MGR Vs Karunanidhi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • MGR Vs Karunanidhi #mgr #karunanidhi #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 27

  • @zynuzynu6051
    @zynuzynu6051 9 วันที่ผ่านมา +10

    ఈ లోకం చుట్టిన వీరుడు మూవీ ప్రింట్ వుంటే యుట్యూబ్ లొ పెట్టాలని కోరుతున్నాను

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 9 วันที่ผ่านมา +9

    లోకం చుట్టిన వీరుడు నేను 07 వ తరగతి చదువుతున్న రోజుల్లో చూసాను అప్పుడు మా ఊరిలో రూ 1.50 పైసలు బాల్కనీ టిక్కెట్లు కోని నేను మా స్నేహితులు రెండవ ఆట చూసాం మాకు కూడా చాలా చాలా నచ్చింది కానీ మాకు అప్పుడు యం.జీ.ఆర్ పేరు తప్ప ఏ హీరోయిన్ పేరు కూడా తెలీదు సినిమా మాత్రం మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లోకం చుట్టిన వీరుడు

  • @Dr.MRAHomoeoAhmed
    @Dr.MRAHomoeoAhmed 2 วันที่ผ่านมา +1

    This movie time I'm studying eighth class at AVN c high school I saw nine times at purna theater really golden memories those days

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 9 วันที่ผ่านมา +9

    నిజం, కరుణానిధి గారు, MGR గారి లోకం చుట్టిన వీరుడు సినిమా కు పెట్టిన తిప్పలు అన్ని ఇన్ని కావు. ఈ మూవీ బాంబే లో డెవలప్ చేశారు.

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 9 วันที่ผ่านมา +4

    Excellent movie, మేము మా చిన్నప్పుడు చూసాము, Tamil లో vulagam chutra vaaliban, నాకు జ్ఞాపకం వున్న పేరు. ఇప్పుడు ఈ సినిమా చూద్దాం అంటే యూట్యూబ్ లో లేదు. 👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @jayasankar7552
    @jayasankar7552 2 วันที่ผ่านมา +2

    లోకం చుట్టిన వీరుడు. నేను మూడవ తరగతి చదువు తున్నపుడు మా ఊరిలో చూశాను ముదిగుబ్బ లో. అప్పుడు ఎర్ర బస్ నీలం బస్ ప్రయి వేటు బస్సులు ఉండేవి వాటి మీద వాల్ పోస్టులు కరిపించే వారు. వాల్ పోస్టులో కప్పు సాసర్ పెద్దది దానిలో mgr గారు నిలుచున్నట్లు వాల్ పోస్టర్ బస్ కు నేను చూశాను.. లోకం చుట్టిన వీరుడు నా చిన్నప్పటి జ్ఞాపకం.. అలాగే శివాజి గణేశన్ సినిమా తిండిపోతు సినిమా కొద్దిగా జ్ఞాపకము ఉంది. Gt. జయశంకర్. ముదిగుబ్బ 🙏🙏🌹🌹

  • @jayasreechandra361
    @jayasreechandra361 2 วันที่ผ่านมา +2

    చీరాల శాంతిహల్లో ఈ సినిమా చూసాను నేను 7క్లాస్ చదువుతున్నాను చంద్ర శేఖర్.

  • @damodarachari5963
    @damodarachari5963 9 วันที่ผ่านมา +5

    మంచి వీడియో చేశారు.
    MGR వ్యాపారమైన సినిమాలో విలువల్ని జొప్పించి వినోద ప్రధానమైన సినిమాకి సామాజిక బాధ్యతను జోడించారు.
    ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి.
    వాటిని ఎంతో జాగ్రత్తగా ఆవిష్కరించండి.
    🏵️🌍🙏🌍🏵️

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 6 วันที่ผ่านมา +2

    సినిమా తెలుసు, చూశాను, విజయవాడ వేంకటేశ్వర థియేటర్ లో, ఆ వయసులో రాజకీయాలు తెలియవు, హీరోయిన్ లు మాత్రం తెలుసు, ఎక్సపో ఒక అద్భుతం, విలన్ సూపర్

  • @Dr.MRAHomoeoAhmed
    @Dr.MRAHomoeoAhmed 2 วันที่ผ่านมา +2

    Please telugu version TH-cam lo petandi

  • @Alphapowermind
    @Alphapowermind 3 วันที่ผ่านมา +1

    One of the cult movies in Tamil.
    The songs are bumper hit.
    Fights are mind blowing at that time.
    The visuals of various countries like Japan , Thailand, Singapore etc were treat to eyes.
    MGR was stylish and the beautiful heroines Manjula, Latha & Chandrakala added glamorous touch.
    The movie was a super duper hit and minted money.

  • @msprasad7164
    @msprasad7164 9 วันที่ผ่านมา +5

    EXCELLENT INFORMATION

  • @PanchangamnarashimaSastr-op9oy
    @PanchangamnarashimaSastr-op9oy 9 วันที่ผ่านมา +5

    Ok good information

  • @prasadvav2444
    @prasadvav2444 7 วันที่ผ่านมา +5

    లోకంచుట్టిన వీరుడు తెలుగులో వుంటే పెట్టండి

  • @ranganathc5152
    @ranganathc5152 8 วันที่ผ่านมา +3

    Hatsoff MGR...

  • @srikanthpitta8003
    @srikanthpitta8003 4 วันที่ผ่านมา +1

    Nenu ma Annayya kalisi Chodavaram lo Srinivasa theatre lo chusamu ticket 0.60 ps. nela ticket mata. Appudu nenu 6 th class chaduvuthunnanu nice movie total foreign shooting.

  • @ramakrishnakandhi-qu5tt
    @ramakrishnakandhi-qu5tt 7 วันที่ผ่านมา

    Ee cinema chinnaappudu chusanu. Chala baguntundi. Veelaite chudandi.

  • @govindarao8932
    @govindarao8932 3 วันที่ผ่านมา +1

    ఈ సినిమా యూట్యూబ్ లో ఉందా...ఉంటే దయచేసి తెలుగు లో పోస్ట్ చెయ్యాలి

  • @vinukg5396
    @vinukg5396 8 วันที่ผ่านมา

    Dr MGR was born as Malayalee.
    Ruled Tamil Nadu for 10 years 1977 to 1987.
    Unfortunately. There is no single Tamilian MLA in Kerala.
    Tamilians are too great.

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 6 วันที่ผ่านมา +2

    Cinimallo Ada vallu ayana venuka padevaru. Nijajivitam lo matram. Reverse.

  • @panduranga7547
    @panduranga7547 วันที่ผ่านมา

    Nenu telugu ayana nenu M.G.R abimaani nenu epudu nenu mgr cinima ante chala istam mgr laga epudu. A hero ledhu mgr antha pedda epudu mgr yonghero evaru saati raru sir

  • @venkataprasad9253
    @venkataprasad9253 วันที่ผ่านมา

    నేను కడప వెంకటేశ్వర టాకీస్ లో చూశాను

  • @sureshp6545
    @sureshp6545 4 วันที่ผ่านมา

    Mgr is director of this movie

  • @peterchilaka8978
    @peterchilaka8978 7 วันที่ผ่านมา

    Sir oka dakshinadi cinima mukhyanga NTR lanti varitho 72 lo pedda budget antene o 10lakshalu antene pedda budget antene goppa poni Tamila market manaknte peddaga anukunna 20 lakshalu ekkuva alantidi koti roopayalu antunnare nammashakyanga ledu

  • @prasadp9644
    @prasadp9644 4 วันที่ผ่านมา

    We need more vedios of mgr
    Not ntr.

  • @saiganeshkishore6300
    @saiganeshkishore6300 9 วันที่ผ่านมา +3

    M.G.R REAL HERO

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 9 วันที่ผ่านมา +3

    Thegreatlegendm.g.r.sverybestandblockbusterhitmovie.