ఇంట్లోనే చేసిన షీట్స్ వాడి ఉల్లి సమోసా చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఇప్పుడే చేసేస్తారు/Onion samosa
ฝัง
- เผยแพร่เมื่อ 17 ก.ค. 2023
- ఈటిప్స్ పాటిస్తే బండిమీద దొరికే వేడివేడి కరకరలాడే ఉల్లిసమోసా ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు/Onion samosa/@SpiceFoodKitchen
onion samosa | onion samosa in Telugu | onion samosa at home | samosa sheets | street style onion samosa | samosa recipe in Telugu | evening snacks recipes | evening snacks recipes in Telugu | street food recipes | Indian street food recipes | south Indian street food | south Indian snacks recipes | samosa by spice food kitchen
#onionsamosa #onionsamosarecipe #samosarecipeintelugu #spicefood #streetstylesamosa #samosaathome #samosasheet #samosasheetmaking #eveningsnacksintelugu #eveningsnacks #streetfood
ఇలా ఇంట్లో చేసిపెట్టే వాళ్ళు ఉంటే....ఆ ఇల్లు స్వర్గమే
Thank u sooo much andi for such a wonderful compliment ☺️
Nice andi...i love sweet corn samosa
Thank you so much andi ☺️🙏
Mouth watering 😋 అక్కా ఇప్పుడే తినేయలని ఉంది😂
Thank a lot my dear for such a sweet compliment ☺️
Mouth watering 😋😋 chala bagunnai 🤤
Thank u soo much andi ☺️
Super yummy tasty recipe meru cheppin vidhanam bavuomdi I will try TQ
My pleasure andi ☺️! Thanks for the compliment & try this recipe if possible 👍
👋🙏🏻👌super 😋😋😋👌👌
Thank you so much ☺️
చాలా బాగా చేశారు అండీ, నాకు బాగా నచ్చాయి మీరు చేసిన సమోసాలు, ఈ వర్షానికి సమోసాలు తింట్టు, కాఫీ తాగుతూ full గా enjoy చెయ్యొచ్చు
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! ఈ rainy సీజన్ కోసం ఇప్పుడే మరో హెల్తీ స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 🙏
Yummy 😋😋😋 superb 👌
Thank you so much 🙏
My all time favorite ulli samosa thank you
My pleasure ☺️! Thank u soo much 🙏
అద్భుతం గా వచ్చాయి,నేను ఇప్పుడే చేశాను,సూపర్ yummy,crispy😋
Awesome andi 👍
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
Thanks for sharing ur feedback 🙏
Hi akka soo super samosa ma children's favourite snacks.meeku chaaaalaaa thanks akka
Most welcome dear 🤗
Thanks for liking 🙏
Ma పిల్లల favorite స్నాక్ ❤❤.
Ma ababu ki చాలా ఇష్టం. కొంచెం different ga చేశారు మీరు ❤.
Ok andi 👍! Thanks for the compliment 🥰
ఈరోజు మన ఛానెల్లో మరో మంచి హెల్తీ స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 🙏
Super
Thank you 😊
Super. Mouth watering. Thank you for the receipe
Most welcome andi 🤗
Thanks for liking 🙏
Super mam mouth watering disj😊😊
Thanks a lot andi ☺️
Chala chala thanks andi... manchi recipe chepparu...ilanti vulli samosa kosam wit chesamu... simple ga chepparu 😊
Thank u sooo much andi for such a sweet compliment to me and my recipes ☺️
Nijamga supar akka ninu traichestha❤
Ok dear try చేయండి 👍! Thank u soo much ☺️
Month watering 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you so much 😊🤗🙏
Nice recipe
Thanks a lot 😊
Maa pillalu ku chala estam andi super 👌 👍 😍 🥰 😘 ga vundhi
Ok andi 👍! వీలైతే ట్రై చేయండి.. Thank u 😊
Thanks for your valuable recipe and tips 🎉❤
My pleasure 😊
Thank u soo much andi 🙏
Chaala simple ga antha baaga chesaru great akka meeru a recipes ina intha simple ga chestaru ❤
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🥰 Thank you so much 🙏
Adbhutam ga chesaru ma'am... ❤ God bless you ma'am
Thank you very much andi ☺️
Nice video andi...Miru chepivedhanam balega untadi andi....me voice kosam 2,3 times chusthanu me videos.....
నా videos మీకు నచ్చినందుకు మరియు మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u sooo much 🙏
@@SpiceFoodKitchen 🙏
👍👌
Thank u soo much ☺️
Aha entha Mandi waiting ee video kosam
Thank u soo much for watching my recipes 🙏
ఇప్పుడే మరో హెల్తీ స్నాక్ రెసిపి పోస్ట్ చేశాను.. చూడండి ☺️
@@SpiceFoodKitchen tappakunda mee videos almost motham chusesanu
First view super
Thank you so much for being 1st ☺️
Easy ga kajji kayalu chupinchandi🤗😊🥰
వీలు చూసుకొని చేస్తానండి 😊💕
Nice medam
Thanks andi ☺️
Super andi👌👌👌. Meeru cheppetappudu jagrathalu kooda baga cheptharu madam👏👏👏.
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏
Ninnane samosa tinalani chala sepu anukunna me channel vethika recipe kosam. Thank you
మన ఛానెల్లో సమోసా వీడియో ఇదే ఫస్ట్ టైం అండి 😊! ట్రై చేయండి.. definitely you'll like it 👍
Me videos 👌👌 untai akka 🥰
Thank u soo much my dear ☺️
Chustuntene noru uripotundi😋😋
Thanks for liking this recipe 😊
Season ki thagga vantalu chupisthunnav Akka super
Thank u soo much my dear for ur compliment ☺️
Sister asal eantha vopikagaa chepthunnaro antha vopikagaa chesthunnaru nijanga..... nenu chesthanu sister tq
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం సిస్టర్ ☺️! ఈరోజు మరో మంచి హెల్తీ స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను.. చూడండి! Thank u 🙏
Any season samosa snack chala baguntundhi sister😊
అవునండీ! Especially వర్షా కాలంలో సాయంత్రం వేడివేడిగా తింటే ఆ మజాయే వేరు ☺️
All your receipes are very good and interesting. Your explanations are very apt and no dramatic conversations. That's why I watch and subscribe. Looking forward for more receipes.. from Australia
It's soo nice to see such a wonderful words & appreciation to my work ☺️
Thank you so much for ur unconditional love & support from Australia 🙏
Meru cheyadam nachakapovadamaaa sister 🎉me vantalu chalaaa bavuntai and perfect ga vastai kudaa nenu chalaa try chesaa 😊.
నా వంటలు మీకు నచ్చినందుకు మరియు వాటిని ట్రై చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం సిస్టర్ 🥰! ఈరోజు మరో మంచి హెల్తీ టేస్టీ స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను.. వీలున్నప్పుడు చూడండి! Thank u 🙏
@@SpiceFoodKitchen tapakundaaa🥰🤗
nice 👍🙂
Thank u soo much ☺️
Akka jonnalu tho emiaena recipe cheppandi akka
మన ఛానెల్లోకి వెళ్లి Play list లో millet recipes అని ఉంటాయి! ఒకసారి చెక్ చేయండి డియర్..
మీరడిగినట్టు ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను 😊
Good Afternoon Mam
Good afternoon andi 😊
Yummy andi nooru vooru thundi and idi lockdown time many times chesanu kooda tqs for sharing this video❤❤(mam ninna meeru chesina poori lo mokkajonna pindi merchant shops lo na supermarket lo na dorikedi cheppandi bcz corn flour ni antaru kada mokka jonna pindi ani idi color kooda yellow vundi😊)
My pleasure andi 😊! మొక్కజొన్న పిండి నేను వీడియోలో చూపించినట్లు yellow కలర్ లో ఉంటుంది.. సూపర్ మార్కెట్స్ లో definite గా దొరుకుతుంది.. ట్రై చేయండి 👍! ఈరోజు మరో మంచి హెల్తీ టేస్టీ స్నాక్ ఐటెం పోస్ట్ చేశాను చూడండి.. definitely you'll like it! Thank u 🙏
Nice recipe akka
Thanks a lot my dear ☺️
Last lo thanks for watching ani antaru kada mam... Bale untundhi asalu....❤
😄😄
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰 Thank you so much 🙏
Naku oka doubt andi maida use cheyacha ila snack’s kosam pillalaki please clarify meeru chese vantalu nenu try chesthu untanu fish eppudu vandina meeru cheppina process lone chesthunnau super ga untundhi
మీకు ఫిష్ కర్రీ నచ్చినందుకు చాలా సంతోషం అండి! ఈరోజు వీడియో కూడా తప్పకుండా చూసి వీలైనప్పుడు ట్రై చేయండి..
మైదా గోధుమపిండి నుంచే వచ్చినా గానీ దీంట్లో ఏమాత్రం పోషక విలువలు, ఫైబర్ ఏవీ ఉండకపోవడమే కాకుండా దీన్ని తెల్లగా చేయడం కోసం రకరకాల కెమికల్స్ వాడతారు! ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు కానీ మైదా తో చేసిన ఏవొక వంటకాలు ప్రతి రోజూ తినడం పిల్లలకే కాకుండా ఎవ్వరికీ మంచిది కాదు..
Air fryer recipes cheyandi
Ok andi 👍 చేస్తాను 😊
Woaw
Thank u soo much ☺️
Weight lose ki video tiyyandi
వీలు చూసుకొని చేస్తానండి ☺️
వర్షాకాలంలో ఇవి లేకపోతే ఎలా🤤 ఏమాటకామాటే పరోటా ఒకటి సమోసా ఒకటి నాకు అస్సలు రావు. సమోసా అయితే ఇంత వరకు ట్రై చేయలేదు. మీరు అంత ఓపిగ్గా తెలుగు స్టోరీలా చెప్తూ ఉంటే చేయకుండా ఎలా ఉంటాం అండి
సమోసా sounds pretty good cool ❤
చూడ్డానికి కష్టంగా అనిపిస్తాయి గానీ.. స్టార్ట్ చేశారంటే చాలా ఈజీగా అనిపిస్తాయి ☺️! ఒకసారి ట్రై చేసి చూడండి 👩🍳! Thank u sooo much andi for such a lovely compliment 🙏
@@SpiceFoodKitchenNice explination
అందరికీ
నమస్కారం
అనే మాట
రేడియో లో వచ్చే " ఆకాశవాణి కేంద్రం అనుభూతి కలుగుతుంది"
1980's లోకి వెళ్లినట్టు బాగుంటుంది అండి
నా మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊! Thank u so much for the compliment 🙏
Akka me opika ki 🙏 aslu matalu ravatledu 💕💕👌👌
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ ☺️! ఈరోజు మరో హెల్తీ స్నాక్ recipe షేర్ చేశాను.. చూడండి! Thank u 🙏
అన్ రిజర్వుడ్ రైల్వే బోగీలలో తరచూ అమ్మె ఈ సమోసాలు వాళ్ల కాల్ల కింద దిండులా పెట్టుకొని రెస్ట్ తీసుకుని రైలు వచ్చాక అమ్ముతుంటారు, whatsapp pics లో చూసి తినడం మానేసాం 😂😅
నిజమే అండి.. అందుకే ఇలా ఇంట్లోనే hygienic గా చేసుకుంటే సరిపోతుంది 😊
మైదాపిండి వాడకుండా రెసిపీస్ చేయండి ప్లీజ్
Ok andi 👍! ఈరోజు పోస్ట్ చేసిన wheat flour snack వీడియో చూడండి.. Thank u 😊
Ok thanks
రైలు బండి టేస్ట్....వీటిలో అదే ట్విస్ట్
డజనైనా చాలవే...పడి పడి తింటారివే..
ముసురు పట్టిన వేళ..వేడి వేడి సమోసా
ఒకటి వెంట ఒకటి.. వీటి మహత్యం తెలుసా..
సమోసా చేయాలంటే ఇన్ని అస్త్రాలా
అంత ఓర్పుగా చుట్టాలా... దేవతా వస్త్రాల్లా
ఒకే రంగు జాకెట్ ముక్కలు కట్టకట్టినట్టు
జార్జెట్ రవిక బట్టని టైలర్ కొలతేసినట్టు
మడతేసే కొలతల్లో జామెట్రీ లెక్కల్లా..
ఇవి చేయాలన్నా మీలా..చేయి తిరిగుండాల!!
జామెట్రీ లెక్కల్లా..!!
కరెక్ట్ గా చూసినట్టే చెప్పరే.. నిజంగానే స్కేల్ తో కొలుచుకుని.. మార్కింగ్ చేసి కట్ చేశాను అండి 🤓
నాకు గుర్తున్నంతవరకు అప్పట్లో వీటిని రైలు బండి 🚃🚃 సమోసా అనే పిలిచేవాళ్ళం ☺️! ఇప్పుడు ఆలూ సమోసాలు వచ్చాక వీటి డిమాండ్ కాస్త తగ్గింది కానీ.. ఈ టేస్ట్ మరిదేనికి రాదు! వీటిని తినడం స్టార్ట్ చేస్తే కామాలే తప్ప ఫుల్ స్టాప్ ఎలా ఉండదో.. వీటిని చుట్టడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా చెయ్యి అలా తిరుగుతూనే ఉంటుంది 😀! గమ్మత్తైన పదాలతో ఈ టేస్టీ సమోసాలను గొప్పగా వర్ణించినందుకు ధన్యవాదాలు 🙏
Sala bagunayandi
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
@SpiceFoodKitchen meku sala sala thank u.