నారాయణ శ్రీచైతన్య కాలేజీల బాగోతాలు | RTV Exclusive From Narayana And Sri Chaitanya | RTV AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • నారాయణ శ్రీచైతన్య కాలేజీల బాగోతాలు | RTV Exclusive From Narayana And Sri Chaitanya | RTV AP
    #rtvandhrapradesh #latestnews #narayanacollege #srichaitanyacollege
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 556

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 2 หลายเดือนก่อน +56

    మీడియా అంటే ఇలాగే ఉడాలి మేడం మీకు మంచి దైర్యం సూపర్ మీరు జాగ్రత్త

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 2 หลายเดือนก่อน +67

    సూపర్ సిస్టర్ ఇలా అడిగే వాళ్ళు లేకే అలా జరుగుతున్నాయి ప్రతి కాలేజీలో కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉండాలి 👍

  • @psri458
    @psri458 2 หลายเดือนก่อน +31

    TDP వచ్చాక ఎడ్యుకేషన్ కోసం మాట్లాడుకోవడం వేస్ట్, నారాయణ, చైతన్య..... కాలేజీల యాజమాన్యాలు రెచ్చిపోతాయి

    • @vadlaajay954
      @vadlaajay954 2 วันที่ผ่านมา

      😅😅😂😂 Narayana vade oka TDP Minister TDP Government lo.

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 2 หลายเดือนก่อน +86

    ఈ నారాయణ చైతన్య కాలేజీలో మూసేస్తే తప్ప తెలుగు రాష్ట్రానికి దరిద్రం అప్పుడు చిలక రక్తం తాగుతున్న ఈ నారాయణ చైతన్య కాలేజీలో దోపిడీలు మించింది ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు

    • @SaiTeja_Akula
      @SaiTeja_Akula หลายเดือนก่อน +1

      Sri Chaitanya, Narayana both are tdp leaders and Narayana is a minister in tdp Govt

  • @rojagabriel4336
    @rojagabriel4336 2 หลายเดือนก่อน +31

    తల్లీ మీ ధైర్యానికి మీ గెట్స్ కి మా సపోర్ట్ ఎల్లప్పుడూ

  • @valohack7119
    @valohack7119 2 หลายเดือนก่อน +45

    నారాయణ శ్రీ చైతన్య స్కూల్స్ వెంటనే ముగించాలి

    • @The_hindu280
      @The_hindu280 2 หลายเดือนก่อน

      @@valohack7119 చేర్చకుండా ఉంటే అవే మూతపడతాయి ముందు చేర్చకుండా ఉండాలి కదా ఆ కాలేజీలో చేరిస్తే ప్రెస్టేజ్ హై లెవెల్ వాళ్లు

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py 2 หลายเดือนก่อน +57

    ఇలాంటి అమ్మాయి కి ప్రజలు సపోట్ ఉడాలి మేడం సూపర్ 🙌🙌🙌🙌

  • @himavani17
    @himavani17 2 หลายเดือนก่อน +43

    మా బాబు చెప్పాడు. ఒక్క పేరెంట్ అయినా క్లాస్ రూమ్ చూస్తే ఎవ్వరూ ఇక్కడ జాయిన్ చేయరు అని చెప్పాడు. నేను వెంటనే మానిపించాను. Thank God ❤❤

    • @Karunakar-l4f
      @Karunakar-l4f 2 หลายเดือนก่อน

      అంత లేదు, మా పిల్లలు పాప, బాబు ఇద్దరు narayana college doctors colany branch లో study చేస్తున్నారు,college super

  • @dasarikrishna2471
    @dasarikrishna2471 2 หลายเดือนก่อน +12

    ప్రభుత్వం సపోర్ట్ చెయ్యాలి,, విద్యావ్యవస్థ అధికార యంత్రాంగం పట్టించుకోని స్టూడెంట్స్ కి న్యాయం చేయండి

  • @SureshSuresh-xm8rp
    @SureshSuresh-xm8rp 3 หลายเดือนก่อน +35

    Anchor. Bujji. Super. Good job

  • @The_hindu280
    @The_hindu280 2 หลายเดือนก่อน +23

    ముందు పేరెంట్స్ లో మార్పు రావాలంటే వాళ్ళు చేర్చబట్టి వాళ్ళు చేర్చుకుంటున్నారు వాళ్ళు చేర్చకపోతే చేర్చుకోలేరుగా,

  • @mdhanraj1143
    @mdhanraj1143 2 หลายเดือนก่อน +29

    మేడం గారు మీరు చాలా ధైర్యవంతులు అందుకు ధన్యవాదాలు పిల్లలు వేసిన పేరెంట్ కు ఆ ధైర్యం ఉండదు మేడం మీలాంటివారు మీ మీడియా వాళ్ళు తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తే తప్పు జరగడానికి భయపడతారు మేడం మీలాంటి మీడియా ఇంకా అనేకం ఉన్నాయి ఆ మీడియా వాళ్ళు కూడా వస్తే ప్రతిదీ కూడా తప్పు చేయడానికి వీలులేదు మీడియాకు ఉన్నటువంటి ధైర్యం బలం చాలా గొప్పది

  • @padmavathichandolu8530
    @padmavathichandolu8530 3 หลายเดือนก่อน +30

    ఈ‌రెండు కాలేజీ ల పార్టీషన్ క్యాన్సిలు‌చేయండి

  • @manaswig5372
    @manaswig5372 3 หลายเดือนก่อน +25

    Iam from the same campus. Cancelled the admission recently..........im really disappointed about how terrible the managment is and about unhygenic food.....fight for my classmates. 🙏🏻

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 2 หลายเดือนก่อน +3

    🕉️ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేసి, కోట్లు వసూలు చేసి, విద్యా సంస్థలు వ్యాపార కేంద్రంగా మార్చి సరైన విద్యా, నైతికత విలువలను లేకుండా చేస్తుంది. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ సంస్థలకు మూసి వేయాలి.
    ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వల్లే పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేస్తున్నారు.
    వైద్య, విద్యా సంస్థలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వాలు కార్పొరేట్ స్కూల్, కాలేజీలను దీటుగా తీర్చి దిద్ది పేదలకు, మధ్యతరగతి కుటుంబ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంతో అవసరం.

  • @dasarikrishna2471
    @dasarikrishna2471 2 หลายเดือนก่อน +12

    మీడియా కి దయచేసి పేరెంట్స్ సపోర్ట్ చెయ్యండి

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 2 หลายเดือนก่อน +18

    ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకుల పిల్లలంతా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వం ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలంతా కార్పొరేట్ పాఠశాలల్లోనే చదువుతూ ఉన్నారు. వారికి వారి పిల్లలకి ప్రభుత్వం ఉద్యోగాలు పదవులు కావాలి తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో చదువు వారి అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వ అధ్యాపకుల కు వారి బోధన మీద వారికే నమ్మకం లేదు
    అది మన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి😢

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 หลายเดือนก่อน +5

    నాయకులకు అధికారులకు ముడుపులు ముడుతాయి ఈ కాలేజెస్ ఏమి చేసినా మాట్లాడారు.

  • @sarpesamithasamitha2575
    @sarpesamithasamitha2575 3 หลายเดือนก่อน +7

    Good job sis

  • @ruthvikbachali7375
    @ruthvikbachali7375 2 หลายเดือนก่อน +1

    We want a news reporter like you sister

  • @shivaram770
    @shivaram770 3 หลายเดือนก่อน +4

    we support your work madam

  • @SivaKanuri-r9w
    @SivaKanuri-r9w 2 หลายเดือนก่อน +3

    Good job mam

  • @inthiyazkhanpatan6882
    @inthiyazkhanpatan6882 2 หลายเดือนก่อน +9

    తప్పు ప్రజలదే ప్రభుత్వ అధికారుల చేత ప్రభుత్వం చేత పని చేయించుకోలేక పోతున్నా ప్రజలదే తప్పు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం నుండి జీతాలు కావాలి కానీ ప్రజల గురించి పట్టించుకో ప్రభుత్వానికి ప్రజల ఓట్లు కావాలి ప్రజల బాగోగులు విద్యార్థుల చదువులు అవసరం లేదు ఇటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్న , ఓటు వేసిన ప్రజలదే తప్పు

  • @Priya-9010
    @Priya-9010 2 หลายเดือนก่อน +1

    ప్రభుత్వాలు కొమ్ము కాస్తుంటే ఈ సమాజం మార్చటం ఎవరి వల్ల కాదు ఆ దేవుడే మార్చాలి 😢😢

  • @mady_charan_00_
    @mady_charan_00_ 2 หลายเดือนก่อน +1

    Excellent sister

  • @skalisha
    @skalisha 3 หลายเดือนก่อน +58

    మీ ఛానల్ ని.. వీళ్ళ దగ్గర నుంచి యాడ్స్ తీసుకోము అని ప్రకటించమనండి. అప్పుడు మాత్రమే మీ రిపోర్టింగ్ ని ప్రజలు నమ్ముతారు.

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 3 หลายเดือนก่อน +33

    Nice Journalisam, daring & dashing.

  • @malothubalu2893
    @malothubalu2893 2 หลายเดือนก่อน +9

    Super madam

  • @hemasundar9819
    @hemasundar9819 3 หลายเดือนก่อน +36

    అంతా బాగున్నప్పుడు చూపించడానికి ఇబ్బంది ఏముంది మేడం చక్కగా ఫుడ్ పెట్టి చక్కగా లెసన్స్ చెప్తుంటే చక్కగా కూర్చొని ఇలా మేము పిల్లలకి నేర్పిస్తున్న మంటే ఇంకొంతమంది జాయిన్ అవుతారు కదా ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళు చెప్పినట్టు పిల్లలు స్టూడెంట్స్ చెప్పినట్టు లోపల ఏదో ఫుడ్ గురించి కానీ ఏదో లోపం ఉంది ఎలా చదువుకుంటున్నారా పిల్లలే చెప్తారు కదా బాగా చూసుకుంటే టీచర్స్ మాట్లాడను ఇవ్వట్లేదు అంటే వాళ్ళు నిజాలు చెప్తారు అని అర్థం?

  • @jesudas8158
    @jesudas8158 2 หลายเดือนก่อน +6

    Super madam your voice please check monthly

  • @santhoshimamidi9769
    @santhoshimamidi9769 3 หลายเดือนก่อน +32

    Sri Chaitanya,Narayana colleges close cheyyali

  • @PrudhviRaj-q7s
    @PrudhviRaj-q7s 3 หลายเดือนก่อน +13

    అరేయ్ R TV
    నీకు ఇప్పుడే బలుపు ఎలిగిందర
    ఒక పిల్లోడు సచ్చిన తర్వాత మీకు ఇవి తెలిసాయా
    ఆ పిల్లోడు చనిపోయినపుడు ఏ ఒక్క ఛానల్ దానిగురించి ఫొకస్ చేయలేదు
    అప్పుడు ఆ నారాయణ గాడు ఈ న్యూస్ చానల్ అన్నిటికీ డబ్బులు ఇచ్చాడు
    అందుకే ఎవ్వడు పట్టించుకోలేదు
    ఆల్రెడీ ప్రాణం పోయింది
    ఇప్పుడు మీరు ఏం చేసినా లాభం లేదు
    ఒక అడ్వకేట్ ఉన్నారు అతను ఎన్నో రోజులనుండి పోరాడుతున్నారు
    అతన్ని రౌడీల చేత బెదిరించారు
    అయినా అతను ప్రాణాలకు తెగించి
    పోరాడాడు
    ఇప్పటికీ పోరాడుతున్నారు
    అప్పుడు అతనికి ఎవ్వడు సపోర్ట్ చేయలేదు

  • @gv1299
    @gv1299 3 หลายเดือนก่อน +208

    Anchor గారికి ఒక విన్నపము, నేను కూడా మా బాబుని ఒక ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసాను . పేరెంట్స్ ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది. గవర్నమెంట్ కాలేజ్ లు బాగా లేకపోవడం వల్లనే కదా, గవర్నమెంట్ కాలేజ్ లో లెక్చరర్లు బాగలేకపోవడం లేదా కంపిటిటివ్ ఎక్సమ్స్ తగ్గట్టుగా టీచింగ్ లేకపోవడమే కదా! మీరు గవర్నమెంట్ కాలేజ్ లను బాగా నడిపేటట్టు గా గవర్నమెంట్ మీద, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద వత్తిడి తీసుకురండి

    • @rajeshwari6738
      @rajeshwari6738 3 หลายเดือนก่อน +9

      Evaru chepparu govt college lo lectures bagolerani.veasthe kadha thelisedhi. tuition special classes available in internet.

    • @Honey06142
      @Honey06142 3 หลายเดือนก่อน +1

      Yes mana Minister ponguru Narayana gari drusti ki thesukoni vellandi 😊

    • @suseelaginjala
      @suseelaginjala 3 หลายเดือนก่อน +1

      ​@@rajeshwari6738 Anni college 's lo ala ledandi,untey enduku memu maa pillalini appulu chesi mari private schools lo chadivistamu 😢

    • @SrilathaGadathoti
      @SrilathaGadathoti 3 หลายเดือนก่อน +2

      Private colleges kuda anni bagalevu ani kadu but sri chaithanya &narayana are waste money kosame vallu college run chesthunaru but pillalu suffer avuthunaru ani alochincharu anduke pillalu sucide chesukuntunaru government action thisukovali ee collages midha

    • @bhanuchinna26
      @bhanuchinna26 3 หลายเดือนก่อน +3

      Government lectures chaalaa baagaa cheputaafu.manam join cheste telusthundi.vaallaki vunna knowledge private colleges vaallaki ledu

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 หลายเดือนก่อน +46

    యాజమాన్యం రాజకీయ నాయకులు. తల్లిదండ్రులకి బుద్ధి ఉండాలి

    • @fulltobindas4183
      @fulltobindas4183 2 หลายเดือนก่อน

      Madam vaalu ante dabbulu sampindinche golla lo vunnaru ....maari akkada meeku complaint chesina pillala parents pillichi adagandi papa inni complaints raise chestunna parents ga meeku emi pattada ani

  • @mundraaparna
    @mundraaparna 2 หลายเดือนก่อน +8

    ఖమ్మం శ్రీ చైతన్య కాలేజ్ కూడా అలానే ఉంటది మేడం

  • @missiongangakaveri9033
    @missiongangakaveri9033 3 หลายเดือนก่อน +16

    నమస్కారం సార్. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ పై స్పందించగలరు. ప్రతి సంవత్సరం 25% to 30% పెంచుతున్నారు. స్కూల్ డ్రెస్సెస్ 4 తీసుకోవాలి, బుక్స్ భారం 8000 వరకు పడుతుంది.

  • @zehramalik9370
    @zehramalik9370 3 หลายเดือนก่อน +10

    You've done a really good job I've also studied from the same campus Sri Chaitanya jr kalasala nagole the entire management is waste they literally don't care about anything not even the student , it's totally unhygienic to live there there's a lot of politics between lectures and staff and students they keep targeting students if we ask for our rights

  • @saviour77767
    @saviour77767 2 หลายเดือนก่อน +7

    Nenu Narayana school lo faculty ga work chesanu.... subject excellent ga teach chesina kuda just admissions cheykapote vallani cruel ga bayataki pommantaaru....thy need only admissions....valu echhina target complete cheykapote salary credit cheyru... action thiskovali

  • @sivaramprasad65
    @sivaramprasad65 2 หลายเดือนก่อน +11

    Rtv,,ki,,Than,s🎉🎉🎉

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 3 หลายเดือนก่อน +7

    దేశంలో చాలా చాలా చోట్ల ఇలాంటి రకరకాల విద్య సంస్థలు ఉన్నాయి.. వీటివలన ప్రభుత్వం కు చాలా చాలా చాలా లాభాలు వస్తాయి.. భవనాలు కట్టక్కరలేదు,.. నిర్వహణ ఖర్చులు ఉండవు.. జీతాలు భరించక్కరలేదు..పరిపాలన అక్కరలేదు.. ఇదంతా భారత ప్రభుత్వ చేతగాని తనం..ప్రజల అవివేకం..పరిపాలకులకు.. అత్యున్నత స్థాయి అధికారులకు అంతా బహిరంగంగా తెలుసు..అయినా ...!!!ప్రయవేట్ సంసథలను ప్రోత్సాహం చేయటం ..ప్రభుత్వం కు ఖర్చులు లేని విద్య పౌరులకు అందించడమే..private public participation.

  • @sriker1436
    @sriker1436 3 หลายเดือนก่อน +15

    మీ యాజమాన్యం పరువూ కాస్తా కూటమి కిందా ఇప్పుడు మీరు పెట్టేస్తున్నారు. అతనికి చెప్పే చేశారా?
    నాకూ డౌటే నో గ్యారంటీ యువర్ జాబ్.

  • @JESUSCHRIST-b3w
    @JESUSCHRIST-b3w 2 หลายเดือนก่อน +26

    మా మనుమడు నారాయణ స్కూల్లో చదువుతున్నాడు ఈరోజు మాన్పించేస్తాం వేరే స్కూల్లో వేస్తాం

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 2 หลายเดือนก่อน +2

    ఏదో ఒక సంస్థని ఉంచండి అయితే ప్రైవేట్ అయినా ఉంచండి లేదా గవర్నమెంట్ అయినా ఉంచండి ఎందుకు రెండు సంస్థలు దీనివల్ల ‌ నాకు తెలిసిన విషయం ఏమిటంటే ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ స్కూల్లో చనిపోయిన విద్యార్థులే ఎక్కువమంది కనబడ్డారు.

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 3 หลายเดือนก่อน +27

    కొల్లూరు నారాయణ కాలేజీ కి వెళ్ళండి ఫుడ్ బాలేదని పిల్లలు కంప్లైంట్ ఇస్తున్నారు ఒకసారి మీరు కొల్లూరు నారాయణ కాలేజ్ యనమల బ్రాంచ్ కి వెళ్ళండి

    • @Rkmovies6217
      @Rkmovies6217 2 หลายเดือนก่อน

      Me kids evarina vunnara andi nenu veltanu am V3 reporter..I need strong complaint

  • @mvrmotivation4649
    @mvrmotivation4649 3 หลายเดือนก่อน +42

    As a mother daily im crying

    • @nobelraju
      @nobelraju 3 หลายเดือนก่อน +1

      Why ?
      ఈరోజు నారాయణ చైతన్య పెద్ద మాఫియా అయింది వీళ్ళ వెనక పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు.. దీన్ని అపాలి అంటే చేర్పించిన పేరెంట్స్ వల్లనే అవుతుంది.. మీడియా వీళ్ళను ఏం పీకలేదు కేవలం Joined Candiate parants వల్లనే Possible..
      లేకపోతే ఇలానే రోజు ఏడుస్తూ ఉంటారు

    • @rohinibangaruan
      @rohinibangaruan 3 หลายเดือนก่อน +11

      Y r uh suffering u can join another clg kadha...???

    • @ksnvkrishnaveni7857
      @ksnvkrishnaveni7857 3 หลายเดือนก่อน +3

      😢

    • @venkatrao8912
      @venkatrao8912 2 หลายเดือนก่อน

      Me tooo suffering

  • @santhoshvengareddy5015
    @santhoshvengareddy5015 3 หลายเดือนก่อน +21

    అమ్మ! మీరు ఆ కాలేజీ కి పర్మిషన్ వుందా అని అడగండి

  • @UrsTrulyRakesh
    @UrsTrulyRakesh 2 หลายเดือนก่อน +7

    What a SHAME on these Colleges! This is the Reason why they are getting Political Support by contesting as MLAs and becoming Ministers in Andhra Pradesh. What is the Govt of Telangana Doing?

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 3 หลายเดือนก่อน +5

    దమ్మున్న rtv ఏపీ స్టేట్లో చేస్తే బాగుంటుంది

  • @Kumari-m88
    @Kumari-m88 หลายเดือนก่อน

    మేడం మీ ధైర్యానికి సలాం -

  • @kcobulesu4705
    @kcobulesu4705 2 หลายเดือนก่อน

    Super madam

  • @jaisreeram_hindhu
    @jaisreeram_hindhu 3 หลายเดือนก่อน +25

    తల్లి తండ్రులకు తెలిసి జాయిన్ చేస్తున్నారు తప్పు తల్లి తండ్రులదే ఎచ్చులకోశం జాయిన్ చేస్తున్నారు ఇంటి పక్కనే మంచి కాలేజీ ఉన్న జాయిన్ చేయరు

  • @divine2528
    @divine2528 2 หลายเดือนก่อน +1

    Parents are the culprint .many students have died .still parents are joining children there.every year student organization's have to conduct meeting to children parents in every School in 10th standard and create awareness about this type of colleages

  • @patelsambasivaraosambapate8926
    @patelsambasivaraosambapate8926 2 หลายเดือนก่อน +1

    Khammam sri chaitanya this also🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pinnamaneniaishwwarya
    @pinnamaneniaishwwarya 3 หลายเดือนก่อน +4

    Ma sister chala bagundi 10 th varaku inter join chesam chaitanya lo mentally baledu appati nunchi

  • @shivaji877
    @shivaji877 2 หลายเดือนก่อน +2

    ఎంతోమంది పిల్లల ప్రాణాలు పోయాయి ఇప్పటివరకు ఎవరిమీదైనా చర్య తీసుకున్నారా?

  • @raaa8600
    @raaa8600 3 หลายเดือนก่อน +23

    Narayana srichitanya jails..

  • @dannychrist7939
    @dannychrist7939 2 หลายเดือนก่อน +2

    ఈ కాలేజీ వాళ్ళు చైతన్య కాలేజి లో చదివినా సరే ఈ కాలేజి లో చదివినట్లు సర్టిఫికెట్ ఇవ్వరు.... వేరే కాలేజీ లో చదివినట్లు స్టడి సర్టిఫికెట్ ఇస్తారు. పేరెంట్స్ గమనించండి..!!!.

  • @parigiyuvakudugagan456
    @parigiyuvakudugagan456 3 หลายเดือนก่อน +5

    ఇవే నిన్న బెంగళూరు ఆల్సో నారాయణ అండ్ శ్రీ చైతన్య వరస్ట్ అండి
    టైమింగ్స్ ఏంటి అంటే బాబు సెవెన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ టీచర్స్ వీళ్ళు ఎంప్లాయిస్ గా ట్రేడ్ చేయట్లేదు
    ఇది ఏందండి బాబు మాకు బిఎఫ్ pf కు సంబంధించి వాళ్లకు కాంపెన్సేషన్ అనేది మాకు ఇవ్వట్లేదు

  • @sudhalaharisangem7889
    @sudhalaharisangem7889 2 หลายเดือนก่อน

    Superb mam

  • @ravikumarjanapareddi6265
    @ravikumarjanapareddi6265 3 หลายเดือนก่อน +7

    yes mom this is true not only chaitnya /naryana .mom top leaders estblising colleages .no action pvt colleages this is eduction business so sad .this is andhra /telagana business

  • @sirisha8734
    @sirisha8734 2 หลายเดือนก่อน +5

    Parents.kuda.sigguundali..🌺😭😭🤩😍

    • @srav1
      @srav1 2 หลายเดือนก่อน

      They should have minimum common sense for all parents who are leaving their children in hostels,

  • @mathclub9261
    @mathclub9261 3 หลายเดือนก่อน +8

    You are obsolutely right. They are collecting fee in lakhs. But they are providing very cheep food. All most all the girls are suffering from PCOD problems.

  • @MAHALAXMIKARIPE
    @MAHALAXMIKARIPE 2 หลายเดือนก่อน +4

    GOD SAVE CHILDREN

  • @UnknownUser-cq5ev
    @UnknownUser-cq5ev 2 หลายเดือนก่อน +2

    First off all not even toilets facility in colleges. St. anns college mehdipatnam only girls college but no toilets huge huge feeses they are taking but 8.20 to 3'0 clock girls can avail toilets very bad situation

  • @MounikaYadav-g6i
    @MounikaYadav-g6i 3 หลายเดือนก่อน +5

    Very very waste college in the world 😤😡

  • @MaruthiPokala
    @MaruthiPokala 2 หลายเดือนก่อน +3

    ఆ ఛానెల్ వాళ్ళకి డబ్బులు ముట్టలేదు
    ఈ రాద్ధాంతం అంత డబ్బులు కోసం

  • @syambabu1365
    @syambabu1365 3 หลายเดือนก่อน +7

    Journalist you are a right fighting for children problem but parents one of the fevorats of corporates mind setting causing of parents over estimation and trust to children joining to corporative fever

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 2 หลายเดือนก่อน +1

    ప్రతీసారీ కుళ్శిపోయిన కేంటీన్ అంటున్నారు ఏఊరో చెప్ఫటంలేదు.తెదేపావచ్చాక నారాయణ ఏంచేసినా చెల్లుతుంది.

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 2 หลายเดือนก่อน +2

    ఫీజులు దోచుకునే 150 ఫీజు కట్టించుకుని అట్లా ఐదుసార్లు కట్టించుకుంటే శ్రీ చైతన్య వాళ్లు 37 కోట నారాయణ కాలేజ్ వాళ్ళు నువ్వు 100 కోట్ల పైనే ఉంటుంది

  • @DailyGroupII
    @DailyGroupII 2 หลายเดือนก่อน +1

    Every year repeat this situation. We r all watching TV n mobile. What will u do,? Let me tell we r posted mam 😂😂

  • @padmamallela577
    @padmamallela577 3 หลายเดือนก่อน +14

    Why Sri Chaitanya college and narayana college didn't closed. Government must take serious action and punish staff and management including close totally. People please please please try to help children and save them

  • @srikanthaitha188
    @srikanthaitha188 3 หลายเดือนก่อน +2

    Aalllage Pragati Nagarlo Oo Chettha College Undi ..ade AAVISHKAR Jr College.. Faculties leka Pilla laki chaduvu cheppadam.ledu.. Early Bird offer tho 100% Fees Joining day ne Total fee advance teeskoni Parents ni & Students ni chikkinchukuntunnaru... 1month faculty untaru nxt 2nd month nundi undaru.. Droppoutt awdamu ante amount ivvadamledu & Borad enrollment Cancel cheyadam.ledu vallu.. illa students Jeevithalatho Aadukuntunnaru.. Amount Return ae ivvadam ledu Chivariki ela Dandukumtunnaru AAVISHKAR College's..plse Take Action

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 2 หลายเดือนก่อน +1

    మీ ప్రయత్నము మంచిదే, కారణం ఏదైనా కానీ ......వాళ్ళను మీరు ఆపలేరు.
    ఇలాంటి
    Institutes లొ join చేస్తే iit లొ seat వస్తుందని చాలా మంది parents ఆశ పడటంలో తప్పు లేదు .......కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి అని తెలుసుకొనే సరికి చేతులు కాలి పోయి ఉంటాయి. ఒకవేళ ఆశ లేకపోయినా ఆశ పడేటట్లు హడావుడి చేస్తారు, అదే వాళ్ళ bussiness మరి.
    Knowledge ని "proper way"లొ Share చేస్తే పిల్లలు Rank తెస్తారని నమ్మే
    కొన్ని excellent local iit academy లు ఉన్నాయ్... వాటిల్లో join అవ్వడం మంచిది, ఈ తలనొప్పులన్ని ఉండవు.
    "పులిని చూసి నక్క వాత పెట్టుకుంది" అనే సామెతను నిజంచేసు కుంటున్నారు చాలా మంది parents.🤦
    ( మొదట.....Govt స్కూల్స్ కాలేజెస్ ని బాగుపరచండి )

  • @rushimuka
    @rushimuka 2 หลายเดือนก่อน +1

    "అంతే కాదు బాబు!? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్!? మరొక అడుగు ముందుకు వేసి!?"రామోజీ ఫిలిం సిటీ నే!? లక్ష నాగళ్ళ తో దున్ని చేస్తాను!? అని పెద్ద కబుర్లు చెప్పి!? మరి తర్వాత ఏమైందో!? తేలు కుట్టిన దొంగ లాగ-కుక్కిన పేను లాగా నోరు మూసుకుని కూర్చున్నాడు!?"అవి దాదాపుగా!? ఉత్తర కుమార ప్రగల్భాలు గా!? ప్రజలకు అర్థం కాబట్టే!? ఇంట్లో పడుకోబెట్టారు!?"

  • @eswararao3099
    @eswararao3099 2 หลายเดือนก่อน +1

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం హర్శించదగినది. ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్/కాలేజెస్ జరుగుతున్న అన్యాయం విద్యార్థి లోకానికి దోపిడీకి పరాకాష్ఠ.
    నిజంగా మార్పు రావాలి అంటే చట్టాలును అమలుచేస్తున్న వ్యక్తులు తమ విధి నిర్వహణ సరిగ్గా జరిగినట్లే అయతే ఇటువంటి నేరాలు జరగవు.చట్టం గుడ్డిది... నేర నిరోపణ జరగాలి అంటే సాక్షం కావాలి. చివర వరకు ఎవరూ నిలబడరు.మన సమాజములో తప్పులను అంగీకరించినవాళ్ళు, వత్తాసు పలికిన వారు ఎందరో. చాలా భాదగా ఉంది మన బ్రిటిష్ వారి నుండి స్వతంత్ర సమరయోధులు దిని కొరకు త్యాగం ... నిర్వీర్యం అవుతుందని చెప్పుకోవాలి.
    ఎప్పటికైనా ప్రజలే దేవుళ్లు...ప్రజా సేవ కొరకు మాత్రమే మా జీవితం అంకితం అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలకు దగ్గిరగా ఉన్నవాళ్లు కనీస భాద్యతగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 3 หลายเดือนก่อน +2

    గవర్నమెంట్ కాలేజీలో బాగాలేదన్నారు బానే ఉంది బాగుండేలాగా చేయమన్నారు బానే ఉండండి పేరెంట్స్ ప్రైవేట్ కాలేజీలో డబ్బులు కట్టి మరీ చదివిస్తున్నారు కదా మీ పిల్లల్ని వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కదా మీకు చురుకు తగలటం లేదా అంటే మీరు కనలేదా పిల్లల్ని డబ్బులు ఇచ్చి చదివిస్తున్నారు కాబట్టి బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారు మీరు వాళ్ళు చస్తే ఎంత బతికితే ఎంత అని మీ నిర్లక్ష్యం అనమాట అందుకే ఈ కాలేజీలో ఎంత దుమ్మి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళకి మీరు అంత పడుతున్నారు మీరు ఉన్నంతకాలం విద్యను వ్యాపారంగా చేసుకుని నా కొడుకులందరూ బతుకుతున్నారు ముందు మీరు మారండి సమాజాన్ని మార్చండి

  • @prithamsriraga
    @prithamsriraga 2 หลายเดือนก่อน +4

    Mam you did a good job mam .

  • @PVRaviKumar
    @PVRaviKumar 3 หลายเดือนก่อน +1

    Chaitanya and Narayana Kante....Tirumala school n colleges Rajahmundry, Bhimavaram etc aithe maree dharunam. Veelaithe vaalla sangathi choodandi madam. TIRUMALA RAO dharunalu bayatapettandi.

  • @sainathravinuthala7062
    @sainathravinuthala7062 2 หลายเดือนก่อน +1

    Yes, the media need not take permission for investigation of such cases as it concerns public awareness.
    The media should allow so as to get correct information and if no fault is there why should the hostel administration should worry.

  • @bhaskarraogera1993
    @bhaskarraogera1993 2 หลายเดือนก่อน +1

    విద్యను వ్యాపారం చేసి, విద్యా వ్యాపారం, వ్యాపారం ఈ రెంటిని కొన్ని వర్గాలు తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం, ప్రభుత్వం వారికి వత్తాసు పలకడం కారణం. ఇందులో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు తాము ఉన్నత చదువులు కలిగిన వారు కాకపోవడం తమ బిడ్డల భవిష్యత్తు గురించి బెంగతో ఈ కార్పోరేట్ కాలేజీలను ఆశ్రయించడం అసలు కారణం. మధ్యతరగతి వర్గాలు స్టేటస్కు పోయి తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
    ... కార్పొరేట్ విద్యా విధానం ప్రజలు తిరస్కరించాలి. ప్రభుత్వ విద్యను ప్రజల ప్రోత్సహించాలి అప్పుడు మాత్రమే. సామాజిక బాధ్యత నెరవేరుతుంది.

  • @hemasownstyle8790
    @hemasownstyle8790 2 หลายเดือนก่อน +1

    ఆ రెండే కాదండి మిగతా కార్పొరేట్ స్కూల్స్ లో కూడా హాస్టల్స్ రూమ్స్ , భోజనం లు కూడా అట్లాగే ఉన్నాయి సిస్టర్

  • @BijjaRenuka
    @BijjaRenuka 3 หลายเดือนก่อน +2

    Nandhikotkur lo chaithanya school lo kuda okasari checking cheyyandi.class ki 50 above unnaru.
    Nandyala district.
    teachers ni kuda admissions ki chala ibhandhi pedatharu. నేను chesi 1 year ke drop ayyanu. 😢😢😢😢😢😢😢😢

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 3 หลายเดือนก่อน +8

    కొల్లూరు నారాయణ కాలేజీలో ఉదయం 4 నుండి నైట్ టు వరకు స్టడీ అవర్స్ రాత్రి రెండు వరకు

  • @mahidarabhavani5437
    @mahidarabhavani5437 3 หลายเดือนก่อน +4

    Without notebooks ,state textbooks they are selling books for 9800 for only Chaitanya books

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 2 หลายเดือนก่อน +1

    ఉభయ తెలుగు రాష్ట్రాలలో నారాయణ చైతన్య స్కూల్స్ వలన చాలామంది పిల్లలు చనిపోయారు వాటిని తీసివేయకపోతే భవిష్యత్తులో భవిష్యత్తు తరం అనేది తగ్గిపోతుంది

  • @UllasMiddidoddi
    @UllasMiddidoddi 2 หลายเดือนก่อน +1

    అన్నా ప్రభుత్వం తప్పు కాదు తల్లిదండ్రుల తప్పు

  • @VenuGopal-ty3cq
    @VenuGopal-ty3cq 2 หลายเดือนก่อน

    గవర్నమెంట్ విద్యాసంస్థలు పటిష్టంగా బలంగా ఉండాలి గార్మెంట్ స్కూల్ లోని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకోవాలి. ఈ ప్రైవేట్ కాలేజీలు కొంతమంది స్వార్థపరులు అయినటువంటి రాజకీయ నాయకులు వారి అందువలన ఎవరు ఏమి చేయలేరు

  • @amarpullepu982
    @amarpullepu982 2 หลายเดือนก่อน +1

    Eppudu elageyy antaaru akka..
    Rep dabbulu isthey..
    Ad loo 1, 1, 1, 2, 2, 2 ani antaaru..

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 2 หลายเดือนก่อน +1

    Where are politicians? STOP SEND YOUR CHILDREN TO NARAYANA AND CHAITANYA.😢

  • @vhanumantarao69
    @vhanumantarao69 2 หลายเดือนก่อน +1

    పిల్లవాడు ఇంట్లో ఉండగూడదు, అందరికీ IIT, నీట్ లలో rank లు రావాలి తల్లి దండ్రులు తప్పు

  • @masoodalimohd6745
    @masoodalimohd6745 2 หลายเดือนก่อน +1

    Meeru cheppedi ok kaani students ku join chesedi parents kada.vaallaku telvada. Problems unte government college lo join kavale. Poor unte tution vellale. Lakshalu petti venka padi em laabam. Vaala business adi. Government College baaga lekapote government ku dammu ledu private vaala venuka padi waste

  • @jaisreeram_hindhu
    @jaisreeram_hindhu 3 หลายเดือนก่อน +1

    మీ చానెల్ దమ్మున్న చానెల్ అయితే రాజమండ్రి కతెరు లో తిరుమల ఎదుకటివంశ లో కి వెళ్ళండి ఇంకా దారుణం

  • @basavarajus4982
    @basavarajus4982 3 หลายเดือนก่อน +8

    పవర్ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ చుట్టూ ‌మీడియా ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది ప్రశ్నించే జర్నలిజం ఈ రోజు చచ్చి పోయింది జర్నలిస్టులు పోరంపోగు భూములను జర్నలిస్టు ఐడి కార్డు చూపించి దండుకున్నారు రెవిన్యూ అధికారులు కూడా ఖద్దరు బట్టలు లేకుండా సాధారణ దుస్తులు ధరించి ఆఫీసు కు పోయిన వ్యక్తిని కనీసం చిన్న పని అయితే పది వేల రూపాయలు కు తక్కువ కాకుండా దండు కుంటున్నారు ఆన్ లైన్ సిస్టం వచ్చిన తరువాత చాలా మంది రైతులుకు సంబంధించి ఎంతో మంది పొలాలు ఆన్లైన్ లో కనిపించకుండా పోయిన సందర్భం కోకొల్లలు రైతు పొలంలో హద్దులు ఎక్కడ ఉండాల్సిన నెంబర్ రాయి అక్కడే ఉంటుంది కానీ నీ పొలం ఆన్ లైన్ లో లేదు కాబట్టి సర్వే చేయించుకొని ఆన్ లైన్ లో ఎక్కించుకో లేక పోతే నీ ఇష్టం నీ పొలం చుక్కలు భూమి కింద చూపించే అవకాశం ఉంది అని చెప్పి కనీసం తక్కువ లో తక్కువ అంటే ముప్పై వేల రూపాయల పై మాటే రైతు అదే పొలం మీద తన జీవిత కాలం గడిపిన వారసత్వంగా అనుభవం లో ఉన్న దైనా సరే వాడి పీక పట్టుకున్న తర్వాత వదలరు దాదాపు కార్పొరేట్ ఆస్పత్రులు పరిస్థితి ఇలాంటి విషయాలు బయటికి రాకుండా ఉండేందుకు జర్నలిస్టులకు ఎన్ని డి పట్టా ల నైనా ఇస్తుంది రెవిన్యూ సిబ్బంది ప్రస్తుతం విద్యా వ్యవస్థ కూడా అంతే పరిస్థితుల మధ్య ఉంది ప్రస్తుతం నారాయణ గారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసినదే ప్రభుత్వాలు ఎన్ని సార్లు మారిన అసలు సిసలైన ఈ మూడు వ్యవస్థ లలో మార్పు రాలేక పోయింది లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న రెవిన్యూ అధికారులు ప్రజల రక్తం తాగేస్తున్నారు ఇలాంటి పరిస్థితులు నుంచి ప్రజలు రక్షణ పొందిన రోజున పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలు బాగుపడే రోజు వస్తుంది ఇలాంటి వాటిని అరికడితే చాలు ప్రభుత్వాలు ప్రజలకు ఏ ఉచిత పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు వీరి నుంచి రక్షణ పొందితే సింహం నోట్లో నుంచి బయట పడినట్లే

  • @shabbudarling2843
    @shabbudarling2843 2 หลายเดือนก่อน +1

    Narayana chaitanya colleges museyyandi ....e vishayam government daka tiskellali

  • @SrinivasuluM-e2k
    @SrinivasuluM-e2k 2 หลายเดือนก่อน +1

    ఈ బాబు గాడు ఉన్నత కాలం నారాయణ కాలేజీ లూ 100% బోగస్ కాలేజీ లూ

  • @manjubhargavi422
    @manjubhargavi422 3 หลายเดือนก่อน +5

    Colleges lo na kadhu erojulu schools lo kuda play ground ledhu

  • @mvrmotivation4649
    @mvrmotivation4649 3 หลายเดือนก่อน +4

    Parents edaina complaint cheste, hostel wardens pillalanu target chestunnaru, lakhs lo fees,but no quality food, bathrooms parama daridram

  • @Santoshkumar-dj9uu
    @Santoshkumar-dj9uu 2 หลายเดือนก่อน +1

    Channel vallu govt college lagilurinchi pattinchukondi govt college lu anduku nadpistalero adagandi govt ni

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 3 หลายเดือนก่อน +1

    మీ చానళ్ళలో చైనా కాలేజీల ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు. అప్పుడు మీకు సామాజిక భాద్యత ఉండదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో చాలా పాఠశాలను నాడు నేడు పధకములో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎక్కువ శాతం వారు పని చేస్తున్న ఊరులలో ఉండరు. వాళ్ళ పిల్లలలో ఎక్కువ శాతం ఏ పాఠశాలలో చదువుతున్నారు.

  • @ravindernakka0022
    @ravindernakka0022 2 หลายเดือนก่อน +1

    ఫుడ్ ఇనస్పెక్టర్ కి కంప్లయింట్ ఇచ్చి వారితో పాటు మీడియా కూడా వెళ్లి వల్ల బాగోతం బయట పెట్టoడీ