నకిలీ టాబ్లెట్లకు చెక్ || Thulasi Chandu Exclusive Podcast with MedPlus Founder CEO Madhukar Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024
  • నకిలీ మందులు మార్కెట్ను కమ్మేస్తున్న వేళ ఈ అతిపెద్ద సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకునేందుకు మెడ్ ప్లస్ ఫౌండర్ సీఈవో గంగడి మధుకర్ రెడ్డితో చేసిన పాడ్ క్యాస్ట్ ఇది. మన ఛానెల్లో ఫస్ట్ పాడ్ క్యాస్ట్. Next ఎవరితో మాట్లాడితే బాగుంటుందో సజెస్ట్ చెయ్యండి.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 263

  • @ThulasiChandu
    @ThulasiChandu  วันที่ผ่านมา +40

    ఈ Podcast ఎలా ఉంది, Next ఎవరి పాడ్ కాస్ట్ చేస్తే బాగుంటుంది?
    మీ ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే, ఎప్పుడూ టాబ్లెట్లు కొంటున్న వాళ్లు ఉంటే తప్పకుండా ఈ వీడియోను వాళ్లకు చేరవెయ్యండి. వాళ్లు వేసుకునే మందులో మందుందా, మట్టి ఉందా, విషం ఉందా అనే విషయాలు తెలుసుకొని వేసుకోవడం అత్యంత ముఖ్యం.

    • @juneg1964
      @juneg1964 วันที่ผ่านมา +2

      Podcast is good, except you should not interfere with the guest explaining. Let him complete what he wants to say and then question (just a suggestion)

    • @ThulasiChandu
      @ThulasiChandu  วันที่ผ่านมา +1

      ​@@juneg1964 noted, thank you

    • @achantasrisri6679
      @achantasrisri6679 วันที่ผ่านมา

      📖📚📚📚📚📚📚📚Book printing and Publishing 📚📚📚📚📚చేసే పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళతో ఇంటర్వ్యూ చెయ్యండి.
      సామజిక స్పృహ తో దేశ విదేశి భాషలలో సామజిక, అర్ధిక, రాజకియ, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం ఇలా ఆనేక కోవలకు చెందిన పుస్తక పరిజ్ఞానాన్ని తెలుగు పాఠకులకు అందించాలి అనే ఉద్దేశ్యంతో అనువాదం చేసి, తీరా మార్కెట్ లోకి వదిలిన తరువాత కూడా పుస్తక పాఠకులు ఎవరు కూడా వాటిని కొనక పోవడం, కేవలం సస్పెన్స్, హార్రర్, లవ్, రొమాంటిక్, భక్తి కి సంబంధించిన వాటికే మార్కెటింగ్ ఉండటం మూలంగా రేపు భవిష్యత్ లో ప్రజా దృక్పథంతో ఉండే రచనలకు అనువాదలకు వచ్చే ప్రమాదం ఏంటి?
      అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మీ తరువాతి ఇంటర్వ్యూ ఉండాలి అనేది మా సలహా.

    • @prem22558
      @prem22558 วันที่ผ่านมา +3

      Podcast with hydra ranganath sir because common people house and rich House demolished problem with detailed explanation (FLT BUFFER) ZONE means

    • @naravara1434
      @naravara1434 วันที่ผ่านมา +6

      @tulasiChandu 📖📚📚📚📚📚📚📚Book printing and Publishing 📚📚📚📚📚చేసే పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళతో ఇంటర్వ్యూ చెయ్యండి.
      సామజిక స్పృహ తో దేశ విదేశి భాషలలో సామజిక, అర్ధిక, రాజకియ, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం ఇలా ఆనేక కోవలకు చెందిన పుస్తక పరిజ్ఞానాన్ని తెలుగు పాఠకులకు అందించాలి అనే ఉద్దేశ్యంతో అనువాదం చేసి, తీరా మార్కెట్ లోకి వదిలిన తరువాత కూడా పుస్తక పాఠకులు ఎవరు కూడా వాటిని కొనక పోవడం, కేవలం సస్పెన్స్, హార్రర్, లవ్, రొమాంటిక్, భక్తి కి సంబంధించిన వాటికే మార్కెటింగ్ ఉండటం మూలంగా రేపు భవిష్యత్ లో ప్రజా దృక్పథంతో ఉండే రచనలకు అనువాదలకు వచ్చే ప్రమాదం ఏంటి?
      అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మీ తరువాతి ఇంటర్వ్యూ ఉండాలి అనేది మా సలహా.

  • @manchikayalavijayakumar48
    @manchikayalavijayakumar48 วันที่ผ่านมา +10

    చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.🎉

  • @malleshvirat7185
    @malleshvirat7185 วันที่ผ่านมา +12

    Hi medam
    మిమ్మల్ని నిన్న దామగుండం అడవి లో బహుజన బతుకమ్మ మీటింగ్ లో చూసాను. చాలా బాగున్నారు

  • @swamyhamsadwani9581
    @swamyhamsadwani9581 4 ชั่วโมงที่ผ่านมา +1

    చాల, చాల ఉపయోగకరమైన సమాచారం.
    మదూకర్ రెడ్డి, తులసి చందు గార్లకు ధన్యవాదాలు.

  • @naveenreddykankanala
    @naveenreddykankanala วันที่ผ่านมา +21

    మధుకర్ గారు , నాణ్యమైన జనరిక్ మెడిసిన్ కోసం చాలా అవగాహన పెంచుతున్నారు,పనిచేస్తున్నారు. ఒక మంచి ఫ్యాక్టరీ లో తయారయినంత కాలం జనరిక్ మెడిసిన్ అనేది మంచిది. మనం మందులు కొనే ముందు అది తయారైన ఫ్యాక్టరీని గురించి కూడా తెలుసుకోవాలి. జనరిక్ మెడిసిన్ పై అవగాహన మరింత పెరగాల్సిన అవగాహన వుంది. ఒక మంచి వీడియో చేశారు.ఇలా సబ్జెక్ట్ నిపుణులతో మరికొన్ని వీడియోలు చేయాలని కోరుకుంటూ

    • @Harikrishna379
      @Harikrishna379 5 ชั่วโมงที่ผ่านมา

      20 roopaayala tablet ayinaa 4 roopaayala tablet ayinaa, oka saari vesukunte daani concentration body lo zero kaavadaaniki infinite time paduthundi - unnecessary medication avoid cheyyali...ekkadaa analedu.

  • @rajireddyadidala9926
    @rajireddyadidala9926 วันที่ผ่านมา +5

    చాలా అపోహలు తీరేలా సమాచారం అందించారు....
    రెడ్డి గారికి, ఇంకా మీకు ధన్యవాదాలు....🙏

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 วันที่ผ่านมา +8

    Amma,Tulasi Chandu,yr interviews on selected subjects,n bringing awareness to public, is highly appreciated.

  • @amazingUniVERSES
    @amazingUniVERSES วันที่ผ่านมา +34

    తులసి అక్క కంటెంట్ కి ఒక లైక్❤

  • @ranjithkalla4964
    @ranjithkalla4964 18 ชั่วโมงที่ผ่านมา +3

    రీసెంట్ గా నేను నా స్నేహితుడు కలిసి ఈ విషయం గురించి చర్చించాం.. మీ ఈ విడియో తో కొంత క్లారిటీ వచ్చింది . Tq మేడమ్

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 9 ชั่วโมงที่ผ่านมา +3

    మా డిప్యూటీ సిఎం గారు అలియాస్ సంతాన బాబా గారు ఇలాంటి కల్తీ లా పైన దృష్టి పెడితే బాగుంటుంది..

  • @shaikpasha3044
    @shaikpasha3044 วันที่ผ่านมา +18

    చాలా మంచి సమాచారం మెడిసేన్ మీద ప్రజలకు ఇచ్చారు ధన్యవాదములు

  • @ramanakonda164
    @ramanakonda164 วันที่ผ่านมา +5

    చాలా మంచి కంటెంట్ చేసారు సిస్టర్.tq❤❤

  • @vkreddy8833
    @vkreddy8833 วันที่ผ่านมา +7

    You are super 👍 Journalist always explain about the valuable information

  • @Riyanshk
    @Riyanshk 3 ชั่วโมงที่ผ่านมา +1

    Good info..one suggestion..Tulasigaru..we know you are good speaker in one man show..but in podcast please let speaker talk more without interrupting him by anchor frequenly and anchor only focus on questions. Appreciate all your efforts.Thank you..

  • @023gangamani6
    @023gangamani6 6 ชั่วโมงที่ผ่านมา +1

    Am turning towards Medplus 😊

  • @KallaappalanaiduKalla-hp2um
    @KallaappalanaiduKalla-hp2um วันที่ผ่านมา +9

    Tulasi Chandu is a good journalist

  • @ambaprasad6102
    @ambaprasad6102 วันที่ผ่านมา +2

    I watched fully along with my family members, it's very useful. Given much knowledge about medicines and medical stores, no one explained this never before. Thank you verymuch Tulasi chabdu jiii. Even we all family members are watching all your videos, doing a great job to create awareness abiut variis aspects. Even i am a Type 1 diabetic, using 2 types insulin everyday, monthly it costs nearly 6 to 7 thosands, in medplus getting some duscount, as a reguler customer, i appreciate Madhukar Reddy jii, giving genuine and less price medicines.🙏

  • @jameslokku7041
    @jameslokku7041 3 ชั่วโมงที่ผ่านมา

    తులసి గారు చాలా చక్కని ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదాలు. మేడం ఈ మందులు నేను త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్న చాలా చక్కగా పనిచేస్తున్నాయి కానీ టాబ్లెట్స్ స్ట్రిప్ డిజైన్ అన్ని మందులు ఒకే విధంగా కనిపిస్తాయి. మందులు వాడేటప్పుడు టాబ్లెట్ పేరు చూసి వేసుకోవాలి. మందులు చాలా బాగా పనిచేస్తాయి.

  • @surendra6411
    @surendra6411 13 ชั่วโมงที่ผ่านมา +3

    @ThulasiChandu
    Medicine మీద ప్రజలకు అవగాహన కపించాలి అనే మీ ప్రయత్నం మంచిదే కాని ఒక వ్యాపారవేత్త నీ ఇంటర్వ్యూ చేయడం వలన వారి ప్రయోజలకి ఉపయోగం ఉండేలా మాట్లాడతారు కాని ఇదే ఇంటర్వ్యు ఒక శాస్త్రవేతతో చేసినట్లు ఐతే మరింత అవగాహన ప్రజలకి వచ్చేది...

    • @rdTruth
      @rdTruth 4 ชั่วโมงที่ผ่านมา

      శాస్త్రవేత్తలకు మార్కెట్లో జరిగే మోసాల గురించి అవగాహన ఉండదు...

  • @tkr1613
    @tkr1613 วันที่ผ่านมา +6

    అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్న అక్క....
    ముఖ్యంగా నేటి యువత ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని స్వరం కోల్పోయి, వారి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారు, చివరకి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు...
    కనుక నేను చెప్పిన అంశం మీద వీడియో చేయండి అక్క

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 วันที่ผ่านมา +2

    చాలా మ0చి సమాచారం ఇచ్చారు, ధన్య వాద ములు.

  • @gulzarbegum7447
    @gulzarbegum7447 วันที่ผ่านมา +1

    ఒక మంచి ఉపయోగకరమైన వీడియో చేశారు మేడం థాంక్యూ

  • @arunprakash4469
    @arunprakash4469 วันที่ผ่านมา +1

    చాలా విలువైన,ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నా మీకు 🙏

  • @haribabuneerukonda2899
    @haribabuneerukonda2899 13 ชั่วโมงที่ผ่านมา

    సూపర్, సూపర్, సూపర్ కాన్సెప్ట్ తులసి గారు. ఇంకా ఇలాంటి videos కొనసాగాలని కోరుకుంటున్న ను 🙏

  • @skmeera7601
    @skmeera7601 18 ชั่วโมงที่ผ่านมา +1

    మీ చానెల్ లో వచ్చే ప్రతి ఒక్క న్యూస్ ప్రజలకు ఓపయోగపడేలా చేస్తారు అలా చేసేటరుణంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఎన్నో ప్రాబ్లమ్స్ నీ ఫెస్ చేశారు మీ ఇల్లు కూడా కూల్చారు అయిన మీరు బయపడకుండ్డ వాళ్ళతో పోరాడుతూ ప్రజలకి నిజంని చూపిచ్చున్నద్దుకు మీకు హెండ్షాప్🎉❤

  • @venkateswararaop7166
    @venkateswararaop7166 วันที่ผ่านมา +3

    Beautiful interview madam good good.

  • @srichandaka4784
    @srichandaka4784 วันที่ผ่านมา +3

    Excellent awareness program Madam 👏👏👏👍

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 14 ชั่วโมงที่ผ่านมา

    చాలా ముఖ్యమైన అంశాన్ని మీరు సమాజ అవగాహన కొరకు చేసిన ఈ ఇంటర్వ్యూ చేసి మంచి మెసేజ్ ను పబ్లిక్ లో పెట్టారు.థ్యాంక్ యూ.

  • @Rakandbabi
    @Rakandbabi 14 ชั่วโมงที่ผ่านมา

    Madhukar reddy garu is the first and one and only person was introduced discount on medicines in 2006, Apollo pharmacies are from 1990 onwards in the market, but they have not given any discount to any customer, so Madhukar reddy garu is the one and only person thinking about the society how to help, so God given that idea and he implemented,he succeeded, the person who donate some percentage to the other person from his profit and who thinks to help the society he will definitely successful, no one can stop him, so I can give garrantee MedPlus will rock the pharma industry In INDIA in future, thank you

  • @shankergoud567
    @shankergoud567 9 ชั่วโมงที่ผ่านมา

    Thankyou madhukar sir & Tulasi akka.. ...

  • @Ainapudifamilly
    @Ainapudifamilly 9 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంచి విషయాన్ని తెలియపరిచారు అక్క థాంక్యూ సో మచ్

  • @hrushikesh6904
    @hrushikesh6904 17 ชั่วโมงที่ผ่านมา

    Valid info kudos to tulasi chandu garu and Medplus management

  • @rameshpilli9408
    @rameshpilli9408 วันที่ผ่านมา +13

    Sugar కి perminent solution నిజం గా లేదా,,,,లేదా కోట్ల business ఆగిపోతుంది అని,tablets,insulin ని మాత్రమే solution గా ఉంచుతున్నారా????

    • @rsv1503
      @rsv1503 วันที่ผ่านมา +1

      Life style change chesthey control avuthundhi. based on that Doctor slow ga tablets thaggisthaaru. Then manam aa life style follow avvaali life long.

    • @bheeshmaabhi9535
      @bheeshmaabhi9535 วันที่ผ่านมา

      No brother solution ledhu

    • @not_building_the_ark
      @not_building_the_ark 8 ชั่วโมงที่ผ่านมา +2

      It's all about life style change, proper nutrition and maintenance of muscle mass and ideal body weight. Adi pedda jabbu kaadu, sugar thonvache complications danger. So change cheskunte set ipotharu.

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 วันที่ผ่านมา +1

    చాలా మంచి పని చేస్తున్నావమ్మ. దన్యవాదాలు

  • @Aiwautography
    @Aiwautography วันที่ผ่านมา +1

    Idhi asalu podcast antey ❤

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 14 ชั่วโมงที่ผ่านมา

    సమాజ హితవరిని తులసి చంద్
    అద్భుతమైన సమాచారాన్ని సమాజానికి విలువైన విషయాలని
    అందించిన మీకు అభినందనలు
    మెడికల్ మాఫియా అంత చూడు
    మధుకర్ రెడ్డి గారికి నమస్కారం
    విలువైన విషయాలని సూచనలని
    ప్రజలకు అందించిన మీకు కృతజ్ఞతలు

  • @surihumanist3768
    @surihumanist3768 วันที่ผ่านมา +1

    Good keep it up తులసీచందు గారు..👏

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 19 ชั่วโมงที่ผ่านมา

    Thank you tulasi madam and medplus representative for your informative and valuable feedback on various social issues 👍 God bless you 👌 🙏

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 13 ชั่วโมงที่ผ่านมา

    Tq mam this programme was telecasting 🙏🙏🙏🙏🙏🙏🙏 & one more thing I m a health department employee RTD so that's why I'm intresting this

  • @studio9digitals
    @studio9digitals วันที่ผ่านมา

    WoW Super Chala Anumanalu Clear ayyayi

  • @MedhaWE108
    @MedhaWE108 วันที่ผ่านมา

    As a group of young advocates mem plan cheskuni BG work chestunna one of the issue idhi, you are super fast tulasi garu.. great information it is

  • @kareems1140
    @kareems1140 วันที่ผ่านมา

    You are doing excellent. Keep up the good work. India 🇮🇳 needs the Journalists like you. 🎊 🎉 🦄

  • @satheeshvijaya5525
    @satheeshvijaya5525 20 ชั่วโมงที่ผ่านมา

    ప్రజల మంచి కోసం పాటుపడుతున్న డాక్టర్ గారికి అందరికీ అవగాహన కల్పిస్తున్న అందుకు ధన్యవాదాలు

  • @dasariganeshbabu5488
    @dasariganeshbabu5488 วันที่ผ่านมา +4

    మేడం... ఈ ఇంటర్వ్యూ మాకు చాలా అవగాహన కల్పించింది. ధన్యవాదాలు

  • @ShaikAfroj-lw7kx
    @ShaikAfroj-lw7kx 16 ชั่วโมงที่ผ่านมา +1

    Iam big fan tulasi garu na jivitam lo mimmalni meet avvali nakorika

  • @kesav6011
    @kesav6011 วันที่ผ่านมา +1

    Most useful information and analysis. Good initiative. Thanks

  • @mohanraoponnaganti5940
    @mohanraoponnaganti5940 วันที่ผ่านมา +3

    Very much relevant topic you have chosen. Keep it up. 👍👍👍

  • @Rajinidargum
    @Rajinidargum 10 ชั่วโมงที่ผ่านมา +1

    Next wave founder about it sector and jobs

  • @naribabu9782
    @naribabu9782 วันที่ผ่านมา +1

    Yes madam your genuine reporter

  • @emmanuelprince6439
    @emmanuelprince6439 10 ชั่วโมงที่ผ่านมา

    Hai, Sir I have been a fan of medplus since 15 years. Medplus diagnostics is also soo good, and convenient. Medical branches are almost every where. But please open more diagnostics branches. They are very much accessible in Hyderabad. Vijayawada branch is not functioning. Please open more so we get cost effective and trust worthy service everywhere.

  • @Thetravellerhari
    @Thetravellerhari วันที่ผ่านมา +1

    Superb podcast madam ilaanti i chasla cheyandi mee dwara memu telusukuntam

  • @niranjanmythri597
    @niranjanmythri597 วันที่ผ่านมา +1

    Super message ❤

  • @venkativadla7524
    @venkativadla7524 18 ชั่วโมงที่ผ่านมา

    మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు thank you ❤

  • @acasathyavedu649
    @acasathyavedu649 วันที่ผ่านมา

    Wonderful Job sister,God bless you... Thank you so much...

  • @pashammallesh1175
    @pashammallesh1175 วันที่ผ่านมา

    చాలా మంచి సమాచారం 👍🏻

  • @venubollam2502
    @venubollam2502 16 ชั่วโมงที่ผ่านมา

    Informative video mam.
    As a person belongs to medical fraternity I want to say that always go with research(Patented) or Generic branded medicine only, the excipeients were used in branded medicine highly better than normal generics
    In chronic treatment better to use only research(Patented) molecules even its costly,Acute treatment we could have options.
    Coming to Medplus medicines they are over pricing than branded then giving high discount finally we are getting at same price some times more than branded generics.
    Mam asked the same question its actually happening with medplus.

  • @rajsopcy
    @rajsopcy วันที่ผ่านมา

    చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చేశారు. Thank u very much. Much useful content ప్రజలకి అందించారు మీకు ధన్యవాదములు🙏. మీకే మరియు మీ టీమ్ కి ఆ భగవంతుని ఆశీర్వాదములు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. GOD BLESS U ALL AND GIVE SUPPORT.

  • @satishkumar-td5iq
    @satishkumar-td5iq วันที่ผ่านมา

    Tulasi garu, Your podcast has become a highlight of my week. I appreciate the depth of research, thoughtful questions, and engaging discussions. Your dedication to quality journalism is inspiring, and I'm grateful for the knowledge and perspectives you share..

  • @abtherukh2092
    @abtherukh2092 วันที่ผ่านมา +1

    Very good, ae companies deggara tablets thayyaru chestharo cheppakunda bale tesaru video

  • @peddaobilesuobulesu5914
    @peddaobilesuobulesu5914 5 ชั่วโมงที่ผ่านมา

    Madam present education and education system గురించి ఏమైన try
    మేడం నేను ఇప్పటివరకు మీ లాంటి జర్నలిస్ట్ నీ చూడలేదు మీరు చాలా Daring person you don't loose that in any situation and 🤞

  • @soothingtrip8476
    @soothingtrip8476 17 ชั่วโมงที่ผ่านมา +1

    Med Plus CEO expert అని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారు?

  • @gentapogusteevenbabu6789
    @gentapogusteevenbabu6789 4 ชั่วโมงที่ผ่านมา

    ADPKD మీద స్టోరీ చెయ్యండి మేడం❤

  • @ramun6333
    @ramun6333 วันที่ผ่านมา +2

    అపోలో మెడికల్ సీఈఓ ని ఇంటర్వ్యూ చేయండి మేడమ్

    • @Kumar-ln2zq
      @Kumar-ln2zq 19 ชั่วโมงที่ผ่านมา

      ఎందుకు?

  • @tamminanasiva4652
    @tamminanasiva4652 16 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ తులసి గారు నాకు ఒక చిన్న డౌట్ నేను చాలా ఇంటర్వ్యూ చూస్తుంటాను ఒక్కరు కూడా రైతును ఇంటర్వ్యూ చెయ్యలేదు మీరు ఒక రైతును ఇంటర్వ్యూ చేయండి నెక్స్ట్ జనరేషన్ వ్యవసాయం వైపు ఇష్టపడతా దయచేసి నా రిక్వెస్ట్ అనుకోండి

  • @rajsopcy
    @rajsopcy วันที่ผ่านมา

    Thank u very much sir @CEO MEDPLUS

  • @lnraoyerramilli82
    @lnraoyerramilli82 18 ชั่วโมงที่ผ่านมา +1

    డాక్టర్ _ మెడికల్ షాపు _ పేషెంట్ _ప్రభుత్వం.
    మెడికల్ మాఫియా వున్న ఈరోజుల్లో ఆ నలుగురు మధ్య ఒక వేదిక పై ఇంటర్యూ చేస్తే ఒకరిపై ఒకరు తోసుపుచ్చుకనే ధోరణి బయటకు వచ్చే అవకాశం ఉంది.

  • @secharish7310
    @secharish7310 16 ชั่วโมงที่ผ่านมา

    Madhukar sir is very good person with effective vision

  • @kirankumarNannepanga
    @kirankumarNannepanga 9 ชั่วโมงที่ผ่านมา

    Very Good ... information

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 วันที่ผ่านมา +2

    MedPlus లో hydrojan peroxide కొంటే దాని performance నీళ్ల కంటే ఎక్కువగా పని చేయలేదు.😂

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 14 ชั่วโมงที่ผ่านมา

    సమాజానికి ఆరోగ్య అవగాహన ఇస్తూ అమెరికా దేశం నుండి ప్రతి రోజూ 600+ మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రశస్తమైన వ్యక్తి గురించి కుదిరితే ఆయన గురించి లేదా ఆయనతో ఇంటర్వూ చేయగలరు...

  • @prasadkrk3615
    @prasadkrk3615 20 ชั่วโมงที่ผ่านมา

    Tulasi Chandu is improving with every passing day.

  • @SKhairunnisa-jd5hx
    @SKhairunnisa-jd5hx 16 ชั่วโมงที่ผ่านมา

    Kurnool medical College నుండి వచ్చిన మరో ఆణిముత్యం 🎉

  • @rabbanishaik5311
    @rabbanishaik5311 18 ชั่วโมงที่ผ่านมา

    Good awareness and informative vedio,Thank u👍

  • @pithanivenu6208
    @pithanivenu6208 วันที่ผ่านมา +1

    అందుకే ఆయుర్వేదం వాడండి

  • @vasudhat8693
    @vasudhat8693 วันที่ผ่านมา +1

    Hello mam pls do video on Herbalife products. Is it Good or bad

  • @BSmartChildren
    @BSmartChildren วันที่ผ่านมา

    Thank you for your good information

  • @kirnz427
    @kirnz427 วันที่ผ่านมา +1

    Hi madam, I have seen you in damagundam October 6th, please do the podcast on law

  • @prabhudaskande3503
    @prabhudaskande3503 9 ชั่วโมงที่ผ่านมา

    Thank you mam

  • @rajukomeri7213
    @rajukomeri7213 15 ชั่วโมงที่ผ่านมา

    Sir has given broad information which helps a common man

  • @LifeAnteMasti
    @LifeAnteMasti วันที่ผ่านมา

    Excellent Podcast ❤

  • @bsrcmurthy4872
    @bsrcmurthy4872 วันที่ผ่านมา

    Very good message.

  • @amals2u
    @amals2u 19 ชั่วโมงที่ผ่านมา

    Excellent Explanation for good content

  • @mutahhar3310
    @mutahhar3310 วันที่ผ่านมา +3

    Thulasi chandu baaga change ipoende asalu tdp or pawan kalyan gadu anthaga negative ga chestuntay assalu okka video kuda cheyatledu. Baaga change ipoyaru great anthay starting lo vunna oopu tarwata vundadu u r a best example

    • @AzadhAzadh-jc2fj
      @AzadhAzadh-jc2fj วันที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ మీద వీడియో చేశారు చూడు. అంతకు ముందు లడ్డూలో కల్తీ లేదని ఒక వీడియో చేశారు. చూడకుండా కామెంట్స్ చేయకండి

    • @mutahhar3310
      @mutahhar3310 วันที่ผ่านมา

      @@AzadhAzadh-jc2fj
      Recent ga rechagottay v chesadu Pawala gadu vate meda yakkada chesenattu?

    • @mutahhar3310
      @mutahhar3310 วันที่ผ่านมา

      @@AzadhAzadh-jc2fjjoke bagunde lpawala gadu rechagottay meeting la meda cheyaledu

    • @mutahhar3310
      @mutahhar3310 19 ชั่วโมงที่ผ่านมา

      @@AzadhAzadh-jc2fjNanu ye reply pettena delete ipotunde yento???

  • @srikanthmamidishetty2023
    @srikanthmamidishetty2023 วันที่ผ่านมา +1

    Hi mam
    Ee podocast lo manchi stuff undi..
    Konni good one pic chesi short s dwara post cheyyandi..
    Inka ekkuva reach avuddi.. Ppl ki

  • @mundlapudigiridharreddy2106
    @mundlapudigiridharreddy2106 วันที่ผ่านมา

    Valuable information

  • @pydivijayakumari974
    @pydivijayakumari974 วันที่ผ่านมา

    You are real jarnalist mam god bless you💐

  • @udaykiran330
    @udaykiran330 วันที่ผ่านมา

    Most useful madam❤

  • @satheeshvijaya5525
    @satheeshvijaya5525 20 ชั่วโมงที่ผ่านมา

    All MedPlus Pharmacy shops are doing good service to people

  • @Poojari02
    @Poojari02 15 ชั่วโมงที่ผ่านมา

    God bless u akka thank you so much

  • @phanindra777
    @phanindra777 3 ชั่วโมงที่ผ่านมา

    Excellent podcast

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 วันที่ผ่านมา

    Very good information sir 👍

  • @shanmukharao6694
    @shanmukharao6694 วันที่ผ่านมา

    Prajala awareness chala important amma

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 วันที่ผ่านมา +1

    సూపర్

  • @krishnaGK2799
    @krishnaGK2799 วันที่ผ่านมา

    Good interview sister 👏👏👏👏

  • @gopalchalla5791
    @gopalchalla5791 วันที่ผ่านมา

    INFORMATIVE PODCAST

  • @satishkumar-td5iq
    @satishkumar-td5iq วันที่ผ่านมา

    Gangadi Madhukar, a visionary entrepreneur, has joined the ranks of India's most influential business leaders, alongside iconic figures like Ratan Tata. With his strategic vision and innovative approach, Madhukar has established himself as a key player in the Indian business landscape.

  • @superstarfan6969
    @superstarfan6969 วันที่ผ่านมา

    Good information sir

  • @NikshithaMallesh
    @NikshithaMallesh 7 ชั่วโมงที่ผ่านมา

    Super msg

  • @localboykittu1741
    @localboykittu1741 วันที่ผ่านมา +2

    Hi medham garu bagunara

  • @SagarKumar-yv5cc
    @SagarKumar-yv5cc 11 ชั่วโมงที่ผ่านมา

    Good interve