గురువు గారికి నమ్కారములు నా సందేహం నేను వైద్య పరంగా పనిచేస్తున్న నేను ఈ రంగం సేవ చేసి మంచి పేరు డబ్బు సంపాదించుకున్న దానికి ఏ దేవత మంత్రం పనిచేస్తుంది దయచేసి చెప్పుతారు అని ఆశిస్తున్న ధన్యవాదములు!
షార్ట్స్ లో చూసాను,ఓం నమః శివాయ 108,ఓం ధూమ్ ధూమవతే స్వాహా చేస్తున్నాను.అరచేతులు అదురుగా పెట్టుకుని గీతల్ లెక్క అంటె 25+25,అలా లెక్క పెట్టుకుంటాను.మృత్యు జయ మంత్రము,శ్రీ మాత్రే నమః కూడా చేతులతో చేస్తాను.ఇక ఎపుడూ సాయి స్మరణం,శ్లోకాలు ph లో వింటూ పనులు చేసుకుంటాను.దైవానుగ్రహం ఉందని నాకు బాగానే అర్థం అవుతుంది,కానీ క్రిత జన్మ కర్మ ఫలం ఎక్కువ ఉండడం వల్ల ఆ తండ్రి చేయిని నేను అందుకోలేక పోతున్నాను.కానీ పాదాలను పట్టుకున్నాను.అదే నాకు శ్రీ రామ రక్షా.అందుకే ఇలా ఉండగలుగుతున్నాను.అమ్మో ఆ పాదాలే నేను పట్టుకోకుంటే అనైపోయేదాన్ని.దేవుడెపుడు మనల్ని ఆడుకుంటునే untaadu కానీ మనం మన మాయ దాటి ఆ చేతిని పట్టుకోవాలంటే తగ్గ జపం స్మరణ ఉండాలి కదా.మి వీడియోస్ కొన్ని చూసా చాలా బాగా వివరంగా చెప్తున్నారు.రామారెడ్డి కాల భైరవ స్వామి గుడికి మా వారు తీసుకెళ్తుంటారు. చాలా నమ్మకం మాకు.మీరు అన్నట్లు కాశీ ప్రయత్నం చేస్తాం.ప్రాప్తం ఉండాలని కోరుకుంటూ మి శిష్యురాలు
హైద్రాబాద్ నిఖిల్ చేతన కేంద్రం వెళ్ళండి మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పులిమామిడి విలేజ్. కందుకూరు మండలం శ్రీశైలం రూట్ మీకు అక్కడ అన్ని మంత్ర దీక్షలు ఉచితంగా ఇస్తారు మీరు అక్కడే ఉండి ఎన్ని రోజులైనా ఉండవచ్చు అన్ని ఉచితమే.
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏
స్వామి pratyangira దేవి nitya homam ఈ జీ గా చేసే విధంగా o video చేయాలని కోరుతూ na తండ్రి swarupam మీ paadhapadmam లకు నమస్కారం
శ్రీ మాత్రే నమః గురువు గారు వజ్ర వారాహి దేవి గురించి వివరించగలరు....🙏
ఓం శ్రీ ధూమావతే నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Chala santosham మిమలిని కలిసినందుకు. E video నాకోసం chesinatu anipinchindi.
గురువు గారికి నమ్కారములు నా సందేహం నేను వైద్య పరంగా పనిచేస్తున్న నేను ఈ రంగం సేవ చేసి మంచి పేరు డబ్బు సంపాదించుకున్న దానికి ఏ దేవత మంత్రం పనిచేస్తుంది దయచేసి చెప్పుతారు అని ఆశిస్తున్న ధన్యవాదములు!
ఓం దూం దూమా వతి స్వాహా
Mantram incomplete..
&
Bheejaaksharam thappu.
జై ధూమావతి మాత 🙏🏻🙏🏻🙏🏻
జేఈ kalabhiravaya నమః జేఈ దూమవాటి అమ్మ 💐💐
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః
గురుతుల్యులకు పాదాభివందనం.
Sat Guru prassanna 🌺🌻🥭
నాకు కష్టాలు వచ్చిన సరే ఉపాసన చేసేటప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు గురువు గారు అర్దం చేసుకోండి గురువు గారు 🙏
om kalabhiravaya namaha om arunachal shiva ❤
Om Kalabhairavaya Namaha🙏
OM NAMAH SIVAYA
Padabivadanalu guruvu gari
Om sri guruby namaha
షార్ట్స్ లో చూసాను,ఓం నమః శివాయ 108,ఓం ధూమ్ ధూమవతే స్వాహా చేస్తున్నాను.అరచేతులు అదురుగా పెట్టుకుని గీతల్ లెక్క అంటె 25+25,అలా లెక్క పెట్టుకుంటాను.మృత్యు జయ మంత్రము,శ్రీ మాత్రే నమః కూడా చేతులతో చేస్తాను.ఇక ఎపుడూ సాయి స్మరణం,శ్లోకాలు ph లో వింటూ పనులు చేసుకుంటాను.దైవానుగ్రహం ఉందని నాకు బాగానే అర్థం అవుతుంది,కానీ క్రిత జన్మ కర్మ ఫలం ఎక్కువ ఉండడం వల్ల ఆ తండ్రి చేయిని నేను అందుకోలేక పోతున్నాను.కానీ పాదాలను పట్టుకున్నాను.అదే నాకు శ్రీ రామ రక్షా.అందుకే ఇలా ఉండగలుగుతున్నాను.అమ్మో ఆ పాదాలే నేను పట్టుకోకుంటే అనైపోయేదాన్ని.దేవుడెపుడు మనల్ని ఆడుకుంటునే untaadu కానీ మనం మన మాయ దాటి ఆ చేతిని పట్టుకోవాలంటే తగ్గ జపం స్మరణ ఉండాలి కదా.మి వీడియోస్ కొన్ని చూసా చాలా బాగా వివరంగా చెప్తున్నారు.రామారెడ్డి కాల భైరవ స్వామి గుడికి మా వారు తీసుకెళ్తుంటారు. చాలా నమ్మకం మాకు.మీరు అన్నట్లు కాశీ ప్రయత్నం చేస్తాం.ప్రాప్తం ఉండాలని కోరుకుంటూ మి శిష్యురాలు
ఆదు కుంటాడు అన్న మాట ఆడు అని పొరపాటున పడింది sorry క్షమించండి. ఆధు కుంఠాడు అంటే కాపాడుతాడు అని నా meaning ఉద్దేశ్యం
చేసుకోండి అమ్మ దేనికైనా ఓ పద్దతి ఉంటుంది తెలుసుకొని చేస్తే ఇంక ఎక్కువ ఫలితం
Intilli pati prayogalu chestunnaru pillaperlameda kuda peddavalucheyavacha Andi pls reply
Sri gurubonamaha guruvugaru chennamastha amma gurinchi talapagalaru
Guruvu Garu, Naku Batuka Bairav mantra Upadesham chesa guru Garu chpandi
స్వామి pratyangira devi nitya abhishekam and nitya homam o video cheyandi please 🙏
గురువు గారి పాదాలకు నమస్కారం నాకు దుమవతి అమ్మవారి ఉపాసన నేర్చుకోవాలని ఉంది మంత్ర ఇస్తారా గురువు గారు మీరు ఎక్కడ ఉంటారు చెప్పరా నేను చాలా బాధల్లో ఉన్నా
హైద్రాబాద్ నిఖిల్ చేతన కేంద్రం వెళ్ళండి మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పులిమామిడి విలేజ్. కందుకూరు మండలం శ్రీశైలం రూట్ మీకు అక్కడ అన్ని మంత్ర దీక్షలు ఉచితంగా ఇస్తారు మీరు అక్కడే ఉండి ఎన్ని రోజులైనా ఉండవచ్చు అన్ని ఉచితమే.
@@jiojio8222 problems unte clear avtaya sir we r facing many problems
@@jiojio8222 akkada ey guruvugaru istunnaru andi
అయ్యా దయచేసి లక్ష్మి నరసింహ స్వామి ఉపాసన గురించి... చెప్తారా గురువు గారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dumavati homam chestara
Sathvika devatha patamulatho raja shyamala patam undacha guruvu gaaru...?
నమస్కారం గురువు గారు దయచేసి శ్రీ కృష్ణుడు ఉపాసన ఎలా చేయాలి చెప్పండి🙏
Aite mee address
Namaste guru garu nenu matram vajra varahi ganapathi mantam thesukunnanu siddeswara barathi swamy guru gari degara
Meru ela tisukunaru process chepandi please nenu kuda Varahi Mata Saldana cheyalani 2 years nundi anukuntunanu kani evari dagara tisukovali telidu
Your website is not getting opened
www.kalikalabhairavtantrik.com some times server will be down
Guruvu gari Nadi oka vinnapam : meru oka book rayachhu kada plzzzz
నమస్తే గురువు గారు తమరి వాట్స్ అప్ కి మెసేజ్ పెట్టాను చూడండి గురువు గారు
Nyasam rushi levadu koncham cheppandi plz
Pippaladudu
Plz share whats up no .. v wants to meet...
satyahyd@2013@gmail.com
ఎవరైనా గురువు ఉంటే చెప్పరా
Kurthala peetadhipathi sri sri sri siddeswarandha Bharati Maha swami
Tirupati rayala cheruvu daggira kurthala peetam undi
Phonepay number ivaandi
Donate cheyataniki easy ga vuntadhi