ఎప్పుడో చిన్నప్పుడు రేడియోలో విన్న లలిత గీతం . చాల బాగా పాడారు . మధురం గ వుంది . ఎప్పుడు ఇలాంటి మంచి గీతాలు వినిపించండి . మరుగై పోతున్న లలిత గీతాలు మీరు వినిపించారు.👌👌👏👏❤️
ఆహా! ఎంత మధురంగా, శ్రావ్యంగా గానం చేశారండీ. చాలా చాలా బాగా పాడారు. Please keep it up. కుమాండూరి వెంకట లక్ష్మీ వరప్రసాదాచార్యులు విశ్రాంత ఆదాయం పన్ను అధికారి తాడినాడ గ్రామం కలిదిండి మండలం క్రుష్ణా జిల్లా ప్రస్తుతం బెంగుళూరు.
టీచర్ గారు మీ మాటలు విన్నాను గానీ మీ పాట ఇదేనండి తొలిసారిగా వినడం ఎంత బాగుందండి కంఠస్వరం నాకు ఎస్ జానకి గారు గుర్తొచ్చారంటే నమ్మండి మీరు కూడా జానకి కల్పన గారిలాగ తార స్థాయిలో పాడగలరు
మోహన్ రావు గారు స్కూల్ పిల్లలకు ఇప్పుడు లాలించే మైన సంగీతం లలిత సంగీతం ఇప్పటి తరం వాళ్లకు మాధుర్యంగా వినిపించాలి వాళ్లకు రాగము ఆలాపన ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు మీకు అందరికీ సాయిరాం
చాలా బాగుంది మీ పాట...మీ మధురమైన కంఠానికి వాద్య సహకారం కూడా తోడైతే ఇంకా బాగుంటుంది....ప్రయత్నించండి ఈ సారి...మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు....👌👏👏👏💐🎻🙏
బాగా పాడారమ్మా..ఒరిజినల్ లోని టెంపో బాగా మైన్ టైన్ చేశారు. భగవంతుడు మంచి గొంతు ఇచ్చాడు. సినిమా పాటల వెనక పరుగులెత్త కుండా మరిన్ని మంచి పాటలు పాడండి. ఆశీస్సులు.
చాలా బాగా పాడారు కానీ సాహిత్యం లో కొన్ని తప్పులు ఉన్నాయి, అన్యధా భావించద్దు అమ్మా - 2 వ చరణం " వెన్నెల కురిసిన రాతిరిలో కను సన్నజాజి పూ జాతరలో ఝమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కధనాలో! - 3 వ చరణం " కాముని ఈ ముని వాకిటిలో సుమ భామిని ఘుమ ఘుమ లాస్యములో తమ్ముల అమ్ముల జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో - ఓహో ఓహో వసంతమా.... 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు😢
suneetha pothuraju Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@@suneethapotharaju8849 good ofternoon sir miru ma god sir small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu sir
ఎప్పుడో చిన్నప్పుడు రేడియోలో విన్న లలిత గీతం .
చాల బాగా పాడారు . మధురం గ వుంది . ఎప్పుడు ఇలాంటి మంచి గీతాలు వినిపించండి .
మరుగై పోతున్న లలిత గీతాలు మీరు వినిపించారు.👌👌👏👏❤️
TQ
ఆహా! ఎంత మధురంగా, శ్రావ్యంగా గానం చేశారండీ. చాలా చాలా బాగా పాడారు. Please keep it up. కుమాండూరి వెంకట లక్ష్మీ వరప్రసాదాచార్యులు విశ్రాంత ఆదాయం పన్ను అధికారి తాడినాడ గ్రామం కలిదిండి మండలం క్రుష్ణా జిల్లా ప్రస్తుతం బెంగుళూరు.
శ్రావ్యమైన మీ కంఠస్వరం
చెరకుగడ మాధుర్యం!👌
TQ
మీలాగే కోకిలమ్మ పాటలు. ఆ సరస్వతీ ఆశీస్సులు 🙏🌹
TQ
టీచర్ గారు మీ మాటలు విన్నాను గానీ మీ పాట ఇదేనండి తొలిసారిగా వినడం ఎంత బాగుందండి కంఠస్వరం నాకు ఎస్ జానకి గారు గుర్తొచ్చారంటే నమ్మండి మీరు కూడా జానకి కల్పన గారిలాగ తార స్థాయిలో పాడగలరు
Admuthaga pata venipencharu teacher gaaru Inka konni bhava kavitalu pataluga venipinchandi madam
Original గా ఈ సాంగ్ పాడినవారు వాణీ జయరాం గారండి. జానకి గారు కాదు.
😊😊😊 శ్రావ్యంగా పాడారు. సాహిత్యం పలికే తీరు ఒకటికి రెండుసార్లు చూసుకోండి.... జీ.. విష్ యూ అల్ సక్సెస్ 💐💐💐👍👍👍
TQ for suggestions...
చాలా బాగా పాడారు mam.
TQ
Chaala baaga paadavu nanna Suneeta👏👏👏👏👏👏👏👏👏God bless u
మీ గాత్రం చాలా అద్భుతం ఓం శుభం భూయాత్
TQ
Sooooooper singer 👍 May God bless you 🎉
Tq
మీ గానం చాలా బాగుంది మేడమ్. ధన్యవాదాలు.
TQ
Superb Suneethagaru!
TQ
Exlent..ennisaarlu.vinna.vinalanipistunnadi.me.gaatram.god.blessings
TQ so much
Excellent madem, chala bagundhi mee pata..., sweet voice ,God bless u maa....🎉✋
TQ
పిల్లలకు పాఠ్య పుస్తకాల్లోని విషయంతోపాటు మీ లాంటి శ్రావ్యమైన స్వరం తో పాటలు వినిపిస్తుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
TQ
మోహన్ రావు గారు స్కూల్ పిల్లలకు ఇప్పుడు లాలించే మైన సంగీతం లలిత సంగీతం ఇప్పటి తరం వాళ్లకు మాధుర్యంగా వినిపించాలి వాళ్లకు రాగము ఆలాపన ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు మీకు అందరికీ సాయిరాం
TQ
Very sweet voice
TQ
చాలా బావుంది ఆండీ. నాకు చాలా ఇష్టమైన పాట.❤
TQ
మీ గానం బాగుంది అభినందనలు మేడం 🎉🎉🎉
TQ
Chalaa chakkagaa paadaaru.veenula vindu
TQ
చాలా శ్రావ్యంగా గానం చేశారు.
TQ
Chala baaga paadaru voice chala chala baagundi
Good.singing.....Mohanaragam.lo.me.melody.gatram.super.wayidyamulu.vuntay.baguntundi.god.blessinds
TQ
Chala years taruvata vinna chala baga padarandi thank you
TQ
Super madem....🎉💐👍
Excellent! Very nice singing. God bless you
TQ
Excellent 👌
అద్భుతం పాట చాలా మంచి గా పాడారు
TQ
చాలా బాగుంది సునీత👌
Smt. Vanijayaram gaaru paadinanthati maadhuryam gaa padaleka poyaaru
చాలా బాగుంది
TQ
Super madam chala bagundi
Bagundi pata..Baga paadaru
TQ
చాలా బాగుంది మీ పాట...మీ మధురమైన కంఠానికి వాద్య సహకారం కూడా తోడైతే ఇంకా బాగుంటుంది....ప్రయత్నించండి ఈ సారి...మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు....👌👏👏👏💐🎻🙏
TQ
Voice very nice
Chalaa bagundi Sunita garu
కోకిలమ్మ పాట విన్నంత హాయిగా వుంది.
TQ
చిన్నప్పుడు సరస్వతి విద్యమందిర్ పాఠశాలలో మా శకుంతల మాతాజీ మాకు నేర్పించారు....మళ్ళీ ఇప్పుడు వింటున్నాను.....చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి...
TQ
Sunitha potharaju evaru Maa sandhya vadina
Excellent..
Chala bagundi suneetha pata
ఒహో ఓహో పాట చాల బావుంది
TQ
Chala baga padinaru
Tq
Chaala baaga paadaaru❤💕
Chala baagundi madam
TQ
Th q madam busy ga undi reply ivvaremo anukunnanu madam 🙏🙏🙏
TQ
👌👌👌👌👌
బాగా పాడారమ్మా..ఒరిజినల్ లోని టెంపో బాగా మైన్ టైన్ చేశారు. భగవంతుడు మంచి గొంతు ఇచ్చాడు. సినిమా పాటల వెనక పరుగులెత్త కుండా మరిన్ని మంచి పాటలు పాడండి. ఆశీస్సులు.
TQ
Bavundi.music add chesthe inks bavundedi.
TQ
ఆనందబాష్పాలు.
TQ
గానంబాగుంది
Exlent mam🙏🙏🙏
TQ
This song was sung by Vani Jayaram played by AIR but the last chranam was not available
Soulful rendition . LYRICS are clear and musical instruments did not impact the clarity of lyrics. Laudable.
TQ
Super
Tq
Excellent madam
TQ
Nice rendition
TQ
Super 🥰🥰👌
is it possible hello tune this tune
Vasantha arudenchinattuga undi.
Vasantham
సూపర్ మేడం ఇంకా సంగీతం ఉంటే చాలా బాగుండేది.
TQ
👏👏👏👏👏👏👏👏
TQ
Lyrics please
Tq
🙏🙏🙏🙏👌👌👌👌
TQ
TQ
👋👋👌👌👌
TQ
పాడిన తిరులో టెంపో ఎక్కువ ఐనట్లు వుంది. వెదవతి ప్రభాకర్ గారు పాడిన ఈ పాత వో సారి వింటే తేడా గమనించగలరు.
Àbba enthamanchi thelugu🙏🌹🌹🌹🙏
TQ
👍
పాట పాడితే స్వరం బాగుంది.
TQ
Enni sarlu vinnano lekka ledu antha bavundi
💐💐💐💐💐💯💯💯💯
Pata baga paderu.good.n.melody vioce.pata padadam lo manchi expirience kanapadutunnadi.
TQ
చాలా బాగున్నది...అయితే సాహిత్యం మరియు భావం లను అనుసరిస్తే పై స్థాయి లో కంటే మంద్ర స్థాయి లో పాడితే నిజమైన వసంత గానం అనిపించేది ...కాదా...అభినందనలు
మిమ్మల్ని ఎవరు తరుముతున్నారు మేడం..
పాట పాడు చేశారే
Share how to sing, we can develop
Hear the singing by Vanijayaram garu.
చాలా బాగా పాడారు కానీ సాహిత్యం లో కొన్ని తప్పులు ఉన్నాయి, అన్యధా భావించద్దు అమ్మా - 2 వ చరణం " వెన్నెల కురిసిన రాతిరిలో కను సన్నజాజి పూ జాతరలో ఝమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కధనాలో! - 3 వ చరణం " కాముని ఈ ముని వాకిటిలో సుమ భామిని ఘుమ ఘుమ లాస్యములో తమ్ముల అమ్ముల జల్లులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో - ఓహో ఓహో వసంతమా.... 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు😢
Really great suggestion, will rectify
మంచిది అమ్మా
Tq
suneetha pothuraju
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲TH-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Tq
@@suneethapotharaju8849 tq
@@suneethapotharaju8849 good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir