నీవు నీవులా పాడు బ్రదర్ విలువ ఉంటుంది. వేరేవారిని అనుకరిస్తే ఆ ఘనత ఎవరిని అనుకరిస్తున్నావో వారికివెళ్తుంది. కావలిస్తే ఏ గాయకుడు ఎలాపాడుతాడో అలా అందరి గాయకుల స్వరాలను ఇమిటేట్ చెయ్యి , అప్పుడు ఆ ఘనత నీకే దక్కుతుంది. అర్దమైందా లాజిక్...
@@bhargavikodamanchili2636అతని వాయిస్ తెలియదు కాబట్టి అడుగుతున్నాడు క్రొత్తధనం కావాలని.. ఆల్రెడీ ఇప్పుడు పాడే వాయిస్ విన్నదే కదా.. ఆల్రెడీ స్టీవెన్సన్ గారు పాడుతున్నారు.. ఈ వాయిస్ ఆయన నుండి మనము వినొచ్చు దీనిలో ప్రత్యేకత లేదు.. స్టీవెన్సన్ గారు ఆల్రెడీ దేవుని కోసం ఉన్నారు ఆయన విధానములో.. నీ విధానములో నీవు కూడ దేవునికొసం వాడబడు అని చెబుతున్నాడు దీనిలో తప్పేముంది
ఆశ్చర్యం వీడియో చూపించకుండా ఓన్లీ ఆడియో వినిపించి ఎవరు పాడుతున్నారు చెప్పమని ఎవరినైనా అడిగితే... తప్పకుండా ప్రతి ఒక్కరుAR Steven son గారు అనే చెబుతారు.. ఏమాత్రం తేడా లేకుండా భలే పాడవు బ్రదరు 👌👌👌👌
బాగా పాడారు, అనుకరణ అవసరమా అని, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇలా పాడడం వల్ల ఎవరు నష్టపోరు , స్టీవెన్సన్ కి ప్రోగ్రామ్స్ రాకుండా పోవు. ఇంకా స్టీవెన్సన్ కి ఫాలోయింగ్ పెరుగుతుంది. ఏవిందంగా అయితేనేమి ,దేవుణ్ణి స్తుతియిస్తున్నారు.
ఆత్మతోను సత్యముతో ను దేవుని ఆరాధించాలి అనే తృష్ణ కంటే స్టీవెన్సన్ గారిని బాగా ఇమిటేట్ చేయాలి అతని స్వరం అచ్చం అలాగే దించేయాలి అనే ప్రయాస ఎక్కువ కనబడుతుంది బ్రదర్... 🔻దేవుడు మీకు ఇచ్చిన స్వరంతో పాడితే ఇంకా చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం..🔺😊
ఇలాంటి మాటలే ఆయన స్థాయిని విలువను పెంచుతాయి క్రైస్తవ సమాజంలో... ఆయన అభివృద్ధిని అణిచివేసే ఎన్నో పొగడ్తల కంటే కూడా ఈ మాటలు ఎంతో విలువైనవి అర్థం చేసుకుంటే ఆయనకే మంచిది 🙏
Ayana laga padatam valla no Use mee identity undadhu meekantu oka Voice untundhi adhi Important imitation valla no Use because nenu Ayana lage padatha Same but starting lo okay Taruvatha em undadhu
అన్న మీ వాయిస్ తో మీరు పాడండి బ్రదర్ ఏ ఆర్ స్టీవెన్సన్ కి దేవుడు ఇచ్చిన అద్భుతమైన స్వరం అది మీరు స్టీవెన్ అన్న వాయిస్ ని ఇమిటేట్ చేయడం ఎందుకు అలా చేస్తూ పోతే మీకున్న వాయిస్ కూడా పోతుంది ప్లీజ్ బ్రదర్ ఒకరిని అనుకరించకూడదు
స్టీవెన్సన్ అని పెట్టడం సరికాదు. స్టీవెన్ సన్ కు దేవుడు ఇచ్చిన గాత్రం,మరియు అయన రచించిన పాటలు అమోఘం 🌹🌹🌹🌹నారపరెడ్డి. సురేంద్రరాజ్ రెడ్డి చీఫ్ అడ్వైసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్.
Me own voice lo padandi body language nd singing antha copy ne me sontha voice lo padandi...enduku e duplicate life entha kalam elanti jeevitham mekantu oka voice untadi aa voice lo padina kani ninu avaru emi anaru ela padi pataki una koni lakshanalu pogodthunaru meru...
సంగీతం మీద అనుభవం లేని వాళ్ళు ఇమిటేషన్ అనుకుంటున్నారు మీరు గమనించారా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరియు మనో పాడితే ఇద్దరు వాయిస్ సేమ్ ఉంటాయి ఇద్దరిలో ఎవరిని ఎవరు ఇమిటేట్ చేసినట్టు అది వాళ్ళ ఒరిజినల్ గొంతు అలాగే ఉంటుంది
స్టీవెన్సన్ గారి వాయిస్ కొరకు ప్రయత్నం,లో ఇమిటేట్ చేయటం లో మీ ఒరిజినల్ వాయిస్ రాక మీ ఇబ్బంది మీ మొఖంలో కనిపిస్తుంది.....మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి అంతే.... ఇలా చేస్తే కాదు.....వేరే విధంగా ట్రైచేయండి.....వాయిస్ చాల అసహ్యంగా ఉంది......కట్ చేసి ఆయన మాటలు పెట్టి భ్రమ పరచాలని ట్రై చేయడం.....జనాలకు పూలు పెట్టమాకండి......
బ్రదర్ ఈ వాయిస్ వినిపించడానికి ar స్టీవెన్సన్ గారు ఉన్నారు ఈ పని మీది కాదు.. దేవుడు స్టీవెన్సన్ గారిని వాడుకుంటున్నాడు, అది స్టీవెన్సన్ గారికి దేవుడిచ్చిన తలాంతు..మీ తలాంతు ఏదో అది దేవుని దగ్గర అడిగి ఆ పని చేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు.. దేవుడు నీ నుండి ఒక క్రొత్త వాయిస్ ను కోరుకుంటున్నాడు, ఆల్రెడీ ఉండే వాయిస్ ను కోరుకోవడం లేదు.. అర్థం చేసుకోండి
Avunu padaru but athaniki oka own voice untadi aaa voice lo padamanandi... Stevenson Annaya voice chala clear ga untadi....elanti valani support cheyakandi please
ఇది అతని ఒరిజినల్ వాయిస్ ఏసన్న గారి పాటలు మరియు జాన్ వెస్లీ గారి పాటలు ఎవరు ఎవరు పాడారు గుర్తించడం కష్టం అది వాళ్ళ ఒరిజినల్ గంతులు దేవుడు వాళ్ళని ఆ విధంగానే అభిషేకించారు ఇమిటేషన్ అనుకోవద్దు
నీవు నీవులా పాడు బ్రదర్ విలువ ఉంటుంది. వేరేవారిని అనుకరిస్తే ఆ ఘనత ఎవరిని అనుకరిస్తున్నావో వారికివెళ్తుంది. కావలిస్తే ఏ గాయకుడు ఎలాపాడుతాడో అలా అందరి గాయకుల స్వరాలను ఇమిటేట్ చెయ్యి , అప్పుడు ఆ ఘనత నీకే దక్కుతుంది. అర్దమైందా లాజిక్...
Brother అతని ఒరిజినల్ voice మీకు తెలుసా
Imitation అని ela చెబుతున్నారు
నా సలహా మీకు అర్ధమైనట్టు లేదు.
Athanu anukaristhunadu ani andariki ardham avthundi prathi manishiki oka own style untadi adhi devudu echina varam...but ethanu copy chesthunadu it's not correct@@bhargavikodamanchili2636
@@bhargavikodamanchili2636అతని వాయిస్ తెలియదు కాబట్టి అడుగుతున్నాడు క్రొత్తధనం కావాలని.. ఆల్రెడీ ఇప్పుడు పాడే వాయిస్ విన్నదే కదా.. ఆల్రెడీ స్టీవెన్సన్ గారు పాడుతున్నారు.. ఈ వాయిస్ ఆయన నుండి మనము వినొచ్చు దీనిలో ప్రత్యేకత లేదు.. స్టీవెన్సన్ గారు ఆల్రెడీ దేవుని కోసం ఉన్నారు ఆయన విధానములో.. నీ విధానములో నీవు కూడ దేవునికొసం వాడబడు అని చెబుతున్నాడు దీనిలో తప్పేముంది
మనిషిని పోలిన మనుషులు ఉన్నట్లు స్వరాలు ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అండి
I know very well
That is Original Voice
ఆశ్చర్యం వీడియో చూపించకుండా ఓన్లీ ఆడియో వినిపించి ఎవరు పాడుతున్నారు చెప్పమని ఎవరినైనా అడిగితే... తప్పకుండా ప్రతి ఒక్కరుAR Steven son గారు అనే చెబుతారు.. ఏమాత్రం తేడా లేకుండా భలే పాడవు బ్రదరు 👌👌👌👌
అలా అన్నవాళ్ళకి #వినికిడి లోపం ఉందేమో అని నేను అంటాను...
Wow beautifull singing brother 😍🥰👌👌👍👍🙏🙏🌹💐🎸🎹🎧💯🎤🥁🎻🎺🎷
Good to see jalli paul anna.... Keyboard player anna mee sitar bagundi..
One more Stevenson garu we got, Glory to god Almighty 🙌🙌❤❤❤
No More Ani Nenu antunna...
One & Only AR. Stevenson Garu...
బాగా పాడారు,
అనుకరణ అవసరమా అని, చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఇలా పాడడం వల్ల ఎవరు నష్టపోరు , స్టీవెన్సన్ కి ప్రోగ్రామ్స్ రాకుండా పోవు. ఇంకా స్టీవెన్సన్ కి ఫాలోయింగ్ పెరుగుతుంది.
ఏవిందంగా అయితేనేమి ,దేవుణ్ణి స్తుతియిస్తున్నారు.
ఆత్మతోను సత్యముతో ను దేవుని ఆరాధించాలి అనే తృష్ణ కంటే స్టీవెన్సన్ గారిని బాగా ఇమిటేట్ చేయాలి అతని స్వరం అచ్చం అలాగే దించేయాలి అనే ప్రయాస ఎక్కువ కనబడుతుంది బ్రదర్...
🔻దేవుడు మీకు ఇచ్చిన స్వరంతో పాడితే ఇంకా చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం..🔺😊
ఇలాంటి మాటలే ఆయన స్థాయిని విలువను పెంచుతాయి క్రైస్తవ సమాజంలో...
ఆయన అభివృద్ధిని అణిచివేసే ఎన్నో పొగడ్తల కంటే కూడా ఈ మాటలు ఎంతో విలువైనవి
అర్థం చేసుకుంటే ఆయనకే మంచిది 🙏
మీ వాయిస్ తో పాడు బ్రో
Super bro
Chala Theda undi...voice ( don't compare your self to any one) be like you, God gave you good talent ..glorify him brother , march forward
నాకు నవ్వొస్తుంది
నవ్వండి
అచ్చం AR Stevenson స్వరం లాగే ఉంది
Nice 👌 singing
God bless you
ఇమిటేషన్ బావుంది but you use your original voice 🎉
😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤ super అన్న
చక్కగా పాడేవారిని కోపరేటివ్ చెయ్యకుండా bad coments చెయ్యకండి దేవునికి ఘనత రాదు
pata veenandi bless avvadi
Voice different undi same kaadhu....
Ayana laga padatam valla no Use mee identity undadhu meekantu oka Voice untundhi adhi Important imitation valla no Use because nenu Ayana lage padatha Same but starting lo okay Taruvatha em undadhu
NOT ONLY SINGING COMPLETE EXPRESSIONS ACTIONS FOLLOWED THE STEVENSON WANTEDLY.ITSNOT PLEASURE
అన్న మీ వాయిస్ తో మీరు పాడండి బ్రదర్ ఏ ఆర్ స్టీవెన్సన్ కి దేవుడు ఇచ్చిన అద్భుతమైన స్వరం అది మీరు స్టీవెన్ అన్న వాయిస్ ని ఇమిటేట్ చేయడం ఎందుకు అలా చేస్తూ పోతే మీకున్న వాయిస్ కూడా పోతుంది ప్లీజ్ బ్రదర్ ఒకరిని అనుకరించకూడదు
Only action 😊
సేమ్ స్టీవెన్సన్ జూనియర్ సూపర్ బ్రదర్
Nenuvu ga padanna
అనుసరించు కాని అనుకరించు బ్రో
యూదా పత్రికలో చెప్పబడిన పరశరీరానుసారులు అంటే వీళ్ళే
Wov...😮
యాక్షన్
How it is possible lip movement and everything..pionist also
Me phone no pettadhi
8897919155
ఈ పాటలో శ్రుతి లయ కొంచెం తప్పింది
Fantastic song.. Good keep going
Same kadu
Chala different undi wrong notes Chala unnay
Ippudu padite padevu kani mari eppudu padaku chakkaga nee gothutho paduko
Yaction
నిజం 💐
అక్కడ పాడేది ఆయన కాదు పెదాల తో యాక్టింగ్ చేస్తున్నాడు ఆడీయే పెట్టుకుని
ఒకసారి తీసుకొని వెళ్లి పడించుకోండి 🙏🏼
ఇది డ్యూప్లాగా వుంది అందరూ స్టివెన్ సన్లే
Vakarine anukarochadam eanduku
స్టీవెన్ అన్న గొంతు చాలా క్లారిటీగా ఉంటుంది
ఇతని గొంతు క్లారిటీ లేదు
Real or fake
Real
Nijngane na😮...
స్టీవెన్సన్ అని పెట్టడం సరికాదు. స్టీవెన్ సన్ కు దేవుడు ఇచ్చిన గాత్రం,మరియు అయన రచించిన పాటలు అమోఘం 🌹🌹🌹🌹నారపరెడ్డి. సురేంద్రరాజ్ రెడ్డి చీఫ్ అడ్వైసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్.
Okay revise partical 😅
మనిషికి వాయస్ కీ సంబంధం లేదు
కాపీ పేస్ట్ లా ఉండకూడదు
Me own voice lo padandi body language nd singing antha copy ne me sontha voice lo padandi...enduku e duplicate life entha kalam elanti jeevitham mekantu oka voice untadi aa voice lo padina kani ninu avaru emi anaru ela padi pataki una koni lakshanalu pogodthunaru meru...
సంగీతం మీద అనుభవం లేని వాళ్ళు ఇమిటేషన్ అనుకుంటున్నారు మీరు గమనించారా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరియు మనో పాడితే ఇద్దరు వాయిస్ సేమ్ ఉంటాయి ఇద్దరిలో ఎవరిని ఎవరు ఇమిటేట్ చేసినట్టు అది వాళ్ళ ఒరిజినల్ గొంతు అలాగే ఉంటుంది
బ్రదర్ పొగడ్తలుకు పడిపోవద్ధు
Anna super
స్టీవెన్సన్ గారి వాయిస్ కొరకు ప్రయత్నం,లో ఇమిటేట్ చేయటం లో మీ ఒరిజినల్ వాయిస్ రాక మీ ఇబ్బంది మీ మొఖంలో కనిపిస్తుంది.....మిమ్మల్ని దేవుడు వాడుకోవాలి అంతే.... ఇలా చేస్తే కాదు.....వేరే విధంగా ట్రైచేయండి.....వాయిస్ చాల అసహ్యంగా ఉంది......కట్ చేసి ఆయన మాటలు పెట్టి భ్రమ పరచాలని ట్రై చేయడం.....జనాలకు పూలు పెట్టమాకండి......
@@RajuAdavikatla వందనాలు బ్రదర్ 🙏🏼
Yes its really 100% true
❤ super singing
Stevan anna tho polika ledu.
బ్రదర్ ఈ వాయిస్ వినిపించడానికి ar స్టీవెన్సన్ గారు ఉన్నారు ఈ పని మీది కాదు.. దేవుడు స్టీవెన్సన్ గారిని వాడుకుంటున్నాడు, అది స్టీవెన్సన్ గారికి దేవుడిచ్చిన తలాంతు..మీ తలాంతు ఏదో అది దేవుని దగ్గర అడిగి ఆ పని చేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు.. దేవుడు నీ నుండి ఒక క్రొత్త వాయిస్ ను కోరుకుంటున్నాడు, ఆల్రెడీ ఉండే వాయిస్ ను కోరుకోవడం లేదు.. అర్థం చేసుకోండి
Amen ptr garru
🤦🤦🙈🙉
మిమిక్రీ లు చెయ్యకండ్రా బాబు మీకు 🙏🙏🙏
Junior a.r. Steven son garu
Super excellent 🎉🎉🎉
Fake Steven son laga avvvaru padaleru
Don't imitate others voice.You sing with your own voice .
స్వరాలు అలగే ఉండీ
మీరు పాడమన్నపుడు ఎవరు కనీసం ఒక లైను కూడా పాడలేదంటే అపుడే మీరు నవ్వులకు గురయ్యారు. Please stop to imitate real melody.its like fake music
ఈయన నిజంగా పాడడం లేదు
ఈ బ్రదర్ నిజంగానే పాడుతున్నారు బ్రదర్ 🙏🏼
Avunu padaru but athaniki oka own voice untadi aaa voice lo padamanandi... Stevenson Annaya voice chala clear ga untadi....elanti valani support cheyakandi please
నీవిసొంత్ mugaprayatnamuchey
టైటిల్ లో మరో స్టీవెన్సన్ అని పెట్టడం కరెక్ట్ కాదు సార్ ... ఇమిటేట్ చేసే వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తారు ... దయచేసి అలా పెట్టకండి
ఇది అతని ఒరిజినల్ వాయిస్ ఏసన్న గారి పాటలు మరియు జాన్ వెస్లీ గారి పాటలు ఎవరు ఎవరు పాడారు గుర్తించడం కష్టం అది వాళ్ళ ఒరిజినల్ గంతులు దేవుడు వాళ్ళని ఆ విధంగానే అభిషేకించారు ఇమిటేషన్ అనుకోవద్దు
Super bro