అమ్మా!మీకు శతాధిక ధన్యవాదాలు.ఒకప్పుడు నేను సేకరించిన ఈ మధుర గీతం చేజారి చాల కాలంగా నిరీక్షణ లో ఉండినాను.శ్రీమతి సుశీలమ్మగారి గాత్రం లో మధురిమను వర్ణింప మాటలు లేవు.
వేంకట రమణగారు! మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వెలకట్టలేనిది. "కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్నతల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్ళీ" వీలైతే ఈ పాటను పెట్టగలరు.
"పాలవెల్లి నా పిల్లన గ్రోవి నీలగగనమె నా మోవి" ఎంత చక్కని లలితగీతం! ఆరోజుల్లో రేడియోలో వినేవాళ్ళం.చాలా సంవత్సరాల తరవాత మళ్ళీ ఈరోజు వింటున్నా.ధన్యవాదాలు వెంకట రమణ గారు. మంచిపాట అందించినందుకు.
అలాంటి మహానుభావుల పిల్లలు గా పుట్టిన మీరు చాలా అదృష్టవంతులు అండి. నా చిన్నతనం లో రేడియో లో ప్రతీ రోజు ఆయన పాట వినబడుతూ ఉండేది. ఆయన పాడిన పాటలు ఉంటే మీరు కూడా యూట్యూబ్ లో పెట్టండి..
MADHURAATI MADHURAM. ... APOORVA SANGITA SWARA KALPANA.... N. C. V. JAGANNATHA CHAARYULU GARI GAATRAM AMOGHAM... ADVITEEYAM... ANANYA SAAMAANYAM... AJARAAMARAMU.... GOD BLESS ALL OF YOU ALWAYS....🤚🤚🤚
When was listening to AIR this voice very very good I feel whenever I either Bhakthi Ranjani , desabhakti geyamula or Ee pata nerchukundam, After somany years again we are able to hear These songs are rare nowadays Thanks to those who are restoring and making us to enjoy 🙏🙏🙏
అమ్మా!మీకు శతాధిక ధన్యవాదాలు.ఒకప్పుడు నేను సేకరించిన ఈ మధుర గీతం చేజారి చాల కాలంగా నిరీక్షణ లో ఉండినాను.శ్రీమతి సుశీలమ్మగారి గాత్రం లో మధురిమను వర్ణింప మాటలు లేవు.
TV లో ఇన్ని చానల్స్ కేవలం రేడియో మాత్రమే వున్న రోజుల్లో జీవితం హాయిగా ఇలాంటి పాటలు వింటూ ప్రశాంతంగా వుండేది
Madhura gaanamu.. NCH.Jagannadhacharyulu garini naa chinnappudu chusaanu
వేంకట రమణగారు! మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వెలకట్టలేనిది. "కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్నతల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళకగుపించే మళ్ళీ" వీలైతే ఈ పాటను పెట్టగలరు.
th-cam.com/video/WFPZhHlXdP0/w-d-xo.html
ఇంత మంచిపాట ఇంతకు ముందెన్నడు వినలేదు ధన్యులనుచేసారు.వెంకటరమణ గారికి గానంచేసిన జగన్నాధచార్యులవారికి నమస్కారములు
ఇదే పాటను దూరదర్శన్ కోసం బాలు శైలజ పాడింది తెలుసు.
జగన్నాథాచార్యులు గారి కంఠం ఎంత మధురంగా ఉందో!
Best song and for everyone
Sreekrishnaparamatma Avatharaparardham
Patarachayitha P.B.sreenivasugariki
Padina jagannadhacharyulu gariki
Namaskaramulu
"పాలవెల్లి నా పిల్లన గ్రోవి
నీలగగనమె నా మోవి" ఎంత చక్కని లలితగీతం! ఆరోజుల్లో రేడియోలో వినేవాళ్ళం.చాలా సంవత్సరాల తరవాత మళ్ళీ ఈరోజు వింటున్నా.ధన్యవాదాలు వెంకట రమణ గారు. మంచిపాట అందించినందుకు.
🙏వెంకట రమణ గారు. అపూర్వమైన లలిత గీతాలను అశేష అభిమానులకు అందిస్తున్న మీకు శతకోటి వందనాలు
Useful for every one
No words to express Gratitude.
Ee song maa nannagaru padinadi
Upload chesinavariki dhanyavaadalu
అలాంటి మహానుభావుల పిల్లలు గా పుట్టిన మీరు చాలా అదృష్టవంతులు అండి. నా చిన్నతనం లో రేడియో లో ప్రతీ రోజు ఆయన పాట వినబడుతూ ఉండేది. ఆయన పాడిన పాటలు ఉంటే మీరు కూడా యూట్యూబ్ లో పెట్టండి..
Chala chakkati paata .chala haayiga padesaru.
Venkata Ramana Garu Malli meeku 1000 thanks enta manchi paatha paata
Most Melodious Bhakti Geetam from Very Good voice... God Bless you all, Sir.
Laxmi Garu Mee Naanna garu Naakatyanta Priyamaina Gaayakulu... Nenu VAARINI choodaledu gaani Vaari Gaatram Naakatyanta Priyamaina Gaatram... Vaari Kooturuga Meetho maatlaadadam maa guruvu Gaaritho Maatlaadinanta Santosham kalugutynnadi... MEEKU Chaala KRUTAGNYATALU... Naanna gariki NAA Namassulu...
Chala manchi pata Cudapah Kendra lo ee pata pettavau aa roJuly gurtukostunnaye
🙏🙏
Ee pata రేడియో లో ఎప్పుడు వస్తుందా అని eduruchusevallam
Thank you sir! I was searching for this song fora long time. Very melodious tune and lyrics are so divine.
Chalamanchi pata Meeru Venkata Ramana from Repalle
MADHURAATI MADHURAM. ... APOORVA SANGITA SWARA KALPANA.... N. C. V. JAGANNATHA CHAARYULU GARI GAATRAM AMOGHAM... ADVITEEYAM... ANANYA SAAMAANYAM... AJARAAMARAMU.... GOD BLESS ALL OF YOU ALWAYS....🤚🤚🤚
Super
When was listening to AIR this voice very very good I feel whenever I either Bhakthi Ranjani , desabhakti geyamula or Ee pata nerchukundam,
After somany years again we are able to hear
These songs are rare nowadays
Thanks to those who are restoring and making us to enjoy 🙏🙏🙏
Melodious, though the singer is hardly known, with superb lyrics 👌.
loved this song so emphatic 🙏🙏
👌👏👏🙏🙇🙏
Mrudu madhuramyna Ganam.👏👏👏🙏🙏🙏
Chala bagundi!
ఆకాశవాణి కడప కేంద్రంలో వినేవాళ్ళం.
అందించినందుకు ధన్యవాదములు
శబ్బాస్
NCV జగన్నాధులకు 🌹🌹🌹🙏🌹🌹🌹
లలిత సంగీతం మా వినిపిస్తుంనందుకు ధన్యవాదములు
Chala baagundi mallee malli vinalani pistundi
🙏🙏🙏
Chirasmaraniyam
MrduMadhramaina Gaatram tho ENTO Tanmayatnam Bhakti tho PAADINA Sri N. C. V. JAGANNATHA CHARYULA VARU VARUKI VARE SATEY ., SIR. VARU PAADINA MRUDU MADHURA GEETAALU INKAA EMAINA MARUGUNA PADINA MAANIKYAALA LANTI GEETAALU MAAKANDINCHI PUNYAM KATTUKONANDI., SIR. ....
Wonderful lyrics for God's voice
Bhagavath sandesam
Melodi lalitageet