Journalist SivaPrasad గా కాదు, ఓ బాధ్యత కలిగిన మనిషిగా ఆ 6th class Girl వాళ్ళ నాన్నని పిలిపించాను..🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 215

  • @manjuladevi360
    @manjuladevi360 วันที่ผ่านมา +63

    Well done sir👍
    School కి వెళ్ళ వలసిన టైమ్ లో పార్క్ లో వుండటం ఆది మీరు గమనించి అడిగి తెలుసుకుని ఫాదర్ వచ్చేవరకు వుండి ఆపిల్లను అప్పగించటం మీరు చాల బాధ్యత తీసుకున్నారు.
    ఈ విషయం స్కూళ్ళలో వున్న ప్రిన్సిపాల్ గారికి ఇలాంటివి తెలియ చెప్పాలి.ఆపిల్ల మీద కంప్లెయింట్ అనికాకుండ ఇలాజరుగుతున్నాయి అని చెప్పాలి
    ఇలాంటి విషయాలు పేరెంట్స్ కూడా గుర్తించి జాగ్రత్తగా చూసుకోవాలి.
    ఇలాంటి అప్పుడే పిల్లలకు ప్రమాదాలు వస్తాయి తెలియని వయస్సు కథ.
    Thaanku sivaa gaaru.🎉

  • @Nature8lm
    @Nature8lm วันที่ผ่านมา +37

    ఆ పార్కులో, తన పక్కన ఉన్న వాళ్లకి అసలు జ్ఞానం లేకపోయినా కనీసం ఆ దేవుడు ఇచ్చిన బుద్ధి అయినా ఉండాలి కదా ఆ ప్లేస్ లో మీ కూతురు,చెల్లి ,మేన కోడలు ఉండి ఉంటే ఒకసారి ఊహించుకోండి అసలు వాళ్లు కళ్లులేని ,మూగ వారి లాగా మరియు ఇంత భాద్యతారహిత్యంగా ఎలా ఉంటారు మీ ప్రశ్నలు ఆ పాపని చాలా ఒప్పికగా అడిగే విధానం మరియు అవగాహన అద్భుతం అన్న 👌👍👏👏🙏

  • @gsarada7768
    @gsarada7768 วันที่ผ่านมา +49

    నిజం గా ఇది ప్రతీ ఒక్కరి బాధ్యత..ఆడపిల్లల తల్లితండ్రులు చాలా ప్రేమ గా పెంచాలి వారిని.. ప్రతీ చిన్న విషయం కూడా వారితో షేర్ చేసుకునేలా స్నేహం గా ఉండాలి.చాలా భయం గా ఉంది..జరుగుతున్న సంఘటనలు వింటుంటే.. మీరు చాలా మంచి పని చేసారు.

  • @Nature8lm
    @Nature8lm วันที่ผ่านมา +29

    పిల్లల విషయంలో దయచేసి ప్రతి ఒకరు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు కిడ్నాప్ అయితే ఎక్కడకి వెళ్తారో అందరికీ తెలిసిందే ఒకసారి పిల్లలు అక్కడకి వెళితే మళ్లీ తిరిగిరావటం అంటూ ఉండదు గాక ఉండదు కాబట్టి దయచేసి పిల్లలు విషయంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నా మనవి 🙏

  • @mallikarjun9796
    @mallikarjun9796 วันที่ผ่านมา +32

    చదువు అంటేనే భయపడిపోయేలా ఉంది విద్యా వ్వవస్ధ. అంత చిన్న వయసుకు వాళ్ళు ఎంత వరకు వ్రాయగలరు అనే ఆలోచన ఉండదు. నా చినతనంలో కూడా దసరా, సంక్రాంతి సెలవులు imposition వ్రాయడానికే సరిపోయేది. ఇక ఆటవిడుపు అనేది లేదు.

    • @omkareshwar253
      @omkareshwar253 19 ชั่วโมงที่ผ่านมา +2

      Anthaledhu ippudu unna parents mari sunnitham ga penchuthunnaru. Anduke ila avthunnaru.

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 วันที่ผ่านมา +19

    నిజం గా హ్యాట్సాఫ్ సార్ మీ లాగా మేమందరమూ ఆలోచిస్తే ఎటువంటి చెడు సంఘటనలు జరగకుండా ఆపవొచ్చు

  • @universaltalks2844
    @universaltalks2844 22 ชั่วโมงที่ผ่านมา +17

    ఈ ఒక్క గుణం వల్లే అన్న
    మీ ఛానల్ లో ప్రతి ఒక్క వీడియో చూస్తాను
    నిజాయితీ గల
    దమ్ము ఉన్న రిపోర్టర్ మీరు

  • @DeepikaChirla
    @DeepikaChirla วันที่ผ่านมา +10

    స్కూల్ వాళ్లు కూడా అలాగే ఉన్నారు అండి ర్యాంక్ ల కోసం పిల్లల మీద వాళ్లు మొయ్యలేనంత భారం వేసేస్తున్నారు మా చెల్లి వల్ల పాప 3rd క్లాస్ చదువుతుంది తను బానే చదువుతుంది కానీ వాళ్లు ఎంత వర్క్ ఇస్తున్నారు అంటే రాత్రి 10 వరకు రాసిన అది పూర్తి కావడం లేదు అలా ఏదయినా పూర్తికాకపోయినా ల్లేదా పరీక్షల ముందర నిద్రలో భయపడి ఏడుస్తూ కలవరిస్తూ ఉంటుంది పైగా ఎగ్జామ్ లో 50 మార్క్స్ కి టెస్ట్ పెడితే 48 వచ్చేయాలంటా లేదంటే బి సెక్షన్ లో వేసేస్తాం అని కొడతమని బెదిరిస్తారు ఇంక ఇలా కాదు అని మా చెల్లి స్కూల్ కి వెళ్లి చెప్పింది మా పాప బాగా చదువుతది కానీ తనని ప్రసర్ చెయ్యవద్దు కొడతామని బెదిరించద్దు తన ప్రాబ్లం ఇది అని అయినా సరే మళ్లీ ఎక్స్గామ్ అనేసరికి భయపడిపోతుంది నాకు మార్కులు రాకపోతే నన్ను బి సెక్షన్ లో వేసేస్తారు ani

  • @Nature8lm
    @Nature8lm วันที่ผ่านมา +106

    పిల్లలని స్కూల్ కి తీసుకు వెళ్లటం తీసుకు రావటానికి కూడా చాలా మంది ఇంట్లో ఖాళీగా ఉన్న తల్లులకి కూడా బద్దకం కారణం పిచ్చి సీరియల్, సోధి సినిమాలో మునిగి పోవటం ఎక్కువ శాతం ప్రకారమే చెబుతున్న తల్లిదండ్రులు ఆలోచన చేయాలి లేదా ఇటువంటివి లేదా ముచ్చుమార్రీ లాంటి ఘటనలే నిదర్శనంగా నిలుస్తాయి కాబట్టి దయచేసి జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండండి కాస్త మీ మరియు మీ పిల్లల కోసం

    • @sharmilaoruganti5348
      @sharmilaoruganti5348 วันที่ผ่านมา +9

      Avunu. Correct gaa chepperu. Panikimaalina chetthha serials , panikimaalina cinemaalu. Baddhakishti tallitandrulu., Disgusting 😡😡😈👿🤬👺👹

    • @srisushmasa9993
      @srisushmasa9993 วันที่ผ่านมา +3

      🙏👍👏👏👏

    • @pragathikrishna2819
      @pragathikrishna2819 วันที่ผ่านมา +3

      Avnu andi

    • @ranikalali6167
      @ranikalali6167 วันที่ผ่านมา

      Mi comment nenu intakamundu okasari chadivinattu gurtundi😊😊

    • @rabbit4376
      @rabbit4376 วันที่ผ่านมา +6

      E rojulo asalu e thalulu kaliga unnarndi edho oka job ki. pothunaru kadha . Naduchukuntu veli thiskochantha dagrlo kuda schools undadam ledhu . International schools Perutho ekkado ekkado kaduthunaru . Ayina Ada cheppindhi endho nuvu ardham chekundhi endho teachers parents kurchopeti pillatho matladali ani ayna antha manchi advice isthe .cheppina asalu katha vadhilesi Nuvu thippi thippi adola Pina PADI edusthunav . Ne lantolu Ela adolpiki thipi thoyala ani alochisthuntaro endho.

  • @mantrigari
    @mantrigari วันที่ผ่านมา +11

    మీది చాల గొప్ప మనుసు సార్. ఐన వివేకానంద స్వామి..జీవిత చరిత్ర చదివి అనుభవించిన వాళ్లు ఎవరైన మీలాగే ఏ పని చేసిన పట్టు దళతో చేస్తారు నేను స్వామి జి వివేకానంద స్ఫూర్తితో పని చేస్తాను సార్ మీ మంచి పనికి ధన్యవాదములు 🙏🏿🌹

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 วันที่ผ่านมา +18

    నిమజ్జనం రోజు పిల్లలు అందరూ కాలేజ్ కి రాలేదు అని...వున్న నలుగురికీ exam పెట్టేసి తరువాత వెళ్ళిన వాళ్లకు ఇంపోజిషన్ ఇచ్చారు..3 రోజులు అర్ధ రాత్రి వరకూ రాసినా అయిపోలేదు...మేము కూడా ఇంట్లో ఇబ్బంది పెట్టము కాబట్టి సరిపోయింది...లేదంటే పిల్లలు మానసికంగా హింసకు గురి అవుతారు.మేము వెళ్లి మాట్లడతాము అన్నా వినరు పిల్లలు...ఆ రోజు మా పాపకు జ్వరం వచ్చి వెళ్ళలేదు...అయినా మొత్తం రాసింది..5 సార్లు,10 సార్లు,20 సార్లు ఇంపోజిషన్ ఇస్తారు.

    • @CATALYSTSP
      @CATALYSTSP  วันที่ผ่านมา +15

      మూర్ఖంగా ఉన్నారు టీచర్లు

    • @s6699ss
      @s6699ss วันที่ผ่านมา +5

      ​@@CATALYSTSP100% correct sir.. Present education system lo teachers ki teaching kante panikimalina administrative works ekkuvayipotunnayi salary takkuva work ekkuva pressure ekkuva final ga vallu valla pina unnavallani emicheyaleka ah pressure anthaa students meeda apply chestunnaru majority institutions lo ide present situation

    • @radhikarani9108
      @radhikarani9108 วันที่ผ่านมา

      ​@@s6699ss👍👌

    • @ankamsrikanth5717
      @ankamsrikanth5717 วันที่ผ่านมา +6

      ​@@CATALYSTSP
      Chaduvu cheppe teachers ni murkulu annavu , ante nuvvu yentha vedavavo ardham avuthundi.
      Teachers lo may be kontha mandi correct gaa undakapovachu. Daaniki nuvvu ( meeru kaadu) teachers andarini alaa anadam correct kaadu.
      Teachers pade baadala list isthunnaanu. Chaduvuko. Chadivina tharuvaatha kuda nuvvu realise kaakapothe, appudu nuvvu manishi ve kaadu.
      1. Every day 8 teaching hours.
      2. No free period for taking rest. Only lunch break is for rest. But teacher should do lunch in the classroom to control them. So it's really not a rest time
      3. Class work and home work correction should be done after going home.
      4. Exam answer sheets correction at home.
      5. Marks entry. Marks report should be done at home.
      6. Admission targets should be done.
      7. No leaves can be easily given. Some times teachers are coming to school with health issues.
      8. Parents and management ask for children's good result. But we should not talk seriously with students. But if we talk smoothly with children then they will think that, teacher can't do anything if we do the work or not.
      9. Very less salaries like 8k , 10k or 15k which can be earn by delivery boy( food or courier)
      10. Salary delay for months.
      11. Some schools are not paying and trying to cheat.
      12. If any bandh is there, it should be given to children and not for teachers.
      Finally people like you are always ready to blame teachers.
      Don't believe my words
      Just go and ask owners of schools that " They are able to hire new teachers easily or not?"
      The answer will be no.
      Why teachers are not available for schools to hire?
      I quit my job in Ananthapur . Two months over. No Chemistry lecturer is appointed still now in my place.
      " No one is intrested to become teacher now a days" Why?
      Our society will face very huge problem with shortage of teachers.

    • @NAGALAKSHMIKAKILETI
      @NAGALAKSHMIKAKILETI วันที่ผ่านมา +2

      Namaste. Yes Teacher profession is very respected and backbone of all other professions. People (society) and the Government should focus on this issue.

  • @srigiribhramaramba
    @srigiribhramaramba วันที่ผ่านมา +18

    Ma ammayi ki kuda home work chala isthunnaru... Monna ratri 1am varaku rasi, appudu vachi padukundi. Nenu help chestha anna, oppukoledu... Okka roju selavosthe khali lekunda rasettu works isthunnaru... Day time lo bayatiki velthu undadam valla, monnemo intlo vratham valla pagalu rayaledu, ratri 10ki start chesi 1 varaku rasi padukundi. Podduna lechaka adigithe 1 varaku rasi padukunna ani cheppindi. Naku mamuluga raledu kopam. School ki velli complaint cheddamanukuntunna... Selavalu ante bhayam puttettu chesthunnaru. Pillala arogyam induke debba tintondi...

    • @Sruthi2011
      @Sruthi2011 วันที่ผ่านมา

      Namasthe Amma,
      Okavela home works evvakapothe pilallu yemi aadukovatledu. TV , mobiles, video games or enka pedda class aithe friends tho outings ki velthunnaru. 3 or 4 days holidays vachinappudu homework Rayakunda em chestharu pillalu?
      Of course adi too much emo naku teledu me pillalaki yela esthunnaro works. But eppudu society lo andaru bhadaoaduthunna issue yentante LKG to UG daka pillalaki BORE koduthondi mrng lesthooone. THOCHATLEDU. Addicted to gadgets.aakhariki Ganesh nimajjanam last day event ki velthe akkada kuda pillalu andaru mobiles lo aadukuntu rhymes chusthu you tube shorts chustnaru.

    • @s6699ss
      @s6699ss วันที่ผ่านมา +1

      @@Sruthi2011 works ivvochu tappuledu kani pressurise chesesi work cheyyakapothe champestam kottestam ani bayapettadam valla study antene vallaki virakthi vachestadi appudu modatike mosam kadaa

    • @unveil_77
      @unveil_77 22 ชั่วโมงที่ผ่านมา

      Ma pillala school lo hw alage estunaru

  • @sriviraj8701
    @sriviraj8701 วันที่ผ่านมา +18

    Great sir manchi Pani chesaru.asale rojulu bagolevu.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 วันที่ผ่านมา +32

    Railway station లో బస్టాప్ లోఅమ్మాయి, అబ్బాయి జంటలు జంటలు కనపడతారు...ఏమైనా అడుగుదామా అంటే...అన్నా చెల్లెలో...అక్కా తమ్ముళ్ళ అయ్యి వుండొచ్చు కదా అని అనుమానం.కానీ వారిని చూస్తే అలా అనిపించదు.ఏమైనా చెప్పాలి అంటే ఎలా చెప్పాలో అర్థం కాదు.అమ్మాయిలు మోసపోతారేమో అని భయం ఒకపక్క

  • @Indu-296
    @Indu-296 วันที่ผ่านมา +4

    Maa babu 9th class sir,ganesh nimarjan ani veltanu annadu sir, two days leave pettadu home work vundi mummy chala annadu nuvvu rastava mummy ani,ninna night home work nenu rasi ichhanu sir,pillaliki emi telusu sir, parents koncham care ga vundali sir,meeru great sir really

  • @prasannalakshmi4519
    @prasannalakshmi4519 วันที่ผ่านมา +6

    చాలా మంచి పని చేశారండి మేరు చా లా గ్రేట్ SP గారు అందరూ మీలా ఆలో చిస్తే. ఈ గోరాలు జరుగవు కదండీ

  • @seethapolavarapu9695
    @seethapolavarapu9695 วันที่ผ่านมา +22

    మంచి పనిచేశారు. మీకు నా ఆశీస్సులు

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 วันที่ผ่านมา +5

    మంచి వీడియో చేసారు. చాలా మంది కి అవగాహన కలుగుతుందేమో? తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పిల్లల మీద గట్టి గట్టిగా అరుస్తారు మెల్లిగా బోధ పరిచినట్టుగా మాట్లాడరు

  • @UjwalRam
    @UjwalRam 8 ชั่วโมงที่ผ่านมา +3

    ఆ అమ్మాయిని వాళ్ళ parents ప్రేమగా మాట్లాడాలి , తిట్టకూడదు

  • @madhavamadhu-js2ru
    @madhavamadhu-js2ru วันที่ผ่านมา +7

    Thanks Anna ,miru manchi responsable person❤

  • @NicePeople1984
    @NicePeople1984 วันที่ผ่านมา +10

    చాలా మంచి పని చేసారు.

  • @vedavathipuligilla
    @vedavathipuligilla 20 ชั่วโมงที่ผ่านมา +3

    ఆ అమ్మాయి classmate mother కూడా ఉన్నారు కదా అక్కడ, ఆవిడ ఇంటికి వెళ్ళాక పలానా అమ్మాయి ఇలా చేసిందిరా స్కూల్ వల్ల ఎంత భయపడిపోయిందో అని సానుభూతిగా ఆ కొడుక్కి చెప్పిన సరే... ఆ విషయం అలా అలా పాకి ఆ స్కూల్ లో ఆ పిల్లని ఎగతాళి చేయకుండా ఉంటే మంచిది. లేదంటే మీరు ఇంత చేసిన సాయం waste అవుతుంది.
    చాలా మంది తాము మాట్లాడే మాటలకు consequences ఆలోచించకుండా అప్పుడు తోచింది మాట్లాడేస్తారు.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 วันที่ผ่านมา +38

    మంచిపని చేశారు అండి...కానీ కొంచం స్పీడుగా మాట్లాడి ఉంటే బాగుండు...టెన్షన్ పెట్టించారు

    • @kvasanthi8512
      @kvasanthi8512 วันที่ผ่านมา +13

      Speed ga matladithe dabbulela vasthayi sagadeesi sagadeesi chepthe nidivi peruguthundhi enni minutes ithe antha ekkuva

    • @satya_rail
      @satya_rail วันที่ผ่านมา +4

      Ithanni videos అన్నీ 2x లో చుడండి

    • @Sangeetha99994
      @Sangeetha99994 23 ชั่วโมงที่ผ่านมา +2

      ​@@satya_railnen yeppudu alane chustha😅

    • @sandysasha
      @sandysasha 9 ชั่วโมงที่ผ่านมา +1

      Nenu kuda 1.5 speed lo chustha

  • @rkbl3800
    @rkbl3800 วันที่ผ่านมา +4

    చాలా మంచి విషయం సూపర్ అన్న ఇలాగే అందరూ సపోర్టుగా ఉండాలి లేకపోతె మనకి ఇలాంటి గేట్ పడుతోంది

  • @saralamallela2916
    @saralamallela2916 วันที่ผ่านมา +8

    🎉జైశ్రీరామ🎉 పిల్లలకి దైర్యం కోసం,నమ్మకంకోసం భగవత్ గీత పఠనం చాలా ముఖ్యం.ఇడొక్కటి పిల్లలకి అలవాటు చేయమని చెప్పండి.జైహింద్❤❤

  • @rkrebal575
    @rkrebal575 วันที่ผ่านมา +9

    Nenu okasari vizag zoo park daggara ma street lo unde ammayinu...alane rescue chesi ... Valla mavayya ni pilichi appacheppanu... Apudu happy gane feel ayi thanks cheppi... Aa taravata meme vellamannamu ani patents covering itcharu... So bad about this....

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 21 ชั่วโมงที่ผ่านมา +1

    ẞp ji మి video s , ఆ ప్రెజెంటేషన్ చెప్తవి మి క్యారెక్టర్ ఏంటి అని... గ్రేట్ జాబ్..sir..maa school lo IIT foundation అని బోర్డ్.... స్కూల్ టైమ్ లో వాళ్ళ బ్రెయిన్ ఎంత రా వేదవల్లార... మార్క్స్ కోసం కాదు, క్రమశిక్షణ కోసం పరితపించండి .. పిల్లల ముఖం చూస్తే అర్ధం కాదా ఎలా ఉన్నది... ఎప్పుడూ బిజీగా గా పరిగెత్తటం. ఆడపిల్ల ల తల్లిదండ్రులు భాధ ఎవరికీ అర్థం కాదు..

  • @sreesree7578
    @sreesree7578 วันที่ผ่านมา +6

    1.5x speed lo vinali

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 วันที่ผ่านมา +4

    Pillalaku manchi, chedu cheppakapovadam parents tappidame, vokavela parents jobholders ayina vallanu bayati prapanchamgurinchi educate cheyyali, ayina mana kantapadite civiliansga manam alert cheyyali, jarigevi jarugutunnayi!!! You have done a very good job Sivagaru!!!!! By the way, Schools broiler chicken farmsla maintain avutunnayi, pillalaku morals, ethics, adarana karuvavutunnayi!!!!!

  • @PK-nv4on
    @PK-nv4on วันที่ผ่านมา +4

    This is the social responsibility. You did a good job. Children should have freedom to talk to parents and express their difficulties in fact. Only parents can understand their kids. None other. Any irregularity needs to be updated to the parents by the school management but not create fear in them. The need and the benefits of education is to be made known to them and feed in their minds showing well grown and developed personalities as role models.

  • @sailajavemula2422
    @sailajavemula2422 วันที่ผ่านมา +4

    Good job andi chala responsible ga handle chesaru👏👏👏

  • @sandhyavenkatesh8177
    @sandhyavenkatesh8177 วันที่ผ่านมา +3

    Meru chala manchi Pani chesaaru 100 percent crct a amayini protect chesaaru

  • @vasantha6628
    @vasantha6628 วันที่ผ่านมา +4

    Very great job sir nijame miru pattinchkoka pothe a paapa life spoil ayyi undethi endukante ethuruga murder jaruguthunna kanisam police la ki kuda evaru ph. Cheyadamu ledu sir

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 วันที่ผ่านมา +4

    With u r comunication she will never do any kinds of mistakes in future,but can u talk to their parents to be good relation with their children once again thankyou sir

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 23 ชั่วโมงที่ผ่านมา +2

    Teachers should take care of children's and parents also..thank you for helping her..🙏

  • @pavani961
    @pavani961 23 ชั่วโมงที่ผ่านมา +1

    Namaste Anna,
    you took great initiative.. salute to you. మంచి పని చేశారు, మీరు story అంతా చెప్పుతో ఉన్నంతసేపు మనసులో ఆందోళన కలిగింది... అంతా విన్నాక ఊపిరి పీల్చుకున్న. ఆ పాప క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు చేతికి చేరిందని సంతోషించా. Thanks to you for uploading this video to create awareness.. keep on doing such good work. 🙏

  • @tulasisunku731
    @tulasisunku731 วันที่ผ่านมา +1

    చాల చాలా మంచి పని చేసారు 👍👌👌👌ఈ రోజుల్లో విద్యా సంస్థలు పని చేసే తీరు అసలు బాగుండటం లేదు. జనరేషన్ కూడా అలాగే ఉంది చాలా సెన్సిటివ్ గా. మీరు బాగా సున్నితంగా పరిష్కారం చేసారు. హ్యాట్సాఫ్ s.p గారు 👍🙏🙏🙏ప్రతి తల్లీ దండ్రులు వారి పిల్లల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ
    ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండాలి

  • @shpp
    @shpp วันที่ผ่านมา +4

    Sir మేము చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు classes bunk కొట్టి, బయట పార్కులో తిరిగే వాళ్ళము. ఒక్కరమే school కి వెళ్లే వాళ్ళము వచ్చే వాళ్ళము.అప్పుడు ఇలాంటి భయాలు ఏమి లేవు. Happy ga వుండే వాళ్ళం, ఇప్పుడు పిల్లల్ని గడప దాటి బయటికి పంపండి లేక పోతున్నాము.

  • @mattamparvathidevi9938
    @mattamparvathidevi9938 วันที่ผ่านมา +3

    Great job annaya, nijanga miru annu adagakapote emjarigedo assalu uhinchalemu ipudunna paristitullo🙏

  • @thescorpion111
    @thescorpion111 วันที่ผ่านมา +8

    Pillalu tho parents friendly ga undi anni share cheskune vidhanga undali.

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k วันที่ผ่านมา +2

    హోమ్ వర్క్ చెయ్యలేనంత ఇస్తున్నారుస్కూల్ వాళ్ళు తల్లితండ్రులు చూడండి కావాలంటే......

  • @liveinshyam
    @liveinshyam วันที่ผ่านมา +3

    aa pakkana unna vallu asalu budhi unda..imagine if its your daughter...how can they be so dumb and irresponsible.......your way of asking questions and awareness are amazing

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 วันที่ผ่านมา +4

    మంచి పని చేసారు

  • @janaganama...1371
    @janaganama...1371 วันที่ผ่านมา +2

    Meru superb anna ... Evari aadapilla Aina mana intlo ammai lane anukunte e Desam eppudoo bagupadudhi...🙏🙏🙏 I respect u anna ... Meru chesina paniki naa 🙏🙏🙏... Nenu kuda melage think chesthanu anna ... Na Chelli akko anukunte andarini jagrthaga kaapadukuvali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumaririshi7011
    @kumaririshi7011 วันที่ผ่านมา +3

    Particularly private schools or colleges lo chala varaku heavy home work istaru lekapote chala darunanga kodataru sir .pillalu parents ki chepthamante vallani bayapettadam jarugutundi .ma pillalu velle school lo oka abbay ni kottinaru athaniki fits vachi chala serious ayindi sir.4 years age pillalaki em telustundi vallani kuda kodataru vallaki kuda kids untaru kada sir.

  • @pavanimanjunath9988
    @pavanimanjunath9988 21 ชั่วโมงที่ผ่านมา +2

    Seriously school teachers giving torcher for childrens

  • @sudhakare1272
    @sudhakare1272 วันที่ผ่านมา +4

    Good job brother.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 วันที่ผ่านมา +2

    మంచిపని చేసారు శివా...పాపం పిల్లలని టీచర్స్ ఇలా హోంవర్క్ వంకతో ఇబ్బంది పెట్టడం తప్పు

  • @joshtrending1053
    @joshtrending1053 วันที่ผ่านมา +4

    Good job brother 🎉🎉❤❤❤❤

  • @gundathanusri5085
    @gundathanusri5085 วันที่ผ่านมา +3

    U did a great job 👍 sir ,will aprishate you,keep it up sir😊

  • @MahaboobiShaik-sd9ip
    @MahaboobiShaik-sd9ip วันที่ผ่านมา +5

    Miru, chala, manchivaru

  • @nagarajakumari2322
    @nagarajakumari2322 วันที่ผ่านมา +2

    Exlent Siva Prasad garu. Nenu Mee faneni. But inko correction vaalla fatherki cheppaldindi. School kuda information ivvamani.

  • @ajaskhan2527
    @ajaskhan2527 วันที่ผ่านมา +6

    Anna chala manchi Pani.. parents pillalatho sneham ga undali

  • @KotaLaxmi-p7r
    @KotaLaxmi-p7r วันที่ผ่านมา +3

    Super brother 😮😮🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @4bettersociety511
    @4bettersociety511 วันที่ผ่านมา +1

    Pillalu sunitamanaskulu, ilanti paristitullo elanti anardalina jaragochu...lucky you inquired everything. Parents responsibility to take care of children. Society ki badyata gurtuchesaru. Thanks for this video.

  • @mmadhu5995
    @mmadhu5995 7 ชั่วโมงที่ผ่านมา +1

    Sir meeru manchi pani chesaru sir.God bless you & your Family sir.

  • @padmavathigorle5921
    @padmavathigorle5921 วันที่ผ่านมา +2

    Very good job, Siva Prasad garu.

  • @akshmi-k2k
    @akshmi-k2k วันที่ผ่านมา +2

    చాల మంచి పని చేసారు సార్

  • @priyadarshiniMG
    @priyadarshiniMG ชั่วโมงที่ผ่านมา +1

    very good job done sir..every person has to keep an eye on the things happening around them..let's be the part of a good society and be a responsible citizen atleast in our area surrounding us and try our best to stop the bad things esp incase of women and girls..

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 วันที่ผ่านมา +1

    Everybody should have concern for such people and elert their relatives,then situation will be better,your message is marvellous,thanq

  • @Shaankarinaaraayani
    @Shaankarinaaraayani วันที่ผ่านมา +3

    ముందు మన Education సిస్టమ్ మారాలి.

  • @chpallavi5787
    @chpallavi5787 วันที่ผ่านมา +1

    Meeru chala manchi pani chesaru. Avaraina bad people s gamaninchi aa papa ni thesukelli poyi unte aa papa amayipoyedho

  • @Anuradhamangapuram
    @Anuradhamangapuram วันที่ผ่านมา +2

    Good మంచి పని చేసారు

  • @radharanganath6238
    @radharanganath6238 วันที่ผ่านมา +2

    Thank you sir

  • @manjubhargavi9059
    @manjubhargavi9059 วันที่ผ่านมา +4

    Naku a school telusandi chala murkam ga vuntaru ma pillalni a school nundi marpinchamu okapati displain ledu

  • @lalithakumari9840
    @lalithakumari9840 วันที่ผ่านมา +1

    Chaala manchi pani chesaaru sp garu andaram ilaage pillala patla bhadyatagaa undaali

  • @devilankavalasa6696
    @devilankavalasa6696 วันที่ผ่านมา +3

    Tq bro

  • @veenags4109
    @veenags4109 วันที่ผ่านมา +2

    So true

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 วันที่ผ่านมา +1

    Good job sir 🙏
    Schools should be friendly and careful

  • @sravya555.
    @sravya555. วันที่ผ่านมา +2

    Nu chaala manchi pani chesav anna great

  • @neelimapoluparty6608
    @neelimapoluparty6608 วันที่ผ่านมา +4

    Good job

  • @yadlababu7372
    @yadlababu7372 วันที่ผ่านมา +2

    Excellent.

  • @rangisettysuresh6856
    @rangisettysuresh6856 วันที่ผ่านมา +1

    Good sir
    Manchi pani chesaru.

  • @EDMVibes24
    @EDMVibes24 วันที่ผ่านมา +4

    Pilla lani anvasaranga kodutaru, Malli intlo chepte champestam ani bedristaru, Alanti Teachers unnaru

  • @neeluraju4211
    @neeluraju4211 10 ชั่วโมงที่ผ่านมา

    Maa Paapa Ki Okkasari House Vadhili Vellipodama Anni Anukundi Annata Andi, 1 Week Taruvata Naku Chepindi, Ala Kadu Ela Undali, Ela Kadu Ala Undali Anni Chepenu Andi, Daily Paapa Ni School Lo Emi Jarigindi, Friend's Gurinchi, Maa House Daggara Ela Anni Vishayalu Telusukuntunanu Andi.

  • @crishphotography9938
    @crishphotography9938 วันที่ผ่านมา +2

    Good information video sir

  • @kvpradeep1091
    @kvpradeep1091 วันที่ผ่านมา +2

    Good 🎉work sir 👏

  • @JayasreeDayal
    @JayasreeDayal 4 ชั่วโมงที่ผ่านมา +1

    Great work sir👏👏

  • @jagadishnaidu3750
    @jagadishnaidu3750 วันที่ผ่านมา +2

    Great job sir

  • @anuradhanalla6785
    @anuradhanalla6785 วันที่ผ่านมา +2

    Chala manchi pani chesaru sir

  • @sameraswt
    @sameraswt วันที่ผ่านมา +1

    Yes sir manchi ga chesaru .nenu kuda alane chesthanu ....ontariga ammai kanipisthe alane odiliveyanu..help cheyadaniki try chesthanu vallu adaga kunna nene velli adigi telusukuntanu .. sir

  • @bandiabhilash
    @bandiabhilash วันที่ผ่านมา +1

    School should create welcoming environment to all the kids. Don’t force kids towards what ever they don’t like to do. Make a habit of convincing them..

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 วันที่ผ่านมา +1

    ధన్యవాదములు సార్ 😍

  • @kalyani521
    @kalyani521 9 ชั่วโมงที่ผ่านมา +1

    Chala chedipoyaru 5 6 th class pillale asalu sandullo kalavatam chocolates echipuchukovatam nijanga pillalni thallithandrule drop cheyali ekkadyna ontariga pampakandi pls and observe chestundali antha ee smartphone valle ee Corona time lo online class lani phone's thesukuni ela ee 5 6 years nunchi chala Goranga thayarayyaru

  • @umalatha844
    @umalatha844 วันที่ผ่านมา +1

    Thank you .

  • @PrathibhaMachineni
    @PrathibhaMachineni วันที่ผ่านมา +2

    Great sir

  • @subbarao6555
    @subbarao6555 วันที่ผ่านมา +1

    Thanks sir, done good job

  • @padamatavaralakshmi1232
    @padamatavaralakshmi1232 21 ชั่วโมงที่ผ่านมา

    Manchi mata chepparu sir. Girl life save chesaru. Mee matalu vinte naku baysm vesimdi

  • @kodesankararao4102
    @kodesankararao4102 วันที่ผ่านมา +1

    Parents & school management to take proper safeguard measures about the students.

  • @krishnap713
    @krishnap713 วันที่ผ่านมา +1

    SP garu good job andi

  • @sweetyjanu7622
    @sweetyjanu7622 วันที่ผ่านมา +1

    You are great sir.

  • @polasainath2275
    @polasainath2275 วันที่ผ่านมา +1

    U r great sir doing 👍👍

  • @lathasureshpotluri4454
    @lathasureshpotluri4454 วันที่ผ่านมา +1

    👌🤝👏Brother

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 วันที่ผ่านมา +2

    హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్ నూన్ 💐

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 วันที่ผ่านมา +1

    Good job అన్నయ్య....... 👏👏

  • @Naniainayokdddfffdssss
    @Naniainayokdddfffdssss วันที่ผ่านมา +4

    Meeru great sir

  • @samsuryakanduri3302
    @samsuryakanduri3302 วันที่ผ่านมา +1

    Ur great bro🎉

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 20 ชั่วโมงที่ผ่านมา

    అన్నా!నువ్వు చాలామంచి వాడివి. నేనైతే మెల్లిగా అడుగుతూనే చెంపమీద ఒక్కటి, రెండు ఇచ్చేవాడిని. అప్పుడు ఉచ్చపోసుకొని నిజం చెప్పు. అదే కరెక్ట్ అన్నా.. లేకుంటే ముదుర్లు తయారవుతారు అబద్దం చెప్పడానికి. ఒకవేళ వేరే విషయం ఐతే ఇప్పుడు ఎమౌ.

  • @leelaprasanna5607
    @leelaprasanna5607 วันที่ผ่านมา +1

    nice information brother,maa paapa ukg chaduvuthundi, thanu snacks complete cheyaledani class lo okkadanne vunchi complete chesaka kindaki rammani chepparanta, aaroju night nidrapoyemundu normal ga maatladuthunte ,nannu gattiga pattukuni yedchesindi,anthala thanu yedavadam first time.ventane vaalla class teacher ki call chesi tanu thinna ,thinakapoyina yeppudoo ala cheyoddu ani cheppanu

  • @rkreddy3542
    @rkreddy3542 วันที่ผ่านมา +2

    తెలితండ్రులకు ఎం అయ్యింది అడిగే పని లేదా అసలు నిజంగా ఎం anali