాకుండా వేరేవారికి కూడా తినిపించడం నాకు చాలా నచ్చింది..... ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇండియా కు చూపించే ప్రేమకు చాలా కృతజ్ఞతలు
    మీరు చేసిన వీడియో అన్నింటిలోనూ నాకు ఈ వీడియో బాగా నచ్చింది.....👌👌👌🤝🤝🤝

  • @Rahmani122
    @Rahmani122 2 ปีที่แล้ว +397

    Love from Afghanistan to all Indian Brothers and Sisters. Stay happy and prosperous ever🇮🇳 ❤🇦🇫

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +19

      Thanks you brother

    • @hungrybite202
      @hungrybite202 2 ปีที่แล้ว +2

    • @SatyanarayanaReddy.padala
      @SatyanarayanaReddy.padala 2 ปีที่แล้ว +5

      Love u bro.. wish u d same... Stay happy all d Afghanistan brothers and sisters

    • @kannakj9386
      @kannakj9386 2 ปีที่แล้ว +3

      I love u bro. From .India.🇮🇳🇦🇫❤️🥳

    • @Govind-bj6fv
      @Govind-bj6fv ปีที่แล้ว +2

      I am also want to seeing afghanistan

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 2 ปีที่แล้ว +46

    భారతీయుల గురించి ఆఫ్గాన్ ప్రజల అభిప్రాయాలు చాలా బాగున్నాయి మనకు అక్కడ ఇంత అభిమానం ఉంటుందని అనుకోలేదు మీరు మాత్రం చాలా బాగా చూపించారు

  • @reddy8796
    @reddy8796 2 ปีที่แล้ว +20

    దేనికైనా రాసి పెట్టి ఉండాలి అన్న అదృష్టం అంటే nede ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను నా దేశం యొక్క గొప్పతనాన్ని కళ్ళారా చూపించి నందుకు tq భారత్ మాతకి జై🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️u

  • @mallubhatlarenukasharma2789
    @mallubhatlarenukasharma2789 ปีที่แล้ว +18

    ఆఫ్ఘన్ లో మన దేశం అంటే ఇంత అభిమానం అని నీ వల్ల తెలిసింది 👍👌💐💐

  • @mansurshaik4280
    @mansurshaik4280 2 ปีที่แล้ว +184

    I'm mesmerized with the way Afghanistan people love indians ❤❤
    Overhelmed

  • @nagarjunanani8610
    @nagarjunanani8610 2 ปีที่แล้ว +153

    ఎవడు పాలిస్తే ఎందిలే.. ప్రజలు సంతోషంగా ఉండాలి.. gud luck anvesh bro.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +6

      Thanks

    • @jabo7971
      @jabo7971 2 ปีที่แล้ว +11

      Yes bro Ede mana INDIA lo BJP, Congress, avadu Adikarolo unna public ku Chokkalu choopistaru

  • @mubasheernawazmohammed3914
    @mubasheernawazmohammed3914 2 ปีที่แล้ว +72

    I think this is your best video so far. I really liked the hospitality, affection, warmth and love in this video. Most of all I loved your kindness towards those poor kids. You are a good human. God bless you brother. Stay blessed and healthy.

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +5

      Thanks for supporting brother

  • @kondalaraovepada369
    @kondalaraovepada369 2 ปีที่แล้ว +10

    Good morning bhaiya మీ ఆఫ్గనిస్తాన్ బ్లాగ్స్ చూసిన తర్వాత నేను అనుకున్న దానికన్నా ఆఫ్గనిస్తాను ఎంతో మంచిగా కనిపించింది ప్రజలు కూడా సద్వితీయులు ముఖ్యంగా నేను తింటున్నటువంటి భోజనం కంటే మంచి రుచి భోజనాలు ఉన్నాయి అక్కడ నైస్ కల్చర్ ఇవన్నీ తెలుసుకోవడానికి మీ వల్లే సాధ్యపడింది కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు

  • @A_kumar09
    @A_kumar09 2 ปีที่แล้ว +410

    Afghan people are so friendly humble and down to earth 😍
    ❤ Love INDIA ❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +23

      Yes

    • @girishtalluru7130
      @girishtalluru7130 2 ปีที่แล้ว +15

      gammu ravi gani Afghanistan ki vallitha gammu vastharu I am from Pakistan anthadu🤣🤣😂😂

    • @ramvellanki1157
      @ramvellanki1157 2 ปีที่แล้ว

      @@NaaAnveshana
      Bro I like your videos Great Effort
      Sahara lo poultry video inka raledhu bro ???

    • @hitlerff418
      @hitlerff418 2 ปีที่แล้ว +1

      @@cr7xyzravi bro akkadiki velthe konchum denger bro...meeru ilaanti comments pettakandi...plz...🤝💫

    • @phani7116
      @phani7116 2 ปีที่แล้ว

      Pak is great

  • @NagarajuBoddu-x1f
    @NagarajuBoddu-x1f 4 หลายเดือนก่อน +1

    అన్న నీకున్న మంచితనమే నువ్వు చేసే ప్రతి పనికి విజయాన్నిస్తుంది

  • @durgabhaigaming9743
    @durgabhaigaming9743 2 ปีที่แล้ว +107

    India ni afganeelu chala istapadutharu, greatness of India 🇮🇳🇮🇳

  • @sanjayt5776
    @sanjayt5776 2 ปีที่แล้ว +110

    In one or the other video we find you helping poor people.... This shows how much you are down to earth... Enjoy travelling Bro ☺️....

    • @private2all750
      @private2all750 2 ปีที่แล้ว +3

      Oh no according to him helping poor people and recording it and posting it is to earn more money.

    • @NK-ui7ps
      @NK-ui7ps 2 ปีที่แล้ว

      @@private2all750 mcn 🐕 😂🤣😅

    • @megha8783
      @megha8783 2 ปีที่แล้ว

      @@private2all750 mcn na kodakaa eduvu 😂😂😂

    • @megha8783
      @megha8783 2 ปีที่แล้ว

      @@private2all750 sigguleni brathuku em chestam! Ilane eduvuu😭🤣🤣🤣

    • @dn761
      @dn761 2 ปีที่แล้ว

      @@megha8783 MCn ante?

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว +3

    బ్రదర్ మీ వీడియో బాగుంది, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ ని,అక్కడి ప్రజల అభిమానాన్ని కళ్ళకి కట్టినట్లు గా చూపించారు, మీకు నా ధన్యవాదాలు

  • @SupremeRepairs
    @SupremeRepairs 2 ปีที่แล้ว +27

    ಅದ್ಭುತ ಸುಂದರವಾದ ನಯನಮನೋಹರ ಕಣ್ಮನ ತಣಿಸುವ ದೃಶ್ಯ ವೈಭವಗಳ ಖುಷಿ ಖುಷಿಯಾದ ನಿಮ್ಮ ಕಿರು ಚಿತ್ರಿಕೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಗೆಳೆಯರೇ 🥰❤️

  • @sravanms
    @sravanms 2 ปีที่แล้ว +45

    you got great love from Afghanistan............ your movement with local people is tremendous. keep going Anvesh. Thanks for exposing your love over childs is too good.

    • @private2all750
      @private2all750 2 ปีที่แล้ว

      I Just want to know why if he helps others it's help and when others do it's for money

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 ปีที่แล้ว +1

    మీరు చాలా కష్టపడి అన్ని చోట్ల తిరిగి వివరంగా , చక్కగా అక్కడి ఆహార విహారాదులు చూపిస్తున్నారు....super అన్వేష్ గారు👌👌👏👏

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 ปีที่แล้ว +43

    ఆఫ్ఘనిస్తాన్ ఆహార పదార్థాలు చాలా బాగున్నాయి 🍛🍗🫕🍝🍟🍕🍔🌮🍖
    తాలిబాన్ రాజ్యంలో " తిక్కలో డు "
    సూపర్ 👍🏻👍🏻👍🏻
    జై హింద్ 🇮🇳
    అనంతపురం ❤️

  • @sheher4683
    @sheher4683 2 ปีที่แล้ว +266

    I am afghan thank you so much for visiting my country I hope u had good experience their and may god bring peace in their so everyone can go their without having fear 🇦🇫❤️‍🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +19

      Thanks you

    • @mssurgicals8824
      @mssurgicals8824 2 ปีที่แล้ว +7

      He is praising Afghan and ppl of Afghan and their food

    • @dudekuladadakhalandar5250
      @dudekuladadakhalandar5250 2 ปีที่แล้ว +3

      All Afghans are my brother's, good bless you.

    • @dudekuladadakhalandar5250
      @dudekuladadakhalandar5250 2 ปีที่แล้ว +3

      I like Afghans.
      World Cup 2022 they played very well,and superb, bright future is coming for Afghans.

    • @rajushankwar6253
      @rajushankwar6253 2 ปีที่แล้ว +4

      Afghanistan india bhai bhai..🙏

  • @tallurirambabu2724
    @tallurirambabu2724 7 หลายเดือนก่อน +1

    Bro nuvvu గ్రేట్ బ్రో ఫుడ్ matterlo అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు అన్ని టేస్ట్ చేస్తున్నావ్ బాగున్న లేకపోయినా తింటున్నావ్ సూపర్

  • @దుర్యోధన
    @దుర్యోధన 2 ปีที่แล้ว +5

    వాళ్ల ఆహారం వాళ్ళ పద్ధతి చాలా బాగున్నాయి నువ్వు చేసిన వీడియోలు అన్నిటికల్లా ఈ వీడియో సూపర్ గా ఉంది

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 2 ปีที่แล้ว +30

    ఆఫ్ఘనిస్తాన్ ఇండియా స్నేహం ఎప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం 🙏🙏

  • @ArunaSravani
    @ArunaSravani ปีที่แล้ว +1

    Evala dipawali chustuna video Afghanistan lo unna bharatiyudini iam so happy feeling omg this is the real festival entha hayiga undi e video ni chistunte tq andi

  • @MohanChowdarycharapalli
    @MohanChowdarycharapalli 2 ปีที่แล้ว +61

    Never thought afghans will love this much 😍 felt happy after knowing this. I hope afghans will be in good hands at least in future.

  • @luckysk4995
    @luckysk4995 2 ปีที่แล้ว +13

    ఇన్ని రోజులు ఆఫ్గనిస్తాన్ వాళ్ళు అందరూ ఇండియా కి సపోర్ట్ చేస్తారు అని విన్నాను కానీ ఇప్పుడు మీ వీడియో ధార కళ్లారా చూస్తున్న బ్రో...
    I ❤️ INDIA .

  • @sheikh3026
    @sheikh3026 ปีที่แล้ว +6

    Watching the whole vlog with a smily face because of the way u treated the children ,the way u offered the food to them

  • @maryam_0272
    @maryam_0272 2 ปีที่แล้ว +11

    First time ever watched a telugu vlogger making such a nice and excellent video ur jst a good soul and afghan people so lovely may Allah bless them 😍 and you too 💝

  • @kattabashakattabasha4781
    @kattabashakattabasha4781 2 ปีที่แล้ว +33

    నువ్వు దేవుడు అన్నయ్య ఆ చిన్న పిల్లలకు కొడుపునెందా అన్నం పెట్టావు 🙏🏻❤️❤️❤️

  • @nusrathbanu7319
    @nusrathbanu7319 ปีที่แล้ว +2

    Anna సూపర్ అన్న నువ్వు.. నాకు మీలా విదేశాలని చూడాలి అని ఉంది..

  • @narasimharao1204
    @narasimharao1204 2 ปีที่แล้ว +4

    అన్వేష్ నీవు ఆఫ్ఘనిస్తాన్ వెళుతున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను బాధపడ్డాను కానీ అక్కడి ప్రజలు నిన్ను ఆదరించిన విధానం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పై ఉన్న నా అభిప్రాయము మార్చుకున్నాను

  • @muralidevarakonda5609
    @muralidevarakonda5609 2 ปีที่แล้ว +19

    ఎంత తింటావురా బాబు నువ్వు తింటుంటే నాకు ఇక్కడ నోరు ఊరుతోంది కడుపు నిండిపోయింది సూపర్ 🥰🥰👍👍👍👍🥂

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +3

      All days food video adi bro

  • @udaycareersnvlogs7538
    @udaycareersnvlogs7538 2 ปีที่แล้ว +2

    జై హింద్..జై ఆఫ్ఘన్ ప్రజలు... ఇలానే మన దేశం గురించి అందరూ చెప్పుకోవాలి..పాకిస్థాన్ ను ఏకాకి చేయాలి...
    మన భారత ప్రభుత్వానికి ..వారి రాజ నీతి కి మన దేశము చేస్తున్న సహాయానికి నా సెల్యూట్..

  • @rajasekhar6059
    @rajasekhar6059 2 ปีที่แล้ว +5

    ఆఫ్ఘనిస్తాన్ లో మీరు చూపించడం చాలా మంచి ప్రయత్నం 👍👍

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +1

      Thanks

    • @rajasekhar6059
      @rajasekhar6059 2 ปีที่แล้ว

      @@NaaAnveshana మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది మీరు ఇంకా చాలా గొప్పగా ఎదగాలి👍👍👍

  • @maryrepu1027
    @maryrepu1027 2 ปีที่แล้ว +6

    Ur vedio changed the opinion on Afghanistan. God bless u n people of Afghanistan.

  • @rockey5519
    @rockey5519 ปีที่แล้ว +2

    మీరు టెస్ట్ చూస్తూంటే మాకు నోరు ఊరుతుంది ఇండియా మీద ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ అభిమానానికి హ్యాట్సాఫ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @praveenkumargoud5006
    @praveenkumargoud5006 2 ปีที่แล้ว +5

    అన్వేష్ అన్న మీరు అందరితో చాలా బాగా కలిసిపోతారు.....మీరు సూపర్ అన్న.
    మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది ...

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 ปีที่แล้ว +20

    The way u r exploring afghan is super bro...because of the love and affection of indian govt. Towards Afghanistan we Indians are respected...really thoroughly enjoyed the food video today...all the best bro...

  • @anuragsetty2927
    @anuragsetty2927 9 หลายเดือนก่อน +1

    Anna you are great because while you made your content you fed lot of street kids there in Afganistan! 🙏🏼

  • @RasgullaReddy
    @RasgullaReddy 2 ปีที่แล้ว +41

    This is What We Want Bro ❤️, Nice Series 💯

  • @NareshGunda
    @NareshGunda 2 ปีที่แล้ว +13

    Frankly Speaking You presented much better than Drew Binsky, Big fan of you anna

  • @mohanyadla7206
    @mohanyadla7206 2 ปีที่แล้ว +2

    I love your speaking and way of talking superb annaya..I feel very happy, ఇంకా ఆఫ్ఘన్ ప్రజలకు ఇండియా మీదన ఉండే హా ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది..అది అన్వేష్ అన్న వీడియో వల్లనే thank you so much అన్న... ఫుడ్ వీడియో సూపరో సూపర్ 🔥💥😘

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 2 ปีที่แล้ว +65

    ఏ దేశానికి పోయినా భారతీయుడు అంటే గౌరవిస్తున్నారు భారతదేశంలోని గొప్పతనం ప్రపంచ నలమూలలకి వ్యాపించింది ఆ గొప్పతనం ఏమిటి అన్నది ఒక మన భారతీయుడికి మాత్రం తెలియకుండా ఉన్నది ఈ వీడియో చూసిన మన భారతదేశం ఎంత గొప్పది అన్నది తెలుసుకోండి అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ జైహింద్

  • @rohithkumar9999
    @rohithkumar9999 2 ปีที่แล้ว +6

    భయ్యా నువ్వు చూపిస్తుంటే నాకు నోరు ఊరుతుంది😋😋😋

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 ปีที่แล้ว

    Food video ni chala baga chupincharu meru tinadam kakunda pillalaku kuda tinipistunnaru afghanistan prajalaku mana India vallanteyenta istamo valla mat alone telustundi thank youandi anveshgaru god bless you

  • @subramanyamprasad5079
    @subramanyamprasad5079 2 ปีที่แล้ว +22

    Anvesh, we are happy to watch the video, you are giving the food to Afghanistan
    minor poor people. God bless you.

  • @SRIKANTH...
    @SRIKANTH... 2 ปีที่แล้ว +8

    Afganisthan people R very frendly..GOD BLESS U ..

  • @bhogeswaria9940
    @bhogeswaria9940 2 ปีที่แล้ว +1

    వంటల చానల్స్ లో ఐతే ఒక్కటి మాత్రమే చూస్తాము కాని మీరు సూపర్ ఒక్క ఎపిసోడ్ లో నే ఆన్ని రకాల వంటలు చూపించేసారు ఈ వీడియో సూపర్ dooper గా ఉన్నది thaque వెరీ మచ్

  • @adityam7358
    @adityam7358 2 ปีที่แล้ว +10

    Super varieties fresh food, so delicious, and the way you are giving kids foods too good. God bless you anvesh

  • @RajasekharPriya
    @RajasekharPriya 2 ปีที่แล้ว +20

    ఈ ప్రపంచంలో నీలా ఇన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్నవాడు లేడు అనుకుంటా అనివేష్ బ్రో 🔥🔥🔥🔥

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +8

      700days world traveler ekada

    • @deepakaarya2365
      @deepakaarya2365 2 ปีที่แล้ว

      నా అన్వేషణ అన్వేష్ అన్నా 700 days 🛫✈️🛬ట్రావెలింగ్ అంటే మామూలు కాదు అన్నో.... నిజంగా నువ్వు తోపు 🔥🔥..... నీకు నా జోహార్లు...🙏🇮🇳🇮🇳

  • @mr.ashok0011
    @mr.ashok0011 ปีที่แล้ว +1

    Afternoon modhalu petta inka ni video luu chustuney vunna anna .... Mad mad mad anthe love u dailouge s , manarisim 😍

  • @dineshad4065
    @dineshad4065 2 ปีที่แล้ว +14

    పిల్లలని చూస్తుంటే చాలా బాధగా ఉంది అన్న ఇది మాత్రం మారదు ఏ దేశమైనా పాపం అన్న 🥺🥺🥺

  • @mryerragudi9989
    @mryerragudi9989 2 ปีที่แล้ว +5

    ఈ వీడియోలో ప్రతి చోటా పిల్లల ఆకలి తీర్చటం గొప్ప విషయం అన్నా 🙏🙏

  • @abdullahnoori764
    @abdullahnoori764 ปีที่แล้ว +2

    thank you for showing my country i miss it and i watch vids like you and others who show my homeland, thanks again

  • @trajkumarkumar2044
    @trajkumarkumar2044 2 ปีที่แล้ว +4

    One of the best food video
    Helping poor people good cause
    All the best and safe journey

  • @srinivasaraopedavalli4865
    @srinivasaraopedavalli4865 2 ปีที่แล้ว +8

    Afghanistan people is so good & so happy love for Indians

  • @jpsunkara9252
    @jpsunkara9252 ปีที่แล้ว +1

    మార్క్ వీన్స్, ఫుడ్ రేంజర్ తరువాత afghan food వీడియో మీదే చూశాను అన్వేష్ బ్రో 👌👌👌 వాళ్ళు ట్రావెలర్స్ దగ్గర చాలా మంది పైసలు తీసుకోలేదు. బ్రో 😍😍

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 2 ปีที่แล้ว +10

    ఆఫఘనిస్ధాన్ లో అరాచకుడు అదర గొడుతున్నాడు 👌👌👌👌🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 ปีที่แล้ว +4

    Food andariki pedutunnav. Like u anvesh. Afganistan food next level lo undi kada, i impressed🙏 tq anvesh. Idhi sariena food vlogger ante. Adirindhi video

  • @kingsmoin4899
    @kingsmoin4899 ปีที่แล้ว

    Video s lo Anni chala clearly chupedtunnavu anvesh .. thank you so much

  • @vickr8081
    @vickr8081 2 ปีที่แล้ว +7

    Bro. like your way of keeping audience engaged and wearing local ethnic wear in all videos. Nice presentation with your witty comments. Feel like I’m watching friend talking. Keep it up!

  • @maheshrao6991
    @maheshrao6991 2 ปีที่แล้ว +42

    I'm very happy to see the love from afgan people towards INDIA. Thank you anvesh you brought the emotions of afgan people to us to know what's happening at ground level. All the best bro. Our country always do help and good things to the people in need!

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +1

    ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ వ్లాగ్స్ 😍😍..street food.. vegetable soup..Different types of juices.. sweets..bakery's 😍😍 Excellent Video👌🏻👌🏻Super Super ❤️

  • @TheMkr2004
    @TheMkr2004 2 ปีที่แล้ว +22

    Brother.. you are pro in food blogging as well 👍

  • @vyetukuri
    @vyetukuri 2 ปีที่แล้ว +6

    Seriously very impressive the people are so nice to Hindustan!

  • @Jyothidaliya143
    @Jyothidaliya143 2 ปีที่แล้ว

    Mi food videos anni chuustune undalani undi ,akkadiki nene vachi tinatlu feeling vastundi thank u andi

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +1

      Thanks you keep watching

  • @rajeshketa9685
    @rajeshketa9685 2 ปีที่แล้ว +12

    Super అన్న నువ్వు
    చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడం నాకు నచ్చింది చాలా 😍😍😍
    God bless you అన్న

  • @chandracharlashafi5112
    @chandracharlashafi5112 2 ปีที่แล้ว +4

    అన్న అన్ని కలిపి ఒకే సారి తింటున్నవు కడుపు తిప్ప్పద ని కడుపు లో గ్రైండర్ బాగా వర్క్ అవుతంది అన్న❣️❣️❣️❣️❣️❤️❤️❤️❤️❤️❤️

  • @rickykandregula4576
    @rickykandregula4576 2 ปีที่แล้ว +1

    anvesh garu lost lo me jirnam mantram chala nachindi metho patu chinna pillalaku kuda food echaru naku chala nachindi me afgan food video super🙏🙏🙏

  • @subramanyamdasari6486
    @subramanyamdasari6486 2 ปีที่แล้ว +7

    Bro you are really indian 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 building very good relationship with 🇦🇫Afghanistan brothers. Keep it up.. U will rock always

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +1

      Thanks you share this video

  • @dazuotv
    @dazuotv 2 ปีที่แล้ว +9

    Thank you for such a great video of Afghan food all free for Indians 👍

  • @hype1951
    @hype1951 ปีที่แล้ว +1

    Love from Gujarat, Anna garu , I really love it when u help those kids, keep it up & keep rocking sir garu.

  • @nagu12mani
    @nagu12mani 2 ปีที่แล้ว +3

    ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ మీరు తింటూ చూపిస్తుంటే నాకు నోరు ఊరుతుంది అండి 😋 . సూపర్ ఎంజాయ్ అండ్ టేక్ కేర్ 🤝

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 2 ปีที่แล้ว +10

    గుడ్ మార్నింగ్ అన్వేష్.....
    ఆఫ్ఘనిస్తాన్ షేక్ చేస్తున్న తెలుగు యూట్యూబర్....

  • @srinupantagolusula3380
    @srinupantagolusula3380 2 ปีที่แล้ว

    Hats of video andi..hero ki oka super hit lanti video idi..me range akkdiko vellindi..poor contry ina food baga maintin chesthnaru..sampradym mis Avva ledu..pillalu antha beuty ga unnaru

  • @chaitanyapr3546
    @chaitanyapr3546 2 ปีที่แล้ว +7

    Thanks for afghan people for love towards india

  • @RafiShaik-mj4vn
    @RafiShaik-mj4vn 2 ปีที่แล้ว +4

    Anvesh anna you are shows food videos is superb thanks god bless you

  • @itsmylife5190
    @itsmylife5190 2 ปีที่แล้ว

    మేము లాభం పొందకపోయిన నీవ్వు ఛాన్స్ కొట్టేసావు ...వారి ప్రేమకు ఉక్కిరి బిక్కిరి అయిపోయావు ....గుడ్

  • @mr.krishnagopi9490
    @mr.krishnagopi9490 2 ปีที่แล้ว +30

    Mouth watering 😋 Anvesh really wanted to visit this place only for food 😜

  • @rajuknr3343
    @rajuknr3343 2 ปีที่แล้ว +76

    tourism is nothing But food and Culture, excellent Anvesh 💯🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +6

      Thanks

    • @nareshpullakandam7543
      @nareshpullakandam7543 2 ปีที่แล้ว +7

      @@NaaAnveshana Aa Ravi ilanti low cost vi chesi ekkuva డబ్బులు సంపాదిస్తాడు..మీరు ఇలాంటి videos chesi ఎక్కువ వ్యూస్ పొందగలరు..అల చేసి తక్కువ ఖర్చు ఎక్కువ వ్యూస్ పొందవచ్చు

  • @nenumeeratna1489
    @nenumeeratna1489 ปีที่แล้ว +1

    Hi anvesh garu mee videos chalaa...baguntunnai....maa varu,Maa babu kudaa... mee videos tv lo petti chusthunnam duty nundi raganey me videos peduthuntey ma variki konacham mind relief ga untunnai...nijam gaa....

  • @shakinnabhegammd911
    @shakinnabhegammd911 2 ปีที่แล้ว +4

    అన్న ని మాట తీరు చాలాబాగుంది మధ్యలో మంచి కామిడీ నాకు నచ్చింది 🌹

  • @laxmankanikaram5156
    @laxmankanikaram5156 2 ปีที่แล้ว +16

    Bro, first like your fearless nature while exploring in Afganisthan is great . I appreciate Your Kindness nature you shared food with local kids. You are real traveler , take a bow.

  • @dinavvc
    @dinavvc ปีที่แล้ว +1

    Super bro. Nice to see positive side . Very glad to see that you are sharing with children.

  • @Ramesh6358RC
    @Ramesh6358RC 2 ปีที่แล้ว +38

    అన్వేస్ అన్న తోపు దమ్ముంటే ఆపు 💪💪
    Anwesh anna fans Like cheyyandi 👍♥️

    • @NaaAnveshana
      @NaaAnveshana  2 ปีที่แล้ว +2

      Hi

    • @Ramesh6358RC
      @Ramesh6358RC 2 ปีที่แล้ว +1

      @@NaaAnveshana
      Love you annnooooo ♥️😘😘

    • @tokig5950
      @tokig5950 2 ปีที่แล้ว

      Jai CHARAN ❤️🔥

  • @betterplacetowatch
    @betterplacetowatch 2 ปีที่แล้ว +31

    Love 💖 you afagans from India ..I will pray the lord srikrishna to overcome the obstacles of afgani people.The European media showing only bad things about afagans..but in reality they are just like Indians and very friendly in nature.. Long live India and Afgan Relations.

  • @harishk9720
    @harishk9720 4 หลายเดือนก่อน

    I now have more respect for you bro, coz you fed those kids . Awesome, may God bless you

  • @rafiq5604
    @rafiq5604 2 ปีที่แล้ว +61

    The way you were treating the poor people was just showing your nature and humanity bro. 👏 👏 👏 👏 👏 👏 👏
    Always your target is only winning hearts of people who trust you. 😍
    One more awesome delicious food vlog from Anvesh Bhai.
    👌 👍

  • @SandeepKumar-cr8ft
    @SandeepKumar-cr8ft 2 ปีที่แล้ว +5

    Hats off to you bro for making such an amazing videos..... Go ahead...

  • @RaviKumar-zf7hq
    @RaviKumar-zf7hq ปีที่แล้ว

    మీ ప్రతీ వీడియో చాలా అద్భుతం గా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంటాయి బ్రదర్ 🥰🥰

  • @navvulanesthamm
    @navvulanesthamm 2 ปีที่แล้ว +7

    అన్న నా చిన్న సజెషన్, దయచేసి మాటి మాటికి తాలిబాన్ తిక్కల్లోలు అని ఎది ఆడితే అది తెలుగు లో అనమాకు అన్న. ఎందుకంటే వాళ్ళు ఎంత చెడ్డవరైన అలా ఎగతాళిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. నువ్వు తెలుగు లో మాట్లాడుతున్నావ్, అది వాళ్ళకి అర్దం కాదు కాబట్టి ఏదైనా మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఆ తాలిబన్లు ఏ కదా నీకు ఇపుడు ప్రేమతో దగ్గరకి తీసుకుంటుంది.భోజనం పెడుతుంది.అర్దం కాని బాషలో వేరే వాళ్ళని ఎక్కిరించడం, తిట్టడం తప్పే కదా. మీ వీడియోస్ చాలా బాగుంటాయి నేను ప్రతి రోజు చూస్తాను , పాత వీడియోస్ కూడా రోజు చూస్తాను.

    • @srinivasnarayanavarapu2294
      @srinivasnarayanavarapu2294 2 ปีที่แล้ว +1

      నీ భావం అర్ధం అయింది కాని జీవితంలో వేళాకోళం సరసం వేరు వేరుగా ఉంటాయి తను వీడియోలు చేస్తున్నాడు కాబట్టి ప్రాస కోసం మాట్లాడుతున్నాడు

    • @ramanaghugloth293
      @ramanaghugloth293 2 ปีที่แล้ว

      తాలిబన్ వేరు afgani వేరు బ్రో తాలీబన్స్ ఇప్పుడు రూల్ చేస్తున్నారు , ఇంతకుముందు afghanilu రూల్ చేసారు . Afgan వాళ్లతో ఇండియన్ governamet relatiom bagunde తాలిబానీతో ledhu . అందుకే afganistan వాళ్ళు pak ని ద్వేషిస్తారు కానీ తాలీబన్స్ పాక్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు . ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పు పాకిస్తాన్ గుణం వాళ్ళకు అర్ధం అయ్యింది , ఇండియా గొప్పతనమ్ అర్ధం చేసుకుంటున్నారు

  • @rathodvinodkumar7803
    @rathodvinodkumar7803 2 ปีที่แล้ว +17

    Hats off to you guts anna❤️ next level TH-camr🔥

  • @itlumeesunitha_1989
    @itlumeesunitha_1989 ปีที่แล้ว

    Entho kastapadi entho manchi vedeo theesaru annayya, superb 👏👏
    Happy rakshabandhan to you 💐

  • @skasil8735
    @skasil8735 2 ปีที่แล้ว +8

    We love you Anna, stay blessed stay safe 😊

  • @ShivaGamming_HYD
    @ShivaGamming_HYD 2 ปีที่แล้ว +8

    💕Love Afghanistan ❤️ Love India ❤️Love anveshana💕

  • @patilashokrao5533
    @patilashokrao5533 2 ปีที่แล้ว +30

    Real king anvesh! Miru life lo unnatha sikkaralanu adirohinchali!!❤️jai telangana&jai andra

  • @jackiconnects
    @jackiconnects 2 ปีที่แล้ว +5

    ప్రపంచం మొత్తం ఇలానే ఒకరిని ఒకరు ప్రేమతో చూస్తే
    లోకం మొత్తం ఆనంద నిలయం అవుతుంది ...
    మనం యెప్పుడూ ప్రేమనే ఇద్దాం ..
    మనకి తిరిగి ప్రేమే అందుతుంది...
    love u afghanisthan... love u anvesh anna...
    🥰🥰🥰