ఏయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. వైసీపీ నేతపై టీడీపీ నేత ఫైర్ | TDP VS YCP Leader | Prime9 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • LIVE🔴-లోక్ సభ స్పీకర్ ఎన్నికలు.! జగన్ ఓటు ఎవరికి .? | Hot Topic Debate With Brahmanaidu | Prime9
    #pawankalyan #jagan #chandrababu #appolitics #janasenaparty #tdpparty #ysrcpparty #hottopic #prime9news
    Kindly subscribe..
    Prime9News - th-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

ความคิดเห็น • 65

  • @ramakrishnayadavmagapu3740
    @ramakrishnayadavmagapu3740 14 วันที่ผ่านมา +10

    నారాయణమూర్తిగారి వాదనలో పసలేదు

  • @muralirajulapati1708
    @muralirajulapati1708 14 วันที่ผ่านมา +13

    నారాయణ మూర్తి కి వైఛీపీ పాలనలో జరిగిన హత్యా కాండ ,దమన కాండ కళ్ళకు కనబడలేదా.

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 14 วันที่ผ่านมา

      ఇప్పుడు జరుగుతున్నది మీ కు కనబడలేదా?

    • @srinivasulu9054
      @srinivasulu9054 14 วันที่ผ่านมา

      వాళ్ల నాయకుడు చెప్పాడుగా ఐదేళ్లు నిద్రపోవాలని,,😂😂

  • @MurlaRaja
    @MurlaRaja 14 วันที่ผ่านมา +10

    పనికిమాలిన నారాయణమూర్తి నిన్నన 'రాజీనామ చేసిన వాలంటీర్ ' ఏడుస్తూ తన బాధను చెప్పకుంటుంది దీనికి ఏం సమాదానం చెబుతారు

  • @BabuBabu-zg4et
    @BabuBabu-zg4et 14 วันที่ผ่านมา +11

    నారాయణమూర్తి నీలాగిపారెంఢీ

  • @sivaramprasadvellanki5969
    @sivaramprasadvellanki5969 14 วันที่ผ่านมา +3

    నారాయణ మూర్తి, 40% ఓట్లు వచ్చినా, దేశంలో వచ్చిన ఓట్లు 4వ నంబర్ లో ఉన్న వచ్చే
    5 సంవత్సారాలు మీకేమి అదనపు అర్హత రాదు నాయనా

  • @veeramedida7848
    @veeramedida7848 14 วันที่ผ่านมา +4

    మూర్తి ఈ దేశం లో 11/175 గెలిచినా దరిద్రం ఇది.

  • @Varenya_Deeksha
    @Varenya_Deeksha 12 วันที่ผ่านมา +4

    Yep ఇంక మీరు రాకుండా ఉంటే మంచిది

  • @ramakrishnayadavmagapu3740
    @ramakrishnayadavmagapu3740 14 วันที่ผ่านมา +3

    వాలంటీర్ లు వైసీపీ కార్యకర్తలు అన్నారు కదా వీరు ఉద్యోగస్టలా

  • @tallamrajubabajee2481
    @tallamrajubabajee2481 12 วันที่ผ่านมา +1

    ఇటు వంటి రభస తో డిబేట్ పెట్టిన ఉపయోగం ఎం ఉంటుంది

  • @venkateswararaoadabala9532
    @venkateswararaoadabala9532 14 วันที่ผ่านมา +3

    తాకట్టు పెట్టటము బాద్యత ఏమి చెప్పిరి మరియూ లా లాజిక్ మిస్ అయింది

  • @vsnarayan7402
    @vsnarayan7402 13 วันที่ผ่านมา +2

    Who this fellow Narayanamurthy Through Out From debet

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 14 วันที่ผ่านมา +1

    Nice analysis Narsimha Rao garu true .👌👍

  • @prasadn1601
    @prasadn1601 14 วันที่ผ่านมา +1

    అలా చేసుకోలేయదు కాబట్టి నిజమైన వజ్రం అని భ్రమించి కూటమికీ వేశారు సార్, పోనీ మీ కూటమిలో వున్న nda తో ఏమి పని చేయిస్తారో చూడాలి సార్ 🤣🤣🤣🤣🤣

  • @drprkbhargavendocrinesurge1808
    @drprkbhargavendocrinesurge1808 14 วันที่ผ่านมา +3

    Barking dog Muthy

  • @venkatanarayanathota969
    @venkatanarayanathota969 11 วันที่ผ่านมา

    Mr brahmanaidu ysrcp vallani mute cheyyalenappudu migata vallani debate pilavatam enduku?

  • @ramukasarabada5411
    @ramukasarabada5411 14 วันที่ผ่านมา +1

    First switch off the mic of Narayana Murthy if he does cross talk

  • @ladduladdu2076
    @ladduladdu2076 11 วันที่ผ่านมา

    నారాయణ మూర్తి ycp కిదమ్ము వుంటె ఈప్పుడు 4 MP లతో కండిషన్ పెట్టి ప్రత్యేక హోద సాదించండి అప్పుడు మేము జగన్ కి ఓటు వేస్తాము లేదంటే ఎప్పటికి ఓటు వేయము YCP కి . మాకు వాలoటరీరు వద్దు ycp పరిపాలన అసలే వద్దు

  • @Ramana2303
    @Ramana2303 4 วันที่ผ่านมา

    Don't ever call Narayana Murty for discussion.He has no logic or patience to listen to others

  • @pullikondaseshadrirao1315
    @pullikondaseshadrirao1315 11 วันที่ผ่านมา

    Where is sajjala . Please find him

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 8 วันที่ผ่านมา

    Murthy gariki mental vasthundhi thondarlo. He must think about what he saying at present

  • @gajulashankar1036
    @gajulashankar1036 11 วันที่ผ่านมา

    Narayana Murthy Garu gare ki mind dobidi

  • @MrPVNaresh
    @MrPVNaresh 10 วันที่ผ่านมา

    ఇంకా నారాయణ మూర్తి గారి లాంటి వాళ్ళు వాస్తవల్లోకి రావట్లేదు. ఇలా విచిత్ర, వితండ వాదనలతో మరింత నష్టం మూటగాట్టుకోవటం తద్యం. నేను వినను.. నేను ఉండను.. నాకే కావాలి ఇది మీ తంతు. TDP కేంద్రకార్యాలయం మీద దాడిచేసినప్పుడు మీరు మీ పార్టీ వ్యవహరించిన తీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి.. అక్రమంగా కట్టిన పార్టీ కార్యాలయం కూల్చితే, దానికి సంబంధించిన పత్రాలు చూపి TDP ని నీలదీయండి

  • @అహమస్మి-K
    @అహమస్మి-K 11 วันที่ผ่านมา

    NO MORE POLITICAL FUTURE TO THIS BEWAKOOFS🚩

  • @srinivasulu9054
    @srinivasulu9054 14 วันที่ผ่านมา

    Jai jai TDP leader,,,

  • @kscbosekatra6461
    @kscbosekatra6461 9 วันที่ผ่านมา

    .mr.నారాయణ మూర్తి inni rojulu prTyejahodaa తేకుండా B.J.p.కి yenduku6 support చేసారు cheppali,Meey.c.p కార్యకర్త lanu3 meeru vilunteers గా niya.isthe prasthuta go t వారిని ko nasagi nchalsi na అవసరం ledu.EenaarAyanamurthy కి matter takkuva,gaadida arrupulu yekkuva.

  • @sadisiva2726
    @sadisiva2726 14 วันที่ผ่านมา

    Narayanareddy not murthy

  • @SivaSiva-ec4hh
    @SivaSiva-ec4hh 12 วันที่ผ่านมา

    rei narayanamurti miku 22 vachinapudu eemi chesinara

  • @binginasiva4587
    @binginasiva4587 12 วันที่ผ่านมา

    అయ్యా నారాయణ ఇంకా బుద్ది రాలేదు ఇలాంటి చెత్త వాగుడు వల్లే మీకు 11సీట్లు వచ్చాయీ

  • @sanjeevy1408
    @sanjeevy1408 14 วันที่ผ่านมา

    Ysrcp valla notidula Ahankaram e jagan Mohan Reddy kompamunchindi inka kandlu buddiravadam ledhu

  • @Arunk484
    @Arunk484 14 วันที่ผ่านมา

    4 va pedda party naa Ela ra Nayana 😂😂

  • @srigandham3769
    @srigandham3769 14 วันที่ผ่านมา

    YCP team leader and team members minimum common sense lekundaa matladathaaru ,

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 14 วันที่ผ่านมา

    Vedhavallara,manchi,knowledge,Vunnavarini,peddamanushulanu,,Hundagavundevatini,Debeteski,pilavali.

  • @mgsubhashrao2920
    @mgsubhashrao2920 13 วันที่ผ่านมา +1

    Tdp ki siggu seram unte bus free amal cheyandi

  • @shyammadhav7535
    @shyammadhav7535 14 วันที่ผ่านมา

    Valludhaggarpettukovaali annav ante neeku control ledha nuvvu naayakudivi kaadhani oppukunnatte..

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 8 วันที่ผ่านมา

    Mondi vaalu andaru ycp lone unnaru.

  • @mgsubhashrao2920
    @mgsubhashrao2920 13 วันที่ผ่านมา +1

    Tdp and jsp pikindhi yemi ledhu

  • @srinumukhi5766
    @srinumukhi5766 5 วันที่ผ่านมา

    Inka ..life .lo ycp .radhu

  • @ganeshboyina9808
    @ganeshboyina9808 14 วันที่ผ่านมา

    Prime 9 debate ki YSRCP Narayanmurty pilavakadi adu vaste fellow

  • @mgsubhashrao2920
    @mgsubhashrao2920 13 วันที่ผ่านมา

    Tdp vani daggara answer ledhu