కర్మని నాశనం చేస్తాడు కాబట్టే కాలభైరవుడు,who destroys karma is kalabhairava @om kalabhairavaya namah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #omkalabhairavayanamah #ఓంకాలభైరవాయనమః
    #dasamahavidyalu

ความคิดเห็น • 279

  • @Gana_naidu2498
    @Gana_naidu2498 2 ปีที่แล้ว +126

    శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహస్వామి వారు నడిచే కాలభైరవుడు 🙏🙏🙏

  • @srikanth369M
    @srikanth369M 2 ปีที่แล้ว +49

    శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి పాద పద్మాలకు నమస్కారం🙏🙏🙏.
    జై కాల భైరవ స్వామి కి ⚡⚡⚡.

  • @manojmudhiraj8802
    @manojmudhiraj8802 2 ปีที่แล้ว +92

    నడిచే కాలభైరవులు గురువుగారు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి 🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +46

    కాలభైరవ స్వామి ఉన్న శివాలయమే శక్తివంతమైనది అని పెద్దలంటూంటారు ,కాశీ వెళ్ళినా మొదట కాలభైరవ స్వామి దర్శనం చేస్తేనే శుభకరం అంటారు,మాకు కాశీలో మొదటిగా కాలభరవ స్వామి దర్శనం లో చాలా ఆనందకరమైన మిరాకిల్స్ స్వామి ఆశీర్వాదములు స్వామి ఇచ్చినారు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍚🍚🍯🍯🍯🍍🍍🍍🍍🍓🍓🍓🌾🌾🌸🌸🌸🎋🎋🍏🍏🍏🍒🍒🌷🌷🏵️🏵️💐💐🍑🍑🌻🌻🍊🍊🍁🍁🥭🥭🍎🌸🌼🌼🌼🥰🥰

  • @rajathegreat387
    @rajathegreat387 ปีที่แล้ว +12

    నా గురుదేవులు శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరనంద భారతి మహా స్వామి. ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయు ఆరోగ్యం కలిగి ఉండాలి అని, ఆ కాలా భైరవ స్వామిని వేడుకుంటున్నాను.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  ปีที่แล้ว +7

      నేను అదే కోరుకుంటాను అండి ధన్యోస్మి

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 2 ปีที่แล้ว +34

    నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర నంద భారతి స్వామి

  • @rameshmogili1584
    @rameshmogili1584 2 ปีที่แล้ว +26

    పూజ్యులకు,👏మీరు నా కోసమే రేపు కార్తెకబహుళాష్టమి ఆ భగవానుడు కాలభైరవుడు మీ ద్వారా సందేశం ఇచ్చారేమో మీరు చెప్పిన బాధలు అన్ని పోయి శుభం కలుగుతాయి శ్రీ గురుబోనమః

  • @firstGmail75
    @firstGmail75 ปีที่แล้ว +5

    కాలభైరవుడి తత్వం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది, ఆయనను ఇక దూరం పెట్టలేరు అని మీరు చెప్పిన మాట అక్షరసత్యం గురువు గారూ.

  • @kirrakvillageboyz5644
    @kirrakvillageboyz5644 2 ปีที่แล้ว +18

    శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాద పద్మములకు నమస్కారములు

  • @satyanarayana7458
    @satyanarayana7458 2 ปีที่แล้ว +18

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు

  • @aryanashok7499
    @aryanashok7499 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @Vamsiactings
    @Vamsiactings 3 ชั่วโมงที่ผ่านมา

    Excellent sir, very good explanation 🙏🙏

  • @naveen.m7710
    @naveen.m7710 2 ปีที่แล้ว +23

    కాలభైరవ అష్టకం చదివితే నవ గ్రహ బాధలు పోతాయా స్వామి 🙏🙏🙏

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 ปีที่แล้ว +12

      తగ్గుతాయి అండి

    • @naveen.m7710
      @naveen.m7710 2 ปีที่แล้ว +1

      @@omkalabhairavayanamahsadha2502 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @raghuyadav8102
      @raghuyadav8102 2 ปีที่แล้ว +5

      Daily 108 times chadavande ..oka 40 days

    • @sureshballakari4720
      @sureshballakari4720 2 ปีที่แล้ว +3

      @@omkalabhairavayanamahsadha2502 కుక్కలకు బెల్లం కలిపిన వాటిని పెడితే కుక్కలకి హాని జరగద అండి అది బెల్లం స్వీట్ కదా అండి 🙏

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 2 ปีที่แล้ว +1

      @@sureshballakari4720 nothing will happen my street dogs also eat sweets

  • @vemulashekar3600
    @vemulashekar3600 2 ปีที่แล้ว +17

    ఓం శ్రీ గురుభ్యొ నమః 🙏🙏🙏🙏🙏

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 2 ปีที่แล้ว +9

    గురువు గారు 🙏...... కాలభైరవ కవచం చదువుతున్నపుడు..... నియమ నిష్టలు పాటించాల...

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual 2 ปีที่แล้ว

      Avasramu ledandi..shrda bhakti tho chadavandi...guruvugaru cheppinatlu..peudina kukkalaki perugannam pettandi

  • @srividyaswathi8181
    @srividyaswathi8181 2 ปีที่แล้ว +12

    చాలా సంతోషం గురూజీ 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว +6

    గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍍🍍🍍🥭🥭🥭🍁🍁🍁🌻🌻🏵️🏵️🏵️🌷🌷🎋🌸🌸🌾🌾🌾🍓🍎🍎🍊🍊🍑🍑💐💐💐🍒🍒🍏🍏🌺🌺🌼🌼🥰🥰🥰

  • @Darkuniverse888
    @Darkuniverse888 2 ปีที่แล้ว +4

    *మనల్ని సృష్టించినవాడికోసం చర్చించినందుకు మీకు దాన్యవాదములు జై శ్రీ 🔱**#మహాకాళ్**💀आदेश आदेश🔱*

  • @paramesanabatula5079
    @paramesanabatula5079 2 ปีที่แล้ว +6

    గురువుగారు నమస్తేగురుగారు నమస్కారం గురువుగారు మిమ్మల్ని కలవాలి

  • @masterrambabu5102
    @masterrambabu5102 2 ปีที่แล้ว +10

    ఓం శ్రీ గురువే నమః 🙏🙏🙏

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 2 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః పాదాభివందనాలు గురుదేవా చక్కటి విషయాలు వివరించారు ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 ปีที่แล้ว +2

    🙏జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @lingaswamydoti6425
    @lingaswamydoti6425 2 ปีที่แล้ว +5

    🙏గురువుగారు నమస్కారం🙏ఓం నమః శివాయ 🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 2 ปีที่แล้ว +3

    గురువు గారి పాదాలకు నమస్కారం

  • @sudhamugala5703
    @sudhamugala5703 2 ปีที่แล้ว +3

    ఓం కాల భైవవాయ నమః...🙏

  • @paramesanabatula5079
    @paramesanabatula5079 2 ปีที่แล้ว +11

    గురువు గారు మేము చాలా రోజుల నుండి మీ వీడియోలు చూస్తున్నాం
    మీరు మా మీద దయ వచ్చి మీ నెంబరు గాని ఆడ్రస్ గాని ఇవ్య గలరు.

  • @venkateshbhogipelli4954
    @venkateshbhogipelli4954 2 ปีที่แล้ว +1

    హనుమ ఉపాసన తెలియజేయండి గురుగారు,,

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 2 ปีที่แล้ว +5

    ఓం కాలభైరవాయనమః

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 2 ปีที่แล้ว +4

    om kalabhiravaya namaha om Arunachal siva

  • @ravikumarmandalapu6146
    @ravikumarmandalapu6146 ปีที่แล้ว +1

    Mi padhalaku namaskaralu guruvu garu ma guruvugari vadha bhyairava mantram thisukunna swami sadhana chesthunna .na thandri naku mantram thisukunna 5days ki kalalo kanipincharu ayana sereera bagalani chusi nenu chala bayapadda swami.nenu chusanu ante na adrustame swami .ayana maha rakshakudu.

  • @madatalasreenuvasulareddy
    @madatalasreenuvasulareddy 2 ปีที่แล้ว +1

    నమస్తే గురువు గారు మీ పాద పద్మ ములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు

  • @adityareddy7532
    @adityareddy7532 2 ปีที่แล้ว +2

    Me video Kosam Roju chushunna guruvu garu

  • @gayatrikosuru4741
    @gayatrikosuru4741 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @laxminarayanalimmala1352
    @laxminarayanalimmala1352 2 ปีที่แล้ว +3

    Om kalabhairavaya Namaha

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 2 ปีที่แล้ว +1

    Aum Kalabairavaya namaha
    Aum kalakalye Vidmahe
    Kalatithaye Dimahee
    Tanno Kalabairavaya namaha
    🌻🙏🌻

  • @truedream1934
    @truedream1934 2 ปีที่แล้ว +1

    OM SHREE GURUBHYO NAMAHA 🕉️🙏🕉️

  • @chandhrashekkarhh1845
    @chandhrashekkarhh1845 หลายเดือนก่อน

    గురువుగారు కాలభైరవ కవచాన్ని Discription లో పెట్టండి

  • @sudhakarrohini9133
    @sudhakarrohini9133 2 ปีที่แล้ว +7

    గురువుగారు నమస్తే ప్రత్యంగిరా దేవి గురించి పూర్తిగా వివరించండి

  • @seelamanojkumar
    @seelamanojkumar 2 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారం. దత్తాత్రేయ స్వామి వారి గురించి video చేయండి గురువు గారు

  • @kishankonne3877
    @kishankonne3877 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @venkateshsuram6150
    @venkateshsuram6150 ปีที่แล้ว

    Shri gurubhyo namah
    Shri kaala bhairavaya namah

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 ปีที่แล้ว +1

    ఓమ్ భం శ్రీ కాలభైరవయానమః.

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 2 ปีที่แล้ว +1

    🙏🙏 Sri Kaala Bhairavaya namo namaha Sri Siddeswarananda Bharathi swami namo namaha. Thank you sir

  • @gsrinivas6809
    @gsrinivas6809 2 ปีที่แล้ว +4

    om Kalabirav

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 2 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః

  • @sridhaarvemula2115
    @sridhaarvemula2115 2 ปีที่แล้ว

    Dhanyosmi Gurujee🙏🙏🙏🙏

  • @surenking3820
    @surenking3820 2 ปีที่แล้ว +1

    Naku chala kastalu unai ok dahari chupandi guruvu garu

  • @duggammanjula515
    @duggammanjula515 2 ปีที่แล้ว +1

    Ayya mee videos kosam eduru chustunnamu 🙏🙏

  • @juttugavishnuvardhan6480
    @juttugavishnuvardhan6480 2 ปีที่แล้ว

    Om hreem vaam vatukaya apadhudharanaya kuru kuru vatukaya vaam hreem om mama raksha raksha

  • @smp6755
    @smp6755 2 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోనమః

  • @sureshreddyram8997
    @sureshreddyram8997 2 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్

  • @rkanne9169
    @rkanne9169 2 ปีที่แล้ว +9

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @chandhu0006
    @chandhu0006 2 ปีที่แล้ว +1

    Saakshthu kalabhiarava swamy naa dhagariki vachi,pojimchamanaru swamy

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 2 ปีที่แล้ว

    Om sri gurubhyonamaha nadicha bhiravudu ma guruvugaru

  • @sriramastudios1839
    @sriramastudios1839 2 ปีที่แล้ว

    AUM GURU DEVA MEDHA DAKSHINA MURTHYE NAMAHA.
    AUM KALABAIRAVA NAMAHA

  • @SATYANARAYANAMURTHYmj5
    @SATYANARAYANAMURTHYmj5 2 ปีที่แล้ว +1

    గురుభ్యోనమః 🙏🙏🙏

  • @LORDSKY8K
    @LORDSKY8K ปีที่แล้ว

    Om kalabiravaya namaha 🙏🙏🙏🙏

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 2 ปีที่แล้ว +1

    Thankyou very much

  • @rakeshh5210
    @rakeshh5210 2 ปีที่แล้ว +5

    Om guru namo namah.guru padabi vandanalu

  • @boggaramchakradhar7638
    @boggaramchakradhar7638 2 ปีที่แล้ว +3

    నమస్కారం అండి నువ్వులు అని అన్నారు నల్లనువ్వులు లేక తెల్లనువ్వులు వడాలి

  • @akhiltejamurthula6377
    @akhiltejamurthula6377 2 ปีที่แล้ว +2

    Jai Bhairav

  • @anjimuddum9565
    @anjimuddum9565 2 ปีที่แล้ว +2

    Sri kurtala siddeshwaraya namaha

  • @durgamjayaram7459
    @durgamjayaram7459 2 ปีที่แล้ว

    గురువు గారికి కృతజ్ఞతలు

  • @kvrsgupta631
    @kvrsgupta631 2 ปีที่แล้ว

    Guruvugariki padabivandanamulu

  • @tejachowdary8382
    @tejachowdary8382 2 ปีที่แล้ว +7

    om gurubyo namaha

  • @shivashankarcharyulu5143
    @shivashankarcharyulu5143 2 ปีที่แล้ว

    Om sri sri sri siddeswara Nandha bharati maha swamy ne namaha asmath guru devaya namaha 🙏🙏🙏🐎🐎🐎

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 2 ปีที่แล้ว +1

    Om see gurubyonamaha

  • @terlidhanaraju8721
    @terlidhanaraju8721 2 ปีที่แล้ว

    Guruvugariki padabhivandanalu

  • @puttarajuraj9162
    @puttarajuraj9162 2 ปีที่แล้ว +9

    Shree Gurubyo Namaha ,nennu roju 40mnts to 1 hr om namo kaalabairavaya namha ani thapassu chesthunna naaku margadarshanam ivvagalara Shree Gurubyo Namaha.

    • @raghuyadav8102
      @raghuyadav8102 2 ปีที่แล้ว

      Kala bhairava astakam chadavandi 108 times daily

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 2 ปีที่แล้ว

    Om sri kalabhairavaya namaha

  • @boinapallibabu3494
    @boinapallibabu3494 2 ปีที่แล้ว +1

    Me arogyam yealavumdu guruvugaru

  • @chikkamcharan3214
    @chikkamcharan3214 2 ปีที่แล้ว

    Kala bharava namo namah 🙏🙏🙏🙏🙏

  • @sudhasudharani6047
    @sudhasudharani6047 2 ปีที่แล้ว +1

    Namasti guruji 🙏

  • @kalyanrajnikanth4336
    @kalyanrajnikanth4336 2 ปีที่แล้ว

    Om Kala Bhairava Namaha 🙏

  • @prashanthpattluri5923
    @prashanthpattluri5923 2 ปีที่แล้ว +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐

  • @chukkasubrahmanyam3888
    @chukkasubrahmanyam3888 2 ปีที่แล้ว

    Guruvu garu speach extrndary

  • @sravankumar920
    @sravankumar920 2 ปีที่แล้ว +7

    నమస్కారం గురువు గారు. జపమాల పంపమని అడిగాను. సమాధానం ఇవ్వలేదు.

  • @lopintisandhyakumari2482
    @lopintisandhyakumari2482 2 ปีที่แล้ว

    Guruvu garu ke namaskaram...

  • @v.suresh1392
    @v.suresh1392 2 ปีที่แล้ว +6

    గురువుగారికి పాదాభివందనం
    మీ videos కాలభైరవ గురువు రాజమండ్రీ గారి videos చాలా రోజులుగా చూస్తునాను
    స్వర్ణాకర్షణ భైరవ మంత్రం పలుకుతునను
    కానీ గురువు గారి చేత మంత్రం పొందలనుకూంటునను మీరు ఉపదేశం చేస్తారా

    • @siddusongs4834
      @siddusongs4834 2 ปีที่แล้ว

      ఈ గురువు గారు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా

  • @kathurojusrinivas8482
    @kathurojusrinivas8482 2 ปีที่แล้ว

    Nice

  • @bujjikondeboina9824
    @bujjikondeboina9824 2 ปีที่แล้ว +2

    స్వామి bagalamukie nesirathi దేవత na

  • @ravipatil8209
    @ravipatil8209 2 ปีที่แล้ว +4

    Dattatreya japa gurinchi cheppandi guruji

  • @konetirushi9248
    @konetirushi9248 2 ปีที่แล้ว

    Sri siddeswarandha bharthi mahaswamy namha

  • @kalyanchakravarthy4321
    @kalyanchakravarthy4321 2 ปีที่แล้ว +1

    Namaskaram guru gaaru 🙏💐

  • @renukasahani2761
    @renukasahani2761 2 ปีที่แล้ว

    Thanks guruvu garu....

  • @kesavaraokesavarao7696
    @kesavaraokesavarao7696 2 ปีที่แล้ว

    Guruwar ki padabi Vandanam

  • @vijayantonyRAKESH
    @vijayantonyRAKESH 2 ปีที่แล้ว +1

    Mee ఆఆరోగ్యం bagundha swamy

  • @haribabureddy7968
    @haribabureddy7968 2 ปีที่แล้ว

    Very good information Sir 🙏🙏🙏

  • @tejeshroyal9530
    @tejeshroyal9530 ปีที่แล้ว +1

    Naku.kalabiravaswami.mantram.upadasam.kavali.ekadatesukovali
    .suchichandi

  • @prabhakarsheera8092
    @prabhakarsheera8092 2 ปีที่แล้ว +1

    Kaalabhirava Pooja vidaanam
    Kaalabhirava kavacham kosam oka episode pettalani mimmalni korukuntunna sir

  • @vinodboddu1991
    @vinodboddu1991 2 ปีที่แล้ว

    Narayana Narayana

  • @manjunathk8123
    @manjunathk8123 2 ปีที่แล้ว

    Thank you guruvu garu

  • @raghusheri754
    @raghusheri754 2 ปีที่แล้ว +2

    🙏🏼🙏🏼🙏🏼

  • @manisrinu1486
    @manisrinu1486 2 ปีที่แล้ว

    Sri siddeswarananda swamy vari ki 🙏🙏🙏

  • @boinapallibabu3494
    @boinapallibabu3494 2 ปีที่แล้ว

    Namastea guruvugaru

  • @chramakrishna5507
    @chramakrishna5507 2 ปีที่แล้ว

    Guru deva na namasulu

  • @truedream1934
    @truedream1934 2 ปีที่แล้ว

    KALABHIRAV MAHARAJ KI JAI ✊🔥✊

  • @vunnamramu6453
    @vunnamramu6453 ปีที่แล้ว

    🙏🙏

  • @satyab8744
    @satyab8744 2 ปีที่แล้ว +1

    This is excellent video sir, swamy, sree krishnudi gurunchi veelu vunte cheppandi sir

  • @juttugavishnuvardhan6480
    @juttugavishnuvardhan6480 2 ปีที่แล้ว

    Om Kalbairavam bhaje