Kommu Koya Dance
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #kommudance #koyadance #koyasongs #telangana #khammam #koyakommudance
/ villagevan1
/ villagevan1
/ 100429375280285
English version - Coming soon
Kommu Dance Manager
9492788747
#Koitur #AndhraPradesh #Telangana #Chattisgarh #Odisha @Tummala #BhadrachalamITDA #ChintooriITDA #Polavaramproject #Displacement #Tribe
A day with Koyas of Godavari valley
The famed Kommu Koya tribal dance is now on the way to oblivion in Andhra Pradesh with a majority of the Koya society in the State will soon be disturbed and rehabilitated from the Polavaram project affected area.
In July, the Village Van reaches out to the Koya tribal dancers in the Tummala - Ganganametta area, a home for the tribal dance in Andhra Pradesh. The area was merged from Telangana State and earlier it was part of Khammam district. The Koyas of Godavari valley are now facing several challenges including threats to their cultural and traditional life in their new villages.
On the other hand, the Koya society, known as Koiturs of Gondwana region, is intensifying their fight to include the Gondi language to the 8th schedule of the Constitution. The eights States are the ancestral homeland of the Koiturs - Andhra Pradesh, Telangana, Odisha, Chattisgarh, Madhya Pradesh, Maharastra and Karnataka.
Suresh Juttada
Village Van
Super Adivasi Koya Culture🌿🏹👌Our Culture Our Identity👍Thanks to Village Van Channel 🙏🙏🙏
నా జాతి అస్తిత్వ మనుగడ గురించి ,భవిష్యత్ ప్రమాదం గురించి బాగ ఇంత చెప్పిన మీకు వందనాలు sir
అబ్బబ్బ..! 👌👌 మీ వ్యాఖ్యానం, వివరణ, విశ్లేషణ స్పష్టత అద్భుతం. ఇంకా వారు, వారి సంస్కృతి, నృత్యం, వేషధారణ, ప్రశాంతత ఆకట్టుకున్నాయి 🙏. ఒక మంచి మనిషి చేస్తున్న మంచి వీడియోలు చుస్తున్నండుకు ఆనందం కలుగుతుంది. 👍👌
మా ఆదివాసీ కోయ రేలా పాట, కొమ్ము నృత్యం చూపించిన మీ టీం కు హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ 🙏💐💐💐జై ఆదివాసీ ✊✊
🙏
veelu chaduvu kuntara a di...adavilo yela untaru anni facilities untaya
మీ వ్యాఖ్యానం చాలా బాగుంది.కోయ సోదరుల నృత్యం సహజ వాతావరణ లో చూపించటం ,వారి సంస్కృతి, సంప్రదాయాలను వారి నుండి తెలుసుకోవటం,వారి మనుగడ గురించి మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.ఇంత మంచి వీడియోను అందించినందుకు ధన్యవాదాలు మీకు
I feel very happy sir, showing very well about our culture
Thank you sir for showing this wonderful and amazing places and culture. A.P government should support this people. Please take forward this information to government. Otherwise we lose this culture and transitional Dances.
కోయ వారి కొమ్ము నృత్యం చాలా చాలా బాగుంది. వాళ్ళ డ్రెస్ కాంబినేషన్ చాలా బాగుంది.locacation superb, photography excellent, movie chusthunnattu undi.thankyou
Superb keep it up , unbeatable & unmatched ❤❤👌🥰👍👍👍👍👍😇😇😇😇🥳🥳🥳🥳🥳🥳🥳😍😍😍😍🥳👊👊👊👊
ఆదివాసీ రేలా,కొమ్ము డాన్సులు ప్రపంచ వ్యాప్తంగా పేమస్ మాకోయ దొరల తరపున విల్లేజ్ వ్యాన్ వారికి ధన్యవాదాలు.
Pretty natural ,beautiful culture ,diversity in India, second to none. Vande Mataram
మ ఆదివాసీ కోయ, కొమ్ము నృత్యం ప్రేక్షకులకు చూపించినందుకు, మి ఛానల్ కు హృదయపూర్వక ధన్యవాదములు సార్....
Sir, Thank you very much for showing very famous koya dance.
👃👃👃👃👃
అసలు ఇలాంటి అందమయిన సంస్కృతి నీ చూస్తాం అనుకొలే కళ్ళ ముందే దగ్గరగా ఉండి చూసిన అనుభూతి కలిగింది 🤗 ఇలాంటి అందమయిన గిరిజన అదివస సెగ ల గురించి చూడటం ఈ కాలం లో మన అదృష్టం అనుకోవాలి ఇంకొన్ని రోజుల్లో అవి కూడా చుస్తమో లేదో తెలియదు టెక్నాలజీ లు జనరేషన్స్ కల్చర్ అన్ని మరి పోతుండం వల్ల ఉన్న సర్కారు లు వాళ్ళను పట్టించుకోరు ఓట్లు అప్పుడు తప్ప అయిన కూడా,వాళ్ళు కాపాడుతుంది వల్ల సంస్కృతి నే కాదు మన భారత దేశం లో అందమయిన సంస్కృతి నీ 🙏 చాలా చాలా సంతోషంగా ఆనoదం గా మనసుకి హాయ్ గా అనిపించింది వాళ్ళను చూస్తున్నoత సేపు విల్లజ్ వాన్ కి ధన్యవాదాలు అందమయిన మన దేశం లో ఆదివాసుల సంస్కృతి గురించి అంతే అందం గా చూపించారు బ్రదర్👍 (కెమెరా విజువల్స్ కొన్ని చాలా డిమ్ గా కనిపిస్తున్నాయి బ్రదర్ ,కొన్ని షాట్స్ అయితే అదిరిపోయినావి👌)
Adbhutam koya samskriti 👌👌
Tq అన్న మంచి మంచి వీడియోస్ చూస్తూ నము
Koya...cultaral....dance...👌👌👌👌
Suppar డాన్స్ అర్బుతం no 1 video
ఇంకా మన తెలుగు రాష్టాల్లో ఉన్న గిరిజనులు దళితుల సంస్కృతి తెలియజేస్తారు అని ఆశిస్తున్నాము. మీరూ చేసే ప్రయత్నం విజయం వింతము కావాలని కోరుకుంటున్నాను
Me lanti vallu unnaru kabatti' enka Sampradayalu unai anna 🙌🤝🙏👏
I am from telangana, i like your videos thamudu 👍👍👍 Bright features
చందు అన్నా సూపర్ మీ డాన్స్ nd location, video grafy osm
Wonderful program ADIVASIMAHASABHA Polavaram West Godavari
అన్న మనసు చలించింది చాలా
Nice video annagaru chala baga ma adivasi sampradayalanu etharulaku baga teliyachestunaru videos tise chupistunaru
మన జాతి యెక్క సంప్రదాయక కళల్న పరిచియం చేస్తున్నందుకు 🙏🙏🙏🙏
Awe some performance.....thanks to Village Van for encouraging our traditional dance....👌
❤ from Hyderabad nice
Haayiga undi alaa chusthunte super andi 🙏
ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన అనుభూతి కలిగించారు, కళాకారుల,వారి జీవన పరిస్థితుల పరిచయం అభినందనీయం.
Mee videos malli malli chudalanipisthundi anna
Thank you for your video
మీ వ్యాఖ్యానం చాలా చాలా బాగుంటుంది
Bro tribal dance is very nice
excellent to see all smiles..
మంచికి, మానవత్వానికి పెట్టింది పేరు నా ఆదివాసీలు, నేను ఆదివాసీ గా పుట్టినందుకు ఆనందంగా ఉంది, ఈ ప్రపంచానికి సంస్కృతి నేర్పింది ఆదివాసీలు
Aadi vasi ante enti andi
SIR THIS VIDEO IS EXCELLENT & SUPER SUPER WOOD YOU PLAY HIM SUCH TYPE OF VIDEOS MORE & MORE IN THIS VIDEO NUSIC IS MIND BLOWING & AMAZING
Super anna 👍👍👍👍
Very nice videos and please keep it up bro.... Just now subscribed u r channel...
Excellent
Hats off to camera man 👨
oh my god awesome video tisina valaki machi skills unayi superb!
చాలా అద్భుతంగా ఉంది. చక్కటి ప్రకృతిని,రంగుల దుస్తులు, ఆభరణాలు, ఆహార్యం, లయబద్దమైన అడుగులు, తాళం నృత్యం కలిపి ఒక తెలుగు సినిమా లో గ్రూప్ సాంగ్ కి తీసిపోకుండా ఉన్నాయి. వీరు ఒక సారి ఈటీవీ లో ఢీ షో లో వస్తే బాగా ప్రాచుర్యం లోకి వస్తారు. మా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో చేరితే సినిమా బృంద నృత్యావకాశాలు వస్తాయి. వీరి వలన ప్రొడ్యూసర్లకి శిక్షణ, మేకప్, వస్త్రధారణ ఖర్చు లేదు. వీరు స్వయం సిద్ధులు. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక శాఖ తో నమోదు చేసుకుంటే వీరికి ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా బృంద నృత్య అవకాశాలు వస్తాయి. వీరికి మీకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు.
Do more more more and more videos like these....very good channel...extraordinary content 👌
మంచి ఆలోచన సురేష్ .. have a bright future..
Nice Video 👍
👌👌👌👌👌👌👌👌👌👌👌 adbhutam
Awesome video Anna Bgm అదిరింది
Tq bro
Me prathi video miss kakunda chustanu anna ,
Nice song
శతకోటి వందనాలుanna meku mi chanal lo prathi video manusunu katti padestunadhi
Nice presentation and good documentary keep going on
Love from madanapalli ❤️
Supernice
Super Sir 👍👍
Chivarana massage kuda chala baga vachindi village wan
Super sir...🙏
Nice Video!
Super👍
Great Job 👍
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 దన్యవాద్......................................
1st lk 1st cmnt
Tq sivani
Video super brother👌👌👌
Chinturu Mandal thummala Village
Super dance
Super
Dands
Vala
Dress
Bagunde
👍🙏🙏
Very nice 💐👌
Nice video
శాయే అరియోందొరు
amazing bro
Kommu dance Super gaundhi
Hi anna video super awesome ❤❤❤
Tq
Kommu koya dance village videos chanchu madhavarao nellore
Bro 🤜🤜🤜Super Good 👍😎🎥 Video 🎥📹📹🎥 Bro
Tq bro
Super culture
Super
Tq Indian
super anna
గొప్ప ప్రయత్నం జీవన విధానం ఆచార వ్యవహారాలు విశ్వాసాలకు ప్రతిరూపంగా భావించే వీడియో చేయండి ,ఇంకా మన రాష్ట్రం లో వున్న tribals నృత్యాలు కాస్ట్యూమ్స్ గురించి వీడియో తీయండి,
Jay Royal gond wanna🚩🚩🚩🚩
Superb bro
Alagey maredmilli lo Sunday santha jatgtundi akkadiki angloindians vastharu so valla gurinchi kuda video cheyyindi
Sure
Nice video bro
Tq aadhi
veela culture ni brathikinchandi
Sir,Very nice video,I suggest you 2 things, 1 is make video on their hunting skills and take a drone and cover the beauty of the naure in agency region PLEASE.
nice
నైస్...❤️❤️❤️
Love u bro
Hi anna bagunnara
Super ❤️
Tq bro
❤❤
వారి లాగా మన పాత సంప్రదాయాలను, విలువలను కొనసాగిస్తామని ఈ తరం వారు (Advanced Generations) చెప్పగలరా? పాటించగలరా?
🙏🙏🙏💟💟💟💟
🏹🏹🏹
❤️
Hum Koya vanshi hai
My Mandal Totally videos at Chinturu Mandal East Godavari District
👌👌🌹🌹🌹🌹
👍👍👍
❤️❤️❤️❤️💘👌👌
3:41
👌👌👌👏👏👏👍👍👍
🙏
Suresh
Nade
Tirupati
Nanu
Homemaker
Eakada
Epudu
Nenu
Chudaladu