వినూత్న ఆలోచన.. లాభ సారిగా తరిపి గేదెల పెంపకం.. నమ్మకమైన ఆదాయం, నెలకు 80,000

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 82

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు మంచి సలహా ఇచ్చారు

  • @mandatisreenivasareddy8047
    @mandatisreenivasareddy8047 5 หลายเดือนก่อน +1

    Good explanation saimaheshreddy sir

  • @srikanthpatel1650
    @srikanthpatel1650 ปีที่แล้ว +1

    I like ur videos super

    • @friendlyvet
      @friendlyvet  ปีที่แล้ว

      Thank you so much 🙂

  • @murali98760
    @murali98760 2 ปีที่แล้ว +3

    Yes, correct.

  • @vinnuplantstories
    @vinnuplantstories 9 หลายเดือนก่อน

    Doctor garu dog vaccation details చెప్పగలరు

  • @modatimettu
    @modatimettu ปีที่แล้ว

    Annayya pididulu, gomarlu gurinchi ye medicine vadalo cheppandi... Please and urgent

  • @manikantareddy3380
    @manikantareddy3380 2 ปีที่แล้ว +1

    Sir tharipi avula gurinchi video

  • @dharavathkrishna5655
    @dharavathkrishna5655 2 ปีที่แล้ว +1

    Good

    • @varunkumar71905
      @varunkumar71905 6 หลายเดือนก่อน

      th-cam.com/video/4nqpXwIoFmg/w-d-xo.html

  • @mrkrajufarms6263
    @mrkrajufarms6263 2 ปีที่แล้ว +5

    సొంతంగా చేసుకుంటే మిగులుతుంది
    గేదె సెలక్షన్లో అనుభవం ఉన్న వారి సహాయం తీసుకోవాలి లేదంటే నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు. ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తేనే నష్టాలు వాటిల్లే రోజులు ఇవి. అందుకని జాగ్రత్త, అనుభవం రెండూ కలిస్తేనే మనమొక రూపాయి తినగలం

    • @mrkrajufarms6263
      @mrkrajufarms6263 2 ปีที่แล้ว

      @@friendlyvet గేదె ఎద కు వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు కరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయిస్తే 100% చూడి నిలుస్తుంది ఒక మంచి వీడియో చేయండి.

    • @sanjayudu
      @sanjayudu 2 ปีที่แล้ว

      12-18 గంటలు సరైన సమయం.
      శుక్రకణాలు 72 గంటలు గర్భాశయంలో జీవంతో ఉంటాయి.
      కృత్రిమ గర్భాధారణ చేయించేటప్పుడు ఒక్కోసారి వీర్యకణాల సంఖ్య తక్కువ ఉండటం వల్ల గర్భం ఇబ్బంది అవ్వల్చును.
      అయితే అలాంటప్పుడు 12 గంటల తరువాత ఒకసారి 24 గంటల తరువాత ఒకసారి AI చేయిస్తే సరిపోతుంది..
      సహజంగా గేది 36 గంటలు ఎదలో ఉంటుంది కానీ కొన్ని గేదలు అంత కన్నా తక్కువ గానీ లేదా ఎక్కువ సమయం ఎదలో ఉండవచ్చు

  • @manikantakesuboena
    @manikantakesuboena 10 วันที่ผ่านมา

    Hi sir
    I am Manikanta from West Godavari
    My buffalo is not standing from two days
    Please help me

    • @manikantakesuboena
      @manikantakesuboena 10 วันที่ผ่านมา

      Give your phone number i will send the video

    • @friendlyvet
      @friendlyvet  10 วันที่ผ่านมา

      Please call me on 9533891604

  • @రైతువెలుగు
    @రైతువెలుగు 2 ปีที่แล้ว +1

    ఒక్క సార్ 10 కాకుండా రెండు మూడు సాది పచ్చి గడ్డి వేసుకుని పార్ట్ టైం గా చేసుకోవచ్చు

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว

      మంచి విషయం చెప్పారు

  • @RambabuMudagana
    @RambabuMudagana ปีที่แล้ว

    Please one takme sir 🙏🙏🙏🙏🙏

  • @yarramanchianji7048
    @yarramanchianji7048 ปีที่แล้ว

    Anna cow ki sannulu fail ayinadhi dhanini malli thirigi vacheylaga cheyvacha anna

  • @ganeshch6732
    @ganeshch6732 2 ปีที่แล้ว +2

    Doctor sir mobile Noumber cheppundri please

  • @SatyaNarayana-eu3lv
    @SatyaNarayana-eu3lv ปีที่แล้ว +1

    Sir mimmalini contact avvadam ela

  • @Raman99088
    @Raman99088 2 ปีที่แล้ว +1

    Brother investment ekkuva undhi meru cheppedanilo profit ravochu rakapovachu...

  • @venkateshthoneti9645
    @venkateshthoneti9645 2 ปีที่แล้ว

    Sudi barelu 90000 ki kontamla uthavi enduku kontaru boss please tell me

  • @kotikiranreddy4611
    @kotikiranreddy4611 ปีที่แล้ว +1

    Pls give me vet training sir. I will help in My village.plz sir

  • @prudhviraju7032
    @prudhviraju7032 2 ปีที่แล้ว +1

    Penta kooda emount vasthundi ga

  • @korivijeeva1237
    @korivijeeva1237 2 ปีที่แล้ว +1

    మధ్యలో music ఎందుకయ్యా

  • @hnterboygamingyt5597
    @hnterboygamingyt5597 ปีที่แล้ว

    Anna meru doctorr

  • @Siva_Sagara_5
    @Siva_Sagara_5 ปีที่แล้ว

    🤔🤔🤔👍🤝

  • @thirupathireddyallikepalli8513
    @thirupathireddyallikepalli8513 2 ปีที่แล้ว +6

    40,000 ఇచి 90,000లకు కొంటవ

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว +3

      వట్టి పోయిన గేదెలను నగరాల్లో పచ్చిగడ్డి కొరత వలన మేపలేరు కనుక, వాటిని అమ్ముకునే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది.

    • @prakashmathangi1687
      @prakashmathangi1687 ปีที่แล้ว

      ​@@friendlyvet Anna me cantact number ivagalara

  • @nareshyadavnareshyadavnare7642
    @nareshyadavnareshyadavnare7642 2 ปีที่แล้ว +2

    హలో ఎవరికైన 5 6 నెల ల ఛుడి గేెదలు కావలశిన వాలు నాదగ్గర ఉన్నవి

  • @nerallakishor8406
    @nerallakishor8406 ปีที่แล้ว +1

    Sirpoduguvapuvachesankaokasidevapuvachethagendeienamilk3litreskanteparagatamladuene40daysiendesalahachapande

  • @rokibulsk6677
    @rokibulsk6677 ปีที่แล้ว

    I like your video's but i don't understand your language 😂
    I know hindi,bengali and english language so make videos in English/hindi

  • @Villagelifestyle8
    @Villagelifestyle8 ปีที่แล้ว

    Kochm me number kavali anna

  • @babjimadaka6795
    @babjimadaka6795 2 ปีที่แล้ว +1

    Entha ledu.

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว

      ఎందుకు లేదు!?

  • @amarenderreddy5666
    @amarenderreddy5666 2 ปีที่แล้ว

    Risk

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว

      ఎందుకో తెలుపగలరు?

  • @nagarajuvattikuti670
    @nagarajuvattikuti670 2 ปีที่แล้ว +1

    Anna nenu erragadda santha nundi 5 tharipi gedalu thechhi mepukuntu vetitho patu eggs pette kollu penchalanukuntunnanu dani gurinchi me salaha kavali anna

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว

      #1. మంచి పని చేస్తున్నావు బ్రదర్.. నీ నంబర్ పంపు, మన viewers కి ఉపయోగపడవచ్చు ఏమైనా..
      #2. గుడ్లు పెట్టే కోళ్ల గురించి వీడియో వుంది, అది చూడగలవు. లేకపోతే నా నంబర్ కి ఫోన్ చేయగలవు
      ధన్యవాదాలు

    • @pagillaramakrishna6617
      @pagillaramakrishna6617 2 ปีที่แล้ว

      Boooooka

  • @venkateshthoneti9645
    @venkateshthoneti9645 2 ปีที่แล้ว

    90000 ki enduku contaru

  • @bhoopalalwala9423
    @bhoopalalwala9423 2 ปีที่แล้ว +3

    అన్నా నాకు 8 లీటర్లు పాలిచ్చే గేదె 2 ఈతది కావాలి... ఎంత లో వస్తుంది.. అన్నా

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว +1

      పూటకు 4 లీటర్ల ఇచ్చే గేదెలు ప్రస్తుతం మార్కెట్లో ఒక లక్ష రూపాయల దాకా ఉన్నాయి.

    • @bhoopalalwala9423
      @bhoopalalwala9423 2 ปีที่แล้ว

      @@friendlyvet.. అన్నా మరి ఎక్కువ ధరలో... ఉన్నాయా.. అన్నా... Mana అటువంటి.. రైతులం ఎం konttam

    • @The_Worst_Reality
      @The_Worst_Reality 2 ปีที่แล้ว

      Focus on breed development

    • @satyanarayanareddy3837
      @satyanarayanareddy3837 2 ปีที่แล้ว

      @@bhoopalalwala9423 me place akda anna

  • @sanjayudu
    @sanjayudu 2 ปีที่แล้ว +4

    ఇందులో ఇంకా చాలా లోపాలు ఇబ్బందులు ఉన్నాయి.
    ఎందుకంటే ముఖ్యమైన ఇబ్బంది లోగడ ఆ పశువులు మేయ, పొడుగువాపు ఉంటే ఈనే సమయానికి పునరావృతం అవకాశాలు ఉంటాయి.
    అలాగే ఏడవ నెల నుండి పదవ నెల వరకు కీలకమైన దశ. ఇక్కడ పశువును ఎంతబాగా మేపిటే దూడ ఆరోగ్యం అంట బాగుంటుంది.
    అలాగే ఆఖరి దశలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మేపూ, నీరు ఎక్కువ దఫాలుగా ఇవ్వాలి ఎందుకు అనగా.
    ఒకసారి రోజుకు రెండుసార్లు 20 లీటర్లు చొప్పున నీరు ఇచ్చిన అతిగా మేపిన ప్రతికూల ప్రభావాలు తల్లి, బిడ్డలు పై పడతాయి.
    ఆఖరుగా ఈనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టేది దున్న అయితే గర్భం లో అడ్డం తిరుగే అవకాశాలు కూడా ఎక్కువే..
    ఎంతో ఓపికగా, జాగ్రత్తగా చేసే వారికి అది మేలు. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.
    మీరు చెప్పిన మీపు, సాకడం పాలు మరచిన పడ్డలను సకడనికి అనువు.

    • @friendlyvet
      @friendlyvet  2 ปีที่แล้ว +3

      చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు, వ్యాపారం చేసేటప్పుడు మీరు చెప్పిన అంశాలన్నింటినీ అధ్యయనం చేయాలని మనవి, ధన్యవాదాలు

    • @rameshmaginam5679
      @rameshmaginam5679 2 ปีที่แล้ว +1

      tq bro chala chakkaga chepparu

  • @msateeshkumar6902
    @msateeshkumar6902 ปีที่แล้ว

    How can I contact you sir friendly vet

  • @venkataramana6764
    @venkataramana6764 ปีที่แล้ว

    Phone number pettamdi anna

  • @nagarajuvattikuti670
    @nagarajuvattikuti670 2 ปีที่แล้ว

    Anna me number cheppara