జగన్ మైండ్ సెట్ పై సంచలన డిబేట్ .. షిక్కటి నవ్వులు .. షీకటి కోణం .! || YS jagan || ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 143

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 2 หลายเดือนก่อน +55

    బాబోయ్.... ఇలాంటి పిచ్చోడు ఒక పార్టీ నాయకుడు అవ్వడం మన ap ప్రజల దురదృష్టం... 🥱

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 2 หลายเดือนก่อน +10

    1000%Perfect Analysis.

  • @srinun3084
    @srinun3084 2 หลายเดือนก่อน +17

    ఇవన్నీ కాదు జగన్ ఎలాంటి వాడో నేను చెపుతా వినండి ఆలోచించండి ఒంగోలు గిత్త చిత్రం లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ జగన్ ది

  • @hemshere3711
    @hemshere3711 2 หลายเดือนก่อน +20

    అన్నింటికంటే నన్ను షాక్ కి గురి చేసె లక్షణ మేమిటంటె "పచ్చిగా అబధాలు ఆడటం". ఎడురుగుండా కళ్ళకి కనిపిస్తున్న విషయాల్లో కూడా అలవోకగా, కాన్ఫిడెంట్ గా అబధం చెప్పేస్తారు.

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 2 หลายเดือนก่อน +8

    గ్రేట్ యాంకర్ 👌

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 2 หลายเดือนก่อน +25

    పిచ్చోడి చేతిలో రాయీ జగన్ చేతిలో రాజకీయం ఒకటే

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 หลายเดือนก่อน +7

    బాబోయ్...పదవిలో ఉన్నప్పుడు మొదటి కోణం అయిపోయింది...ఇప్పుడు పదవిలేదు రెండో కోణంలో AK 47 బుజానికి తగిలించుకొని టెర్మినేటర్ లాగా రోడ్డు మీదకు వస్తాడేమో...😂

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 หลายเดือนก่อน +15

    కొందరి మనస్తత్వాలు తలుచుకుంటే అయ్యో వీళ్ళకి ఏంటయ్యా ఈ శాపం అనిపిస్తుంది,, దానికి వారి తండ్రి కారణం అంటే అది జగన్ గారే నేమో😂😂

    • @lakshmiachanta2604
      @lakshmiachanta2604 2 หลายเดือนก่อน

      State prajalaku sapam ga thayaru ayyaru

  • @Prasanthimnp
    @Prasanthimnp 2 หลายเดือนก่อน +6

    శాపం వాడికి కాదు AP ప్రజలకి

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 2 หลายเดือนก่อน +6

    జవహర్ గారు జగన్ ను ఎవరో కొందరు అలా తయారు చేశారన్నట్లుగా భావిస్తున్నారు ఇది వాస్తవం కాదు. ఎందుకంటే మన వివాహ వ్యవస్థలో అటు ఏడు ఇటు ఏడు తరాల మనుషుల ప్రవృతులను క్షుణ్ణంగా విచారించి పరిసీలించి నాకే వివాహాలు చేసుకోనేవారు ఎందుకనగా వారి వంశంలో శారీరక మానసిక రోగాలు. రుగ్మతలు శారీర అందాలు తెలివితేటలు ఈ తరంలో పుట్టిన వారికి సైన్స్ ప్రకారం తప్పకుండా వస్తాయి మా నిత్య జీవిత అనుభవంలో కూడా చూసి యున్నాము. గతంలో ఈయన తాత ముత్తాల కాలం నుండి తండ్రితో సహా ఎదురు దాడులు చేయటం చేయించటం చంపించటం అడ్డమొచ్చిన వారిని తొలగించటం వంటి అనేక వక్ర మార్గాలు పద్దతులు చేసి మరియు చేయించిన ఘన చరిత్ర గలవారు వారు 'వాళ్ళకు దుర్భుద్దులు ఎవరూ నేర్పవలసిన అవసరం లేదు వాళ్ళే సమాజాన్ని సర్వనాశనం చేస్తారు చైనా కొరియా ఉక్రెయిన్ దేశాల అధ్యక్షులు ఏరకంగా ప్రవర్తిస్తున్నారో వారిని ఎవరూ కూడా అలా ప్రవర్తించమని చెప్పరు వాళ్ళ అతితెలివిని బలహీనతలని అవకాశంగా మలచుకొనే వారు కూడా ఉంటారు. ఆ జ్ఞానం తెలివిడి లేని నాయకుల వల్లనే ప్రపంచం ఇలా అఘోరిస్తుంది. ఎవరూ ఎవరినీ పాడు చేయరు మన బంగారం మంచిదైతే కంసలిని ఆనాల్సిన పనేముంది.

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 หลายเดือนก่อน +3

    Hats off To Psychologist
    Great Humanity Research done by HIM

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 2 หลายเดือนก่อน +7

    ఓరి నాయనో ఏం సైకో లో అపరిచితులు దాక్కుని ఉన్న ఈ విషయం ఆంధ్ర ప్రజలకు తెలుసు తెలియదో గాని చంద్రబాబు నాయుడు సార్ కూడాతెలియదు

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 หลายเดือนก่อน +3

    Excellent Madam Nice Debate

  • @ChandrasekharE-rm3jp
    @ChandrasekharE-rm3jp 2 หลายเดือนก่อน +3

    Great speech

  • @hapsworld0927
    @hapsworld0927 2 หลายเดือนก่อน +2

    Good discussion 🎉

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 2 หลายเดือนก่อน +18

    మను బాకర్ భారత క్రీడాకారిణి గారికి ధన్యవాదాలు. భారత జాతీయ పతాకను మరొక్కసారి వినువీధుల నెగుర వేసినందుకు ❤❤❤

  • @msr70241
    @msr70241 2 หลายเดือนก่อน

    Very very very great Excellent Legend Analysis given by ABN Channel and 💯 Percentage correct said madam.

  • @Prasanthimnp
    @Prasanthimnp 2 หลายเดือนก่อน +2

    అలాఅయితే చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @AbidMohammed-z6h
    @AbidMohammed-z6h 2 หลายเดือนก่อน +10

    అయినా రకరకాలుగా ఉండేవాడు కాదు ఆయనకు మంచి జ్ఞానం ఉంది ప్రజాధనం లక్షల కోట్లు దోచేశాడు ఆయన మీద కేసులు వస్తాయని రకరకాలుగా ఇబ్బంది పడతారని ఆయన చేస్తున్నది ప్రభుత్వం రావలసింది ఆయన ఆస్తులు మొత్తం జప్తు చేయండి అప్పుడు దారులకు వస్తాడు వాడు పిచ్చోడు ఏం కాదు మిమ్మల్ని పిచ్చోడు చేస్తున్నాడు మోసం చేసి పైకి వచ్చినవాడు అన్ని బాగా తెలుసు కాబట్టి చర్యలు తీసుకోండి

    • @Prasanthimnp
      @Prasanthimnp 2 หลายเดือนก่อน +2

      ఇదే అసలైన నిజం ఇంత దారుణం గా సంపాదించాడు తనపిల్లలకోసమే కద. కొంతమంది పొటిషియన్స్ ఇలానే సంపాదించారు వాళ్ళపిల్లలు యాక్సిడెంట్ లో చనిపోయారు. వీడికి అలా ఏదన్నా ఘోరం జరగాలి( పిల్లలకి కాదు) అప్పుడుకానీ బుద్దిరాదు. అసలు ఇదంతా చూస్తుంటే చాలాభయంగా ఉంది ap లో ఉండడం వేస్ట్ ఏమో ఎక్కడికన్నా వెళ్ళిపోవాలేమో

  • @fininventorconsult6048
    @fininventorconsult6048 2 หลายเดือนก่อน +3

    Anchor garu should not interrupt an analyst in between.

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 2 หลายเดือนก่อน +5

    JAGAN PSYCHOLOGY-GREEDదురాశ-OPPURTUNITYఅవకాశం-NEEDఅవసరం-EXCUSEఆత్మ వంచన.

  • @srtummala
    @srtummala 2 หลายเดือนก่อน +2

    Anchor doesn’t have to obstruct. Leave the analyst to speak

  • @SureshKumar-jy1hw
    @SureshKumar-jy1hw 2 หลายเดือนก่อน +2

    Super analysis. Andhra Pradesh nu kapadali.

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 2 หลายเดือนก่อน +2

    జయహో మైదోమానియా జగనన్న may god bless u.

  • @barlaram4339
    @barlaram4339 2 หลายเดือนก่อน +3

    He has multiple personality

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 2 หลายเดือนก่อน +1

    చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని అంటారు అందుకే జగన్ గురించి ఏం చెప్పాలన్న ఈ మూడు గుర్తుకొస్తున్నాయి ఇంతకంటే అయనగురించి ఏమి చెపుతాం

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 2 หลายเดือนก่อน +1

    🌹🌸🌹🌸🌹🌸 good good

  • @ChandrasekharE-rm3jp
    @ChandrasekharE-rm3jp 2 หลายเดือนก่อน +2

    Great Anchor

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 หลายเดือนก่อน +3

    Congratulations 👏 hats off to her

  • @sreevenul
    @sreevenul 2 หลายเดือนก่อน +11

    బాబు గారు ఒక పెద్ద శుద్ధ పప్పు. ఆయన చేతకానితనం వల్లే ఈ సైకో గాడు వాడి జనాలు ఇంకా బయటకు తిరుగుతున్నారు

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 หลายเดือนก่อน +6

    YCP.420.40.YSR.420.40.BRS.420.😂😢😅😂😢😅😂😢😅😂😢.11.40

  • @suddusgc6700
    @suddusgc6700 2 หลายเดือนก่อน

    ఆ ఎన్నికల ముందే, అతను గెలవక ముందే.. ఓరోజు.. బస్సులో అతని పార్టీ ఆంతరంగిక వ్యవహారాలు చూసే వ్యక్తి.. ఈ విషయాలే చెప్పాడు..!! కాకపోతే వేరేవిధంగా..!! ఇప్పుడు అందరికీ కనిపించే ఆ వ్యక్తి వేరు.. లోపల వేరని..!! అసలు మనిషిని ముందుముందు చూస్తారని..!!

  • @manohargsheshagani
    @manohargsheshagani 2 หลายเดือนก่อน

    Congratulations Dear
    Dr Nag nath Garu🎉
    Unbiased, comprehensive analytical debate..!

  • @SrinivasaraoJetti-bl1ce
    @SrinivasaraoJetti-bl1ce 2 หลายเดือนก่อน +1

    Thyaq,a,b,n

  • @saigamingyt773
    @saigamingyt773 2 หลายเดือนก่อน +5

    6093 mental treatment ippinchandi,vizag lo unchandi few days

  • @kamarajuify
    @kamarajuify 2 หลายเดือนก่อน +1

    మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఒకటే కాదు jb బ్యాచ్ మొత్తం అంటే తెలుసు కదా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు ఒక్కసారి అంటే ఒక్కసారి ఛాన్స్ ఇమ్మంటే ఇచ్చిన పాపానికి ఆంధ్ర ప్రజల్ని తొక్కి పారేస్తున్నారు ఆఖరికి ఓడిపోయిన కూడా మీరు మాకు వద్దు మొర్రో అన్న కూడా ఇంకా ఆంధ్ర అంటే కక్ష సాధింపు చర్యలు ఆంధ్ర బాగు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు

  • @srinivasaraokadiyala6286
    @srinivasaraokadiyala6286 2 หลายเดือนก่อน +1

    జగన్ను బయట తిరగనివ్వకూడదు వెంటనే జైల్ లో ఉంచాలి. లేదా చాల అనర్థాలు జరుగుతాయి, అతను ప్రమాదకారి.

  • @KameswarKolluri
    @KameswarKolluri 2 หลายเดือนก่อน

    Hats off To Psychologist. He is 100% correct.

  • @adusumillisatyanarayana4143
    @adusumillisatyanarayana4143 2 หลายเดือนก่อน

    Unique Personality in the Universe

  • @HawkEyeRaghu
    @HawkEyeRaghu 2 หลายเดือนก่อน +2

    Hey Anchor, don't become over enthusiastic and disturb the other panel members while they speak. It is very annoying.

  • @kattagowri9865
    @kattagowri9865 2 หลายเดือนก่อน

    అమ్మా ఏంకరూ
    ఎదుటవాడ్ని పూర్తిగా మాట్లాడనీ.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 หลายเดือนก่อน

    Yes he is Pucca "aprachitudu '"
    More than picture 😁 TQ madam

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 2 หลายเดือนก่อน +3

    జ గ న్ అ నే అ త ను మ ని షి రూ ప ము లో వు న్న న ర రూ ప రా క్ష సు డు. ని జ o గా ఇ త ను ఒ క పి రి కి వా డు. వ్య వ స్థ ల అ డ్డ o గా పె ట్టు కొ ని ఈ దౌ ర్బా గ్యు డు _చే సే అ వి నీ తి ప ను లు అ హ o కా ర చే ష్ట లు చూ స్తు o టే వీ డు వి కృ త చే ష్ట లు వీ డు ఒ క మా న వ మృ గ ము.

  • @KameswarKolluri
    @KameswarKolluri 2 หลายเดือนก่อน

    2018 అక్టోబర్లో యూత్ ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్గా మను భాకర్ రికార్డు సృష్టించింది. హర్యానా ప్రభుత్వం రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. ఇప్పుడు 2024 లో పారిస్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో చారిత్రాత్మక కాంస్య పతకం సాధించిన ఒలింపియన్ మను భాకర్.

  • @kumarkondepudi1461
    @kumarkondepudi1461 2 หลายเดือนก่อน

    ఏంకర్ ప్రణయం కాదు ప్రళయం. గమనించగలరు.
    K.Kumar.

  • @Vidyasagarbb
    @Vidyasagarbb 2 หลายเดือนก่อน +1

    First 2 mins and last 4 mins was awesome to explain the psycho behavior of sadist ex cm 🤣😂🤣.

  • @karnatisrinivasarao8578
    @karnatisrinivasarao8578 2 หลายเดือนก่อน

    టోటల్ మెంటలోడు అన్నమాట

  • @Naveenkumar-hs5vg
    @Naveenkumar-hs5vg 2 หลายเดือนก่อน

    send him to hospital for treatment for our safety...

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 2 หลายเดือนก่อน

    But YS Jagan never allow any other person to loot his money or even to take away his money.

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 2 หลายเดือนก่อน

    Yes Kamal hassan... @ 6:58 😂😂😂

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 หลายเดือนก่อน +3

    Psycho🧟‍♂️💀 jagga😂😮😊

  • @pvlakshmi5579
    @pvlakshmi5579 2 หลายเดือนก่อน +2

    Psycho ex sheym Jagan

  • @sandersdev
    @sandersdev 2 หลายเดือนก่อน

    This YCP kind of operation requires long plan. It was not something that happened overnight. The core philosophy of YCP is to grab assets - money, land. Doesnt matter how it is done. But to do that they need power. With power, even illegal things can be forced as legal. For years people close to YCP studied international finance operations closely, used that knowledge to transfer large amounts of ill gotten assets abroad.

  • @ramanab1870
    @ramanab1870 2 หลายเดือนก่อน

    For every beginning there is a end like jagan will end in jail permanently, no one can escape from law and order..

  • @hinduunity8016
    @hinduunity8016 2 หลายเดือนก่อน +4

    జెలసి గల దేవుడు బైబుల్ దేవుడు కాబట్టి. జెలసి అంటే అసూయ. అసూయ ఉంటే అది దేవుడి లక్షణమా?

    • @a.rajesh2898
      @a.rajesh2898 2 หลายเดือนก่อน

      Why bring GOD’s issue in politics.GOD doesn’t belong to one person

    • @a.rajesh2898
      @a.rajesh2898 2 หลายเดือนก่อน

      One meaning for‘jealous’ is observing keenly.please have a thorough knowledge about GOD and then comment.

    • @hinduunity8016
      @hinduunity8016 2 หลายเดือนก่อน

      @@a.rajesh2898 jealous means in telugu ఈర్ష, అసూయ. సింపుల్ ఈర్ష, ద్వేషం ఉండేవాడు దేవుడు ఎలా అవుతాడు. ఇందులో ఏమైనా సాహెతుక కారణం ఉందా. ఇందులో పెద్దగా తెలుసుకునేది లేదు. డిక్షనరీ చూస్తే అర్థం తెలుస్తుంది. అసలు బైబుల్ కు నా దేశానికీ సంబంధం లేదు. హిందువులకు దేవుడైయే అర్హతలేదు. కుటుంబాలను, దేశాన్ని విడగొట్టే సాధిస్ట్ మతం బైబుల్.

    • @hinduunity8016
      @hinduunity8016 2 หลายเดือนก่อน

      @@a.rajesh2898 jealous means in telugu ఈర్ష, అసూయ. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అనేదే ప్రశ్న. అతనికి ఈ దేశానికీ హిందువులకు సంబంధం లేదు. కుటుంబాలను, దేశాన్ని విడగొట్టేదే క్రైస్తవం.

    • @hinduunity8016
      @hinduunity8016 2 หลายเดือนก่อน

      @@a.rajesh2898 @a.rajesh2898 jealous means in telugu ఈర్ష, అసూయ. మరి ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అనేదే ప్రశ్న. అతనికి ఈ దేశానికీ హిందువులకు సంబంధం లేదు. కుటుంబాలను, దేశాన్ని విడగొట్టేదే క్రైస్తవం.

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 2 หลายเดือนก่อน

    Jagan is same as modi and modi is same as jagan.Both are same

  • @darapaneni
    @darapaneni 2 หลายเดือนก่อน

    Anchor should stop interfering and should stop trying to put her words in the guests mouth

  • @motomechanics3
    @motomechanics3 2 หลายเดือนก่อน

    జగన్ కి ఎలాంటి ఫీలింగ్ లు ఉండదు ఎందుకంటే వాడొక టెస్టుtube baby కాబట్టి

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 หลายเดือนก่อน

    Madam: "Suryudu lo Machchalu Vethukkovadam jaruguthundi" ani Desamulo unna prajalandaru anukuntunnaaru madam

  • @SunilG-d1r
    @SunilG-d1r 2 หลายเดือนก่อน

    same Trump laga....

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 2 หลายเดือนก่อน

    వీళ్ల కుటుంబమే అంత. రాజశేఖరరెడ్డి కూడా మేక తోలు కప్పుకుని కొంచం పైకి మంచి పనుల ముసుగు తగిలించుకున్నోడే.
    తెలివి జ్ఞానం స్పాంటేనియస్ గుణాలు ఏడిస్తే కదా జగన్ కు. వాల్ల నాన్నలో పావు వంతు లేవు కదా. క్రిమినల్ మెంటాలటీస్ మెండు. అందుకే వాల్ల నాన్న కూడా మెచ్చుకోలేదు. దోచుకో బిస్కట్ వేస్తే అన్నీ సొంతమనే భావన.

  • @KameswarKolluri
    @KameswarKolluri 2 หลายเดือนก่อน

    Hello, there was a notable figure among the South Indian kings as well. He governed with tyranny and was known to punish his people harshly. His name came up in an analysis by one of your journalists. Unfortunately, I didn't note down any further details, but I am certain his name and deeds were mentioned. If anyone recalls, please share it on this channel.

  • @dsuri5118
    @dsuri5118 2 หลายเดือนก่อน

    Madam garu, Don't address him jagan garu, Mr Great Palace jagan. Sir, if mind set was like this, then give him shock treatment, then he will change into Nice man.

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 2 หลายเดือนก่อน

    Rajakeeyanne marchesadu.

  • @BhanuKiran-oi5gl
    @BhanuKiran-oi5gl 2 หลายเดือนก่อน

    Mody too same . U can notice

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 หลายเดือนก่อน +2

    Mental ani jail nundi tappinchu kovadaniki

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน

    Jagan p k vallu leka dabburuchi chusi cc m ga 7lacs crores thinnardu medam

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 2 หลายเดือนก่อน

    Voka apaddani Vanda mandi Vanda saarlu chebite adey nijam avutundi, prajalu apaddani tondaraga nammutaaru

  • @srinivasaraokolluru6406
    @srinivasaraokolluru6406 2 หลายเดือนก่อน

    Madam Garu 👏 Madam Garu Sico jagan Gadu Manishi Rupam low unna Nara Rupa 👹👹👹

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 2 หลายเดือนก่อน

    మనల్ని డిబేట్ చేసుకోమని డైవర్ట్ చేస్తున్నాడు.జగన్ మంచి వ్యాపారవేత్త.అతని వ్యాపారాలన్ని 3 పువ్వులు 6 కాయలు గా వర్ధిల్లు తున్నాయి.అతనికి మత పిచ్చి ఎక్కువ.అతని కేసుల కోసం ఎవరినైనా కొనగలడు.డిల్లీ పెద్దలని బ్లాక్ మెయిల్ చేయగల స్థితిలో ఉన్నాడు.చంద్రబాబు కూడా ఇతని చూసి భయపడుతున్నాడు
    ఇతన్ని ఏమి చేయలేడు.నేను టీడీపీ వీరాభిమానిని.

  • @satishm75u
    @satishm75u 2 หลายเดือนก่อน

    Kind of baba attitude believe me you will be in heaven

  • @barlaram4339
    @barlaram4339 2 หลายเดือนก่อน

    Mam csll him on debate and we public would like to know few answers for why he requies predident rules

  • @hemanthkothapati2281
    @hemanthkothapati2281 2 หลายเดือนก่อน

    పేద కుటుంబం లో ఆశ జ్యోతి జగన్ అన్న మా జగన్ అన్న

  • @krias6839
    @krias6839 2 หลายเดือนก่อน

    Peru evvarkee artham avvuthayee amma naaku artham kaaley

  • @sushmaka4905
    @sushmaka4905 2 หลายเดือนก่อน

    Amma thalli anchor opening statement lo nuvvu o padi nimishalu matladaru when an expert is talking please shut your mouth and listen don’t start giving your opinion.

  • @prasadg3453
    @prasadg3453 2 หลายเดือนก่อน

    Vaammoo

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 2 หลายเดือนก่อน

    He is differing in psychological disorders.

  • @PadmavatiGuttula-zn5sy
    @PadmavatiGuttula-zn5sy 2 หลายเดือนก่อน

    Mana karma ra babu veedi ni cm ni chasaru mana ap vallu

  • @lakshmiachanta2604
    @lakshmiachanta2604 2 หลายเดือนก่อน

    Anthe kaadu eduti vaaru evaru edagakudadu ( good name Or develop) . Mundugane thokkadaaniki chala spead ga oka pranalika secret ga ready chesukuntadu

  • @VS-2021
    @VS-2021 2 หลายเดือนก่อน

    mundu batti pettakunda cheppaleru kada

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 2 หลายเดือนก่อน

    😂😂😂😂😂

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 หลายเดือนก่อน +1

    ఎందుకండీ ఇలాంటి పిచ్చోడు గురించి మాట్లాడుతారు

  • @VijayLohan-b8z
    @VijayLohan-b8z 2 หลายเดือนก่อน

    E saiko gadito yeppatikaina ap ki dengere

  • @మానమ్మకంనువ్వే11
    @మానమ్మకంనువ్వే11 2 หลายเดือนก่อน

    Ee serial corruptionist ni mana state midaki vadilindi Indian judiciary bail ichi mari.

  • @kanalabayareddy2373
    @kanalabayareddy2373 2 หลายเดือนก่อน

    He is 😅date Lier

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 หลายเดือนก่อน +1

    అపరిచితుడు 😂

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 2 หลายเดือนก่อน

    జగన్ psycholoy మీద కామెంట చేసే కంటే, ప్రభుత్వం పరిపాలన మీద శ్రద్ధ పెడితే బాగు. అసెంబ్లీ సమావేశాల్లో ఎంతకాలం జ గన్ పరిపాలన గురించి చరిస్తారు? గుంటూరు పట్టణ రోడ్లు దుస్థితి చూడండి. తమిళనడులో ప్రతి రోజు తడిచేత్త పొడిచేత్త విడి గా
    సేకరించి వెంటనే రేసైక్లింగ్ పంపుతున్నారు. మనం ఆ విధానం వెంటనే ప్రవేశ పెట్టండి.
    పొల్యూషన్ కి కారణమైన్ పోలితిన్ కవర్లు ban చేయండి.
    క్రమంగా ప్లాస్టిక్ ban చేయండి. లేదంటే 29ఎన్నికలలో మీరు ఓడిపోవటం తద్యం.

  • @srinivas.k881
    @srinivas.k881 2 หลายเดือนก่อน

    Vi

  • @umasudheer9291
    @umasudheer9291 2 หลายเดือนก่อน

    Cbn kuda e type no cheppandi vinalanivundi

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 2 หลายเดือนก่อน

      Meku kuda counsiling kavali.

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc 2 หลายเดือนก่อน

    Kcr vathalu marachipoledha.

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 2 หลายเดือนก่อน

    Schizophrenia symptoms

  • @ChakravarthiT
    @ChakravarthiT 2 หลายเดือนก่อน

    😢😢😢 Actually he is having a mix of both narcissistic NPD + ASPD personality disorders... (you may check in the internet about how NPD & ASPD persons behave)...😢😢😢

    • @ChakravarthiT
      @ChakravarthiT 2 หลายเดือนก่อน

      ​​​​​@@skchandBasha-KMP 🤦🤦🤦i think you are the first one to check, exactly this is the narcissistic behaviour. And see that Astro phycologyst in the discussion told/predicted this narcissistic behaviour almost 10 to 12 yrs earlier + After seeing these many disastrous things in the past 5 yrs + after seeing past 1 month you are saying this ???😢😢 🤦🤦🤦🤦 thats why fate of AP was like that...🤦🤦🤦

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 2 หลายเดือนก่อน

      @@ChakravarthiT misplace of my reply.ignore it.

  • @aavlogsusa
    @aavlogsusa 2 หลายเดือนก่อน

    Nee mokjam

  • @ramanab1870
    @ramanab1870 2 หลายเดือนก่อน

    Psycho

  • @lalithamb1148
    @lalithamb1148 2 หลายเดือนก่อน

    Position lo untay thalakimenchena ahamkaram cbn pyena kasi pagha Position lekapothey cbn garene kalekinda thoki elagheyna padaviki ravale andukosam kamalahasan ni menchena actor moham lo ennie expressions

  • @umasudheer9291
    @umasudheer9291 2 หลายเดือนก่อน

    Meeru emi chesina gammuna vundala first topic ni divert cheyakunda pathakalu meeda focus pettandi

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 2 หลายเดือนก่อน

      Meku kuda psycological counsiling avasaram vundi.

  • @SK_gamer449
    @SK_gamer449 2 หลายเดือนก่อน

    Pedda Natudu Jagan

  • @radhakalathur777
    @radhakalathur777 2 หลายเดือนก่อน

    Jagan pattinchukunte enta, press meet pedithe enta, prajalu Jaganni namme paristhithulu levu.

  • @ddjaynaidu4827
    @ddjaynaidu4827 2 หลายเดือนก่อน

    Jagan Mohan is very dangerous man

  • @srinivasansuresh9753
    @srinivasansuresh9753 2 หลายเดือนก่อน

    Cheetagani dadhamma. Asalu Jagan ki evaru yenti ane teliadu athanu yela AP CM ga iyaroo adee ap prajala daurbaghyam.