Sridevi Helping For Poor Peoples at Vaddepalle Village in Rayapole Mandal | Help 33

แชร์
ฝัง

ความคิดเห็น • 512

  • @MsSridevi
    @MsSridevi  4 ปีที่แล้ว +30

    th-cam.com/video/3P5t-W97kSA/w-d-xo.html

  • @sainadharao838
    @sainadharao838 9 หลายเดือนก่อน +6

    అమ్మ మీ మేలు పేద వాళ్ళ పై మీ ప్రేమ అభిమానం సొంతం చేసుకోవడం మీ అభిమతం దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము అమ్మ

  • @ushareddy4746
    @ushareddy4746 5 ปีที่แล้ว +17

    అవ్వ మొహం లో నవ్వు చూస్తుంటే చాలా ఆనందం గ ఉంది

  • @yeddulasudha8070
    @yeddulasudha8070 5 ปีที่แล้ว +32

    శ్రీదేవి గారు నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ananthalingamburagapu5135
    @ananthalingamburagapu5135 5 ปีที่แล้ว +48

    అక్క చాలా ఏడుపువస్తుంది నా దృష్టిలో భగవంతుడు కన్నా చాలా గొప్పవాళ్ళు అక్క మీరు

  • @ramakrishnakila6775
    @ramakrishnakila6775 2 ปีที่แล้ว +18

    తాత కి అవ్వకి దేవుడు దీవెన్చునుగాక అమీన్ శ్రీదేవి akka🙏🙏🙏🙏🙏అక్క నీ వీడియోలు చూచేటప్పుడు నాకు చాల ఏడుపువస్తుంతి 👌👌👌👌

  • @satyakatta5524
    @satyakatta5524 5 ปีที่แล้ว +12

    ఇలాంటి ఇ పనులు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను థాంక్స్ అక్క

  • @rammohanraosiddabathuni62
    @rammohanraosiddabathuni62 2 ปีที่แล้ว +4

    ఆ ప్రేమ మూర్తులను చూస్తూ వుంటే మల్లమ్మ బయటపడింది, నరసయ్య బాధ ను లోలోపల దిగ మింగు కుంటున్నాడు. భగవంతుడు వారి బాధలను త్వరగా తొలగించాలని కోరుకుంటున్నాము

  • @DrTRamu
    @DrTRamu 4 ปีที่แล้ว +12

    శ్రీదేవి అక్క మీకు పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏

  • @sujathavanaparla9745
    @sujathavanaparla9745 2 ปีที่แล้ว +6

    శ్రీదేవి గారు మీరు ఎందన్నో ఎందరో అభాగ్యులర్ని ఆదరిస్తున్నారు మీరు ఇలా చేసినందుకు చాలా ధన్యవాదాలు

  • @medamjoseph3257
    @medamjoseph3257 4 ปีที่แล้ว +7

    ‌medam మీరు ఈ సహాయము. ఇంత చిన్న వయసులో మీరు సేస్తున అనాథలను ఏ వారికి వారు అనే ఈ సందర్భంములో గోప సహ యమూ సేస్తుణ నందు మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆమెన్

  • @raniduggirala2366
    @raniduggirala2366 ปีที่แล้ว +1

    శ్రీదేవి నిన్ను చూసి నేను చాలా సంతోషపడు తున్నా ను నీ సేవలు చాలా అద్భుతమైన వి

  • @rohirohini7715
    @rohirohini7715 5 ปีที่แล้ว +140

    *మేడం ఎదుటి వారి బాధను ఓపిక వినడం లో ,దైర్యం చెప్పడం లో మీకు మిరే సాటి.మీరు ఒక పేదవారికి మెడిసిన్ లాంటి వారు*
    నా దృష్టి లో మీరే నాకు దేవుడు.🙏🙏🙏🙏

  • @sainadharao838
    @sainadharao838 9 หลายเดือนก่อน +1

    మా శ్రీదేవి వారి హృదయ లోతుల్లోంచి వారి బాధల్ని వెతికి వారికి ఓదార్పు ఇచ్చిన దేవత వమ్మ

  • @deshpremgreat1561
    @deshpremgreat1561 4 ปีที่แล้ว +8

    tears in my eyes, sridevi i salute you !! for caring the poor. its a greate service to humanity, it is really true service.

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar6092 2 ปีที่แล้ว +2

    Amma ! శ్రీదేవి నీ సేవ మర్చి పోలేరమ్మ దేవుడు మిమ్ములను కరుణిస్తాడు

  • @narendrakamineni8193
    @narendrakamineni8193 5 ปีที่แล้ว +69

    ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారిని కూడా Dis లైక్ చేస్తారా.... వాళ్ళకి చేతకాదు చేసే వాళ్ళని కామెంట్ చేస్తారు.....
    RIP to Dislikers......😠😠😠

    • @ratnakumarivarikuti3257
      @ratnakumarivarikuti3257 4 ปีที่แล้ว +2

      nijam anna elanti vallaki dislikes kodthunaru antay vallu manushulu kadhu anna

  • @karrisrinivasarao9209
    @karrisrinivasarao9209 5 ปีที่แล้ว +28

    ఆ మామ్మ తాతయ్య తరుపు నుండి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను శ్రీ దేవి గారు... శ్రీన్...

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 2 ปีที่แล้ว

    Akka really ga meru chesina help ki happynes kante ,edupu vachindi akka me help ki super akka

  • @jangaiahmucharla8829
    @jangaiahmucharla8829 3 ปีที่แล้ว +4

    మీలాంటి మంచి వాళ్ళు ఉన్నందువల్లనే ఈ భూమి మీద మనుషులు బ్రతకగలుగుతునారు

  • @chandaprabhakar9
    @chandaprabhakar9 5 ปีที่แล้ว +6

    మీ నవ్వు చాలా బాగా ఉంటుంది అండి... మీరు అలా నవ్వుతూ ఉండాలి

  • @sainadharao838
    @sainadharao838 8 หลายเดือนก่อน

    అమ్మ శ్రీదేవి దేవుడు ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్న ఆంధ్ర తెలంగాణ దేవత

  • @ushanabegam5747
    @ushanabegam5747 2 ปีที่แล้ว +5

    Sridevi...గారుమీకువందనం.......

  • @rajugaddhepaka8136
    @rajugaddhepaka8136 5 ปีที่แล้ว +3

    సమాజానికి కావాల్సింది మీలాంటి వల్లే అక్క.. పొద్దున లేచినదగ్గరినుండి ఫేసుబుక్లో వాట్సప్ ల్లో సమాజం గురించి ఏదో ఉద్ధరించేస్తునం అనే భావన కలిగేలా పోస్ట్లు పెట్టి గర్వాంగా చూస్తున్నా కోన్తమందికి చురకలు అంటించినటుగా ఉంది మీరు చేసే పనిని చూస్తూ ఉంటే దాంట్లో, నేను కూడా ఉన్నా😔 . సమాజానికి కావాల్సింది అక్షరాలు మాత్రమే కాదు సేవ చేయాలి, నేరుగా సహాయపడలనే మీ ఉదేశ్యం నిజంగా గొప్పది అక్క. మంచి మనసుంది మీకు, ఆహ్ దేవుడు ఎప్పటికి మిమ్మల్ని పేదవారికి ఆసరాగా ఉండేలా మరియు ఆరోగ్యం గా ఉండేలా గా చూడాలని ప్రార్థిస్తున్నా... అక్క థాంక్స్. కనీసం ఇలాంటి విషయాలు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు,😊😊

  • @vanijesusjesus6530
    @vanijesusjesus6530 3 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు శ్రీదేవి చెల్లి

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 3 ปีที่แล้ว +9

    అమ్మ శ్రీదేవి.నీది.ఎంత.మంచి.హృదయం అమ్మ వాళ్ళ.దగ్గరకి.కూర్చుని.మాట్లాడుతున్నావు.చాలా. గ్రేట్.తల్లి🙏

  • @143kitchen9
    @143kitchen9 5 ปีที่แล้ว +45

    ధన్యవాదాలు చెల్లెమ్మ

  • @thutamanjula3825
    @thutamanjula3825 2 ปีที่แล้ว +11

    ఇలా ఏంత మంది ఏడుస్తూ బ్రతుకు తున్నారో.మీ వీడియో లు చూసాకే తెలుస్తోంది శ్రీ దేవి గారు.

  • @sukumarrudramaina3582
    @sukumarrudramaina3582 2 ปีที่แล้ว

    Hai sister meku anesaralu chapena takuva andukante arojulo vala pakku unavalu chunda rojulo meru Deavatha la valanu adukuntunavu mera vallaku amma nanna kuthuruai aru god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @atmavalokanam4038
    @atmavalokanam4038 ปีที่แล้ว

    Sridevi nevu adarana ku nochukone yelantevareke kannathalli ga maravu manavathvam paremalinchay ma sridevi sis ❤

  • @Nagalakshmi-m6v
    @Nagalakshmi-m6v ปีที่แล้ว

    శ్రీ దేవీ గారు మీరు ఎప్పుడూ బాగుండాలి దేవుడు చల్లగా చూడాలి వెయ్యి సంవత్సరాలు చల్లగా చూడాలి

  • @arunapandu5226
    @arunapandu5226 3 ปีที่แล้ว +2

    Akka నీ నవ్వు మీ మాటలు నీ సేవా నీ ఆదరణ 🙏🙏🙏.God bless you 💐 mamma tata 🙏🙏🙏

  • @hymag4022
    @hymag4022 ปีที่แล้ว +1

    Great Akka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakumari3698
    @sivakumari3698 2 ปีที่แล้ว

    Akka garu meru super akka garu 🙏🙏💐💐🌹🌹 manavarupamlo vunna devatha akka garu

  • @amarendergoud5556
    @amarendergoud5556 5 ปีที่แล้ว +68

    మీరు శ్రీదేవి కాదు దేవత మీరు బాగుండాలి ఇలాంటి వలకి సహాయం చేయాలి అని కోరుకుంటూ నామ్

    • @hanumeshkumar5330
      @hanumeshkumar5330 2 ปีที่แล้ว

      Annapurna devatha madam meru chalangawundali

  • @saikumarkamatham6145
    @saikumarkamatham6145 4 ปีที่แล้ว +6

    అక్క మీరు మనిషి రూపం లో ఉన్న దేవత అక్క 💐😊

  • @chiranjiviayyagalla1050
    @chiranjiviayyagalla1050 5 ปีที่แล้ว +84

    ధన్యవాదాలు మేడమ్. మీరు ఎక్కడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని అ దేవుడు రూపంలో సహాయం చేసున్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను చిరంజీవి వడ్డేపల్లి ex సర్పంచ్

    • @sudheerg3655
      @sudheerg3655 5 ปีที่แล้ว

      chiranjivi ayyagalla o

    • @simhaduba2854
      @simhaduba2854 5 ปีที่แล้ว

      Namaste sir....meeru sarpanchi ga undi ullo peddavaru aiuntaru sir....meeru inka help cheyochhu sir ilanti poor families ki....mee valana chala panulu avutai sir help cheydaniki....okasari try cheyandi marpu teesuku randi sir urilo...tq u

    • @anushaadla2562
      @anushaadla2562 5 ปีที่แล้ว +1

      chiranjeevi garu can u send gpay number. nenu video chusanu naku unnanthalo edo koncham help chesthanu

  • @sirifashion9406
    @sirifashion9406 11 หลายเดือนก่อน

    చాలా గ్రేట్ మేడం మీరు

  • @sainadharao838
    @sainadharao838 9 หลายเดือนก่อน

    ఈ వీడియో నాకు ఎన్నిసార్లు చూసినా చూడ బుద్ధి అవుతుంది కారణం అంతర్లీనంగా ఉండే బాధను లాగుతూ అంతరాలలో ఉండే బాధను దిగమింగుతూ ఇద్దరి మధ్య పోటాపోటీ థాంక్యూ దేవి అమ్మ

  • @swarooparani4808
    @swarooparani4808 3 ปีที่แล้ว

    Sridevi garu meeku yela krthagnalu cheppalo na valla kadam ledu god bless u

  • @sujathavanaparla9745
    @sujathavanaparla9745 2 ปีที่แล้ว +1

    మంచి ఆలోచనతో మీరు చేసే పని చాలా గొప్ప పని అమ్మ ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటూ సుజాత

  • @NerajaAdamalapelli
    @NerajaAdamalapelli 5 หลายเดือนก่อน +3

    You are very very great akka 1:33 🙏🙏🙌🙌

  • @DhanaSatya-ye9hk
    @DhanaSatya-ye9hk ปีที่แล้ว

    Parents ni vadilestunna ee Kalam lo meeru valla daggaraki velli help chesthunnaru God bless you andi....meeru 100 years elane help chesthu challaga vumdali

  • @jyothishpitta3634
    @jyothishpitta3634 ปีที่แล้ว +1

    Super amma
    Good work

  • @sandhyarani2283
    @sandhyarani2283 ปีที่แล้ว

    Meeru chala inspiration for everyone

  • @muneershaik9674
    @muneershaik9674 ปีที่แล้ว

    Sri Devi nuu super raa amma

  • @YffyuEatsyccyx
    @YffyuEatsyccyx ปีที่แล้ว

    Chala samtosam madam garu meru chala gread

  • @MadiriAdimurthy
    @MadiriAdimurthy 9 หลายเดือนก่อน

    సిరులతల్లి శ్రీదేవి నీ జన్మ ధన్యం

  • @TSujata-iu7fk
    @TSujata-iu7fk 7 หลายเดือนก่อน +1

    మీ మనసు కి 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽

  • @swarnalathakamagiri3111
    @swarnalathakamagiri3111 11 หลายเดือนก่อน

    Great srideve garu

  • @ramusagar1874
    @ramusagar1874 3 ปีที่แล้ว

    Akka nuvu life long happy ga vundalani korukuntuna

  • @narayanaswamykuruva2757
    @narayanaswamykuruva2757 3 ปีที่แล้ว

    అమ్మ శ్రీ దేవి అక్క నీవు CM కవలి అక్క ma Andhrapradesh ku

  • @villageharika9834
    @villageharika9834 3 ปีที่แล้ว

    Wow great thatha super song

  • @hachyabanotu3952
    @hachyabanotu3952 3 ปีที่แล้ว +1

    Madam no words for your helping...God behind you madam..

  • @sudharani3206
    @sudharani3206 5 ปีที่แล้ว +24

    Heart touching sister.. proud of you

  • @Chinni.DM.chinni
    @Chinni.DM.chinni ปีที่แล้ว

    Akka NV Chala Machi pani chesthunaru Meru greet akka love you akka Meru apudu happy ga unaru but God bless you 😊😊😊😊

  • @GopiGopi-fs2je
    @GopiGopi-fs2je 5 ปีที่แล้ว +23

    Sridevi garu prathi roju mi video chusi adustunnanu

    • @nagababugunji8613
      @nagababugunji8613 5 ปีที่แล้ว +5

      Enduku babu edavadam chetanite healp cheyi ledante chudatam maneyi

  • @gvenkateshwarlu8166
    @gvenkateshwarlu8166 4 ปีที่แล้ว +1

    అక్క నీకు చాలా చాలా థాంక్స్ అక్క నాకు మాటలు కూడా రావడం లేదు

  • @సర్వశక్తికలిగినదేవునికుటుంబం

    Entta manchi gunam ellaa vachindhi anttee na yesayaa miku echaru ....na yesaya kee mahima kalugunu gakaa ... Alagee niku niddu manasuto vandanalu talli

  • @narsimhakakkunoori9247
    @narsimhakakkunoori9247 4 ปีที่แล้ว +1

    SRIDEVI AMMA YOU ARE A GREAT 👍 AND YOUR FAMILY IS GREAT 👍

  • @Jeevithapaatam
    @Jeevithapaatam 10 หลายเดือนก่อน

    I am happy to see their face happy
    And Ms.Sri devi garu heartful blessings for you, ila undatam mamulu vishayam kadhu. God bless you.
    May i get the contact details to talk to them.

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 ปีที่แล้ว

    Sridevi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gabhishek6761
    @gabhishek6761 4 ปีที่แล้ว +1

    Heart touching sister super service proud of you

  • @chinnitali9940
    @chinnitali9940 10 หลายเดือนก่อน

    God bleus you💐💐💐💐

  • @machanagaraju6732
    @machanagaraju6732 ปีที่แล้ว

    Intha manchi hrudayan enti akka ❤️❤️

  • @BashaShaik-os7dp
    @BashaShaik-os7dp 3 ปีที่แล้ว

    మీకు థాంక్స్

  • @amaravathi980
    @amaravathi980 ปีที่แล้ว

    Meeru bagundali andi

  • @mulugojunarsimhachary7538
    @mulugojunarsimhachary7538 4 ปีที่แล้ว +3

    చెల్లెమ్మ వందనలమ్మ 🙏🙏🙏🙏

  • @laxmanvarkol7197
    @laxmanvarkol7197 3 ปีที่แล้ว

    Akkaya miku padhabi vandhanam i love my sister God bless you Akkaya

  • @nagarjunaking8005
    @nagarjunaking8005 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👍👏 చాలా బాగుంది Video

  • @gudikandulamuralimohan954
    @gudikandulamuralimohan954 2 ปีที่แล้ว

    Sridevi garu Miru Super medam🙏🙏🙏🙏

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 ปีที่แล้ว

    Sridevi god bless you maa ❤

  • @teja7048
    @teja7048 3 ปีที่แล้ว

    Thathayya chala baga padaru ee agelo miru mikosam aa madhavadu yedhokati chesthadu thatha

  • @chinninani673
    @chinninani673 5 ปีที่แล้ว +18

    Akka 🙏 🙏 I am big fan of you🙏🙏🙏

    • @sujenasuje8783
      @sujenasuje8783 5 ปีที่แล้ว

      ఇంక మిలాంటి మంచివారు ఉండ బట్టే ఇంకా మంచి బతీకిఉంది అక్క

  • @narayanaganesh4128
    @narayanaganesh4128 5 ปีที่แล้ว

    Chala baga help chepstunnaru Akka a parameshvarudu mimmalni challaga chusi marintha mandiki sahayapadela cheyali miku manchi life ni ivvalani manaspurthiga korukuntunna Akka ur like mother to hopeless people akka

  • @mantripragadarao9436
    @mantripragadarao9436 5 ปีที่แล้ว +11

    Being lady she is doing social service and standing behind helpless people in showing the way of life.

  • @ramaraaju619
    @ramaraaju619 2 ปีที่แล้ว

    Kanna vaallu kuuda antha praemagaa chuudaru. Maa. Miru gret. Dhevi

  • @anuradhaanu7984
    @anuradhaanu7984 ปีที่แล้ว

    Super akka 👍👍

  • @aswinisimhadri2506
    @aswinisimhadri2506 ปีที่แล้ว

    Akka neku manchi manasu nvvu yeppudhu happy ga undali

  • @whitewash3299
    @whitewash3299 ปีที่แล้ว

    Jai Sridevi Akka
    Jai jai Sridevi Akka ❤❤❤❤❤❤

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 3 ปีที่แล้ว +1

    God bless you Sridevi Garu

  • @chaitanyanaiduchaitanya5381
    @chaitanyanaiduchaitanya5381 5 ปีที่แล้ว

    Akka ninnu kanna thalliii thandrulaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... Nen every video chusthuna complete GA inspired vymunch

  • @iamavillager8400
    @iamavillager8400 10 หลายเดือนก่อน

    Sridevjkadammabhudevineevu

  • @prabhavathikalluru2562
    @prabhavathikalluru2562 4 ปีที่แล้ว

    Super akka 👏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @priyanka5228
    @priyanka5228 5 ปีที่แล้ว +7

    Good work sridevi u had a kind heart......Hai frnds support sridevi by subscribing her channel atleast a small favour we can do to her.......

  • @ramaraaju619
    @ramaraaju619 2 ปีที่แล้ว

    Medam miru dhevathVi thalli,

  • @nareshar6797
    @nareshar6797 5 ปีที่แล้ว +17

    Love u akka love you so much ur doing best work

  • @koyagurinarsaiah9587
    @koyagurinarsaiah9587 5 ปีที่แล้ว +2

    Sri devi akka thankyou mother thyrasa malli mi rupamlo vachindanukuntam god bless you☺☺

  • @tamaspuppala8139
    @tamaspuppala8139 5 ปีที่แล้ว +3

    అక్క నిన్ను దేవుడు కాపాడు ను

    • @pamalasuresh9327
      @pamalasuresh9327 4 ปีที่แล้ว

      శ్రీదేవి గారు మిమల్ని మీ కుటుంబాని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా ను

  • @sagarmahi1320
    @sagarmahi1320 5 ปีที่แล้ว

    Sridevi garu niku padhabivandanalu

  • @praveenapranavi1696
    @praveenapranavi1696 3 ปีที่แล้ว

    🙏🙏🙏Amma nuvvu chala gaa undalli🙌🙌🙌

  • @pendotasaisanthosh5285
    @pendotasaisanthosh5285 5 ปีที่แล้ว

    Ey, elaa thattukuntunnav.sridevi . Nijangaa, badhestundi...

  • @shivshinde8354
    @shivshinde8354 5 ปีที่แล้ว +1

    Medam you are very great mee vedio roju watching good job medam

  • @gattukadirammurthy9454
    @gattukadirammurthy9454 4 ปีที่แล้ว

    Great job o god help to all poor families

  • @lakshmikantha1639
    @lakshmikantha1639 4 ปีที่แล้ว +1

    God bless you devi garu

  • @vasuare4315
    @vasuare4315 4 ปีที่แล้ว

    Dhamtari blessing niku untai akka

  • @sirisham4932
    @sirisham4932 5 ปีที่แล้ว +12

    ఇలాంటి అవ్వకి తాతకి ఇవ్వండి పెన్షన్ ఇంటికి ఒకరికే అనే రూల్ తీసేయండి దయచేసి. వాళ్ళని చూస్తుంటే చాలా బాదగా ఉంది ప్లీజ్ గవర్నమెంట్ ఆలోచన మారాలి

  • @kanakanollanaveenkumarredd9686
    @kanakanollanaveenkumarredd9686 4 ปีที่แล้ว

    Great Akka u gad gift for poor people's

  • @nasreenneha143
    @nasreenneha143 ปีที่แล้ว

    Sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @bhaskarudugula3587
    @bhaskarudugula3587 3 ปีที่แล้ว

    Meru Great Akka🙏🙏🙏