దామగుండాలా.. దామగుండాలా.. || Exclusive Damagundam Song || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • Lyrics: Mithra
    Singer : Vimalakka (Arunodaya Team )
    Music: Roni Adams
    Editing, Camera: Vijay Pandit, Abdul Siraj
    Co-ordination: Ramesh Pothula
    Producer: Arunoday Cultural Federation (ACF)
    Srinivas Reddy Chilkuri
    Presents: Thulasi Chandu Team
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 248

  • @ThulasiChandu
    @ThulasiChandu  วันที่ผ่านมา +79

    అక్టోబర్ 15న సీఎం రేవంత్ రెడ్డి దామగుండం అడవిలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రభుత్వంగానీ, నేవీగానీ నేవీ రాడార్ పైన ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించే ప్రయత్నం చెయ్యకుండానే, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ప్రజలకు అందుబాటులో పెట్టకుండానే శంకు స్థాపన చెయ్యబోతున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణలోని అతిపెద్ద నేచురల్ ఫారెస్టుల్లో ఒకటైన దామగుండం రిజర్వు ఫారెస్టులో అత్యంత వేగంగా నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు ఎందుకు శంకుస్థాపన చేస్తోంది? ప్రజల ఆందోళనలు, పర్యావరణ హాని అంశాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు రాజకీయ పార్టీల వైఖరేంటో చూడాలి.
    దామగుండం అడవి పచ్చగా, హైదరాబాద్ చల్లగా ఉండాలని కోరుకుంటూ నా సెప్టెంబర్ 22న హైదరాబాద్ ఇందిరాపార్క్ లో నిరసన, అక్టోబర్ 6న దామగుండం అడవిలో రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ నిర్వహించడం జరిగింది. దామగుండం ఎందుకు ముఖ్యమో, ఎంత ముఖ్యమో చెప్పే పాట ఇది. విషాద క్షణాలే అయినా ఉత్సాహవంతమైన పాటగా తట్టిలేపే ప్రయత్నం..

    • @smol6684
      @smol6684 วันที่ผ่านมา +6

      We also support to damagundam forest

    • @gouragallabheemsaikittu8502
      @gouragallabheemsaikittu8502 วันที่ผ่านมา +4

      జై ఇన్సాన్ మిత్రుల్లారా
      Save దామగుండం ఫారెస్ట్ 💪✊🙏🙏🌱🤝🤝

    • @kongariprabhakar
      @kongariprabhakar วันที่ผ่านมา

      Vo akka mundu ma jwaharnagar valla paristiti chudu jera

    • @VijayKumar-ls3xi
      @VijayKumar-ls3xi วันที่ผ่านมา

    • @BROyoutube
      @BROyoutube วันที่ผ่านมา +4

      nee sodi nammala

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 วันที่ผ่านมา +17

    పాట రచన, చిత్రీకరణ మనసుని తాకింది మీ అందరి కష్టం ఫలించాలి అడవి తల్లి బతకాలి 🌹🙏❤️

  • @babualpula5805
    @babualpula5805 วันที่ผ่านมา +27

    ఈ భూమి కేవలం మనిషిది మాత్రమే కాదు అనే విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. జీవకోటి లో భాగమైన ప్రతి జీవికి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. అది మనం గుర్తించి జీవ వైవిద్యతను కాపాడాలి. తులసి చందు గారు చేస్తున్న ఈ కృషిని మనం అందరం అభినందిస్తూ.. వారికీ మన సపోర్ట్ ని ఇవ్వాలి.

    • @Naani345
      @Naani345 วันที่ผ่านมา

      ప్రతీ రోజూ కొన్ని లక్షల కోళ్ళు,మేకలు, ఆవులు, గొఱ్ఱెలు చంపబడుతున్నాయి.....వాటికి బతికే హక్కు లేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు?

    • @Naani345
      @Naani345 วันที่ผ่านมา

      ప్రతీ రోజూ కొన్ని లక్షల కోళ్ళు,మేకలు, ఆవులు, గొఱ్ఱెలు చంపబడుతున్నాయి.....వాటికి బతికే హక్కు లేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడరు?

    • @Poratam80
      @Poratam80 9 ชั่วโมงที่ผ่านมา +1

      Adhi Ani countries chepu bokaroda

    • @sarveshsarvesh3484
      @sarveshsarvesh3484 8 ชั่วโมงที่ผ่านมา

      1st dhesha rakshana, 2nd jiva vaividhyam.
      Central goverment private companys ku isthaledhu. dhesha rakshana thisukutunnaru. 2laks trees ku 12laks trees penchuthunnaru annaru armi.

  • @minigimohan1341
    @minigimohan1341 วันที่ผ่านมา +8

    న్యాయమైన ఉద్యమాల కోసం విమలక్క గారి విప్లవ గొంతుక ఎప్పుడూ ఊతమిస్తుంది..
    రాయలసీమ ఉద్యమంలో విమలక్క పాడిన విప్లవ పాటలు నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి..
    అలాగే తులసి చందు గారు దామగుండంను భద్రంగా భవిష్యత్తు తరాలకి అందించాలని చేస్తున్న ప్రయత్నానికి మా సంపూర్ణ మద్దతు అందిస్తున్నాం..
    దామగుండం పై అద్భుతమైన పాటను అందించారు.. ఈ పాటతో దామగుండం ప్రొటెక్షన్ కు లక్షల మంది మద్దతు లభిస్తుంది.
    (మీనిగి మోహన్.. రాయలసీమ అభ్యుదయ విద్యార్థి ఫెడరేషన్, ఆదోని డివిజన్ అధ్యక్షులు.)

  • @satyanarayanabvv3594
    @satyanarayanabvv3594 วันที่ผ่านมา +15

    అభివృద్ధి గురించి ఆలోచిద్దాం....లడ్డుగురించి కాదు

  • @unagira2004
    @unagira2004 วันที่ผ่านมา +29

    అక్కా మీ కృషి అభినందనీయం.. రేపటి తరం కోసం అడవి కోసం చేస్తున్న పోరాడుతున్న మీకు 👏🏻👏🏻👏🏻అక్కా...మీ దస్తగిరి

    • @bargavbalu7458
      @bargavbalu7458 วันที่ผ่านมา

      బొంగేవి కాదు వీళ్లు దేశానికి, హైందవ ధర్మానికి వ్యతిరేకులు... జైశ్రీరామ్

  • @gaffoorsk5948
    @gaffoorsk5948 วันที่ผ่านมา +21

    మంచి సాహిత్యం దానికి తగ్గ సంగీతం..(అడవులు వనరులు పచ్చగా ఉంటేనే మనిషి జీవితం) లేదా ఊహించలేం.

  • @bubblesartcrafts8337
    @bubblesartcrafts8337 15 ชั่วโมงที่ผ่านมา +1

    తులసి గారు మీరు ఎప్పుడు సనాతన ధర్మానికి సంస్కృతీ ki anti కానీ ఇప్పుడు మీ పోరాటానికి స్వామి దేవాలయం ఈ సంస్కృతి అవసరం వచ్చింది కొనసాగించండి good luck

  • @Karan-r8z5u
    @Karan-r8z5u วันที่ผ่านมา +12

    Save Damagundam🙌

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 วันที่ผ่านมา +6

    తులసి చందు గారు. దామగుండం గురించి బతుకమ్మ పండగ సందర్బంగా పర్యావరణాన్ని కాపాడటానికి విమలక్క గారి చేత మంచి పాట పాడించారు చాలా బాగుంది.తెలంగాణ నుండి స్టీల్ ప్లాంట్ లో చాలా మంది ఉద్యోగస్థులు ఉన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గురించి విమలక్క గారిచేత మంచి విప్లవ పాట పాడించ గలరని ఆశిస్తాము మేడం. జై తెలంగాణ.

  • @srinu.rathod
    @srinu.rathod วันที่ผ่านมา +10

    సమాజం లో ప్రజలు ఇల్లు,సదువు,తిండి,నేను ఎట్లా బ్రతకాలి అన్నదే ఉంటాది
    కానీ ఈ రోజుల్లో కూడా దామగుండెం కలుషితం ఐతుంది అంటే ఫైట్ చేయడానికి కూడా మేం ఉన్నాం చెప్పి బయటికి రావడం చాలా చాలా గొప్ప విషయం....
    మీరు నిజమైన సమాజ సేవకులు

  • @besiravikumar7874
    @besiravikumar7874 วันที่ผ่านมา +13

    ఈ భూమి పైన ప్రతిఒక్కటీ అనుసంధానం చెయబడివుంది అలా వున్నప్పుడే ప్రతీ జీవికి మనుగడ ఉంటుంది. ఇప్పుడు ఎలా వుంది అంటే మానవుడు చేసిందే పరిస్కారం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామో మన వినాశనం దగ్గర పడుతుంది అని అర్ధం. ఈ జనాలకి ఈ కార్పొరేట్ జీవితం పైసలు ఇది జీవితం కాదు అని ఎప్పుడు అర్ధమవుద్దో 🙏🙏🙏

    • @venugopal1711
      @venugopal1711 10 ชั่วโมงที่ผ่านมา

      జనాలుది తప్పు లేదు. కార్పొరేట్ ల ఎన్నటికి తీరని డబ్బు ఆశ, కార్పొరేట్ సంస్థలు రాజకీయ నాయకులు తో మిళితమై, వారిని అవినీతి పరులను చేశారు.. రాజకీయ నాయకులు ప్రజలను కూడా అవినీతి పరులను చేస్తున్నారు. ప్రజలు అత్యంత బలహీనులు

  • @venkysinger5917
    @venkysinger5917 วันที่ผ่านมา +5

    Adivi unte Amma unnatlu, Nadulu unte nanna unnatlu excellent words ee prabhutalaku eppatiki ardamaitado akka

  • @PrakashVantham
    @PrakashVantham วันที่ผ่านมา +5

    ప్రతీయొక్క తెలంగాణ పౌరుని కి E pata cheyrali దయచేసి అందరికి ఈ పాటను షేర్ చేయండి Jay damagundam ramalingeshwara Swamy Jai Telangana 🙏🙏

  • @jpmaster8872
    @jpmaster8872 วันที่ผ่านมา +1

    ప్రకృతిని మనం కాపాడితే
    మనల్ని ప్రకృతి కాపాడుతుంది....
    దామగుండం కోసం పోరాటం చేస్తున్న మద్దతు పలుకుతున్న అందరికీ ధన్యవాదములు 🙏

  • @jaganbegari7450
    @jaganbegari7450 14 ชั่วโมงที่ผ่านมา

    Madam chala మేడం గుడ్ మార్నింగ్ చాలా చాలా నిజాయితీ నిబంధనలతో మీరు ఈ ప్రోగ్రాం చేస్తున్నారు మీకు హ్యాట్సాఫ్ మేడం థాంక్స్ ఒన్స్ అగైన్ ఎందుకంటే జనాలకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి మీరు జనాలకు మంచి చేసే మీలాంటి వాళ్లు వందేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్తే మేము అందరం మీకు సపోర్ట్ గా ఉంటామని ప్రమాణం చేయి ముఖ్యమంత్రి కి తెలిసేలా దాని ప్రభావం ప్రతి ఒక్కరికి ఎలాంటి నాశనానికి విఘాతం కలిగిస్తుంది అడవిని తొలగిస్తే ఒక్కరికి తెలియజేసి మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు థాంక్యూ మేడం థాంక్యూ మాస్టర్

  • @madhusudhan9743
    @madhusudhan9743 วันที่ผ่านมา +3

    Save damagundam💚💚💚 tees

  • @twinklekidsschool
    @twinklekidsschool วันที่ผ่านมา +2

    సంగీతం.. సాహిత్యం.. నేపద్యం... అద్భుతం.. మీ సామాజిక బాధ్యత అభినందనీయం అమ్మా..
    -ట్వింకిల్ శ్యామ్ గాజువాక

  • @bramakrishna7635
    @bramakrishna7635 วันที่ผ่านมา +1

    తులసి అక్క మీకు సమాజం పట్ల ఎంత ప్రేమ ఉందో మీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది అక్క. మీలాంటి వాళ్ళని ఈ సమాజం ఈ సమాజంలో పెద్దలు అని చెప్పుకునే కొందరు మూర్ఖులు వెధవలు మీలాంటి వాళ్ళని ఎందరినో మట్టిలో కలిపేసింది మేడం కానీ మీరు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని మేము కలవక పోవచ్చు కానీ మీ వీడియోల వల్ల మేము ఎంతో తెలుసుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అక్క. మీ ఈ దామగుండం పోరాటం వృధా పోకుండా ఉండాలి అని ఆ దామాగుండం ఫారెస్ట్ సజీవంగా కల కాలాలపాటు ఇలాగే ఉండాలని ప్రభుత్వాన్ని మీ తరఫున విన్నవించుకుంటున్నాను అక్క. ఈ ప్రాజెక్టు వల్ల కొందరికి ఉపాధి వస్తుందేమో కానీ కొన్ని కోట్ల మందికి ఊపిరి పీల్చుకునే గాలి లేకుండా చేస్తారు అక్క ఎన్నో జీవరాశులకు హాని కలిగించే ప్రమాదం వస్తుంది దయచేసి ప్రభుత్వం మరొక్కసారి పునరాలోచన చేసి దామగుండం ఫారెస్ట్ ని కాపాడండి మానవ కోటికి ఆక్సిజన్ సరఫరా చేయడమే కాదు జీవకోటిని బ్రతికించండి.

  • @saikumar-te9ui
    @saikumar-te9ui วันที่ผ่านมา +7

    Save Damagundam Save Our Future &Save Our Child 🙏

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli วันที่ผ่านมา +5

    THULASICHANDHU is very grateful 🌲🌲🌲🌲🥭🍊🍑🍎🍒🍓🍌🍇

  • @sasikumarkandula7411
    @sasikumarkandula7411 วันที่ผ่านมา +1

    ప్రియమైన తులసి చందు, ప్రజలు
    ప్రశాంతమైన జీవితం సాఫీగా సాగించాలంటె ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలి.
    దామగుండం పరిరక్షణ కోసం మీరు తీసుకున్న ముందడుగు భారత దేశంలో పర్యావరణ పరిరక్షణ మహోద్యమంగా ప్రభంజనంగా మారి
    దామగుండం కాపాడబడాలని.
    మీ ప్రయత్నం సంపూర్ణ సఫలతపొందాలని ఆశీర్వదిస్తున్నా.
    ఆఃదరికి విప్లవాభినందనలు 💐✊✊✊🌹
    పాట చాలా బాగుంది.💓💐💐💐💐🙌

  • @MrPjrdietl
    @MrPjrdietl 17 ชั่วโมงที่ผ่านมา +1

    జీవనపోరాటాలలో సంస్కృతిని మేళవించిన పాట చాలా ఆకట్టుకుంది. ఆశయాలు నెరవేరాలి. 👍

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa5464 5 ชั่วโมงที่ผ่านมา

    అడవి తల్లికి దండాలు...
    అడవి చల్లగా వుండాలి.
    Save trees
    Save nature.
    Save mankind.

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 วันที่ผ่านมา +7

    ఇలాంటి పాటలు పాడటం రాయటం అంటే అదీ విమలక్క కు మాత్రమే సాధ్యం.🙏🙏🙏

  • @rampakasairam2508
    @rampakasairam2508 วันที่ผ่านมา +7

    Save forests save nature 🌲🌲🌲

  • @tupakuladasharatham4184
    @tupakuladasharatham4184 6 ชั่วโมงที่ผ่านมา

    పాట అద్భుతంగా ఉంది మేమంతా మద్దతు అభినందనలు ఉద్యమించిన వారికి పాడిన వారికి

  • @vallalamadhuviratian1894
    @vallalamadhuviratian1894 วันที่ผ่านมา +4

    good informatic song,. Bless me god save damagundala

  • @venkysinger5917
    @venkysinger5917 วันที่ผ่านมา +5

    Save damagundam forest ecosystems

  • @avinashpendyala1998
    @avinashpendyala1998 14 ชั่วโมงที่ผ่านมา

    Hi akka. I stay in USA. I am very impressed by the way you do your journalism. I am following your videos since a while now. Thank you for choosing the most powerful weapon (this song with Vimalakka ) to express and fight against the destruction of this forest. This should reach most of the very common people - hence strengthening the fight. Hope you continue your valued journalism on the important aspects that revolves around the life of common people.

  • @ruthvikgamer666
    @ruthvikgamer666 วันที่ผ่านมา +5

    Ee adavini kapadithe janma mee danyam ainatte sister

  • @bojannollaprashanth709
    @bojannollaprashanth709 5 ชั่วโมงที่ผ่านมา

    Great women dare &dashing ....tulasi chand 🎉 save damagundam

  • @nmanjunatha52
    @nmanjunatha52 วันที่ผ่านมา +1

    In upcoming days surely your protest will be successful. 🎉❤.
    It took next level approach all around, support and love❤ from Karnataka...

  • @purnachandrarao9662
    @purnachandrarao9662 วันที่ผ่านมา +1

    You are an exceptional Journalist. No words can explain your great work. God Bless you Madam.

  • @mohdbasheer5105
    @mohdbasheer5105 16 ชั่วโมงที่ผ่านมา

    భారతదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేవీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క విజ్ఞప్తి ప్రజల యొక్క అనుమానాన్ని దూరం చేస్తూ ప్రజల చేత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూడూరు మండలంలో చేయాలని పూడూరు మండల నాయకులు కోరుకుంటున్నారు

  • @civilservices8347
    @civilservices8347 วันที่ผ่านมา +1

    Tulasi..ni peru ki thaggatte nuvv swachhamaina, pavithramaina manasunna manishivi..❤
    Salute to your works❤

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham วันที่ผ่านมา +7

    LOVE ❤DAMAGUNDALA✊ SAVE❤ DAMAGUNDALA✊

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 วันที่ผ่านมา +1

    జై Save దామగుండం ఫారెస్ట్ 🙏🌱🤝🤝

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux วันที่ผ่านมา +2

    Srustiki pranam posthe manaku prana vauvu miguluthu dhi cm sir 😊

  • @jaisrinivassrinivasjai4676
    @jaisrinivassrinivasjai4676 วันที่ผ่านมา +6

    వృక్షో రక్షిత రక్షితః... ✊✊👏👏👏🙏🙏🙏 విమలక్క పాట తులసి గారి పోరాటం 👌👌✊✊✊👏👏👏🙏🙏🙏 సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 🎉🎉 నా తెలంగాణ అక్క చెల్లెళ్లకు 🎉🎉 Save దామగుండం ✊✊✊✊

  • @RahulNagavamshi-xu3ns
    @RahulNagavamshi-xu3ns วันที่ผ่านมา +4

    U r fighting a lot to protect damagundam hat's off madam

  • @jayapaulreddymotatireddy
    @jayapaulreddymotatireddy วันที่ผ่านมา

    Akka song chala chala bagundi superb

  • @sathishbandari8039
    @sathishbandari8039 วันที่ผ่านมา +3

    సూపర్ 👌👌అక్క

  • @vijaypd9296
    @vijaypd9296 วันที่ผ่านมา +28

    గుడ్ మార్నింగ్ మేడం అన్ని దేశాలు కూడా వారి వారి సంపాదించుకోవడంలో సంపాదనలో ముందుకెళ్తున్నారు ఆర్థికంగా కూడా అన్ని దేశాల అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఇండియాలో మటుకు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా లడ్డు గురించి కొట్టుకుంటున్నారు అలాగే

    • @bargavbalu7458
      @bargavbalu7458 วันที่ผ่านมา +1

      అందరూ మనలాగే ఎప్పటి పని వాడు చేసుకోకుండా పక్క వాడి పనిలో వేలు పెట్టడం.. M

    • @fetlife269
      @fetlife269 วันที่ผ่านมา +7

      Yesu statue midha ucha postha... Godava cheyakanna vuntara??

    • @Naani345
      @Naani345 วันที่ผ่านมา

      ఇజ్రాయెల్ - పాలస్తీనా,ఇరాన్, హిజ్బుల్లా...... రష్యా - ఉక్రెయిన్.....జర్మనీ మసీదులని కూల్చేస్తుంది.... యుకె లాంటి దేశాలు ముస్లిం లను తమ దేశం నుండి వెళ్లగొడుతున్నాయి.....ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంది....అలాగే తిరుపతి లో జరిగిన లడ్డూ ప్రసాదం కల్తీ చిన్నవిషయం కాదు....లడ్డూ లో వాడే నెయ్యికి సుమారు సం...రానికి 600 కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీ....ఇంత పెద్ద స్కాం ను చిన్న విషయం గా చూడడం నీ అజ్ఞానం.....ఇది భక్తి కి సంబంధించినది దీని గురించి నాస్తికులు, అన్యమతస్తులు మాట్లాడకుండా ఉంటే మంచిది.....

    • @Naani345
      @Naani345 วันที่ผ่านมา

      ఇజ్రాయెల్ - పాలస్తీనా,ఇరాన్, హిజ్బుల్లా...... రష్యా - ఉక్రెయిన్.....జర్మనీ మసీదులని కూల్చేస్తుంది.... యుకె లాంటి దేశాలు ముస్లిం లను తమ దేశం నుండి వెళ్లగొడుతున్నాయి.....ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంది....అలాగే తిరుపతి లో జరిగిన లడ్డూ ప్రసాదం కల్తీ చిన్నవిషయం కాదు....లడ్డూ లో వాడే నెయ్యికి సుమారు సం...రానికి 600 కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీ....ఇంత పెద్ద స్కాం ను చిన్న విషయం గా చూడడం నీ అజ్ఞానం.....ఇది భక్తి కి సంబంధించినది దీని గురించి నాస్తికులు, అన్యమతస్తులు మాట్లాడకుండా ఉంటే మంచిది.....

    • @Naani345
      @Naani345 วันที่ผ่านมา

      ఇజ్రాయెల్ - పాలస్తీనా,ఇరాన్, హిజ్బుల్లా...... రష్యా - ఉక్రెయిన్.....జర్మనీ మసీదులని కూల్చేస్తుంది.... యుకె లాంటి దేశాలు ముస్లిం లను తమ దేశం నుండి వెళ్లగొడుతున్నాయి.....ప్రపంచంలో ప్రతి దేశం ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంది....అలాగే తిరుపతి లో జరిగిన లడ్డూ ప్రసాదం కల్తీ చిన్నవిషయం కాదు....లడ్డూ లో వాడే నెయ్యికి సుమారు సం...రానికి 600 కోట్లు ఖర్చు చేస్తుంది టీటీడీ....ఇంత పెద్ద స్కాం ను చిన్న విషయం గా చూడడం నీ అజ్ఞానం.....ఇది భక్తి కి సంబంధించినది దీని గురించి నాస్తికులు, అన్యమతస్తులు మాట్లాడకుండా ఉంటే మంచిది.....

  • @bodugamsiddareddy4964
    @bodugamsiddareddy4964 วันที่ผ่านมา +6

    ఈ కమ్యునిస్టు లకు గుళ్ళు,పండుగలు, పకృతి పై సడెన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది.అక్కడ టెంటులు వేశారంటే ఏదో వినాశనానికి పునాది వేస్తున్నట్టే.వీరి మాయలో పడకండి.

    • @PRAVEEN.Gandham
      @PRAVEEN.Gandham วันที่ผ่านมา +3

      కమ్యూనిస్ట్ లు అడవులలో బ్రతుకినారు కాబట్టి అడవులు అంటే ప్రేమ ఉంటది

    • @janardhanaraok9664
      @janardhanaraok9664 วันที่ผ่านมา

      కమ్యూనిస్టులు వీలైతే కాపాడతారు కాని నాశనం చేయరు మనలాగా

    • @nallabothushashikumar9351
      @nallabothushashikumar9351 วันที่ผ่านมา +1

      ​@@PRAVEEN.Gandham ఆ కమ్యూనిస్టులు వేరు ఈ కమ్మి నికృష్టులు వేరు అని గుర్తించాలి

    • @mnarasimharao43
      @mnarasimharao43 21 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@PRAVEEN.Gandham
      మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం
      కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం....
      నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద...
      అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు...
      అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు...
      మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం...
      దాన్ని సొమ్ము చేసుకోవడం..
      విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం...
      అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ...
      ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం...
      పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం...
      వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు...
      దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది...
      అదే...రె..డ్...కా..రి..డా..ర్...
      ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో...
      ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు...
      బాగా గమనించండి...
      వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు...
      దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది...
      నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు...
      ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి...
      ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా...
      ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది...
      దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం...
      ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా...
      మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు...
      మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు..
      మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు...
      అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు..
      ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు...
      భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...

  • @sudhakarch55
    @sudhakarch55 19 ชั่วโมงที่ผ่านมา +1

    Super

  • @rajarts28317
    @rajarts28317 วันที่ผ่านมา

    దామగుండం రక్షించాలి రక్షించాలి దామగుండం అడవులను రక్షించాలి

  • @rajamuthyala9006
    @rajamuthyala9006 วันที่ผ่านมา

    love the song comrade dear comrades where ever you were now please come out of Forest and Rise your voice in assembly and parliament this time is not for weapon its time for to hit with your great and pure thoughts these were only our weapons please im begging comrades, through this ,you come out and we will rise and race again who ever where ever come out this is the high time for you living is the should be the reason live and give live and lets live live and lighten up

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux วันที่ผ่านมา +2

    Mi andhari prayathnaniki falatham dhakkali

  • @chakalishekar2531
    @chakalishekar2531 วันที่ผ่านมา +2

    Super song ❤❤

  • @krishnareddyindela9748
    @krishnareddyindela9748 20 ชั่วโมงที่ผ่านมา +1

    save dammagundam

  • @Eswaranvarisi
    @Eswaranvarisi 10 ชั่วโมงที่ผ่านมา

    Nice..and protect trees

  • @jratnamkokkiligadda7667
    @jratnamkokkiligadda7667 วันที่ผ่านมา

    తులసి చందు గారు తెలుగుదేశానికి మద్దతు తెలియజేస్తున్నట్లు గా ఉంది

  • @raghavapachigolla4394
    @raghavapachigolla4394 14 ชั่วโมงที่ผ่านมา

    మీ ఆరాటానికి పోరాటానికి ఇంత మంది సపోర్టుగా నిల్చున్న ఎలాంటి ప్రయోజనం లేదు....నిన్ననే 10.10.2024 నావి వాళ్ళకి శంకుస్థాపన చేసుకోమని సీఎం రేవంత్ రెడ్డి పత్రాలు అందజేశారు 😢😢😢

  • @Suresh44Kumar
    @Suresh44Kumar วันที่ผ่านมา

    తులసి చందు గారు నేను మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను చాలా వరకు మీ వీడియోస్ నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటాయి ఆధారాలతో సహా పూర్తి సమాచారం అందిస్తారు ధన్యవాదాలు,,
    కానీ ఇటీవల మీపై విషం కక్కుతూ g పేలు ఫోన్ పే లో అకౌంట్ నెంబర్లు పెట్టుకుని అడుక్కుంటూ వీడియోస్ చేస్తున్న వారిని చూస్తే బాధేస్తుంది అయినా కూడా మీరు ధైర్యంగా వీడియోస్ చేస్తున్నందుకు కచ్చితంగా ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది.

  • @rajkumarmathangi938
    @rajkumarmathangi938 11 ชั่วโมงที่ผ่านมา

    Super Song

  • @srisri85499
    @srisri85499 วันที่ผ่านมา +1

    Save damagundam..

  • @swethaveluru6024
    @swethaveluru6024 13 ชั่วโมงที่ผ่านมา

    Excellent

  • @rajarts28317
    @rajarts28317 วันที่ผ่านมา +1

    మీ కృషిని పట్టుదలని చూసి గర్విస్తున్నాం

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 วันที่ผ่านมา

    👌👌👌🌹🌹🌹

  • @HarishGurijala
    @HarishGurijala วันที่ผ่านมา

    great initiative by tulasi chandhu team & vimala akka

  • @SrikanthKDR
    @SrikanthKDR วันที่ผ่านมา +1

    ✊ Save DAMAGUNDAM 🌴🌲Forest ❣️

  • @dayamasaram4252
    @dayamasaram4252 วันที่ผ่านมา

    నా hrudayam ఆ పాట vintunte yekkekki yedusthundhi save damagundala save trees

  • @chinnasai6613
    @chinnasai6613 วันที่ผ่านมา +1

    Medamm tq somach medam ma village kosamm😢 challa poraduthunaru tq 🙏🙏🙏🙏🙏 medamm🙏 me saport inkaa challa kavlli🙏

  • @veerachary7132
    @veerachary7132 19 ชั่วโมงที่ผ่านมา

    Good song 🎉🎉🎉🎉🎉

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 วันที่ผ่านมา +6

    తులసి....నువ్వొక అద్భుతం, స్ఫూర్తి

  • @Ajay2529-aj
    @Ajay2529-aj วันที่ผ่านมา +2

    Nice

  • @ShravikaMarelli
    @ShravikaMarelli วันที่ผ่านมา

    Save dhaamagundam🎉🎉🎉

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 วันที่ผ่านมา +1

    Love you damagundam save damagundala

  • @gouthamgambhir5477
    @gouthamgambhir5477 วันที่ผ่านมา

    మన నాయకులు ప్రజల కోసం ఆలోచించారు వల్ల పదవిని కాపాడుకోవడనికి మన మద్య కులం మతం అనే చిచ్చు పెట్టి మరల మరల వల్లే గెలుస్తున్నారు మనం మారా నంత వరకు ఏం కాదు మ్ మరదు

  • @rameshmyee9707
    @rameshmyee9707 15 ชั่วโมงที่ผ่านมา

    Save damagundam good song😢 ✊✊

  • @siddeshasiddu5821
    @siddeshasiddu5821 16 ชั่วโมงที่ผ่านมา

    Munjaku jai ganjay mukkaku jai

  • @SamgamAnil
    @SamgamAnil 16 ชั่วโมงที่ผ่านมา

    Good song👌

  • @ARUNKUMARPARISA
    @ARUNKUMARPARISA วันที่ผ่านมา +2

    💐💐💐🙏🙏🙏👍

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 วันที่ผ่านมา

    ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి ఈ పాటలో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి మా యొక్క కృతజ్ఞతలు చాలా అద్భుతంగా ఉంది నేచర్ గురించి పాట ఈ ఉద్యమం మరింత విస్తృతంగా ప్రజలకు అందరికీ ఈ అన్ని విషయాలు గమనించి రషరు మనము సెప్టెంబర్ 22 నాడు ప్రజలందరూ తరలిరావాలి ప్రకృతి ప్రేమికులు మన అడవి తల్లిని మనం కాపాడుకుందాం. ప్రజలకు నచ్చని పని సీఎం ఈ నిర్ణయం తీసుకోకూడదు దామగుండం కోసం ప్రజలందరి ఏకం కావాలి పచ్చని అడవి తల్లిని మనం కాపాడుకుందాం సీఎం గారు మూసి నది అని ఎలా మీరు చేస్తున్నారో ఇది కూడా అత్యవసరమేకధ రాబోయే తరానికి పిల్లలకు మనకు ఆక్సిజన్ కావాలంటే అడవి తల్లి ఉండాల్సిందే సేవ్ చేద్దాం ప్రజలారా తరలి రండి 🌴🌵🌳🍀🪴🙏🙏🙏

  • @onterurahul6973
    @onterurahul6973 วันที่ผ่านมา +3

    Akka am big fan of u

  • @MANAKOSM24
    @MANAKOSM24 20 ชั่วโมงที่ผ่านมา +1

    సహజ వనరులను నాశనం చేయటమే కార్పొరేట్ శక్తుల పని,

  • @sainadha425
    @sainadha425 วันที่ผ่านมา +1

    Super akka

  • @padmajapamidi7319
    @padmajapamidi7319 วันที่ผ่านมา

    Really very good work by Journalist Tulasi Chandu garu,Vimalakka garu,Sandhya garu and your whole team.Very very very good song, music and singing.Long live Damagundala with your diversified flora and fauna. Beautiful Damagundala Jai

  • @ShravikaMarelli
    @ShravikaMarelli วันที่ผ่านมา

    We are with tulasi akka🎉🎉🎉 we support you akka...❤ don't leave it 🙏🙏🙏

  • @razb7601
    @razb7601 วันที่ผ่านมา

    Chala upayoga 🎉🎉🎉🎉 video

  • @thirupathireddy3652
    @thirupathireddy3652 14 ชั่วโมงที่ผ่านมา

  • @DurgamgnaneshwarGnan
    @DurgamgnaneshwarGnan วันที่ผ่านมา

    Vimalakka ❤❤❤

  • @jalendharmudhiraj7953
    @jalendharmudhiraj7953 วันที่ผ่านมา +1

    2024 the best song 🙏🙏

  • @telugulegalambrosia4558
    @telugulegalambrosia4558 วันที่ผ่านมา

    It's happy to c 2 lady legends in 1 screen ❤❤

  • @Wisdom1312
    @Wisdom1312 วันที่ผ่านมา

    విమలక్క గొంతు తీయని నాదస్వరం🎉🎉🎉

  • @TejawiManda
    @TejawiManda วันที่ผ่านมา

    Heart touching lyrics🙏🏻🥹
    Let us unite & save Damagundam & save the Culture of India.
    The loss of our trees at Damagundam Radar Station is not just ecological, but a cultural bereavement, displacing communities and severing lifelines.
    With every fallen tree, we lose a piece of our heritage, a community's livelihood, and a vital source of sustenance.

  • @rajamuthyala9006
    @rajamuthyala9006 วันที่ผ่านมา

    meeru cheppandi meeru chaduv kunnaru ga these were useful for our secuirity

  • @dasaridivakar630
    @dasaridivakar630 13 ชั่วโมงที่ผ่านมา

    Save government hospitals uyyala 🎉

  • @Urs1nlysree
    @Urs1nlysree 11 ชั่วโมงที่ผ่านมา

    Save Damagundam Please.

  • @VenkataAnilM
    @VenkataAnilM วันที่ผ่านมา +2

    1st like nd comment

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 วันที่ผ่านมา

    🙏🏻

  • @kirankumarNannepanga
    @kirankumarNannepanga วันที่ผ่านมา

    Good Song...
    Feeling Very Happy..

  • @prasad64866
    @prasad64866 14 ชั่วโมงที่ผ่านมา

    Save Damagundamala

  • @mahipalyadavshabad3940
    @mahipalyadavshabad3940 9 ชั่วโมงที่ผ่านมา

    🙏🏿🙏🏿

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 วันที่ผ่านมา

    Thank you a lot making these awareness programs to people :)

  • @soumyab.8482
    @soumyab.8482 17 ชั่วโมงที่ผ่านมา

    REQUESTING GOVERNMENT To STOP THIS RADAR CONSTRUCTION PROJECT 🙏🙏😔🙏🙏😔🙏🙏😔
    DAMAGUNDAM
    THE REAL HEAVEN 🌴🌴🌴
    VIMAALA AND TULASI GARU. AND ALL THE
    BRAVE SOLDIERS
    PARTICIPATING IN THIS PROGRAM TO PROTECT ' DAMAGUNDAM' HATS OFF 👏🙏👏🙏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 วันที่ผ่านมา

    🎉🎉🎉keep it up... We support to you

  • @siddireddyprathapreddy885
    @siddireddyprathapreddy885 วันที่ผ่านมา

    Super song Akka

  • @ravibudiga9930
    @ravibudiga9930 วันที่ผ่านมา +1

    👏👏🙏🙏