🪷✨️Ee padaardhaalu dheniki vaadaalo thelipe reference pusthakam edhaina kaladhaa andi.? Homam lo, nivedyam and others offerings lo ee ee devati ee item vadithe em result untundho oka video chesthe entho thelusukogalguthamu 🪷✨️
గురుదేవాయ విద్మహే పరబ్రహ్మయే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ చాలా చాలా సంతోషం గొప్ప గొప్ప విషయాలు చెప్పారు సాధనకు ఉపయోగపడే ప్రతి విషయం చాలా బాగా చెప్పారు చాలా చాలా సంతోషం జై మాతా ధూమావతి మాతాకీ జై
గురువుగారికి నమస్కారము యొక్క పాదాభివందనాలు చాలా రోజుల తర్వాత మీ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్యాలు వింటున్నాము చాలా సంతోషంగా ఉంది దత్తాత్రేయ స్వామి గురించి ఒక వీడియో చేయండి స్వామివారి అంటే నాకు చాలా ఇష్టం శ్రీ దత్త శరణం మమ
మీరు ఇంత gap తీసుకోకండి గురువు గారు. చిన్న వీడియోస్ అయినా పర్వాలేదు. 23 minutes వీడియోస్ చేస్తారు కానీ దీనికి బదులు ఒక్కో వీడియో 10 minutes పెట్టండి చాలు. మీరు వెళ్లిన ప్రదేశం నుంచే వీడియో చితరీకరణ చేయండి🙏🙏🙏 మరీ ఇంత gap తట్టుకోలేకపోతున్నాము
గురువు గారికి నమస్కారం. మీ అనుభవాలు చెప్తుంటే మాకు ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. ధాన్యవాదములు. దయ ఉంచి మాకు కాలభైకాలభైరవ మంత్ర ఉపదేశం పొందగల మార్గం చెప్పగలరు. 🙏🙏🙏
Koti koti pranam Gurudev 🙏🏻 thanks you so much again, I have got some answers which I have been chasing from a couple of months now, Jai Kalabhairav 🙏🏻🙏🏻
మీరు ముందు గురువుల తో మాట్లాడే విధానం , ఎలా ఉండాలో నేర్చుకొండి.మీ ఇష్టానికి మాట్లాడితే అది మీకే నష్టం. వారు ఎంతో మందికి మార్గ నిర్దేశం చేస్తున్న గురువులు. అలాంటి వారు సమాధానం ఇచే వరకు ఎదురు చూడాలి ఓపికగా. అంతే గాని ఇలాంటివి అనరాదు.
Super swami padabhivandanam tandri
I am reading your articles and enjoying sir.
Meeku dhanyavaadaalu
Thank you sir.
🙏🙏🙏
Kalabhairava mNtram cheppandi swami plz
Shree Gurubyo Namaha
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏
😊
Om sri gurubhyonamaha guruvugaru chalabaga cheppru, 🙏🙏🙏🙏🙏
Guru gau namaskeam andi kali mata yantram kavali andi meemu memali yala kalavali
జై గురు దత్త ఓం శివ చండీయే నమః
గురువుగారు మంత్రం ఉపదేశం
గురువుగారు ఒక మాల అంటే ఎన్నిసార్లు
108 sarlu
Guru Deva padhabhivandhanam swamy
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏 భైరవుని ఎలా పూజించాలో చెప్పండి గురువుగారు ఏం పెట్టాలి
Guruvu gaaru satvika devatalu mantra sadhanalaku kuda kala bhairava swamini poojinchala?
నమస్కారం గురు గారు 🙏🙏🙏
Sir sadhukudu sadhana cheyali ani enthi asakthi ga untadu kani ardhikanga bagalenivala kainsam lo.kanisam pooja samgri kuda konalenivadu sadana a vidanga palistadu
🪷✨️Ee padaardhaalu dheniki vaadaalo thelipe reference pusthakam edhaina kaladhaa andi.? Homam lo, nivedyam and others offerings lo ee ee devati ee item vadithe em result untundho oka video chesthe entho thelusukogalguthamu 🪷✨️
శ్రీ గురుభ్యోనమః
Jai Sri ram guruji
I want to take kali mantram guruji
How can I contact you guruji
Sir pratyingara sadhana and pratyingara yantra Pooja remedies cheppalindi plzz🙏🙏🙏🙏
గురువు గారు మీ మొబైల్ నెంబర్ ఇవ్వoడీ
Om shubambuyath
Sri matangi devyai namaha,,,Sri guru devulaku padabhi vandanalu
Yeno rojula nunchi me raka kosam eduru chusthunanu guru garu
Thank you
గురువుగారు నన్ను అనుగ్రహిస్తార గురువుగారు నాకు కాళీ ఉపదేశం ఇస్తారా నన్ను అనుగ్రహించండి గురువుగారు
గురుదేవాయ విద్మహే పరబ్రహ్మయే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ చాలా చాలా సంతోషం గొప్ప గొప్ప విషయాలు చెప్పారు సాధనకు ఉపయోగపడే ప్రతి విషయం చాలా బాగా చెప్పారు చాలా చాలా సంతోషం జై మాతా ధూమావతి మాతాకీ జై
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gariki satha koti padabi vandanalu 🙏🙏🙏
No Audio quality
Om sri gurubyonamaha,🙏🙏🙏🌺🌹🌷🥀❇️🏵️💐🌼🍁🌹🌺🌷🥀🥀
Varahi deviki japam chesetapudu yee naivedyam pettalii..
మాఘ నవారాత్రి kosam oka video petandi guruvu garu 🙏🙏🙏🙏
గురువు గారు అందరికీ పుణ్యక్షేత్రాలు సందర్శిసించటం సాధ్యం కాదు కదండి ఆర్థిక బలం కూడా కావాలి కదా అండి
Om Sri gurubhyonamaha guruvugaru nenu swarnakarshana bhirava sadana chestunnanu swmy vari dravyalu teliya cheyagalaru
Om sree gurubyonamaha ⚘️ 🙏
Namaskaram guruvu garu.....
Upasasam mantharam thisukunnaka....cheyyadam kudarakapothe parleda Andi.....job valana kudaradam ledu....Pooja mathram chedukuntunna....Andi...parleda andi
🙏Sri Gurubhyom Namaha 🙏
🙏Sri Matre Namaha 🙏
Gurvu Gariki Padabivandanam 🙏
Na Peru Prabhakar, Nenu Mesha Rashi Jatakudini Naaku Dhumavati Ammavari Upasana Cheyyalani Undi. Naku Dari Chupandi Guruvu Garu🙏
నమస్కారం గురువు గారు ఆడవారు ఇంట్లో శివ లింగా నికి అభిషేకం చేయకూడదని అంటున్నారు, ఈ విషయం వివరించఅండీ
చక్కగా చేసుకోవచ్చు తెలియని వారి ప్రచారం అమ్మ
Good
Dhanyavaadaalu
Guru vu gari ki 👣🙏🏻🙏🏻
Chala rojulu nundi wait chestunam.....
Om sree gurubyo namaha 👣 🌹 🙏 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
గురువుగారికి నమస్కారము యొక్క పాదాభివందనాలు చాలా రోజుల తర్వాత మీ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్యాలు వింటున్నాము చాలా సంతోషంగా ఉంది దత్తాత్రేయ స్వామి గురించి ఒక వీడియో చేయండి స్వామివారి అంటే నాకు చాలా ఇష్టం శ్రీ దత్త శరణం మమ
గురుదేవుల పాదాలకు నమస్కారము
ఓం శ్రీ గురుభ్యోనమః
మీరు ఇంత gap తీసుకోకండి గురువు గారు.
చిన్న వీడియోస్ అయినా పర్వాలేదు.
23 minutes వీడియోస్ చేస్తారు కానీ దీనికి బదులు ఒక్కో వీడియో 10 minutes పెట్టండి చాలు. మీరు వెళ్లిన ప్రదేశం నుంచే వీడియో చితరీకరణ చేయండి🙏🙏🙏
మరీ ఇంత gap తట్టుకోలేకపోతున్నాము
గురువులకు పాదాభివందనములు 🙏🙏
OK namah Shivaya. 🙏🏼🙏🏼🙏🏼
Guruvugari padapadmalaku Naa padhabi vandanamulu
శ్రీ గురుభ్యోనమః గురువుగారు ఎన్నో రోజుల నుంచి వీడియో కోసం ఎదురు చూస్తున్న గురువుగారు
Good information sir
sai ram gurji
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
గురువు గారికి నమస్కారం. మీ అనుభవాలు చెప్తుంటే మాకు ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. ధాన్యవాదములు. దయ ఉంచి మాకు కాలభైకాలభైరవ మంత్ర ఉపదేశం పొందగల మార్గం చెప్పగలరు. 🙏🙏🙏
Gugariki padabhivananamu, Gurugaru Anjaneyu manyusuktham Hindilo pdf pettandi plz + Vidhanamu cheppandi .
Koti koti pranam Gurudev 🙏🏻 thanks you so much again, I have got some answers which I have been chasing from a couple of months now, Jai Kalabhairav 🙏🏻🙏🏻
గురువు గారికి ధన్యవాదాలు
Jai veerabhadra Jai kalabhairava
Guruvu garu 🙏 please naku kalabhairava anugraham pondhalante ella pooja cheyalo chepandi
🌸🙏🌸🙇🏻
గురుభ్యోనమః
ಗುರುದೇವ ಪಾದಗಳು ನಮಸ್ಕಾರ ಭಿಕ್ಷಾಂದೇ
నమస్తే గురువు గారు మీ పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు గురువు గారు
Mimmalni yela sampradinchali swami .daya chesi cheppagalaru 🙏🙏🙏🙏
PAI MATHRAMOKKATI CHALU YENNO JANMALKARMA VINASANAMU,AA OKKA MANTHRAMU,CHALU BHUVANAMULANU YELAGALADU SIVA
Om sri gurubhyo namaha 🙏
Guruvugaru ahsta biravula gurinchi videos chestha annaru
🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐🌹
Guru gharu naaku kaali amma nu ela puja cheyali cheppandi swamy
🙏 నమస్కారం స్వామి కాలభైరవ ఉపాసన కోసం ఏ గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి దయచేసి తెలుపగలరు
ಗುರುದೇವ ನನ್ನಲ್ಲಿ ನಾ ಧರ್ಮವಿದ್ದರೆ ಒಂದು ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ ತಂದೆ
Guruji 🙏Dakshin kali homamulo &sadanalo nalla pasupu nalla gulabi vaadochcha
Sri gurubhyo namah. Ayya sarabha saluveswara sadhana viseshalu cheppagalaru. Mee tho konni doubts clear chesukovali yela?
అయ్య నేను హనుమాన్ సాధకుడను..దయచేసి తమరు ఆంజనేయస్వామి మంత్రం సాధన విధానం గురించి చెప్పండి అయ్యా
గురువు గారు,🧎🏼♂️💕🤌🌷🦜🕉️🔯
Guruhugaru pelli cheskonkente A vidangaa sadana cheyali...
గురుదేవుల పాదలకు వందణం
Swarnakarshana kalabhairava mantram cheppandi swamy
Guruvu garu, mi dhaggara nenu mantram thisukovali anukuntunnanu... Dayachesi naku deeksha esthara?.
Kala bhairava kapadu kapadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swami Deep Durga Puja gurichi chepandi nenu working woman 3 days ki petukovacha deepam
Namaskarao Guruvu Garu--- Chala rojulu ayyindhi
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Guruvu garu Namaskaram 🙏....Raja Shyamala mantram and Pooja chepandi 🙏 please....
@@keshapallylaxmareddy4592 avunu
Gurugaru nenu bhairava mantram chestunanu naku sahayam cheyagalara yantram kosam reply ivandi please
గురువుగారు మీకు ధన్యవాదాలు. చిన్న ప్రశ్న, మంత్ర సాధన యొక్క అంతిమ ప్రయోజనం ఏమిటి. లౌకిక వాంచలతో పాటు ముక్తి కి కి కూడా మంత్ర సాధన మార్గం చూపుతుందా.
Ayya first manam sadhana complete ga cheste mere cheptaru.......me prasnaki samadhanam
@@dritisunanda6812 మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు
@@keshapallylaxmareddy4592 మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు
S
లౌకికం అంతిమం ముక్తి అండి
Upadesha mantram japistu shivuniki abhishekam chesukovacha Guruvu garu
Melathi machivalaki yapudhu machi jarugutudhi jai kali
నమస్కారం గురువు గారు
ఎవరు ఎక్కడ ఉపదేశిస్తారో చెప్పండి
Naku a guruvuni chusina kalagani anubhuti mimmalni me matalani vintunte meru edo naku baga telisina daggarivallaga ma manchi kore varilaga chala manchiga chala truptiga anipistundandi guruvugaru.me paadalaku na namaskaralu🙏🙏🙏 me videos kosam eduru chustu untanu guruvugaru.mi darshana bagyam kalagalani a devudini korukuntunanu.🙏🙏🙏
Hw to get ur appointment by phone or personal or by mail or by zoom guruvugaru to seek guidance in spiritual path ...
satyahyd2013@gmail.com sampradinchandi
After a long long time Guruvu Garu Kani chala chala manchi mukyamina vishayalu vinnavincharu. Dhyanyawadalu.
మీ వల్ల ఉపయోగం లేదు sir
చాలా సార్లు అడ్రస్ అడిగాం నో రిప్లై
నలుగురికి సాధన పరంగా సహాయం చేయండి ఇంత మంచిగా చెబుతున్నారు
కొత్త వారికి దారి చూపించండి
మంచిది నేను ఎవరిని కలవను అండి కలవటానికి ఒక్క చోట ఉండను క్షేత్రలు తిరుగుతూ ఉంటాను నావల్ల ఎవరికీ ఉపయోగం లేదు అండి
మీరు ముందు గురువుల తో మాట్లాడే విధానం , ఎలా ఉండాలో నేర్చుకొండి.మీ ఇష్టానికి మాట్లాడితే అది మీకే నష్టం. వారు ఎంతో మందికి మార్గ నిర్దేశం చేస్తున్న గురువులు. అలాంటి వారు సమాధానం ఇచే వరకు ఎదురు చూడాలి ఓపికగా. అంతే గాని ఇలాంటివి అనరాదు.
Chala rojulaku mee video ochindi guruvu garu. 🙏🙏 Dhanyulamu