నీ సమయం వచ్చే వరకు ప్రభువా ఓర్పు నాకు దయచేయుమా నీ మహిమను చూసే వరకు ప్రభువా వేచి యుండు మనసు ఇవ్వుమా నా జీవానికి ఆధారము నీవేనయ్య నా జీవితమే నీ సన్నిధి నీలిపానయ్య "2" "నీ సమయం " వానలు వరదలోచ్చి వెల్లువలో నేనున్నా నావికుడై ఎదురోచ్చి నను లేవనెత్తితివి నశించి పోవుటకు సిద్ధముగా నేనున్నా నీ రక్షణ నావలో నను చేర్చుకొంటివి "2" "నా జీవానికి " వేటగాడి బాణములు నా మార్గములో వున్నా నీ రక్షణ కవచమును నా చుట్టూ ఉంచితివి శ్రమదినమున క్రుంగి నేను బలహీనతతో వున్నా బలవంతుని చేతిలో బాణముగా మార్చితివే "2" "నా జీవానికి "
Vandhanalu sister miku nijamgaa nee devudu todugaa unnadu....mee shaksyam vinnanu kanneeru teppincheee badhaa barichav ammaa ..devudu vidichipettadu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీ సమయం వచ్చే వరకు ప్రభువా ఓర్పు నాకు దయచేయుమా
నీ మహిమను చూసే వరకు ప్రభువా వేచి యుండు మనసు ఇవ్వుమా
నా జీవానికి ఆధారము నీవేనయ్య
నా జీవితమే నీ సన్నిధి నీలిపానయ్య "2"
"నీ సమయం "
వానలు వరదలోచ్చి వెల్లువలో నేనున్నా
నావికుడై ఎదురోచ్చి నను లేవనెత్తితివి
నశించి పోవుటకు సిద్ధముగా నేనున్నా
నీ రక్షణ నావలో నను చేర్చుకొంటివి "2"
"నా జీవానికి "
వేటగాడి బాణములు నా మార్గములో వున్నా
నీ రక్షణ కవచమును నా చుట్టూ ఉంచితివి
శ్రమదినమున క్రుంగి నేను బలహీనతతో వున్నా
బలవంతుని చేతిలో బాణముగా మార్చితివే "2"
"నా జీవానికి "
🙏🙏🙏
hallelujah praise the lord amen
🙏🙏🙏🙏🙏
దేవుడు చేసిన అద్భుత సాక్షిగా బలపరుచునుగాక అమేన్
Mi vastharalu chala baguntundhi yesu madhiri kanabaduthundhi
Praise the lord sister 🙏🙏chala baga padaru👏👏
Exlent song sister praise the lord 🙏
దేవునికే మహిమ thankyou వం దానాలు
Praise the lord sister God please you
Praise the lord sister 🙏🙏🙏🙏
Praise the lord amen sister 🙏
Praise Lord
దేవునికే మహిమ
Supar song sister
Praise the lord Amma
SUPER SISTER PRAISE LORD 🙏
Thankyou వం దానాలు
B,NAVANDAT
Praise the lord Sister. God richly bless you
Thank you🙏
మీరు చాలా బాగా పాడారు
దేవుని కృపా
Exlent song sister praise the lord 🙏
Thankyou వం దానాలు
Baga paddaru sister
Nice singingi sister God bless you sister
దేవునికే మహిమ praise Lord 🙏
Nice song akka
Supar
Nice song sister praise the lord sister
Thankyou praise the lord🙏
Praise the lord akka God bless you nice song
Super sister praise the lord
Thank you praise Lord 🙏
Nice singing sister.
Praise the lord sistar🙏
Praise the lord amma 🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏🙏👌👌👌
Preise the lord god bless you all of you
Thankyou 🙏
Deunike mahima kalugunu gaka
Praise the Lord sister
Praise the lord🙏
Super sister
దేవునికే మహిమ
వందనాలు తల్లి
వందనాలు అమ్మ
Super
Thankyou🙏
frnd I pray ur self GOD BLESS YOU 🙏
Thankyou🙏
🙏🙏🙏🙏
వం దానాలు
🙏🙏🙏
Yes
🙏🙏🙏
Good song
Devunike mahima🙏
Bo 🎉
Paata petandi sister
Ok పెడతాను🙏
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
దేవునికే మహిమ వం దానాలు
🙏🙏🙏
Super sister
దేవునికే మహి మ thankyou🙏
మీ స్వరం చాలా బాగుంది సిస్టర్
Devuni srupa 🙏
🙏🙏🙏🙏
వందనాలు
🙏🙏🙏
Rauama🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐💒💒💒🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌾🌾🌾🌾🌾🌾✝️✝️✝️⛪⛪⛪⛪⛪👏👏👏👏👏
🙏🙏🙏