శ్రీచైతన్య కాలేజీలో..ముసుగు దొంగ 🔴LIVE | Harassment of Students in Ameenpur Sri Chaitanya College

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 462

  • @kancharlajagadish1101
    @kancharlajagadish1101 3 หลายเดือนก่อน +172

    చైతన్య' నారాయణ' కాలేజీలన్నీ సీజ్ చేయండి, చదువు పేరు చెప్పి చేస్తున్న అరాచకాలు అన్ని తగ్గుతాయి. 🙏

    • @anilgoud9303
      @anilgoud9303 3 หลายเดือนก่อน +2

      Yes kolsu

    • @snehalathareddy196
      @snehalathareddy196 3 หลายเดือนก่อน +3

      Yes

    • @laxmi-i2o
      @laxmi-i2o 3 หลายเดือนก่อน

      Yes ledhu em ledhu.... Chaitanya lo chepedhi chaduvu mathrameee

  • @machagangadhar5326
    @machagangadhar5326 3 หลายเดือนก่อน +56

    పిల్లలకి మానసిక సమస్యలు వస్తున్నాయ్ ఈ కాలేజీ లలో జాయిన్ చేయకండి ర్యాంకులన్నీ ఫేక్ మనం ఇకనైనా మారాలి 🙏🏻

  • @Dbrao3636
    @Dbrao3636 3 หลายเดือนก่อน +204

    ఎన్ని జరిగినా తల్లిదండ్రులకి బుద్ది రాదు.తెలిసి కూడా జాయిన్ చేస్తారు. 1lakh students లొ 100 ర్యాంక్ లు రావడం great గా ఫీల్ అయిపోతారు.

    • @ravinderthota685
      @ravinderthota685 3 หลายเดือนก่อน +6

      What the parents fo they are worried about their children life. What govt authorities are doing just sanctioning and getting them to run. Most students are from well settled community

    • @vattemlarohith2457
      @vattemlarohith2457 3 หลายเดือนก่อน +1

      💯

    • @SwapnaArvapally
      @SwapnaArvapally 3 หลายเดือนก่อน

      Avunu first maralsindi parents

    • @shaswatireddy68
      @shaswatireddy68 3 หลายเดือนก่อน +1

      Yes it’s true sir

    • @bandarikavya8139
      @bandarikavya8139 3 หลายเดือนก่อน +1

      It's true

  • @s43rampranavalluri54
    @s43rampranavalluri54 3 หลายเดือนก่อน +23

    పేరెంట్స్ కి బుద్ధి లేదు ఒక్కరూ అడుగుతుంటే మిగతావాళ్ళు అడగట్లేదు అసలు..

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 3 หลายเดือนก่อน +46

    తల్లితండ్రులు దురాశ, కాలేజీ యాజమానుల ధనార్జన, పాలకుల స్వార్థం, సమాజం యొక్క నిర్లిప్తత, ఇవన్నీ
    కారణాలు. నూతన యవ్వన ప్రాయం లో అడుగుపెడుతున్న బాలబాలికల అందమైన జీవితాన్ని
    నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి. ఏమి చెయ్యాలో దిక్కు తోచక ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రతి నిత్యం, శక్తికి మించిన వత్తిళ్లు, ఘోరమైన అవమానాలు గాయపరిచే దెబ్బలు, ఎదుర్కొంటూ చావ లేక బ్రతుకు వెళ్లదీస్తున్నారు. మార్కుల జాబితాలో అధిక అంకెలు సాధిస్తే అవి ప్రచారం చేసుకొని యాజమాన్యాలు వాళ్ళ విద్యావ్యాపారం వృద్ధి చేసుకొంటాయి. కానీ విద్యార్థులు కోలుకోలేని విధంగా మానసికంగా క్షీణించిపోతున్నారు. దురలవాట్లకు బానిసలవుతున్నారు. విద్యావ్యవస్థను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ యాజమాన్యాలు సమాజం పై పడి దోచుకొమ్మని ప్రభుత్వాలు లైసెన్సు లు ఇచ్చేసాయి. గత 30 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని తల్లితండ్రుల కోట్లాది రూపాయల కష్టార్జితం పదకొండు మంది కార్పొరేట్ వ్యక్తులు దండుకొన్నారు. వీరు ప్రభుత్వాలను శాసించే స్తాయికొచ్చేసారు. యోగి అదిత్యానాథ్ లాంటి వ్యక్తి రావాలి. అడ్డుకట్ట పడాలి.

    • @snagarajakumari2081
      @snagarajakumari2081 3 หลายเดือนก่อน +1

      Correct. Andi

    • @pujarikarunakar2954
      @pujarikarunakar2954 3 หลายเดือนก่อน

      ప్రసాద్ గారు యు ఆర్ గ్రేట్ సర్

  • @balreddyanugu9065
    @balreddyanugu9065 3 หลายเดือนก่อน +87

    ఇంటర్ విద్య తీసేసి12 వరకు స్కూల్ విదానమే ఉండాలి ఈ కార్పొరేట్ విధ్యా వ్యవస్థ అంతం కావాలి

    • @srinivasyadav2678
      @srinivasyadav2678 3 หลายเดือนก่อน +1

      Inter education change ayithe Appudu 11th class 12th class vuntundhi same syllabus.

    • @HindustanFinancePvtLtd4010
      @HindustanFinancePvtLtd4010 3 หลายเดือนก่อน +1

      Apudu kuda fees laks lo untadhi kadha bro

  • @veerabhadras2036
    @veerabhadras2036 3 หลายเดือนก่อน +35

    ఒకరు అడుగుతున్నపుడు మిగతా వారు కలవారు ఏ విషయంలోనూ ఇది మన దౌర్భాగ్యం 😢 నిజం అని తెలిసి కూడా కలవరు😮

    • @SR.shankargoud2806
      @SR.shankargoud2806 3 หลายเดือนก่อน +2

      ఇదే కదా మన ఇండియా కల్చర్ ఎవరన్నా అంటే వాళ్ళనే అని నాకేంది అన్నట్టు

  • @Ammu-shorts-u6j
    @Ammu-shorts-u6j 3 หลายเดือนก่อน +65

    ఇంత జరుగుతున్న వాళ్ళ పేరెంట్స్ ఏమి చేస్తున్నారు 🙄

    • @LeenaHarathi-zk5fl
      @LeenaHarathi-zk5fl 3 หลายเดือนก่อน +5

      Exactly why still parents are sending

    • @clickpicturephotography
      @clickpicturephotography 3 หลายเดือนก่อน +4

      perents pirikivallu

    • @cvnsprasaadchunduri1505
      @cvnsprasaadchunduri1505 3 หลายเดือนก่อน +7

      పిల్లలకు ఏమి జరిగినా పట్టించుకోని తల్లితండ్రుల వలన కళాశాల యాజమాన్యాలు యదేచ్చగా చెలరేగిపోతున్నాయి.

    • @khamarriyaz5669
      @khamarriyaz5669 3 หลายเดือนก่อน

      Parents know y calm mean their future settle students

    • @mrkmurthy9152
      @mrkmurthy9152 3 หลายเดือนก่อน

      సోషల్ స్టేటస్ కోసం కన్నపిల్లల మానసిక, శారీరిక స్థితి గతులు పట్టించుకోవడంలేదు !!?

  • @Dbrao3636
    @Dbrao3636 3 หลายเดือนก่อน +67

    Oka parent adugutunte migatha parents muskoni unaru.

    • @DineshKumar-dc3cm
      @DineshKumar-dc3cm 3 หลายเดือนก่อน +1

      40 years నుండీ జరుగుతుంది... అయినా తల్లితండ్రులు... మారలేదు

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 3 หลายเดือนก่อน +2

    పేరెంట్స్ బుద్ది లేదు. ఇంత జరిగినా మళ్ళీ ఇలాంటి కాలేజెస్ లో లక్షల రూపాయలు పెట్టి చదివించడం, పిల్లలను బలిపశువులను చేయడం దారుణం.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 3 หลายเดือนก่อน +11

    విద్యావ్యవస్థ ఇంత అధ్వాన్నం అయిపోవడానికి ముఖ్యకారణం ఒక వ్యక్తికే ప్రభుత్వం అపరిమిత సంఖ్యలో విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతించడం. ఒక కాలేజీ లో 500 మించి విద్యార్థులను జాయిన్ చేసుకోకుండా కట్టడి చేయాలి

  • @gknews9media
    @gknews9media 3 หลายเดือนก่อน +7

    విద్యను ప్రభుత్వం ఉచితంగా అందించాలి

  • @KishanNimmala-hq8hf
    @KishanNimmala-hq8hf 3 หลายเดือนก่อน +1

    Super cheparu

  • @sharma8421
    @sharma8421 3 หลายเดือนก่อน +6

    మీరు చెప్తారండి కానీ సీ సీ కెమెరాలు బెడ్ రూమ్ లో ఉండకూడదు అంతవరకే నిజం.

  • @rameshpedapoodi3846
    @rameshpedapoodi3846 3 หลายเดือนก่อน +2

    I Appreciate reporter of this video

  • @ravulaprabhakarreddy4993
    @ravulaprabhakarreddy4993 3 หลายเดือนก่อน +1

    ఈ కాలేజీలను క్లోజ్ చేయండి సీఎం
    సార్....

  • @damayantid2932
    @damayantid2932 3 หลายเดือนก่อน +8

    Govt., schools lo join చేసుకోండి....

  • @sravanipalapati6264
    @sravanipalapati6264 3 หลายเดือนก่อน +21

    2 days matramey ee hadavidi, no change in education policy, schools policy, education system is a big business now, we parents and students are the victims. No association or board can benefit the education system

  • @gantianuradha763
    @gantianuradha763 3 หลายเดือนก่อน +7

    Horrible management. Chaitanya colleges should be questioned and action should be taken immediately

    • @laxmi-i2o
      @laxmi-i2o 3 หลายเดือนก่อน

      Em thelsu niku ameenpur management gurinchi em thelsu principals gurinchi....

    • @KrishnaveniBaddam
      @KrishnaveniBaddam 3 หลายเดือนก่อน

      Mam miku ma ameenpur management gurinchi telinapudu please don't talk. Mind your words when you talk about our college.

  • @Aishwaryaammu
    @Aishwaryaammu 3 หลายเดือนก่อน +1

    I know students facing many problems with these colleges. Online classes are best now a days. I joined Komali mam classes and by seeing all these issues, m very happy that I took good decision.

  • @sailaswaralu4692
    @sailaswaralu4692 3 หลายเดือนก่อน +10

    Sri Chaitanya most worrist institutions.. school manesi ten months taruvata student ni promote cheseru idi narsipatnam branch vizag branch vallu chala easy gaa teesukunnaru.. plus two varaku vallaki fees kadite promote chestaruta...

  • @ajitroy6481
    @ajitroy6481 3 หลายเดือนก่อน +13

    Revanth Reddy is the most irresponsible CM Telangana or Andhra ever had.

  • @ksatyanarayanachary-b9z
    @ksatyanarayanachary-b9z 3 หลายเดือนก่อน +9

    please shut-down Sri Chaitanya college and Narayana college

  • @luckyLaxman-t3d
    @luckyLaxman-t3d 3 หลายเดือนก่อน +1

    Sri Chaitanya colleges should be seized

  • @gantianuradha763
    @gantianuradha763 3 หลายเดือนก่อน +2

    Chaitanya colleges "notorious " strict action should be taken

  • @ReddyNithish
    @ReddyNithish 3 หลายเดือนก่อน +2

    #savestudentlive #cmrevanth anna

  • @jacobkotla11
    @jacobkotla11 3 หลายเดือนก่อน +11

    మిగిలిన వొళ్ళు నోట్లో ఏం పెట్టుకున్నారు

  • @dasarisyamala8194
    @dasarisyamala8194 3 หลายเดือนก่อน +31

    తల్లీ తndrలకు బుద్దిలేడు.. ఓ... ఏదో అయిపోవాలి పిల్లలూ అప్పుడు కాదునిప్పుడు. అని తల్లితరుద్రులు ఏం చేస్తున్నార్రా ఒకరు ఆడుతుంటే అందరూ నోర్లు మూసుకున్నారు.. ఎగబడి కొట్టాలి యాజమాన్యానికి బుడ్డి వచ్చేట్టు.... మీరేం పేరెంట్స్ రా బాబోయ్.. మాట్లాడే టోళ్ళని నోరు ముస్తున్నారు పక్కనోళ్లు.. మీపిల్లలకు అయితే ఇట్లనే నీరు మూసుకుంటారా

  • @sravanzvlogs
    @sravanzvlogs 3 หลายเดือนก่อน +4

    Sunday's kuda class conduct chestaru. Ye function aina students and teachers nunche money teskuntaru, valu one rupee teyaru. Organization minimum concern undadu complete money minded

  • @veernach7658
    @veernach7658 3 หลายเดือนก่อน +12

    Corporate vallaki government fees fixed cheste baguntadi

  • @padmamadugula4950
    @padmamadugula4950 3 หลายเดือนก่อน +2

    Rajakeeya mahima

  • @jayasrim3818
    @jayasrim3818 3 หลายเดือนก่อน +20

    E principal mediya mundhe oka perent tho Ela mataladuthunnadu ante, student ni yela torture pettado ardham chesukovachu.

  • @BandiSatya-n6t
    @BandiSatya-n6t 3 หลายเดือนก่อน +5

    వెంటనే సీజ్ చేయాలి

  • @chanduramya1900
    @chanduramya1900 3 หลายเดือนก่อน +10

    Where is ntv tv 9 abn channels ammudupoyara media

  • @gandhamvijayalakshmi4027
    @gandhamvijayalakshmi4027 3 หลายเดือนก่อน +4

    స్టాఫ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్లే వున్నారు... నేటికీ తెలంగాణ ఇంకా ఇబ్బంది పడుతూనే వున్నారు

  • @vishwamitra6516
    @vishwamitra6516 3 หลายเดือนก่อน +6

    ఇదీ అమ్మాయి కాదు boys వచ్చి ఉంటారు . College వారు cover చేస్తున్నారు

  • @Bike_rider04389
    @Bike_rider04389 3 หลายเดือนก่อน +14

    అక్కడ అంతమంది పేరెంట్స్ ఉంటే అతను ఒక్కరే అడుగుతున్నారు....!మీరు ఏమి పేరెంట్స్ రా . మీలాంటి పేరెంట్స్ ఉన్నన్నాళ్ళు కార్పొరేట్ యాజమాన్యానికి కొమ్ములు రాక ఇంకేమి అవుద్ది.

  • @neelimakathika7372
    @neelimakathika7372 3 หลายเดือนก่อน +4

    కార్పొరేట్ కాలేజీ Campus లు చాలా ఉన్నై. డేస్ కాలర్ గా పంపించి చదివించుకొవచ్చుగ.పిల్లల్ని చూస్కొలేనివాల్లు కూడా మాట్లాడతారు.డబ్బులు కట్టడమెందుకు . వాళ్లని అంటమెందుకు? కాలేజీ కి దగ్గరలొ ఉండొచ్చుగ 2సం.లు మీ దగ్గరే పెట్టుకుని చడివించుకొలేరా?

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 หลายเดือนก่อน +1

    గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి

  • @vishwamitra6516
    @vishwamitra6516 3 หลายเดือนก่อน +5

    ఇది college కాదు jail లాగా ఉంది

  • @apparaokurakula556
    @apparaokurakula556 3 หลายเดือนก่อน

    ఆంధ్ర తొత్తు లు మన తెలంగాణ నాయకులు గెపించరుగా అనుభవించండి

  • @SckandSiva
    @SckandSiva 3 หลายเดือนก่อน

    పిల్లలకు ప్రాణాపాయం ఉంది వెంటనే మహిళ కమీషనర్ కలవాలి కంప్లైంట్ చేయాలి

  • @k.thrishreddy7849
    @k.thrishreddy7849 3 หลายเดือนก่อน +2

    టీవీ9 సాక్షి న్యూస్ రిపోర్టర్స్ ఎక్కడ ఉన్నారు తుఫాన్ లో కొట్టుకుపోయిన రా పిల్లలకు ఇంత అన్యాయం జరుగుతుంటే

  • @Velvet_whisper_
    @Velvet_whisper_ 3 หลายเดือนก่อน +1

    19:19 deggara spects pettukunnna sir physics sir nenu 2017 batch Kukatpally Hyd Chaitanya branch lo Bipc chaduvukuntunna days Kothavale join Ayina nenu home sick Vallaa edusthunteyy kuda teaching chesthundeeeee let her cry antundeee Dhani battiii Manam artham chesukundhm entha Baga cover chesukuntunnaroooo ippudu college chesina mistakes bayataa pettaruuu sooo parents think about your children …….

  • @RavibabuPulavarty
    @RavibabuPulavarty 3 หลายเดือนก่อน

    The wonderful part is Children of Government School Teachers are studying in Sri Chaitanya Narayana schools Hostel Facility chosen

  • @madhavgollakota4601
    @madhavgollakota4601 3 หลายเดือนก่อน

    ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ ధనదాహంతో నడిపే ఇటువంటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి

  • @paragon369
    @paragon369 3 หลายเดือนก่อน

    ఏ విషయంలోనైనా అధికారుల సందర్శన నాటకీయంగా 'రాజు వెడలె రవితేజములెడరగ' అన్న చందాన ఉంటుంది. మేడం గారు అక్కడ ఉన్నంతసేపు మాత్రమే అప్పటికప్పుడు బిగించిన లైట్ల కాంతితో వెలుగు నిండుతుంది ఆమె వెళ్ళిపోయిన తరువాత మిగిలేది నిశి నైరాశ్యమే షరా మామూలే ,అక్కడ జరుగుతున్న అవకతవకలను నివారించటానికి ఫాలోఅప్ లేకపోతే ఈ విజిట్ ప్రహసనంగా మిగిలిపోతుంది.

  • @ranupriyasanth7711
    @ranupriyasanth7711 3 หลายเดือนก่อน +2

    Im from same college and nothing happened. This guys are doing more . I didn't feel anything , the parents are over protective and obeying as students are saying. Actually what happened is students don't want to study as more chapters are for test😂 And this fool parents are saying maa aamayi bhaypadutundi 😅 Just a small screen converted to a big issues because of exam 😂.. Nothing happened but also they took many actions and tried to find that girl . This principals are really working hard . Proud of them . Dont trust this news channel members . As a student i can understand the situation of exam . Yes their is pressure but to become a doctor we have to struggle. But this guys are doing sense less things writing their own names on bathroom and saying im the target 😂😂😂😂😂 chiii

  • @BoyaSiddhartha
    @BoyaSiddhartha 3 หลายเดือนก่อน

    adi okkatey kaadu medam srichaithanya narayana rendu chetha colleges 2 years memu kooda chala ibbandi paddam valla torchur ki
    Hat's Of too Kranthi Kumar anna

  • @thadikondasolomonraj7099
    @thadikondasolomonraj7099 3 หลายเดือนก่อน

    లక్ష లో వంద లోపు ర్యాంక్ మాత్రం చూపు తున్న శ్రీ చైతన్య. మిగతా 99900 మంది ర్యాంక్ గాని మార్క్స్ గాని. వారి బాధ లు ఎందుకు చెప్పరు. 🌹😭తల్లిదండ్రులు ఎందుకు మీ పిల్లలను గౌర్నమెంట్ కాలేజీ లో ఎందుకు చదివించరు.

  • @vishnumath4972
    @vishnumath4972 3 หลายเดือนก่อน

    లక్షలు లక్షలు కట్టి చంపుకోండి తల్లిదండ్రులారా..మీకు ఈ చైతన్య నారాయణలు ఇచ్చే కానుకలు..
    దీనిలో తప్పంతా తల్లిదండ్రులదే మేమింత కట్టాం అంత కట్టాం అని గొప్పలు చెప్పుకోవడానికి తగిన కాలేజీల్ని వేడుకుతారు తప్ప అక్కడ ఏమి జరుగుతుందో తెల్సుకొనే ఓపిక కూడా లేని మీరు చంపుకోండి మీ పిల్లల్ని...
    కేవలం ఇదే కాదు ఎన్నో ఫ్యాన్లు (ఊరికొయ్యలు )సాక్షాలుగా ఉన్న కాలేజీల్లో కూడా విపరీతమైన అడ్మిషన్స్ జరగడమే ఇందుకు మంచి ఉదాహరణ..

  • @HarathiKorutla
    @HarathiKorutla 3 หลายเดือนก่อน +1

    One parent is questioning and other parents are irresponsible.

  • @madhavilatha2665
    @madhavilatha2665 3 หลายเดือนก่อน +1

    Super father sir miru.miru dare ga matladaru.

  • @ramprabhakarmanapragada2567
    @ramprabhakarmanapragada2567 3 หลายเดือนก่อน +2

    చాలా ఘోరమైన దురాగతాలు కాలేజీ క్యాంపస్ లో జరుగుతోంది వివరం గా చూపెట్టిన మీకు సదరు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ నీ కూడా మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి చూపించండి

  • @rameshpedapoodi3846
    @rameshpedapoodi3846 3 หลายเดือนก่อน

    Excellent women reporter of this video

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 3 หลายเดือนก่อน +1

    Parents మీ మీ పిల్లలని తీసుకు pondí ఇంటికి ఎందుకు ఏదైనా జరిగిన తర్వాత ఏడ్చుకుంటే ఏమి లాభము లేదు మన పిల్లలు ఏమైనా ఐతే మనమే నష్టపోతము ఎందుకు అల వుంది అని తెలిసి కూడా పిల్లలని అక్కడ పడేసి పోతారు PLZ తల్లి తండ్రులు కి 🙏🏻🙏🏻 మైన్ ఆడపిల్లకి రక్షణ లేదు అక్కడ దయ చేసి. తీసుకువెళ్లడం మంచిది పిల్లలని

  • @neelimakathika7372
    @neelimakathika7372 3 หลายเดือนก่อน +5

    పిల్లలే అలా చేస్తారు. బయటనుండి ఎవరు రారు.దొంగతనాలు కూడా వాల్లే చేస్తారు.ఎవరు నిజం చెప్పరు. మిగిలిన పిల్లల్ని చదువును నాశనం చేయడం .నేను చైతన్యాలొ వర్క్ చేసాను.ఆడపిల్లలు గొడవ పడరా.నీకు తెలుసా తల్లీ?camera లు పెడితే ఒక తంటా లేకపోతే ఒక తంటా.ఇంటినుండె పంపిస్తే గోలె లేదు.parents కూడా తక్కువ కాదు స్టాఫ్ కంప్లైంట్ చేసిన పట్టించుకోరు.ఇంటికి వెళ్లటానికి పిల్లలు చేస్తారు.పేరెంట్స్ ఫోన్లు, బీర్లు... తెస్తారు. స్టాఫ్ ఎవరు తేవటానికి వీలు ఉండదు.
    ఇక హైడ్ర ఒక హైడ్రామా.పార్టీ ఉంటదో లేదో.

  • @RajuRaj-pd3is
    @RajuRaj-pd3is 3 หลายเดือนก่อน +1

    ఇవన్ని తెల్సి కూడ శ్రీ చైతన్య నారాయణ కాలేజీ లో తల్లి తండ్రులు ఎందుకు జాయిన్ చేస్తున్నారు చేయకండి

  • @Smileysdpt
    @Smileysdpt 3 หลายเดือนก่อน

    Aaa White T Shirt Ammai Chala Great Nijanni Nirbayanga Cheppandhi Ala Cheppalante Entho Dairyam Kavali 👏👏
    Ammai Chepthinte College Management Athanu Vachi Ela Bediristhu Cover chesthunnado😡 choodandi

  • @sridevivemuri8441
    @sridevivemuri8441 3 หลายเดือนก่อน

    Okka hyd lo ne kadu ap lo kuda same situation management andarini ilane train chestharu question chesthe pillalni target chestharu we faced that 4yrs ago

  • @VaddadiSrinivas
    @VaddadiSrinivas 3 หลายเดือนก่อน

    Please try the college of Sri Chaitanya and narayana immediately SEZ,the AP government and Telangana government,

  • @kirank809
    @kirank809 3 หลายเดือนก่อน +1

    Create environment for kids to want to stay in College ..they dont have to do suchthings for outings ..
    Parents should have acess to kids ..
    This is unfair for the management to behave like this with parents
    Give clean good food to hard working kids management!!!

  • @gouthamisista9107
    @gouthamisista9107 3 หลายเดือนก่อน

    అసలు తల్లిదండ్రులకు కూడా బుద్ధి ఉండాలి ఇలాంటి కార్పొరేట్ కాలేజీల్లో చదివీంచడమెందుకు? చదువుమీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎలాగైనా చదువుతారు.కాస్త తల్లిదండ్రులు పట్టించుకుంటే చాలు.కానీ వాళ్ళు డబ్బు కట్టేసి రిలాక్స్ ఫీలైపోతారు.అసలు గవర్నమెంట్ కార్పొరేట్ కాలేజీలు రద్దుచేసి స్కూల్స్ లో 12 the వరకు పొడిగిస్తే ఇంతగోల ఉండదుకదా!

  • @praveenan2246
    @praveenan2246 3 หลายเดือนก่อน

    1st janalu marali

  • @jyothikothapally9472
    @jyothikothapally9472 3 หลายเดือนก่อน

    CM Revanth పుణ్యమా అని ఇంటర్ కాలేజెస్ teesesthamu అని చెప్పారు అప్పుడు ఈ నారాయణ చైతన్య college లు మూసుకొని కూర్చుంటారు

  • @rajagopalavs4142
    @rajagopalavs4142 3 หลายเดือนก่อน

    Media ki ivvalsina sommulu ichesthe Clear ayipothundi.

  • @kiranmayee5453
    @kiranmayee5453 3 หลายเดือนก่อน

    Maa papa kuda Sri Chaitanya collage miyapur campus. Horrible torture pettaru . Paapa surgery varaku vellindi. Ist half avvagane tc thisukunnanu.

  • @jayasimha.k932
    @jayasimha.k932 3 หลายเดือนก่อน

    Govt has to take serious action against this issue...or else all parents will transfer the students to other states entire income will go out...Even in Sri Chaitanya Schools also so many issues.
    All Parents observe this in ur towns and cities if you go to any sri chaitanya school and keshava reddy school all principals are ladies only,Logic behind this is as per our law if we question or pressuraise any lady it is a crime,so no parent can't question strongly to any principal...Lot of political and mainly mainly Student unions also visiting the branches and demanding money for their own purpose..
    Overall parents has to take care of their child from these corporate schools,why local state governments are watching silently....

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 3 หลายเดือนก่อน +9

    Boys campus inkaa ghooraati ghooram daanikee vellaandi madam

    • @sudhachavva7381
      @sudhachavva7381 3 หลายเดือนก่อน

      College mistake vundochu, but anchor over action vekkuvundi

  • @BsrBsr-o8q
    @BsrBsr-o8q 3 หลายเดือนก่อน

    పిల్లలిని కాలేజి వారు అమ్ముకున్నా తల్లీ తండ్రులు బాధితులు కదా ఆరోగ్యం గావాస్తే రోగం తో పంపుతున్నారు బ్రోతరు కాలేజీ

  • @mahenderm2754
    @mahenderm2754 3 หลายเดือนก่อน +1

    Take action seriously

  • @prasada9049
    @prasada9049 3 หลายเดือนก่อน +15

    గత ప్రభుత్వం లో ఏమీ చేయలేదు గదా

    • @tulasiram8047
      @tulasiram8047 3 หลายเดือนก่อน

      Ippudu veella government kada

    • @vinchiru
      @vinchiru 3 หลายเดือนก่อน

      😂ni gudra

  • @ChandraSekhar-xv4ep
    @ChandraSekhar-xv4ep 3 หลายเดือนก่อน +1

    ఇప్పటి కయినా రేవంత్ గాడికి బుద్ధి చెప్పండి. Telangana వాళ్ళు

  • @srinivaschalla7405
    @srinivaschalla7405 3 หลายเดือนก่อน +1

    మీరు ప్రైవేట్ కాలేజీ లో వెయ్యకూడదు

  • @potlurikondalrao244
    @potlurikondalrao244 3 หลายเดือนก่อน

    Sri chaitanya administration is in the hands of Kamma community and Narayana administration is in the hands of Reddy community

  • @DineshKumar-dc3cm
    @DineshKumar-dc3cm 3 หลายเดือนก่อน

    పొలిటికల్ గా వచ్చేట్టు ఉంది

  • @amulyasanthosh3945
    @amulyasanthosh3945 3 หลายเดือนก่อน

    I appreciate that father 🙏shame on selfish parents.

  • @ChandravatiRaju-en7rl
    @ChandravatiRaju-en7rl 3 หลายเดือนก่อน

    Sarada gaaru meeru vellandi

  • @FinancialThings
    @FinancialThings 3 หลายเดือนก่อน +3

    Govt why keep quiet. Hydra laaga enduku action teesukovada. Ledu

  • @niranjanmythri597
    @niranjanmythri597 3 หลายเดือนก่อน +1

    అరే బాబు కథలు చెప్పకు

  • @vasantarao4860
    @vasantarao4860 3 หลายเดือนก่อน +3

    Residential education should be banned for inte

  • @ChandraSekhar-xv4ep
    @ChandraSekhar-xv4ep 3 หลายเดือนก่อน +1

    రేవంత్ గాడు స్కూల్ ను కాపాడుతాడు. వాడు సీబీన్ చెప్పినట్టు చేస్తాడు. పొట్టోడు రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు

  • @balayogikota891
    @balayogikota891 3 หลายเดือนก่อน +4

    మూసెయ్యండి

  • @gsrinivas1973
    @gsrinivas1973 3 หลายเดือนก่อน +1

    Its completely parents failure. How dare this guy arguing and shouting with parent? His responsibility is give clarity to the parents.

  • @netintisrinivasarao2717
    @netintisrinivasarao2717 3 หลายเดือนก่อน

    Govt should take imdt actions and close the college permanently.
    Parents are first aware and not to join their children in corporate and private institutes.

  • @neeharikaramagiri8014
    @neeharikaramagiri8014 3 หลายเดือนก่อน

    Close all the bloody sri Chaitanya institutions please

  • @GopireddyVasavi
    @GopireddyVasavi 3 หลายเดือนก่อน

    Pls visit Narayana medical clg,road no 17,ayyappa society,madapur.

  • @BcomClaxmipriya
    @BcomClaxmipriya 3 หลายเดือนก่อน

    Hlo madam. Please go to khammam sri Chaitanya clg school. There is no Dussehra holiday for them

  • @pvramanaiah1973
    @pvramanaiah1973 3 หลายเดือนก่อน

    పిల్లల భవిష్యత్తు అంధకారంలో నెడుతున్నారు

  • @DivyajoymeeNeastham
    @DivyajoymeeNeastham 3 หลายเดือนก่อน

    Mehadipatnum lo Nightangle nursing school lo Elanti situation aendi when I’m studying in that full frud management we fight nd cancel recognition but I hard now again director durga started again with another name please enquire commissioner garu

  • @NelapatiBabjee
    @NelapatiBabjee 3 หลายเดือนก่อน

    This type of criminal activities are going on in institutions and in the hostel, the management should be strictly punished and should be seized.

  • @sbolla2099
    @sbolla2099 3 หลายเดือนก่อน

    Kids education is not only important. Their mental & physical wellbeing is also important. Experiences at this age will be foundation for future to become a good human beings. Life is not a race. Give them good values & morals not just about making money & getting ranks.

  • @dileepreddy8824
    @dileepreddy8824 2 หลายเดือนก่อน

    Public college lo join kakapothe.. Veelu emi cheyaleru

  • @Jaivanshtupakula
    @Jaivanshtupakula 3 หลายเดือนก่อน

    For better safety measures please seize the colleges for these high fees and harassing students parents after knowing this issues, close this institutions. 😮😮😮😮

  • @mohammedkhaleem436
    @mohammedkhaleem436 3 หลายเดือนก่อน

    Media anchar Rooms check chiandi

  • @gvrreddy1378
    @gvrreddy1378 3 หลายเดือนก่อน

    ఇది కాలేజీ వాళ్ళ నెగ్లెట్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలిఫీజులు బాగానే దొబ్బి తింటారు కధా ఇది వేస్ట్ వావర్నమెంట్

  • @jayasreeghanathay1099
    @jayasreeghanathay1099 3 หลายเดือนก่อน

    Investigation start kagane Ela malpuchesaru

  • @kotharaghupathi1025
    @kotharaghupathi1025 3 หลายเดือนก่อน

    Collage cease cheyali.

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 3 หลายเดือนก่อน

    Avatar Meher Baba ki jai. First class government college lu Anni facilities tho vundaga,corporate college lo why?Yajamanyaalanu crore pathi la nu chesthunnaru.Total corporate college la nu abolish cheyandi.

  • @SckandSiva
    @SckandSiva 3 หลายเดือนก่อน

    చదువు కాదు టార్చర్ పెడుతున్నారు