చంపేస్తే..చంపేయండి లైవ్ డిబేట్ లో వైసీపీ దువ్వాడ సవాల్ | YCP Duvvada Sensational Comments On TDP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #prime9news #prime9news#pawankalyan #pawankalyandeputycmpost #pawandeputycm #janasenaparty #primedebate #appolitics #prime9news
    LIVE🔴- నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ కి వస్తా..! స్పీకర్ కి జగన్ షరతులు.? | Prime Debate
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

ความคิดเห็น • 433

  • @asnm4380
    @asnm4380 3 หลายเดือนก่อน +61

    తెలుగుదేశం నుండి ఒక ఐదు ఆరుగురు ని మేము లాగేసుకుంటే తెలుగుదేశానికి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని స్వయంగా మీ జగనన్న శాసనసభలో మాట్లాడుతూ అన్నారు. అంటే 18 సీట్ల కన్నా తక్కువగా ఉంటే ప్రతిపక్ష హోదా ఉండదు అని జగనన్నే ప్రకటించారు మరి అలాంటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నారు?

    • @sudarshanpv
      @sudarshanpv 3 หลายเดือนก่อน +9

      First class student kadaa, marchi poyadu…

  • @kattasai2387
    @kattasai2387 3 หลายเดือนก่อน +34

    మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు.... ప్రతిదానికీ ఒక పద్ధతి ఉంటుంది.... ఇంకా నయం ముఖ్యమంత్రి ని చేస్తేనే అసెంబ్లీ కి వస్తాను అనలేదు...

  • @venkatmalaka1773
    @venkatmalaka1773 3 หลายเดือนก่อน +31

    ఈ దువ్వాడ గాడు ఇంతకు ముందు చాలా మొరిగే వాడు ఇప్పుడు పిల్లిలా అయిపోయాడు

  • @Koushikram-ty5rc
    @Koushikram-ty5rc 3 หลายเดือนก่อน +51

    ఏంటి దువ్వాడ బూతులు మాట్లాడటం లేదు పాపం సహజ స్వభావం వదిలేశారా

    • @msrsprakashrao352
      @msrsprakashrao352 3 หลายเดือนก่อน

      భళే చెప్పావురా రూలు రైము తెలియని నాయకుడువో నీకు తెలియదు 40 శాతం ఓటింగ్ అన్నాడే అభద్దాం

    • @Koushikram-ty5rc
      @Koushikram-ty5rc 3 หลายเดือนก่อน

      @@msrsprakashrao352 నేనేమీ బూతులు మాట్లాడలేదు మంచిగా మారేందుకు ప్రయత్నం ఎవరికి న avakasam వస్తది

    • @Koushikram-ty5rc
      @Koushikram-ty5rc 3 หลายเดือนก่อน

      @@msrsprakashrao352 నేను ఏమీ ను రా ane దుస్థితి ఎందుకు కలిగింది ను ఆలోచించుకో

    • @gangaveni7970
      @gangaveni7970 3 หลายเดือนก่อน

      Odipoyaka boothulu marchipoyaranukunta 😂😂😂😂

    • @gopalpalakonda
      @gopalpalakonda 3 หลายเดือนก่อน

      ఒరేయ్ గతంలోనూ టిడిపి కి 40 శాతం పైనే వచ్చే హోల్ శాతం మీద ఆధారపడి విపక్షం ఎవరు ఎవరు

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 3 หลายเดือนก่อน +22

    చెచ్చిపోరా దరిద్రం పోతుంది

  • @MurlaRaja
    @MurlaRaja 3 หลายเดือนก่อน +21

    దెయ్యం వేదాలు వల్లిస్తుంది

  • @madhulammata5764
    @madhulammata5764 3 หลายเดือนก่อน +19

    ముగ్గురు సభ్యులే ఉన్నప్పటికీ రాష్ట్ర సమస్యలు రామ్మోహన్ నాయుడు ప్రజంట్ చేయలేదా?చాలా తక్కువ సమయమైనా సద్వినియోగం చేసుకోలేదా?

  • @RamaraoKonna-i1g
    @RamaraoKonna-i1g 3 หลายเดือนก่อน +11

    గౌరవ దువ్వాడ గారు అచ్చేనాయుడుని బట్టలిప్పి టెక్కలి లో వెంబడించి కొడతాను అన్నావు మీరు మంచి లీడర్ కానీ మీ నోటి దూల వలన అవకాశాలు కోల్పోతున్నారు. అసలు మీది టెక్కలి నియోజక వర్గం కాదు సారు స్థానికంగా మీ కంటే పెద్ద నాయకులు టెక్కలి లో వున్నారు.ఎప్పుడు టులనాడలేదు. మీ పార్టీ వారే మీకు ఓటు వేయలేదు తెలుసా మీ వెంట తిరిగినవారే మీకు మోసం చేశారు అర్థం చేసుకోవాలి.

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 3 หลายเดือนก่อน +44

    గడిచిన ఐదేళ్లు నోట్లో ఎవరిది వాళ్ళు నోట్లో పెట్టుకొని పడుకొని
    ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ నోరు ఎత్తితే ఈ సారి వైసిపి పార్టీ నాయకులు దేహశుద్ధి తప్పదు ప్రజలేమి పిచ్చోలు మేము చెప్పింది ప్రతీ సారి నమ్ముతారు అని అనుకొంటే ఇదిగో 11 సీట్లు కి పడగొట్టారు రేపు అవికూడా ఇవ్వకుండా 0 చేసి పాడేస్తారు
    ప్రతి పక్ష హోదా గురించి జగన్ గాడి ఏడుపు
    ఒకొప్పుడు టీడీపీ నుంచి ఏడుగురిని మా పార్టీ లోకి లాగేస్తే ఏక వచనం తో చంద్రబాబు నీకు ప్రతి పక్ష హోదా కూడా ఉండదు అని జగన్ గాడు కళ్ళు మిన్ను అనకుండా వాగేశాడు
    అంతే కాదు స్పీకర్ ఎన్నిక తరువాత వైసిపి పార్టీ ఎంఎల్ఏ లు CBN మాట్లాడుతుంటే వెటకారం చేయటం
    నాని రోజా అయితే కొడుకుని కూడా గెలిపించుకోలేనోడు బతకటం వేస్ట్ చచ్చిలో అంటూ అనరానీ మాటలు అనటం అవన్నీ గుర్తుకు వచ్చి
    ఇప్పుడు వాడు గానీ అసెంబ్లీ కి వెళ్ళితే వాడికి ఇదే జరుగుతుంది అని బయపడి సిగ్గు పడి హోదా వంక తో ఐదేళ్లు అసెంబ్లీ కి వెళ్లకుండా తప్పించుకొనే వంకర ప్లాన్ దానికి మీలాంటి వాళ్ళు పబ్లిసిటీ
    ఇంకో విషయం ప్రత్యేక హోదా అంటూ పాదయాత్ర గాని చెయ్యాలి అని చూస్తే పార్టీ ఆఫీసు లకోసం కబ్జాలు చేసిన భూమీ ఓనర్స్ చెప్పులుతో కొట్టడం కాయం

    • @satyammadineni6600
      @satyammadineni6600 3 หลายเดือนก่อน

      Adikaramlo unnappudu gurthuraleda hoda gadedha kodakallara

  • @KrishnaKRcorp
    @KrishnaKRcorp 3 หลายเดือนก่อน +29

    దువ్వాడ ఒక బేవార్స్ గాడు

    • @bjbmaths4659
      @bjbmaths4659 3 หลายเดือนก่อน

      దువ్వాడ ఒక పనికి మాలిన వెధవ... వీడి పెళ్ళాం వీడికి ఎదురుతిరిగింది... పెళ్ళాన్ని అదుపు చేయలేని సన్నాసి.

  • @srinukurrella6303
    @srinukurrella6303 3 หลายเดือนก่อน +21

    మాటక ముందు ఒక బూతు మాట తర్వాత ఒక బూతు మాట్లాడే దువ్వాడ శ్రీనివాసరావు గారు ఒక్క బూతు కూడా లేకుండా ఎంత సేపు మాట్లాడారు ఏంటి

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye 3 หลายเดือนก่อน

      Bhayam

    • @vrdasari3299
      @vrdasari3299 3 หลายเดือนก่อน

      Veediki nijam ento telisi ochindi.

  • @asnm4380
    @asnm4380 3 หลายเดือนก่อน +11

    ఓదార్పు యాత్రలు ఉంటాయా? ఎవరు చచ్చిపోతారు ఈసారి? వాళ్ల కోసం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో ఏమో? వాళ్లందరినీ జగనన్న ఓదారుస్తుంటే, మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఈ డ్రామా చూడాలా?

  • @satishmathangi920
    @satishmathangi920 3 หลายเดือนก่อน +14

    మొహం ఏంటి అలా వాడిపోయింది టిడిపి వాలు అలా చేయరు

  • @KarriSrinivasarao-z6g
    @KarriSrinivasarao-z6g 3 หลายเดือนก่อน +13

    175/175 Buildup ichhavu Duvvada

  • @maqboolbasha2545
    @maqboolbasha2545 3 หลายเดือนก่อน +3

    అరే దువ్వాడ జాగ్రత

  • @durgaprasadmungamuru2338
    @durgaprasadmungamuru2338 3 หลายเดือนก่อน +10

    ఇది ఎట్లా ఉందంటే చదవకుండా పరీక్ష రాయకుండా ఉండేటటువంటి విద్యార్థి నాకు కచ్చితంగా మార్కులు వేసి పాస్ చేయాలి అని చెప్పినట్టుంది

  • @apparaokona8868
    @apparaokona8868 3 หลายเดือนก่อน +6

    నాయన ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదు ఓన్లీ ఎమ్మెల్యే పులివెందుల

  • @SreeramababuVelaga-jf8sp
    @SreeramababuVelaga-jf8sp 3 หลายเดือนก่อน +22

    భారత ప్రజాస్వామ్యం సంప్రదాయం ప్రకారం నడుస్తుంది. అంతే గాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే ప్రజాస్వామ్యాన్ని బ్లాక్ మెయిల్ చేసినట్లే.

  • @NageswaraoKarri-yy9qb
    @NageswaraoKarri-yy9qb 3 หลายเดือนก่อน +8

    ప్రజా పక్షం😂 మీరా...ప్రజా..భక్షకులు..మీరు.. 😢😢

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 3 หลายเดือนก่อน +3

    మేము 151 మంది ఉన్నాము
    మేము నిలబడితే మీరు తట్టుకోగలరా ఆని విర్రవీగే రెచ్చిపోయారు
    ఇప్పుడు ప్రతి పక్షం హోదా కోసం
    ప్రదేయపడుతున్నారు

  • @Ryrssrada
    @Ryrssrada 3 หลายเดือนก่อน +4

    భుతులూ మాట్లాడటం లేదు భయం వుంది.ఆవేశం తగ్గింది. ఊగటం లేదు.ప్రాణాలు అర్పిస్తాడు అంట

  • @ActorDD
    @ActorDD 3 หลายเดือนก่อน +7

    అసలు జగన్ కి ప్రతి పక్ష హోదా ఇవ్వకూడదు.. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు...అది చెప్పలేక నేను మళ్ళీ సిఎం అయ్యాకే సభ లోకి వస్తాను అని పారిపోతాడు.. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వొద్దు

  • @dubasisuryarao5340
    @dubasisuryarao5340 3 หลายเดือนก่อน +6

    అబ్బో దువ్వాడ ఎంత మార్పు

  • @Healthinhands
    @Healthinhands 3 หลายเดือนก่อน +3

    పవన్ గారు వారు లాంటి కొత్త కొత్త పదాలు చదివితే పదసంపద కు సిగ్గు గా ఉండదా అని ప్రజలు అనుకుంటున్నారా

  • @ramakrishna9113
    @ramakrishna9113 3 หลายเดือนก่อน +10

    దువ్వాడ అంటే "జగన్ లేక ఉండలేని" లవరేనా? వామ్మో?!!😂

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 หลายเดือนก่อน +6

    ప్రతిప క్ష హోదాలేయకపోయినా సర్దారగౌతులచ్చన్న టేక్న్నేటివిశ్వాన్సదాం
    పుచ్చల పల్లి సుందరయ్యా లాంటివాళ్లు individualga mla హోదాలో అప్పటి ప్ర్బుత్వాలను నీలాదీశారు ప్రజల తరపున. Mla హోదా లో ప్రశ్నించవచ్చు

  • @apparao2589
    @apparao2589 3 หลายเดือนก่อน +2

    Nuvu oka pogarabothuvu

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 3 หลายเดือนก่อน +3

    వుంది రాసే వుంది అసెంబ్లీ రూల్ బుక్ ఒక సారి చేదివి ఏడిస్తే అన్నీ రూల్స్ తెలుస్తాయి.

  • @Ryrssrada
    @Ryrssrada 3 หลายเดือนก่อน +2

    భాష మార్చుకోవటం కాదు భయం తో ముసుకున్నావ్

  • @GSNMurthy-pn7sw
    @GSNMurthy-pn7sw 3 หลายเดือนก่อน +3

    ఈ దువ్వాడ శ్రీనివాసు గాడు దున్నపోతులా రంకెలు వేసేవాడు. విధి బలేయమైనది. వీడు ఇలా ప్లేట్ పిరాయించేదేమిటి. వీడు తెలుసుకోవలసింది ఏమంటే ప్రస్తుత అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్య ఎమ్మెల్యే మాత్రమే. వీడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేడో, తొడలు కొట్టి గూండలా ప్రవర్తించిన తమ్మినేని సీతారాం స్పీకర్గాఎలా ప్రవర్తించాడో ఆలోచించాలి.

  • @venkatgurrala4691
    @venkatgurrala4691 3 หลายเดือนก่อน +3

    అదికారం పోయేటప్పటికి భాష మంచిగా వస్తుంది.. నువ్వు పవర్లో ఉన్నపుడు నీభాష ఒక సారి చెక్ చేసుకో..

    • @entertainments4685
      @entertainments4685 3 หลายเดือนก่อน

      ఇప్పుడు మీ టీడీపీ భాషా ఇంకా ఘోరంగా ఉంది. అచెన్నాయుడు, అయ్యన్న వీళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు

  • @palavalasaamani7962
    @palavalasaamani7962 3 หลายเดือนก่อน +1

    All the best దువ్వాడ శ్రీను సార్. Jai jagan 👍👍👍👍🌹🌹🌹🌹🌹🥰❤.

  • @jairaj300381
    @jairaj300381 3 หลายเดือนก่อน +2

    అవును కరెక్ట్ అందరూ అయిపోయాక ప్రమాణ స్వీకారానికి పిలవాల్సింది

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 3 หลายเดือนก่อน +1

    మీరు గతంలో చేసినవి గుర్తు లేవా సుద్ద పూస గారూ

  • @madadhajagan3699
    @madadhajagan3699 3 หลายเดือนก่อน +1

    దూలవాడ మీరు ఎన్ని చేసినా ఉక్కు పాదం తో ఆనిచ్చి వేసి శవయాత్ర చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

  • @శ్రీ-ర5ఠ
    @శ్రీ-ర5ఠ 3 หลายเดือนก่อน +1

    దువ్వాడ గారు అబ్బా ఎంత నీతులు చెబుతున్నారండి మీరు ఎక్కడ ఏమి చేయలేదు పాపం ఒక్కసారి వెనక తిరిగి చూసుకోండి

  • @paparaochigurupati3075
    @paparaochigurupati3075 3 หลายเดือนก่อน +2

    1994లో వైస్సార్ అసంబ్లీ ఉన్నాడా దువ్వాడ నీకు అసలు కనీసం అవగాహనా కూడా లేదా

  • @lakshmivenkateswara9624
    @lakshmivenkateswara9624 3 หลายเดือนก่อน +1

    అండి, సారూ, ఎంత మర్యాద, గర్వం కొంచం తగ్గింది..ఎంత కావాలంటే అంత తింటామ్..వీళ్ల తాత మైన్స్ గుద్దలో పెట్టుకొని పుట్టినాడు పాపం..మైన్స్ అన్ని ఆక్రమించుకొని నావి నావి అంటున్నాడు..

  • @pakkitrinadharao9654
    @pakkitrinadharao9654 3 หลายเดือนก่อน +1

    పాపం ద్వువాడ ఎలా అయ్యావు 😮😮😮😮😮

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 3 หลายเดือนก่อน +1

    Brahmanaidu garu meeru konchem knowledge penchukovali . meeku YCP govt lo chesina darunalu teliyada ??

  • @srinuvasu1353
    @srinuvasu1353 3 หลายเดือนก่อน +1

    సింహం అడుక్కుంటుంది సింగల్ గా

  • @mandalababurao692
    @mandalababurao692 3 หลายเดือนก่อน +3

    Papam 6093 Gadu oppsition leader Chance Raledu 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @KarriSrinivasarao-z6g
    @KarriSrinivasarao-z6g 3 หลายเดือนก่อน +3

    Syko Duvvada

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 3 หลายเดือนก่อน +3

    ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీలో చర్చించే హక్కు ఉంది. అవసరం లేదు.L o p హోదా

  • @balajisrinivasulu1583
    @balajisrinivasulu1583 3 หลายเดือนก่อน +2

    Veedu cheppedi yetla vundante, 40%voting vachindi kabatti, 40% Ministry kudaa ivvandi annatlundi.
    Opposition lo vundaalante, minimum quorum vundaali.

  • @prashanthbikki4844
    @prashanthbikki4844 3 หลายเดือนก่อน +2

    11 number ki prati paksha hoda ivvaru

  • @dwadasis
    @dwadasis 3 หลายเดือนก่อน +4

    5 ellu em peekev...ippudu edo peekestaamu antunnav..siggu ledaa...

  • @KarriSrinivasarao-z6g
    @KarriSrinivasarao-z6g 3 หลายเดือนก่อน +4

    Sigguledu Duvvada

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 3 หลายเดือนก่อน +1

    Nuvvu ila hintlu isthe mi pulivendula batchee champi adikara paksham mida genteya galaru jagarrha

  • @manikandipalli9077
    @manikandipalli9077 3 หลายเดือนก่อน +2

    ఈ వైసిపి గూట్లే గాళ్ళు చదువు కుంటే గదా ప్రతిపక్ష హోదా కు ఎంతమంది ఎంఎల్ఏ లు సభలో వుండా లో రూల్స్ లో ఉంటాది.వాడు టెన్త్ ఫైల్డ్ చదవడం రాడు రాయడం రాదు.

  • @అహమస్మి
    @అహమస్మి 3 หลายเดือนก่อน +2

    ప్రజలు ONE CHANCE ఇచ్చి చూసారు కాని అహంకారంతో దాన్ని నిలబెట్టుకోలేక పోయారని, వీల్లంతా భూతులభేచ్అని, వీల్లకు అహంకారం ఎక్కువని, వీల్లు చెప్పేవన్నీ అబద్దాలని, సొంత అభివృధ్ధే తప్ప రాష్ట్రాభివృధ్ధి అసల్లేదని, ప్రజలను వంచించి మోసంచేసారని, వీరికి అరాచకాలు తప్ప పరిపాలన ఇక చేతకాదని గ్రహించి 2024 ఎలక్షన్లో చిత్తుగా ఓడించి అదఃపాతాలానికి తొక్కేసారని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు! అయినా వీరిలో REALIZATION లేకపోగా అహంకార మధం ఇంకా పెరిగింది కనుక ఇప్పుడు వారేమి చేసినా లాభంలేదని, ఆ వచ్చిన 40% ఇప్పుడు 10% కి దిగజారిందని, కనుక ఆ BATCH కి NO MORE POLITICAL FUTURE అని, ఇది 100% నిజమని చాలామంది ప్రజలు అనుకొంటున్నారు🚩

  • @gorantlaSarveswararao
    @gorantlaSarveswararao 3 หลายเดือนก่อน +1

    దయ్యాలు వేదాలు వల్లిస్త్తున్నారు

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 3 หลายเดือนก่อน +1

    😂Prime9AntiJagan

  • @chandraraowml6148
    @chandraraowml6148 3 หลายเดือนก่อน +1

    🐅 ఆవు తోలు కప్పుకున్నట్టుంది

  • @kvrrao1010
    @kvrrao1010 3 หลายเดือนก่อน +4

    This fellow is very cruel srinivas. He used very bad words against pawan kalyan

  • @surendraveerala2003
    @surendraveerala2003 3 หลายเดือนก่อน +1

    మరి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతీ పక్షo ఉండా కూడదు అని why not 175 అన్నారు.

  • @arjunlingineni5347
    @arjunlingineni5347 3 หลายเดือนก่อน

    ఒక్క రోజు కూడా వీడు ప్రజలు గురుంచి మాట్లాడలేదు....వీడ్ని క్షమించ కూడదు....

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 3 หลายเดือนก่อน

    ప్రజల.సమస్యలు.గురించి.ఎప్పుడు.పట్టించు.కొన్నాడు.గనక

  • @Mahi657
    @Mahi657 3 หลายเดือนก่อน +1

    ledu ra babu u lost ap election

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 3 หลายเดือนก่อน +1

    పులివెందుల ఎమ్మెల్యే అవును అలాగే పిలుస్తారు

  • @santhudongri9081
    @santhudongri9081 3 หลายเดือนก่อน +1

    YCP 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @MurthyPadam-gi8gw
    @MurthyPadam-gi8gw 3 หลายเดือนก่อน

    నీదగ్గర సబ్జెక్ట్ ఉంటే మాట్లాడడానికి ప్రతి పక్ష హోదా అక్కర్లేదు ఎవరైనా మాట్లాడవచ్చు

  • @VishalBharadvaz
    @VishalBharadvaz 3 หลายเดือนก่อน +2

    Am ra duvvada ga noru padipoindi ra neki 😂😂😂

  • @arjunlingineni5347
    @arjunlingineni5347 3 หลายเดือนก่อน

    నిజంగా వీడికి బుద్ధి వుంటే రాజీనామా చేయాలి....

  • @mikkilinenisrinivasarao4439
    @mikkilinenisrinivasarao4439 3 หลายเดือนก่อน +2

    Jagan blackmailing ki chintakayalu kuda ralavu

  • @mirthivadaposireddy2368
    @mirthivadaposireddy2368 3 หลายเดือนก่อน

    సర్ పర్దాలు కట్టుకొని ప్రజలలోకి వెళతారా! మాములుగా వెళతారా సర్.

  • @ganibv
    @ganibv 3 หลายเดือนก่อน

    ఇంత మంచి భాష ఎప్పుడు నేర్చేసుకున్నారమ్మా....

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 3 หลายเดือนก่อน

    దువ్వాడకు తత్వం బోధపడినట్లు గా ఉంది.....😂

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 3 หลายเดือนก่อน

    11 seats vachinavallu 164 vachinavallaku conditions pettatamenti.deeniki govt yematramu oppukovaddu

  • @jayarams554
    @jayarams554 3 หลายเดือนก่อน

    ఈయన ఆరోజు బూతులు మాట్లాడండి ఈరోజు అవన్నీ అడగండి

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 3 หลายเดือนก่อน

    మీకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అన్ని వాగ్ధానాలు నెరవేరుస్తారు

  • @Rangaswamy-ju3db
    @Rangaswamy-ju3db 3 หลายเดือนก่อน +1

    ప్రజల ప్రాణాలు తీసే మీరు,ప్రజలకోసం ప్రాణాలకు తెగించి పోరాడతారు అంట సిగ్గుండాలి కొంచెం అయినా 🤦🤦

  • @nareshboda5247
    @nareshboda5247 3 หลายเดือนก่อน

    రింగు బోంగు అని కారుకూతలు కూసిన దువ్వాడ గువ్వ పగలగొట్టడమే కరెక్ట్.

  • @MurthyPadam-gi8gw
    @MurthyPadam-gi8gw 3 หลายเดือนก่อน

    వీడుబుద్దిమంతుడు ఐ పోయాడు నమ్మేయండి అందరు

  • @bhaskarumanjunadham1326
    @bhaskarumanjunadham1326 3 หลายเดือนก่อน

    జగన్ మాయలో cbn ఈ సారి పడకూడదు

  • @Anusha-i9y
    @Anusha-i9y 3 หลายเดือนก่อน

    Miru gatha 5years 😂 Em pikaro chepu 😵‍💫😵‍💫

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic 3 หลายเดือนก่อน

    నీకుబుద్ది వచ్చినట్టు నీ నాయకుడికీ వస్తే మాంచిది

  • @koteswarrao7643
    @koteswarrao7643 3 หลายเดือนก่อน

    ఒరే దువ్వ దుర్వాసన ఎటు పోయింది రా... జాగ్రత గా మాట్లాడుతూ వున్నావు

  • @RamarajuRamaraju-gl9sc
    @RamarajuRamaraju-gl9sc 3 หลายเดือนก่อน

    Ore duvvada née abimaniga chepputunna née Mata teru marchiko,ledante sacchevaraku née position elage untadhi.....

  • @srinivaask3633
    @srinivaask3633 3 หลายเดือนก่อน

    సియం సీటు ఇస్తే తప్ప అన్న అసెంబ్లీకి రాడు...ఇక మీ ఇష్టం

  • @LaxmanaraoKesam
    @LaxmanaraoKesam 3 หลายเดือนก่อน

    ఓరె వెదవ మి జగన్ చంఁదబాబు నాయుడు 23 సీట్లు వచ్చి నపుడు మి జగన్ 5 గురిని తీసుకుంటే చంఁదబాబు నాయుడు మెటుమిద క

  • @utlaramarao7456
    @utlaramarao7456 3 หลายเดือนก่อน

    గతంలో మాట్లాడిన మాటలు ఎలా
    మర్చిపోయారు

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 3 หลายเดือนก่อน

    Pratipaksha hoda ante Anni govt kharchuto security Inka ithara facilities pondavachuanikabolu

  • @balapalli9313
    @balapalli9313 3 หลายเดือนก่อน

    INKA ITUVANTI VAALLANU ANALSISKI PILUSTUNNARA .VEEDIKI BADITA SANMANAM CHAYYALA.....

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 หลายเดือนก่อน

    చంద్రబాబు అని ఏక వచనం లో పిల్చారుగా. ??😮

  • @chinnababuchinnababu1828
    @chinnababuchinnababu1828 3 หลายเดือนก่อน +1

    Ekalu piku

  • @lakavathashok6377
    @lakavathashok6377 3 หลายเดือนก่อน

    Ennenni maatalu matladu.. Gurtundha.. E roju ni basha manchiga matladathava.. Mari yinni rojulu matladinaa basha..

  • @prasadmuvvala1939
    @prasadmuvvala1939 3 หลายเดือนก่อน

    ఇంక నయం సిఎం పదవి అడగలేదు సిగ్గువుండాలి

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 หลายเดือนก่อน

    ప్రజా క్షేత్రం బెస్ట్. ప్రతిపక్షం ఉండదు. 34 మార్కు లేగా వచ్చాయ్. కానీ యేడు పు తెచ్చు కో వ ద్దు.

  • @nookarajuyerramsetty8370
    @nookarajuyerramsetty8370 3 หลายเดือนก่อน

    Eppudu nuvvu bagane mataladutavra meru odipoyarukada lekunte neku pagilithadi

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 3 หลายเดือนก่อน

    ప్రజలు లోకి వెళ్తే శ్రీను కు ప్రజలు ఉమ్మస్తారు పదవి లో ఉండి హుందాగా లేడు, ఎదిగిన కొద్దీ ఒదగాలి mr శ్రీను 👍

  • @ruthbrihithagondi7801
    @ruthbrihithagondi7801 3 หลายเดือนก่อน

    Veedu Santhi vachaa luck matladatunnadu…. Veedu bharya veediki satruvu

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 3 หลายเดือนก่อน

    ఈ దువ్వాడ వెదవ తో డెబిట్ 9prime పెద్ద బ్రోకర్

  • @prasannakumar1923
    @prasannakumar1923 3 หลายเดือนก่อน

    Duvvada di oka video vuntadi. Karyakarthalani rechagotte video

  • @raghavendranaveen
    @raghavendranaveen 3 หลายเดือนก่อน

    Areai Duvvada srinivas nevukuda matladuthunnaventira prajalu algae terupu iccharura

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 3 หลายเดือนก่อน

    Duvvada 11 seats vachina govt. Blackmail cheyalanichustunnadu. Poratam chestadanta enthavarakaina pothadsnta. Idi govt ni bedirinchatamkada?

  • @rameshrk6978
    @rameshrk6978 3 หลายเดือนก่อน +1

    90 mm road dinchestharu janalu

  • @pramarao341
    @pramarao341 3 หลายเดือนก่อน

    Mee jagan pratipaksham gurinchi adugu

  • @jairaj300381
    @jairaj300381 3 หลายเดือนก่อน

    మీ పార్టీ లో ఏమి జరిగినా మీకు ఎవరు చెప్తారు

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 3 หลายเดือนก่อน

    Veedini evadu gurthu pettukovataniki istam ledu