నర్తన శాల లో నటులందరు అసమాన్య,అసాధారణ ప్రగ్యా పాఠవాలున్న లున్న నటులు. కానీ SVR గారి మాట అందరు అందునా మన తెలుగు వాళ్ళు మరిచారు. ఎక్కడో జాకార్థలో ఆయనకు గుర్తింపు వచ్చింది, అవార్డు. వచ్చింది. మన వాళ్ళు మన వాళ్ళను గుర్తించి అవార్డు ఇవ్వక పోవడం. ఎంత అన్యాయం, మరెంత బాధాకరం
ఎస్వీఆర్ గారి పాత్ర చిన్నదే అయినా ఆ సినిమా విజయానికి ముఖ్య కారకులు ఎస్వీ ఆర్, సావిత్రి గార్లు! సుసర్ల దక్షణామూర్తి గారి అత్యుత్తమ సంగీత ప్రతిభకు ఈ సినిమా తార్కాణం! అన్ని సినిమాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోకి వెళ్లవు! ఎస్వీఆర్ లాంటి నటుల నటన (సినిమా)చూస్తే ఎవరికైనా దిమ్మ తిర్గాల్సిందే!
ఎన్ని రోజులు నటించారు అన్నది కాదు ముఖ్యం ఎంత బాగా నటించారు అన్నదే అవార్డు కొట్టేశారు అనడం తప్పు ఎంతో బాగా నటించారు కాబట్టే అవార్డు వచ్చింది రంగారావు గారు మేరు నగధీరుడు ఏ ఒక్కరూ అతని ఛాయలకు కూడా పోలేరు
Sir andaru baga natincharu but SVR unte role lo migata natulu kanupadaru mana duradrustam emitante SVR peru evaru talavaru kani international films vallu award ivvatam great , inkokati sri gantasala varu kooda most popular in that cinema padyalu great. By that maha gayakudu please remember.tq
అంతా బాగానే ఉంది కానీ.....సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారి ప్రతిభ గురించి కూడా ప్రత్యేకంగా చెబితే ఎంతో బాగుండేది. ఆయన సంగీత సృష్టి అద్భుతాల కారణంగానే...ఆ సినిమా ఘన విజయం సాధించిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
I am sorry to say ,Such a great movie received felicitations in Jakarta ,and they didn't take Susarla . But SVR spoke only about Susarla all the time on the stage ,He was all praise and applauds to him . Later movies of Rajyam productions SVR & SDM .both declined to work .As they both worked together right frm Harishchandra,Samsaram,elavelupu,Krishna Leelalu Narthana Sala in 1963 .He openly said ,if Susarla doesn't do Music ,I won't, act . We are proud of our Dad SDM
@@parvatibheri3803 what if he was not taken to Djakarta...??? SDM is still in our hearts and he will always be honoured by all. Be intimated that SDM is divine in nature and born for a cause.
SVR అంటే "సాటిలేని వెండితెర రారాజు "! పౌరాణిక సినిమాలలో అయన నోటినుండి ఎంతో అలవోకగా వెలువడే సుదీర్ఘమైన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అక్కట్టుకుంటాయి! "పాండవ వనవాసం" సినిమా లో ఎన్టీయర్ గారు భీముని పాత్ర లో నటిస్తూ జూదంలో రాజ్యాన్ని, అన్నదమ్ములను, భార్యను కూడా జూదంలో ఫణంగా పెట్టి ఓడిపోవడంతో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనాదుల పట్ల కోపంతో రగిలిపోతూ పలికిన డైలాగులన్నీ విన్న తరువాత దుర్యోధన పాత్రధారి SVR లేచి " ఛీ! బానిసలు! బానిసలకు ఇంత అహంభావమా ? " అంటూ పలికిన డైలాగు ఆ సినిమా కే మాకుటాయమానం అని చెప్పవచ్చు. That is SVR 🌹🌹🌹 అంతమాత్రాన వేరే వారిని తక్కువ గా చేసినట్లు భావించరాదని మనవి. అందరూ ఎంతో గొప్ప నటులే 🙏
NTR can act as Keechaka....can SVR act as Brihannala? NTR was the only actor who can act any type of roles. All actors including SVR, Kamal Hassan cannot over come their mannerisms except NTR. When NTR plays a role, he enter the characters like mercury. NTR was never seen on screen except the charecter that he played. Undoubtedly, SVR was a great actor but confining to certain role with his own mannerisms equally for all roles; for example he played Keechaka, Duryodhana, Raavana charecters all in the same way & if he were asked to play soft roles like Vidura, Brihannala, Dhrutharastra, he would play like Dhuryodhana or like emperor with his proud postures. A great actor should get himself rid of his personal mannerisms....it's turned true only in the case of NTR only. Hence, he became the God to every Telugu citizen.
మిమ్మల్ని కాలం మారింది , తాహసిల్దారు గారి అమ్మాయి, మూవీ విశేషాలు అడిగా, ఉలుకు లేదు, పలుకు లేదు. కామెంట్స్ కు రిప్లై ఇవ్వండి. పనిలేక కామెంట్స్ పెడుతున్నామా.
నర్తన శాల లో నటులందరు అసమాన్య,అసాధారణ ప్రగ్యా పాఠవాలున్న లున్న నటులు. కానీ SVR గారి మాట అందరు అందునా మన తెలుగు వాళ్ళు మరిచారు. ఎక్కడో జాకార్థలో ఆయనకు గుర్తింపు వచ్చింది, అవార్డు. వచ్చింది. మన వాళ్ళు మన వాళ్ళను గుర్తించి అవార్డు ఇవ్వక పోవడం. ఎంత అన్యాయం, మరెంత బాధాకరం
మన గొప్ప పౌరాణిక సినిమాల్లో.. నర్తనశాల.. ఒకటి..!! 👌👌👍👍🙏🙏
Very good information sir.
ఎస్వీఆర్ గారి పాత్ర చిన్నదే అయినా ఆ సినిమా విజయానికి ముఖ్య కారకులు ఎస్వీ ఆర్, సావిత్రి గార్లు! సుసర్ల దక్షణామూర్తి గారి అత్యుత్తమ సంగీత ప్రతిభకు ఈ సినిమా తార్కాణం! అన్ని సినిమాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోకి వెళ్లవు! ఎస్వీఆర్ లాంటి నటుల నటన (సినిమా)చూస్తే ఎవరికైనా దిమ్మ తిర్గాల్సిందే!
యస్.వి.ఆర్ యన్.టి.ఆర్ ఇంకా రేలంగి సావిత్రి గార్లు మరపురాని మహోన్నత మైన కళా వైభవం తో అపురూప మైన నటన మరుపురానిది.🙏🙏🙏
NTR greatest actor
Real star ⭐⭐⭐
VERY GOOD NARATION.
ఎన్ని రోజులు నటించారు అన్నది కాదు ముఖ్యం ఎంత బాగా నటించారు అన్నదే అవార్డు కొట్టేశారు అనడం తప్పు ఎంతో బాగా నటించారు కాబట్టే అవార్డు వచ్చింది
రంగారావు గారు మేరు నగధీరుడు ఏ ఒక్కరూ అతని ఛాయలకు కూడా పోలేరు
Heis acting.Lion.svr.sir
S.V రంగారావు గారితో దయచేసి ఎవరినీ పోల్చకండీ, వారికి వారే సాటి....
ఆయనకు ఆయనే సాటి ఎవరితో పోల్చలేము😂
🎉❤🎉❤🎉. Very good Comment.❤🎉❤🎉❤.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@kothapalliashok8914
కరెక్ట్
Sir andaru baga natincharu but SVR unte role lo migata natulu kanupadaru mana duradrustam emitante SVR peru evaru talavaru kani international films vallu award ivvatam great , inkokati sri gantasala varu kooda most popular in that cinema padyalu great. By that maha gayakudu please remember.tq
నటసింహం SVR
గుర్తింపు లేని గొప్ప కళాకారుడు
Maha narula కలయిక వల్ల అది వొక సూపర్ బంగారం సినిమా
మరచిపోలేని మహానటులు అందరూ
అంతా బాగానే ఉంది కానీ.....సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారి ప్రతిభ గురించి కూడా ప్రత్యేకంగా చెబితే ఎంతో బాగుండేది.
ఆయన సంగీత సృష్టి అద్భుతాల కారణంగానే...ఆ సినిమా ఘన విజయం సాధించిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు.
I am sorry to say ,Such a great movie received felicitations in Jakarta ,and they didn't take Susarla .
But SVR spoke only about Susarla all the time on the stage ,He was all praise and applauds to him . Later movies of Rajyam productions SVR & SDM .both declined to work .As they both worked together right frm Harishchandra,Samsaram,elavelupu,Krishna Leelalu Narthana Sala in 1963 .He openly said ,if Susarla doesn't do Music ,I won't, act .
We are proud of our Dad SDM
@@parvatibheri3803 what if he was not taken to Djakarta...???
SDM is still in our hearts and he will always be honoured by all.
Be intimated that SDM is divine in nature and born for a cause.
మరేమనుకున్నారు....
ఎస్విఆరా మజాకా..... 👍
It's possible only for NTR
🙏🙏🙏🙏🙏
ఎస్వీఆర్ ఉన్న సినిమా లో ఎవరూ హీరోలుగా వున్నా ఆ చిత్రంలో ఆయనే హీరో...that is SVR
మీరు కాంతారావును కృష్ణునిగా పేర్కొనలేదు
ఆణిముత్యం
E cinima lo naina SVR unte adi hit.
మీరు ఒక విషయంలో నుంచి మరొక విషయంలోకి వెళ్ళిపోతారు. హెడ్డింగ్ బృహన్నల పాత్ర అని పెట్టండి.
S v r garu meru parwatam lanti varu ae avardu aina aayana natanato poliste chinnave Jay s v r Jay Jay rangarao garu
SVR అంటే "సాటిలేని వెండితెర రారాజు "! పౌరాణిక సినిమాలలో అయన నోటినుండి ఎంతో అలవోకగా వెలువడే సుదీర్ఘమైన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అక్కట్టుకుంటాయి! "పాండవ వనవాసం" సినిమా లో ఎన్టీయర్ గారు భీముని పాత్ర లో నటిస్తూ జూదంలో రాజ్యాన్ని, అన్నదమ్ములను, భార్యను కూడా జూదంలో ఫణంగా పెట్టి ఓడిపోవడంతో ద్రౌపదిని అవమానించిన దుర్యోధనాదుల పట్ల కోపంతో రగిలిపోతూ పలికిన డైలాగులన్నీ విన్న తరువాత దుర్యోధన పాత్రధారి SVR లేచి " ఛీ! బానిసలు! బానిసలకు ఇంత అహంభావమా ? " అంటూ పలికిన డైలాగు ఆ సినిమా కే మాకుటాయమానం అని చెప్పవచ్చు. That is SVR 🌹🌹🌹 అంతమాత్రాన వేరే వారిని తక్కువ గా చేసినట్లు భావించరాదని మనవి. అందరూ ఎంతో గొప్ప నటులే 🙏
అసమాన కళాఖండం.
NTR can act as Keechaka....can SVR act as Brihannala? NTR was the only actor who can act any type of roles. All actors including SVR, Kamal Hassan cannot over come their mannerisms except NTR. When NTR plays a role, he enter the characters like mercury. NTR was never seen on screen except the charecter that he played. Undoubtedly, SVR was a great actor but confining to certain role with his own mannerisms equally for all roles; for example he played Keechaka, Duryodhana, Raavana charecters all in the same way & if he were asked to play soft roles like Vidura, Brihannala, Dhrutharastra, he would play like Dhuryodhana or like emperor with his proud postures. A great actor should get himself rid of his personal mannerisms....it's turned true only in the case of NTR only. Hence, he became the God to every Telugu citizen.
Good analysis sir
దౌర్భాగ్యం భారత ప్రభుత్వం s v r నీ గుర్తించలేదు
Paravaledu, janam gurtincharu kadaa.
మిమ్మల్ని కాలం మారింది , తాహసిల్దారు గారి అమ్మాయి, మూవీ విశేషాలు అడిగా, ఉలుకు లేదు, పలుకు లేదు. కామెంట్స్ కు రిప్లై ఇవ్వండి. పనిలేక కామెంట్స్ పెడుతున్నామా.
Pelase wait
Shyamala gowri life 🧬 journey cheppandi plzz 😢😢😢
😊😊😊😊😊
🙏🙏🙏🙏🙏🙏🙏